SC వర్గీకరణ పై మైండ్ బ్లోయింగ్ విశ్లేషణ చేస్తూ సంచలనాత్మకంగా స్పందించిన రాజేష్ మహాసేన..! | Mahasena

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
    SC వర్గీకరణ పై మైండ్ బ్లోయింగ్ విశ్లేషణ చేస్తూ సంచలనాత్మకంగా స్పందించిన రాజేష్ మహాసేన..! | Mahasena
    ----------------------------------------------------------------
    • Whatsapp - 9502001326
    • WhatsApp Channel - whatsapp.com/c...
    ----------------------------------------------------------------
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    ----------------------------------------------------------------
    FOLLOW ME ON :
    • UA-cam - / @mahasena-rajesh
    • Facebook - / rajeshmahasena
    • Twitter - / mahasena777
    • Instagram - / mahasena_media_official
    ----------------------------------------------------------------
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Aishcho
    @Aishcho Місяць тому +139

    ఎవరి ఉద్యోగాలు వాళ్ళు తీసుకోండి ..హ్యాపీగా ఉందండీ

    • @AlexMaddirala
      @AlexMaddirala Місяць тому

      ఎవరి ఉద్యోగాలు వారికి ఎవరు రా గుద్దలొ dommu ఉన్న ఎస్సీ వారు జాబ్ కొడతారు....dommu లేని వారు...గుద్దా ముసుకుంటారు

  • @SambamurthyKamuju
    @SambamurthyKamuju Місяць тому +111

    వర్గీకరణ జరిగిపోయింది ఇంకా మాల మాదిగ ఐక్యంగా పోరాడదాం... ఒకరి ఓటమి కాదు ఒకరి గెలుపు కాదు.. న్యాయం గెలిచింది... జై మంద కృష్ణ మాదిగ❤

    • @rajeshward6799
      @rajeshward6799 Місяць тому

      Vidagottaru kadha mammalini yemi cheyyali meeru gelicharu kadha memu odam sodhara kshaminchali jai Maala

    • @hindustan418
      @hindustan418 Місяць тому +2

      @@SambamurthyKamuju న్యాయం గెలిచిందా అయితే గొడ్డు మాంసం బీరియాని తిను

    • @SambamurthyKamuju
      @SambamurthyKamuju Місяць тому

      @@hindustan418 ప్రతి ఆదివారం తప్పనిసరిగా..

    • @SambamurthyKamuju
      @SambamurthyKamuju Місяць тому

      @@hindustan418 ప్రతి ఆదివారం తప్పనిసరిగా...

    • @hindustan418
      @hindustan418 Місяць тому +1

      @@SambamurthyKamuju ఆదివారం ఒక్కరు రోజె ఎందుకు ప్రతి రోజు తిను క్రిమిలీయేర్ అమలులో వస్తుంది ఇక మాల మాదిగల పని ఖతం

  • @uppendarkonda6113
    @uppendarkonda6113 Місяць тому +95

    అన్న మీరు మాల కాబట్టి మీకు కూడా ఇష్టం లేదు వర్గీకరణ వలన అందరికి మంచి జరుగుతుంది 🙏🏻🙏🏻

  • @sricreationskhammam9548
    @sricreationskhammam9548 Місяць тому +72

    మాలలకి మండుతున్నట్టు ఉంది ... మండి నా చేసేది ఏం లేదు.... అందరికీ సమానంగా రిజర్వేషన్ వస్తుంది ..జై భీం .. జై జాంబవ..

    • @Jsr-l4q
      @Jsr-l4q Місяць тому

      బ్రో మండ్నా మండక పోయిన తీర్పు వచ్చింది కానీ రాష్ట్రాలు ఎంప్లుమెంట్ చెయ్యాలి అని నిర్భంద తీర్పు ఇవ్వలా చట్టం లేదు ఇవ్వతం ఇవ్వకపోవట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి వుంటుంది😅

    • @subbug1263
      @subbug1263 29 днів тому +1

      Nivu modi..babu.ame.chailaru 9:57

    • @santoshmallana4651
      @santoshmallana4651 27 днів тому +1

      కనీసం జై అంబెడ్కర్ అనడానికి నీకు నోరు రాలేదు... నీకు ఎందుకు రిజర్వేషన్

    • @sricreationskhammam9548
      @sricreationskhammam9548 27 днів тому +1

      @@santoshmallana4651 జై భీం అనేది అంబేద్కర్ గారి యొక్క నినాదమే జై భీం అంటే అంబేద్కర్ గారిని తలచుకున్నట్టే బ్రో

    • @Jsr-l4q
      @Jsr-l4q 27 днів тому +1

      @@santoshmallana4651 చెత్త నా కొడుకు ఈ రాజేష్ గాడు

  • @rajendrababu2129
    @rajendrababu2129 Місяць тому +39

    Sc వర్గీకరణలో మోసాలు టకర్లు ఏమి లేవు ఎవరి వాట వారికి వస్తుంది

    • @Jsr-l4q
      @Jsr-l4q Місяць тому +1

      రాష్ట్రాలు అమలు చెయ్యలిగా😅

  • @kljesinth8921
    @kljesinth8921 Місяць тому +55

    కానీ చివరకు మీరు వర్గీకరణని అంగీకరించి, కృష్ణ మాదిగ గారిని అభినందించారు... చాలా సంతోషం...

    • @ChettipongoSrinu
      @ChettipongoSrinu 26 днів тому

      @@kljesinth8921 నేను మాదిగ నే

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 Місяць тому +137

    జై మందకృష్ణ మాదిగ 🙏

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 25 днів тому +34

    రాజేష్ గారు.. Sc రిజర్వేషన్ లో ఒక్క ఉద్యోగం కి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ ఆఫీసర్ మాల ఐతే.. ఇంటర్వ్యూ కి హాజరై అయన మాదిగ రెల్లి ఇద్దర్ని ఫెయిల్ చేసి మాల అభ్యర్థి కి ఆ ఉద్యోగం సెలెక్ట్ చేస్తున్నాడు. మాల ఆఫీసర్. అదే రిజర్వేషన్ ABCD ఐతే ఎవరు వాటా వారికి వడ్తుంది

    • @laxmaiahgudivada1068
      @laxmaiahgudivada1068 23 дні тому +1

      We should fight unitedly against social justice and nation wealth should distribute equal according to population there should not any deviation among scs

    • @kamatam143
      @kamatam143 19 днів тому +1

      నల్లగొండలో 2ఎస్సీ రైజెవర్డ్ ఎంఎల్ఏ స్థానాలు వుంటే 2 ఎస్సీ మాదిగల్కే బి ఫారం ఇచ్చారు రేసులో ఎవ్వరూ వుంటే. వారికే టికెట్ ఇస్తారు

    • @sanilkumar4802
      @sanilkumar4802 19 днів тому

      Correct bro

    • @srinivasulukadiri7846
      @srinivasulukadiri7846 18 днів тому

      సూపర్ గా చెప్పారు బ్రదర్

  • @human12330
    @human12330 Місяць тому +112

    SC అంటే మాల మాదిగలేనా........ మిగతా కులాల వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకోవద్దా......... వాళ్ళు మీతో పోటీ పడలేక అసలు చదువుకే దూరం అయ్యారు దాని వల్ల లోకజ్ఞాన్యం కూడా తెలుసుకోలేకపోతున్నారు అందువల్ల వర్గీకరణ జరిగితే ఉద్యోగాలు వస్తాయి........ చదువుకోని జ్ఞానం కూడా సంపాదించుకుంటారు జై భీమ్ ❤❤

  • @SureshKaturi888
    @SureshKaturi888 Місяць тому +74

    Rajesh bro nee ఏడుపు క్లియర్ గా కనిపిస్తుంది.....ఒక తండ్రికి పుట్టిన కొడుకులే మా వాట మాకు కావాలి అంటున్నారు...నీవు ఓపెన్ అంటున్నావ్ కదా... అందరూ సమానంగా ఉన్నప్పుడు open ok but ikkada sc lone inka reservations పొందని ఉపకులలు చాలా ఉన్నాయి bro...ikkada meeru census chuste unna 15 ఉద్యోగాలలో 13ఆర్ 15 ఒకే వర్గానికి వెళ్లిన notificatons చాలా ఉన్నాయి..ఇప్పుడు ఎవరి వాట వారికే ఇస్తే. నష్ట మేమి లేదు..ఇది ఒక న్యాయమైన డిమాండ్ ...successsful గా జరిగింది..congratlations

    • @danielkalapala
      @danielkalapala Місяць тому

      Super reply broo...

    • @rajukolli414
      @rajukolli414 Місяць тому

      Baga chepavu Bro.... Vadu edupu anthe

    • @rambabudarla1880
      @rambabudarla1880 Місяць тому +2

      చదువుకొని మీరే 15 కి 15 కొట్టుకోవచ్చుగాఢ

    • @gautamnanda636
      @gautamnanda636 Місяць тому

      Aithe madikaki 1/ ivvandi appudu veellami telustundi

    • @SureshKaturi888
      @SureshKaturi888 Місяць тому +1

      @@rambabudarla1880 మేము అదే అంటున్నాము..మీరు బాగా చదువుకున్నోళ్ళు అంటున్నారు గా ఓపెన్ లో రాయండి...మాదిగలు అండ్ ఉపకులాలు మీతో పోటీ పదలేమనే కదా వర్గీకరణ అడిగేది...అయిన ఎవరి జనాభా ప్రకారం వాల వాట పంచుకుంటే నష్టమేంటి bro...

  • @ravibabuyandrati2679
    @ravibabuyandrati2679 Місяць тому +228

    ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నా ఉద్యోగం కాడికి వచ్చేసరికి మాదిగ వాళ్ళు తక్కువ గానే ఉన్నారు బ్రో ఏపీ లో అయినా తెలంగాణ లో అయినా

    • @meshakmedida8028
      @meshakmedida8028 Місяць тому +10

      That’s Madigas fault
      Malas going fast forward with same resources like Madiga and else

    • @kingnani1557
      @kingnani1557 Місяць тому +10

      ​@@meshakmedida8028 overall ga chooskunte sc fault antava OC tho compare chesthe

    • @user-pu6jz8cn6d
      @user-pu6jz8cn6d Місяць тому +8

      ఒక్కసారి రిజర్వేషన్ పొందిన కుటంబం మరల రిజర్వేషన్ రాకూడదు నేను చాలా మందిని చూసాను చాలా కుటంబాలు వెనక బడి వున్నారు ఒక్క కుటంబం మళ్ళీ మళ్ళీ లబ్ది పొందుతున్నారు

    • @user-iv5ew5jy8o
      @user-iv5ew5jy8o Місяць тому +3

      ఎవరు చదువుకుంటే వారికే అవకాశాలు ఉండాలి కాని...

    • @kantlamsiva1329
      @kantlamsiva1329 Місяць тому +2

      ఎన్ని రోజుల కి మారుతున్నారు bro

  • @myvoicewithyou6631
    @myvoicewithyou6631 Місяць тому +33

    అందరికీ న్యాయం జరగడానికే ఏబీసీడీ వర్గీకరణ.

  • @kantlamsiva1329
    @kantlamsiva1329 Місяць тому +256

    అన్న నేను ఒక మాదిగ మాది నెల్లూరు జిల్లా మనుబోలు మండలం నేను చూసిన మా జిల్లా లో ఒక్క మాదిగ వాడు కూడా రాజకీయం గా బలహీనం గా ఉన్నారు మాకు ఎదగాడానికి ఒక ఛాన్స్ ఉంది సూళ్లూరుపేట గూడూరు నియోజక వర్గాలు ఎస్సీ రిజర్వుడు కానీ ఇప్పటి వరకు మాదిగ వాళ్ళు ఒక్కరూ కూడా లేరు అదే మాల వాళ్ళు ఎక్కువ సార్లు ఎంఎల్ఏ లు గా ఉన్నారు

    • @kishoreturaka5279
      @kishoreturaka5279 Місяць тому +7

      Krishna dt lo 3mla s Madiga varu

    • @kantlamsiva1329
      @kantlamsiva1329 Місяць тому +7

      @@kishoreturaka5279 nenu Nellore lo bro adigindi

    • @kavalakristi7498
      @kavalakristi7498 Місяць тому +3

      Madi east godavar dist present kovvur constance last 20 years madaga MLA unuru mari mamu coprate with their

    • @SssRrrr-yj2oz
      @SssRrrr-yj2oz Місяць тому +4

      రాజకీయం వేరు సోదర, రాజుల నుండి ఒక కాపు అభ్యర్థి కి డిప్యూటీ సీఎం అవ్వడానికి 60 సంవత్సరాలు పట్టింది, అలాగే అన్ని వర్గాలకి వస్తుంది...

    • @LOVEUNARU
      @LOVEUNARU Місяць тому +12

      మాలలు ముందుకు పోతున్నారు మాదిగలు ఎందుకుపోతేలేరు ఆలోచన చెయ్యాలి అంతే గాని మాలలే mla లు అవుతున్నారు అంటే ఎట్లా

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 Місяць тому +86

    జయహో మంద కృష్ణమాదిగ అన్న

    • @Jsr-l4q
      @Jsr-l4q Місяць тому

      బ్రో నీవు ఆంధ్రా అవితే నీకు పేద బాక్కే బ్రో ఈ తీర్పు చాలా లితికేసన్స్ వున్నవి

    • @allinonemedia-w
      @allinonemedia-w Місяць тому +1

      బ్రో ఆంధ్రప్రదేశ్ లో మాలలు ఎక్కువ కదా వారికి ఎక్కువ ఇస్తారా... రెండు రాష్ట్రలు కలసి ఉన్నప్పుడు మాదిగలు ఎక్కువ కానీ ఇప్పుడు... మాలలకే వస్తాయి కదా... సరే కమ్మ వారు మాదిగ వారిని నరికి నరికి కారం చెడులో చంపారు అది మరచి పోయారు మాదిగలు... కానీ పాపం మాలలు.. మాదిగలకు సహాయం చేశారు మాదిగలు కోసం.. పోరాటం చేశారు అది మరచి పోయారు ఏది ఏమైనా మాదిగ వారిని కమ్మ వారు నరికి చంపారు సిగ్గులేకుండా వారు కమ్మ వారికీ ఓట్లు వేశారు ఇప్పుడు కూడా విడ దీస్తున్నారు.. అది తెలుసు కొండి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారు ఇచ్చిన అందరికి రావుకదా sc లు కు మాత్రమే కాదు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి... ఏంటి ఇంకా కులాలు రిజర్వేషన్ అందరు.. సమానమే సోది 🙏🙏🙏🙏

    • @nagababu6067
      @nagababu6067 28 днів тому

      Jai madiga

    • @venkannababuseelanki4146
      @venkannababuseelanki4146 27 днів тому +1

      Chi

    • @minnubhaigamingyt2431
      @minnubhaigamingyt2431 18 днів тому

      Mala vallu chunduru lo jarigina sanghata gurinchi marichara
      Madiga appudu help chesaru le.marchipoinaru.k.

  • @prasadaraoreddipalli7152
    @prasadaraoreddipalli7152 Місяць тому +81

    జనాభా పరంగా వర్గీకరణ చేయడం తప్పు కాదు
    ఎస్సీలు అందరూ కొట్లాడుకోకుండా జనాభా పరంగా హక్కులు పంచుకోండి

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 Місяць тому +16

    SC 15% ను జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలి.

  • @vamsikarun6939
    @vamsikarun6939 Місяць тому +129

    మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఇది సత్యం ఏ రంగం లో చూసిన మాలలే ఎక్కువగా ఉంటున్నారు

    • @kkanand7924
      @kkanand7924 Місяць тому +4

      మాదిగల అయినా మాలలు అయినా కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలలో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినా కూడా అగ్ర కులస్తుల సంక నాకుతూ ఉంటారు అలాంటప్పుడు మాల, మాదిగలు ఎలా అభివృద్ధి చెందుతారు ! అది గుర్తించండి రిజర్వేషన్ గురించి కాదు రాజకీయంగా ఎదిగి శాసించే టట్లు ఉండాలి మనం

    • @venkateswarlurayi8111
      @venkateswarlurayi8111 Місяць тому

      Meeru marandira babu

    • @kavalakristi7498
      @kavalakristi7498 Місяць тому

      Wrong

    • @mulakalapallipentarao4017
      @mulakalapallipentarao4017 25 днів тому

      Correct

    • @lavanyapandu1559
      @lavanyapandu1559 19 днів тому

      Mala manda ekkadaina ekkuve vunnaru

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Місяць тому +58

    రాజేష్ నీ విశ్లేషన స్వార్దంగా ఉన్నది

    • @thatapudinaveen6156
      @thatapudinaveen6156 Місяць тому +1

      yes

    • @jayakiran5237
      @jayakiran5237 Місяць тому +1

      అతని మనస్తత్వం రిత్య స్వార్దపరుడు అని మీరు గ్రహించాలి

  • @ramamohanrao540
    @ramamohanrao540 Місяць тому +115

    వేగంగా పరిగెత్తలేనివారి కోసమే కదా.. రిజర్వేషన్లు.! మాలలంతా వేగంగా మాదిగలు పరిగెత్తలేకపోయారు గనుకనే.. వారు వాటా కోరుతున్నారు.. తప్పు లేదు.! మీ "పరిగెత్తే వాదన" కరెక్టు ఐతే.. అసలు ఎవరికీ రిజర్వేషన్లతో పనిలేదు.! బలహీనమైన వాదన! వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్ల మార్పులు చేర్పులు చేయొచ్చు.

    • @srigarconstructions5106
      @srigarconstructions5106 Місяць тому +5

      ప్రతీసారి ఒక వర్గమే పరుగేత్తటం అంటే అందులో ఏదో మాథలాబు ఉండంవల్లే, మిగితావాళ్లు ప్రతీ సారి మోసపోతున్నారు. బలవంతులు బలహీనులను అన్నిరకాలుగా అన్నిసాందర్భాలలో పార్షలిటీ చూపించారు కాబట్టి, విద్యను స్వార్థపూర్త పనులకు గతంలో అనుసరిచ్చారు కనుకనే, అందుకే మార్పు కొరకు 30సంవత్సరా లు న్యాయమైన పోరాటం చేశారు., ఇప్పటికయినా అవకాశం ఇవ్వడం జనాభా దమాషా ప్రకారంగా జరగాలి... Bc లలో, ABCD ఉన్నకాని ఉన్నతంగా ఎదుగుతున్నారుగా, మనముకూడా అలాగే ఎదుగుదాము... దీని విషయంలో రాజేష్ మహాసేన గారు ఉపాకులాలకు కూడా ఫ్రూట్స్ అందేవిదంగా కోరుకుంటూ..పాజిటివుగా విశ్లేషంచాలి.

    • @korrapatibaburao6452
      @korrapatibaburao6452 Місяць тому +1

      Exactly correct

    • @dasuchristiansongsletest9414
      @dasuchristiansongsletest9414 Місяць тому

      Yes anna

    • @AN34567
      @AN34567 Місяць тому +1

      Mari oc vallatho compare chestay sc slow ga run chestunara?? Then evadiki reservations avasaram ledu open chestay better kada

    • @anilkumarpasalapudi8701
      @anilkumarpasalapudi8701 Місяць тому

      Super

  • @iamwayrs5040
    @iamwayrs5040 Місяць тому +41

    రాజేష్ నీ విశ్లేషణ సరిగా లేదు....👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯

    • @ravibabuyandrati2679
      @ravibabuyandrati2679 Місяць тому

      @@iamwayrs5040 నష్టపోయిన వాడు ఉద్యమం చేస్తాడు నష్టపోతాము అనుకున్నవాడు ఉద్యమం అణిచి వేస్తాడు దీన్నిబట్టి ఏమీ తెలియకుండా ఉద్యమం చేయలేదు అని తెలుసుకోండి

    • @santakumarindian611
      @santakumarindian611 Місяць тому +1

      అతి తెలివి రాజేష్ ,

    • @sanjeevkumarp8472
      @sanjeevkumarp8472 Місяць тому

      సొల్లు వద్దు అన

  • @bablumurali1
    @bablumurali1 Місяць тому +21

    Rajesh gaaru ..mee analysis lo mee yedupu kanipisthondhi 😊

  • @jogendrakumar4491
    @jogendrakumar4491 Місяць тому +26

    మీరు చెప్పిన మాటలు బట్టి రిజర్వేషన్ అవసరం లేదు అన్న
    మనమందరం ఓపెన్ లో రేసులో వెళదాం

  • @sridharchiruvolu3852
    @sridharchiruvolu3852 Місяць тому +47

    దామాషా ప్రకారం ఆంధ్రలో మాలాలకు ఎక్కువ రిజర్వేషన్ వచ్చేందుకు సహకరించిన మంద కృష్ణమాదిగ గారికి ధన్యవాదములు. జై భీమ్

    • @dasuchristiansongsletest9414
      @dasuchristiansongsletest9414 Місяць тому +1

      ఎక్కువగా ఒకే కులం పొందే కన్నా ఇది బెస్ట్ గా బ్రో

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq Місяць тому +1

      ఓన్లీ హిందూ మాల
      హిందూ మాదిగ వాళ్ళు కు స్సీ రిజర్వేషన్ ఇచ్చి నారు అంబేద్కర్
      క్రిస్టియన్ కు పోయిన వాళ్ళు ఒరిజినల్ స్సీ కాదు
      బీసీ.. C
      క్రిస్టియన్ మాల మాదిగ లు బీసీ c కోసం ఎక్కువ ప్రయత్నం లో ఉన్నారు
      మిగతా హిందూ స్సీ
      లో పేద స్సీ ల కు మేలు జరుగుతుంది

  • @speaktospeak326
    @speaktospeak326 Місяць тому +23

    ఎవరు ఎన్ని కథలు చెప్పినా మాదిగలు వెనుకబడ్డారు అన్న సత్యం 30 ఏళ్ల నుంచి మాదిగల ఆవేదన అర్థం చేసుకొని బలహీనుణ్ణి బలవంతుడిగా చేయడమే రాజ్యాంగం లక్ష్యం.... మూసుకొని వర్గీకరణను ఆమోదించండి

  • @adhinarayana7379
    @adhinarayana7379 Місяць тому +74

    జై మందక్రిష్ణ మాదిగ

  • @polepallisrinivas4243
    @polepallisrinivas4243 Місяць тому +10

    ప్రతి ఒక్కరూ విశ్లేషణ చసే వాడరే , విశ్లేషణ చేయాలి అంటే అందులో స్వార్థం ఉండకూడదు, ఆ అంశం పట్ల అవగాహన ఉండాలి, వాస్తవ పరిస్థితులు తెలియ చేయాలి. నేటి సమాజంలో మాలలు ఎంత అబివృద్ది చందారో అందరికీ తెలిసిన విషయమే . మాల సోదరులకు రిజర్వేషన్ లేకపోయినా ఉన్నత వర్గాల వారితో సమానంగా జీవించగలరు . ఇప్పుడు రిజర్వేషన్లు కావల్సింది sc లో వెనుకబడిన తరగతుల వారికి. మాల సోదరులు మిగిలిన sc లతో పోల్చుకుంటే కొన్ని తరాలు ముందు ఉన్నారు ,వారు కార్పోరేట్ కలేజ్ లలో చదవగలరు , ఎక్కడ అయినా కోచింగ్ తీసుకోగలరు . ఇంత అడ్వా న్స్ గా వీరు వెనుకబడిన మిగిలిన sc తరగతుల వారిని ఇది రేస్ మాతో పరిగెత్తండి అని ఎలా అంటారు? మీరు పరిగెత్తలేకపోతే మొత్తం మేమే అనుభవిస్తాము అని ఎలా అంటారు? ఇది రేస్ కాదు , వాటా. అందుకే కోర్టు ఈ ఫలాలు అందరకీ సమానంగా అందాలని వర్గీకరణ సబబే అని తీర్పు నిచ్చింది. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది . ఇకనైనా ఎవరి వాటా వారికి ఇస్తున్నందుకు సంతోషించాలి .

  • @satyanarayanapatchava7533
    @satyanarayanapatchava7533 Місяць тому +68

    మీ రు ఏ కు లమో నా కు తెలియదు కానీ ఒక చిన్న అనుమానం, మీకు ఈ. వర్గీకరణ‌ం నచ్చినట్టు లేదు.
    అందరూ వేగంగా పరుగెత్తే బలం ఉండకపోవచ్చు కదా.

    • @sdvk7779
      @sdvk7779 Місяць тому

      10శాతం ఉన్న BC -A లో చాలా కులాలు ఉన్నాయి.అందరూ అభివృద్ధి చెందారా?

    • @ravianna7475
      @ravianna7475 Місяць тому +12

      mala ,so he is crying

    • @vimalakommara
      @vimalakommara Місяць тому

      Mala

    • @user-mo7ny8iq4n
      @user-mo7ny8iq4n Місяць тому +2

      Jai mala

    • @veerababukhandavalli5639
      @veerababukhandavalli5639 Місяць тому

      Mala vadu

  • @sundeep3320
    @sundeep3320 Місяць тому +46

    అన్న నేను మాల నాకు రిజర్వేషన్ వద్దు అలాగే కులం కూడా వద్దు భారత రాజ్యాంగం నుంచి కులం తీయమని పోరాడాలి కదన్నా మనం నిస్వార్ధంగా ఆలోచించి సమాజంలో నుండి వివక్ష అంటరానితనం అప్పుడే కదా పూర్తిగా పోతాయి

    • @hindustan418
      @hindustan418 Місяць тому

      నీకు reservation వద్దా నీవు పెద్ద తోపు లాగా మాట్లాడుతూన్నావు నీ పని నీవు చేసుకో దళితులు అందరూ 100% అభివృద్ధి పొందేదాక reservations అవసరమే

    • @naveenmallavalli1709
      @naveenmallavalli1709 Місяць тому

      అన్న మీరూ చెప్పింది కరెక్ట్ కానీ e కులం తీసే ముందు పెద్ద కులం వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎందుకు అవి కూడా తీసుకుని అందరి దగ్గర తీసేయాలి.... ఆ కులం అనేది నీకు లేకపోతే కనీసం చదువుకుంటానికి కూడా ఉండదు

    • @RajuDev-b7f
      @RajuDev-b7f Місяць тому +5

      కరెక్ట్ 🙏

    • @varaprasadn9229
      @varaprasadn9229 29 днів тому +2

      Hi bro niku laaga anni caste vallu anukovali mukhyamga pedda kulam vallu anukovali appudu reservations apeddam

    • @thulasiram1433
      @thulasiram1433 20 днів тому +2

      హాట్స్ ఆఫ్ టూ యు.. బ్రో

  • @kprind
    @kprind Місяць тому +8

    వర్గీకరణ మంచిది. ఎవరి హక్కులు వారికి వస్తాయి. సమాజిక న్యాయం జరుగుతుంది

    • @KimNorthkorea-AK47
      @KimNorthkorea-AK47 Місяць тому

      Vattakayem kadhu neeku jarugugundhi ani cheppu😂

    • @kprind
      @kprind Місяць тому

      @@KimNorthkorea-AK47 నీకు ఆ వత్తకాయే మిగులుతుంది చివరికి, వాటినే పిసుకోవలి ఇంక మీరు 😆🤣😄😁

  • @chakravarthi369
    @chakravarthi369 Місяць тому +51

    అసలు ఒకసారి రిజర్వేషన్ తీసుకుని ఉద్యోగం పొందిన వ్యక్తికి అనర్హుడు గా ప్రకటించాలి అప్పుడేకదా మోరో పేదవాడికి ఉద్యోగం వస్తాది అప్పుడే కాద అందరకి న్యాయం జరుగుద్ది

  • @KiranRaj-d2b
    @KiranRaj-d2b Місяць тому +8

    ఎవడు పవర్ లో వాడి సంకనాకే రాజేష్

  • @chinababudara3904
    @chinababudara3904 Місяць тому +35

    బ్రదర్ రాజేష్ గారు అందరికన్నా మీరు ఎక్కువగా బాధపడుతున్నారు .

  • @ramt6214
    @ramt6214 Місяць тому +16

    జై మాదిగ... జై కృష్ణ అన్నా

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 Місяць тому +37

    జై చంద్రబాబు, జై మంద కృష్ణ మాదిగ 🙏

  • @sujanbabunalluru8561
    @sujanbabunalluru8561 Місяць тому +36

    జై మందా క్రిష్ణ మాదిగ అన్న 💪

    • @sdvk7779
      @sdvk7779 Місяць тому

      15 శాతం ఉన్న ఎస్సీ జనాభా మిగతా కులాలు కన్నా ఎక్కువ ఉండబట్టి SC MLA MP lu ఇస్తున్నారు.ఇప్పుడు మాలలు మాదిగలు 7 ,6 ఉంటే మిగతా కులాలు కన్నా ఎక్కువ కాదు.అందుకు ఒక్క MLA MP సీటు కూడ ఎస్సీ లకు రాదు రా బాబు.

    • @xyzabc5095
      @xyzabc5095 Місяць тому

      ​@@sdvk7779 MPs MLA Luga gelichina sc valu kudaa emi pikaleduuuuu layee justice should be equal to everyone

  • @swamimaddi4225
    @swamimaddi4225 18 днів тому +1

    Sir, వివక్ష అంటరానితనం అనేది సరైనదే కానీ మాలలు తెలివి పరంగా,ఆర్దికంగా ముందున్నారు.మాదిగలు వెనకబడి ఉన్నారు.

  • @DassYendluri-1978
    @DassYendluri-1978 Місяць тому +67

    మీరు ఇది ఒక రేస్ అన్నారు అలాంటప్పుడు రిజర్వేషన్లు లేకుండా అన్ని కులాలవారు సమానంగా పోరాడితే సరిపోతుంది కదా. ఉన్నత కులాల వారితో క్రింది కులాల వారు పోటీ పడలేక పోతున్నారు అనే విధానంతోనే రిజర్వేషన్లు వచ్చాయి. అలాగే ఎస్సీ లలో మాల కులం వారి తల్లిదండ్రుల కంటే మాదిగ కులాని చెందిన తల్లిదండ్రులు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు కాబట్టి తమ పిల్లలను మాలలతో సమానంగా వారు చదివించ లేకపోతున్నారు. కాబట్టి మాదిగలకు సంబంధించిన ఉద్యోగాలు కూడా మాలలు తీసుకొని పోతున్నారు అనేది వారి ఆరోపణ. నువ్వు చెప్పిన విధానం ప్రకారం అది ఒక రేస్ అయితే అన్ని కులాలు రిజర్వేషన్ లేకుండా సమానంగా పోరాడాలి. బాధపడకండి మాలల కంటే మాదిగలు ఎక్కువ అంటరానితనానికి గురవుతున్నారు అన్నది వాస్తవం.

    • @user-hh7fe1cu8k
      @user-hh7fe1cu8k Місяць тому +4

      Chila baga chipau anna

    • @pedapudinagendra2674
      @pedapudinagendra2674 Місяць тому +3

      Chala Baga cheparu miru Rajesh ki ardhamalaa cheparu miru

    • @Siddu3256
      @Siddu3256 Місяць тому

      మాదిగలు అంటూ ఒక కుల వృత్తి ఉంది... మాలలకు లేదు....
      కుల వివక్ష మీద పోరాడేది మాలలే మాదిగలు కాదు....
      ఎవరితే యే విధమైన రేస్ అయినా మాల లే ముందు ఉంటారు...
      ఇపుడు మీరే ఎవరి రేస్ వాళ్ళే మధ్య అంటున్నారు మేం కాదు..

    • @india00225
      @india00225 Місяць тому +4

      Wonderful brother 👌

    • @GRAKESH-vo8jn
      @GRAKESH-vo8jn Місяць тому +1

      Super

  • @duvvurisurendra4251
    @duvvurisurendra4251 Місяць тому +12

    అలాంటప్పుడు oc లు రేస్ లో ఉన్నారు మొత్తం వాళ్ళకే ఇచ్చేయొచ్చు గదా అన్నా.. రిజర్వేషన్ ఎందుకన్నా... Bc లు ఒప్పుకున్నపుడు sc లు ఎందుకు ఒప్పుకోవడం లేదు.. అంటే మాలలే లబ్ది పొందుతున్నారుగా... క్రింది స్థాయి వాళ్లకు ఫలాలు అందడమే కదా అంబేడ్కర్ గారి విధానం.. Brother

  • @unemployediq3804
    @unemployediq3804 Місяць тому +40

    Classification ఉండాలి but SC లో Unity పోకూడదు ❤

    • @sandeepkls22
      @sandeepkls22 Місяць тому +5

      BJP bhattai lu start chesai..Mala vs madiga godavalu😢

    • @deepakvedala34
      @deepakvedala34 Місяць тому +1

      Meku reservation isthe school lo pillalaku patalu yem chebutaaru

    • @rajesh_tarak
      @rajesh_tarak Місяць тому

      Ippudu unity em vundadhu bro, easy ga godavalu create cheysthaaru, politicians ki manchi chance idhi, andharini separate cheyatam valana valla vote bank pai mathrame concentrate cheysthaaru, so migatha varu neglect cheyabadathaaru,

    • @sandeepkls22
      @sandeepkls22 Місяць тому +1

      @@deepakvedala34 neku ela chepparu school lo alaney

    • @unemployediq3804
      @unemployediq3804 Місяць тому

      @@deepakvedala34 Patalu chapanu మానవత్వం గురుంచి చెపుతాను.....E caste religion Human created రా....Job kanna ethics moral values and humanity imp ani chaputhanu......meruu first oc st both are treat like same way then you say anything about otherwise eat 😴

  • @mothkuriilaiah9731
    @mothkuriilaiah9731 27 днів тому +1

    మందక్రిష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @NatureSam77
    @NatureSam77 Місяць тому +42

    మాలలకు ఇచ్చే ఏడు పర్సంటేజ్ లో బాగా చదివే వాళ్ళకి ఇచ్చుకోండి

  • @ChettipongoSrinu
    @ChettipongoSrinu Місяць тому +32

    నా పేరు చెట్టిపొంగు శ్రీనివాస్ ఖమ్మం నుండి మాట్లాడు తున్నాను నేను గత 5 సంవత్సరాలు గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు అంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తాను మీ ద్వారా చాలా విషయాలు తెలుసు కున్నాను కానీ ఫస్ట్ టైమ్ మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తునాను ఎందుకంటె రిజర్వేషన్ విషయం లో అన్ని కమిటీలు కూడా మాదిగ కులానికి అన్యాయం జరుగుతుంది అని తెలిపాయి కనుక వర్గీకరణ సమంజస మే

    • @Dasuvaddi
      @Dasuvaddi 29 днів тому +1

      తమ్ముడూ..15%ఉన్న రిజర్వేషన్ మెరిట్ ఆధారంగా చేసుకుని సాధించవచ్చును.అని మీఆలోచనా..లేదా ..మీ అనుభవమా..
      ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మెలుపొందినది మాలలా? మాదిగల?
      2 కమిషన్ లు ద్వారా సర్వే చేసి govt ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు.

    • @ChettipongoSrinu
      @ChettipongoSrinu 26 днів тому

      @@Dasuvaddi కచ్చితంగా మాలలే లబ్ది పొందారు నేను అనేది రాజేష్ అన్న అభిప్రాయం ను వ్యతిరేకిస్తున్న తను చెపింది కరెక్ట్ కాదు అంటున్న

  • @showriraju8284
    @showriraju8284 Місяць тому +7

    జై మంద కృష్ణ మాదిగ అన్న 🔥🔥🔥 జై బీజేపీ, జై సీబీన్

  • @anandaraokorra2528
    @anandaraokorra2528 Місяць тому +88

    మాలలకు కొద్ది ఎక్కువ గాను, మాదిగలకు కొద్ది తక్కువగాను, రెల్లీలు మరియు ఇతరులకు అసలు అందలేదనీది వాస్తవం.ఇక్కడ అసలూ ఫలాలు అందని వారికి మొదటి అవకాశం, మాల మాదిగలకు వారిలో అభివృద్ధి చెందిన వారిని ప్రక్కన పెట్టి మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ వర్గీకరణ ప్రత్యేకంగా మాదిగలకు మేలు చేయడం కోసమే జరినట్లు ఉండకూడదు. జై భీమ్

    • @vinodkhanna1814
      @vinodkhanna1814 Місяць тому +13

      15% రిజర్వేషన్ రేసుతో పోల్చడం సరికాదు. రేసునే ఉదాహరణగా తీసుకుంటే వేలు లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ పొందే స్తోమత ఒక్క మాల సామాజిక వర్గానికే ఉంది కాబట్టి 15% రిజర్వేషన్ ని ఏ బి సి డి లుగా చేయడమే కరెక్ట్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రాజేష్ అన్నగారు

    • @anandaraokorra2528
      @anandaraokorra2528 Місяць тому +9

      అభివృద్ధి చెందిన వారు మాలలు మాత్రమే కాదు సోదరా!మాదిగలు కూడా ఉన్నారు.కొద్ది హెచ్చు,తగ్గులు ఉన్నాయి.

    • @PrathapkumarBuddolla
      @PrathapkumarBuddolla Місяць тому +4

      Mala madigalu kakunda migatha upakulalu develop kaledhu kabatti ABCD thappanisari ippatikaina malalu swardam vedali andaru bagupadali

    • @ashoktsspecialpolice7680
      @ashoktsspecialpolice7680 Місяць тому +3

      జనాభా ప్రాతిపదికన చెయ్యాలి

    • @user-uh3dp2jd7c
      @user-uh3dp2jd7c Місяць тому +7

      మాలలు మాదిగలు బాగానే అభివృద్ది చెందారు, రెల్లి లు చాలా వెనుకబడి ఉన్నారు...బాగా ఆలోచించండి ......

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 Місяць тому +8

    బ్రో ఓపెన్ గా రిజర్వేషన్ ఉంచితే ఎవడు బాగా చదివిన, ఎక్కువమంది ఉన్నా వారికి ఇచ్చేయమని మాల సోదరులు అడిగితే అప్పుడు రిజర్వేషన్ కి అర్దం ఉండదు ఎస్ సి జనాభలో ఆర్డికం గా, విద్యాపరం గా అభివృద్ది లో వెనుకబాటు తనానికి మాదిగలు గురి అయి ఉన్నారు కాబట్టి వర్గీకరణ అడిగారు ఒక విధంగా ఎస్సీ జాబితాలో ఎక్కువ శాతం మాలలు మెరుగైన స్థితిలో ఉన్నారు కాబట్టి వెనుక బడిన మాదిగ, రెల్లి ఉప కులాలు మాకు కొంత శాతం కేటాయించ మని అడుగుతున్నారు , ఓపెన్ గా అయితే 15 లో 12 మాలలే అందిపుచ్చుకుంటారు, ఇది గతం నుంచి జరిగిన చరిత్ర
    చెపుతుంది. కాబట్టి సోదరులు సానుకూలం గా ఆలోచించాలి .

    • @yadagirieasam3665
      @yadagirieasam3665 Місяць тому

      Malalu ekkuvaga chadivaru because they are intresting on the study madiga bros intresting another side

    • @rabbunikokkiligadda7476
      @rabbunikokkiligadda7476 Місяць тому

      @@yadagirieasam3665 Mala lu Kante bc,oc lu ekkuva chadiva ru ga

  • @kishorevemula4887
    @kishorevemula4887 Місяць тому +14

    చాలా విషయాలలో న్యాయంగా ఆలోచించే రాజేష్, నిన్నే నమ్ముకుని నీకంటే వెనుబడి వున్న నీ తమ్ముడి లాంటి మిగిలిన కులాలకు కొంత ఇచ్చే విషయంలో అన్యాయంగా మాట్లాడడం చాలా భాధగా ఉంది. అది కూడా నీ వాటా కాదు . ఎస్సీ లో ఉంటూ వారికి సంబందించిన లేదా వారికి రావలసిన వాటా వారికి ఇవ్వడానికి నీ అభ్యంతరం ఏంటి స్వామి. అన్నా అర్థమయ్యేలా చెబుతాను ... SC లు అంటే 15 శాతం మంది, అంటే 15 శాతం లో మాలలు ఒక్కలే కాదు మేము కూడా వున్నాము. అంటే ఆ 15 లో మా వాటా కూడా వుంది అని మర్చి పోయావు అన్నా. అదే అడుగుతున్నాం...
    ఉన్నకాడికి కొద్దోగొప్పో లాభం పొందిన మాలా మాదిగలు అందిపుచ్చుకుంటే మిగిలిన రెల్లి వాళ్ళు మనుషుల మలం మోస్తూ బ్రతకాల్సిందెన... బుడగజంగం వాళ్ళు అడుక్కుంటూ ఛీత్కారలు పొందుతూ గడపాల్సిందేనా...
    మనమే వాళ్ళని కలుపుకోక పోతే , ఇక సమాజంలో ఇంకా ఎప్పుడు కలుస్తారు వాళ్ళు అన్న...
    నీ fire 🔥 నీ కులానికి మాత్రమే ఉపయోగించేలా వున్నావు.
    నీకు అసలు రిజర్వేషన్ కాన్సెప్ట్ తెలీదు....
    ఎవరికి టాలెంట్ ఉంటే వాడికే అవకాశం అయితే.... మరి OC లు ఎక్కువ టాలెంట్ ఉంటే వారికే ఇచ్చేయాలి కదా... అలా కాకుండా అన్నిటిలో నుంచి ఎస్సీకి కొన్ని , బీసిలకి కొన్ని , ST లకు కొన్ని అని ఎందుకు ఇవ్వడం.... అలా OC లతో పోటీపడి సాధించ గలమా...? సాధించ లేము. ఎందుకంటే మన కంటే ముందే వారు అన్నీ అందిపుచుకున్నారు. వారికి అన్ని రకాలుగా బలం , పోటీలో నిలబడడానికి కావలసిన వసతులు డబ్బు గానీ నాణ్యమైన చదువు చెప్పించుకో గలిగే సామర్థ్యం కానీ అన్ని ముందుగానే సంపాదించారు. ఒక వేళ రిజర్వేషన్ లేకపోతే మనకు మిగిలేది బొచ్చ. అందుకే రిజర్వేషన్ వచ్చింది .
    రిజర్వేషన్ అంటే .... సామర్థ్యం వున్న అందుకోడానికి అవకాశానికి దూరంగా వున్న వారికి ఇచ్చే అవకాశం.
    ఆలోచించు అన్నా...
    నువ్వు ఒక్కడివే ఏకాకిగా ఎదిగితే .... నీకూ బలముండదు, మేము ఎదగలేదు కనుక మాకు బలముండదు. నీతో పాటు మమ్మల్ని కూడా రానివ్వు, మా అందరి కంటే తెలివైన పెద్దన్నవు కనుక మమ్మల్ని కూడా నీతో పాటు రాజ్యాధికారం వైపు తీసుకొని వెళ్ళు. అప్పుడే మనం ఎవ్వడు భరించలేని శక్తిగా మారతం.

    • @rajeshposupo7460
      @rajeshposupo7460 Місяць тому

      చాలా బాగా చెప్పారు అన్న 🙏

    • @kishorevemula4887
      @kishorevemula4887 Місяць тому +1

      @@rajeshposupo7460 Thank you brother... ఇది మనల్నే నమ్ముకుని మన కంటే వెనుకబడి ఉన్న మన తమ్ముళ్ళ పైన వుండవలసిన తప్పించుకోలేని భాధ్యత. స్వార్థంతో తప్పించుకో కూడదు. అదే MRPS చేసింది.
      ANY WAY Thank you for your support bro

  • @muralikarumuri4018
    @muralikarumuri4018 25 днів тому +7

    బ్రదర్ మాలలను ఎస్సీ లో నుంచి తొలగిస్తే మీరు ఎదుటివాడి బాధ అర్థం చేసుకుంటారు

  • @RajiDondapati-zy6hr
    @RajiDondapati-zy6hr Місяць тому +13

    ఇదే నిజం రాజేష్ గారు ఈ విభేదాలు ఇక్కడితో ఆపుకొని అధికారం లో ఇంకా బలమైన శక్తిగా ఎదగటానికి మాల మాదిగ వర్గాలు ఇక కలవవలసిన అవసరం చాలా ఉంది అని నా అభిప్రాయం రిజర్వేషన్ అనంటే రేసు అన్నారు కదా వాస్తవానికి అది రేసు కాదు ఉమ్మడి ఆహరం అని అనుకుందాము ఒక వేళ మాల సహోదరులు ఒక ముద్ద ఎక్కువ తిన్నారు అనుకుందాము తప్పేమీ లేదు ఇప్పుడు విడిపోయి ఎవరిది వాళ్ళు తింటారు అది తక్కువ ఎక్కువ అనేది మీరు చెప్పినట్టు జన ప్రాతిపదికన అయిన పరవాలేదు, కానీ ఈ సమస్య వలన మాల, మాదిగలు విడిపోయి వాళ్ళలో వాళ్ళే సెట్రువులుగా బ్రతికినారు ఇప్పటికయినా వారు ఇద్దరు కలిసి రాజ్యది కారం వైపుగా ప్రయాణించాలి అని నా అభిప్రాయం

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq Місяць тому

      ఏపీ లో మాల ఉద్యోగి లేని ప్రభుత్వం ఆఫీస్ హాస్పిటల్ తో సహా అన్ని చోట అధికారులు
      అటెండర్ నుండి ఆఫీసర్ వరకు ఉన్నారు

  • @govindpeddads4043
    @govindpeddads4043 Місяць тому +1

    రాజేష్ గారు సొల్లు వద్దు ఎస్సీ ల్లో కంచం మంచం సమానంగా వున్నాయా . మిలాంటివారు అబద్ధాలు చెప్పకూడదు

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 Місяць тому +29

    ఇలాంటి మాయ మాటలు చెప్పి ఇంకా ఎన్ని రోజులు మాదిగల అభివృద్ధికి అడ్డు పడతారు రాజేష్ గారు.

  • @manikranthi21
    @manikranthi21 Місяць тому +2

    Rajesh గారు.. Sc లోనే మాలలు, మాదిగలను అంటరాని వారిగానే చూస్తున్నారు.. మాలలకు ఆర్ధికంగా, సామాజికంగ పూర్తిగా డెవలప్మెంట్ అయ్యి ఉన్నారు.. మాదిగలు ఇంకా వెనుక బడే ఉన్నారు..

  • @MEMary-nr5gq
    @MEMary-nr5gq Місяць тому +16

    Reservations motham Maalae kottesthunnaru maadigalu anyamaipothunnaru

  • @rambhim2207
    @rambhim2207 Місяць тому +2

    మీరు తెలుగు దేశం పార్టీ ని వదిలేయండి..🙏🙏🙏

  • @manatelangana9
    @manatelangana9 Місяць тому +37

    నీకు సబ్జెక్ట్ లేదు కాబట్టి నీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు

    • @VenkatSavarapu
      @VenkatSavarapu Місяць тому +1

      అవును కదా వీడో వెదవ

    • @VenkatSavarapu
      @VenkatSavarapu Місяць тому +1

      Paytm బ్యాచ్

    • @hindustan418
      @hindustan418 Місяць тому

      నిజంగా వీడికి సబ్జెక్ట్ లేదు ఆకు పూకు తేడా తెలియకుండా వాడుతున్నాడు బంగరు గొంతు తో

    • @jravindra
      @jravindra Місяць тому

      Super.bro

    • @sanilkumar4802
      @sanilkumar4802 19 днів тому

      😂😂😂😂😂

  • @modugukataiah1169
    @modugukataiah1169 Місяць тому +1

    అన్నగారికి జై భీమ్ 🙏మీరు SC వర్గీకరణ ను రేస్ అని, BC వర్గీకరణ బలం గల కులం అని బలహీన గల కులాలు గా వర్గీకరణ చేయటం మీరు తప్పకుండ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనవి 🙏

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Місяць тому +4

    A A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @ShilpanjaliDumpala
    @ShilpanjaliDumpala 23 дні тому +2

    చాలా బాగా చెప్పారు కరెక్ట్ పాయింట్ చెప్పారు బ్రదర్

  • @anandbabujakkula2871
    @anandbabujakkula2871 Місяць тому +4

    అన్నా మాలాలు యెట్ట అయినా పోనీ తెలుగుదేశం నీకు కుర్చీ జాగ్రత్త జాగ్రత్తగా చూసుకో... మల జాతిని అడ్డుపెట్టుకొని ఈ స్థాయి వచ్చారు ఇక మీ కుర్చీ కాపాడుకోండి జాతి ఏమై పోయిన పర్లేదు.... కుర్చీ జాగ్రత్త తెలుగుదేశం పార్టీ జాగ్రత్త... అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాలం చెల్లిందని చెప్పిన ఘనుడువు కదా నువ్వు...

  • @user-rm8dl1iu7h
    @user-rm8dl1iu7h Місяць тому +15

    దేశములో ఉన్న భూమి అన్ని వర్గాలకు పంచాలి.

    • @sundeep3320
      @sundeep3320 Місяць тому

      చాలా ప్రభుత్వాలు పంచాయితి మందు కొట్టి మళ్ళీ అమ్మేశారు

    • @hihoney5609
      @hihoney5609 Місяць тому +1

      భూములు అంటే చాలా శాతం భూములు ముస్లిం సోదరులకు వాక్ బోర్డ్ పేరిట ఉన్నాయి హిందూ దేవాలయాలు భూములు గవర్నమెంట్ చేతిలో క్రిస్టియన్స్ భూములు వాళ్ల సొంతంగా ఉన్నాయి

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 17 днів тому +1

    Jai Madiga 🔥 Jai TDP 🔥 Jai Modi ji, Jai Bharath ❤
    Sub categories program tho na SC St lo unna lower level Poor's ki reservation benifits dhamasa prakaram vastai
    Ma SC lu 56 jathulu bagupaduthai❤❤❤
    TQ to MKM 🔥 garu

  • @bhoompaguanand9121
    @bhoompaguanand9121 Місяць тому +4

    అన్న మాల మాదిగ కులాల పేర్లు చెప్పే మనల్ని మనమే తగ్గించుకుంటున్నారు అవసరం మన జాతి మానవజాతి దీంట్లో రెండు రకాలు ఒకటి దరిద్రుడు ధనవంతు ఈ రెండు కులాలు గుర్తించాలి దరిద్రుని కూడా ధనవంతుల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందరూ సమానంగా జీవించే జీవితం చూడాలి ఇంకొక ముఖ్యమైన విషయం గవర్నమెంట్ నుంచి పథకాలు వద్దు రాజకీయ హా హామీలు వద్దు కేవలం రెండు కావాలి ఒకటి ఉచిత వైద్యం ఉచిత విద్య ఈ రెండే చాలు కులాల పేర్లు మొత్తం తీసేయాలి ధనవంతుడు దరిద్రుడు రెండే ఉండాలి అందరికీ సమాన హక్కు ఉండాలి దళితుల్ని డెవలప్ చేయడానికి పథకాలు ఉండాలి అంటే అంటే ధనవంతులకు దళితులకు సమానత్వం ఉండాలి ఉచిత వైద్య ఉచిత విద్య ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా టోటల్ ఇండియా మొత్తం డెవలప్ అవుతుంది ఎంత పెద్ద చదువులు అయినా ఎంత పేదవారైనా ఫ్రీగా చదివిస్తారు లంచాలను నిర్మూలించాలి గవర్నమెంట్ నీతిగా నిజాయితీగా నిబద్ధ జతగా చేయాలి ఒకసారి ఆలోచించండి దీని కోసం పోరాడండి నీకన్నా తోపు ఎవ్వడు లేడు దేశంలో ఫస్ట్ ఉచిత వైద్యం ఉచిత విద్య ఈ రెండు టార్గెట్ చేయండి ప్లీజ్ వీటి కోసం పోరాడండి కులం మతాలు పట్టుకొని పాకులాట అవసరం లేదు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఈ లోకం తీరు మారదు ఒకసారి ఆలోచించండి నా కామెంట్ తప్పుగా ఉంటే క్షమించండి దయచేసి నాకు రిప్లై ఇవ్వండి

  • @guntukagovardhan9523
    @guntukagovardhan9523 Місяць тому +7

    షెడ్యూల్డ్ కులాలను వర్గీకరణ విషయంలో విభజించు పాలించు విధానాన్ని అమలు చేసిన ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించకుండా కాపాడుకోవడానికి చేసిన వీడియో లాగా ఉంది బ్రదర్

  • @RajeshRajesh-oz3wg
    @RajeshRajesh-oz3wg Місяць тому +4

    జై మాదిగ ❤❤

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 19 днів тому

    వివఘ్రపై పోరాటానికి సరైన బలాన్ని పుంజుకుంటున్న తరుణంలో అగ్రజాతుల దుష్టతవాన్ని బయటపెట్టారు.
    కమ్మ కులస్తులు కారంచేడులో మాదిగలపై అత్యాచారం చేసినపుడు దళితులందరూ ఐక్యంగా పోరాటంలో పగబట్టిన కమ్మ కులస్తులు, మాదిగలనే ఆయుధంగా వాడి దళితులను విచ్చిన్నం చేసే దుర్బుద్ధి పుట్టింది.

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 Місяць тому +27

    Sc రిజర్వేషన్లు ఎందుకు అని కొందరు అంటారు. ఒక కుటుంబం లో 2 అన్న తమ్ముడు ఉంటే ఆ ఇంట్లో ఆస్తి సమానంగా పంచుతారా లేదా మీలో ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు తీసుకోండి అని చెప్తారా. Sc abcd అనేది మాదిగలు , రెల్లి, ఆధిఆంధ్ర కులాలు కు ఉపయోగం. మాలలుకు నష్టం ఇప్పుడు ఉన్న 15 శాతం రిజర్వేషన్లు లో ఎక్కువ సీట్లు, ఎక్కువ ఉద్యోగాలు మాలలు అనుభవిస్తున్నారు. ఇది నిజం అదే abcd జరిగితే మాకు 6 ఉద్యోగాలు వచ్చిన 5 వచ్చినా ఎవరి కాస్ట్ లో వాళ్ళు మెర్రిట్ ఉంటే వారికి వస్తుంది. జై మాదిగ జై మందకృష్ణ మాదిగ. జై మోదీ గారు జై చంద్రబాబు గారు

    • @schakrapani2485
      @schakrapani2485 Місяць тому +1

      Excellent counter iam from vizag

    • @dsr0284
      @dsr0284 Місяць тому

      అయ్యా సార్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే మాల మాదిగ రెల్లి కాదు అంటరానితనం చిన్న చూపు అవహేళన చేయడం మీరు తక్కువ జాతి మీరు మిమ్మల్ని దూరంగా పెట్టాలి ఇలాంటి అతి భయంకరమైన అటువంటివే ఆస్తి వీటిని పంచుకోవాలని ఎస్సీ రిజర్వేషన్లు కులము వృత్తి ద్వారా వచ్చింది వృత్తి కులం ద్వారా వస్తాది అని చెప్తున్నారు ఇప్పుడు

    • @prabhab9711
      @prabhab9711 Місяць тому

      Request to adoptas per population then only Madigan getting some more job's from her onwards

  • @rajeshm4349
    @rajeshm4349 16 днів тому

    ఇన్నాళ్లకు మాదిగలకు న్యాయం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా దీన్ని దయచేసి అందరూ అంగీకరించాలి అని మనవి

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 Місяць тому +10

    సామజిక న్యాయం జరగాలి అంటే వర్గీకరణ జరగాలి. రాజేష్ గారు మీరు అందరి వాడి గా వర్గీకరణ కు సపోర్ట్ చెయ్యండి

  • @user-eq6li9po4c
    @user-eq6li9po4c 25 днів тому +1

    మీ ఏడుపు అర్థం అయింది.. మీ వొర్గాన్ని రెచ్చగొడుతున్నావ్

  • @chittiprince4460
    @chittiprince4460 Місяць тому +4

    జై జై మాదిగ

  • @varakumarvarun5019
    @varakumarvarun5019 Місяць тому +1

    బాగా చెప్పారు అన్న మాల కులానికి ఒక్క పథకం కూడా పెట్ట లేదు

  • @peddapalyamnagendrababu3228
    @peddapalyamnagendrababu3228 Місяць тому +4

    ఎస్సీ లో మాదిగలు,మాల, రెల్లి మాత్రమే వున్నారా ఎస్సీ లో ఉపకులాలు సుమారు 52 వున్నారు. వారి వర్గికరణ ఉపయోగాలు ఏమి వుంది. కుల జన గణన చేయాలి. జనాభా తమాషా ప్రకారం 52 ఉప కులాలు న్యాయం చేయాలని. తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రం రిజర్వేషన్ 24% పెంచారు. మన రాష్ట్రంలో రిజర్వేషన్ పెంచాలి. బిసి వున్న ఉప కులాలు నుంచి ఎస్సీ కులాల చేజార్చడం అరికట్టాలి.
    తమాషా

  • @sureshbudda1
    @sureshbudda1 27 днів тому +1

    అన్న మీరు చెబుతున్న ది వాస్తవానికి సుదూరం గా ఉన్నాది ఇప్పుడు ... మాదిగా లు మరియు ఉప కులాలు వివక్షకు గురి అయ్యాయి

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Місяць тому +11

    జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న

  • @ysr4228
    @ysr4228 26 днів тому +1

    సామాజిక, రాజకీయ, ఆర్ధిక అసమానతలు వున్నాయి కాబట్టే ABCD కావాలి

  • @bnr14.92
    @bnr14.92 Місяць тому +1

    మాదిగలకి govt jobs lo అన్యాయం జరుగుతోంది....మాల వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు.... మాల వాళ్ళు ఎక్కువ శాతం క్రిస్టియన్ అవ్వడం వల్ల వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ లా ద్వారా ఎడ్యుకేషన్ పడింది... సో మాల వాళ్ళు ఎక్కువ govt jobs కొట్టి బాగా స్థిరపడ్డారు...but మాదిగలు ఎక్కువ హిందువులు ఉంటారు సో సరైన ఎడ్యుకేషన్ లేక ఇంకా education lo chala వెనుక పడి ఉన్నారు......

  • @ashishbro9567
    @ashishbro9567 Місяць тому +4

    జై మాదిగ

  • @gopiSGopi-rw3ys
    @gopiSGopi-rw3ys 27 днів тому +1

    బ్రో మీరు చాలా కవర్ చేసుకుంటున్నారు... వివక్ష, అంటరానితనం అనేది sc లో ఒకేలా లేదు..మాల, మాదిగ, ఇతర sc కులాల మధ్య చాలా తేడా ఉంది...మంద కృష్ణ కేవలం మాదిగల కోసం మాత్రమే పోరాటం చేయలేదు... Sc లోని 59 కులాలకు సమానంగా న్యాయం జరగాలని 30 సంవత్సరాలనుండి జరుగుతున్న పోరాటం..

  • @raghukumarkolukulapally2255
    @raghukumarkolukulapally2255 Місяць тому +4

    మిత్రమా ఈ రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల గాని లేకున్న గాని ఆయా కులాలల్ల అందరికి విద్య ఉద్యోగ అవకాశాలు రాలేవు వారిలొ మెరిట్ ఉన్న వారికి మాత్రమే వస్తాయి కాని ఆయా కులాలల్ల100% అవకాశాలు ఎవ్వరికీ రావు(SC,ST, BC, EWS ) సమాజం లొ అందరికీ ఉద్యోగాల కల్పన ఏ దేశం లో సాధ్యం కాదు, స్వయంసాధికారిత కొరకు ప్రయత్నించాలి,ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, కాని ఈ రిజర్వేషన్లు ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగ పడుతున్నాయి అదేబాధాకరము

  • @ravinagjoshi3585
    @ravinagjoshi3585 Місяць тому +1

    వివక్ష... అంటరాని తనం... మాలలకు అగ్రవర్ణాల నుంచే వుంది. కానీ మాదిగలకు అటు అగ్రవర్ణాల నుండి, ఇటు సాటి దళిత సోదరుల (మాలల ) నుండి కూడా .. వుంది. కాబట్టే... ABCD.

  • @kollisuresh9682
    @kollisuresh9682 Місяць тому +5

    సామాజిక న్యాయం అంటే ఎవరు ముందు పరిగెడతాయి వాళ్ల తినటం కాదు వెనకబడిన వారిని ముందుకు తీసుకు రావడం అది ఇప్పుడు ABCD వర్గీకరణ వలన మాత్రమే జరుగుతుంది కాబట్టి మీరు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో కాకుండా దేశం మొత్తం మీద ఎక్కువ వివక్ష కి గురయింది మాదిగలు మాత్రమే అంటరానితనాన్ని గురయింది మాదిగలు మాత్రమే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది

  • @shaikshanwaz945
    @shaikshanwaz945 19 днів тому +1

    Correct

  • @konarajendra1394
    @konarajendra1394 Місяць тому +4

    Mandakrishna hatsoff sir....jagajjevan garini memu chudaledu...mimmalni chusamu

  • @pulirajaram213
    @pulirajaram213 Місяць тому +1

    కోట్ల రూపాయలు వున్నవాడు రిజర్వేషన్ పొందుతండు మాలలు వున్నారు మాదిగలు వున్నారు నేతకని వున్నారు వీళ్ళకి తీసెయ్యాలి రిజర్వేషన్

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 Місяць тому +5

    మాలలు రిజర్వేషన్ ను పెంచడానికి ప్రయత్నం చేయండి ఎవరు వద్దంటున్నారు బ్రో

  • @SivaKumar-qy3dv
    @SivaKumar-qy3dv 14 днів тому

    జై భీమ్ జై మాల జై అంబేద్కర్ జై రాజేష్ అన్న

  • @india00225
    @india00225 Місяць тому +14

    ఇది కేవలము మలాలను రెచ్చా గొట్టే కార్యక్రమం

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 19 днів тому

    అన్న మాలలు మొదటి నుండి పోరాట పటిమ కలిగిన వాళ్ళు, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు కాబట్టే ఏ పార్టీ కూడా మాలల గురించి మాట్లాడదు.
    దున్నే వాడికి భూమి పోరాటాల నుంచి ఇప్పటి దాకా ప్రతి పోరాటంలో ముందు దశ లో ఉన్న వారు. మాలలే ఎవరు అవునన్నా కాదన్నా.

  • @bammidieswararao168
    @bammidieswararao168 Місяць тому +10

    Rajesh గారు మాదిరిగా నిజాయితీ గా ఇప్పుడైనా SC వర్గీకరణను అందరూ సమర్ధించి అందరూ వారి వారి మార్గాల్లో ఎదగవలసిందిగా కోరడమైనది

  • @vijaykumarbommu6536
    @vijaykumarbommu6536 24 дні тому +2

    సూపర్ బలే చెప్పారు సార్ ,రేస్ పెడతారా అంటారా,మిగతా బీసీ లో ABCD వున్నాయి ...మరి వాళ్ళకి వర్గీకరణ ఎందుకు చేశారు రాజేష్ గారు.....ఎవరి వాటా వారిదే...ఒక కుటుంబంలో ఎవరి ఆస్తి వాళ్లకు పంచుతారుకని....రేస్ పెట్టలేము కదా ...రాజేష్ సార్

    • @sanilkumar4802
      @sanilkumar4802 19 днів тому

      E chinna logic rajesh anna yela miss ayyadu😢

  • @gopalarao3947
    @gopalarao3947 Місяць тому +1

    Super Brother

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 Місяць тому +5

    మీరు చాలా క్లారిటీగా ఉన్నారన్న మీకు లాగా అందరూ అర్థం చేసుకుంటే ఈ గొడవలు ఈ ధర్నాలు ఈ రాస్తారోకోలు ఇబ్బందులు ఉండవు రాజేష్ అన్నకు జై భీమ్

  • @rammohamgm6398
    @rammohamgm6398 Місяць тому +1

    HATSUP YOU SAR VERY GOOD SPEECH JAI AMBEDKAR JAI BHEEM

  • @ykondalaro6370
    @ykondalaro6370 Місяць тому +7

    Supreme court accept చేసింది.న్యాయం గెలిచింది.అందరి గురించి ఆలోచించాలి....

  • @Pdr70-86
    @Pdr70-86 19 днів тому

    వర్గీకరణ
    CBN కృషి కాదు
    వర్గీకరణ
    "CBN కుయుక్తి "🤔

  • @InavilliRamu
    @InavilliRamu Місяць тому +4

    Jai C B N 🙏🙏

  • @mbbharath2659
    @mbbharath2659 Місяць тому

    దీనినే తనదాక వస్తే గాని తెలియదు తలనొప్పి అంటారు'! మాలలు అంత తోపులు అయితే ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాట చేయాలి.. చూద్దాం మరి'. 🫠

  • @persisravik6170
    @persisravik6170 Місяць тому +16

    నువ్వు chandrababu bhajana chesuko, నీతో origindemi లేదు

  • @chandramallavlakshmi9899
    @chandramallavlakshmi9899 18 днів тому

    అన్న మీరు అన్నారు వర్గీకరణ ఎందుకు? మాదిగలను బాగా చదివించి మంచి tution లు పెట్టించి చదివించి 15% లో జాబ్ కొట్టమని, బయట ఎస్సీ వాళ్ళకోసం ఓసి కేటగిరి అభ్యర్థులు అంటున్నారు ఓపెన్ లో ఎస్సీ వాళ్ళు జాబ్ కొట్టలేర మనలా చదువుకుని వాళ్లకు రిజర్వేషన్ ఎందుకని

  • @user-ie1ns2eb3g
    @user-ie1ns2eb3g Місяць тому +14

    జగన్ ఏ కులానికి న్యాయం చేశాడూ ఏ మతానికి న్యాయం చేశాడు.. అందరికీ హాని మాత్రమే చేశాడు. జగన్ ఈజ్ ఇంజ్యూరెస్ టు సొసైటీ! 😢

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 19 днів тому

    మాలలు ఒకతాటిపై నిలబడరని నిర్భయంగా చెప్పిన ఈ రాజేష్ కూడా మాలకులస్తులయిన ఉద్యోగులపై వీఠియోలుచెసిన ఘనుడు.