Collection of these old songs excellent and super. If these songs are collected with vedio songs then it is super super excellent and try to collect same songs with vedios.
మీ ఛానల్..' పాత పాటల బుట్ట కాదండీ '... " అనురాగం..ఆప్యాయత కలగలసిన ఆపాత మధురాల అనర్ఘ రత్నం ''...👍🙏. నా వయస్సు 34, కానీ మనస్సు హాయిగా ఉండటానికి నేను ఎక్కువగా ఇలాంటి పాటలు వింటుంటాను🙏
Aaseervachanamulu Sathamanam bhavathi mee paatha paatala butta nu evaraina pranam poyyevaari mundu vinipinchithe poyye pranam kooda tirigi vasthundi elaati kharchu kooda lekunda indulo elaati sandeham ledu anni buttalu super dooper elaage konasaginchandi mitrama mee dnsastry
శ్రీ రాపర్తి మురళి లెక్చరర్ గారికి నమస్తే. మీరు ఏ రీ కోరి శ్రోతలకు అందిస్తున్న పాత మధురమైన తెలుగు పాటలు చాలా మంచి ప్రయత్నము. అయితే సినిమా విడుదల తేదీ, నిర్మాత దర్శకుల పేర్లు సంగీత దర్శకుల పేర్లు ఇస్తే కొంత మంది అవి రాసుకొనివుంచు కుంటారు. అంతే!
శ్రీ ఆలీ గారికి,, క్షమించాలి.....ఈపాతపాటలబుట్ట యితే నేమి? మరోపేరైతేనేమి? ఎంతోహృద్యంగా ఉన్న ఈ సాహిత్యం, సంగీతం విని ఆనందించండి!!!! ఇంకోటి...పాటలు వ్రాసిన వారు.,సంగీతం వగైరా ల కొరకు...యు ట్యూబ్ లో తెలుసు కోవచ్చు ఇవియివ్వడమే చాలాగొప్ప సంతృప్తి మంచిన సంతోషం లేదు..
మురళి గారు మీరు ఇంత శ్రమ శ్రద్ధ తోఎంచుకొని మధురాతి మధురమైన పాత సినిమా పాట పుష్ప గుచ్చానికి ఇచ్చిన పేరు "పాత పాటల బుట్ట" ఏం బాగా లేదు.పాత సినీ సంగీత ఘుమఘుమలు లేదా పాతపాటల పెన్నినిధి లేక మన తెలుగు సంగీత సాహిత్య సౌరభాలు లాంటి పేరు పెట్టితే బాగుండేది. ఒక్క సారి ఆలోచించండి.
old songs are gold and evergreen.
Really super selectins.
Super
Murali garu
Friend nice song EXCELLENT happy 🌹💕✌✌👩 🍇 happy days
Super songs 😻💞 l love this songs 💘
Super playlist sir...tq ...
EXCELLENT U LIFE 💕🍈 Good 👍👍 song sweet friend U 🍇🌹
❤
All songs are very nice thank you so much murali garu
Super patallu🙏
Super 🙏🙏🙏🙏🙏
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Nice days GOD blessing
Sweet songs gives happiness and calmness of mind
The music n literature r super in old songs
Excellent Sir 👍👍👍
Chala manchi selection
To Huh to 6
,
Lovlesongs
Nice
Thanks sir
🌹🌹🌹
Collection of these old songs excellent and super. If these songs are collected with vedio songs then it is super super excellent and try to collect same songs with vedios.
Super duper, please provide still more like this. I pay my sincere gratitude to those who have taken pain in collecting such great ones.
0⁰
What a melodious songs
Hat's off kaaparthy sir super super bhale bhale songs
Old is gold
Thanks
మీ ఛానల్..' పాత పాటల బుట్ట కాదండీ '...
" అనురాగం..ఆప్యాయత కలగలసిన ఆపాత మధురాల అనర్ఘ రత్నం ''...👍🙏.
నా వయస్సు 34, కానీ మనస్సు హాయిగా ఉండటానికి నేను ఎక్కువగా ఇలాంటి పాటలు వింటుంటాను🙏
❤️
Nenu akkuvaga old songs AN R vi vintani
@@vanumuvamsi927ķ
enni.badalu.unna.manasu.prasantaga.untundi.
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఇంత మంచి పాటలను ఒక చోటచేర్చి మాకందించినందుకు దన్యవాదములు
the singers are very great. I never forget these songs. I like so much.
old songs are very meaningful.
sir'please include film DIVABALAM song andala o chandamama sung by p.b srinivas and s.janaki -music by g.aswathama
Leela gaari " Madhura khantam" vinagaane naaku praanam lecchocchina tlanipisthundi! Antha chakkani ,gaathramadi!
Saahithyam lyrics yetha haayi ga vundi akkada kuda asleelatha lekunda prema anuraagale kanapadu thunnayi chinnappati nundi vinnave ina vinalanipisthudi
Patalu super happy mind blowing 🙏🙏🙏
C. 3
P
Good
Old songs are gold 💖💖😊😽🎉
Oldsongsaregoldevegren
Ekkada dorakani songs vinipistunna meeku so many thanks sir
O
Super songs
manasm
Hai నీ ఇచ్చేలా ఉన్నాయి ఈ songs, ఇంత హాయిగా ఈ రోజు అసలు ఎవరూ పాడే varu లేరు
so nice and haiii
Goodsar
Very good old songs .thanks to u ,for good songs selection.
Aaseervachanamulu Sathamanam bhavathi mee paatha paatala butta nu evaraina pranam poyyevaari mundu vinipinchithe poyye pranam kooda tirigi vasthundi elaati kharchu kooda lekunda indulo elaati sandeham ledu anni buttalu super dooper elaage konasaginchandi mitrama mee dnsastry
VT
Good collection sir. Many many thanks🙏🙏🙏🙏 for giving these songs🎵🎵🎵🎵. Super collection s
శ్రీ రాపర్తి మురళి లెక్చరర్ గారికి నమస్తే. మీరు ఏ రీ కోరి శ్రోతలకు అందిస్తున్న పాత మధురమైన తెలుగు పాటలు చాలా మంచి ప్రయత్నము. అయితే సినిమా విడుదల తేదీ, నిర్మాత దర్శకుల పేర్లు సంగీత దర్శకుల పేర్లు ఇస్తే కొంత మంది అవి రాసుకొనివుంచు కుంటారు. అంతే!
Super patalu🙏
శ్రీ ఆలీ గారికి,, క్షమించాలి.....ఈపాతపాటలబుట్ట యితే నేమి? మరోపేరైతేనేమి? ఎంతోహృద్యంగా ఉన్న ఈ సాహిత్యం, సంగీతం విని ఆనందించండి!!!! ఇంకోటి...పాటలు వ్రాసిన వారు.,సంగీతం వగైరా ల కొరకు...యు ట్యూబ్ లో తెలుసు కోవచ్చు ఇవియివ్వడమే చాలాగొప్ప సంతృప్తి మంచిన సంతోషం లేదు..
"మించిన" గా చదువు కోగలరు....
All songs are very beautiful and unique, thank you very much.
Ilanti manchi songs inka pettali
Sir Best Quality Lo Bhookailas Kavali
Meedaggara Dorukuthunda
ఇంకా మంచి మంచి పాటలు చాలా వున్నాయి. వాటిని కూడా సేకరించి మనకు అందించ గలరు.
🙏🙏🌷🌷🌳🌳❤❤👏👏👌👌👍👍
All songs very beautiful❤❤ thanku sir.
Thank you raparthi varu
Chala manchi prayatnam. Maa lanti patapatala premikulaki manchi patalandistunnaru. Thankyou very much
Sir
Meeru mattu mandu challinaru
Patha sowrabhamu tho
Thanks sir
Super sir
@@obannamro4627 ⁰⁰⁰
Thanks for good old songs
Kammani patalu vintu padukonte ento anandanga nidra povaalasinde.thanq
Iullulluiuuk7

Very good sir