పల్లవి:- యేసయ్య ప్రేమ ఎంతో మహనీయం యేసయ్య ప్రేమ మధురాతి మధురం -2 వర్ణనాతీతమో యేసయ్య ప్రేమ -2 ఏమని వివరింతును ఆ దివ్య ప్రేమ ఎలా వర్ణింతును పరలోక ప్రేమ-2lú // యేసయ్య ప్రేమ// 🙏చర:-1 పాపినైన నా కొరకై దిగివచ్చిన ప్రేమ నా పాప శిక్షను భరియించిన ప్రేమ-2 నాకై నిలువెల్లా గాయపడిన ప్రేమ రక్తమంతా నా కొరకై కార్చిన ప్రేమ-2 నను రక్షించిన ఆ దివ్య ప్రేమ- ఆఆఆ నను రక్షించిన ఆ దివ్య ప్రేమ // వర్ణనాతీతమో// 🙏చర:-2 నాపై దయ చూపి మార్గము బోధించి నన్నెంతో ప్రేమించి చేయిపట్టి నడిపించి-2 స్వచ్ఛమగు జలములను నాకు త్రాగనిచ్చి ఆకలి దప్పులను తీర్చి-2 నను పోషించిన ఆ దివ్య ప్రేమ -ఆఆఆ నను పోషించిన ఆ దివ్య ప్రేమ //వర్ణనాతీతమో// 🙏చర:-3 దాసులమైయుండ మమ్ము విడిపించుటకు నీ ప్రియ కుమారుని మాకై పంపితివి-2 నీ బాహుబలముతో మము విడిపించి కానాను దేశముకై మము సిద్ధపరచి-2 పరలోక స్వాస్థ్యమును ఇచ్చిన ప్రేమ ఆఆఆ పరలోక స్వాస్థ్యమును ఇచ్చిన ప్రేమ //వర్ణనాతీతమో//
Song chala bagundi brother garu
Praise the lord annanya garu
Praise the lord
Paster garu super song
praise the lord annayya garu 🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు🙏🙏🙏
Praise the lord Jesus
Supergaa. Paadaaru Brothergaru . Devunike Mahima kalugunugaaka
Praise The Lord 🙏 Annayya, song చాలా బాగుంది
Praise The Lord Annayya Garu
పల్లవి:- యేసయ్య ప్రేమ ఎంతో మహనీయం
యేసయ్య ప్రేమ మధురాతి మధురం -2
వర్ణనాతీతమో యేసయ్య ప్రేమ -2
ఏమని వివరింతును ఆ దివ్య ప్రేమ
ఎలా వర్ణింతును పరలోక ప్రేమ-2lú
// యేసయ్య ప్రేమ//
🙏చర:-1 పాపినైన నా కొరకై దిగివచ్చిన ప్రేమ
నా పాప శిక్షను భరియించిన ప్రేమ-2
నాకై నిలువెల్లా గాయపడిన ప్రేమ
రక్తమంతా నా కొరకై కార్చిన ప్రేమ-2
నను రక్షించిన ఆ దివ్య ప్రేమ- ఆఆఆ
నను రక్షించిన ఆ దివ్య ప్రేమ
// వర్ణనాతీతమో//
🙏చర:-2 నాపై దయ చూపి మార్గము బోధించి
నన్నెంతో ప్రేమించి చేయిపట్టి నడిపించి-2
స్వచ్ఛమగు జలములను నాకు త్రాగనిచ్చి
ఆకలి దప్పులను తీర్చి-2
నను పోషించిన ఆ దివ్య ప్రేమ -ఆఆఆ
నను పోషించిన ఆ దివ్య ప్రేమ
//వర్ణనాతీతమో//
🙏చర:-3 దాసులమైయుండ మమ్ము విడిపించుటకు
నీ ప్రియ కుమారుని మాకై పంపితివి-2
నీ బాహుబలముతో మము విడిపించి
కానాను దేశముకై మము సిద్ధపరచి-2
పరలోక స్వాస్థ్యమును ఇచ్చిన ప్రేమ ఆఆఆ
పరలోక స్వాస్థ్యమును ఇచ్చిన ప్రేమ
//వర్ణనాతీతమో//
Praise the lord Annyya garu bagundi song Baga paadaru
Praise the Lord Annaya garu song chala bagundi
Wonderful lyrics👏👏👏
👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏🤲🤲🤲🤲🗣️🎤✍️⛪💐💐💐💐💐👌🤝💐💐💐🤝💯💯
Praise the Lord. Brother garu
Praise the lord brother garu 🙏🙏🙏
Praise the Lord 🙏 All glory to God alone 🙌❤
Praise the lord good song
Nice Lyrics Annaya🙏🙏👍👍
Praise the lord brother garu
Praise the lord 🙏
Praise the lord brother garu