Goreti Venkanna | Performance | Padutha Theeyaga | 2nd July 2017 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @nareshreddimalle7227
    @nareshreddimalle7227 4 роки тому +190

    నాకు తెలిసినంత వరకు సర్ పాడినది పాట కాదు..... మన బ్రతుకు వ్యధ..... మనం పడుతున్న బాధ..... అప్పటికప్పుడు అల్లిన కథ..... తెలుగు వాడి నాడి...... తెలంగాణ వడి..... తెలుగు యాస పస..... జానపద పాట ప్రతిభ...... మీకు సహస్ర వందనాలు గోరేటి వెంకన్న గారు. 🙏🙏🙏🙏🙏

  • @harinenavath5679
    @harinenavath5679 4 роки тому +643

    కోటీ రూపాలు పెట్టిన ఈ లాంటి
    పాటలు దొరకవు sir. Super sir...

  • @rameshp3788
    @rameshp3788 7 років тому +608

    I am from Vizag but something is special and emotional in Telangana slang songs hats off sir

  • @prakashit5181
    @prakashit5181 3 роки тому +124

    3:07 దగ్గర బాలు గారు కల్మషం లేని నవ్వు నవ్వుతుర్రు ఆ నువ్వు నచ్చినోళ్ళు ఓ లైక్ ఏసుకోండ్రి

  • @haribabupabboju5406
    @haribabupabboju5406 6 років тому +227

    నస్కారం గోరేటి వెంకన్న మీకు మీ గాత్రనికి
    మీ జనపదానికి తెలంగాణ అంటే జానపదం,జానపదం అంటే గోరేటి వెంకన్న గారు

  • @belakantikashinath6100
    @belakantikashinath6100 4 роки тому +99

    గోరేటి వెంకన్న పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపించే అధ్బుత రచయిత మరియు గాయకుడు..🙏🙏🙏🙏🙏

  • @harshavardhanjoga7479
    @harshavardhanjoga7479 7 років тому +2195

    ఆహా...పాట పాడుతున్న వ్యక్తి తో పాటు...ప్రేక్షకులు..శ్రోతలు..మ్యూజిషన్స్ ...అందరూ...ఏదో ఒక తెలియని ఆనందంలో...తెలియాడుతున్నారు...అది తెలంగాణా జానపదం గొప్పదనం...ఒక తెలుగు వాడిగా నేను నా సోదర రాష్ట్రం అయిన తెలంగాణా చూసి గర్వపడుతున్న...

    • @championmba7491
      @championmba7491 7 років тому +4

      harsha vardhan joga 0

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 7 років тому +7

      harsha vardhan joga 👌👌👍👍👍

    • @ramprasadkytham7481
      @ramprasadkytham7481 7 років тому +15

      janapada geetalaku maro Peru telangana a .....I respect ap ....

    • @banothsrinivas1562
      @banothsrinivas1562 7 років тому +5

      So super goreti

    • @peddishivareddy4502
      @peddishivareddy4502 7 років тому +6

      harsha vardhan joga
      Chala baga cheppav bro..we might be frm dfrnt states but we should be united for recognizing the talent👍🏻

  • @Sahumerchant
    @Sahumerchant 5 років тому +516

    నేను బెజవాడ వాడిని.... వెంకన్న గారికి వీరాభిమానిని....ఈయన శ్వాసించిన కాలంలో నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది

    • @AM-sl7pn
      @AM-sl7pn 2 роки тому +8

      జై తెలుగు.... ఏం జెస్తాం.................అన్నా
      తెలంగాణ అంటేనే వేరే అనే ఫీలింగ్ తెచ్చిండ్రు TRS వాళ్ళు... కానీతెలుగు వాళ్ళం ఒక్కటే రా ktr 🙏🤭❤️😄🙈🙈🙈🙈

    • @RamaKrishna-jp5rn
      @RamaKrishna-jp5rn 2 роки тому

      Crct

    • @sulochanadevi2235
      @sulochanadevi2235 2 роки тому

      L
      W

    • @dr.adityadasari4625
      @dr.adityadasari4625 2 роки тому

      🙏🏻🙏🏻

    • @ramakrishnaramakrishna6336
      @ramakrishnaramakrishna6336 2 роки тому +1

      EDI emana ma Telangana vallu patalu Evadu padaru rayaru

  • @stardustbj5365
    @stardustbj5365 6 років тому +749

    ఏడు కొండలు లేని
    ఎంకన్న స్వామి
    మన గోరటి వెంకన్న

  • @dandugulaharishanu2493
    @dandugulaharishanu2493 3 роки тому +226

    2021 లో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి మన గోరంటి వెంకన్న కోసం మన తెలుగు ఆణిముత్యాల కోసం

  • @heck2137
    @heck2137 5 років тому +29

    అందరి ముఖాల్లో ఏదో తెలియని ఆనందం , చెప్పలేనంత energy , అది గోరేటి వెంకన్న గారి పాట అంటే .

  • @ravik5774
    @ravik5774 3 роки тому +26

    నేటి సమాజంలో జరుగుతున్న మార్కెట్ సంప్రదాయాన్ని మీ పాట లో చాలా బాగా వ్యక్తపరిచారు. మీరు సూపర్ గోరేటి వెంకన్న గారు

  • @satyarajaka50
    @satyarajaka50 6 років тому +184

    సూపర్ గురువు గారు
    జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని వుంది sir

    • @mallareddy747
      @mallareddy747 5 років тому

      Hats off venkanna👌

    • @a2zallinone9
      @a2zallinone9 3 роки тому

      I'm also Waiting for that moment Brother 🙏🏼🙏🏼

  • @cocanadaboy
    @cocanadaboy 3 роки тому +33

    చాలా కొద్ది మందికి మాత్రమే వెంకన్న గారి గురించి తెలస్తుంది
    ఆయన పాట ఆయన మనస్సులో ఆలోచన నుండి బయటకు అప్పటి కప్పుడు వస్తుంది.
    పాదాభివందనాలు

  • @naveenpalnati2874
    @naveenpalnati2874 4 роки тому +200

    బాలు గారి మొఖం లో ఆ ఆనందం ,గర్వం తెలుగు పట్ల🙏

  • @chinthalyrics8717
    @chinthalyrics8717 5 років тому +15

    నేను చాలా ప్రోగ్రాములు చూసినా ..ఇలా ప్రేక్షకులు , సంగీత వాయిద్యకారులు సైతం మైమరిచి పోయే లాంటి పాటలు పాడడంలో గోరెటి వెంకన్నని మించిన గాయకులు మరొకరు ఉండరు. అదీ తెలంగాణ జానపదం యొక్క గొప్పదనం. మీ గాత్రానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్.

  • @urnaveenjatoth3600
    @urnaveenjatoth3600 4 роки тому +1955

    2020లో విన్నవారు గోరేటి వెంకన్న సర్ కి
    ఆయన పాడిన గొప్ప గీతానికి ఒక లైక్ వేసుకోండి 💯💯

  • @gangamahesh8086
    @gangamahesh8086 6 років тому +81

    Telugu janapadam songs vintunte yenta bagunnayi. Thanks telangana from rayalaseema.... Jai telugu talli...

  • @sampathkumarmulugu
    @sampathkumarmulugu 4 роки тому +21

    వెంకన్న స్వీయ రచన లో పాట పాడుతుంటే అల మనసు పులరిస్తుంది అందులోని ఆత్మీయత అభిమానం ఆదరణ అన్నీ కలిసి మనసు ఉత్తేజం కలుగుతుంది 🙏🙏.......

  • @MdRiyaz-ch5di
    @MdRiyaz-ch5di 6 років тому +68

    జీవితంలో మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సార్ మీరు చాలాబాగా పాడుతారు ఒకసారి మీ ముందుకు వచ్చి వినాలని ఉంది

  • @bujjigadu8237
    @bujjigadu8237 4 роки тому +16

    Chala meaningful lyrics by our own venkanna. Ekkada kuda ilanti lyrics our life time never find like him. Hat's up sir meeku vela vela dhandalu venkanna

  • @natureexplorer364
    @natureexplorer364 4 роки тому +179

    ఈ పాత వింటున్నంత సేపు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, వెంకన్న గారు మీకు రైతులపై ఉన్న అభిమానానికి మీ పాదాలకి శత కోటి నమస్కారాలు!!!

  • @muthyamyadhav6589
    @muthyamyadhav6589 6 років тому +105

    నిజంగా మీ పాట చాలా అద్భుతంగా ఉంది...... రైతు లేనిదే రాజ్యం లేదు ..... జై కిసాన్

  • @prasaderla7863
    @prasaderla7863 3 роки тому +9

    Venkanna Gaari patalu vinnappudalla Goosebumps vasthayi .Great word's

  • @uduthaswamyswamy7021
    @uduthaswamyswamy7021 6 років тому +52

    తెలంగాణ మురిసె గొప్ప రచయిత గొప్ప గాయకుడు మిరు అన్న.

  • @medipalligowtham4044
    @medipalligowtham4044 5 років тому +947

    ఆ తబల వాయించే అన్న మొహం లో ఆనందం చుడు ఆది రా నా తెలుగు ...

  • @TheNaveenhon
    @TheNaveenhon Рік тому +5

    మీలాంటి గొప్ప వ్యక్తుల మధ్య మేము ఉన్నందుకు ఆ భగవంతుడికి మీకు ధన్య వాదాలు 🙏🙏🙏

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 Рік тому +7

    గోరటి వెంకన్న మీకు రైతుల మీద ఉన్న ప్రేమకు, అభిమానానికి , కృతజ్ఞతలు అన్న.

  • @thirumaleshgandam2846
    @thirumaleshgandam2846 4 роки тому +26

    ఈ కాలం నాటి కవి, ఆ కాలం నాటి కవి..కోటి వందనాలు మీకు..మీ పాట తో మరిచా ప్రపంచం...love u sir

  • @NikhilKumar-dg7mx
    @NikhilKumar-dg7mx 4 роки тому +21

    I can feel his emotion in his voice..
    Loved it sir ❣️❣️❣️

  • @gurus2966
    @gurus2966 5 років тому +7

    Oh my goodness...Goosebumps vachai. Kannellu kuda vachai last lo..Salute

  • @rajumanda970
    @rajumanda970 5 років тому +1

    लोक गीत भारतीय संसकृति मे विख्यात मनोरंजन की साधना है ।लोकगीत और संगीत से अटूट सम्बंध है।

  • @divakartatapudi9759
    @divakartatapudi9759 7 років тому +118

    అన్న మీరు పాడిన పాటలు చాలా ఇష్టం ఈ ఆధునిక కాలంలో కూడా రైతులకు కూలి పనులు చేస్తున్న ధళితుల పరిస్థితి గురించి నీ గళం ద్వారా వారి బతుకులు మారేలా చూడు నీ పాటకు పాదాభి వందనం

    • @venkatramana7977
      @venkatramana7977 7 років тому +5

      Ya its true and well said...We needed those kind of songs which shows the backwardness.

    • @lovarajumeka7202
      @lovarajumeka7202 7 років тому +3

      Super Anna

    • @jnarsimulu1513
      @jnarsimulu1513 7 років тому +1

      divakar tatapudi స్

    • @MrRamana55
      @MrRamana55 7 років тому +1

      raaithuluaa paristhithi raithu kulilaa kanna dharunangaa undhi

  • @sanjukumar580
    @sanjukumar580 4 роки тому +7

    పాట మధ్యలో వెంక్కన డాన్స్ నాకు నచ్చుతుంది👌

  • @krishnasbj234
    @krishnasbj234 7 років тому +1090

    ఈ అద్దాల అంగడిలో కాలేయానికి గుండెకు తిండి పెట్టే రైతు బ్రతుకు మారదు .నీ పాటకు ఒక రైతుగా నా సెల్యూట్

  • @sirivennelasastry
    @sirivennelasastry 11 місяців тому +3

    తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన అందరి గోరేటి వెంకన్న❤❤❤

  • @rinksai2072
    @rinksai2072 7 років тому +416

    గోరేటి వెంకన్న నీకు దండాలన్నా

  • @malleshyadav2886
    @malleshyadav2886 4 роки тому +10

    గోరేటి వెంకన్న మీకు శతకోటి వందనాలు అన్న నీ పతి పాటకు సలాం సలాం🙏🙏🙏🙏🙏

  • @sravankumar-so9vw
    @sravankumar-so9vw 6 років тому +7

    Eaxh and everyone in live enjoying the song... There are rich, poor, singers, band group in live.. Every one enjoyed.... U r great sir. ..

  • @brahmajimallipudi3133
    @brahmajimallipudi3133 4 роки тому +10

    అన్న గోరేటి వెంకన్న నేను ఆంధ్రుడు నైనా ని గళ్ల నికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సుమ ఆ జలి నిండు నూరేళ్లు చల్ల గావుండాలని భగవంతుడ నీకోరుకుంటున్నాను

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Рік тому +4

    ❤❤❤🎉 salute to goreti sir 🎉❤❤❤ greatest legendary social reformer and poet🎉❤❤❤ wonderful singing 🎉🎉❤❤ fantastic performance 🎉🎉🎉❤❤❤❤

  • @supriyashyam6192
    @supriyashyam6192 3 роки тому +2

    Mee Pata vinte manasantha nto haiga vundho...really great venkannagaru🙏

  • @MrJohn-ms8xq
    @MrJohn-ms8xq Рік тому +4

    2023 ఇప్పుడు యూత్ తెలిసికోవలసిన మాటలు 🙏🙏 జై హో వెంకన్నా sir 🙏😘

  • @Ravikumar-dt9md
    @Ravikumar-dt9md 5 років тому +9

    Veru proud of Telangana...and also very proud of Sri Goreti Venkanna sir.

  • @anildevanaboina9019
    @anildevanaboina9019 6 років тому +187

    అందరూ ఏదో తెలియని ఆనందం లో ఉన్నారు.

  • @druvateja6538
    @druvateja6538 3 роки тому +3

    A singer like you is necessary to enlighten this world venkanna garu.. Meaningful Lyrics

  • @VinayG13695
    @VinayG13695 7 років тому +42

    abbabbaa assalu lyrics ultimate andi😍🙏

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 4 місяці тому

    Really Telugu most beautiful language very enjoyed Balugaru

  • @sravankumar-so9vw
    @sravankumar-so9vw 6 років тому +3

    Wat a meening in this song.. It explains abt worst life of human beings of the life presently.. Hats off to u.. Ur da best lyrisist and singer. Ur gerat venkanna garu.. Atleast once in a life i wana meet u and i wana bow my head in front of u..

  • @Rowdypillacreator
    @Rowdypillacreator 3 роки тому +2

    E song....mathram naku baga nachindhi

  • @sudhappreddy3198
    @sudhappreddy3198 3 роки тому +6

    Correct song dedicated to our current market culture... so beautifully sung

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet8205 6 років тому +18

    గోరేటి వెంకన్న పాట చాలా బాగా పాడారు

  • @rajuelaboina424
    @rajuelaboina424 3 роки тому +3

    ఒకటైతే నిజం మీలాంటి సహజమైన కవి మరొకరు ఉండరు వెంకన్న గారు.. మీ కళ అందరికంటే ప్రత్యేకమైంది మరొకరు పూర్తి న్యాయం చేయలేనిది మీకు మీరే సాటి అనేదానికి మీరే ఉదాహరణ🙏🙏 🙏🙏🙏

  • @srikanthsudagani4374
    @srikanthsudagani4374 5 років тому +26

    అన్న నాకు ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నిన్ను అభిమానిస్తూ🙏🙏🙏

  • @spparasram5692
    @spparasram5692 5 місяців тому +24

    2024 lo vinnavallu😂😂😂

  • @choosenglory7263
    @choosenglory7263 3 роки тому

    Salute to you Sir...🙏...! Oka Farmer Daughter ga.🔥✨✨👏👏👏
    Kani ee Rythu brathukulu enka aapudu Maruthaee Sir !?! ...
    Last words :
    Aa gundayku kalayaniki Thindi paytaydi Avaru...?!🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥...
    Super super..,Sir! A oka word chalu Society ni Aalochimpa cheystundi neerantharum...Anni years aena... ✨✨✨👏👏👏👏🔥!
    Hatts off to you,Sir ✨💫🙏
    Amazing Awesome and Heart touching Song✨✨✨
    #* Farmer is Backbone of the Nation*"..👨‍🌾👨‍🌾👩‍🌾👩‍🌾🌽🌱🌱🌱🌻🌻...!!! awaiting for this word to be fullfill ...! 🔥🔥🔥💫✨
    Jai Jawan Jai Kisan ✨🔥🔥

  • @munikumarbalusu6124
    @munikumarbalusu6124 7 років тому +65

    మధురానుభూతిని పంచింది మీ పాట గోరేటి వెంకన్నగారు

    • @amarbanavath62
      @amarbanavath62 5 років тому

      మీలాంటి గాయకులను మరల చూడలేం

    • @naveenbembadi5027
      @naveenbembadi5027 5 років тому

      Super annna ne songes

  • @mahammadalikorrapadu7231
    @mahammadalikorrapadu7231 3 роки тому

    ఇలాంటి రచయితలు గాయకుల వల్ల కార్పొరేట్ సంస్థల అక్రమాలు మనకు తెలుస్తుంది ఇలాంటి వారు ఇంక వుంటే మన రైతల జీవితాలు బాగుపడచ్చు

  • @sridharkoppireddy900
    @sridharkoppireddy900 6 років тому +12

    Heart touching song....reality about formers life...great

  • @srikanthksrikanth5954
    @srikanthksrikanth5954 4 місяці тому

    I am from karnataka but i loved it song .what a meaning full song 🙏❣️

  • @sandeepvemula421
    @sandeepvemula421 7 років тому +761

    ఏడ ఏ ప్రోగ్రాంల సూడలే వాయిద్యకారులు మైమరిచిపోవుడు....గొప్పోడు గోరేటేంకన్న

  • @prathapveera7076
    @prathapveera7076 6 років тому +4

    Superb talent from Telangana.... Hats off sir....... I'm always respect ur thoughts

  • @స్వాతికిషోర్
    @స్వాతికిషోర్ 6 років тому +12

    What a meaningful song ..
    It amazing..hatsup

  • @AnadhAbadh
    @AnadhAbadh 8 місяців тому +2

    Super sir ❤

  • @ramavathnareshnaik5047
    @ramavathnareshnaik5047 6 років тому +25

    My all time favorite singer venkanna sir👌👌👌👌💐

  • @sateeshnandi3177
    @sateeshnandi3177 3 роки тому +1

    Goreti venkanna gari pata vintae enni kastalu aina marchipovachu ...me pata chusae adrustam maku unnandhuku ❤️

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 6 років тому +29

    Involved in Lyrics Sir 👌👌

  • @karthikmartin7615
    @karthikmartin7615 2 роки тому

    Nadhi east godavari kobbari raithu, miru padina lyrics 100% correct sir, Telangana slang lo apyayatha undidhi

  • @avinashteja1620
    @avinashteja1620 3 роки тому +4

    My lecturer brother venkanna garu 👍 always we listen these 👍

  • @Manam_Software_Developers
    @Manam_Software_Developers Рік тому

    Meru nijam cheparu sir. Please give the hands to the people who supporting our lives. Jai kisan. Hats off sir.

  • @khajavali4062
    @khajavali4062 5 років тому +3

    Very Nice Message Song. 💚💙💜💖💓💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jagath123-m2r
    @jagath123-m2r 4 роки тому +1

    మనిషిని కదిలించే శక్తి అక్షరానికి మాత్రమే వుంటది..హాట్స్ ఆఫ్

  • @vishwaroopreddyyelma5185
    @vishwaroopreddyyelma5185 6 років тому +10

    Best lyrics goreti venkanna mi songs super best folk Lyricist in Telugu goreti venkanna garu

  • @vishalvardhan2894
    @vishalvardhan2894 Рік тому +2

    Goreti venkanna very good person

  • @shankargopal9865
    @shankargopal9865 6 років тому +4

    Nijam cheduga untai anna entha chopina entha padina vinni cheseda chestaru. Hatsoff anna nee pataki

  • @rajkumarmatla685
    @rajkumarmatla685 Рік тому +2

    ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న కు తాను రాసిన వల్లంకితాళం కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చినపుడు నా కళ్ళలో నీళ్లు తిరిగినయ్ అన్న ను సన్మానించాలనుకునే వాళ్ళు లైక్ చేయండి

  • @nagarajutirumala
    @nagarajutirumala 7 років тому +5

    Really awesome bayya we need to encourage our cultural activities

  • @santhoshalle786
    @santhoshalle786 5 років тому

    జీవితంలో మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి సార్ నిజజీవితంలో జరిగే కొన్ని సంఘటనలు పాట రూపంలో అందిస్తున్నందుకు ధన్యవాదాలు మీలాంటి గొప్ప వాళ్ళు ఈ తెలంగాణ గడ్డపై పుట్టినందుకు మేమందరం గర్వపడుతున్నాను సర్

  • @ranjeetheddla6654
    @ranjeetheddla6654 4 роки тому +3

    తెలంగాణ ఆణిముత్యం మా గోరేటి వెంకన్న గారు మీకు అభినందనలు

  • @royyapraveen8473
    @royyapraveen8473 4 роки тому

    వెంకన్న గారు tq Sir intha manchi pata maku paadi vinipinchinanduku

  • @ipraju6576
    @ipraju6576 5 років тому +13

    Love u venkanna sir
    Who listening still 2019
    Hands up

  • @abubabub4854
    @abubabub4854 5 років тому

    ఆ ప్రేక్షకులను చూడండి. ఎంత జాగ్రత్తగా "అన్నను ఆ సాంగ్ ను" అనుసరిస్తునరో

  • @mramchander2592
    @mramchander2592 Рік тому +5

    పదిసార్లు విన్నపాట 👌👌👌👌👌👌💞

  • @neharajk848
    @neharajk848 Рік тому

    2023 లో గోరేటి వెంకన్న గారి ఈ పాట విన్న వారు ఒక్క like వేసుకోండి.....

  • @purnachandarreddy6876
    @purnachandarreddy6876 4 роки тому +5

    ప్రజల జీవితం నుండి పుట్టిన పాట " జానపదం "

  • @lyricalcherry115
    @lyricalcherry115 2 роки тому +1

    కేంద్ర సాహిత్య అవార్డు తరువాత చూసేవారు ఉన్నారా... 😍

  • @lavanyaharishraj7012
    @lavanyaharishraj7012 5 років тому +5

    Thnq for this meaningfull songs for our socity

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 4 роки тому

    వెంకన్నగారి గురించి ఎంత చెప్పినా వారి మీద ఉన్న ప్రేమ ఎంత చెప్పినా తక్కువే

  • @tirupathireddy3000
    @tirupathireddy3000 5 років тому +22

    రైతు గురించి చాల బాగా చెప్పారు కానీ మన నాయకులకు ఇవి ఏమి పట్టవు కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చి సరికి రైతు ల మీద ఎదో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు

  • @Lav-q1m
    @Lav-q1m 2 місяці тому +2

    Goreti venkanna is a legend

  • @DileepKumar-if6yn
    @DileepKumar-if6yn 7 років тому +71

    I don't understand really what kind of people on the earth dislike the video...no body can save them.

  • @ravivodluru8340
    @ravivodluru8340 4 роки тому +1

    Sir nenu mahaboob Nagar distic vasini ainanduku garvapadutunnanu sir meeku na padabivandanalu

  • @praveenkumarganta8556
    @praveenkumarganta8556 6 років тому +151

    మీ పాటల సీడీలు బెంగళూరు లో ఎక్కడ దొరుకుతాయో ......మీ జానపదుల పాటలు వినాలి

  • @sailooprathama4484
    @sailooprathama4484 2 роки тому

    అన్నమయ్య కాలంలో నేను లేను. కానీ గోరటి వెంకన్న కాలంలో ఉన్నాను. గర్వంగా ఉంది.

  • @user-bx9ov8qf4r
    @user-bx9ov8qf4r 4 роки тому +3

    రైతు యొక్క సందేశాన్ని చాలా చక్కగా పాట రూపం లో చెప్పారు సర్

  • @mottaramakrishna3205
    @mottaramakrishna3205 5 років тому +1

    Chala manchi vishayanni inka manchiga cheppavu anna super

  • @SriHarii
    @SriHarii 3 роки тому +7

    For a reason old is gold❤️

  • @DailyNewz365
    @DailyNewz365 3 роки тому +1

    Ee paataki andaru stand ovation ivvali

  • @sravankonda3713
    @sravankonda3713 5 років тому +11

    Pure Heart with Pure Talent # Goreti Venkanna garu ...

  • @cmrrameshreddy9865
    @cmrrameshreddy9865 4 роки тому +1

    Padutha theeyaga valla songs meeda interest vunnavalla talent bayatapaddadi nijanga superbbbbbbbbbbbbbbb