Idi Katha Kadu Jeevitham EP-85 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 570

  • @mdivya3812
    @mdivya3812 3 місяці тому +26

    శ్రీవాణి గారు చంద్రముఖి సీరియల్ నుండి పెద్ద ఫ్యాన్ మీకు నేను❤❤

  • @bandbaja.storeys
    @bandbaja.storeys 5 місяців тому +90

    శభాష్ తమ్ముడు శభాష్ చెల్లి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆటో అబ్బాయి తల్లికి అటు అమ్మాయి తండ్రికి సరైన శిక్ష విధించారు బిడ్డల గా మీరు మీకు వేలాది వందనాలు మీలాంటి బిడ్డలు కోల్పోవడం వాళ్ళ దురదృష్టం

  • @susarlabala6014
    @susarlabala6014 5 місяців тому +412

    శ్రీవాణి గారు మీ కట్టు బొట్టు సారీ సూపర్ మా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్వేస్ ఎప్పుడు సూపరే రమ్య మేడం సూపరో సూపర్

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 5 місяців тому +30

    రమ్య మేడం ఎవరో చిల్లర కామెంట్స్ పట్టించుకోవద్దు. డాక్టర్ గారు, రమ్య మేడం సూపర్బ్ డెసిషన్ చెప్పారు.

  • @ksrsbh
    @ksrsbh 5 місяців тому +57

    చాలాబాధా కరంగా ఉన్నది..
    అడ్వకేట్ రమ్య గారూ....మీరు సూపర్
    యాంకర్ శ్రీవాణి గారూ... వెరీ dignified

  • @paidimallatriveni7084
    @paidimallatriveni7084 5 місяців тому +36

    మీరు ఫ్రెండ్స్ గా ఉండండి..మీకు మంచి అమ్మాయి , మీకు మంచి అబ్బాయి దొరుకుతాడు..దేవుడు ఉన్నాడు..

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 5 місяців тому +15

    Good judgement. Kudos to Dr. Kalyana Chakravarthy and Lawyer Ramya madam. I opine Lawyer Ramya can submit a Ph.D. thesis on love matters and family disputes in Telugu society.

  • @umarani7009
    @umarani7009 5 місяців тому +2

    Thankyou to madem ramya garu dr Chakraborty garu and srivani garu maku telyani vishayalu telyachestunnaru

  • @ArvetiNagesh
    @ArvetiNagesh 5 місяців тому +46

    వాళ్ళ సుఖం చూసుకున్నారు
    పిల్లల జీవితం నాశనం చేశారు
    ఇలాంటి ప్రేమికులు వుండటం చాలా కష్టం ఈరోజుల్లో. వాలకు నా హెండ్సఫ్.
    డాక్టరు గారు
    లాయర్ గారు
    మీరు సూపర్ అండి

  • @VijayKumar-mu6vq
    @VijayKumar-mu6vq 5 місяців тому +73

    మా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్వేస్ ఎప్పుడు సూపరే రమ్య మేడం సూపరో సూపర్

  • @naikvramavath936
    @naikvramavath936 4 дні тому

    Ramya Madam you are great beautiful conclusion Iam also advocate pl continue to change the society

  • @Naidu-987
    @Naidu-987 5 місяців тому +3

    Tv history lo ilanti seene choodaru evvru eppudu. Tqs bro, sis manchiga ichharu gift perents ki super👍

  • @adilakshmig4313
    @adilakshmig4313 5 місяців тому +21

    ఎంత చక్కగా పరిష్కారం చేశారు సార్ అంటే ఇది పరిష్కారము కాదనుకోండి పనిష్మెంట్ అయితే బాగా వేశారు

  • @bharathiannapureddy5656
    @bharathiannapureddy5656 Місяць тому +2

    Very good suggestions 🎉🎉🎉🎉🎉🎉

  • @paletivenkataswamy3388
    @paletivenkataswamy3388 5 місяців тому +8

    మేడం.. గారు.. మీరు ఇచ్చిన.. తీర్పు.. వల్ల.. యువ జంట విడిపోయారు.. భవిష్యత్తు లో ముసలి జంట కలసి ఉంటారు.. ఏమి.. తీర్పు మేడం ఇది.. ప్రేమికులు ఇద్దరినీ కలపాలి మీరు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఒక బ్లడ్ కాదు.. అందువల్ల వారికి పెళ్ళి చేసి. పిల్లలు ఇద్దరు వారికి దూరంగా ఉంచితే సరిపోతుంది.. జడ్జిమెంట్ కరెక్ట్ గా లేదు మేడం. మేము ఇప్పటివరకు 99%మీ జడ్జిమెంట్ ని కరెక్ట్ గా తీసుకున్నాం. ఈ ఒక్కటీ మాత్రం సరిగా లేదని భావిస్తున్నాం. ఒక అక్రమ సంబంధం కోసం ఒక నిజమైన ప్రేమను మీ జడ్జిమెంట్ ద్వారా చంపారు..

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni 5 місяців тому +13

    Dr garu 🙏 Ramya garu 🙏 nijanga hat's off ramya garu yentha baga chepparu correct judgement

  • @anitharajulapati3109
    @anitharajulapati3109 Місяць тому +1

    Srivani gaaru meeru respond ayye vidhanam chaala realga vuntundhi

  • @Patigaddayouth
    @Patigaddayouth 5 місяців тому +22

    Meru chala baga cheparu. I support medam

  • @telugucomedy6283
    @telugucomedy6283 5 місяців тому +4

    Sir lmi matalu chala gentlega at the same. Timenavvu cooda vastundi sir kaani a. Matalu chala think cheyali aunte a matalu golden words sir thank you sir super super super sir

  • @sivaganga6143
    @sivaganga6143 5 місяців тому +130

    అబ్బాయికి కనీసం నాన్న అయినా ఉన్నాడు, అమ్మాయికి ఎవ్వరు లేరు.

  • @RameshRamesh-bh5vq
    @RameshRamesh-bh5vq 5 місяців тому +75

    ఇది చూస్తుంటే నాకు పెద్ద రాయుడు మూవీ గుర్తుకొస్తుంది బ్రహ్మానందం బాబు మోహన్ సీన్ తెలుసా మేడం ఈ ప్రపంచం ఎక్కడికెళ్తుందో

    • @lakshminune538
      @lakshminune538 5 місяців тому +5

      Babu danush

    • @sripadma1428
      @sripadma1428 5 місяців тому +4

      😂😂😂

    • @awesomegamer9871
      @awesomegamer9871 5 місяців тому +3

      😂😂

    • @Johnny-x9j
      @Johnny-x9j 5 місяців тому +2

      Prapancham eppudo ekkadiko vellipoindi 😂 kottaga ippudu chedipoyedi emundi 😅

    • @YohanuChabathula
      @YohanuChabathula 5 місяців тому

      ​@@lakshminune538p0000000000000000000000000000000000⁰pp000000000000000000000000000000000000000❤❤b

  • @Chinninagabhushanam
    @Chinninagabhushanam 3 місяці тому +1

    ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అనే మాట నిజం చేసి చూపించారు పరిస్థితుల కారణంగా అర్థం చేసుకున్నందుకు మీకు జోహార్

  • @ErukulaRamachandra-sz4hx
    @ErukulaRamachandra-sz4hx 5 місяців тому +8

    శ్రీవాణి మేడం సూపరో సూపర్, ఐ లైక్ శ్రీ వాణి మేడం.

  • @subbukunavarapu2826
    @subbukunavarapu2826 4 місяці тому +1

    Great judgement

  • @santoshkumar244
    @santoshkumar244 2 місяці тому +2

    డాక్టర్ గారు కామెడీ టైమింగ్ సూపర్

  • @ballubalaji9991
    @ballubalaji9991 5 місяців тому +56

    ఇది ఓక చరిత్ర ఇద్దరు ప్రెమ ఇంత వరకు వస్తుంది అని ఏవరు ఊహించి ఉండరు గ్రెట్ పర్సన్స్ ఇద్దరు మీ ఇద్దరు బ్రతికినంత కాలం ఫ్రెండ్స్ గా ఉండండి దయచేసి

  • @sagaravasantha5597
    @sagaravasantha5597 2 місяці тому +2

    పాపం 😢😢😢😢😢😢 అమ్మాయి అబ్బాయి ఏం అవుతారో🙏🙏🙏🙏🙏

  • @ChandraShekar-o1y
    @ChandraShekar-o1y Місяць тому +1

    మైండ్ బ్లాక్ మేడం అండ్ సార్ గారు

  • @shirikarunya1625
    @shirikarunya1625 2 місяці тому +1

    సార్ మేడం మీరు ఇద్దరు చాలా బాగా చెప్తారు

  • @bandaprasad8193
    @bandaprasad8193 5 місяців тому +11

    మేడం, సార్ సూపర్ అనుకున్న ప్రతిసారీ, ఇంకా సూపర్ గా మాట్లాడుతూ న్నారు,

  • @Ramkumar-jc8nq
    @Ramkumar-jc8nq 3 місяці тому

    Chala badhaga undi real lovers vidipoyaru intha respectable ga pillalaki 🙏🙏

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 5 місяців тому +8

    Doctor sir superga counter vestunnaru

  • @RevathyMuralidharan
    @RevathyMuralidharan 4 місяці тому

    Great judgment was given by the children 👍

  • @umarani7009
    @umarani7009 5 місяців тому

    Super lawyer ammagaru super dr kalyangaru super srivanigaru thankyou for yours good suggestions

  • @Bhavani_37
    @Bhavani_37 3 місяці тому

    Kalyan chakravarthy garu naku chala istam me judgement. Manchiga cheptharu.

  • @shivakrishna7997
    @shivakrishna7997 5 місяців тому +10

    Ee program ki highlet ramya medam...medam super meeru

  • @srinikethb4311
    @srinikethb4311 5 місяців тому +49

    Kalyan sir dialogue 😂😂👌
    "Nee counseling tagaleyya.. Nuv counseling cheyyaku ra babu, vaanthi ochetattu undi."
    😂😂😂

  • @kumariap290
    @kumariap290 5 місяців тому +141

    పిల్లల్ని చూస్తుంటే ఏడుపొస్తుంది మేడం 😭😭😭

    • @DKD183
      @DKD183 5 місяців тому +5

      avunu papam

    • @rajiniunnam
      @rajiniunnam 5 місяців тому

      అవును

    • @VenkatBoddeda
      @VenkatBoddeda 5 місяців тому +1

      Script chushi adhiphu vasthudha this is script

    • @sirishaanumolu3877
      @sirishaanumolu3877 5 місяців тому

      పాపం real lovers ఇలా విడిపోవాల్సి వచ్చింది

    • @mokshaagni1178
      @mokshaagni1178 5 місяців тому

      Anta feel avaddu. Scripted idanta. Mammalni verri pappa chestunnaru

  • @bavakichitti
    @bavakichitti 5 місяців тому +2

    చాలా దయనీయం.
    రామయ్యా కథ లో భరతుడు తన తప్పు లేదని చెప్పడానికి ఎంత త్యాగం చేశాడో..

  • @heman3841
    @heman3841 Місяць тому

    Ramya madam you are correct.. many people nowadays supporting illegal relations and abusing people like you and Kalyan garu for your judgement to protect our culture.. boy and girl are well matured and god bless you children. Wishing you both will get good partners....

  • @madhavi3987
    @madhavi3987 5 місяців тому

    Ramya Ma’am I’m your hardcore fan🤗 superb reactions n solutions you give Madam👌 hatsoff to your intelligence 🫡🫡🫡🫡🫡

  • @manulovely2386
    @manulovely2386 5 місяців тому +13

    Good evening respected Judges 🙏🙏🙏

  • @sirivelpula8181
    @sirivelpula8181 5 місяців тому +1

    Sri vani garu, previous episodes lo final decisions complete ayyaka, aa cases ni malli check chesthara?? aa cases eppudu present ala unnao thelusukovalani undhi, alati episodes kuda cheyandi.

  • @vasudevarao3386
    @vasudevarao3386 5 місяців тому +58

    టెటిల్ ప్రకారం నేను డిసైడ్ చేసింది ఏమీటంటే " నిహారిక శారీరకం కలవకపోతే బంధం మారుచుకుంటే మంచిది. నీకు Life వుంది." నా మాట విను.please 🙏.

    • @nageswarraokoppula7993
      @nageswarraokoppula7993 5 місяців тому +3

      బేతా ల విక్రమార్క చివరి కథ లాఉంది. ఆ కథని వీరు నిజం చేసారు. వారు పిల్లలికి చాలా పెద్ద శిక్ష వేశారు.

  • @singingchannel1528
    @singingchannel1528 3 місяці тому +3

    ಅಯ್ಯೋ ಈ ದರಿದ್ರ ಅಬ್ಬಾ ಚೀ ಅನ್ಯಾಯ ವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದವರು ಬೇರೆಯಾದರು ಚೀ ಎಂಥ ತಂದೆ ಎಂಥ ತಾಯಿ 😢ಅಣ್ಣ ಅಕ್ಕ ನಿಮ್ಗೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಗುರುತುಗಳನ್ನ ಮರೆಯಲು ಭಗವಂತ ಶಕ್ತಿ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ನಿಮ್ಗೆ ಇನ್ನಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡೋ ಹುಡುಗ ಹುಡುಗಿ ಸಿಗಲಿ 😢😢😢😢😢😢😢😢😢

    • @arunkumardadi2027
      @arunkumardadi2027 Місяць тому

      😅😅😅😮😅😅 1:39 😮😅😅😅😅😅😮😅

    • @arunkumardadi2027
      @arunkumardadi2027 Місяць тому

      😮😮😮😮😢😅😅😅😅 3:11 😅😅😅😅😅 3:33

  • @shailuk9862
    @shailuk9862 5 місяців тому +26

    ఎపిసోడ్ కి అంత ఉపోద్ఘాతం అవసరమా madam గారు already promo చూసాం కదా

  • @UnicaKristeena
    @UnicaKristeena 5 місяців тому +6

    Sir vaallu pillalu chinnaptmunchi relationship vunnappudu how they will change sir. Mistake already done no chance to rectify sir

  • @nasreenjahan3968
    @nasreenjahan3968 5 місяців тому +2

    Doctor garu cheppetappu du chala vedana paddaru

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 23 дні тому

    Watching now EP.85.on. 11/10/24.Bangalore.

  • @chandrakalasaragondla2374
    @chandrakalasaragondla2374 5 місяців тому +15

    I like Ramya madam her judgement is awesome if any case

  • @Sony_12346
    @Sony_12346 4 місяці тому +4

    "Intlo ki kuda walking chesara - aa chesanu sir" vere level 😂

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 5 місяців тому

    Weldon Ramya madem hinduvula manobhavalu chala baga Explain chesau mam hat's of Doctor garu

  • @raajkoochana8021
    @raajkoochana8021 5 місяців тому +3

    శ్రీ వాణీ చెప్పే విధానం నాకు బాగా ఇష్టం...

  • @NithinReddyGottam
    @NithinReddyGottam 5 місяців тому +11

    Background music entra Babu mind pothundi😂😂😂😂, diniki Inka Dr Kalyan gari punches add on .....waah Anna waah , waahhhhhaa

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 2 місяці тому

    Super madam super doctor garu super srivane🎉🎉

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 5 місяців тому +108

    ఇరవై సంవత్సరాలు తల్లి తప్పు చేస్తుంటే కొడుకుకు తెలియకపోడం ఆచ్చర్యం గా ఉంది

  • @VinkibhaiVinki-gg3me
    @VinkibhaiVinki-gg3me 5 місяців тому +18

    మేడం సమాజం ఎక్కడ పోతుంది హో మై గాడ్

  • @ekniranjan4750
    @ekniranjan4750 4 місяці тому

    Chala great episode madam

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 5 місяців тому +3

    Good solution

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 5 місяців тому +5

    Chala manchi nirnayam tesjukunaru

  • @rajakn1960
    @rajakn1960 5 місяців тому

    Well Brs ! Let them proceed both, love is blind & God bless them all...

  • @Shankarmedhepaka
    @Shankarmedhepaka 5 місяців тому +1

    Super 👍

  • @raziabhanu1037
    @raziabhanu1037 5 місяців тому +3

    Ramya mam,ur correct❤,baga settle chesaru.u r genius

  • @jeevankuluru7305
    @jeevankuluru7305 5 місяців тому

    Great judgement.never expected

  • @rameshgollapothu7417
    @rameshgollapothu7417 4 місяці тому

    గొప్ప ప్రోగ్రాం, మనం జీవితానికి అవసరమైన ప్రోగ్రాం. మంచిమంచి కట్టుబాట్లు. ప్రతి ఇంట్లో ఇలా జరగాలని కోరుకుంటున్నారు 👍🏿👍🏿👍🏿🙏🏿🙏🏿🙏🏿.

  • @PuttaSubramanyam-i7v
    @PuttaSubramanyam-i7v 5 місяців тому +1

    Kaama swardham kaadhu sir idhey dheenney kaama sootra aneydhi..it's very nice 👍.

  • @nandanandish5854
    @nandanandish5854 3 місяці тому

    Super kayalan sir very episode

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 5 місяців тому

    Good decision. God bless you both.

  • @srilathag9371
    @srilathag9371 5 місяців тому +2

    Ramya madam you said 100 percent right illegal relation ni encourage chese vallu ekkuvipoyaru

  • @SwaroopaYasa-s3l
    @SwaroopaYasa-s3l Місяць тому

    Medam nijagha valu chala supar medam vla love chala grt meru baga chparu

  • @prakasarao8901
    @prakasarao8901 20 днів тому

    Every episode is really wonderful and cimax is beyond imagination.
    This is because of Rajoghunam. Food habits is also one of the reasons.
    The message of doctor does not work here.
    Now we can conclude that 100% culture adopted from western countries.
    I suggest the both youth be away from marriage and treat as sister.
    Judgement is nice.

  • @ranikatta3478
    @ranikatta3478 5 місяців тому +26

    మీ ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టాలంటే చిన్నవాళ్ళు ఆయుష్షు తగ్గుతుందంటారు కాబట్టి దండం పెట్టం నానా.మీరు మంచి వ్యక్తులు దొరికి హ్యాపీ గా వుండాలి నానా.

  • @ch.r.r1168
    @ch.r.r1168 5 місяців тому +1

    మీరు చెప్పిన సలహాల వల్ల ఉన్న నాలుగురిలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండరు.

  • @shankersingh3646
    @shankersingh3646 5 місяців тому

    మంచి నిర్ణయం

  • @GhambiramMaheshwari
    @GhambiramMaheshwari 5 місяців тому +1

    Papam a pillala ni chisthunte badhaga undhi kadha kani chinna pillalaina saraina nirnrayam thisukunnari God bless you both
    Kani okkamata sir mam garu
    Eppudaithe akrama sambhandhali thapppu kadhu ani thelisidjo.appati undi ilantivi chalaa jaruguthunnai papam monna chandhu pavitra la valla Shilpa n thana pillalu kuda safur athunnaru
    Please ilanti chattam thappu ani malli osthe nagutadhi ala edhaina cheya galguthe cheyandi please

  • @jiomobile1074
    @jiomobile1074 5 місяців тому +3

    శ్రీ వాణి గారు చాలా దరిద్రంగా ఉంది అని మాట్లాడటం రమ్యగారు ఛీ నిజం అని మూతి ముడుచుకోవడం చాలా నవ్వొస్తుంచి రమ్య మేడం are u legend loyar🙏

  • @PuttaSubramanyam-i7v
    @PuttaSubramanyam-i7v 5 місяців тому

    Super very nice relationship.

  • @SreekanthJabbireddy
    @SreekanthJabbireddy 4 місяці тому

    Good sir and madam

  • @BhavaniG-bu1qe
    @BhavaniG-bu1qe 5 місяців тому +9

    Srivaani gaaru meeru super🥰🥰 Ramya medam 🙏🙏🙏 Dr garu 🙏🙏🙏🙏

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 5 місяців тому

    Good Morning all, Dear sir... Madam both are handsome all.....Good judgement

  • @Ssvishukuttyvlogs
    @Ssvishukuttyvlogs 5 місяців тому +1

    7yrs of love ela vodhulkuntunaruu..god

  • @coolsmileyofficial
    @coolsmileyofficial 5 місяців тому +3

    Dr.Kalyan garu super

  • @bhagyalakshmi2791
    @bhagyalakshmi2791 4 місяці тому

    Superb show

  • @TeluguraghuTeluguraghu
    @TeluguraghuTeluguraghu 5 місяців тому +13

    Ramya madam super Manchurian recipe madam Ramya madam

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 5 місяців тому +2

    Madam sir meru chala bagachaparu

  • @Nellorebeats
    @Nellorebeats 5 місяців тому +1

    Papam pillalu😢, God will show some good in future. take care 🙏

  • @shaliniks-p7p
    @shaliniks-p7p 5 місяців тому +3

    Hi mam mee program daily follow authunta mee muguru nice mam correct ga decide chestunaru

  • @nuneanand6171
    @nuneanand6171 5 місяців тому +2

    Super Rama garu

  • @sudha4285
    @sudha4285 5 місяців тому +3

    First pillalu punish ayyaaru. It's soooo sad 7 year's off love very Sencier, genuen nd very honest gaa vunnaaru. Valla life nd heart break ayyindi first chaalaa dharunam asalu

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 3 місяці тому

    Sai and Sai types of people must be booked cases and send to courts for justice to girls and women through SUMAN TV team and respected madam Advocate Ramya garu.

  • @gudisevasuresh8498
    @gudisevasuresh8498 5 місяців тому +8

    రమ్య మేడం గారు నాకు పిల్లనిచ్చిన మామ ఒకడు ఉన్నాడు అతను ఒక అమ్మాయితో ఉంటూ ఆ అమ్మాయి కూతురుని మా మామ సొంత కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ముగ్గురు పిల్లల కన్నాడు సుఖంగా కాపురం చేసుకుంటున్నారు మరి వీళ్ళిద్దరూ అన్న చెల్లెల్లు అవుతారు మరి మనం ఏమనాలి ఆ పని చేసిన వారిని మీరు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్పే కదా అని నేను అన్నందుకు నా భార్య నాతో కాపురం చేయకుండా వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయారు మా ఇద్దరిని దూరం చేసింది మా అత్త మామ ఇలాంటివారిని ఏమని పిలవాలి మనం డబ్బులు వస్తే చాలు మేడమ్ మా అత్తకి మొగుడు ఏ పని చేసిన పట్టించుకోదు నేను ఇలా చేశారని చెప్పినందుకు నన్ను చులకన చేసిన నా భార్యతో దూరంగా ఉండేలాగా చేశారు నా భార్య కూడా వాళ్ల నాన్న మాట అమ్మ మాట ఈనే మనిషి చివరికి నా మాట వలన చివరికి నా కాపురం పోయింది మనం ఏమనాలి ఇలాంటి వారిని

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 5 місяців тому +5

    Madam chala badhaga vundhi

  • @littlepanda915
    @littlepanda915 5 місяців тому +1

    Ramya medam garu doctor garu judgment exlent

  • @sravanimandalimala-rg1ix
    @sravanimandalimala-rg1ix 5 місяців тому +3

    ❤❤❤❤❤ Hisar mein judgement container judgement madam Elante Mall Kolkata real lovers video

  • @srishailamp2920
    @srishailamp2920 5 місяців тому +4

    శ్రీవాణి మేడం ఈ కుళ్ళు సమాజం లో మీ లాంటి వారు చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతారు. గ్రేట్ 🙏

  • @jallisuresh5021
    @jallisuresh5021 4 місяці тому +1

    Waking power

  • @RameshRamesh-b3z5x
    @RameshRamesh-b3z5x 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 2 місяці тому

    I love ur episodes. Lately I have been watching and u guys r doing great. But this time -- Wrong judgement . Those elderly people are not leagally married nor those kids are born to them . They can marry and live life happily .

  • @venky-pf1yz
    @venky-pf1yz 5 місяців тому +2

    How did you decide that, young couple doesn't have physical relationship in 7 years love. But you should have asked this question over on young couple.

  • @sandeepkumar-jo1qh
    @sandeepkumar-jo1qh 3 місяці тому

    So sad stories