కలం.. గళం..పరిమళం. | శారద | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    ప్రముఖ నటీమణి నాటి అందాల తార
    ఊర్వశి అవార్డ్ గ్రహీత శ్రీమతి శారద
    గారి పుట్టినరోజు నేడు. ఆమెకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ..
    ఈపూట ఆమె అభినయించిన కొన్ని
    తెలుగు చిత్రాల నుంచి మాటలు, పాటలు
    ఆస్వాదిద్దాం.
    #kalamgalamparimalam#ilayaraja
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించమనవి.

КОМЕНТАРІ • 60

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +4

    శుభోదయం రమేష్ నీలం గారు. ఊర్వశి శారద గారికి జన్మదిన శుభాకాంక్షలు. మ మనసులు మురిసి, పరవసించే మధురమైన గీతాలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @NarsimhaswamyGadupa
    @NarsimhaswamyGadupa 4 дні тому

    82 years old Sharad gaarikiH.B.Day. .❤

  • @ramadevit4291
    @ramadevit4291 8 місяців тому

    చాలా మంచి సినిమా పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому +2

    Happy Birthday Day to Sharadha Gariki ❤

  • @vijaymandhara9498
    @vijaymandhara9498 Рік тому +1

    Adbhutham Neelamgaru

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +3

    శారద సినిమా లో భర్త ను కోల్పోయున పాత్ర లో ఆమె గారి నటనలో విశ్వరూపం చూపారు. హాట్సాఫ్ మేడమ్ గారు

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    All songs are exlent Thanks Neelam Ramesh garu

  • @AshokKumar-it3tg
    @AshokKumar-it3tg Рік тому

    Hats off

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 роки тому +1

    Ee pata lu anni Chala bagunnavi shobhanbabu sharadha natinchina cinema lu baguntavi

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Anni paatalu chaala bagunnayi.Sarada garu modatlo hero chelleliga, hasya natiga natinchina aa tharuvatha kalam lo agranatulandari saransana nayikaga, navala nayikaga goppaga natinchi goppa peru thechu kunnaru.Sobhan babu garitho chaala cinimalalo natinchararu. Aavida Sobhan babu garitho natinchina Manushulu marali aavida natana prathistaku parakasta. Mudu sarlu "Vurvasi award thechukunnaru.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 роки тому +2

    Urvashi. Shaaradha. Thatipathri.
    Baala natiga natinchina. Shaaradha gaaru.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 14 днів тому

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Sharadha is my favourite actress and love her Voice and action

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 Рік тому +2

    Fine song.

  • @shankartailor354
    @shankartailor354 6 днів тому

    ❤❤❤❤❤❤❤❤

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 роки тому +1

    శారద గారి పుట్టినరోజు సందర్భంగా అద్బుతమైన పాటలను యూ ట్యూబ్ అభిమానులకు అందించిన రమేష్ గారికి ధన్యవాదములు... అన్నీ పాటలు చాలా బాగున్నాయి....👌🏼👌🏼25, 6 ,1945 ... 29/6

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 роки тому +14

    ఒక వాణిశ్రీ... ఒక శారద వీరి సినిమా యుగం .... అదొక అద్భుతం ఎన్నో వైవిధ్య మైన పాత్రలకు సజీవ రూపం సమకా లికు లైన ఈ అద్భుత నటి మణులు.... ఇక శారద గారు అమాయక పాత్రల నుండి ఆవేశ పూరిత మైన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు..... జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను అధిగ మించిన మంచి మానవతా వాది ఊర్వశి శారద గారు..... వారి పుట్టిన రోజున వారునటించిన. మధుర మైన పాటల్ని అందించిన మీకు ధన్యవాదాలు...

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 2 роки тому

      భాను ప్రసాద్ గారికి నమస్కారములు. మీ కామెంట్ అద్భుతం గా ఉంది సార్. కామెంట్ చేయడం లో మీకు మీరే సాటి సార్. ధన్యవాదాలు సార్.

    • @bhanuprasad734
      @bhanuprasad734 2 роки тому

      థాంక్స్ అండి... పెద్దవారు మీరు నాకు నమస్కారాలు ఎందుకండీ?

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Hi. Super. Coment.

    • @rayudugangabhavani5008
      @rayudugangabhavani5008 Рік тому

      @@prakashreddytoom3807 Tq so much andi

    • @munikrishnaa2050
      @munikrishnaa2050 Рік тому

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому +2

    Sarada gariki vari Janma dina subha kankshalu.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +2

    Oorvasi saradha gariki puttina roju subhakhamskhalu💐
    Thanks Ramesh garu! chala manchi patalu amdhimcharu.
    Okka pata kuda miss khaledu 🤩🤩

    • @tmohan-zm5gr
      @tmohan-zm5gr Рік тому

      All songs are exlent singers are melodious voice is sweet Thanks Neelam Ramesh garu

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 роки тому +3

    శుభోదయం రమేష్ నీలం గారు. ఊర్వశి శారద గారు పుట్టిన రోజు సందర్భంగా మీరు అందించిన పాటలు గురించి మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయ కుండా ఉండలేకపోతున్నాను. పాటలు అన్నీ అంత బాగున్నాయి.

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 Рік тому +3

    Good song.

  • @damodarbandaru6039
    @damodarbandaru6039 2 роки тому +2

    Nicesongs

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому +1

    My favourite actor. Sharadha garu. Adepu venkatesham secretary NTR cultural association road no 4 bazar area Bellampalli 28.05.1969.

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 роки тому +1

    Best music well songs

  • @ganirudhreddy4124
    @ganirudhreddy4124 Рік тому +1

    Saraswati

  • @gsubramanyamshetty1708
    @gsubramanyamshetty1708 2 роки тому

    Super, song, sir,very Beautiful songs

  • @shakunthala9399
    @shakunthala9399 2 роки тому +1

    🙏 andi chala manchi patalu 👌 old is gold 🪙 tq andi 👍

  • @srivarshini9042
    @srivarshini9042 Рік тому

    She is an extremely talented actress who has been totally ignored by the cine field. Actually,she deserves several great great awards. Great actors like Chandramohan and Kaikala Satyanarayana were also not given due recognition and rewards.Atleast now, the Government has to focus on such great personalities.

  • @natarajd7534
    @natarajd7534 2 роки тому +2

    మంచి పాటలు అందించారు. శారద గారి వంటి నటి మరల పుట్టదు . వూర్వశి అన్న సినిమా,నిమజ్జనం,బలిపీటమ్,పసిడి మనసులు..ఎన్ని సినిమాలు చెప్పాలి? ఏ సినిమాలోనూ ఆమె నటనకు ఆమే సాటి. ఆమెకు సంతోషాలు ప్రతీ రోజూ పలకరించు గాక

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +1

    సర్ మీరు లక్ష సబ్ స్రైబర్లు త్వరగా చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా.

  • @vattamvenkatasubbareddy23
    @vattamvenkatasubbareddy23 2 роки тому

    మీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఏమిటి. మీ వాట్సాప్ గ్రూప్ లో ఎలా join అవ్వాలి

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 роки тому +4

    శారద సినిమా లో భర్త ను కోల్పోయున పాత్ర లో ఆమె గారి నటనలో విశ్వరూపం చూపారు. హాట్సాఫ్ మేడమ్ గారు

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 Рік тому

    Good song.

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 Рік тому

    Good song.

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 Рік тому

    Good song.