కలం.. గళం..పరిమళం. | ప్రముఖ నటుడు " చలం " జయంతిసందర్భంగా నివాళులు అర్పిస్తూ.. | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2022
  • ్రముఖ నటుడు " చలం " జయంతి🙏🌺
    సందర్భంగా నివాళులు అర్పిస్తూ..ఆయన అభినయించిన కొన్ని తెలుగు చిత్రాల నుంచి
    అరుదైన గీతాలు ఆస్వాదించండి.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 42

  • @kumar-bi1to
    @kumar-bi1to 2 роки тому +2

    Good collection of songs 🎵👌

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Ramana chalam is my favourite actor and love him

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    All songs are exlent Thanks Neelam Ramesh garu

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 роки тому +5

    అందమైన పూల గుచ్ఛం లాంటి పాటలని అందించారు సర్..ప్రతీ పాట వినసొంపైనదే..
    థాంక్స్ ..

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 роки тому

    Ee pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi kani mee vakhyanam kuda vunte bagundedhi

  • @kprabhavathamma7766
    @kprabhavathamma7766 2 роки тому +5

    నీలం రమేష్ గారికి అభినందనలు.
    సెలెక్టివ్ సాంగ్స్ అందించారు.
    56 నిమిషాల్లో 13 మంచి పాటలు అందించారు, వినసొంపుగా ఉన్నాయి,
    చలం గారి సినిమా ల్లో పాట లు హైలెట్ గా ఉంటాయి. బల్లెమ్మ/బుల్లోడు చిత్రం లో అమ్మ పాటవినిపించి ఉంటే బాగుండేది.
    RAMESH Neelam గారికి సినీ అభిమానుల తరపున ప్రత్యేక అభినందనలు.

  • @prkraju6211
    @prkraju6211 2 роки тому +1

    supar.TQ

    • @syedjawahar7905
      @syedjawahar7905 2 роки тому +1

      sir Ramesh Gariki Hrudayapurvaka Dhnyavaadalu Alage Balu Suseelamma Garlaku Manasuto

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому

      Thanks 🙏 Andie Happy

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Happy Birthday to chelam gariki ❤🎉😂

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 роки тому +2

    Good programms and rtasrteful selection of songs. We are happy rameshji

  • @p.ibraheemibraheem5478
    @p.ibraheemibraheem5478 2 роки тому +7

    Super collection 👌 I forget all tensions while listening the songs 🙏

  • @boyadharmendra1970
    @boyadharmendra1970 2 роки тому +4

    సర్ మీ వల్ల పాత పాటలు వింటున్నాము సర్

  • @muralidharchinthakunta5332
    @muralidharchinthakunta5332 2 роки тому +1

    Supprsangs.sir

  • @gorusettyramesh3299
    @gorusettyramesh3299 2 роки тому +1

    Good selective songs 🎵

  • @deva.kona667
    @deva.kona667 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 роки тому +9

    చలంగారి సినిమాలు అన్నా! ఆయన పాటలన్నా... నాకు చాలా ఇష్టం. వినోద భరితంగా నే కాక ఒక సందేశం కూడా ఆయన సినిమాల్లో.., పాటల్లో కనిపిస్తాయి.... హీరోయిజం కానీ..... హాస్య సన్ని వే శా ల్లో కానీ... చార్లీ చాప్లి న్నీ. గుర్తు చేస్తారు..,
    ఆయనకు పాటలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ కు... ఈలిస్ట్ లోని పాటలే ఉదాహరణ...... థాంక్స్ అండి..

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 роки тому

    నా చిన్న తనంలో చలం గారి సినిమాలు ఇష్టం గా చూసే వాడిని. 🙏

    • @arutlagiri3018
      @arutlagiri3018 2 роки тому

      Every song is fine . Thanks for selection

  • @deva.kona667
    @deva.kona667 2 роки тому +18

    Sir మీ వల్ల పాత పాటలను వినే భాగ్యం మాకు కలిగింది మీకు నా కలాభి వందనలు

  • @sivaramprasadannavarapu1632
    @sivaramprasadannavarapu1632 2 роки тому +1

    tq tq very much sir my mind fresh

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +1

    Dhanyavad to Sri Ramesh gariki, doing Good job to memorize the old talented filmy actors to the old generation to new generation, thanking u very very much,more and mostly

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 роки тому +3

    సూపర్ సార్ మీ వలన ఇలాంటి అద్బుతమైన పాత పాటలు వినే అవకాశం మాకు లభించింది... ఈ పాటలను సేకరించి మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు...🙏

  • @chraghuramarao5678
    @chraghuramarao5678 2 роки тому

    Realy great collection of chalan movie songs

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +2

    Good collection ,Chalam harathi natinchina Ooriki uakaari picture nunchi oka paata present chesunte bagundedi.Maa father chalam garitho 2films natincharu.
    Chalam Jayanti sandarbhanga Maa Nannani gurthu chesukunnanu 🙏🙏🙏Thank u soo much 🙏

  • @haribogesh737
    @haribogesh737 2 роки тому +3

    SIR NAMASTHE పాటలు అన్నీ చాలా బాగున్నాయి సార్ బాల్యం గుర్తుకు వచ్చింది ఈ కన్నె గులాబీ విరిసినది ఏ సినిమా లేదో తెలియజేయగలరు

    • @neelamramesh5474
      @neelamramesh5474  Рік тому

      ఆనంద నిలయం చిత్రం కోసం చలం , వాణిశ్రీ అభినయం .

  • @chandrareddy1194
    @chandrareddy1194 2 роки тому

    సూపర్ పాటలు నాకెంతో ఇష్టం

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 2 роки тому +5

    చలం గారి పేరు కోరాడ సింహా చలం అని నాకు తెలిసినంత వరకు.సూర్యా చలం కాదు.చలం స్వంత సినిమా లలో సంగీత,సాహిత్యాలకు సముచిత స్థానం ఇచ్చారు.👍👌😊😊18.5.2022

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      Good Evening Sir. చలం అసలు పేరు సూర్యా చలం అని వికీపీడియాలో ఉంది. మిగతా గ్రూప్ ల
      వారు కూడా సూర్యా చలం అనే ఇచ్చారు. మీరూ ఒకసారి పరిశీించండి.

    • @bapanaiahchandolu734
      @bapanaiahchandolu734 2 роки тому

      @@neelamramesh5474 వికీపీడియాలో చూసాను సర్ .ఇండియన్ యాక్టర్ కోరాడ సింహాచలం అనే ఉంది రమేష్ గారు.గమనించగలరు. మీ వాట్సాప్ నంబర్ ఇవ్వగలిగితే షేర్ చేయగలవాడను.

    • @mangasrinivasulu7841
      @mangasrinivasulu7841 2 роки тому

      పాటలు బాగున్నాయి,,

    • @raviprakashraorayasan2978
      @raviprakashraorayasan2978 2 роки тому

      Paatalanni chaala bagunnayi.Chalam garu thanakichina ye patra ayina chaala baaga natinchi meppincharu.Aayana natinchina cinimalu Mattilo manikyam , Sambarala rambabu chaala bagunnayi.

    • @raviKumar-gi8df
      @raviKumar-gi8df 2 роки тому

      @@neelamramesh5474 a75

  • @venkatk1414
    @venkatk1414 2 роки тому +1

    Thanks for the good work. I have become a fan of your channel. Can we suggest you to include some songs/collection?