బార్టర్ సిస్టమ్ అంటే వస్తుమార్పిడి విధానం. తరువాతి కాలక్రమంలో వస్తుమార్పిడికి ఒక విలువ ఇచ్చి దానికి ధనరూపేణ ప్రతివిలువను కల్పించారు. దానివల్ల ధనముకు సమాజ విస్తృతి పెరిగింది. పైగా ఆ ధనమును తనకు వీలుగా వస్తువులను కొనుకోవడానికి వినియోగదారునికి స్వేచ్ఛ ఏర్పడింది. ఇప్పుడు ఉన్న ధనరూపం, వస్తుమార్పిడికి రూపాంతరం, అభివృద్ధీకరణ.
అందురు పుస్తకాలు రాస్తూ కూరుచుంటే మిగతా పనులు ఎవరు చేస్తారు చదుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు చదువుఅబ్బని వారు కస్టపడి పని చేస్తారు ఎవరి శెక్తి వారిది పిండి కొలది రొట్టె అందరూ ప్రధాన మంత్రి అయిపోలేరు కదా దొంగతనం చెయ్యాలన్న తెలివి శెక్తి ఉండాలి అది చేయలేనివారు అడుక్కుతింటారు అందరూ కలస్తేనే సమాజం అన్నీ రకాలు కలిస్తేనే మంచి భోజనం ఐదు వేళ్లు కలిస్తేనే ముద్ద నోటిలోకి పోయేది నలుగురు ఉంటేనే కుటుంబం నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటే కొట్టుకు చావడాలె మిగులుతాయి పంచ భూతాలు కలిస్తేనే మానవ మనుగడ అందులో ఏది లేకపోయినా మనిషి లేడు
మార్క్స్ లెనిన్ లను పక్కన పెట్టిన తరువాతే చైనా చాలా స్పీడ్ గా పెరిగింది. మనిషికి విలువలేని, మానవత్వానికి చోటులేని మార్క్సిజం ఎప్పుడూ టెంపరరీ మాత్రమే. మనిషి ఒక వస్తువు కాదు. వస్తువుతో సమానంగా మనిషికి విలువ ఇచ్చే మార్క్స్ సిద్దాంతం ప్రపంచంలో ఫెయిల్ అయిన విషయం రంగాయకమ్మ గారు అనుకూలంగా మర్చిపోయినట్టున్నారు.
మార్క్స్ చెప్పిన సమాజం ఒకవేళ ఏర్పడితే, నేను చాలా బ్యాడ్ లక్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మానవులు చూడలేరు. ఎందుకంటే దానికి చాలా సంవతసరాలు ( శతాబ్దాలు కూడా పట్టవచ్చు) పడుతుంది.
nee mokam, marx cheppina samajam eppatiki radhu, adhi pusthakala varakey parimitham. communism acharanayogyam kadhu. but it exposal about money and society is ultimate.
@@lavakumarkoyi7854 నీ మొహం ఉన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. క్యాపిటలిజం ఏమైనా పైనుంచి ఊడి పడింది అనుకుంటున్నావా? అది కూడా ఒక సిద్ధాంతం,పుస్తకాల్లో నుంచి వచ్చిందే. యాడ నుంచి వచ్చావుర నువ్వు? తెలిసింది ఈకముక్కంత మల్ల సిద్ధాంతాల మీద కామెంట్లు చేయడం.
@@amarnathkarnati8737 nuvvu ekkad nunchi vachavu ra, edhi pin nunchi ra dhu ra, das capital lo circulation of commodities lo marx ye chepthadu money movement only appears like money movement not commidity movement in exchange so money will rule the commodities not vice versa, adhey capitalism siddhantam ra babu, Das capital 3 volumes chadhivanura, nee laga chadhava kunda matladanu ra, Bolshevik polit beaurue siddhantham debbathinnadhi, communism lo sanghaniki viluva vundhi kani manishiki ledhu. dabbu vunna vadu sariraka srama endhuku chesthadu ra, medha sramalathoney inka dabbu nu penchuthadu penchuthunnadu kuda, ippudu putin unnadu, leka, china president unnadu, veelu sariraka srama chesi uthpatthi chesthunnara? adhi pustha kallo chadhuvu kovadanikey baguntundhi. poi mundu capital chadhivi savu, nenu marx cheppedhi thappu anadam la, ipuudu unna technology capitalism ni irreversible chesindhi. so theliya kunda ekkuva vaga ku.
@@lavakumarkoyi7854 అరయ్ పిచ్చి పుష్పం కాపిటల్ చదివాను రా ఏర్రి గొర్రె. టెక్నాలజీ వల్ల మానవ సమాజం అభిర్వుద్ది పెరగాలి గానీ, సమానత్వం పోకూడదు రా పిచ్చి పు.. మానవ సమానత్వం సాధించలేని టెక్నాలజీ, సిద్ధాంతాలను మడిచి నీ గుద్దలో పెట్టుకొరా
కార్మికులందరూ(శారీరకశ్రమలు.మేధాశ్రమాలు చేసేవారు అందారూ) కారల్మార్క్స్ రాసిన కాపిటల్ రంగనాయకమ్మ పరిచయం చేసారు అది తప్ప కుండా చదువుతే చాలా తెలుస్తాయి చదువు తారు కదా?
Very good evonomics class. Every one should hear all classes to know the truth in the world.
Ranganayakamma 👍👌👍👌👍👌
బార్టర్ సిస్టమ్ అంటే వస్తుమార్పిడి
విధానం. తరువాతి కాలక్రమంలో వస్తుమార్పిడికి ఒక విలువ ఇచ్చి దానికి ధనరూపేణ ప్రతివిలువను కల్పించారు. దానివల్ల ధనముకు సమాజ విస్తృతి పెరిగింది. పైగా ఆ ధనమును తనకు వీలుగా వస్తువులను కొనుకోవడానికి వినియోగదారునికి స్వేచ్ఛ ఏర్పడింది. ఇప్పుడు ఉన్న
ధనరూపం, వస్తుమార్పిడికి రూపాంతరం, అభివృద్ధీకరణ.
Well said .... money leni prapancham uhinchukotanike chala bagundi
ఈ ప్రపంచంలో ఉపయోగపు విలువ లేకుండా కేవలం మారకపు విలువ మాత్రమే ఉన్న ఏకైక వస్తువు 'డబ్బు' .
అందురు పుస్తకాలు రాస్తూ కూరుచుంటే మిగతా పనులు ఎవరు చేస్తారు
చదుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు చదువుఅబ్బని వారు కస్టపడి పని చేస్తారు ఎవరి శెక్తి వారిది పిండి కొలది రొట్టె
అందరూ ప్రధాన మంత్రి అయిపోలేరు కదా
దొంగతనం చెయ్యాలన్న తెలివి శెక్తి ఉండాలి అది చేయలేనివారు అడుక్కుతింటారు
అందరూ కలస్తేనే సమాజం
అన్నీ రకాలు కలిస్తేనే మంచి భోజనం ఐదు వేళ్లు కలిస్తేనే ముద్ద నోటిలోకి పోయేది
నలుగురు ఉంటేనే కుటుంబం
నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటే కొట్టుకు చావడాలె మిగులుతాయి
పంచ భూతాలు కలిస్తేనే మానవ మనుగడ అందులో ఏది లేకపోయినా మనిషి లేడు
Work for humanity not for money 💰
Very Good Ranganayakamma explanation about Capitalism..
F రంగనాయకమ్మ గారి
@@ramasastry528😊
Good informationtv9
good video
Meeru great leader
Super
Good information
Super video
Thank you amma
very good
18:00 bookmark
Das captial telugu lo vundha bro
.Good luck
మార్క్స్ లెనిన్ లను పక్కన పెట్టిన తరువాతే చైనా చాలా స్పీడ్ గా పెరిగింది. మనిషికి విలువలేని, మానవత్వానికి చోటులేని మార్క్సిజం ఎప్పుడూ టెంపరరీ మాత్రమే. మనిషి ఒక వస్తువు కాదు. వస్తువుతో సమానంగా మనిషికి విలువ ఇచ్చే మార్క్స్ సిద్దాంతం ప్రపంచంలో ఫెయిల్ అయిన విషయం రంగాయకమ్మ గారు అనుకూలంగా మర్చిపోయినట్టున్నారు.
పాతబడిపోయింది. ఇప్పుడు పనికి రానిది, అమలులో లేనిది. మాట్లాడుకోవడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి.
5:41 something imp removed I think
This video watching credit goes to RGV bcz of his videos,I came to know about Ranganayakamma
Jai cpm
మార్క్స్ చెప్పిన సమాజం ఒకవేళ ఏర్పడితే, నేను చాలా బ్యాడ్ లక్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మానవులు చూడలేరు. ఎందుకంటే దానికి చాలా సంవతసరాలు ( శతాబ్దాలు కూడా పట్టవచ్చు) పడుతుంది.
శతాబ్దాలు పడుతుందని కూర్చుందామా కామ్రేడ్ ఇప్పుడు ప్రయత్నం మొదలు పెట్టి లక్ష్యం చేరుకుందామా బలమైన లక్ష్యం ఉంటే మనం తప్పక చేరుకుంటాం
nee mokam, marx cheppina samajam eppatiki radhu, adhi pusthakala varakey parimitham. communism acharanayogyam kadhu. but it exposal about money and society is ultimate.
@@lavakumarkoyi7854 నీ మొహం ఉన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. క్యాపిటలిజం ఏమైనా పైనుంచి ఊడి పడింది అనుకుంటున్నావా? అది కూడా ఒక సిద్ధాంతం,పుస్తకాల్లో నుంచి వచ్చిందే. యాడ నుంచి వచ్చావుర నువ్వు? తెలిసింది ఈకముక్కంత మల్ల సిద్ధాంతాల మీద కామెంట్లు చేయడం.
@@amarnathkarnati8737 nuvvu ekkad nunchi vachavu ra, edhi pin nunchi ra dhu ra, das capital lo circulation of commodities lo marx ye chepthadu money movement only appears like money movement not commidity movement in exchange so money will rule the commodities not vice versa, adhey capitalism siddhantam ra babu, Das capital 3 volumes chadhivanura, nee laga chadhava kunda matladanu ra, Bolshevik polit beaurue siddhantham debbathinnadhi, communism lo sanghaniki viluva vundhi kani manishiki ledhu.
dabbu vunna vadu sariraka srama endhuku chesthadu ra, medha sramalathoney inka dabbu nu penchuthadu penchuthunnadu kuda, ippudu putin unnadu, leka, china president unnadu, veelu sariraka srama chesi uthpatthi chesthunnara? adhi pustha kallo chadhuvu kovadanikey baguntundhi. poi mundu capital chadhivi savu, nenu marx cheppedhi thappu anadam la, ipuudu unna technology capitalism ni irreversible chesindhi. so theliya kunda ekkuva vaga ku.
@@lavakumarkoyi7854 అరయ్ పిచ్చి పుష్పం కాపిటల్ చదివాను రా ఏర్రి గొర్రె. టెక్నాలజీ వల్ల మానవ సమాజం అభిర్వుద్ది పెరగాలి గానీ, సమానత్వం పోకూడదు రా పిచ్చి పు.. మానవ సమానత్వం సాధించలేని టెక్నాలజీ, సిద్ధాంతాలను మడిచి నీ గుద్దలో పెట్టుకొరా
Well
Money = Time
Hail Communism
ramayaki kundaavasaram lekapote
jai. bheem
Amma. garu
Due if your real financial settled, take general caste for your kids, take away surnames, caste tail
మీ జై భీమ్ కి ఆమె వ్యతిరేకిరా స్వామే
Bhoomula dharalanu addagoluga penchestunnaru, bhoomi pi aadharapadi vutpatti ayye prati vasttuvu,sevala dharalu perigi perigi sagatu manishi jeevitam atalakutalam avutunnadi, bhoomula dharalu penchatam oka aardhika duracharam, ide dopidiki moolam
Just screen play, no dates for what they saying like chandamama katalu, what ever story we already know, ok any way u guys get 25 kgs + rice
Jai cpi
కార్మికులందరూ(శారీరకశ్రమలు.మేధాశ్రమాలు చేసేవారు అందారూ)
కారల్మార్క్స్ రాసిన కాపిటల్ రంగనాయకమ్మ పరిచయం చేసారు అది తప్ప కుండా చదువుతే చాలా తెలుస్తాయి చదువు తారు కదా?
మనిషి శేరీరం లో అవయవాలు అన్నీ గొప్పవే కాని అవి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ తన్నుకొని పని చేయడం మానేస్తే మనిషి బతక గలదా
మారకం జరిగేటప్పుడు.....డబ్బు రావటానికి కారణం అంత స్పష్టం గా లేదు..
Ranganayakanma chapindhi malli e anchors chapi sodhi koduthunaru
Ranganayakamma Sankar Rate Munda
భూమి ఎలా రావాలి.....భూమి రావటానికి శ్రమ ఏమి జరగలేదా
మీ ప్రశ్న బాగుంది భూమి సహజ వనరు అది దానంతట అదే ఏర్పడింది అందువలన ఆ భూమి పై ప్రతిఒకరికి హక్కు ఉంటుంది
communist manifesto saduvuri, capital books saduvurri
రంగనాయకమ్మ అవ్వ చెప్తుంది కదా మళ్ళీ అదే సోది మీరెందుకు చెప్తున్నారు టీవీ9 సొల్లు
Neeku paniledu kabatti, side cheputunnavu, ippati samajaniki basic knowledge avsaramu ledu
Marxsim is ajeyam
Neeku e ism gurinchi teliyadu, pitchi ratalu gurtimpu koraku rastunnavu
Super