Dr కోట్నీసు గురించి మీరు చెప్పిన మాటలు, చేసిన టాక్ షో చాల అమూల్యమైనవి! వీరిగురించి ఇన్నిరోజులు నేను తెలుసుకోలేక పోవడం నాకు , నా అజ్ఞానం గురించి తెలియజేస్తున్నది ! ఈ మహనీయుడి గురించి పాఠ్యపుస్తకాలలో చేర్చడం చాల అవసరం!మీకు అనేకవేల నమస్కారాలు! కృతజ్ఞతలు !👌👌👌🙏
Dr కోట్నీస్ గురించి చాలా రోజుల క్రితం నవల చదివిన,విషయాలు లీలగా గుర్తున్నవి,మరలా మురిపించు మీ కంచు కంఠం తీయని స్వరం ద్వారా ఆ మహానుభావుడి గురించి విన్నాను, ధన్యవాదాలు
My parents named me after Dr. Dwarakanath Kotnis. I have also seen Dr. Kotnis ki Amarkahani made by the legendary film maker Shataramji. Thanks for this episode.
కిరణ్ ప్రభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు... శతాబ్దాల క్రిందట భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా... ఇటువంటి స్ఫూర్తిప్రదాయకమైన వ్యక్తులు ఉండేవారు అటువంటి వ్యక్తుల త్యాగ ఫలితమే... ఏ దేశానికైనా స్వాతంత్రాన్ని. సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టిందని. నాటికి నేటికీ మద్యస్థంగా జీవించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇటువంటి స్ఫూర్తిప్రదాయకమైన వ్యక్తుల గూర్చి కొంతవరకు తెలిసే అవకాశం ఉంది... నేటి యువతరానికి ఆ అవకాశం నానాటికి చేజారిపోతూనే ఉంది.. అటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు గ్రంథస్తం చేయడం ఒకటే లక్ష్యం కాకుండా.. నేటి యువతకు పాఠ్యాంశాలుగా ప్రచార మాధ్యమాలలో కొన్ని శాఖలుగా విభజించి వివరిస్తే... రాబోవు రోజుల్లో ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన వ్యక్తులు తయారయ్యే అవకాశం ఉంది... దాని బాధ్యతలు దేశ పౌరులపై కూడా ఉంది.. ఏదేమైనా కొంతవరకు మీ టాక్ షో లద్వారా కొంత వివరించగలుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. యంఎస్.ఆనంద్🙏
Kiran Prabha గారు . I am glad to listen to your Talk show on Dr Kotnis . It is really a great presentation by you on such a great pride son of India 🇮🇳. Few years ago I read some where very small article on him but not in detail , But now happy to know much about this great person through this talk show . Really your talk show is very inspirational and very insightful. Thank you for such wonderful talk show . At same time I am glad to share you that due to my UNO job , I got an opportunity to work with Chinese medical team for almost 8 years at Gao in Republic of Mali at a post conflict zone/ war zone , indeed that all Chinese 🇨🇳 medical hospital team worked under my supervision . It was a great opportunity for me to supervise them till I moved to other location recently . Thank you once again for this great talk show అండీ . At same I will watch the movie 🎥 on him which is available at You tube as you mentioned in the talk show .
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏. మీ టాక్ షో చాలా బాగుంది అని చెప్పడం చాలా తక్కువ. మీ విశ్లేషణ వివరణ, మరియు చెప్పే విధానం మహా అద్భుతం 👍👌👏. విషయ సేకరణ వివరాలు కుడా బాగా చెప్తున్నారు. నాది ఒక చిన్న విన్నపం. సిగ్మాండ్ ప్రాయిడ్ మానసిక శాస్త్రం గురించి తెలుగు లో పుస్తకం లేదు. కాబట్టి మీరు ఒక షో చేయాలని ప్రదిస్తున్నాం 🙏🙏🙏🙏
Sir one information in my child hood sixty years ago I read his biagrophy due to some reasons I didn't read medicine but my daughter is famous gynecologist I informed kotnis story in her child hood a wonderful excellent episode long long live sir r pratapa reddi pulivendula
You never fail to amaze me sir Your passion and commitment are deeply admirable Koumudi magazine ki Mee talk show laki nenu chala runa padi unnaru Kiran prabha garu. Bhasha meeda Pani meeda prema ni Eduti vadini easy gaa judge cheyakudadu Ane samskaranni naalo reinforce chesina meeku I'm eternally thankful sir Chala Mandi noti chivara nunchi manchi maatalu cheptaru Kani aa manchi ni chala subtle gaa meeru chese pratee Pani lo incorporate cheyachu ani mounam gaa goppa sandesam istuntaru Mee pratee koumdi sanchika dwara and pratee talk show dwara Anduke meeru chala arudaina kova ki chendina manishi. ❤❤
A Heart touching life history of Dr Dwarakanadh Santa Ram Kotnis presented by U shall be the lesson in High School level Studies Sir, T Q very much for presentation.
Please present such useful information....don't focus on actors' life. Because their lives knew very well by social media now. The great personalities lives are ignored...for example Yellapragada Subbarao, Sankarambaadi sundarachaari etc...prepare and present about these personalities...Tq sir
డాక్టర్ కోట్నీస్ గురించి టాక్ షో ప్రసారం చేస్తున్నందుకు కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు .డాక్టర్ కోట్నీస్ గురించి ప్రజాశక్తి ప్రచురణాలయం వారు పుస్తకం వేశారు . హిందీలో" డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహానీ " సినిమా యూట్యూబ్ లో ఉంది .
Good morning sir my colleagueis name is kotines wonderful episode pl explain my favourite actors devanand and madhu bala biagrophy if u not allready done sir r pratapa reddi pulivendula ysr Kadapa dt
అద్భుతం అనే మాట తప్ప మరో మాట వాడలేం.40 ఏళ్ళ క్రితమే కోట్నీస్ . పుస్తకం చదివాను. చైనా వెళుతున్నప్పుడే చైనా భాష నేర్చుకోవడానికి ప్రయత్నించి నట్లు గుర్తు. బెతూన్ పై కూడా పుస్తకం ఉంది.” నార్మన్ బెతూన్” పుస్తకం పేరు అని గుర్తు. అతను కూడా త్యాగ మూర్తి.
Kotni Sri Ram Naidu ఈ మహానుభావుని చరిత్ర విని కళ్ళు చెమర్చాయి మా ఇంటి పేరు కూడా కోట్ని కావడం విశేషం కోట్నీస్ అని ఎందుకు పేరు చివర ఉన్నదో దాని గురించి చెప్పకపోవడం కారణం తెలియదు
Guruji, Abdul Kalam , chaganti garu, Marlin Monroe, Oprah Winfrey etc especially Ladies gurinchi cheppagalaru please, ee rojullo females ki oka lesson la paniki vastadi, extremes ki velli Tey life etla spoil avuddi ani , .
Dr కోట్నీసు గురించి మీరు చెప్పిన మాటలు, చేసిన టాక్ షో చాల అమూల్యమైనవి! వీరిగురించి ఇన్నిరోజులు నేను తెలుసుకోలేక పోవడం నాకు , నా అజ్ఞానం గురించి తెలియజేస్తున్నది ! ఈ మహనీయుడి గురించి పాఠ్యపుస్తకాలలో చేర్చడం చాల అవసరం!మీకు అనేకవేల నమస్కారాలు! కృతజ్ఞతలు !👌👌👌🙏
Kiran prabha , your talk show on dr Kotnis and other items are of great contribution to culture is laudable,salute you p madhu ap
Dr కోట్నీస్ గురించి చాలా రోజుల క్రితం నవల చదివిన,విషయాలు లీలగా గుర్తున్నవి,మరలా మురిపించు మీ కంచు కంఠం తీయని స్వరం ద్వారా ఆ మహానుభావుడి గురించి విన్నాను, ధన్యవాదాలు
ఇంతటి మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకునే అదృష్టం మాకు కలిగిస్తున్నారు.ఎన్నెన్ని ధన్యవాదాలు మీకు తెయజేసినా తక్కువే 🎉🎉🎉🎉🎉
ఇంత గొప్ప వ్యక్తి గురించి వివరంగా మీ కంచు కంఠం లో శ్రావ్యంగా వినడం మా అదృష్టం
My parents named me after Dr. Dwarakanath Kotnis. I have also seen Dr. Kotnis ki Amarkahani made by the legendary film maker Shataramji.
Thanks for this episode.
డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహానీ సినిమా మరోమారు గుర్తుకొస్తున్నాయి, ధన్యవాదాలు.
మహానుభావుడికి శతకోటి వందనాలు...జోహార్లు.. జోహార్లు జోహార్లు❤❤❤
కీ : షే : డా : ద్వారకానాథ్ కోట్నీస్ బారి గురించి ఉద్వేగ పూరితమైన చాలా విలువైనది . వారిసేవలకు జోహార్లు ! నివాళులు ! మీకు అభినందనలు!
Kiran prabha garu meeru kaaranajanmulu. Mee sevalu apuroopam, amogham, anirvachaneeyal 🙇🙏🙏❣️
కిరణ్ ప్రభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
శతాబ్దాల క్రిందట భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా...
ఇటువంటి స్ఫూర్తిప్రదాయకమైన
వ్యక్తులు ఉండేవారు అటువంటి వ్యక్తుల త్యాగ ఫలితమే...
ఏ దేశానికైనా స్వాతంత్రాన్ని.
సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టిందని.
నాటికి నేటికీ మద్యస్థంగా జీవించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే
ఇటువంటి స్ఫూర్తిప్రదాయకమైన వ్యక్తుల గూర్చి కొంతవరకు తెలిసే అవకాశం ఉంది...
నేటి యువతరానికి ఆ అవకాశం నానాటికి చేజారిపోతూనే ఉంది..
అటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు
గ్రంథస్తం చేయడం ఒకటే లక్ష్యం కాకుండా..
నేటి యువతకు పాఠ్యాంశాలుగా
ప్రచార మాధ్యమాలలో కొన్ని శాఖలుగా విభజించి వివరిస్తే...
రాబోవు రోజుల్లో ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన వ్యక్తులు తయారయ్యే అవకాశం ఉంది...
దాని బాధ్యతలు దేశ పౌరులపై కూడా ఉంది..
ఏదేమైనా కొంతవరకు మీ టాక్ షో లద్వారా కొంత వివరించగలుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..
యంఎస్.ఆనంద్🙏
Dr. కొట్నీస్ కి అమర్ కహాని సినిమా ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో చూశాం! మరో మారు మీ సమీక్ష లో ఆనాటి విషయాలు గుర్తు చేశారు!
Really great person, we need this type of inspiring people stories more than cinema people
Kiran Prabha గారు . I am glad to listen to your Talk show on Dr Kotnis . It is really a great presentation by you on such a great pride son of India 🇮🇳.
Few years ago I read some where very small article on him but not in detail , But now happy to know much about this great person through this talk show .
Really your talk show is very inspirational and very insightful. Thank you for such wonderful talk show .
At same time I am glad to share you that due to my UNO job , I got an opportunity to work with Chinese medical team for almost 8 years at Gao in Republic of Mali at a post conflict zone/ war zone , indeed that all Chinese 🇨🇳 medical hospital team worked under my supervision . It was a great opportunity for me to supervise them till I moved to other location recently .
Thank you once again for this great talk show అండీ . At same I will watch the movie 🎥 on him which is available at You tube as you mentioned in the talk show .
ఈ ఎపిసోడ్ వింటున్న ... సేపు హృదయం ద్రవించింది... మీకు కృతజ్ఞతలు
❤
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏. మీ టాక్ షో చాలా బాగుంది అని చెప్పడం చాలా తక్కువ. మీ విశ్లేషణ వివరణ, మరియు చెప్పే విధానం మహా అద్భుతం 👍👌👏. విషయ సేకరణ వివరాలు కుడా బాగా చెప్తున్నారు. నాది ఒక చిన్న విన్నపం. సిగ్మాండ్ ప్రాయిడ్ మానసిక శాస్త్రం గురించి తెలుగు లో పుస్తకం లేదు. కాబట్టి మీరు ఒక షో చేయాలని ప్రదిస్తున్నాం
🙏🙏🙏🙏
మీకు ధ్యవాదములు, కొట్నీష్ నా చిన్నతంలోనే చిన్న ఆర్టికల్ చదివా 60 క్రితం పెద్ద గా జ్ఞాపకం లేదు, మీ ద్వారా ఆ కోరిక తీరింది, మనస్సు కి హత్తు కుంది
Sir one information in my child hood sixty years ago I read his biagrophy due to some reasons I didn't read medicine but my daughter is famous gynecologist I informed kotnis story in her child hood a wonderful excellent episode long long live sir r pratapa reddi pulivendula
Excellent program, sir..
I love you sir.. else you're always in my mind. Kiran sir it's a great information..
జోహార్
Great, your tocontribution our society
You never fail to amaze me sir
Your passion and commitment are deeply admirable
Koumudi magazine ki Mee talk show laki nenu chala runa padi unnaru Kiran prabha garu.
Bhasha meeda Pani meeda prema ni
Eduti vadini easy gaa judge cheyakudadu Ane samskaranni naalo reinforce chesina meeku
I'm eternally thankful sir
Chala Mandi noti chivara nunchi manchi maatalu cheptaru
Kani aa manchi ni chala subtle gaa meeru chese pratee Pani lo incorporate cheyachu ani mounam gaa goppa sandesam istuntaru Mee pratee koumdi sanchika dwara and pratee talk show dwara
Anduke meeru chala arudaina kova ki chendina manishi.
❤❤
A Heart touching life history of Dr Dwarakanadh Santa Ram Kotnis presented by U shall be the lesson in High School level Studies Sir, T Q very much for presentation.
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
అధ్బుతంగా చెప్పారు. మీకు ధన్యవాదములు.
Red Salute to Dr Kotnis
Thanks Kiran Prabha garu.🌷🌷🌷🌼🍀
Great
Please present such useful information....don't focus on actors' life. Because their lives knew very well by social media now.
The great personalities lives are ignored...for example Yellapragada Subbarao, Sankarambaadi sundarachaari etc...prepare and present about these personalities...Tq sir
Great true life story of a great Indian.
Hatsoffdeserves noble peace prize.
Excellent and heart touching story of another great Indian beautifully told by you Sir. Thanks a lot.
🙏🙏🙏🙏🙏🙏🙏
Good narration. ThanQ Sir. God bless you.
Salute.sir.
Thanks Kiranprabha garu for Dr Kotnis talk show. Though I have seen Hindi Movie, I enjoyed your narration,no, SCREENPLAY
డాక్టర్ కొట్నీస్ జోహార్లు
I am pursuing medical profession
Truly inspiring
Thanks a lot Sir
And I have watched some Chinese film showing sino Japanese wars and emergence of CPC
Very interesting to get to know about Dr. Kotnis
35:53 Chungqing lo q ni cha pronounciation untundi
Guo Qinglan
Congratulations sir…finally meru 200k reach ayyaru..me channel lo unna talk shows anni vinnanu.
Inspirational life. Would like to hear from you Yousufjai Malala life story.
Good evening sir
డాక్టర్ కోట్నీస్ గురించి టాక్ షో ప్రసారం చేస్తున్నందుకు కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు .డాక్టర్ కోట్నీస్ గురించి ప్రజాశక్తి ప్రచురణాలయం వారు పుస్తకం వేశారు . హిందీలో" డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహానీ " సినిమా యూట్యూబ్ లో ఉంది .
😢😢😢😢😢😢😢😢😢😢😢😢. N. N. N. N. N. N. N nnn. Ñ
😢😢😢😢😢😢😢😢😢😢😢😢. N. N. N. N. N. N. N nnn. Ñ
Dr Katniss and his friends amar rahahai..
❤❤❤❤😂😂😢😢😮😅😊❤
మా వారు ఈయన గురించి చెప్పేవారు. ఆ హిందీ సినిమా గూడా చూపించారు.
Good morning sir my colleagueis name is kotines wonderful episode pl explain my favourite actors devanand and madhu bala biagrophy if u not allready done sir r pratapa reddi pulivendula ysr Kadapa dt
అద్భుతం అనే మాట తప్ప మరో మాట వాడలేం.40 ఏళ్ళ క్రితమే కోట్నీస్ . పుస్తకం చదివాను. చైనా వెళుతున్నప్పుడే చైనా భాష నేర్చుకోవడానికి ప్రయత్నించి నట్లు గుర్తు. బెతూన్ పై కూడా పుస్తకం ఉంది.” నార్మన్ బెతూన్” పుస్తకం పేరు అని గుర్తు. అతను కూడా త్యాగ మూర్తి.
ఈ ఎపిసోడ్ వింన్నాక Dr santharam గారు తీసిన " dr kotnis ki amar kahani " తప్పక చుడండి .... అద్భుతమైన చిత్రం
🎉
Sir, madhyalo vachina kavitha meede kobolu.
కాదండీ.. అది సిరివెన్నెలగారి పాట..
నేను కూడా మీదే అనుకున్నాను🙏
In my child hood a Hindi cinema was picturised r pratapa reddi
నేను తెనాలి లో నా చిన్న తనంలో డాక్టర్ కోట్నిస్ కి అమర్ కహాని అనే సినిమా చూసాను
Kotni Sri Ram Naidu ఈ మహానుభావుని చరిత్ర విని కళ్ళు చెమర్చాయి మా ఇంటి పేరు కూడా కోట్ని కావడం విశేషం కోట్నీస్ అని ఎందుకు పేరు చివర ఉన్నదో దాని గురించి చెప్పకపోవడం కారణం తెలియదు
కోట్నీస్, చిట్నీస్ అన్నవి మహారాష్ట్ర దేశములో ఇంటి పేర్లు. నా చిన్నపుడు లీలా చిట్నీస్, కమలా కోట్నీస్ అని ఇద్దరు సినిమా రంగంలో ఉండేవారు.
Guruji, Abdul Kalam , chaganti garu, Marlin Monroe, Oprah Winfrey etc especially Ladies gurinchi cheppagalaru please, ee rojullo females ki oka lesson la paniki vastadi, extremes ki velli Tey life etla spoil avuddi ani , .
మానవతృ౦ పరి మ ళి౦చిన జీవిత౦
Elanti Hindu mahanubhavulu valana prapanchamlo bharathadesaniki machiperu vachhindi
Great
Great