Rela Re Rela 5 Episode 7 YouTube

Поділитися
Вставка
  • Опубліковано 3 сер 2024
  • Good Songs

КОМЕНТАРІ • 1,6 тис.

  • @bsrinu8583
    @bsrinu8583 3 місяці тому +30

    కావ్య గారు మీరూ సూపర్ గా పడుతారు ఇ ప్రోగ్రామ్ కొనసాగిస్తే బాగుటడది ఇలాటి వి రావడం లేదు

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 4 роки тому +162

    మళ్ళీ రావాలి.....ఇలాంటి ప్రోగ్రామ్స్.
    వందేమాతరం మరియూ గొరెంటి అన్నలకు హాట్సప్

  • @kotapurichengaiah
    @kotapurichengaiah 3 роки тому +16

    కావ్య గారు మీ గొంతు అద్భుతం. మా టీవీ కి 🙏🙏

  • @laxmi343
    @laxmi343 5 років тому +15

    అందరూ చాలా బాగా పాడుతున్నారు.. ఒక్కొక్కరిది ఒక్కో style... వినడానికి చాలా సంతోషంగా వుంది..... Marks ఎన్ని ఇచ్చినా పట్లేదు ఈ programme మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి.... కనీసం oold episodes మళ్ళీ ప్రసారం చేస్తే MAA tv కి రుణపడివుంటాము..... ధన్యవాదాలు... Maatv కి and programme డైరెక్టర్ గారికి..... పల్లెపాటలు సేకరించినవాళ్ళకి పాదాభివందనాలు.......

  • @mimicryraju9182
    @mimicryraju9182 4 роки тому +13

    వెంకన్న sir పేదల గుండేవు...అన్ని కష్టాలు తెల్సుకున్నవ్ అందుకే అలా పాడ్తవ్.

  • @akhilkore4537
    @akhilkore4537 27 днів тому +1

    Kavya ni chala year's tharuvatha mallu youtube lo chusthuna. Appatlone relare rela program petti chuse vadini ee ammayi kosam 😊

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 років тому +166

    పాటల పూతోట ...రేలారేరేలా.
    పాటల అభిమానుల కోసం మల్లి రావాలి రేలారే రేలా ...జానపదాలు ..పాటలు భావితరాలకు అందివ్వాలి ..
    గోరేటి వెంకన్న పాటకు వందనం.

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 роки тому +45

    గోరేటి వెంకన్న నికు నిందు వందాలు...
    మి పాట వింటుంటే కన్నీళ్లు ఆగవు...

  • @venkateswararao4791
    @venkateswararao4791 4 роки тому +13

    గోరేటి వెంకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీరు బడుగు పేద ప్రజల జీవితాలను వారి యొక్క మానో భావాలను ప్రతి తెలు గువారి హృదయాలను కదిలించే విదమూ గా పాడారు పాలకులు బడుగు ప్రజల ఓట్లు కొరకు మాత్రమే కాకుండ వారికి తగిన వనరులను, చేయూత నందిచలేకపోతే మీరు పాడిన పాట పది కాలాలపాటు చరిత్రలో నిలిచి పోతుంది. ఇది నా అభిప్రాయము .

  • @arunajyothi790
    @arunajyothi790 3 роки тому +12

    మా టివి వారి కి అబభినందనలు చాల మంచి ప్రోగ్రామ్ భానుగారు మీ రూపంలానే మీ మనసు కూడ మీ రెప్ప డు బాగుండాలి

  • @venkataiahbavaji4960
    @venkataiahbavaji4960 5 років тому +2

    కావ్య చాలా బాగా పాడూతావు ఈ కార్యక్రమంచూస్తె ఒక రకమైన అనుభూతి కలగూటుండి

  • @shivaannaram5689
    @shivaannaram5689 4 роки тому +76

    Who want this programme start again ...... hit like

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 4 роки тому +22

    ఇంత గొప్ప పాటలు మరెన్నో పడలీ అని కోరుకుంటున్నాను మేడం మీరు 💓💓💪💪👌👌👌

    • @manoharakula7986
      @manoharakula7986 3 роки тому

      HV.......

    • @MaheshYadav-wr1oz
      @MaheshYadav-wr1oz 3 місяці тому

      🔥🔥🔥◀️😂❤❤😀😢😀😀😀😀😢😢😢😀😀🔥v qaa
      😂❤

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 4 роки тому +31

    Relare rela is one of my best program which I like with my heart. I would like to see again such pleasant village climate on maa TV. Thank you very much.

  • @thirupathigurram216
    @thirupathigurram216 5 років тому +2

    వెంకన్న నీకు దండాలు. పాట వింటున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు..

  • @sridhargajjala261
    @sridhargajjala261 4 роки тому +7

    పాటలన్నీ అదిరిపోయినయి మా టీవీ కి ధన్యవాదాలు

  • @knraju2558
    @knraju2558 4 роки тому +24

    జోహార్లు ఈ రేలా రేలా కంటున్యూ చేయాలని మనసు పూర్తిగా మాటీవీ నీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు , ఈ జానపద గీతాలు సమాజం గుండె చప్పుడు వ్వవసాయం పనులల్లో సామన్య ప్రజలకు ఒక. వేదిక , ఈ ప్రోగ్రాం కోనసాగించాలి

  • @godisgreat3184
    @godisgreat3184 6 років тому +37

    నమస్తే వెంకన్నకు ప్రోగ్రాం చాలా బాగుంది

  • @kkumar6152
    @kkumar6152 Місяць тому

    శిరీష నివ్వు నా ఫేవరేట్ సింగర్ సూపర్ గానం అండ్ గొంతు ఇప్పుడు వస్తే ఈ ప్రోగ్రాం బాగుండేది

  • @HindhuTredition4858
    @HindhuTredition4858 3 роки тому +2

    ఇది శకుంతల దుశ్యంతుని కథ ఆమె రాజ ముద్రిక మరచిపోయి అక్కడకు వెళుతుంది దాన్ని సూపర్ గా జానపద పాట గా చేసారు సూపర్

  • @mahimahesh5473
    @mahimahesh5473 4 роки тому +19

    సూపర్ ఇలాంటి పాటలు పోగ్రామ్స్ మళ్ళీ రావాలి

  • @v.vinaykumar5376
    @v.vinaykumar5376 4 роки тому +31

    Sir, our songs are more meaningful then all other countries song's.Please continue this program...This is original songs which can only written by the heart line by line lyrics.

    • @BonguSai-hs3vs
      @BonguSai-hs3vs 8 місяців тому

      Y7hiujjjj jjjjhjjjjmjjjnkj.jjjmukumi.uijjmjmjjjjjjjmjjjjmjjjijujjjjmjijjjyjijjjujjjjmjkjjjkj
      Jjjmji.nnn.njjj jjjjmjmkjmjkjumnnjj jjjjuj
      Jjj.jjj.jnjjjmjmjjjjmjjmj.jimjjjmjjjhjminjmbjmjjjjmj.jjmjnjmk jjjmjjjbjjmjkjmmnnjm
      Jmjnjjmjjjmj jjjjnbj jj.njj bjjjujjnnbjbb jn. Bbuj.jnujujjhjjujjjjjj jnjh jmbjjjjjbnnnhjjjkk..b k...um.nn .nnhjjhmm. unnbj.bjbybbjhjjjmhbh
      Jjij
      Jjkjkjmnn mjj mjnjnj.kj.jjj.j.jjjmjbjj.jhjjjj.jbjjjjhnnhn jjjjhj jjj jbjjjmjjjjhnjnnjnjk.mnhjjjhjjmkjmnnnnbnhm mjjjj.jjj.bnnnmnbnnnmnbbmnnnmjbhmmmjjjjj jnnn.n.njjj.jjjn jnjjjjmjjjjbjnnnnjjnmjnjujjjhnnnmunhjbjjjmjjnnnnmnnnnmnukkkj.nnnnmjh mjjjbjmnbnnjnujjjmjnjjjujujnujjijmu.jjnjnmnnhn.nnujjjnjjjjnnnnbnmnn.njjjbjjjjhnnnumnnbbmnmnubmbkmmbybbubhb.h.nnnnnbbnnbnjj.jnhjmh .mhnnnhhjjjjnunnh
      Hnjhnnnnnjjjbn.jn.mmb hhjhnbnnhbnjn hhnhhnnjnmbmhmm unmjuhmnjn
      Jhh.jnjjjjjjj .jnjhjjj nnjjmnjjjhnnnjj
      Jh njm.jjhj n n njbnnmnjhmjnjjjjn nhnnnnnj.jnn.nnnmhjjnjnhnhnj hjnhjnjjjjjnnn .n njb kjnh.hhhhbnjjjbhnbnmnhmb.nnk
      Jjbjnm hm
      Mj..nnnnmhjnnmnhhmnnhbjmjmnnj mjnn.kjmhj.kujjnjjjnjmhm...i

  • @sriramadasuramuram3904
    @sriramadasuramuram3904 4 роки тому +2

    హాయ్ శ్రీ కావ్య చందన నీ సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చింది నాకు

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 роки тому +5

    Udaya Bhanu madam reminds me Late Sridevi madam!!

  • @shakervemula6406
    @shakervemula6406 4 роки тому +7

    Maa batukulaku oka ardham chepavanna @goretivenkanna really hatsaff 😭👏👏👏👏👏👏👏

  • @bandamidivenkatesh5863
    @bandamidivenkatesh5863 5 років тому +4

    Superrrrr song venkanna sir &kavya gaaru👌👌🌷🌷🌷

  • @kesava954
    @kesava954 2 роки тому +1

    ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు నడుస్తూ ఉండాలి పల్లె పాఠాలను అందరికీ అందేలా చూడాలి పాటపాడే తరం అంతరించి పోతుంది వాళ్ళ ధగ్గరా చాలా పాటలు ఉండిపోతుంది వాళ్ళతోనే వెళ్లి పోతున్నాయి వాళ్ళ పాటలు వాళ్ళతోనే vellipokunnaa చూసుకోవాలి వాళ్ళ దగ్గర పాట సంపదను అందరి అందేలా చూడాలని ఆసీస్ తునాము

  • @BaluRajualeti
    @BaluRajualeti 3 роки тому +8

    Not just songs.. Its more than that. Mirror to human life😍

  • @venkatbesta5187
    @venkatbesta5187 6 років тому +14

    Helo Maa tv management ki dhanyavaadamulu...memu Relare rela miss avuthunnamu. Sir please start cheyyandi.

  • @godisgreat3184
    @godisgreat3184 6 років тому +21

    ఉదయబాను మన తెలంగాణ ఆడపడుచు అందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం అక్క మీకు నమస్కారం

  • @yogimarripally8289
    @yogimarripally8289 9 місяців тому +1

    నమ్మిన సిద్ధాంతాలు నమ్మిన మనుషుల జీవితాలతో ఆడుకోకండి దయచేసి గోరేటి వెంకన్న నీ విలువ యందు నువ్వు చూసుకో తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఓటుతో సమాధానం ఇచ్చే రోజు ఈ రోజు గురించి చూస్తున్నారు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల పాడుతున్నావు సరే నీకేం లవ్ వచ్చింది పార్టీ మీద కోదండరాం సార్ తెలుసా నీకు మనిషి అన్నా మనందరం గరీబులమే మన జీవితంలో పెత్తందారుల కోసం పాట కైగాటు అన్న ఓకే

  • @balareddy9533
    @balareddy9533 4 роки тому +11

    ఉదయభాను మీ మనస్సు వెన్నెల లాంటిది అమ్మ

  • @kodipellynaresh3884
    @kodipellynaresh3884 8 років тому +24

    SUPPER VOICE,SUPPER SONG.THIS IS ONE OF MY FAVORITE SOG.EXCELLENT KAVYA.

    • @neelaprasad3187
      @neelaprasad3187 4 роки тому +5

      super voice kavya

    • @thirunanirockthirunanirock5719
      @thirunanirockthirunanirock5719 3 роки тому +1

      @@neelaprasad3187 pppòoòoòòò0⁰eww9w99w98w9wwwwwwwwwwww⁸89www9wwwwwwwww99wwwwwwwwwwwwwww9www88⁹9ww⁹9⁸9w9w9⁸888//::'axk

  • @iamsrk89
    @iamsrk89 4 роки тому +11

    Youre a great singer, like your voice a lot, huge fan of you Kavya.. Keep rocking with your songs

  • @mdumarumar6315
    @mdumarumar6315 Рік тому +11

    Such emotional song.. venkanna garu.. you are very close to the hearts of poor..thanks a lot for ur amazing lyrics

  • @priyakolipaka7453
    @priyakolipaka7453 3 роки тому +5

    I'm searching this song from long ago loved it 😍

  • @ramanaraju6138
    @ramanaraju6138 7 років тому +23

    Wonderful voice of you... Kavya

  • @maheshthudumu9909
    @maheshthudumu9909 5 років тому +6

    Kavya song super ga padaru .... Excellent

  • @naraharin3645
    @naraharin3645 6 місяців тому +1

    Make some program Again the start.
    Rela rela program always be super..wonderful exititment.❤❤

  • @nagaRaj-vi3tk
    @nagaRaj-vi3tk 6 років тому +1

    Rela re rela program ku Chala Chala thanks ...maa rayalaseema vallani maaku ila parichayam chesinanduku....

  • @mohannaidu01
    @mohannaidu01 3 роки тому +3

    Malli ravali mana Rela Rela.
    Please support our folk songs..
    Mana telugu jathi desha gauravam kapadukundam..

  • @veeraprasad5501
    @veeraprasad5501 5 років тому +28

    want this show to be return back... still loving this song

  • @vuppusravankumar
    @vuppusravankumar 6 років тому +18

    Gopal voice super..song mind blowing
    ...meaning super

  • @Chandu0905
    @Chandu0905 3 роки тому +3

    Gorenti sir hats off.... Hit like for sir..

  • @srinivasthanish2474
    @srinivasthanish2474 3 роки тому +12

    Sooooooooper voice kavya..all the best

  • @jalapavani8759
    @jalapavani8759 7 років тому +18

    venkanna garu miku kalogi award kante pedda awards prajalu manasulo mi song ki istunaru... e mahanagaram lo prathi peda vadi inti kathanu mi paata dwara andarki telisele manchi song chesaru .THANKS ( RELA RE RELA SHOW MALI START CHEYANDI )

  • @rasajagadeeshwer1823
    @rasajagadeeshwer1823 4 роки тому +3

    Kavya ur voice super and ur voice and u also look like anjana soumya

  • @srinivasvydyula2070
    @srinivasvydyula2070 4 роки тому +1

    Intha super patslu ekkada chudale very nice songs and wonderful songs maa channel padina singers ki na goppa dhandalu cinema songs kanna very super

  • @mokasvedios7491
    @mokasvedios7491 7 років тому +13

    v. v. nise venkanna ANNA NEKU VANDANAMEWAAA

  • @srikotha7029
    @srikotha7029 3 роки тому +5

    Power of telangana words !!!! Real unlike British advertisement !

  • @nandini597
    @nandini597 4 роки тому +1

    Naa favorite programme, ee programme malli thisukuravalani korukuntunna

  • @parasurampuramdurgarao3764
    @parasurampuramdurgarao3764 18 днів тому

    శ్రమ నుండి పుట్టినవి మన జానపదాలు ఇవి మన సాంస్కృతిక వారసత్వ సంపద

  • @Abdul39626
    @Abdul39626 7 років тому +23

    hatsup to all telangana singars

  • @venkatp7937
    @venkatp7937 4 роки тому +5

    Elanti programs enka ravali..this is the platform where people connect..kavya voice and song is ultimate.

    • @maheshwarammahender5278
      @maheshwarammahender5278 3 роки тому +1

      పై రేపైర్ ఏ పాట బాగుంది గోరేటి వెంకన్న కు నమస్కారం

  • @chandanamaloth8641
    @chandanamaloth8641 3 роки тому

    I LOVE RELARE RELA PROGRAMMES 💕💕All are GOOD SINGERS...Love you sooo much all of you 💕💕💕

  • @koyalkarsathish5339
    @koyalkarsathish5339 4 роки тому +2

    బతుకు చిత్రం కళ్ళ ముందరా కదిలి కన్నీరు తెలువకుండా కారిపోయినావి అన్నా...

  • @jaijawan4854
    @jaijawan4854 7 років тому +25

    wow....so sweet voice
    kavya i like you......

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +3

    గోరేటి ఎంకన్న.రేలా రేలా లో సూపర్ సాంగ్.

  • @KakelliSymon
    @KakelliSymon 3 місяці тому

    గోపాల్ గొంతులోంచి వచ్చినపాట తూటలెక ఉంటాయి .కాకెలి సైమన్

  • @manjub.ajournalism2542
    @manjub.ajournalism2542 Рік тому +4

    E program Naku chala chala estam 2022 lo chusey valu okka like vesukondi Malli elanti rela re rlea programs malli ravali ani maa TV vala ki korukuntunna

  • @saivenkatagangadhar416
    @saivenkatagangadhar416 5 років тому +21

    I was from this !!! Thank you sir
    I'm connected to each and every word

  • @aryaadidanceacademy
    @aryaadidanceacademy 5 років тому +2

    super song ramanji Annaya super voice and super result.and also super comments on judjes

  • @ajaysriramula6067
    @ajaysriramula6067 5 місяців тому +1

    Okappudu Ilanti manchi programs host chesina maa TV ippudu big boss lanti addamaina show lu chesthundhi

  • @sathish.p6486
    @sathish.p6486 7 років тому +8

    Raju garu super collections.
    e rela rela songs inks kavala

  • @jayarajunaviri6588
    @jayarajunaviri6588 7 років тому +3

    gorati venkanna garu meru super sir chalabaga chapparu garibu jivitam

  • @malleshamnampelli635
    @malleshamnampelli635 4 роки тому +1

    Heart touching song galli chinnadi
    100 yrs meru brathakali venkanna sir
    Kanneru vastundanna e pataki

  • @middechandrashekar8672
    @middechandrashekar8672 3 роки тому +1

    Super song kavya this is my favourite song and your voice is very nice for this song kavya.

  • @subbusubbu9278
    @subbusubbu9278 5 років тому +9

    Goosebumps great singing Sri Kavya Chandana

  • @yogiraju5626
    @yogiraju5626 7 років тому +11

    very nice song kavviya

  • @LaknaramBhajanasongs
    @LaknaramBhajanasongs 3 місяці тому

    భాను అక్క నా హృదయం ఎంత కుమిలి పోతూ ఉందో అలాగే నీ కళ్ళల్లో నీళ్ళు చుస్తే ఎంత కుమిలి పోతూ వున్నవో అర్థం అవుతుంది

  • @krishnalaviy70
    @krishnalaviy70 4 роки тому +1

    E roju super song vena chala bagundi

  • @mnarayana5830
    @mnarayana5830 3 роки тому +5

    Super singers and excellent programme

  • @madhavareddy9730
    @madhavareddy9730 3 роки тому +4

    Kavya voice is very super thank you kavya...m.l.madhavareddy

  • @user-zr1bc7zx2r
    @user-zr1bc7zx2r 5 років тому +1

    👌👌✌🎙🎤🎤Oddodu kindi Nilavarudu exllant janapadam song super singing🎤🎤🎙✌👌👌

  • @nagarajvenkatapuram2457
    @nagarajvenkatapuram2457 6 років тому +10

    I love relare rela....Ecspecial kavya and gopal superb...

  • @ravikalakata6833
    @ravikalakata6833 4 роки тому +93

    2020 lo chuse vallu like vesukondi

  • @CrEaTiONs-mz9qe
    @CrEaTiONs-mz9qe 8 років тому +16

    Hai...! Amaging voice నీది కావ్య....... I LOVE YOU.

  • @gangaraju3212
    @gangaraju3212 2 роки тому +1

    Please restart this program wonderful songs and singers

  • @amruthwarkapil2788
    @amruthwarkapil2788 4 роки тому

    Chellai ni gontu super nani all the best ra..

  • @kotipivillageboy
    @kotipivillageboy 7 років тому +48

    kavya ,gopall ,venkanna sang super. restart of rala ra ralla

  • @lokeshdsr1
    @lokeshdsr1 6 років тому +10

    Kavya ur voice super ma keep it on going

  • @creationofvinod2713
    @creationofvinod2713 6 років тому

    Super venkanna Anna ni songs mana bhathukula nu chupedathayi Anna niku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarchinthakunta3305
    @anilkumarchinthakunta3305 5 років тому +2

    Hatsoff gorati venkanna garuuu "galliii sinnadhi" song, I request to maa TV please restart rela re relaaaa programmmm, I'm a big fannnn

  • @csiva2144
    @csiva2144 7 років тому +15

    SUPER JANAPADALU SUPER.......

  • @nagarajunaraboina8941
    @nagarajunaraboina8941 4 роки тому +3

    Such a beautiful program... thank u so much venkannagaru

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 4 роки тому +1

    అద్బుతం వెంకన్న సార్ మీ స్వరాలు

  • @RajPrasanth924
    @RajPrasanth924 4 роки тому +1

    E song lo entha baga chepparu sir ma lanti valli life ni excellent song sir I love you sir I am from ap god bless you venkanna sir

  • @akravikumar6086
    @akravikumar6086 7 років тому +33

    kavya singing a lot of awesome it's really amazing I like that song that's song which movie

  • @kranthikumartalari9186
    @kranthikumartalari9186 4 роки тому +53

    నీకు వందనం గొరెటి ఎంకన్న
    గరిబొల్ల బ్రతుకులు పటరుపంలొ
    చూపించవు

  • @kasettynagaraju646
    @kasettynagaraju646 3 роки тому

    Mana Telugu Jaati animutyallanti Kalakaarulaku vandanaalu. Keep it up

  • @thirupathigurram216
    @thirupathigurram216 5 років тому

    Baire baire ye gaaradi.. super song.. masthu padav anna..

  • @ramshivas400
    @ramshivas400 3 роки тому +8

    Vattottu gaddi kosi vatukinda petti by kavya should appear in some good movie 🤗 And there are so many very good songs performed in Relare rela... I wish all such these songs may be given priority and be taken in good muskicals

  • @durgamjayakumari8759
    @durgamjayakumari8759 2 роки тому +3

    Super song kavya. Really good singing

  • @ramavathmanya8731
    @ramavathmanya8731 4 роки тому +2

    Super super....................rrr

  • @venkataramudunc5078
    @venkataramudunc5078 6 років тому +6

    I feel very happy listening rela rela music

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 років тому +6

    Kavya your the best singer👌👌

  • @ravisathu5598
    @ravisathu5598 7 років тому +7

    I love .janapadha songs.really very good songs

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 6 років тому +1

    Superb Kavya nice song

  • @harshuridergopinath8291
    @harshuridergopinath8291 7 років тому +7

    kavya ur voice so sweet I love u......!!!!!!

  • @addalaadda8818
    @addalaadda8818 6 років тому +8

    I love folk songs