Idi Katha Kadu Jeevitham EP-108 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham EP-108 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani‪@HitTVExclusive‬
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode108 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

КОМЕНТАРІ • 317

  • @sujjivenki2646
    @sujjivenki2646 27 днів тому +158

    కళ్యాణ్ గారి పంచ్ డైలాగ్స్ కోసం వచ్చిన వాళ్లు ఒక లైక్ వేస్కాండొచ్

  • @sanjuchinnu7520
    @sanjuchinnu7520 28 днів тому +27

    పైన జుట్టు లేదు కానీ షర్ట్ మాత్రం అదరగొట్టాడు అంట 😂😂😂😂😂😂😂😂

  • @baabulu615
    @baabulu615 28 днів тому +41

    పాప చాలా ముదురు .ఆ అబ్బాయి కాని ఈ అమ్మాయిని చేసుకుంటే సంవత్సరం తిరగకుండానే శ్రద్ధాంజలి ఘఠించాలి.

  • @CrazyboyCarmechanic
    @CrazyboyCarmechanic 26 днів тому +13

    నాకు బోర్ కొట్టినప్పుడు మూడ్ ఆఫ్ అయినప్పుడు ఈ వీడియోలు చూస్తే నవ్వలేక చచ్చిపోతున్నా

  • @padminiboora4272
    @padminiboora4272 28 днів тому +118

    Doctor gaari super panch ఎక్కడ ఎక్కడ
    ఊదుతున్నావ్ ఫ్లూటో. 👌👌👌👌🙏🙏
    మనసుకెన్ని రాగాలో పిల్లన గ్రోవి కెన్నీ గాయాలు..
    ఇది సమాజం తెలుసుకోని సత్యం.రమ్యా మేడం,
    వాణి మేడం గారు ఎటూ పయనిస్తుంది నేటి యువత.. ప్రయాణించే కోరికలతో ఆడుకుంటుంది హృదయం, గెలుపు సాధ్యం కాదు?? ఓటమి అంగీకరించదు అని తెలిసిన మొండి గుండె ధర్యాలే నేటి యువత.. ఒక్కొక్కరు ఇంత బలహీనంగా ఉండి పోతున్నారు ఏంటబ్బా. అర్థం కాని సమస్య.. అంతము కాదేమో.. ఏది ఏమైనా రమ్యా మేడం గారి తీర్పు తిరుగులేదు. సూపరు
    జడ్జిమెంట్.. అభినందనలు మేడం మీకూ.వాణి మేడం గారికి,డాక్టర్ గారికి కూడా..👌👌👌👌🙏🙏🙏🙏

  • @adilakshmig4313
    @adilakshmig4313 28 днів тому +87

    సారు సెటైర్లు చాలా బాగున్నాయండి మాకు చాలా నవ్వే తెప్పిస్తాయి

  • @LaxmanPasivedala-kb9ky
    @LaxmanPasivedala-kb9ky 27 днів тому +18

    రమ్య మేడమ్ గోరింటాకు పెట్టుకున్నారు సూపర్

  • @harisukinikantha754
    @harisukinikantha754 28 днів тому +49

    ఆ ఆడది బరితెగించి ఉంది సంసారం కూల్చి దాన్ని జైలుకు పంపండి రమ్య medam గారు

  • @guravaiahvelpula802
    @guravaiahvelpula802 27 днів тому +14

    Chemadaalu volisthe telusthadi 😅 Kalyan sir timinge vere level..
    fan of Kalyan sir..and good human being 🎉🎉

    • @anjuanjali6755
      @anjuanjali6755 27 днів тому

      Murali Sathya 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🐱🐱

  • @vikki_solo_always
    @vikki_solo_always 28 днів тому +74

    నమస్కారం మేడం మరియు సర్ మీరు ఇచ్చిన తీర్పు చల్ల అద్బుతం గా ఉంటుంది మరియు న్యాయంగా వుంటాయి

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 28 днів тому +236

    ఎక్కడ ఎక్కడ ఊదుతున్నావు ఫ్లూట్ 😂😂😂😂

    • @DINESHRAJU-n5c
      @DINESHRAJU-n5c 28 днів тому +15

      😂😂😂😂😂

    • @mahadevkoli9714
      @mahadevkoli9714 28 днів тому +8

      😂😂😂😂

    • @user-kb4fq6pj2m
      @user-kb4fq6pj2m 28 днів тому +9

      Ee comment chusi ..evaru ani untaru ani wait chesi mari chusa 😂😂 Kalyan sir

    • @padminiboora4272
      @padminiboora4272 28 днів тому

      ముగ్గురి త్రిమూర్తులకు నమస్కారాలు అండి,,డాక్టర్ గారoడి ఈ రోజు మీ వ్యాఖ్యానo అదుర్స్ అండి..మనసుకెన్ని రాగాలున్న పీళ్ళన గ్రోవికి ఎన్ని గాయాలో ఇది సమాజం తప్పక తెలుసుకోవాలి..రమ్యా మేడం గారు బాలే మురళికి చక్కటి సత్య దొరికింది,సమాజంలో అందరూ ఇలా ఉంటున్నారంటి మేడం,. ప్రయాణించే కోరికలతో ఆడుకుంటుంది హృదయం. గెలుపు సాధ్యం కాదు?
      ఓటమి అంగీకరించదు ?? ఇలా ఏడ్చింది అండి సమాజం ఎటు పోతుందో ఏమవుతుందో నేటి యువత కూడా, గడ్డకే లకు చిట్టచివరకు సూపర్ జడ్జిమెంట్ అండి.. సూపరూ అనే పదం వినక చాలా
      రోజులవుతుంది.. మొత్తానికి అదరగొట్టేశారు. వాణి మేడం కూడా చక్కగా వివరించారు.. ఎస్ ఆఫ్ యు. అండి. ధన్యవాదాలు..👌👌👌👌🙏🙏

    • @Harshi4556
      @Harshi4556 28 днів тому +6

      Ee coment nenu ninnane pettanu kalyan sir comidy super 😅😅😅

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 28 днів тому +8

    Chittila lady yenta teginchi matladutondi, vadu pelli chesukunte vadi batuku bus stande, teenage kodukuni kapadaru, mee team andariki dhanyavadalu!!!! 🙏🙏🙏

  • @peddapallypriyankavlogs1039
    @peddapallypriyankavlogs1039 12 днів тому +3

    నమస్కారం మేడం ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా వీళ్లే గుర్తొస్తారు మేడం జీవితంలో ఇంకెప్పుడూ ఐస్క్రీమ్ జోలికి వెళ్ళం మేడం 😢

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 28 днів тому +25

    ఎక్కడెక్కడ నుండి వస్తున్నారురా బాబూ 😢

  • @basheeramohammad1642
    @basheeramohammad1642 28 днів тому +20

    Peina juttu ledhu gani shirt adurs😂😂

  • @SharuGurram
    @SharuGurram 27 днів тому +6

    నిజాయితీగా ఇష్టపడే వాళ్ళకి మోసం చేసే వాళ్ళే వస్తారు

  • @sanjeevaraobadugu8596
    @sanjeevaraobadugu8596 28 днів тому +26

    మేడమ్ కళ్యాణ్ గారు మీరిద్దరూ బాగా చెబుతారంది

    • @vendrasaikishore5867
      @vendrasaikishore5867 28 днів тому

      తెలుగు స్కూల్లో కెళ్ళావా వెళ్ళలేదా

  • @sirishagollamudi4778
    @sirishagollamudi4778 25 днів тому +2

    ఆక్రమ సంబందం పెట్టకునే వారు బాగున్నారు మేడయ్ బార్యలు అన్యాయం అయిపోతున్నారు.

  • @maheshkommu5222
    @maheshkommu5222 27 днів тому +5

    Medam , sir andari problem s salv chesthunnaru, 🙏🙏🙏🙏🙏 muthi pallu ralakotandi mam

  • @saikumar-fh6rw
    @saikumar-fh6rw 15 днів тому +2

    Em murali anthena icecream 🍨 varakena 😂😂😂😂😂😂

  • @siridigitalstudio8419
    @siridigitalstudio8419 28 днів тому +28

    Flute zinka mundhu oodhu , Ramya madam mundu kadu

  • @ChadaladaSuma
    @ChadaladaSuma 6 днів тому

    Ramya madam garu.... Mee program chaalaa interest gaa chustaam. Ilaanti silli cases cheyakandi please

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 28 днів тому +3

    meeru chala opigga cheppi parishkaram choopistunnaru really great

  • @venkataraju807
    @venkataraju807 28 днів тому +9

    Uncle chala lucky 😅

  • @shankuneelayadav6875
    @shankuneelayadav6875 28 днів тому +3

    I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @SwethaMatam
    @SwethaMatam 27 днів тому +3

    Doctor garu super 👌👌

  • @Mycreations0521
    @Mycreations0521 28 днів тому +5

    Manachiga unnappudu vayasutho sambandham enti 😂😂😂 wa m dialogue 😂😂

  • @rkvramana4470
    @rkvramana4470 28 днів тому +7

    పనియపోయాక వడ్రంగి యెందుకు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడో న్యాయమూర్తులు ఆలోచించవలసింది

    • @Amram_reddy_dance
      @Amram_reddy_dance 27 днів тому

      Inka marriage avvaledhu…inka yemi patinchukuntadu

  • @lathahari5542
    @lathahari5542 28 днів тому +41

    ఒక్కఅమ్మ నాన్న కూడా ఆలా ఓపికతో చిప్పారో మీకు 100👏👏👏👏👏👏👏

  • @ballubalaji9991
    @ballubalaji9991 28 днів тому +15

    సో నైస్ గార్ల్ ఇ వ్యవస్థ కీ ఇలాంటివల్లే కావాలి 100% మా మగజాతి కీ

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 28 днів тому +3

      స్త్రీ జాతి అనిముత్యం

    • @Jayapadala05
      @Jayapadala05 27 днів тому +1

      Baboy 😢 sarva nasanam life.

    • @NVGAMING143
      @NVGAMING143 26 днів тому

      @@Jayapadala05అది ఒదిలేషే రకమే మనల్ని పట్టుకుని ఉండది.వీడు కాకపోతే నువ్వు .నువ్వు కాకపోతే మరొక్కరు దానికి సెక్స్ కావాలి

  • @RekhaSai-t7x
    @RekhaSai-t7x 6 днів тому

    Ramya gari avesham kopam excellent madam great work

  • @seshagiriraom6800
    @seshagiriraom6800 28 днів тому +6

    రమ్యా గారి గోరింటాకు బాగుంది

  • @kanyakumari6212
    @kanyakumari6212 28 днів тому +14

    మీ తీర్పు సూపర్ వుంది. Love you Ramya Madam.

  • @lathahari5542
    @lathahari5542 28 днів тому +19

    చిప్పలు పగల కొట్టాలి మేడం ఆలా ఒక్క బాబు బాధపడుతున్న డు 👏కోటి చీపుట్టాలి అపుడే జగరత ఉటారో డాకూటర్ మేడం గారూ మీకో 👏👏

    • @MeenaKumari-ms9hy
      @MeenaKumari-ms9hy 28 днів тому

      చిప్పలు ఏంటి మేడం 😅😅

  • @gangakumar5423
    @gangakumar5423 28 днів тому +9

    sri madam 🙏🙏🙏🙏🙏🙏

  • @Nisha-xt7ov
    @Nisha-xt7ov 28 днів тому +1

    Ardhamavutundha Ramya madam super 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @user-py2oj5pp5p
    @user-py2oj5pp5p 28 днів тому +23

    Medam Garu Naku okka samasya ఉంది ప్లీజ్ రెస్పండ్ మేడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను ప్లీజ్ medam

  • @sanjuchinnu7520
    @sanjuchinnu7520 28 днів тому +2

    సూపర్ మేడం సూపర్ సార్..........❤❤❤❤❤❤

  • @suryakumari4448
    @suryakumari4448 26 днів тому +3

    Villu mass family nundi vachhina vallu ,viluvalu levu ,duvvada Srinu vallukuda ente

  • @sobanbabuchaduvula6925
    @sobanbabuchaduvula6925 28 днів тому +4

    నైస్ సార్ మరియు మేడం గారు 🎉

  • @baliankani8125
    @baliankani8125 28 днів тому +2

    This is next new back to back full episodes :- 109 Hit TV teams

  • @komaragirilaxman9513
    @komaragirilaxman9513 7 днів тому

    సార్ మీ డైలాగ్ బాగుంది సార్
    ఎక్కడ ఎక్కడ ఫ్లూట్ ఉదితున్నావ్

  • @veenarao7554
    @veenarao7554 28 днів тому +1

    Beautiful sir. Super ga geddi pettaru aa aammayiki. I liked it. 😊

  • @APARNAKitchen97
    @APARNAKitchen97 4 дні тому

    Fb lo video chusi ful vidio chudataniki yenta Mandi vacharo comment cheyandi😜

  • @nikkisury
    @nikkisury 28 днів тому +2

    సూపర్ సార్ మేడమ్ 🙏🙏🙏👌

  • @user-lw8cu7bn9h
    @user-lw8cu7bn9h 21 день тому +1

    Unte undu, lekapote dobby, super 😂😂😂😂😂😂😂😂😅😅😅

  • @maheshkommu5222
    @maheshkommu5222 28 днів тому +2

    U great explain mam sir

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 28 днів тому +3

    Super doctor

  • @pendambhasker3086
    @pendambhasker3086 13 днів тому +1

    నాకు ఒక్కతే దొరుకుత లేదంటే ఒకోగానికి ఇద్దరు ముగ్గురు నాలుగు రారా మాకు ఒక్కతే కూడా దొరుకుతలేదు ఏమిరా

  • @pavaninagabathula1096
    @pavaninagabathula1096 29 днів тому +4

    🙏namasthi madam 's, sir

  • @mmarrey2285
    @mmarrey2285 28 днів тому +5

    Hi sir@madam🙏🙏

  • @gyarasarala8073
    @gyarasarala8073 28 днів тому +4

    Aadavalla ku chalaa swathanthram vachindi madam garu,

  • @user-ek6kq5ee2z
    @user-ek6kq5ee2z 19 днів тому +1

    Kalyan sir kosam chusta ok like chudamu na laga anta mandi unnaro fans 😂😂😂😂

  • @user-jm6zb3yv5x
    @user-jm6zb3yv5x 27 днів тому +2

    Me andariki namaste 🙏

  • @MV-un9ey
    @MV-un9ey 4 дні тому

    Lawyer madam “ ice cream Vara ke tirugutunnaru, Ma adrishtam talli. Dinilo Madam ki emi adrishtam 😂😂😂

  • @ShravanKumar-kx8io
    @ShravanKumar-kx8io 8 днів тому

    HIT TV VARI ANDARIKI 🎉

  • @VenkateswarluY-yo7yx
    @VenkateswarluY-yo7yx 28 днів тому +2

    Super sir

  • @ShaikarmanArmanshaik
    @ShaikarmanArmanshaik 27 днів тому +1

    Super madam super Salah

  • @MV-un9ey
    @MV-un9ey 4 дні тому

    I wish they showed these wonderful peoples face 😅

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 28 днів тому +1

    Good episode 🎉🎉

  • @balajiprasad3743
    @balajiprasad3743 28 днів тому +3

    Back ground music super

  • @drajudraju3995
    @drajudraju3995 13 днів тому

    Super amma

  • @abdulkarimshaikshaik628
    @abdulkarimshaikshaik628 28 днів тому +5

    Doctor gari comments nuvvu 😅😅😅😅😅😅😅 teppistunnayi

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 27 днів тому +1

    Super madam 🎉🎉

  • @ch.sridevi9921
    @ch.sridevi9921 27 днів тому +1

    Background music 👌

  • @fayazkhan3401
    @fayazkhan3401 27 днів тому +1

    Em episode verey level super dialogues 😂😂😂😂

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 27 днів тому +1

    Ramya mam saree super 👌

  • @umakakarla6162
    @umakakarla6162 27 днів тому +1

    Super 👍👍🎉🎉🎉❤❤❤

  • @NellorePrasanna-q4i
    @NellorePrasanna-q4i 28 днів тому +2

    🙏

  • @umavanaparthi7653
    @umavanaparthi7653 28 днів тому +1

    Kalyan sir miru e madya spontaneous ga vesthunnaru dialogues...

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 28 днів тому +1

    4:01 starts
    37:11 she got a point.

  • @Babu-tq7mn
    @Babu-tq7mn 29 днів тому +5

    👌👌👌👍👍👍❤️❤️💯💯

  • @ybhimayya4730
    @ybhimayya4730 26 днів тому

    Thanks!

  • @ballubalaji9991
    @ballubalaji9991 28 днів тому +2

    పాపం ఇంత జరుగుతున్న క్షమించేస్తా పెళ్లి చెసుకుంట అంటున్నడు అంటే విడి గుండె 💓 బ్రతకాలి రా ఇంకో పది మందిని బ్రతికీస్తుంది గ్రేట్ రా నివ్వు మురళి సత్య సుపర్ కాంబినేషన్ టైమ్ అఫ్ గాడ్ గుంట బాగున్నట్టుంది మాస్క్ తిసి చుపించితే ఆడియెన్స్ అనందం వేరే లెవెల్ గా ఉన్ను నా ముడ్ మెత్తం దోబ్బిందీ చే చే

  • @user-sz4il7hj7s
    @user-sz4il7hj7s 26 днів тому

    రమ్య మేడం సూపర్ కౌన్సిలింగ్,,❤❤❤👌👌👌🙏🙏🙏

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 28 днів тому +1

    వాళ్ళ ఆయనను అడగటానికి భయం వేసి అడగలేదు

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 21 день тому

    Doctor Garu you are correct

  • @kotaroja3446
    @kotaroja3446 28 днів тому +1

    Dr. Garu super 😂😂

  • @VaishuKamble-uo5hg
    @VaishuKamble-uo5hg 28 днів тому +2

    Kalyaan sir fans❤❤❤

  • @telugintikurradu1118
    @telugintikurradu1118 21 день тому

    Naki madhyane ee program chudatam alavatayyindi kani ippudu light gaa bhayamestundi enni enni enni darunalu sir

  • @SksugunaSuguna
    @SksugunaSuguna 27 днів тому +3

    సార్ మేడమ్ నిజంగా మీకు శతకోటి నమస్కారాలు ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తున్నందుకు నిజంగా మీకు యాడ్స్ ఆఫ్ ఆ బాబుకు వాటిగా మీరు పొదుగు సార్ దగ్గర సైకాలజీలుగా ట్రీట్మెంట్ ఇప్పించి హ్యాపీగా ఉండేలా చూడండి అదే మా విన్నపం

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 28 днів тому +1

    Namaste madam 🎉🎉

  • @CrazyboyCarmechanic
    @CrazyboyCarmechanic 26 днів тому +1

    ఆమె కూడా వేరే ఎఫెక్ట్స్ ఏదో ఉండే ఉంటాయి లేకపోతే ఒక భార్య తన భర్త వేరే అమ్మాయితో కలిసి ఉండటం ఏ భార్య కూడా సహించదు ఆమె గింత కూడా కోపం లేదు అంటే ఆమెకు కూడా ఏదో ఉన్నట్లే

  • @anjiveeranji176
    @anjiveeranji176 28 днів тому +2

    Super doctor Garu nice counselling

  • @CrazyboyCarmechanic
    @CrazyboyCarmechanic 26 днів тому +1

    మేడం వాట్ డ్రెస్సెస్ మాత్రం సూపర్ ఉంది మేడం😅

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 28 днів тому +1

    బన్నీ సినిమాలో డైలాగ్ లాగా ఉంది,నా లవర్ నా ఫ్రెండ్ లవర్

  • @user-ow5wj1rt2q
    @user-ow5wj1rt2q 28 днів тому +1

    Sir,madams,makalu,chalabaguntaie,flootbagundi

  • @manithaanu6320
    @manithaanu6320 27 днів тому +1

    Madam sir super vala matalaku panch lu

  • @parvathigujjari1719
    @parvathigujjari1719 28 днів тому +2

    Hi lawyer Ramaya garu pls talk about lavanya case

    • @cookiedude1815
      @cookiedude1815 27 днів тому

      Yes ilanti scripted shows kakunda real ga poradandi pl

  • @NasreenMohammed-sl2og
    @NasreenMohammed-sl2og 26 днів тому

    Iam shoking 😮😮 no words

  • @user-cs2mm7ww4k
    @user-cs2mm7ww4k 27 днів тому +1

    Nadi oka small request sir ... konchem side music iyethe nachaledu adi konchem thagisthe baguntundi ani na feeling...

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 28 днів тому +7

    "vayasutho panemundi"😲🫢 definitely this girl and that old man both r looking like Aadimaanavulu😂no vaavi varasalu,no respect,no velues...no humanity.

  • @Vijay-i9u
    @Vijay-i9u 28 днів тому +5

    Paapam Babu 😢😢😢

  • @CrazyboyCarmechanic
    @CrazyboyCarmechanic 26 днів тому +1

    వాళ్ళ వైఫ్ కి కూడా ఇష్టమే మేడం ఆయన వేరే వాళ్ళతో పోవడం

  • @mohineechatla6149
    @mohineechatla6149 27 днів тому +1

    సంబంధం లేకుండానే రాత్రులు ఇంటికి వెళ్లి పడుకుందా

  • @chinnabojja9655
    @chinnabojja9655 27 днів тому +1

    అమ్మాయి రాక్స్ 😂 యాకర్ మేడం లాయర్ మేడం షాక్స్😂😂😂

  • @PuttaSwamy-hp8pe
    @PuttaSwamy-hp8pe 28 днів тому +2

    E story vinty Naku nauu vasthathy

  • @sabahamed9781
    @sabahamed9781 15 днів тому

    నాకు బాగా అర్ధం అవుతోంది, ఎంత చెప్పినా ఆడు మాత్రం ఆమెనే చేసుకుంటాడు అనిపిస్తోంది.

  • @ashuammu3309
    @ashuammu3309 26 днів тому

    Sir and madam super

  • @chramesh-ie8gp
    @chramesh-ie8gp 27 днів тому

    Dr garu mee panch lu super