మధురలో కృష్ణుడి విగ్రహాలు లేవెందుకు? - DR DEVARAJU MAHARAJU

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 16

  • @upparilinganna5054
    @upparilinganna5054 7 днів тому +3

    తెలియని విషయాలు చెప్తున్నారు మీకు ధన్యవాదాలు సార్

  • @dhanyasimaruthirao7903
    @dhanyasimaruthirao7903 9 днів тому +7

    నిజాలు బడి జ్ఞాన పాఠాలు బోధిస్తున్న మీకు నా వందనాలు సార్

  • @rampakasairam2508
    @rampakasairam2508 9 днів тому +6

    Nomo Buddhaya ❤

  • @prachand3949
    @prachand3949 8 днів тому +3

    నమో బుద్ధాయ

  • @ashokkola7490
    @ashokkola7490 8 днів тому

    Correct 👌

  • @AGanesh6441
    @AGanesh6441 9 днів тому +1

    Namo budhaya sir 🙏🙏🙏🙏

  • @srinivasaraovuyyuru3044
    @srinivasaraovuyyuru3044 9 днів тому +3

    ముస్లిం, బ్రిటిష్ వాళ్ళవద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు సనాతన బ్రాహ్మణులు.

    • @velpuri-c2g
      @velpuri-c2g 8 днів тому

      అధికారపారపకం కోసం ముస్లింల, క్రైస్తవులే కాదు బ్రహ్మణులు ఎవరివదైన పని చేసి గోతులు తీయడం కొంత మందికి బాగా తెలుసు .....?

  • @kjangaiah6955
    @kjangaiah6955 7 днів тому

    Good information.Sir one more request. Dwaraka meeda kuda oka video cheyandi sir.thelusukovalani vundi

  • @srinivasaraovuyyuru3044
    @srinivasaraovuyyuru3044 9 днів тому +4

    తిరుపతి. అలివేలు మంగాపురంలో మూడు ఆలయల్లో మధ్యగుడి పురాతనమైనది. అది భౌద్ధగుడి.

  • @Balaji07-j7t
    @Balaji07-j7t 9 днів тому +1

    Reality can't hidden

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 днів тому

    కృష్ణుడి బొమ్మ విగ్రహం అనకూడదు సర్ ప్రతిమ అని మాత్రమే అనాలి.మిగిలిన అన్నీ విగ్రహాలు అనవచ్చు.శ్రీకృష్ణుడి ప్రతిరూపం ప్రతిమ.

  • @sivaram2486
    @sivaram2486 9 днів тому

    ప్రస్తుతం ఎక్కడ చూసినా హనుమాన్ విగ్రహాలే కనబడుతున్నాయి. హనుమాన్ ప్రాధాన్యత గురించి వివరించగలరని మనవి

  • @Anasuyammaveera
    @Anasuyammaveera 7 днів тому

    Ivanni History lo vunnai….ainaa….students ga chadivinavanni marichi…..puranale …..Nijam anukuntunnaru.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 днів тому

    సర్,నమస్తే.ఉత్తర భారత దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఆర్యుల సంతతేనా?చెప్పవలసిందిగా మనవి.ఆర్యుల ప్రభావమే వేద విజ్ఞానమా? అలాగే రావణబ్రహ్మ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అంటే ఆయన రాక్షసుడు అని మీరు నమ్ముతారా? హనుమంతుడి రూపం నిజంగా అదేనా? అంటే కోతి మనిషి ఆకారం.ఇలా జంతు తల మనిషి శరీరంతో ఏం శాస్త్ర వేత్త అయిన సృష్టించగలరా? ఆనాటి రావణబ్రహ్మ కాలంలో జరిగిన యదార్ధ విషయాలు అంటే రామాయణం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం షేర్ చెయ్యగలరు

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 4 дні тому

    మీరు చెబుతుంది బాగానెవుంది కానీ చరిత్ర అంటే బుద్ధుడు,అశోకుడు మాత్రమేకాదు.మీరేమో చరిత్రలో జరిగిన ప్రతి చిన్నవిషయంకూడా బుద్ధుడికి,అశోకుడికి ముడి పెడుతున్నారు.