కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " - మల్లెల పదంతో పాటల పుతోటలో -37 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2024
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 37

  • @bobbilinag905
    @bobbilinag905 2 місяці тому +4

    ఈనాటి ఈ కార్యక్రమంలో మల్లెల గురించి మీ వర్ణన మరియు మీరు అందించిన పాటలు వింటూ ఉంటే మనస్సు కు హాయి గా ప్రశాంతంగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది..చాలా చక్కని కార్యక్రమం..ధన్యవాదాలు రమేష్ గారు...

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 29 днів тому +3

    నీలం రమేష్ గారూ మీ గొంతు చాలా బాగుంది మల్లెలపాటలు చాలా బాగున్నాయి

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 День тому

    ఇది రెండో భాగం వింటున్నాను సర్ ఇవాళ 😮

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 місяці тому +2

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏... సందర్భోచితమైన పాటలు అన్నీ మల్లెలు అంత అందంగా... పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి రమేష్ గారు...ఇంత చక్కని కార్యక్రమం అందించిన మీకు కృతజ్ఞతలు.... అభినందనలు.... ధన్యవాదాలు...లతారమేష్ గార్కి శుభరాత్రి...

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 місяці тому +3

    శుభోదయం 🙏 సర్.
    మల్లెలు పాటలు వినిపిస్తూ వివరించిన మీ శైలి చాలా బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు సర్.

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 місяці тому +2

    Mallepuvvulu gurinchi pata lu varnanalu bagunnavi vinipinchinandhuku Chala thanks andi Ramesh garu.

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 2 місяці тому +1

    మల్లె లమత్తు, మీ మాటలు, మత్తు , మా, మనస్సు లను, మత్తెక్కించాయి.బాగున్నయి.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Місяць тому +1

    Very good Songs All songs are Melodious ad Singars Exlent Thanks Ramesh Garu Thota Mohan Guntur ❤❤❤❤❤

  • @avusherlanarsimhulu2402
    @avusherlanarsimhulu2402 4 дні тому

    మీ మల్లెల పాటలు వింటుంటే మల్లెల తోటలో ఉన్నట్టు ఉంది మీ పాటలు సెలక్షన్ బాగుంది రమేష్

  • @srinivaskruthinti1226
    @srinivaskruthinti1226 2 місяці тому +1

    సూపర్ sir collection

  • @user-mz2xc3ir3w
    @user-mz2xc3ir3w 2 місяці тому

    👌👌❤️❤️

  • @sardhasardha8034
    @sardhasardha8034 2 місяці тому +1

    👌👌👌👌👌👌🔥🔥🔥🔥

  • @drkrsankaramkambhatla1223
    @drkrsankaramkambhatla1223 2 місяці тому +1

    Adbhuthamaina songs.

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n Місяць тому

    Tq sar

  • @prakashtps1396
    @prakashtps1396 2 місяці тому

    🎉🎉🎉 మల్లె పూదండ దాల్చిన చెక్క నీ పాటలు❤🎉🎉

  • @user-si5vg2fg5n
    @user-si5vg2fg5n Місяць тому

    Godblessyou

  • @GAMANAMMEDIA
    @GAMANAMMEDIA 15 днів тому +1

    మంచి కార్యక్రమం

  • @nagarania9348
    @nagarania9348 2 місяці тому

    నమస్తే రమేష్ గారూ 🙏🙏🙏పాటలు ఎంతో బాగున్నాయి సార్ 👌👌వినసొంపుగా వున్నాయి మాటలు మీరే చెప్పారు పాటలు వింటూ వున్నాము అందరికి మీకు లతగారికి శుభరాత్రి

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 місяці тому

    మల్లెల మీద వర్ణన మల్లెలకు ఉన్న సువాసన మీరు వినిపించు పాటల కురుపు సూపర్ రమేష్ గారండి

  • @shakunthala9399
    @shakunthala9399 2 місяці тому

    చాలా చక్కని పాటలు వినిపిస్తున్నారు రమేష్ గారు ధన్యవాదాలు అండి మీకు 👌🙏

  • @prakashshukla5063
    @prakashshukla5063 2 місяці тому

    Very melodies 🎉songs ..nice presentation by our respected Ramesh Neelam HYD.thanks sir 🎉Prakash shukla Ahmedabad Gujarat 🎉

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 місяці тому

    🙏సర్.
    శుభరాత్రి సర్.

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 2 місяці тому

    Thank you so much Ramesh Neelam sir 🙏

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🌺

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @maramajithkumar2790
    @maramajithkumar2790 2 місяці тому +1

    రమేష్ గారు 15వ పాట మల్లెపూలు విరిసెరా వివరాలు తెలుపగలరు
    Enjoying with Bluetooth speakers what a clarity

    • @gangaraj9033
      @gangaraj9033 2 місяці тому

      Ok👌👉👌👌👌🩸

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 місяці тому +1

    Ippativaraku meeru Sama Koorchina patala padaalu ...Vennela ,Rathri , Jabili , Andam, Prema , Kalalu , chiluka , Navvulu , Mallelu . ⭐️Ultimate Sir👍 🙏

  • @skvali7757
    @skvali7757 2 місяці тому

    Download available ledha

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru7439 3 дні тому

    ధన్యవాదాలు రమేష్ గారికి.మీరు పాటు ఏ సినిమాలోనిది,పాట రాసిన వారి పేరు,పాడిన వారు ఎవరు కూడా తెలియజేయ ప్రార్థన

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 2 місяці тому

    చక్క నైన శుభరాత్రి పాటల పందిరిలో నిద్రిస్తున్న మాకు ,
    " అభిమాన వంతులు" చిత్రం లోని బాల సుబ్రమణ్యం సుశీల పాడిన
    ఓ మనసు దోచిన చినవాడ అనే పాటను వినిపించగలరు.
    వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం నుండి .
    బుచ్చిబాబు,చంద్రకళ, మహీర, జాన్వీ, హిమాన్షు. మరియు మా కుటుంబ సభ్యులు.

  • @gsaroja2822
    @gsaroja2822 2 місяці тому

    🙏sir good night 🌉

  • @madhuchemiti837
    @madhuchemiti837 2 місяці тому +7

    మాది దివితాలూకా అవనిగడ్డ మా కజిన్ బ్రదర్ రికార్డింగ్ షాపు ఉండేది అప్పుడు గ్రామఫోన్ రికార్డులో ఈ సూపర్ సాంగ్స్ వినేవాళ్ళం ఇప్పుడు మీ ద్వారా వింటున్నాము చాలా చాలా మీకు ధన్యవాదాలు.

  • @avlnvkvinodkumarGmailcom
    @avlnvkvinodkumarGmailcom 14 днів тому

    మీ పాటల సెలెక్షన్ చాలా బాగుంటుంది....
    సినిమా పేరు తో పాట వివరాలు కూడా చెబితే ఇంకా బాగుంటుంది