జైళ్లలో జరిగే భయంకరమైన సంఘటనలు..మొదటిసారి వెలుగులోకి-M.R.Bhaskar, Retd DIG-Prisoners dept, Telangana

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2022
  • Here is an exclusive interview of M.R. Bhaskar, Retd DIG-Prisoners dept, Telangana on Crime Diaries With Muralidhar. In this exclusive interview, M.R. Bhaskar, Retd DIG discusses his career in the police department, sensational cases he has handled, revealed unknown facts about some critical cases, personal life, and much more!
    గతంలో జైళ్లలో జరిగిన భయంకరమైన సంఘటన లు మాజీ జైల్ అధికారి భాస్కర్ చెప్పారు.సిబ్బంది సహాయం తో జరిగిన నేరాలు,నేరస్తుల చేసే దారుణాలు ,పారిపోవడం, గంజాయి,మందు,తాగడం వంటి విషయాలు చెప్పారు.
    #MRBhaskar #RetdDIGBhaskar #TelanganaDist. #crimedairies360
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

КОМЕНТАРІ • 49

  • @saikiranksn9545
    @saikiranksn9545 8 днів тому

    He is gem of a person my father worked with him as a jail officer in United AP . He is so kind enough, very soft natured, spoken person and he knows how deal the critical situation in a proper manner now he is working as a deputy director , APCA ,Vellore. Even though he is retired many of the officers call him for suggestions but he speaks with them patiently. The Present department needs such officer in the hierarchy. Thank You sir for all the contributions and support you have given to the department.

  • @SaiShreeRam
    @SaiShreeRam 3 місяці тому

    Very proud to have had this kind of officer in our infrastructure...very detail oriented, his analysis, his vocab is top notch👌🏼✨

  • @chandbasha1781
    @chandbasha1781 Рік тому +7

    చర్లపల్లి సబ్ జైలర్ గా పని చేసిన విజయకుమార్ గారి తో కూడా ఇంటర్వ్యూ చేయండి మురళీ గారు. నాతో నంబర్ అయితే లేదు ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు...కనుక్కొని ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @YeshuandAkshay
    @YeshuandAkshay Рік тому +5

    Looks like a Honest officer!

  • @solomonrajur4948
    @solomonrajur4948 Рік тому +1

    Very good.... interview. . thanks u all

  • @omkarravi3253
    @omkarravi3253 Рік тому +4

    Murali garu some how you are a common man superstar sir very genuine person you are very topic oriented and focused and I have a huge respect 🫡 for your interviews as they are very genuine. We are looking forward for your interview sir god bless you and your family

  • @solomonrajur4948
    @solomonrajur4948 Рік тому +1

    Very good interview....

  • @nageshnaidu3063
    @nageshnaidu3063 Рік тому +19

    I like your interviews, because the way your taking interviews so nice...

  • @motapalukulanagabhushan5072
    @motapalukulanagabhushan5072 Рік тому +4

    జైలు సిబ్బంది కి ఉన్న జీతభత్యాల పరమైన , శాఖా పరమైన ఇబ్బందులు విశ్లేషించాల్సిన అవసరం ఉంది

  • @shakeermirza
    @shakeermirza Рік тому +3

    Journalist ki chala knowledge undi..

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 Рік тому +4

    Very good information and analysis

  • @meforyou5220
    @meforyou5220 Рік тому +1

    Tq sir Nellore nellore ani chala sarlu adiginanduku

  • @venkannabab123
    @venkannabab123 Рік тому +3

    Sir even though your an higher official but giving such respect to journalist is super sir,still we have such confidence to attain govt job just because of you sir,give respect and take respect, nice sir

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Рік тому +2

    Very interesting facts revealed by Bhaskar garu in this interesting interview....Nice interview by Muralidhar garu....Wonder how he remembers the names of most of the officers in the police department along with their places of postings..

  • @ramachandra8781
    @ramachandra8781 Рік тому +2

    Nice one 👍👍

  • @shivakumar3775
    @shivakumar3775 Рік тому +7

    Murali sir Namaskram 💐

  • @saradak552
    @saradak552 9 місяців тому

    జైల్ prisioners నడత నడవడిక, జైలు నియమ నిభందనలు & జైల్ department అధికారుల విధి నిర్వహణ గురించిన ఓ మంచి అవగాహన ఈ interview. Thanks ti ID.

  • @pujithamandla2681
    @pujithamandla2681 Рік тому +1

    My all time favourite BHASKAR SIR.....

  • @ananthsarathchandra9409
    @ananthsarathchandra9409 Рік тому +7

    2:44

  • @raviteja6499
    @raviteja6499 Рік тому +2

    1:29:06 best line 👏👏

  • @UniTech2009
    @UniTech2009 Рік тому +17

    ప్రపంచంలో అత్యంత అవినీతి ఎక్కడ వుంది అంటే జైలులో వుండే సూపరింటెండెంట్. రోజుకి కనీసం 1 -2 లక్షలు ఆదాయం ఉంటుంది.

  • @TSRAONZB
    @TSRAONZB Рік тому +2

    భక్త రామదాసు ను బంధించిన ప్రాంతం నిజామాబాదు ఖిల్లా లో ఉండే పాత జైలు. కొత్తగా కట్టిన జైలు సారంగపూర్ జైలు. జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరం.. తప్పించుకున్న ఖైదీలు దాదాపు అందరు దొరికినారు. ఆ కాలం.లో cell phone tracking వ్యవస్థ.లేదు. పోలీసులు, కేవలం ఇన్ఫోర్మాంట్ వ్యవస్థ ద్వారానే అందరిని.పట్టుకున్నారు. ఒక విషయం.. informers కు భారీగా డబ్బుల ఆశ చూపాలి మరియు ఇవ్వాలి. అంత డబ్బు ప్రభుత్వం ఇవ్వదు. కాబట్టి " కొన్ని (అ) క్రమ మార్గాల ద్వారా డబ్బులు సమకూర్చుకోవాలి. So అన్యాయాన్ని ఎదిరించడానికి కొంతగా అవినీతి తోడ్పడుతుంది. కాబట్టి అవినీతి ఉన్నన్ని రోజులు అసమానతలు అన్యాయాలు కొనసాగుతూనే ఉంటాయి. రాజు అనే కరుడుగట్టిన ఖైదీని కేవలం 2 గంటల వ్యవధిలో పట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజామాబాద్ లో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. కింది స్థాయి తాగుబోతుల వలన కొంత చెడ్డపేరు వచ్చినప్పటికీ over all గా పోలీసు వ్యవస్థ నిజామాబాద్ లో అద్భుతంగా పనిచేస్తుంది. బహుశా జైలు ఖైదీల పారిపోయే సంఘటన సందర్భంలో పనిచేసిన దాదాపు అందరు పోలీసు అధికారులు RETIRE అయి ఉంటారు.

  • @lokubaddela3242
    @lokubaddela3242 Рік тому +1

    ఆ స్టూడియో కట్టింది తాడిపత్రి లెజెండ్ మూల నారాయణా స్వామి గారు, తరవాత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీళ్ళ చేతికి వచ్చింది ఆ మాత్రం విచారించా కుండా బిబిసి న్యూస్ వాళ్ళు ఈ న్యూస్ చేయడం చాలా బాధాకరం

  • @kenchavenkatswami8721
    @kenchavenkatswami8721 Рік тому +9

    Sir Mahabubnagar Maoeistlanu interview cheyandi sir

  • @abdulrahman1903
    @abdulrahman1903 Рік тому +1

    Naxals interviews cheyandi sir

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Рік тому +1

    Discipline and order and Respect and Responsibility Are essential
    for any human being globally.
    Am I Right SIR?

  • @anwarziamohd7029
    @anwarziamohd7029 Рік тому +6

    Wonderful experience with DIG prisons the way of handling naxalites,in 1986 at central jail warangal,i really proud to work,with him,quddus,rahim

  • @alwalasrinivas6544
    @alwalasrinivas6544 Рік тому

    Anchor 🔱 super intervewer

  • @RandomMatters22
    @RandomMatters22 Рік тому +4

    Ladies jail ki work chesina staff interview okati cheyandi

  • @SureshBabu-ow4rz
    @SureshBabu-ow4rz Рік тому +2

    Now prison treated as a hostel.inmeats are very indicipline in jails.Human rights thesthey gani jail punishment telusthadi.

  • @SureshBabu-ow4rz
    @SureshBabu-ow4rz Рік тому

    Guardings staff promotion challa thakuva.officer life super as a dy jailor retirement as a DiG

  • @atmakurravindra132
    @atmakurravindra132 Рік тому +3

    రిటైర్డ్ అయిపోతే ఇంటర్వ్యూ లేకపోతే గుటు సప్పుడుగా ఎవరు పనులలో వారు ఉంటారు
    ఏమి చానలు ఏమిఇంటర్వ్యూలు ఏమి అధికారులు

  • @Madhusudhan_reddy
    @Madhusudhan_reddy Рік тому +1

    more more more more

  • @dishetha
    @dishetha Рік тому

    V.K సింగ్ గారు ఉనప్పుడు నాకు జాబ్ ఆఫర్ చేశారు,. జైల్ నుంచి జాబ్ చేస్తావా అని కాల్ చేశారు

  • @raghuseelam2323
    @raghuseelam2323 7 місяців тому

    Veereswar rao

  • @jutururenuka603
    @jutururenuka603 Рік тому

    Amberpeta Shanker jail superintendent tho matladadi jai lo vallaku chala help chesadanta Mari state am chesthundi alanti rowdy lu matladuthunte meerem chesthunnaru

  • @sandhyanallamilli2842
    @sandhyanallamilli2842 Рік тому +1

    All Prisoners SHOULD be treated same no matter what class they are. They are also HUMAN BEINGS not animals.

  • @subhash8694
    @subhash8694 Рік тому +5

    ఈయన ఏ విషయం నిఖర్చిగా చెప్పటం లేదు, అంతా డొంకతిరుగుడు. 😁

  • @SureshBabu-ow4rz
    @SureshBabu-ow4rz Рік тому

    Guardings staff salaries very poor in uniform department

  • @palaprabhakar170
    @palaprabhakar170 Рік тому +1

    Cells Nandu nunna muthylu

  • @palleprakash3838
    @palleprakash3838 Рік тому +1

    It is of no use after retirement?

  • @balajirenisetty
    @balajirenisetty Рік тому

    If they have given at least 10% of that cost to those families it would be a great help.
    Investing this much needs to be asked : Is it worth it?

  • @angelsasikala4792
    @angelsasikala4792 Рік тому

    jailor lu pette torcher athi dharunam ....yenni torcher lu pettado eeyana ....media mundhu nijalu chepparu......jailu lopala jarige dharunalu kukkanu kottinattu ....mulakhath lu yemi undavu...