Super Singer 4 Episode 21 : Ravi ( Rela Rela Re Rela )

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 347

  • @swamyswamy5387
    @swamyswamy5387 2 роки тому +60

    జానెడంత సుట్ట తప్ప ఏమిగోరని గోండు బతుకుల ఎంత ఎంత సంతోషం 🙏🙏👌

  • @sudhaking9989
    @sudhaking9989 4 роки тому +68

    ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఇలాంటి పాటలు వినే దానికి అదృష్టం ఉండదు బహుశా మళ్లీ మళ్లీ ఇలాంటి పాటలు రాకపోవచ్చు ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరు పాత తరం లో ఉన్న జానపద పాట లు వినండి

  • @raghuraagakotagiri5122
    @raghuraagakotagiri5122 4 роки тому +61

    గోరేటి ఎంకన్న గారు సుద్దాల అశోక్ అన్న గారు తెలంగాణా ముద్దు బిడ్డలు అన్న మీరు అందించే జానపదాలు వింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @srinivasgoud6148
    @srinivasgoud6148 3 роки тому +40

    జానడంత సుట్ట తప్ప ఏమి గోరని గోండు బతుకుల ఎంత సంతోసమో,
    అహ మనసుకు హాయి గా అనిపించింది.

  • @sunnyrjm78
    @sunnyrjm78 5 років тому +109

    అశోక్ అన్న ,గొరెటి వెంకన్న మి పాటల తో పల్లెల గోప్పతనన్ని చేప్పి సునిత కి దిమ్మ తిప్పరు మికు వందనం

    • @vanivani2820
      @vanivani2820 4 роки тому +2

      Super cheperu dani pogaru tagendi betgaru poie chustundi

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA 4 роки тому +68

    కొండా ఎక్కడం దిగడం ....పాటలు పాడడం గురించి ఇంత చక్కగా వివరించిన తీరు కేవలం వెంకన్న కి మాత్రమే తెలుసు ....

  • @srinuramavathu6854
    @srinuramavathu6854 4 роки тому +37

    గోదావరి నది ఇంకి పోవచ్చు ఏమోగానీ గోరంటి వెంకన్న గారి ఎనర్జీ ఏ మాత్రం తగ్గదు ఎప్పటికీ ఇంకిపోదు . సుద్దాల అశోక్ తేజ గారు అన్నా మరియు గోరంటి వెంకన్న గారు వీళ్ళిద్దరూ అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఆప్యాయత అనురాగాలు నా హృదయం అంతా నిండి ఉంది

  • @sumanprince2049
    @sumanprince2049 2 роки тому +24

    వెంకన్న గారి మనో వేదన సునీత కామెంట్స్ వల్ల ఆయన పొందిన బాధ వెంకన్న గారి కళ్ళలో పాటలో కనిపిస్తుంది. ఆ వస్తున్న కన్నీళ్ళని కూడా దిగమింగుకొని అశు కవిత్వం లాగా అప్పటికప్పుడు పాటని అల్లి పాడి జానపద సంగీతం పై తన ప్రేమను వాత్సల్యాన్ని నిరూపించారు. అశోక్ తేజ గారు కూడా ఎక్కడా తగ్గకుండా జానపదం యొక్క రుచిని సునీతకు చూపించారు... కోటి కోటి వందనాలు మీకు

  • @srinivaskkursenga2680
    @srinivaskkursenga2680 4 роки тому +27

    Tq గోరెటి అన్న మా ఆదివాసులు బ్రతుకుల గుర్తుచేసినందుకు

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 6 років тому +199

    జానెడెంత సుట్టా తప్ప ఏమీ గొరనీ భతూకూ లెంత అందమొ ఆ సువాసన వెంకన్న కు తప్ప ఎవరికి తెలుసు
    వెంకన్న కు వందనం

    • @mdhealthtips8836
      @mdhealthtips8836 6 років тому +1

      Super cheppavanna

    • @టాటారతన్
      @టాటారతన్ 4 роки тому +1

      మస్తు గా జెప్పినవ్,సోదరా.....

    • @ajaymatla7753
      @ajaymatla7753 4 роки тому +3

      గోరేటి వెంకన్న పాడిన పాట పూర్తి గా కావాలి నీకు తెలుసా అన్న

    • @mrmrspremsgang8192
      @mrmrspremsgang8192 4 роки тому

      🙏

    • @srinivaspittala7843
      @srinivaspittala7843 4 роки тому +1

      @@ajaymatla7753 ఇక్కడ వెంకన్న నాకు తెల్సి అప్పటికపుడు రెండు మూడు పాటల చరణాలు మిక్స్ చేసిపాడినడు

  • @gnggoud9389
    @gnggoud9389 Рік тому +15

    మన తెలంగాణ పదాలు అంత గొప్పగా ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఆంధ్ర పెత్తందారుల గాళ్ళు తొక్కేశారు

    • @veerababuveerababub9770
      @veerababuveerababub9770 8 місяців тому

      తెలుగు జాతి లో పుట్టినందుకు అదృష్టవంతుల0 తెలంగాణ yenti ఆంధ్రా yenti anna

  • @parameshgoud8650
    @parameshgoud8650 6 років тому +26

    అన్న పాటలు ఏ నీ సార్లు విన్న
    మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @gopisirigiri1342
    @gopisirigiri1342 6 років тому +61

    Ravi gaaru supper...
    Sunitha gaariki supper ans chippina ashokanna👌👌 ..

  • @malleshpotharaju4688
    @malleshpotharaju4688 9 років тому +47

    Ashok Anna and Venkanna Anna u r grate & Superb....

  • @srikanthgovada6034
    @srikanthgovada6034 4 роки тому +39

    అన్నా వెంకన్న నువ్ తెలుగు కవిగా పుట్టటం మా అదృష్టం సార్

    • @myworld5158
      @myworld5158 2 роки тому

      Anna nuvvu nishkalmashamaina manishive

  • @ramvarun5196
    @ramvarun5196 5 років тому +17

    కడుపు నిండి నిండక మండుతుండని కళలకెన్నడు కొదవలేదని కలిమిలేములు కరగబెట్టి కొలిమి కొట్టన కటేబెట్టి శుద్ధి మనస్సు సిద్దరాజులే
    మా యన్నల్లరా గోరేటియంకన్న తెలుగువారికి ముద్దుకు మించిన పెద్దముద్దులే కల్మషం అంటే కనడు ఎరగడు కమ్మదనమెలే కల్పుడుదనమెలే
    కలకాలం సళ్లంగుండలో నా యన్నలరా 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @srinivaskkursenga2680
    @srinivaskkursenga2680 4 роки тому +12

    సూపర్ sir గోరెటి గారు అశోక్ గారు ఆదివాసీ బ్రతుకులు గురించి గుర్తు చేసినందుకు and ravi

  • @asyadav7123
    @asyadav7123 5 років тому +60

    మీ పాటలు వింటునందుకు గర్వాపడుతున్న🙏🙏🙏

  • @muttanagarisaikumar2546
    @muttanagarisaikumar2546 5 років тому +11

    Na 22 yella vayasu lo antha varaku yappudu oka video chusi kanneru 😥😥😥 petta laydhu first time it happens to see this video hats off Goreti Venkanna Garu you live long

  • @dhanrajdhara2764
    @dhanrajdhara2764 3 роки тому +27

    సుద్దాల అశోక్ సార్ పడేటప్పుడు సునీత గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ 🤣.

  • @sureshkumar-tc2us
    @sureshkumar-tc2us 5 років тому +102

    Sunitha gaaru okkasari meeru ee song paadi upload cheyyandi chudaalani undhii😂😂😂😂😂😂

    • @aagemadhu8731
      @aagemadhu8731 3 роки тому +5

      Sunitha gaariki pedda punch icharu bro last ki👍😀😂

    • @Manworld143
      @Manworld143 3 роки тому +2

      @@aagemadhu8731 its her opinion, we are not having same thought system... excuse her

    • @oggumadhukorremula2786
      @oggumadhukorremula2786 3 роки тому +3

      Sunitha face akada petukundhi 😄😄😄

    • @r25ff49
      @r25ff49 2 роки тому

      Keka

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +4

    కోటి గారికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినట్లు ఉన్నాయి

  • @ramuvoora4065
    @ramuvoora4065 6 років тому +27

    Hats off to Ashok sir nd venkanna gaaru

  • @bangarishruthibangarishrut8985
    @bangarishruthibangarishrut8985 3 роки тому +9

    గొరెటి వెంకన్న అశోక్ తేజ అన్న ఒక్క చరణం తో గిరిజన జీవన పరిస్థితిని చూపించరు అన్న మీకు వందనం

  • @karthikgoudbellamkonda2406
    @karthikgoudbellamkonda2406 2 роки тому +18

    పిజ్జా బర్గర్లు తినే సునీతకి పెరుగన్న విలువ తెలవదు
    పాల ప్యాకెట్ పాలు తాగే సునీతకు ఆవుపాలు విలువ తెలువదు
    ఫారం కోడి కూర తినే సునీతకు నాటుకోడి కూర విలువ తెలవదు
    ఏసీ కార్లలో ఏసీ రూమ్లో వుడే సునీతకి పూరి గుడిసె వేప చెట్టు నీడ విలువ తెలవదు
    సప్పటి కూడు చెప్పకుండా తినే సునీతకు మామిడికాయ పచ్చడి పెరుగన్నం విలువ తెలువదు
    అట్లనే బాగా తాగి ఎగిరే డిస్కో పాటలకు పొలం పనులలో అలసటను మర్చి పోయేలా పాడే ఈ పాట విలువ జానపదం పాట విలువ సునీతకు తెలవదు గంగిగోవవుపాలు గరిటరైన చాలు కలవడైన నేమి కర్మపాలు సునీతకు అర్థమయ్యే విధంగా తన పాటలతో చెప్పిన సుద్దాల అశోక్ తేజ గారికి గోరేటి వెంకన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జానపదాన్ని ఆదరించండి జానపద కాలనీ కాపాడండి భవిష్యత్ తరాలకు తెలియజేయండి మరోసారి పునః ప్రారంభించండి సూపర్ సింగర్ కార్యక్రమాన్ని 🙏🙏👏👏👏

  • @shaiksondu
    @shaiksondu 9 років тому +48

    enni saarlu chusina malli malli
    goreti anna ..... super ..... super .........superrrrrrrrrrrrrrrrrrrrrrrr............

  • @ganeshprabha39
    @ganeshprabha39 2 роки тому +5

    అశోక్ అన్న కరెక్ట్ గా సమాధానం చెప్పారు సునీత గారికి మీ పాటతో

  • @dhanunjaygoud
    @dhanunjaygoud 4 роки тому +6

    రవి మీ పాటలకు పెద్ద ఫ్యాన్స్ మేము

  • @ramprasadchaitu390
    @ramprasadchaitu390 7 років тому +9

    Mano sir u r the best things God ever gave... Awesome support to encourage singer love u sirrr

  • @nakkalapandu8215
    @nakkalapandu8215 4 роки тому +6

    శాస్త్రీయ సంగీతానికి, జానపదం నకు సంబందం లేదు. సునీత గారూ......

  • @sbadunaikbadu8173
    @sbadunaikbadu8173 5 років тому +8

    అన్నా గోరేటి వెంకన్న గారు మీరు సూపర్

  • @rajumaloth5645
    @rajumaloth5645 3 роки тому +3

    This generation needs this type of programs not reels or tik tok bring back janapadha geethalu 🙏 that singer Ravi song was superb ❤️

  • @narasamunaidubevara8163
    @narasamunaidubevara8163 4 роки тому +7

    Great sir Venkanna gaaru meeku koti vandhanalu.... at 10:23 tears

  • @gnggoud9389
    @gnggoud9389 Рік тому +4

    ప్రతి పదానికి ఒక ఆణిముత్యం లాంటి అర్థం ఉంటుంది

  • @sekharkanki6275
    @sekharkanki6275 3 місяці тому

    శృంగారం ఉన్న పాటలు పాడే వాళ్లకేం తెలుస్తుంది, తెలంగాణ పాటలోని వీరత్వం,నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టా తెలంగాణ లో పెరిగా, వీర తెలంగాణ ❤

  • @saikrishnamaheshwaram8590
    @saikrishnamaheshwaram8590 4 роки тому +9

    Final punch for sunitha 🤣🤣🤣🤣🤣 and her expression

  • @rahulchintapalli7306
    @rahulchintapalli7306 4 роки тому +5

    5:59 chandrabose gari expression-chal chal cheppinav le😂😂

  • @mraviteja4437
    @mraviteja4437 2 роки тому +1

    Ayina kantlo kaniru he is felling the song that much hansoff to the legend venkana garu...👏👏🙏🙏

  • @musicstar9390
    @musicstar9390 3 роки тому +4

    సుద్దాల అశోక్ తేజ గారు గోరేటి వెంకన్న గారు మేలిమి బంగారం కంటే చాలా విలువైన వారు మేము ఇప్పుడు వాళ్ళ జనరేషన్ లో పుట్టడం మా అదృష్టం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @murari527
    @murari527 7 років тому +22

    Mannasu leni murkkulu ni kuda ...kadhilinchee....songs anna goranna songs...anna nv supper...akkali mantaa...kasi untundhi anna nee songs lo

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +24

    సునీతా...... సుశీలమ్మ,జానకమ్మ ,చిత్రగారు వాళ్లకున్న స్థాయిలో నువ్వులేవు.సినీసంగీతం కూడా జానపదుల నుంచి వచ్చిందే.బిల్డప్ తగ్గించుకో.

    • @danuaenugu1396
      @danuaenugu1396 2 роки тому +3

      సునీత సుశీల గోరటి వెంకన్న పాట ముందు ఎందుకు పనికిరారు
      ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది

    • @Agasthya7786
      @Agasthya7786 Рік тому

      M bayya m matlduthunavu viplava patallaku balisi kottukunney patallaku comparision vadhule

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 2 місяці тому

    వెంకన్న పాట అంటే మాకు ఎంత సతోసమో ❤😇😇

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +3

    ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడాలని ఉంది

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 4 роки тому +13

    గోరేటి వెంకన్నని ఇలా ఎప్పుడు చూడలేదు

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +14

    వెంకన్న పాడుతుంటే కోటి గారికి ఏడుపు వచ్చేసింది

  • @shankars7808
    @shankars7808 6 років тому +13

    Ashok Anna goreti Anna super janapadalanu bathikisthunnaru........✊

  • @Singer431-z6s
    @Singer431-z6s 4 місяці тому

    Yedipinchesaru sir... Love you..
    Paadaalaki vandanam sir

  • @Djbalu326
    @Djbalu326 4 роки тому +5

    జానపదం ను జీవం పోస్తున్న జానపద కళారూపాలు కు శత కోటి వందనాలు

  • @vinaykumar-yq5xm
    @vinaykumar-yq5xm 5 років тому +11

    Goosebumps❤

  • @kammariprashanth892
    @kammariprashanth892 4 роки тому +2

    అర్థం తెలియకుండా పాట పాడే ఆ సింగర్ లకి తెలుగు భాష గొప్పతనమ్ ఎం తెలుస్తుంది తెలుగు రానీ వాళ్ళు తెలుగు పాటలు పాడుతూన్నారు

  • @rrflokeditzs7285
    @rrflokeditzs7285 2 роки тому +2

    Anna goosebumps vasthannaye anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏no words 🥰🥰🥰

  • @AgasthyaVidura
    @AgasthyaVidura 4 роки тому +9

    Nobody can beat venkanna energy levels

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +4

    ఈ పాటతో నా ఫేవరెట్ వెంకన్న అయిపోయారు

  • @Panikara_Rohini
    @Panikara_Rohini 4 роки тому +3

    Sunita 2 nimishaalu judgement evvadaanike thada badtundi Inka anta manchi singer lo loopama super ravi hats up

  • @mergojukrupacharan7030
    @mergojukrupacharan7030 4 роки тому +3

    Em cheppudamanna matalu otthalev Anna
    ✊✊🙏🙏🙏🙏🙏🙏 venkanna miru spr mimmalni kannanduku Telangana thalli janma danyam

  • @saikiranchandawar4954
    @saikiranchandawar4954 6 років тому +10

    Entha manchi shows ipudu lev gaa

  • @janakiramnani9424
    @janakiramnani9424 5 років тому +6

    Ashok tej sir punch to sunitha excellent

  • @jagdishreddy8809
    @jagdishreddy8809 3 роки тому +2

    Mind blowing performance Ravi keep it up 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vonnajipet.ramesh
    @vonnajipet.ramesh 5 років тому +17

    అడవిలో నెమలి ఆడినట్లు
    ఆకుల చాటునుంచి కోయిల
    తొంగి చూస్తూ పాడినట్లు
    కొమ్మలన్నీ వంగుతూ
    గాలితో కలిసి కొరస్
    ఇచ్చినట్లు

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 6 років тому +16

    Abba sunitha dimma adigindi bale pettaru gaddi thanks sir

  • @Nevil05253
    @Nevil05253 5 років тому +5

    వెంకన్న గారు మీరు మనస్సులు ను దోచుకున్న

  • @sankarreddi6099
    @sankarreddi6099 6 років тому +6

    Really proud of u brother .....

  • @9NAYADUNIYA
    @9NAYADUNIYA Рік тому

    మాతరానికి యి పాటలు ఎంతో ముఖ్యం

  • @srinuvasrao7795
    @srinuvasrao7795 7 років тому +21

    Gorenti annaa super....anna padethee maku punakam vastundi

  • @gujj-ly8hd
    @gujj-ly8hd 2 роки тому +2

    What a finish

  • @omprkashwarkade4956
    @omprkashwarkade4956 4 роки тому +3

    Great brother best song 💘💘💘🙏🙏🙏

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 11 місяців тому

    ❤❤❤🎉 venkanna sir song wonderful, excellent dance, beautiful lyrics and greatest singing💐💐💐🙏🙏🙏💐💐💐

  • @praveensreeshanth1559
    @praveensreeshanth1559 9 років тому +9

    superb song anna

  • @santoshsantro5865
    @santoshsantro5865 5 років тому +4

    Venkanna garu 💐💐💐

  • @Charan_CK009
    @Charan_CK009 7 днів тому

    Jai Telangana ❤sunitha ki ekado kalindi😂😂

  • @SatishKumar-pm8id
    @SatishKumar-pm8id 7 років тому +12

    Excellent song Ravi and goreti garu, Ashok sir
    Sunitha pissed of after the extraordinary comments 🍎

  • @rpjillella
    @rpjillella 6 років тому +13

    Sunita must be feeling like she is on Mars..! Lol

  • @nareshadi9408
    @nareshadi9408 Рік тому +1

    2023 lo చూసేవాళ్ళు...

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +3

    ఇప్పటికీ ఒక 100 టైమ్స్ విన్నాను

  • @saikumar2101
    @saikumar2101 Рік тому

    గోరేటి వెంకన్న 🥺👏🙏

  • @chinnu1435
    @chinnu1435 5 років тому +5

    Gusbumbss goreti venkanna sir

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому

    What a emotion venkanna superb

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 6 років тому +60

    కోటి గారి కి వున్న తెలివి మను గనికి ఎందుకు లేదఉ

  • @GeethaDharmarapu
    @GeethaDharmarapu 4 місяці тому

    Adivasi lo edho oka basa kolami basa.
    Nice kolami songs❤

  • @kalyannarapaka5611
    @kalyannarapaka5611 Рік тому

    Floot music is heaven. Heart touching... ❤❤

  • @radhalaappalanaidu4738
    @radhalaappalanaidu4738 2 роки тому +2

    Pure love ❤️ of folk nature

  • @justwaiting.......8080
    @justwaiting.......8080 6 років тому +7

    10:21 goreti venkanna super👌

  • @n_vibgyor
    @n_vibgyor 9 місяців тому

    nenu college complete ayiponatharuvaatha..first job kosam..adavillo vundaalsi vachindhi..appudu gondulanu chooosaanu...they are on the top of the hills..they are afraid of us seeing us in pants and shirts..but their village life is very very well organized.

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому

    ఈరోజుల్లో లీనమై పాడే వాళ్ళు చాలా అరుదు

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому +1

    What a song 👍👍

  • @srprojects1704
    @srprojects1704 4 роки тому +3

    Sunitha darling, am big fan of you ... What is this ?

  • @laxmandasbanna350
    @laxmandasbanna350 9 років тому +12

    Ravi Exlent song

  • @jamibhaskar4637
    @jamibhaskar4637 6 років тому +4

    Venkanna garu super sir

  • @StoneMedia24
    @StoneMedia24 3 роки тому

    Great venkanna garu

  • @KakelliSymon
    @KakelliSymon 9 місяців тому

    సునిత గారు సున్నితంగా పెరిగి పాడెపాటలు వెరు కూటి కోసం పోరాడుతూ వాల్ల అలసట మరచీ పోరాటానికి పాడుకొనే పాటల గిరి పుత్ర లు కాకెలి సైమన్

  • @raghunandan3377
    @raghunandan3377 8 місяців тому

    Goreti and Ashok sir ❤

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 4 роки тому +3

    Ravi ni Koti sir hug cheskunnapudu Ashok sir paaduthunnapudu venkanna purthiga adavini thana paatatho urroothalooginchinapudu Naa kalla ninda neellu Aanandham tho vollu pulakarinchindhi.......

  • @miriyalanageswararao1075
    @miriyalanageswararao1075 3 роки тому +1

    RELA RELA LO MEERU PAADINA FOLK SONGS VERY EXCELLENT, AND MARVELOUS.

  • @ravikannalwar1340
    @ravikannalwar1340 7 років тому +10

    Goreti venkanna nuvvu super annaa ekkado adilabad pallelo unnodini singing king chesav

  • @chittareddy
    @chittareddy 10 років тому +6

    superrrrrrrrrrrrr

  • @srinuvasrao7795
    @srinuvasrao7795 7 років тому +11

    Namasteee annaa

  • @santhoshsathyagrahi648
    @santhoshsathyagrahi648 3 роки тому

    Ashokanna indirectly slapped to Sunitha 😃

  • @srinuvasureddy6382
    @srinuvasureddy6382 7 років тому +5

    Super anna

  • @akkanapallyrajendher6766
    @akkanapallyrajendher6766 6 років тому +8

    goreti Anna niku big fan nenu na movie lo 2songs rayali anna

  • @venkikalakuntla
    @venkikalakuntla Рік тому

    పాట పాడుతూ అలా ఉండాలి