నాన్న నిర్ణయం | Naanna Nirnayam Telugu Short Film 2024

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 46

  • @ankuramhelpline6008
    @ankuramhelpline6008 7 місяців тому +3

    మంచి మనుషులు నానా రకములు ఉంటారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అందరినీ కలుపుకొని ముందుకు సాగడం వల్ల సూపర్ స్టార్స్ ఫిల్మ్ సార్

  • @cinemaanews_telugu
    @cinemaanews_telugu 9 місяців тому

    యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అంటే డబల్ మీనింగ్ డైలాగ్స్, అర్ధం కానీ ఫైట్స్ అనుకునే వారికి ఇలాంటి మంచి కథ, మంచి మాటలు, అన్నింటి కంటే మంచి మెసేజ్ ఇస్తారు అని తెలియ చేసారు, చాల సంతోషంగా ఉంది ఇలాంటి మంచి short film వచ్చి చాల రోజులు అయింది... Thank You CS Naidu గారు

  • @ayithamallikarjunarao1401
    @ayithamallikarjunarao1401 9 місяців тому +3

    ఎవరు ఊహించని విధంగా నాన్న నిర్ణయం తీసిన మీకు ధన్యవాదాలు..... సూపర్ చాలా బాగుంది చాలా

  • @Devisrenivas
    @Devisrenivas 8 місяців тому +1

    చాల బాగుంది మంచి మెస్సేజ్.

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 День тому

    చాలా మంచి నిర్ణయం. యూత్ ఏజ్ హోమ్స్ రావాలి నిజంగా...

  • @JCNTCreations
    @JCNTCreations 9 місяців тому +1

    మంచి సందేశం చాలా బాగుంది... నాయుడు గారు.. All the best 🌹👍🏾

  • @neelambariachari6185
    @neelambariachari6185 9 місяців тому +1

    Nana nirnayam👌👌👌

  • @sivakumar.y7356
    @sivakumar.y7356 9 місяців тому +1

    Good Message

  • @Publictalk9968
    @Publictalk9968 9 місяців тому +1

    Super message sr

  • @sasi750
    @sasi750 9 місяців тому +1

    సూపర్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చాలా బాగుంది. ఎవరు ఊహించని విధంగా నాన్న తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ ఫాదర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడు వున్న సమాజం లో యువత కు ఇటువంటి మెసేజ్ షార్ట్ ఫిల్మ్ చూపించడం చాలా అవసరం. కెమెరా వర్క్ , ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, very good script, and all the best.

  • @sumasivayallasiri4008
    @sumasivayallasiri4008 9 місяців тому +1

    నాన్న తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ ఫాదర్ acting కూడా చాలా బాగుంది 👌👌👌👌👌👌

  • @rveerareddy3096
    @rveerareddy3096 9 місяців тому +1

    వీడియో చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేసారు.

  • @SingerVishnu-d4r
    @SingerVishnu-d4r 9 місяців тому +1

    తల్లిదండ్రుల గోప్పతనం గురించి..
    కన్న పిల్లల ఆలోచన విధానాన్ని...
    ఈతరం యువతకు అర్థం అయ్యోల...
    చూపించిన మా అన్నయ్య నాయుడు గారికి...కళాభివందనాలు

  • @arjunrajuk2995
    @arjunrajuk2995 8 місяців тому +1

    Congratulations sir 🎉🌹🙏

  • @sjsscreations1662
    @sjsscreations1662 9 місяців тому

    మంచి message ఇచ్చి ప్రస్తుత కాలంలో కొంతమంది యువత చేస్తున్న పని కళ్లకు కట్టినట్లు చూపించారు మీ ఆలోచన ఒక కథ గా చూపించి ప్రస్తుత తరానికి బుద్ది వచ్చేటట్లు చూపించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ వీడియో కేవలం సెల్ ఫోన్లో ఇంత అద్భుతంగా తీసినందుకు మీ టాలెంట్ అమోఘం అద్భుతం త్వరలో మరోక మంచి ఆలోచనలతో మాకు మరొక అద్భుతాన్ని చూపిస్తారని ఆశిస్తూ.......

  • @satyarityaofficial3296
    @satyarityaofficial3296 4 місяці тому +2

    Nice concept 👌

  • @venkatmissiontech3159
    @venkatmissiontech3159 9 місяців тому +1

    Superb very good script n good writing

  • @JanakiRaniD
    @JanakiRaniD Місяць тому

    Short and cute . Nice message.

  • @Charanvi46
    @Charanvi46 9 місяців тому +1

    Good

  • @reddyprasanth4730
    @reddyprasanth4730 9 місяців тому

    Very good message 👍

  • @arjunrajuk2995
    @arjunrajuk2995 9 місяців тому +1

    Nice story sir👌

  • @ayithamallikarjunarao1401
    @ayithamallikarjunarao1401 Місяць тому

    Congratulations....

  • @trinadharaopanga7038
    @trinadharaopanga7038 9 місяців тому +1

    Very nice message sir 🙏

  • @Nagabhushanamsankham
    @Nagabhushanamsankham 9 місяців тому

    మంచి భావన

  • @manacinema2
    @manacinema2 9 місяців тому

    చాలా మంచి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వున్న యువత కు చూపించడం చాలా అవసరం...👌👌👌

  • @vijayavijaya5001
    @vijayavijaya5001 9 місяців тому

    Verry good msg 👌👍💐🙏🏼

  • @chinnushortfilms1143
    @chinnushortfilms1143 9 місяців тому

    Super gaa undhi sir. But full shaking shorts

  • @pragnaarts5050
    @pragnaarts5050 9 місяців тому +1

    Very nice concept

  • @jainemukuri
    @jainemukuri 9 місяців тому +1

    Nice ❤🎉chala bavundhe ❤

  • @devadev12118
    @devadev12118 9 місяців тому +1

    You should have a clear vision before making it…
    The concept is good… but narrative drive is so weak…. As an audience i cannot be fully engaged onto the story….
    Editing is not all good
    Emotionally not connecting to it through the visuals….
    You should have a better vision than this to convey your content….
    Anyway all the best for future projects….

    • @SKY5Entertainments
      @SKY5Entertainments  9 місяців тому +1

      Thank you sir for your comments. This type of comment will help to grow up on my team. We will take care of the next project to minimise the mistakes. Please continue your opinion of my upcoming videos also 🙂🙂.

  • @venkataramareddymallidi3199
    @venkataramareddymallidi3199 9 місяців тому +1

    Supper.guruvugaru
    M.v.r.reddy.m.l.g.nunedi