గొప్ప దర్శకుని గురించి మంచి విశ్లేషణ సార్ 🙏🌹✍️ మేజర్ చంద్రకాంత్ నాటికను సినిమా గా తీస్తే ,దాన్ని సుఖదుఃఖాలు అనే చిత్రంగా తెలుగు లో రీమేక్ చేసినట్లు చదివా 🙏🙏
This is the first instance for me to see the analysis about Legendry Director Sri K. Balachandar by Kiran Prabhu (Presenter). Excellent Prabhugaru. Hatsoff to Prabhu garu.
అన్ని కథల్లోనూ చివరికి స్త్రీలు సమాజ ఆమోదయోగ్యం మయిన ముగింపు వైపే ప్రయాణిస్తారు. దైర్యంగా ముందడుగు వేసే వైపు ముగింపు వుంటే ఎంతాబావుందేవి. బహుశా అలాంటి ముగింపు వుంటే సినిమా ఫ్లాఫ్ అయ్యివుందేవేమో.
Great great great legendary film Maker of Indian cinema history.tamil,Telugu, Malayalam,kannada and Hindi...he is introduced many super Stars of another languages ..rajini kanth,Kamal hasaan, chiranjeevi,prakash Raj,Ramesh aravind,partiban,nagesh...etc
కొన్ని సినిమాలు గురించి చెబుతూ పేర్లు చెప్పలేదు. తెలిసే ఉంటుంది అన్నారు. తెలియని వాళ్ళ పరిస్థితి అయోమయంగా మారింది..మిగతా అంతా చాలా బాగుంది. నమస్తే
మొదటి సినిమా పేరు జీవితరంగం, రెండవ సినిమా పేరు ఇది కధ కాదు.
My favourite Director K.Balachandar GARI. story chala chala Bagundi superrrrrrrr..superrrrrrrr, superrrrrrrr..superrrrrrrr
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤣🤣👌👌👌👌👌
Excellent observations about KB.thank you kamakaprabhaji.
You're most welcome
కార్యక్రమాలను మీరు అద్భుతంగా నిర్మిస్తారు సార్, మీ గురించి (మీ కార్యక్రమాల గురించి )లేటుగా నాకు తెలిసింది, అయినా అదృష్టవంతుణ్ణి 👍🌹🙏
One of the best episodes listened from you🙏🙏🌹 Sir
Excellent analysis about the great director. Thank you Kiran gaaru.
గొప్ప దర్శకుని గురించి మంచి విశ్లేషణ సార్ 🙏🌹✍️ మేజర్ చంద్రకాంత్ నాటికను సినిమా గా తీస్తే ,దాన్ని సుఖదుఃఖాలు అనే చిత్రంగా తెలుగు లో రీమేక్ చేసినట్లు చదివా 🙏🙏
This is the first instance for me to see the analysis about Legendry Director Sri K. Balachandar by Kiran Prabhu (Presenter). Excellent Prabhugaru. Hatsoff to Prabhu garu.
Great director
అన్ని కథల్లోనూ చివరికి స్త్రీలు సమాజ ఆమోదయోగ్యం మయిన ముగింపు వైపే ప్రయాణిస్తారు. దైర్యంగా ముందడుగు వేసే వైపు ముగింపు వుంటే ఎంతాబావుందేవి. బహుశా అలాంటి ముగింపు వుంటే సినిమా ఫ్లాఫ్ అయ్యివుందేవేమో.
Please make a talk show on k balachandar movies 🙏
GREAT DIRECTOR
Great great great legendary film Maker of Indian cinema history.tamil,Telugu, Malayalam,kannada and Hindi...he is introduced many super Stars of another languages ..rajini kanth,Kamal hasaan, chiranjeevi,prakash Raj,Ramesh aravind,partiban,nagesh...etc
🙏
👏👏👏👏👏
My favorite legendary director...
Great Director & Good analysis
Thank you very much
Fabulous creativity
🙏🏼🙏🏼
My favorite directer
KB గారి వెనుక గణేష్ పాత్రో గారు వున్నారు. వారి గురించి ఓ వీడియో చెయ్యాలి!
Sure.. andi
వుండింది అనకూడదు
వున్నది / ఉంది
👌👌👌👌
balachader tha great