Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
వానోచ్చే నమ్మ వరదొచ్చెనమ్మ వానతో పాటి గోరేటి వెంకన్న పాటొచ్చెనమ్మ మా ధూలి పట్టి న చెవిలో తేనెలోలికినాది మా మెదడుల్లో ఉండేటి బూజు దులిపినాది మా మనసుల్లో తన పాట తానమాడి నాది .
🙏🏻
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్కొక్క పదం..... మీకు మాత్రమే సాధ్యం సార్ లిరిక్స్ వింటే.... సుత్తె కొడవలి మీద ముత్యము అయి మెరిసింది గొప్ప కవి సార్ మీరు మళ్ళీ పాటలు రాయాలి🙏🙏
2023 వీడియో చూసే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి
2024
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2 ఎఱ్రభూములనెఱలన్నీ పూడ్సినాది2రేగాడినేలాను మాగాణి చేసింది తొవ్వగడ్డాలల్లో కవ్వాతు చేసింది2 సోడు భూములు తాకి దౌడుతీసినాదిపొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు ఈతా సెట్టు లొట్టి మూతినివానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2కొట్టం పై రాలిన మట్టంతా కడిగిందికోడి పుంజు జుట్టు కొంటెగా తాకిందిచెట్ల కురులా మీద బొట్లు బొట్లు రాలిందిగట్ల కొండల మీద గంధమై పారింది దున్నపోతులనేమో దున్కులాడించింది.బర్ల మందనేమో చెర్లల్ల ముంచింది !!వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2కొత్త నీటితో వచ్చి కోనేట్ల చేరింది.చేపకేమో నీటి పులుపునీ తాపింది కొంగకేమో విందు కోరిక రేపింది.కప్పల పండగ కండ్లార చూసింది. తాబేలు పెండ్లికి తల నీరు పోసింది !!వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2పారాడి పారాడి గోదారిలో కలిసి సీతమ్మ శిరసొంచి తాకింది డొంకలు వనమూలు తిరిగి కృష్ణమ్మ ఒడిలో ఇష్టమూగ ఆడింది. ఇపమే లేకున్నా పట్నానికొచ్చింది.ముక్కు మూసుకొని మూసీల దున్కిది వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మావానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
Sir🙏🏻 naa bangaru thelangana koti rathanaala Veena goreti venkanna saaru meeku koti🙏🏻
ధన్యవాదాలు 🎉
2021లో ఈ విడియో నీ చూసేవాళ్ళు like చేయండి
26.07.23
🎉Super words Telangana Mattivasana 🎉 Great venkanna Garu
అద్భుతం వాన పాట
2024 lo chuse vallu oka like just e song ni like chisina vallu only ❤
నీ గొంతు మూగ పోయింది అన్న కెసిఆర్ కి సలాం చేస్తుర్రు...మీలాంటి వాళ్ళు మాకు కావాలి అన్న..
Super
Legend singer❤
Excellent
27/07/2023
Good anna🎉🎉🎉
Wonderful sir
Super sir
❤❤❤❤❤🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కానీ పెద్ద చెత్త అయినావా నన్ను
వానోచ్చే నమ్మ వరదొచ్చెనమ్మ వానతో పాటి గోరేటి వెంకన్న పాటొచ్చెనమ్మ మా ధూలి పట్టి న చెవిలో తేనెలోలికినాది మా మెదడుల్లో ఉండేటి బూజు దులిపినాది మా మనసుల్లో తన పాట తానమాడి నాది .
🙏🏻
❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్కొక్క పదం..... మీకు మాత్రమే సాధ్యం సార్ లిరిక్స్ వింటే.... సుత్తె కొడవలి మీద ముత్యము అయి మెరిసింది గొప్ప కవి సార్ మీరు మళ్ళీ పాటలు రాయాలి🙏🙏
2023 వీడియో చూసే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి
2024
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2 ఎఱ్రభూములనెఱలన్నీ పూడ్సినాది2
రేగాడినేలాను మాగాణి చేసింది
తొవ్వగడ్డాలల్లో కవ్వాతు చేసింది2
సోడు భూములు తాకి దౌడుతీసినాది
పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్ళు
ఈతా సెట్టు లొట్టి మూతిని
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
కొట్టం పై రాలిన మట్టంతా కడిగింది
కోడి పుంజు జుట్టు కొంటెగా తాకింది
చెట్ల కురులా మీద బొట్లు బొట్లు రాలింది
గట్ల కొండల మీద గంధమై పారింది
దున్నపోతులనేమో దున్కులాడించింది.
బర్ల మందనేమో చెర్లల్ల ముంచింది !!
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
కొత్త నీటితో వచ్చి కోనేట్ల చేరింది.
చేపకేమో నీటి పులుపునీ తాపింది
కొంగకేమో విందు కోరిక రేపింది.
కప్పల పండగ కండ్లార చూసింది.
తాబేలు పెండ్లికి తల నీరు పోసింది !!
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
పారాడి పారాడి గోదారిలో కలిసి
సీతమ్మ శిరసొంచి తాకింది
డొంకలు వనమూలు తిరిగి కృష్ణమ్మ ఒడిలో ఇష్టమూగ ఆడింది.
ఇపమే లేకున్నా పట్నానికొచ్చింది.
ముక్కు మూసుకొని మూసీల దున్కిది
వానొచ్చెనమ్మ వరదొచ్చెనమ్మా
వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా2
Sir🙏🏻 naa bangaru thelangana koti rathanaala Veena goreti venkanna saaru meeku koti🙏🏻
ధన్యవాదాలు 🎉
2021లో ఈ విడియో నీ చూసేవాళ్ళు like చేయండి
26.07.23
🎉Super words Telangana Mattivasana 🎉 Great venkanna Garu
అద్భుతం వాన పాట
2024 lo chuse vallu oka like just e song ni like chisina vallu only ❤
నీ గొంతు మూగ పోయింది అన్న కెసిఆర్ కి సలాం చేస్తుర్రు...
మీలాంటి వాళ్ళు మాకు కావాలి అన్న..
Super
Legend singer❤
Excellent
27/07/2023
Good anna🎉🎉🎉
Wonderful sir
Super sir
❤❤❤❤❤🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కానీ పెద్ద చెత్త అయినావా నన్ను