Dr Pasunoori Ravinder Hot Comments On SC Reservations | SC Classification | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Dr pasunoori Ravinder Hot Comments On SC Reservations | SC Classification | N9 Media
    #scclassification #reservation #n9media
    Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

КОМЕНТАРІ • 396

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +46

    అందరూ దళితులే అయినప్పుడు ముందు వరుసలో మాలలు ఎలా వచ్చారు మాదిగలు ఎలా వెనుక పడిపోయారు మరి అందరికీ అంటరానితనం ఉన్నది కదా వాళ్లు ముందు వరుసలో పోవడానికి ఎలా సాధ్యమైంది

    • @sivakumararrolla1788
      @sivakumararrolla1788 Місяць тому +7

      Sadhyam ayindi kabatte vargeekarana korukuntunnaru

    • @victormunagapati4643
      @victormunagapati4643 Місяць тому +3

      That was possible due to education ( like Ambedkar & kammas)
      Malas embrace christianity and benefitted from missionary schools like AC college Loyola college 50 yrs ago

    • @PrasadCB-l1t
      @PrasadCB-l1t Місяць тому +1

      రక రకాల కారణాలు ఉన్నాయి, అవి అన్నిటికీ కారణం, అభివృద్ధి చెందిన మాల రాజకీయ నాయకత్వం, ఉదా: గుడిసెల వెంకట స్వామి, తదితరులు ....

    • @suryaravada3287
      @suryaravada3287 Місяць тому

      This is not correct only unity is tha best all categories

    • @suryaravada3287
      @suryaravada3287 Місяць тому

      Jai Bhim

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl Місяць тому +26

    మాల సోదరులు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవించారు, ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఉప కులాలు మతాలు వారికి మంచి జరుగుతుంది. జై భీమ్

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే Місяць тому +3

      Up లో చమర్లు అంటే మాదిగలు దొబ్బితిన్నారు...
      అరేయ్ resrvations లో కూడా sc b అంటే మాదిగ, sc c అంటే మాలలు, b కే అంటే మాదిగలకే 1st preference అయినా కూడా మార్కులు తెచుకోకుండా ఏడుపేంట్రా 😂😂

    • @nm1892
      @nm1892 Місяць тому

      ​@@జయమెప్పుడూసత్యానిదేanthega,

    • @nanithegangleadernanithega8315
      @nanithegangleadernanithega8315 28 днів тому

      ​@@జయమెప్పుడూసత్యానిదేbro mari A. Evaru

    • @suribabu5471
      @suribabu5471 21 день тому

      ​@@జయమెప్పుడూసత్యానిదేఈ సారి వర్గీకరణ చేసి మాలలు A అని పెట్టుకోండి వద్దు అని ఎవడు అన్నాడు వాటా కావాలి అని మాదిగలు అడిగారు కానీ C అని పెట్టినా D అని పెట్టినా ఇబ్బంది లేదు కదా

    • @sridhargummalla2808
      @sridhargummalla2808 14 днів тому

      మిగతా వాళ్ళని ఎవరన్నా అనుభవించొద్దు అన్నారా ఏంది

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj Місяць тому +49

    మేదావులు అనుకుంటున్న మాలలు స్వార్థ బుద్ధితోనే మాట్లాడుతున్నారు.

    • @ShanShan-oc4kq
      @ShanShan-oc4kq 18 днів тому

      @@LaxmanLaxman-qk4hj
      What about other daliths castes upliftment???

  • @gershommelodies9866
    @gershommelodies9866 26 днів тому +7

    అయ్యా...ఈ రిజర్వేషన్లు మన జీవితాలలో పెను మార్పులు తెచ్చింది ఏమి లేదు, క్రొత్త గా అన్నదమ్ములను వేరు చేసే రాజకీయం మొదలైంది,మన మీద పడి ఏడ్చే వాడికి తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులున్నాయి,ఈ రిజర్వేషన్లు వారికిచ్చేసి వారి ఆస్తులు మనకు పంచమనండి, మాకొద్దు ఈ రిజర్వేషన్లు.తెలివిగా ఆలోచించండి..ఇంక ఎన్నాళ్ళు అడుక్కొని బ్రతుకుదాం..

    • @suribabu5471
      @suribabu5471 21 день тому +2

      ఆస్తులు ఇస్తే ఏమి చేస్తారు తాగి పొర్లాడతారా? ఆస్తులు పంచాలి అని మొరిగే వాళ్లు కనీసం వాళ్ళ వర్గం లో ఒక్కడికి అయినా వాళ్ళ ఆస్తులు పంచారా ? ఒకే సంపాదన ఉన్న ఇద్దరిలో ఒకడు వచ్చిన సంపాదన అంతా తాగి నాశనం చేసుకొని ఇంకొకడు జాగ్రత్త గా ఖర్చుపెట్టుకొని కొంత సంపాదన దాచుకుంటే తప్పు ఎవరిది అయినట్టు దాచుకున్న వాడు నేరం చేశాడు తాగిన వాడు గొప్ప పని చేసినట్టా ?

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      అన్నదమ్ములా 🤣🤣🤣

    • @gershommelodies9866
      @gershommelodies9866 17 днів тому +1

      @@vinodantonypal707 ఓహో ఇన్నాళ్ళు తమరు అలా భావించలేదా.. మనం ఇద్దరం వేరని ఏనాడు భావించలేదు కనుకే కారంచేడు గొడవలో నా సహోదరులకు జరిగిన అన్యాయానికి పోరాడాము.. ఐకమత్యం తో సాధించిన అదే విజయనగర కాలనీ లో ఉండి ఓ స్వార్థపరుడు జాతిని తాకట్టు పెట్టటానికి మనువాదుల పిలుపు అందుకొని ఒంగోలు వెళ్లి అగ్రకుల కుక్కల ముందు మోకరిల్లాడు.. అసలు ప్రభుత్వ ఉద్యోగులే లేవు, రిజర్వేషన్ గొడవేంటి..? కుండలో నీళ్ళు లేవు ఒంపుకు చావండంటూ...లుచ్చా రాజకీయ నాయకుల కుట్రలకు ఎప్పుడూ బలి అయ్యేది బలహీనులే.

  • @prasadpokabhathani
    @prasadpokabhathani Місяць тому +16

    అన్నా ఒకొక ఊరిలో మాల జనాబే లేదంటున్నావు అది నిజమే అనుకుందాం 75 ఏళ్లలో ఆ ఊరికి వచ్చిన కార్పొరేషన్ నిధులలో మీరే లబ్ధి పొందారు కదా ఈ లెక్కలు వద్దా

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t Місяць тому +26

    చాలా చక్కగా వర్గీకరణ అవసరాన్ని వివరించారు Sir, ధన్యవాదములు !!! 🎉🎉🎉

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 Місяць тому +16

    మీ మాల మాదిగలకు ఒక నమస్కారం. ఉన్న ఉప కులాల కోసం కూడా ఆలోచించండి కొంచెం స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి మీ రెండు కులాల వాళ్ళు బాగుపడ్డారు చట్టసభల్లో మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో నామినేటెడ్ పదవుల్లో కూడా మిగత వారు కోసం కూడా ఆలోచించండి కొంచెం

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 18 днів тому

      మిగతా ఉపకులాలకు కూడా లాభం పండుతున్నారు గా కృష్ణ మాదిగ వల్ల... మళ్ళీ ఏంది నీ లొల్లి

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 25 днів тому +4

    రైట్ అన్నా నువ్వు చెప్పేది నిజం,ముందు మనం భారతీయ హిందువులం, తర్వాతనే కులం కులం లోయెనుకభాటుకి కచ్చితంగా రిజర్వేషన్ ఉండాలా అది అనుభవించిన వాళ్ళకి తగ్గించాలా,కులం తో కాకుండా ఫైనాన్స్ పరంగా లెక్క కట్టాలా. జై హింద్ జై భీం

  • @johnratnakar9660
    @johnratnakar9660 Місяць тому +23

    ముందు మాదిగలను బడికి పంపించే ప్రయత్నం చేయండి .మోడీ మాయలోబడి అధికారం బ్రాహ్మణులకు అప్పగించకండి

  • @Swamynijamtv
    @Swamynijamtv Місяць тому +39

    2 పర్సెంట్ మాత్రమే ఉన్నారు మాలలు
    అది గోరేటికి తెలుసు అందుకే కడుపు మంట ....అందరికీ అందలి అన్న ఆలోచన మదిగది

    • @Sharp_shooter40
      @Sharp_shooter40 Місяць тому +2

      ఆంద్రప్రదేశ్ లో మాదిగలు తక్కువగా ఉంటారు మాలలు ఎక్కువగా ఉంటారు మరి ఎలాగ.

    • @sridhargummalla2808
      @sridhargummalla2808 14 днів тому

      అందరికీ అందాలంటే ముందు అందరికి ఇచ్చి తర్వాత మీరు తీసుకోండి స్వామి

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 Місяць тому +19

    ఊరుకోండి రా బాబు అసలైన ఫలాలను వొదిలికొని పనికి రాని రిజర్వేషన్స్ కోసం ఉపయోగం లేని చర్చలు.

  • @vinodantonypal707
    @vinodantonypal707 17 днів тому +1

    "దళితుల ఐక్యమతం - అన్నద్ధమ్ముల అనుబంధం"
    ఈ డ్రామాలన్ని ఉమ్మడిగా ఉన్న SC రిజర్వేషన్లు ఫలాలను దోచుకోవడానికే 💯.....

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Місяць тому +10

    మను వాదుల...కాళ్లు మెక్కిన...జాతి

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      దళిత మనువాదులు
      దళిత దోపిడీ దారులు
      💯

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      SC లలో ఉన్నా 59 కులాలను "మేధావులే మోసం " చేస్తున్నారు
      దళితుల్లో ఉన్నా IAS IPS గ్రూప్ 1 2 స్థాయి ఉద్యోగులు
      & రాజకీయ నాయకులు పిల్లలతో పోటిపడి
      రోజువారీ కూలీ పని , కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు చేసుకునే
      సాధారణ "మాదిగ రెల్లీ మాల" పిల్లలు వల్లతో సమానం గా చదవ గలిగె అవకాశం ఉంటుంధా చెప్పండి....
      వల్లతో పోటీ పరీక్షలు నెగ్గుకు రాగలారా ??
      MLA /MP సీట్లు తెచ్చుక్ గలరా ???
      మాదిగ మాల సమాజమా???
      కావాలనే కొంతమంది పై స్థాయి ఉద్యోగులు అధికారులు
      "SC రిజర్వేషన్లు వర్గీకరణ" వ్యతిరేకంగా కొంత మoది తో "దళిత ఐక్యమతం & అన్నదమ్ముల అనుబంధం " వంటి కల్లబొల్లు కబుర్లు చెప్పి మలలతో బంద్ దర్నాలు చేయిస్తున్నారు....

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      అపర మేధావులు ఎవడైనాసరే
      చిన్న సూటి ప్రశ్న :
      ఈ రాష్ట్రంలో
      లేదా
      ఈ దేశంలో
      ఎక్కడైనా సరే
      దళితులోని జాతులు/ గిరిజనుల్లో జాతులు
      కలిసిమెలిసి గానీ/కలిసి బతుకుతున్నట్టు గానీ చూపించండి
      "దళితుల ఐక్యమత్యం" అనేదే పెద్ద జోక్ 🤣🤣🤣

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj Місяць тому +39

    మాలలు ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను ఏకపక్షంగా అనుభవిస్తూ...అంబేడ్కర్ మహాశయుని ఆశయాలను సమాది చేస్తున్నారు.తోటి దళితులకు ద్రోహం చేస్తున్నారు.ఎవరి వాటా వారు పంచుకుంటే ఐక్యత వస్తుంది.అన్ని కులాలు, అన్ని పార్టీల దృష్టిలో మాలలు స్వార్థ పరులుగా మిగిలిపోతారు.

    • @yalalaray3233
      @yalalaray3233 Місяць тому

      E roju sc mala repu sc madiga lo విభజన జరిగితే madiga lo malli జరుగుతుంది అందుకే evanni vaddu

    • @rambabumadda3050
      @rambabumadda3050 Місяць тому

      ఒక మాలలకు reservations ఇచ్చార

    • @yalalaray3233
      @yalalaray3233 Місяць тому

      @@rambabumadda3050 అందరికి echaru

    • @manohardamala2065
      @manohardamala2065 Місяць тому

      చదవడం చేత కాక ఒకరు మీద పడి ఏడిస్తే ఎలా రా వెద నా కొడుకు లారా
      15% common గా అందరికీ కదరా
      రిజర్వేషన్లు.

    • @sankarj966
      @sankarj966 Місяць тому +1

      Evaru dobbi tinnaru roaster1+7+1=9% madigalu dobbi tinnaru

  • @brokenheart5518
    @brokenheart5518 Місяць тому +10

    Anna exactly correct cheppav 100% real pact

  • @suresh950
    @suresh950 Місяць тому +29

    ABCD vargeekarana జరగాలి సామాజిక న్యాయం జరగాలి

    • @nagarajuambadipudi4616
      @nagarajuambadipudi4616 18 днів тому

      సామజిక న్యాయం అంటే ఏమిటి

    • @suresh950
      @suresh950 18 днів тому

      @@nagarajuambadipudi4616 ఎవరైతే అట్టడుగు వర్గాల వారు కూడా రిజర్వేషన్ల ఫలాలు పొందుకొని అన్నీ రంగాలలో బాగు పడతారో అదే సామాజిక న్యాయం

  • @naveenvarmavarma3821
    @naveenvarmavarma3821 Місяць тому +7

    Good decision Supreme Court

  • @ganeshboora5226
    @ganeshboora5226 21 день тому +2

    SC లు అందరూ కలిసి రిజర్వేషన్స్ శాతం పెంచాలి అని అడగండి పెంచిన శాతాన్ని SC -A ఇవ్వండి

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj Місяць тому +27

    పసునూరి రవీందర్ చక్కగా వివరించారు.ఎవరి వాటా పంచుకుంటేనే ఐక్యత వస్తుందనే సోయి మాలలకు లేకుండా పోయింది.

    • @santoshsanthu8199
      @santoshsanthu8199 Місяць тому

      ఒరేయ్ సోయి లేనోడా బీజేపీకి మద్దతు తెలుపుతారా మీ నాయకుడు మణిపూర్ లో ఏం చేసిందో తెలుసా రా bjp అయినంత ప్యాకేజ్ మనిషి రా బాబు ఆయనను పట్టుకుని మీరు అది ఇది అంటే ఎలా రా

    • @santoshsanthu8199
      @santoshsanthu8199 Місяць тому +1

      బ్రదర్ రిజర్వేషన్ అందరూ అనుభవిస్తున్నారు కానీ కానీ కల్పించిన వారినే మరి మర్చిపోతున్నారు సో యి

    • @t.dedeepya1512
      @t.dedeepya1512 Місяць тому

      ABCD వర్గీకరణ వద్దు ఎస్సీ రిజర్వేషన్ తీసి కులం పేరు మీద రిజర్వేషన్ ఇవ్వండి ఎవనికి వాడు ఉంటారు
      మళ్లీ రిజర్వేషన్ వర్గీకరణ అయినాక మాల మాదిగ ఎవనికి వాడు ఉండలే ఎందుకూ
      అప్పుడేమో మేమంతా ఎస్సీ లమే అని అంటారా... లేదు కదా... ఎవని % వానికే ఇవ్వలె

  • @laxmanm2676
    @laxmanm2676 Місяць тому +13

    రవి అన్న చాల గొప్ప గా వివరించారు.. మాల, మాదిగల కు మధ్య మంచం పొత్తు, లంచం పొత్తు లేదు... కానీ sc వర్గీకరణ వద్దు అని అని మాల వాళ్ళు స్వార్థ పూర్తి గా ఉంది..

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому

      Entha kalamu 78 years e Reservations continue cheyala, migatha kulalu nasanamu kavala na; Stop all reservations .

    • @vippartis
      @vippartis Місяць тому

      Mancham potthu, kanchan potthu

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే 26 днів тому

      @@couragecub1473 మిగతా కులాలకి కూడా వున్నాయ్.. Even oc ల్లో పేదలు కూడా EWS 10%reservation వుంది

  • @VishnukumarRayipati
    @VishnukumarRayipati Місяць тому +2

    Ravinder sir speaking openly,his argument is correct

  • @surendargorumanthula7752
    @surendargorumanthula7752 17 днів тому +1

    పోయి బిజెపి వాళ్ళ దగ్గర దాసోహం కండి..

  • @nnrao6573
    @nnrao6573 Місяць тому +14

    గోరటి వెంకన్న గారు చాలా తెలీవైన వారు.చాలా తెలివి....గా మాట్లాడారు.వద్దు, వద్దంటూనే కావాలంటున్నారు. కావాలి, కావాలంటూనే
    వద్దంటున్నారు. కవి కదా,ఆమాత్రం తెలివి లేకపోతే ఎలా ???

  • @rambabumadda3050
    @rambabumadda3050 Місяць тому +4

    చదువు లేకపోతే మాలలు తప్పా

  • @saratchandrapadhi6794
    @saratchandrapadhi6794 16 днів тому

    మీరు చక్కగా వివరించారు. SC లో అన్ని కులాలు అభివృద్ధి చెందాలి కదా? మన రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది రిజర్వేషన్ సదుపాయాన్ని కొంతమంది మాత్రమే పొందడం కాదు.

  • @kummarik6745
    @kummarik6745 Місяць тому +12

    ఒరే బాబు అందరూ అంటరాని వాళ్ళే సొల్లు కబుర్లు చెప్పకు. ..సుప్రీం కోర్టు జడ్జి లు అంత నిజాయితి గల వ్యక్తులా. .క్రిమిలేయర్ గురించి కూడా చెప్పు సామీ. .. 10 శాతం లేని అగ్రకులాలకు 10 %EWS రెసర్వేషన్ ఆపాలని పోరాటం చేసి రద్దు చేసిన తరవాత అప్పుడు sc వర్గీకరణ గురించి మాట్లాడుదాం

  • @BoseBabuIndupalli
    @BoseBabuIndupalli 25 днів тому +2

    Super thamudu

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Місяць тому +8

    పశు నూరి రవీందర్ గారు చక్కగా వివరించారు సూపర్

  • @sravankumars3345
    @sravankumars3345 Місяць тому +6

    Abcd వర్గీకరణ సుప్రీం కోర్ట్ తీర్పు ఉద్యోగ విద్యా అవకాశాలకేన..రాజకీయ అవకాశాలు అంతంత మాత్రమే.. ఉంటది...ఈ తీర్పు లో శాస్ర్తియత లేదు...ఇది మోడీ తీర్పు..దళితులను రాజకీయ విచ్చినం చేశారు.అది ఎవరికి అర్థం కావట్లేదు , పార్లమెంట్లో చర్చ లేకుండా చేశారు...ఈ మైండ్ గేమ్ అర్థం చేసుకోండి . ఓటు బ్యాంకు తీర్పు ఇది , ఏదో ఒక వర్గం బీజేపీ కి దగ్గర అయ్యేలా చేసింది..అంతకు మించి దీనిలో ఎం లేదు. ఇక దళిత ఉద్యమాలు ,సంఘాలు కనుమరుగయ్యే ప్రమాదం.

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 Місяць тому +7

    ఎస్,,వర్గీకరణ జరగాలి బీసీ లో వర్గీకరణ ఉంది కదా,,,అందరు అంబేద్కర్ వారుసులే కానీ ఈ మాలలు కి ఆయన్ని తెచ్చిన రిజర్వేషన్ కావాలి ఆయన చెప్పినా ఎవరి వాటా వారిది అనే సిద్ధాంతం ni గాలికి వదిలేస్తున్నారు ఏం మన్షులు రా అయ్య జై మాదిగ.....!!!!❤❤❤❤

  • @user-pp2gl5kq7y
    @user-pp2gl5kq7y 8 днів тому +1

    మాదిగలు మహారాజులైనప్పుడు రిజర్వేషన్ ఎందుకు.మాదిగలు oc lu కావాలి కదా,మరి ఎస్సీ లోకి ఎలా వస్తారు

  • @boddiapparao2887
    @boddiapparao2887 17 днів тому +1

    మాలలు లేరు అంటున్నారు మరి
    మాలలు ఎలా తిన్నారు.

  • @GangadharamRoyal
    @GangadharamRoyal 20 днів тому

    నేను టీటీడీ గోడౌన్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల లో 90% మాదిగ సామాజిక వర్గం మాత్రమే పనిచేస్తున్నారు ఎంతో కష్టమైన పనులను ఇష్టంగా చేసే ఒకే ఒక సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గo
    ఇప్పుడు ఈ మాదిగ సామాజిక వర్గం
    తిరుమల శ్రీవారి పల్లకి మోస్తున్నారు
    ఒకప్పుడు అగ్రకులాలు మోసే పల్లకీలను నేడు మాదిగలు మోస్తున్నారు🌹🙏🏾 స్వామివారి కరుణ వీరిపై చాలా ఉంది 🌹 ఓం నమో వెంకటేశాయ

  • @mmsskk1838
    @mmsskk1838 Місяць тому +3

    ఒక తల్లికి ఇద్దరు కుమారులు
    వారికి రెండు ఏకరాల భూమి ఉంది
    ఇద్దరిని బడికి పంపారు, ఒకడికి చదువు రాలేదు ఒకడు IAS అయ్యాడు
    ఇప్పుడు కుటుంబ ఆస్తి ఇద్దరికి సమం గ
    పంచుతార?
    లేక ఒకడు IAS అయ్యిండు కాబట్టి వాడి కి రావాల్సిన ఒక ఏకారాన్ని చదువు రాని వాడి కి ఇస్తార?
    ఇది సహాజ న్యాయమ???

    • @Mahathi940
      @Mahathi940 24 дні тому +2

      ఈ జ్ఞానం అగ్రకులాలు తిట్టినప్పుడు లేదా...

  • @Sofishalom-e5h
    @Sofishalom-e5h Місяць тому +17

    చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో అందరమూ అడుక్కు తిందాము. మీకు ఇప్పుడు తెలీదు దీని పర్యావసానము.

  • @sankarj966
    @sankarj966 Місяць тому +5

    Just 1% kadu ra bai Adi Andhra 1%+Relli 1%+MADIGALAKU 7% total =9%

  • @vinodantonypal707
    @vinodantonypal707 17 днів тому

    SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D )
    SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై....
    డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్..
    జై భీమ్

  • @reset.india20
    @reset.india20 16 днів тому

    క్రీమిలేయర్ నిజాయితీగా అన్వయించాలి.

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 Місяць тому +5

    బీఎస్పీ ఉన్న దేశంలో వర్గీకరణ లేదు.. బొక్క లేదు..kanshiram దేశం ఇది

  • @mohanraoyhk3070
    @mohanraoyhk3070 Місяць тому +1

    రవీందర్ గారూ శుభాకాంక్షలు.వర్గీకరణ ఫలాలు కూడా సమానంగా అందాలంటే క్రిమీలేయర్ అవసరం.వర్గీకరణను వ్యతిరేకించే వారికి అవగాహన కల్పించాలన్నారు.'నిద్రపోయేవాడిని ఏదో ఒకటి చేసి లేపగలం.నిద్ర నటించే వాన్ని ఏమిచేసి కూడా లేపలేము'మిత్రమా!.ఈ నానుడి నేను చెప్పేది కాదు.అనుభవంతో అనాదిగా మన వెనుకటి తరాలవారు చెప్పినది.ఇప్పటికీ కొనసాగుతుంది.

  • @kmrayudu7414
    @kmrayudu7414 27 днів тому +1

    ఒక శాతం కాదు. 6.6%. తేడా ఉంది. మేధావులకి వందనం. 🙏🙏🙏

  • @vinodantonypal707
    @vinodantonypal707 17 днів тому

    SC/SR రిజర్వేషన్లు ఫలాల్లో దోపిడి జరుగుతుంది
    ఇది పచ్చి నిజం 💯

  • @VenkateshwarluKanakam
    @VenkateshwarluKanakam 20 днів тому

    SC వర్గీకరణ ABCD లు మాత్రమే కాదు A to Z వరకు చేయాలి.

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj Місяць тому +13

    అంబేద్కర్ మహాశయుడు సామాజిక న్యాయం కొద్దీ రిజర్వేషన్లను కల్పిస్తే స్వార్థ బుద్దితో మాలలు 58 తోటి దళితుల వాటా ఏకపక్షంగా అనుభవించి అంబేద్కర్ మహాశయున్ని అవమానించారు.

    • @rambabumadda3050
      @rambabumadda3050 Місяць тому

      చేతగాని మాటలు యెందుకు

    • @manohardamala2065
      @manohardamala2065 Місяць тому +1

      @@LaxmanLaxman-qk4hj ఊరిక జాబ్స్ ఎవరికి రావు.devide అయితే jobs వస్తా యి అనుకోవడం తగదు.15%మీరె జాబ్స్ .తెచ్చుకో oడీ.ఎవరు కాదన్నారు
      ఎవరికీ టాలెంట్ ఉంటె వారి కి వస్తా యి.
      కొన్ని జాబ్స్ మాదిగలకు ఎక్కువ వస్తున్నాయి కదా. మాలలు ఎడువలేదే.

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o Місяць тому +1

      చదువుకోలేదు.కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి సొసైటీ లో..... మాల లు నువ్వు చదువుకోకుండ బడికి పోనీయకుండా ఎగ్జామ్ రాయనివ్వకుండ అడ్డుకున్నారా!
      కష్టపడ్డారు చదువుకున్నారు ఎవడిది లక్కోలేదు..చదువు లేకుండా మ మీద ఇర్ష ఎందుకు సోదర?

    • @sankarj966
      @sankarj966 Місяць тому

      Madigalaku jobs raleda em matladutunnav lekkalu tiyandi, uttar pradesh, Maharashtra, karnataka,Haryana madigalu dobbi tintunnaru akkada cheyandi first

    • @t.dedeepya1512
      @t.dedeepya1512 Місяць тому

      ఇంత మేదావులు మాదిగలకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నది ఎవరో ఎందుకు రిజన్ వెతికి పట్టుకొని 15% మొత్తం మీరే తెచ్చుకుంటే ఐపోయే అప్పుడు మాలలు మూసుకొని కూర్చొంటారు

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 26 днів тому +1

    You are correct. 🙏

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +15

    తెలంగాణలోనే కాదు మాలలు భారతదేశంలోనే లేరు అంతటా మాదిగ వారే ఉన్నారు

  • @venkatarao1078
    @venkatarao1078 23 дні тому +1

    రిజర్వేషన్ సిద్ధాంతానికి అర్థం తెలియని మీరు మనువుల చెంత చేరి అంబెడ్కర్ ను అవమాన పరిచారు,

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      నువ్వు చెప్పు ఏంటో "రిజర్వేషన్లు సిద్ధాంతమేంటో"

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      దళిత దోపిడి
      దళిత మనువాదులు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 20 днів тому

    లబ్దిపొందిన మాదిగలు లబ్దిపొందని మాదిగల మరియు మాదిగ ఉపకులాల రిజర్వేషన్లను దొబ్బితింటారా?అందుకేనా ఎస్సీ వర్గీకరణ అంటున్నారు

  • @balubalu5286
    @balubalu5286 Місяць тому +10

    వర్గీకరణ వల్ల నష్టమేగాని లాభం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి రాజ్యాన్ని వేలాలి దేశాన్ని వేలాలి మేధావులు అంటారు ఏంటో మాట్లాడుతున్నారు మాదిగోడు వర్గీకరణ కావాలి అంటాడు మాలోడు వర్గీకరణ వద్దంటాడు ఈ రెండు మాటలను బొంద పెట్టి మన రాజ్యం స్థాపించుకుందాం 🙏🙏🙏
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు బ్రిటిష్ చర్చిలు బడులు స్థాపించినప్పుడు కొంతమంది మాల వాళ్ళు కొంతమంది మాదిగ వాళ్ళు చదువుకు ముందు అడుగు వేశారు అలా చదువుకున్న వాళ్లే ఆయా వర్గాల్లో ఉద్యోగాలు పొందారు కొంతమంది చదువుకోలేక వాళ్ల వాళ్ల కులవృత్తులతో బతికారు ( చదువుకొని ఉద్యోగం పొందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్గాలను పట్టించుకోలా ) వాస్తవంగా ఇప్పుడున్న కొంతమంది చదువుకొని మూర్ఖంగా ప్రవర్తరిస్తున్నారు
    నేనే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి అంటే రిజర్వేషన్ దగ్గరే ఉండిపోతారు 30 ఏళ్లగా ఇలాగే బతుకుతున్నాం రిజర్వేషన్ కావాలని 20 కోట్ల మంది ఉన్న జనాభా గల రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అక్కడ బీఎస్పీ పార్టీ ఎలా సాధించింది రాజ్యాన్ని🫵 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్లు మంది జనాభా తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు తలుచుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో సీఎంలు మనమే కదా రాజ్యం మనదే కదా అలాగే దేశం మొత్తం మీద 🫵 జ్ఞానవంతులైతే ఇలా ఆలోచించండి అజ్ఞానులైతే కులం కులంతో కొట్టుకు చావండి మనం మనమే 🙏🙏🙏

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 20 днів тому

    అమాయక మాదిగల,మాదిగ ఉపకులాల రిజర్వేషన్లను దొబ్బితినడానికే కొంతమంది మాదిగ కుహనా మేథావులు ఎస్సీ వర్గీకరణ అంటున్నారు

  • @vivekvardhan9866
    @vivekvardhan9866 28 днів тому +1

    ఈ రిజర్వేషన్ లు పేదోడికి ఇవ్వాలి. మాల, మాదిగ, బ్రాహ్మణ తేడా లేకుండా ఇవ్వాలి.

  • @TAmbedkar
    @TAmbedkar 24 дні тому +1

    గురువుగారు ఈ ఎస్ ఐ వర్గీకరణ అనేది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్గీకరించారా లేదా ఇప్పుడు నా కుహనా మేధావులు మాత్రమే వివరించారా

  • @ramu90143
    @ramu90143 Місяць тому +3

    A..D కులాల రిజర్వేషన్లు అన్ని B లో ఉన్న మాదిగలకే, ఎందుకంటే A.D లలో జనభా తక్కవ, ఇందుకోసమే మాదిగలు వర్గీలరణను కోరుకునేది...

  • @arvindkrishna.....m7688
    @arvindkrishna.....m7688 22 дні тому +1

    😂😂😢😢 మాలలు, రిజర్వేషన్ లు ధోభి తింటుంటే మనం మాత్రం, బాగా బలిసిన ధునాని, యాకోబు బాబాయి కోసిం డా, నాతనేలు మావయ్య కోసిందా చూసుకోని బేరమడి కొంచెం లివర్ అడిగి హాయిగా తిని చర్చు కి వెళ్ళి అయ్యా యేసయ్య నాకు ఇవ్వాళ ధునా కాలేయం kodhige వచ్చింది, ఈసారి యాకోబు బాబాయి దగ్గరకు వెళితే రెండు ముడుసులు వచ్చేలా దీవిస్తే, నాకు ఉద్యోగం వస్తే సాక్ష్యం చెప్తా , ఉద్యోగం రాకపోతే , మాలలు దోబీ thinaru anduke job raledu అని చెప్తా..😂😂😂.

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz Місяць тому +3

    1% ఎక్కువ ఎందుకంటే వారు జనాభా ఎక్కువ కాబట్టి

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 20 днів тому

    ఎవరికో న్యాయం చేయడానికి కాదు ఎస్సీ వర్గీకరణ .కేవలం ఎస్సీ ఓట్లు చీలిక రాజకీయ డిమాండ్ వర్గీకరణ

  • @YB-jg5pj
    @YB-jg5pj Місяць тому +1

    latest గా మళ్ళీ అన్ని కులాల జనాభా లెక్కలు తీయాలి. ఆ percentage ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వాలి. లేకుంటే ఈ sub categorisation రిజర్వేషన్స్ వల్ల మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది. 7% రిజర్వేషన్స్ వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుంది

  • @ShanShan-oc4kq
    @ShanShan-oc4kq Місяць тому +1

    Only Mala Madiga both benefitted.
    So the correct solution is daliths .For all daliths Govt must cut resevation to who are very rich,govt employees .

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 24 дні тому +2

    సార్ ..ఓపెన్ కేటగిరి లో ఉన్న 50 శాతం లో OC లో ఉన్న పేదలకు EWS గా 10 శాతం ఎలా ఇచ్చారో... అలా *ఓపెన్ అంటే అందరిదీ కాబట్టి* ఓసి లో ఉన్న మిగతా 40 శాతాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో ఉన్న పేదలకు EWS గా వర్తింపజేయాలని నా అభిప్రాయం. అందరి కోసం పోరాటం చేస్తే ... భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాదు

  • @bishopsingham531
    @bishopsingham531 Місяць тому +1

    Wonderful speech tammudu

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu Місяць тому +1

    వెంకటస్వామిగారి ఒక్క కుటుంభం బాగుంటే మాల జాతి మొత్తం బాగున్నట్లా ఏమి మాట్లాడుతున్నారు.ఆర్దికంగా మాలల కంటే మాదిగలు బాగున్నారు.అంటరానితనం ఇద్దరికీ ఉంది ఇప్పటికీ అలాంటప్పుడు ఒకరెక్కువ మరొకరు తక్కువ ఎలా అవుతారు.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 16 днів тому

    అయ్యా రవీంద్ర గారు
    మీరు మిట్లాడేది కరక్ట్. కాని మీరు నిజంగాఉపకులాల అభివృద్ధి కోరుకునేవారైతే ఈ ముప్పై ఏండ్లుగా వారిలో కొందరికైనా ఈ వివరాలు పరిచయంచేసి ఇదే సమావేశంలో మాట్లాడించితే ఇంకబాగుండేదని నా అభిప్రాయం. మీరే కాదు. మాలలు కూడా ఉపకులాల నాయకులచేత మాట్లాడించే ప్రయత్నం చేయాలని నా మనవి. SC అంటే కేవలం మాల మాదిగలే అనే భావన 59 కులాలలో పోవాలి. అప్పుడే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కలలు సాకారం కాగలవు. లేదంటే ఈ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందేమో అనే ఆవేదన బ్రదర్ 🎉

  • @BaduguDavidraju
    @BaduguDavidraju Місяць тому +6

    అబద్ధాలు చెప్పటం ఇకనైనా ఆపండి రా

    • @landababurao1721
      @landababurao1721 25 днів тому

      Nvvu Cristian kadara yadava niku ednuku caste

    • @vinodantonypal707
      @vinodantonypal707 17 днів тому

      నామం అన్నద్దముల అనుబంధమా🤣🤣🤣

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti 16 днів тому

    Great words Dr.Pasunoori Ravindra brother 👏. There are some Sub-castes that have not yet enjoyed Scheduled Castes reservations benefits than Malas and Madigas. Dakkali,Relli, Bindla, Budaga jangam Castes have to get benefited through SC classification.

  • @tejaeshwar321
    @tejaeshwar321 21 день тому +1

    Asalu cast s vadhu reservation vadhu
    Only two cast s cheyandi
    Rich and poor

  • @madhupolaki3087
    @madhupolaki3087 18 днів тому

    Good points.

  • @SumaBantumilli
    @SumaBantumilli 21 день тому

    యాభైతొమ్మిధిSC ఉపకులాన్నిధోచుకున్నాధిమాళాలుమాధిడిగలువీరెందుకులాలు మిగతసుబ్కాస్ట్స్ని అందరికి

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 16 днів тому

    ఎదుటి వాడు ఎంత దోచుకున్నా కిమ్మనరు మనవారు. అదే మనవారు ఎక్కడ బాగుపడి పోతాడో అనే భావనే మనవారిలో. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు అగ్రవర్ణాల వారికి ఆయువుపట్టు. అప్పటిలోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అంత చేశారంటే. కేవలం తన ఒక్కడి మేధస్సు వల్లే అని ప్రతిఒక్క దళితుడూ గుర్తుంచుకొని ప్రవర్తించాలి. లేదంటే బిజెపి అనుకున్న పనిని మనమే సులువు చేసినవారిమౌతాము.

  • @Manaswiashok
    @Manaswiashok Місяць тому +2

    మాల మాదిగలు దొబ్బితిన్నారు కదా ఇప్పుడు ఇద్దర్ని ఒకే వర్గం లో ఉంచాలి
    మాదిగలు ఓకేనా ఒప్పుకోరు ఎందుకంటే
    చేతగాని దద్దమ్మలు చదవకుండా ఉద్యోగం సంపాదిచాలి

  • @user-hz2kq1ci5s
    @user-hz2kq1ci5s 29 днів тому +1

    బాగా మాట్లాడారు సార్ చాలా జాబ్స్ పోతున్నాయి సార్ వర్గీకరణ జరగాలి సార్ అసలు వద్దలోద్దు సార్ పోరాడాలి సార్

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 Місяць тому +6

    ఎస్సీ వర్గీకరణ గురించి విశారదన్ మహారాజు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చెప్తారు వినండి

  • @harishdhakka6736
    @harishdhakka6736 26 днів тому +1

    మేము ఎందుకు 1%లూస్ అవ్వాలి

  • @RS-sz9qw
    @RS-sz9qw 24 дні тому

    It is good time that reservation be given according to sub castes

  • @sudhasudhakar6150
    @sudhasudhakar6150 Місяць тому +2

    Super 🎉 Anna.relli kulam kosam allochinchandi

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 Місяць тому +1

    1000 years icchina inthe

  • @ravindravadlapati
    @ravindravadlapati Місяць тому +3

    మోడీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో సొంతంగా వ్యవహరించడం ఎప్పుడో మానేశారు . ఇది వర్గీకరణ ని గతంలో సుప్రీంకోర్టు కొట్టి వేసింది మరి మీరు ఎందుకు కావాలని కోరుకున్నారు అన్యాయం కాకపోతే

  • @subbaraokodi3632
    @subbaraokodi3632 28 днів тому +1

    Super cheppav anna...

  • @drvenkatsivaprasad8471
    @drvenkatsivaprasad8471 Місяць тому +6

    అన్న మాలలకి అన్నీ తెలుసు , వాళ్ళకిశిక్షణా తరగతులు అవసరం లేదు

  • @ksailu9309
    @ksailu9309 28 днів тому +2

    EWS రిజర్వేషన్ చాలా ప్రమాదం

  • @ravi-iu6wj
    @ravi-iu6wj 17 днів тому

    కొన్ని విలేజెస్ లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు మరికొన్ని విలేజస్ లో మాలలు ఎక్కువగా ఉన్నారు అది తెలుసుకో మీరు

  • @Hari-v1d
    @Hari-v1d Місяць тому +2

    ST లో ఎందుకు వర్గీకరణ చేయరు

    • @begariyadaiah4138
      @begariyadaiah4138 Місяць тому

      ఆ లపుట్ నువ్వే కదా

  • @t.dedeepya1512
    @t.dedeepya1512 Місяць тому +1

    కోరాల్సింది వర్గీకరణ కోసం కాదు
    EWS లో ఎందుకు మనకు కూడా అవకాశము ఇవ్వరు అని అడగాలి
    సోషల్ జస్టిస్ కోసం ఇచ్చిన రిజర్వేషన్లు ఆర్థిక కోణం లో అడగడం బాగాలేదు
    మాల మాదిగల ఉద్యోగాలు తెచ్చుకున్న మాట కూడా కరెక్ట్ కానీ
    సామాజిక వివక్ష నుండి ఎంత మంది బయట పడ్డారు
    ఏంత మంది అగ్రవర్ణాల తోటి కలసి తిరుగుతున్నారు
    మన రిజర్వేషన్ 15 పర్సంట్ కలసి ఉండాల్సిందే ఆర్దికంగా వెనుక బడిన వారు EWS RESERVATION లో వాట కావలి
    INDEPENDENCE నుండీ ఎంత మంది SC లకు ఏంత మంది కి ఉద్యోగాలు వచ్చాయి మొదట SC పేరు మీద చాలా మంది OC లు
    ఉద్యోగాలు చేశారు అని..
    కార్పొరేషన్ నిదులు ఎటు పోయినాయి
    అది ఎవరూ అడగరు ప్రతి వాడు మేధావి గా ఫీల్ అవుతూ యూనిటీ లేకుండా కుక్కల కొట్లాట పెట్టీ చూస్తూ ఉన్నారు
    ఇదంతా దళితుల పట్ల ప్రేమ తో కాదు కోపం తో చేస్తున్న నాటకం ఇదీ దానికి మీరంతా నాటకం లో పాత్రలు అవుతున్నారు అంతె దళితులు ఇగ మారరు ఎవడి జనాభా ఎంతో కరెక్ట్ లెక్కలు తీసి SC లు అనే పేరు తొలగించి ఎవడి కులం పేరు మీద వాడికి రిజర్వేషన్ ఇవ్వాలని. కోరండి
    ఇంకా... చాల ఉంది కానీ WA పులి లాగా ఉంటుంది

  • @user-pp2gl5kq7y
    @user-pp2gl5kq7y 8 днів тому

    మిష్టర్ పసునూరి రవీందర్ గారు మాల, మాదిగలకు ఒక శాతం కాదు a కులం 1 శాతం d kulam 1 శాతం మొత్తం మాదిగలు దొబ్బి తింటున్నారు ఈ విషాలన్నింటినీ ముందు నీవు తెలుసుకొని మాట్లాడు మందం కృష్ణ కు తొత్తు లాగా మాట్లాడకు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 20 днів тому

    ఎందుకు సోయిలేని మాటలు. రిజర్వేషన్లను ఎవరైనా దొబ్బితింటారా?

  • @goretigonthu
    @goretigonthu Місяць тому +3

    75 ఏండ్లుగా దొబ్బితిన్నారు అనడానికి మీదగ్గర ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడు అన్న..

    • @venkatmadgula1499
      @venkatmadgula1499 Місяць тому +3

      Orey sannyasi 2004 lo vachina jobs nidharshanam telusukora bammaradhulara

    • @sandelamoses9701
      @sandelamoses9701 Місяць тому

      That comment isn't correct even malas r our brother.

    • @venkyvenkat6471
      @venkyvenkat6471 26 днів тому

      ​@@venkatmadgula1499 Respect evvadam nerchuko 1st

  • @santoshsanthu8199
    @santoshsanthu8199 Місяць тому +3

    రాజ్యాంగం మార్చేటప్పుడు మరి ఏం పీకుతున్నారు అందరూ

  • @kondurudreamcentmurthy6773
    @kondurudreamcentmurthy6773 Місяць тому +1

    గోరేటికి గోరీజం ఎక్కువ...

  • @akbarshaik495
    @akbarshaik495 24 дні тому +1

    No reservations

  • @naveenbabusl1842
    @naveenbabusl1842 Місяць тому +4

    మాలలే ఉద్యోగాలు తీసుకుంటే మాదిగలు ఉద్యోగాలే చేయడం లేదా...ఎస్సీ లు అందరికీ సమాన అవకాశం ఇచ్చారు...దాని ఉపయోగించకుండా పనికిమాలిన మాటలు ఎందుకు?

  • @teluguabbai7894
    @teluguabbai7894 25 днів тому +1

    Malalaku kulavruthi lenappudu, reservation endhuku

  • @molugurinarasimha3174
    @molugurinarasimha3174 28 днів тому

    సూపర్ గా చెప్పారు అన్న మీరు చెప్పింది అక్షరాల నిజం

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 Місяць тому +1

    super nijam oppukuna

  • @krishveeranki4421
    @krishveeranki4421 Місяць тому +1

    Develop avvataniki reservation okate margama private sector lo reservation ledu business lo reservation ledu foreign vellataniki reservation ledu akkada nuvvu yenduku yedagala?

  • @temajijhade7533
    @temajijhade7533 Місяць тому +1

    నేను తమరితో డిబేట్ పెట్టుకునేఅంతటివాడిని కాను సార్ 🙏నాదొక చిన్న వినపము 72 సంవత్సరాల పూర్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న మాట రిజర్వేషన్ ఫలాలను పొందిన వారు స్వచ్ఛందంగాతమ లోని పేద వారికోసం రిజర్వేషన్ల ఫలాలను వదులుకోవాలని కానీ ఇప్పటివరకు ఎంతమంది రిజర్వేషన్ ఫలాలను పొందిన వారు రిజర్వేషన్ ను స్వచ్ఛందంగా వదులుకున్నారు అధికారికంగా స్థాయి విభజన లేకుండా వర్గీకరణ అంటే ప్రస్తుతం Bc,Sc,St, వారి పరిస్థితిఎలా ఉందొ అలానే ఉంటుంది రిజర్వేషన్ అంటేనే ప్రతేక సదుపాయం ఆది సంపనులకు ఉండాలా లేదా పేదవారికి అందాల?
    Ews రిజర్వేషన్ లు పేదలకు మాత్రమే అందేలా నియమ నిబంధనలను పొందుపరిచారు స్థాయి విభజన లేకుండా రిజర్వేషన్ లు పేదలకు అందవు అల అందేవి అయితే బాబాసాహెబ్ గారు చేపినప్పటినుండి పాటిస్తే ఇప్పటివరకు షెడ్యూల్ కాస్ట్ లోని60% పేదరికం అంతమవుతుడెను

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Місяць тому +2

    మాదిగ బ్రదర్స్...కులవృత్తి..మానాలె.

  • @carrao1748
    @carrao1748 17 днів тому

    బాబూ నువ్వెవరో మాకు తెలియదు? నిజంగా మీరు మీ ఆత్మ సాక్షి గా చెప్పండి మాల, మాదిగలు తప్పా మిగిలిన 57ఉప కులాల కోసమేనాని ఈపోరాటం అని చెప్పగలరా...? ఎనడైనా వారి ప్రస్తావన అయినా తెచ్చారా... ఎంత సేపు మాదిగలు దగా పడ్డారు మాదిగలు వెనకపడిపోయారు. మా వాటా మాకు పంచెయ్యండి గగ్గోలు పెట్టారేతప్పా ఎనడైనా మిగిలిన ఉపాకులలు ఊసేత్తలేదు. మీరేమో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

  • @vengalareddy6362
    @vengalareddy6362 19 днів тому

    Iam support you brother

  • @srinivasaraoinakoti7858
    @srinivasaraoinakoti7858 21 день тому +1

    Sc lo 59 sub castes unnayakada anna encomaga unnavaraki reservation lekunda enocomalenavaraki evvandi reservation apudu sc lo 59 sub-castes nayamujurugutundi. Lekopote oka family members lone kodu ku kodukulu kuturulu kuturulu employees avutunnaru adi sc madiga ayana mala ayana sari alochana cheyyandi

  • @sis4evervlog344
    @sis4evervlog344 16 днів тому

    From 2010 to 2024 how many vacancies are arrived for scs and filled

  • @venkateswarlumodugu7137
    @venkateswarlumodugu7137 Місяць тому +2

    🙏🙏🙏