Debate with Prof.Nageshwar over Polling in AP &TS |పవన్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • Debate with Prof.Nageshwar over Polling in AP &TS |పవన్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్
    #profnageshwar #appolling #telanganapolling #apassemblyelections2024 #loksabhaelection2024 #bigbangdebate
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 835

  • @Kiran2T
    @Kiran2T 25 днів тому +179

    పల్లెల్లలో పెరిగిన ఓటు శాతం ప్రజలకి మంచి చేసే వాడికే 🥰

    • @sandeepvonguru8488
      @sandeepvonguru8488 25 днів тому +17

      Manchi antey appulu chesi ratelu penichi free ga panchadamu aa 😂😂😂

    • @Kiran2T
      @Kiran2T 25 днів тому

      @@sandeepvonguru8488 పంటలు నాశనం చేసి బొమ్మ బిల్డింగ్స్ కట్టకుండా పిల్లల చదువులకి ఇవ్వడం 😊

    • @babu.chanambattlla1930
      @babu.chanambattlla1930 25 днів тому

      ​@@sandeepvonguru8488మనోడు అంతకన్న ఎక్కువ ఇస్తే అప్పులు తగ్గిపోతాయి?,,,,,,,

    • @VishnuVishnu-bj1iw
      @VishnuVishnu-bj1iw 25 днів тому

      ​@@sandeepvonguru8488evadyna anthey ippudu kottaga vachevadu emanna vaadi moggamidha mana puvvuni mettaga kurchopettukuni freega ratelu tagginchi ichesthada enti😅😅😅

    • @jreddycr
      @jreddycr 25 днів тому +8

      ​@@sandeepvonguru8488 Arey Sannasi, appulu Sannasi Naidu kante thakkuve chesadu ra. Ika ratelu Telangana lo free GA isthunnara Anni ?

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 25 днів тому +25

    ప్రొఫెసర్ గారు, ఓటర్ డబ్బు తీసుకున్నా కూడా ఎవరికి ఓటు వేయాలి అనేది ఓటర్ ఇష్టం. కేవలం డబ్బులు ఇచ్చినోడు ఎందుకు ఓటు వేయలేదో అడుగుతాడు అని ఓటర్ భయపడతాడు అనేది మీ భ్రమ. ఎప్పుడూ ఉద్యోగస్తుల కుటుంబాలు ఓట్లు వేయకుండా ఈ 3 రోజులు ఇంట్లో నుండి బయటకు రారు అంటుంటారు.ఈ సారి ఆ ఉద్యోగస్తుల కుటుంబాలు కూడా ఓటు వేయడం వలన ఓటింగ్ శాతం పెరిగిందేమో?

  • @Akeera_deeva
    @Akeera_deeva 25 днів тому +52

    ఇతనికి అనాలసిస్ చేయడమే చేతకాదు ఇంతకు ముందు వేరే ఛానల్ లో 80 పర్సెంట్ టచ్ కాదు అని చెప్పాడు

    • @apurupamallik1330
      @apurupamallik1330 25 днів тому

      true

    • @ramagopalareddyvelagala7338
      @ramagopalareddyvelagala7338 21 день тому

      వీడికిదూకుడెక్కువ మాట తీరు తక్కువా ! నా ఒక సన్నాసి మేతావు !

  • @sureshjournlist
    @sureshjournlist 25 днів тому +63

    టీడీపీ + జనసేన 2019 లోనే జతకట్టి ఉండి ఉంటే రాక్షసుడు వచ్చి ఉండే వాడే కాదు.

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao344 25 днів тому +12

    ............"దేశం"లో •పాలానా పరిస్థితి•............
    దేశ *గతిని స్థితిని* మార్చే 'శక్తి యుక్తి' *మోదీజీ* దే
    Thats స్టార్ of the స్టార్
    *Universel star* 🙏

  • @VoiceOfLeela
    @VoiceOfLeela 25 днів тому +75

    అరే నాగేశ్వర్ గా మాన్ ఆఫ్ మ్యాచ్ గెలిచిన వాళ్ళకే ఇస్తారు అంటే కూటమి గెలుస్తంది అని ఒప్పుకొన్నావురా వైసీపీ పాకేజి ప్రభావం తగ్గిందా

    • @rkideas8482
      @rkideas8482 25 днів тому

      ఇప్పుడు కూడా నిజం మాట్లాడక పొతే నాగ్ మీద ఉస్తారు

    • @SrinuvasuNellipudi-kr1ep
      @SrinuvasuNellipudi-kr1ep 25 днів тому +6

      ఇంకా ఇతనితో ఇంటర్వ్యూలు చేస్తున్నారా?

    • @shaikNaveed23
      @shaikNaveed23 25 днів тому +4

      Orai nayanaa...some times loss itna team ki istaru...😂😂

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 25 днів тому +4

      man of the match loosing side kuda istharu match lo performance calculate not winning side or loosing side

    • @pratapreddy443
      @pratapreddy443 25 днів тому +3

      2019 pawala gaadu win avuthadu ani anni surveys cheppayi ..yemaindhi? broker gaadu rendu chotla lost

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 25 днів тому +33

    జూన్ ఫోర్త్ వరకు ఆగితే అసలు ఏందో తెలిస్తే

  • @anveshreddy847
    @anveshreddy847 25 днів тому +128

    అసలు విషయం ఏమిటంటే ఇది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం...మొత్తం ఓట్లలో 10% అసలు లేనే లేవు, చనిపోయిన వారిని, డబల్ ఓట్లను తొలగించక పోవడం...అన్ని ఓట్లకు ఆధార్ లింక్ చేయకపోవటం వల్ల ఈ సీ వైఫల్యం చెందింది. చాలా మందికి వాళ్ల గ్రామాలలో , స్థిర పడ్డ పట్టణాలలో రెండు దగ్గర ఓట్లు ఉన్నాయి... ఎలక్షన్ కమిషన్ వరస్ట్ ఈ విషయంలో

    • @jp_thoughts
      @jp_thoughts 25 днів тому +10

      నిజం నాకు రెండు చోట్ల ఉంది కానీ నేను ఓక ఓటే వేసినాను.

    • @chandrasekhar-mm1xi
      @chandrasekhar-mm1xi 25 днів тому +12

      ఓకే దేశం...ఓకే ఓటు... చట్టం రావాలి...

    • @akhillokesh4755
      @akhillokesh4755 25 днів тому

      Naa ku rendu chotla vundi

    • @ganeshrao7526
      @ganeshrao7526 25 днів тому +2

      *ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 80 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂
      *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years*
      🤗🤗🤗

    • @ulebeetier3598
      @ulebeetier3598 25 днів тому +2

      Waste interview with waste person

  • @sureshjournlist
    @sureshjournlist 25 днів тому +75

    ఓడిపోతున్నా.. ఒప్పుకోవడానికి మల్ల గుల్లాలు పడిన పేటీఎం బ్యాచ్.

    • @nagaindian8099
      @nagaindian8099 25 днів тому +13

      ఓటమి భయం, ఆవేదన, నైరాశ్యం లో కాల్ మనీ సెక్స్ రాకెట్ తెలుగు డెకాయిట్ పార్టీ

    • @adskp7041
      @adskp7041 25 днів тому +4

      ​@@nagaindian8099ysr yedavalu sannasulu rowdilu

    • @nagaindian8099
      @nagaindian8099 25 днів тому

      @@adskp7041 asalaina yadavalu illiterate pillasenalu
      chethakani sannasulu decoit gallu TDప vallu

    • @googlefacebook9345
      @googlefacebook9345 24 дні тому +1

      Mee kana ra

    • @adskp7041
      @adskp7041 24 дні тому

      @@googlefacebook9345 same to you రా బామ్మర్ది

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 25 днів тому +28

    ఏరా ఎలక్షన్ విశ్లేషణకు ఇంక ఎవరూ దొరకలేదా?

  • @venkatmanikyala4810
    @venkatmanikyala4810 25 днів тому +79

    I am not interested to listen from Nageshwar Rao Garu as he is biased person

    • @ramuyanamala1253
      @ramuyanamala1253 25 днів тому +6

      he is telling truth

    • @grizz99999
      @grizz99999 25 днів тому +5

      Bro papam kashtpadi bathroom apukuni mari cheptnaru....okasari chance ivvandi

    • @venkateshji9531
      @venkateshji9531 25 днів тому +2

      ​@@grizz99999😂😂😂

    • @VoiceOfTruth2024
      @VoiceOfTruth2024 25 днів тому +1

      He is telling truth

    • @sambs3609
      @sambs3609 25 днів тому +2

      Watch Lapdog Media to appease yourself

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 25 днів тому +78

    ఎప్పుడూ ఈమేధావి తప్ప ఇంకొకడు మీకు దొరకడా?పనికిమాలిన కమ్మీ ఆర్టిష్టు.వళ్ళంతా దేశద్రోహమే

    • @babugajula107
      @babugajula107 25 днів тому +2

      Thakkuva honarorium. Pilavangane parigeththukosthadu.

    • @Sriharihara777
      @Sriharihara777 24 дні тому

      ఈ దేశ ద్రోహుల ముఖం చూడకూడదు ....సిగ్గు శరం లేదు...ఎపుడు విదేశాలకు సపోర్ట్ చేస్తారు....వెన్నుపోటు కొడుకులు...అప్పట్లో ఇలాంటి వారి వల్లనే మన దేశం కష్టాలు పడింది

  • @sudheerpidikiti83
    @sudheerpidikiti83 25 днів тому +102

    ముందీ నత్తి పకోడీ గాడ్ని మార్చండి వినలేకపోతున్నాం

    • @Kiran2T
      @Kiran2T 25 днів тому +4

      నత్తి గురించి పప్పు గాడు చెప్పాలి 😂

    • @jayaramshankar9229
      @jayaramshankar9229 25 днів тому +3

      Managalgiri lo TDP koduthundhi bro .let's come reality

    • @Ribeye512
      @Ribeye512 25 днів тому

      😂😂 😂 Jagan anna maree

    • @venkateshk9667
      @venkateshk9667 25 днів тому

      So sad telugu

    • @govindrajulu6873
      @govindrajulu6873 25 днів тому +7

      ఎదుటి వారి లోపాలు చూడకూడదు, వారి ప్రతిభ ను చూడాలి

  • @lakkineninarayana3433
    @lakkineninarayana3433 25 днів тому +100

    పెరిగిన ఓటింగ్ శాతం జగను ఓటమికి కారణమవుతుంది అని చెప్పలేక ...మసిపూసి మారేడుకాయ చేసినట్లుంది .

    • @SrinuvasuNellipudi-kr1ep
      @SrinuvasuNellipudi-kr1ep 25 днів тому +4

      వీడు మారడు

    • @vijayasri846
      @vijayasri846 25 днів тому

      Exactly

    • @sairamarajumudunuri486
      @sairamarajumudunuri486 25 днів тому +3

      He YCP pet ma

    • @truevoice579
      @truevoice579 25 днів тому

      Correct

    • @ganeshrao7526
      @ganeshrao7526 25 днів тому +2

      *ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 80 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂
      *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years*
      🤗🤗🤗

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 23 дні тому +1

    ముఖ్యంగా ఇద్దరికీ నిద్ర లేకుండా చేసింది ఎవరికి
    జగనన్న

  • @keerthieda8056
    @keerthieda8056 25 днів тому +79

    Andhrapradesh lo eppudu hung raadhu.. Esari kuda hung raadhu

    • @shireeshkumar2708
      @shireeshkumar2708 25 днів тому +3

      Adi jagan rakamundu...epudu veru

    • @GLMclicks
      @GLMclicks 25 днів тому

      Hung antey?

    • @user-gk8bu8co7z
      @user-gk8bu8co7z 25 днів тому

      ​@@shireeshkumar2708jailki siddam

    • @dollartreeshark6786
      @dollartreeshark6786 25 днів тому

      JSP strong ayithe, independent ga vyavaharisthe hung vastundi. Ippudu matrame TDP surrender mode lo vundi JSP.

    • @keerthieda8056
      @keerthieda8056 25 днів тому

      @@dollartreeshark6786 mee vote evariki vesaru

  • @MRNU9999
    @MRNU9999 25 днів тому +13

    డబ్బు ప్రభావం వల్ల ఓట్ల శాతం పెరగచ్చు అని చెప్పడం మీకే చెల్లింది…కులాలుగా వర్గాలుగా చీలిక కొంత వుండచ్చు కానీ మీరు చెప్పేటట్లుగా అంతా విడి పోలేదు…తీర్పు కూటమికి అనుకూలంగా అన్ని వర్గాల్లో అన్ని జిల్లాల్లో వస్తుంది….మీ విశ్లేషణ తప్పు అని జూన్‌ 4 న తెలుస్తుంది

    • @DPRao-tz4sj
      @DPRao-tz4sj 25 днів тому

      pseudo intellectuals .. actually, non-genuine and paid social media and pseudo intellectuals and so-called analysts have spoiled the opportunity of electing right govt by public in TS also .. people are mis guided.

  • @sureshjournlist
    @sureshjournlist 25 днів тому +58

    ఓట్లు శాతం పెరిగినా.. ప్రభుత్వ వ్యతిరేకతగా చూడలేని మూర్ఖులు.

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 25 днів тому +4

      అందరూ మూర్ఖులే. ఎవరి లోకం వారిది అంతే తేడా?

    • @nramalingeswarreddy9003
      @nramalingeswarreddy9003 25 днів тому +8

      సంక్షేమ పథకాలు కి మద్దతు గా ఓటింగ్ శాతం పెరిగి వుండచ్చు కదా...

    • @rajtarun7785
      @rajtarun7785 25 днів тому +2

      ​@@nramalingeswarreddy9003😂😂😂 ala ithe TDP manifesto lo ekkuva dabbu istha annadi so TDP ki vesi undochu kada 😂

    • @samisraeljamgal7595
      @samisraeljamgal7595 25 днів тому +4

      ఇన్ని సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్కూల్స్ , హాస్పిటల్స్ బాగుపడిన, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ లు,వస్తున్న చూడలేని మూర్ఖులు

    • @rajtarun7785
      @rajtarun7785 25 днів тому +1

      @@samisraeljamgal7595 😂 2019 lo meku kuda AP development kanapadaledhu kada ....

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 25 днів тому +57

    చివరికి ఏమీ తేల్చడు.ఈ గోల ఎందుకంటే నీకు దురద కనుక.4 తేదీ వరకూ ఆగితే సరిపోతుందికదా!

    • @kadhalahari-dr.gayathrisub7119
      @kadhalahari-dr.gayathrisub7119 25 днів тому

      సరిగ్గా చెప్పారు నేను ఇదే అనుకుంటున్నాను

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 25 днів тому +14

    ఎంత కష్టమొచ్చింది ఈ prof కి😢
    పెరిగిన ఓట్ % ప్రభుత్వ వ్యతిరేకత సూచిస్తోంది అని చెప్ప లేడు...
    వ్యతిరేకత ఉన్నా ycp దే అధికారం అని చెప్ప లేడు. కుడితి లో పడ్డ prof

  • @lankaanand642
    @lankaanand642 25 днів тому +9

    Great, Pavan real hero of election trend in AP. Real man of the India election &AP ...

  • @suryareddy6076
    @suryareddy6076 25 днів тому +59

    Mostly ycp winners

    • @madangopaln71
      @madangopaln71 25 днів тому +13

      yes, especially Tenali YCP MLA will win again. all because of that tight slap on his face. 😂😂😂

    • @kishorepriya3813
      @kishorepriya3813 25 днів тому

      Asalu akkada eam jarigindo meeku telusa ​@@madangopaln71

    • @basheerahmed609
      @basheerahmed609 25 днів тому +2

      Ycp ki scene ledhu

    • @anatharao92
      @anatharao92 25 днів тому +2

      OREY , REDDY , YOUR PSYCHO WIN 275 SEATS 1000% SURE BHEA, BE ENJOY .

    • @keshavkalyan5531
      @keshavkalyan5531 25 днів тому

      😂😂😂

  • @KKIND45
    @KKIND45 25 днів тому +30

    Joker of the Election 😂Pavala

    • @upendrabalija9835
      @upendrabalija9835 25 днів тому +6

      Criminal of election 6093 😅😅

    • @jagadiishworreddi7885
      @jagadiishworreddi7885 25 днів тому +3

      Kk ne pellam ni denga

    • @purnachandarrao9114
      @purnachandarrao9114 25 днів тому

      Results vachhe varaku agu
      Pawan kalyan range chudduvugani 420 criminal na kodakalara

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 25 днів тому +3

      Results tharvatha evadu joker na koduko telusthundhi😂

    • @user-bx7ge6op8j
      @user-bx7ge6op8j 25 днів тому

      Joker ani comment pedataru vadi peru chepthe tadupukuntaru villu. He is the one who is dethroning ycp and jagan

  • @Suresh-bx1iv
    @Suresh-bx1iv 25 днів тому +21

    నాగేశ్వరరావు విశ్లేషణ బాగానేవుంది కాని, తెలుగుదేశం కూటమికి సీట్లు పెరుగుతున్నట్టు చెబుతున్నారు కాని వాళ్లకు సీట్సు పెరగటానికి తగిన కారణాలు లేవు. ఎందుకంటే 5 స" రాలలో వారు పాజిటివ్ గా ప్రజల తరపున ఇది చేస్తామని ఏమి చెప్పకపోగా వారికి వ్యతిరేకమైన నిర్ణయాలే ఎక్కువగా వున్నాయి.

    • @sekhargn9767
      @sekhargn9767 25 днів тому +1

      2014 నుండి 2019 వరకు TDP చేసిన అభివృద్ది పనులు
      1. పట్టి సీమ కట్టి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చి, తద్వారా కృష్ణా నీరు అనంతపురం దాకా తీసుకు వెళ్ళారు .
      2. అయిదు సంవత్సరాల లో 60000 కోట్ల నీటి పారుదల పనులు చేసారు. పోలవరం డాం 70 సాతం పూర్తి చేసారు
      3. Narega scheme కింద 25000 km సిమెంటు రోడ్లు వేసారు.
      4. దాదాపు 8 లక్ష ల అపార్ట్మెంట్ ఇల్లు కట్టించారు (TIDCO scheme కింద).
      5. AP అంతటా fibernet వేసి, మారు మూల గ్రామ ల లో కూడా ఇంటర్ నెట్ వచ్చే లా చేసారు ( covid లో softwsre ఉద్యోగులు అందరూ గ్రామానికి వచ్చి పనిచేసారు).
      6. అమరావతి కోసం భూములు సేకరణ చేసి, 12000 కోట్ల బిల్డింగ్ లు కట్టారు .
      7. Vizag లో మిలలీనియం టవర్ కట్టి పలు software కంపనీలు తెచ్చారు.
      MEDTECH zone also was done and several medical equipment companies were brought.
      8. విజయవాడ లోmedha tower, పోలీసు హెడ్ క్వార్టర్స్ కట్టారు.
      9.తిరుపతి sree city లో పలు కంపనీలు తెచ్చారు.
      10. మొత్తంగా 15 lakh పెట్టుబడులు తెచ్చి, 5 లక్ష ల ఉద్యోగాలు కల్పించారు.
      11. రాష్ట్రం అంతటా LED bulbs పెట్టించారు.
      11. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంని, 1.55 లక్ష ల కోట్ల కు తెచ్చారు.
      12. కర్నూలు, కడపలో సోలార్ విద్యుత్ పార్కులు పెట్టి, పలు కంపెనీలు తెచ్చారు.
      ఇక చదువుకు సంభవించి
      IIT, ISER..తిరుపతి లో
      IIM, petrol university vizag
      AIIMS.. మంగళగిరి లో
      Design institute ..కర్నూల్ లో
      నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు.
      TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు:
      *Apolo tyres- chittoor
      *KIA- ananthapur
      *Hero- chittoor
      * zoho- renigunta
      *ashok layland
      *Shiomi- Vizag
      *celkon-tirupati
      Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT,
      Total 15 lakh chores investments, 5 lakh jobs

  • @ganjamramakrishna
    @ganjamramakrishna 25 днів тому +14

    మాచ్ ఆడిన వాళ్ళకి మాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు. తన గెలుపు మరొకరి చేతుల్లో పెట్టి ఆట ఆడాల్సిన రోజు దగ్గర కూడా లేకుండా మాన్ of ధి మ్యాచ్ ఎలా గెలుస్తారు.

    • @vinodkiran4685
      @vinodkiran4685 24 дні тому +1

      Andariki telusu ra pichha paytm nakodaka 😂😂 evaru ee elections lo sensation create chesaro anduke prathee okkaru janasenani నే man of the match antunnaru 😎🔥👌 kabatte total india lo sensational elections place ga pitapuram unbelievable hype and focus vachindhi ayna nee Lanti paytm pichha illiterate 420 chanchalguda slave stray dogs ki em telusu le ra papam 😂😂 mee thuglaq maalokham gadike emi teleedhu papam

  • @hihoney5609
    @hihoney5609 25 днів тому +4

    నాగ్ సార్ మరి షర్మిల అక్క కూడా కాంగ్రెస్ మత్తులో అన్నా అని చూడకుండా.షర్మిలా. సోనియాగాంధీ వెనుక నుంచి పుల్లలు పెడుతున్నారు కదా మరి వీలు సంగతేంటి కళ్లు పోయేవి.నోరు పడిపోయిందా.

  • @ramsb2010
    @ramsb2010 25 днів тому +5

    పవన్ కన్నా చాలా ముందునే ఒక సారి సీబీన్ అన్నారు.వన్ సైడ్ లవ్ వుంటే కుదరదు కదా అని!

  • @vinnicreations1276
    @vinnicreations1276 24 дні тому +1

    యాంకర్ గారు మీరు నాలుకకి తేనె రాసుకోండి మీ వాయిస్ బాగుంటుంది

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 25 днів тому +4

    Nageswar Reddy garu swaram marchare...paytm paisalu raledemo😅

  • @mcsubramanyamraju520
    @mcsubramanyamraju520 25 днів тому

    Hi now speaking is correct aboutincrease of voting.

  • @narendra3481
    @narendra3481 25 днів тому +18

    YCP vote 5 % padaledu....ani naa opinion....NDA should win.

  • @RAJAVALAVALA-dg3lw
    @RAJAVALAVALA-dg3lw 25 днів тому +15

    Yes kutami gelichina odina pawan Kalyan kastapaddadu kani ycp ke edge undhi antunnaru june4th na result vachhe araku andarivi huhaganale

  • @NaveenKumar-om1xd
    @NaveenKumar-om1xd 24 дні тому +1

    పాలిటిక్స్ పక్కన పెడితే ఈయనకి చదువు బాగా వచ్చు కాని పోలిటికల్ ఎనాలిసిస్ చెయ్యడమే రాదు.ఒక్కటి కూడా కరెక్ట్ గా చెప్పడు.. ఈయన బదులు ఇంకో పోలిటికల్ ఎనలిస్టు ని తీసుకురావాల్సింది..

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 25 днів тому +2

    You are talking so smartly sirr,,,

  • @dasaradhd4910
    @dasaradhd4910 24 дні тому +1

    సజ్జల చెప్పేది మహిళలు ఎక్కువ మంది వైసీపీ కే వోట్ వేశారని.
    ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఈ పథకాలకు , మహిళా ఓటర్లలో, సగం మంది మాత్రమే ఆకర్షితులయి వోట్ వేసినా, అప్పుడు, టీడీపీ ,వైసీపీ కి మహిళా ఓటర్లలో చెరో సగం పడుతాయి. అందువల్ల టీడీపీ కి నష్టమేమి లేదు. దానికి తోడు మద్యపాన నిషేధం చేయకపోగా, విపరీతంగా మద్యం రేట్లు పెంచడం వల్ల , మగవాళ్ళు ఇంట్లో ఇచ్చే డబ్బు తక్కువ అయిపోవడం, కొంత శాతం మహిళా ఓటర్లు, వైసీపీ కి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

  • @bharatchandhra
    @bharatchandhra 25 днів тому +1

    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్...
    మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని కూడా జగన్ అన్న కె.....
    జై జగన్..... జై జై జగన్....

  • @jreddycr
    @jreddycr 25 днів тому +1

    Then Pawan Kalyan should be awarded "Best Political Broker of the Decade"

  • @keerthieda8056
    @keerthieda8056 25 днів тому +56

    Jagan kanisam oka 100 seats tho aina malli cm avuthadu anukuntunnanu

    • @ravitejakodamala8513
      @ravitejakodamala8513 25 днів тому +17

      ​@@MrKoribaJagan ki support ga comment pedite Paytm eh na? Niku evadu Paytm cheste comment pedtunav

    • @sath826
      @sath826 25 днів тому +2

      ​@@ravitejakodamala8513Avunu😂..neeto Saha...

    • @VoiceOfTruth2024
      @VoiceOfTruth2024 25 днів тому +7

      If anyone support yrscp its paytm.. its all out of frustration and arrogance

    • @kishor22
      @kishor22 25 днів тому +2

      Paytm vaallu tappa ycp ni avaru support cheyaru edhi fact

    • @Saveap937
      @Saveap937 25 днів тому +3

      Antheledu.. land titling act , rowdyism, dramalu, abuses, lack of employment for youth and land kabjas annee kalipi coastal area lo YCP ki debbesayi

  • @anatharao92
    @anatharao92 25 днів тому +4

    NAGESWAR RAO - YCP PAYTM COOLIE BATCH , & TOTALLY AGAINST TDP , EVERY ONE KNOWS ABOUT HIS CREDIBILITY .

  • @rpatro5723
    @rpatro5723 25 днів тому +1

    ఓటు వెయ్యడానికి వచ్చారు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కాదు, అనుకూల ఓటింగ్ కూడా అయి ఉండవచ్చు. ఒకే ఓటరుకు రెండు పార్టీలు డబ్బులు ఇచ్చాయి. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగింది. ఎవరికి అనుకూలమో చెప్పలేము.

  • @srikanthgone3679
    @srikanthgone3679 24 дні тому +6

    ఏమి చేస్తాం, చేతకాని వెదవులు అందరు ఒక్కటై, జగన్ మీదకు పోటీకి వెళుతున్నారు 😍😍😍

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 25 днів тому +11

    Jagan unnecessarily has taken up LAND TITLING ACT & METRES to pump sets.

    • @nageswararaog8860
      @nageswararaog8860 25 днів тому

      Anubhavam ledu kada. Anduvalla

    • @madangopaln71
      @madangopaln71 25 днів тому +1

      not only that he has started his ruling by demolishing Praja vedika

    • @revanthkumar8593
      @revanthkumar8593 25 днів тому

      Even capital also ​@@madangopaln71

    • @madangopaln71
      @madangopaln71 25 днів тому

      @@nageswararaog8860 athanu anubhavam paripalana kaadhu,,thobbadam, lepatam, koolchadam

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 25 днів тому

      Yes, instead of Pigsty Concept!

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 25 днів тому +2

    Ysrcp will sweep

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 25 днів тому

    Prof Nageshwar is an excellent analyst.He is unbiased, truthful and honest. Some people always bark on Prof sir. Nobody cares them. Pro Nageshwar is always near to truth.

  • @bhavani3517
    @bhavani3517 25 днів тому +2

    Pawan kalyan gurinchi super ga cheppaaru sir.

  • @vijaybgaddam3907
    @vijaybgaddam3907 25 днів тому

    Good analysis Sir
    Probably you are coming back to original form

  • @CK-ff2zj
    @CK-ff2zj 25 днів тому +4

    ఈసారి కూటమిదే అధికారం అని ఇండైరెక్ట్ గ చెప్తున్నాడు 😊

  • @kksnstatus
    @kksnstatus 25 днів тому +4

    Realizing 😂😂

  • @kiranpotturi5271
    @kiranpotturi5271 25 днів тому +1

    పల్లెల్లో జగన్ పేరు ..

  • @kollamkuntasubramanyamredd497
    @kollamkuntasubramanyamredd497 25 днів тому

    Sir bus/trains are full from Hyd to tirupathi then I choose fight for vote purpose

  • @srinivasarajendrayechuri1074
    @srinivasarajendrayechuri1074 25 днів тому

    Super analysis sir

  • @user-vg5hv8sb6y
    @user-vg5hv8sb6y 25 днів тому +3

    North lo deniki vesina Modi ke velthandhi ani chaala mandi vote veyyaledu sir

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 23 дні тому

    నాగేశ్వర్ గారికి సరైన అవగాహన ఉండాలి కదా ముందు

  • @BSPAVisibles
    @BSPAVisibles 25 днів тому +1

    Unpredictable Anna vaallu, voting % YCP ki taggindani Ela cheppa galaru,
    Just wait until J4

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 24 дні тому +1

    You are showing anti BJP nature

  • @vineeshd
    @vineeshd 25 днів тому +1

    Its anti incumbency vote. AP people would have voted in Telangana if there was no anti incumbency. Alliance is winning by huge margin. Opinion polls didn't consider the votes of people who travelled to Andra and its a sweep for TDP alliance

  • @shaikNaveed23
    @shaikNaveed23 25 днів тому +1

    CBN ni nammaru public...wait for June 4th

  • @reactions2829
    @reactions2829 25 днів тому +1

    Idantha kadabbai! Clear ga, clarity ga cheptunna. A. P. lo adhikaram kutamide. Rasi pettuko professor!

  • @arjun_3969
    @arjun_3969 25 днів тому +1

    YSRCP spokesperson

  • @user-ie8ud3xu4c
    @user-ie8ud3xu4c 25 днів тому

    Good analysis sir

  • @madanmohan770
    @madanmohan770 22 дні тому +1

    You are currect,,,,,bhary pakege tho janasena nu babu ammesi,,,ghora otami ki Manon the match,,,,2019 lo kuda pavan ki man of the match

  • @sekharnaidu3612
    @sekharnaidu3612 23 дні тому

    విశ్లేషణ చేయడానికి మీకు ఇంకా ఎవ్వరు దొరకలేదా

  • @DhruvaNaturelover
    @DhruvaNaturelover 25 днів тому

    వైసిపి కి 10 సీట్స్ కూడా రావు😂😂

  • @rameshaddula7803
    @rameshaddula7803 25 днів тому +1

    YCP కి ఎందుకు తగ్గుతాయి తగ్గే ప్రసక్తే లేదు జై జగన్

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 24 дні тому

    తమరు మూసుకోవచ్చు మేధావి గారు. మీ credibility తగ్గింది. బెటర్ take rest

  • @kingofshortmaker
    @kingofshortmaker 22 дні тому

    నాకు మీ ఇంటర్వ్యూ లు చూస్తే మొత్తం anti భాజపా

  • @barakbabu7155
    @barakbabu7155 25 днів тому +10

    బిజెపి తో కలిసారు కాబట్టి ఏపీ లో కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కోల్పోయారు
    వైసిపి ఏపీ లో మళ్ళీ ఫాం చేస్తాది వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీ సియం జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి గా అధికారంలోకి వస్తున్నారు

    • @anatharao92
      @anatharao92 25 днів тому +1

      OREY BHUKKA BABU , PSYCHO YCP 275 SEATS SURE BHEA , BE ENJOY.

    • @nagamanilanka6131
      @nagamanilanka6131 25 днів тому

      HELLO AP BYE-BYE YCP

  • @srisrikanth5292
    @srisrikanth5292 25 днів тому +23

    June 4th kylhootami govinda govinda 😂😂

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 25 днів тому +10

      కూటమి అనే పదం కూడా సరిగ్గా రాయడం రాదు నీకు ఎందుకురా కామెంట్

    • @kksnstatus
      @kksnstatus 25 днів тому +1

      Wait😂😂

    • @IKnYT
      @IKnYT 25 днів тому

      Enthaa pedda mata annadu 😂😂​@@prasadmaturu5341

    • @bharathgoud665
      @bharathgoud665 25 днів тому

      jagan gaadiki mogudu pawan kalyan anna 🔥🔥🤙🤙wait for June 4th 🤙🤙🤙

    • @nagamanilanka6131
      @nagamanilanka6131 25 днів тому

      HELLO AP BYE-BYE YCP

  • @tirupatiraokilli2118
    @tirupatiraokilli2118 24 дні тому

    Voting పెరగడం మంచిది ఈ సారి ఓటింగ్ ఆధార్ సీడింగ్ చెయ్యడం, గతం తో పోల్చి తే చాలా వరకు డిలీట్ చెయ్యడం జరిగింది👍👍

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 25 днів тому

    Good analysis

  • @prakasarao5543
    @prakasarao5543 20 днів тому

    కొందరు పుల్లగొండి వెధవలు ఇద్దరు స్నేహంగావుంటే చూడలేరు .ఆ ఇద్దరి మధ్య తగువులు పెట్టజూస్తారు . ఆ. ఇద్దరిలో ఒకడిని రెండవవాడికంటె గొప్ప అనడం దమననీతి . మన ప్రొఫెసర్ ఆదమననీతినే ఈప్పుడు ప్రయోగించడం మొదలెట్టాడన్నమాట . వెధవతెలివితేటలు ....‌....

  • @Dasu-fp4le
    @Dasu-fp4le 24 дні тому

    నాగేశ్వర్ జస్ట్ 3మినిట్స్ లో నీ విశ్లేషణ అర్థమైంది, బై బై

  • @vsnraju9095
    @vsnraju9095 25 днів тому

    ఓరి లాస్ట్ టైం 5పర్సంట్ తేడాతో టీడీపీ కి 23 వచ్చినియ్
    10 పర్సంట్ తేడా అయేటియా టీడీపీ కి ఎన్నంటావ్

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4p 25 днів тому +3

    Ycp win

    • @ajathashatru2895
      @ajathashatru2895 20 днів тому

      Bokka Ra Bokka
      PAWAN KALYAN undaga mee vaadu CM avvaledu ,,,,Tihar jail pilustundi

  • @muralikrishnadevarakonda3668
    @muralikrishnadevarakonda3668 23 дні тому

    This Debate gone through the real facts resulting the ANTY GOVT. poling wave 👍🏼

  • @sheikhabdul4579
    @sheikhabdul4579 25 днів тому

    మొన్నటి వరకు జగన్ భజన ఇప్పుడు పవన్ భజనా నాగేశ్వరరావు గారూ.

  • @churchministry1680
    @churchministry1680 25 днів тому

    సింపుల్ నాగేశ్వర్ గారు
    వైసీపీకి, *ఏ- ఓటర్* 30% (కూటమి 70%) *బీ- ఓటర్* 50% (కూటమి 50%), *సీ- ఓటర్* 80% (కూటమి 20%) అంటే ఫైనల్‌గా 160/3=53% (కూటమి 47%)

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 25 днів тому +1

    He predicted a win for a party . That is surely a failed prediction. Now he wants a conflict between two major partners of the alliance - by choosing man of the match. It seems he has no better ideas than this to create fissures in the alliance . Pavan Kalyan is more mature than you assume

  • @kandiboinaraam4019
    @kandiboinaraam4019 25 днів тому

    ఫ్రొపెసర్ కు నీలి కామెర్లు వచ్చినట్టున్నాయి!

  • @inumulaveeraraghavarao721
    @inumulaveeraraghavarao721 25 днів тому

    After many days Prof sir taking neutral state that's the correct strategy of Cephologist

  • @mopurivenkatareddynaidu8577
    @mopurivenkatareddynaidu8577 24 дні тому

    సర్ ఇదే మాట జగన్ పబ్లిక్ గా చెప్పచ్చుగా...

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 25 днів тому

    వీళ్ళందరూ ఇప్పుడు ఎటువైపు చెప్పరు, రిజల్ట్ వచ్చాక నేను ముందే చెప్పాను చూసారా అంటారు.

  • @singireddyvishnureddy8807
    @singireddyvishnureddy8807 24 дні тому

    Looks like CBN is getting 200% Growth - Mind blowing that his count is going up from 23 To 69 --- I think it is clear

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 24 дні тому

    BJP is not having hold in AP but Pawan has lifted the jack to raise BJP strength At the same time Pawan also benefitted. Chandra babu has got voice to be in politics

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 25 днів тому +1

    Nageswar, person consumed by hatred towards AP

  • @prasadbsv5672
    @prasadbsv5672 24 дні тому

    నాగేశ్వరావు గారికి ధన్యవాదములు. మర్రి వుడా లాగా పెరిగిన రెండు పార్టీల మధ్య ఎన్నో వ్యయ ప్రయాసలతో తన ఎగ్జిస్టెన్స్ కాపాడుకుంటూ సెంటర్ పాయింట్ అయినా పవన్ లాంటి నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో అవసరం

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 25 днів тому +1

    సరే కానీ ఎలక్షన్ ఐపోయాయ్ నీ పేమెంట్ వచ్చిందా రాలేదా

  • @kondach8571
    @kondach8571 25 днів тому +4

    on Jun 4th : YCP leaders why jagan reddy unnessarily targetted to pavan kalyan but he pulled out ycp govt now. This is reality

  • @CINEMADREAMSENTERTAINMENTS
    @CINEMADREAMSENTERTAINMENTS 25 днів тому

    I hate prof nageswar because I am big fan of his intelligence

  • @srinib3277
    @srinib3277 25 днів тому +1

    Its wrong analysis ......hw YCP raised its share in 2019 .....will that not be appropriate in losing the share in 2024

  • @aptalknewschannel
    @aptalknewschannel 24 дні тому

    ప్రజలలో మార్పు మొదలైంది

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg 25 днів тому +28

    వైసీపీ సులభంగా గెలవాల్సిన ఎన్నికని వైసీపీ కి కష్టతరం చేసాడు పవన్ కళ్యాణ్ ... కూటమి గెలుపు అనిపిస్తుంది ఓటర్లని బట్టి చూస్తే

    • @kondach8571
      @kondach8571 25 днів тому +2

      Correct 100%

    • @narendra3481
      @narendra3481 25 днів тому +1

      Yes jagan own mistakes ....public insterested on NDA

  • @mass947
    @mass947 25 днів тому

    General ga match gelisteney man of the match lets hope he will recive the trophy..

  • @venkatanarasimharao344
    @venkatanarasimharao344 25 днів тому

    "రాష్ట్రం" లో •ఎన్నికల సరళి• 😇
    *పవర్* మార్చే శక్తి *పవన్* దే 🙂
    thats *పవర్ స్టార్* ✊

  • @lalitham7009
    @lalitham7009 25 днів тому +13

    Late night voting because chatting votes TDP Janashana

  • @sirasanisingararaoi7232
    @sirasanisingararaoi7232 25 днів тому

    Verry good analysis.pavan pro bjp ద్వారా YSRCP తగ్గుతూ వచ్చింది.

  • @srinivasrayeli3572
    @srinivasrayeli3572 24 дні тому

    అయ్యా మీ 10tv లో ఆంధ్ర తెలంగాణ లో వేరే రాజకీయ విశ్లేషకులే దొరకడం లేదా

  • @rangaraokosaraju7157
    @rangaraokosaraju7157 25 днів тому

    Rasukora Paytm artist Prof Nageshwar Reddy
    next CM NaraChandraBabuNaidu✌️
    June4th nee analysis chudali eagerly waiting.

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 25 днів тому

    అదేమిటి ఈ ఎనలిస్ట్ నుదిటి మీద రేవంత్ రెడ్డి స్టికర్ లేకుండా ఎందుకు వస్తున్నాడు.

  • @jellasreenivas3585
    @jellasreenivas3585 25 днів тому

    నాగేశ్వర్ గారు కాంగ్రేస్ పార్టీ సానుభూతి పరులు ఓటు వేసిన ఉపయోగం లేదు కాంగ్రేస్ గెలిచేది లేదు పోటీ ఇచ్చేది లేదు ఇంకా ఎందుకు ఓట్ వెయ్యడం అని చాలా మంది అనుకుంటున్నారు.... హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం.... రామ మందిరానికి వ్యతిరేకంగా కాంగ్రేస్ స్టాండ్ తీసుకోవడం కూడా నిర్లిప్తతకు కారణం