EX Maoist Anuradha Exclusive | బెయిల్ పై వచ్చి అన్నలను కలిసా..| Crime Confessions | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 17 бер 2024
  • EX Maoist Anuradha alias Padmakka Exclusive | బెయిల్ పై వచ్చి అన్నలను కలిసా..| Crime Confessions With Muralidhar | iDream News
    #exmaoist #crimeconfessions #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 39

  • @chravi616
    @chravi616 Місяць тому +13

    అన్న మీకు వందనాలు మావోలకష్టాలు సమాజానికి తెలియ జేస్తున్నారు

  • @TtttIuuu
    @TtttIuuu Місяць тому +10

    అనురాధ అక్క మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి

  • @prathapsamalla6227
    @prathapsamalla6227 Місяць тому +10

    సూపర్ 👍

  • @johnwesley3993
    @johnwesley3993 Місяць тому +13

    హల్లో బ్రదర్... మీరు కొద్దిగా వారికి సహాయం చేయండి.. లేదా వారు సహాయం పొందేటట్లు మార్గం వెతికి పెట్టండి.. బుల్లెట్ కంటే బ్యాలెట్ ఉత్తమం..దుర్మార్గం ఎప్పటికయినా అంతం అవుతుంది.. భారత రాజ్యాంగం చాలా గొప్పది.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి..

    • @nithyaveta6479
      @nithyaveta6479 Місяць тому +1

      చాలా మంచి కామెంట్ బ్రో

  • @adumullerabindar942
    @adumullerabindar942 Місяць тому +16

    నీతి నిజాయితీ పరురాలు బూడిద అనురాధ.
    వెరీ గుడ్ తల్లీ.
    నీ నీతీ నిజాయితి కి శత కోటి వందనాలు.

  • @SidhuB-th6ry
    @SidhuB-th6ry Місяць тому +31

    అన్నా మానాల అడవుల్లో జరిగిన కాల్పులు దానిమీద ఇంటర్వ్యూ జరపాలని కోరుకుంటున్న

    • @muralidharbalivada1069
      @muralidharbalivada1069 Місяць тому +4

      Numbers pampandi pl

    • @AnandjeeraVenkaiah-td1kz
      @AnandjeeraVenkaiah-td1kz Місяць тому +3

      మనాల కాల్పుల మీద ఎవరితో ఇంటర్వ్య చేయాలి వారి పేరు నంబర్ మీరు ఇస్తే మురళి గారు చేస్తారు

    • @srikanthsailla3139
      @srikanthsailla3139 Місяць тому

      ఆది fake enocuter interw chesina west

    • @MaheshChikati-tv3ut
      @MaheshChikati-tv3ut Місяць тому

      Konaraopet model lo chala Mandi unnaru

  • @biyyaniposhamallu8244
    @biyyaniposhamallu8244 Місяць тому +9

    కరీంనగర్ పెద్దపల్లి వాళ్ళ ను ఇంటరువు చేయండి

  • @yyrchithram8893
    @yyrchithram8893 Місяць тому +8

    చంద్ర మౌళి అరెస్టుతో నర్మేట పోలీస్ స్టేషన్ కాల్పులు సంఘంటన ఆ ఇంటర్యూ చేయండి

    • @venkateshkencha8199
      @venkateshkencha8199 Місяць тому +3

      అడ్రస్ పంపించు
      ఫోన్ నెంబర్..పెట్టు సర్ కి
      చేస్తాడు

  • @user-co8jb6to4o
    @user-co8jb6to4o Місяць тому +5

    Sir back grounnd sounnd. So high .pls. Reduce. Thank you sir

  • @srinunidikonda4826
    @srinunidikonda4826 28 днів тому

    Sir good interview

  • @ShankarD-rx2jj
    @ShankarD-rx2jj 13 днів тому +1

    Nnagaram..ma babai valla Village..I still remember in my childhood they used to come to govt school at night and have dinner..

  • @sanjeevashanigaram1426
    @sanjeevashanigaram1426 Місяць тому +5

    Rk wife bharathakka ni interview cheyandi

  • @SrinuSrinu-nr4xu
    @SrinuSrinu-nr4xu Місяць тому +10

    గుడ్సా ఉసెండి నీ ఇంటర్వ్యూ చెయ్యండి ప్లీజ్,
    ఇప్పుడు బయట ఉన్న వాళ్లలో తానే పెద్ద లీడర్,

  • @Mallesh-MTv
    @Mallesh-MTv Місяць тому +5

    విజయ అక్కాని ఇంటర్వూ చేయండి

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Місяць тому +3

    ఇలాంటి మాజీలకు ప్రభుత్వం కనీసం గ్రేడ్ ఫోర్త్ జాబులివ్వాలి.

  • @SrinivasKoppula-mj6tb
    @SrinivasKoppula-mj6tb Місяць тому +2

    Maa friend valla wife challa great person 🎉

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Місяць тому +3

    ఈరోజుల్లో ఉన్నంత technology map,GPS, magnetic compass ఆరోజుల్లో లేవు కదా.. అన్నీ కిలోమీటరర్స్. ఎలా వెళ్ళేవారు, అడవిలో దారి వుండదు కదా.. ఈ question అడగండి .. మురళీ సార్.

  • @RajuluRaju
    @RajuluRaju Місяць тому +1

    Akkagaaru vandhanalu chalaabagaundhi interwyu thanks akkagaaru vandhanalu Rajulu artist bhavanipet lingampet Yelladdy Kamareddy dist

  • @AnandjeeraVenkaiah-td1kz
    @AnandjeeraVenkaiah-td1kz Місяць тому +7

    మంచి మనసున్న మహారాణి బూడిద అనురాధ

  • @MTR-jh7fg
    @MTR-jh7fg Місяць тому +2

    1999 dec 2 Bhupalapalli koyyur encounter samadinchi interview cheyandi anna

  • @ajaylovely129
    @ajaylovely129 Місяць тому

    Well interview sir akka character supper

  • @bobbilinag905
    @bobbilinag905 Місяць тому +1

    Good interview Muralidhar garu

  • @surendranaidu9454
    @surendranaidu9454 Місяць тому +1

    SUPER ANNA

  • @Btvsubu206
    @Btvsubu206 Місяць тому +1

    Super akka ❤

  • @venkateshgoreti9238
    @venkateshgoreti9238 Місяць тому

    Super akka

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 Місяць тому +1

    మీకు మీ పిల్లలకు ప్రకృతి పూర్తిగా మంచి చేయాలనీ కోరుకుంటా

  • @adumullerabindar942
    @adumullerabindar942 Місяць тому +5

    కులాంతర వివాహాలు వద్దు.

  • @marrivagubhoopal9171
    @marrivagubhoopal9171 Місяць тому +5

    Jai maoist

  • @gunagantiwaranasi7554
    @gunagantiwaranasi7554 Місяць тому +1

    లాల్ సలాం ✊✊✊

  • @laxmangangadhari9389
    @laxmangangadhari9389 Місяць тому

    Anna Aakari 5mi video super ento nerchukunam

  • @egraju1334
    @egraju1334 Місяць тому +1

    లాల్ సలామ్ కామ్రేడ్స్