రామాయణం భక్తులు చెప్పుకున్నంత పురాతనం కాదు | రామాయణం లో బౌద్ధం ఆనవాళ్లు

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 501

  • @vschary
    @vschary Рік тому +12

    I will do my comment in 2 parts (or 3 at the most). You might want to hold off your response(s) until I am done with my complete response.
    మొదటగా చెప్పాల్సింది -
    నేను “other side” కాదు. నాస్తికుడినే.
    మొత్తం మీద - “రామాయణం భక్తులు అనుకున్నంత పురాతనమైనది కాదు.” అనే మీ ప్రధానప్రతిపాదన నాకు అంగీకారమే. కొన్ని నిర్దిష్టమైన అంశాల మీదే నాకు తోచింది చెబుతున్నాను.
    చివరినుంచి మొదలుపెడతాను -
    1. నాగరి లిపి లేదా దేవనాగరి వచ్చాకే రామాయణం వ్రాయబడిందనే ఊహ గురించి. మనకు లభ్యమవుతున్న వ్రాతప్రతుల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ మాట సరైనదే. అలభ్యప్రతుల గురించి ఎలాగూ చెపుకోలేము కానీ రామకథ వేయేళ్ళ కన్నా చాలా ముందరిదే కదా. భాసకాళిదాసదిఙ్నాగభవభూత్యాది కవుల కావ్యాలలో నాటకాలలో రాముడి ప్రసక్తి,, రామకథా ప్రస్తావనలు ఉన్నాయి కదా. వాళ్ళంతా వేయి ఏళ్ళ కన్నా ముందరివాళ్ళే కదా. అన్నట్లు బరోడా క్రిటికల్ ఎడిషన్ కి ఆధారమైన లిఖితప్రతుల్లో అత్యంతప్రాచీనమైనది నేపాల్లో దొరికింది. నేవారీ అక్షరాలలోని ఈ ప్రతి సా.శ.1020 నాటిదట.
    ఒక్క రచయిత ఒక్క పెట్టున కూర్చొని రామాయణం అంతా వ్రాసాడనుకోవటం కన్నా ఒక మూలకథకు కాలక్రమంలో చాలా మార్పులు చేర్పులు జరిగి ఉండవచ్చన్న ఊహ కరెక్టు అనిపిస్తుంది. తనకాలం నాటి రచయితలను ఉట్టంకిస్తూ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు రామాయణ రచనాకాలము సా.శ.పూ.1200 ఏళ్ళ నాటిదై ఉండవచ్చు అని అన్నారు (భారతి పత్రికలో 1942 లో వ్రాసిన ‘శ్రీమద్రామాయణము గౌతమబుద్ధుడు అనే వ్యాసం’;; సాహిత్యసంచారం అనే పుస్తకంలో ఉన్నది). ఇటీవల క్రిటికల్ ఎడిషన్ను ఇంగ్లిషులోకి అనువదించిన బిబేక్ దేబ్రాయ్ ప్రకారం రామాయణపు మొదటి భాగాలు సా.శ.పూ. 500 ఏళ్ళప్పుడు వచ్చి ఉండాలి, ఉత్తరకాండ,బాలకాండలో కొన్ని భాగాలు సా.శ.500 ఏళ్ళ నాటిదై ఉండాలి అన్నారు. రుజువులు/ఆధారాలు చెప్పలేదు కానీ ఆ ఊహ సబబే అని అనిపించింది.
    భాషనుబట్టి, పుస్తకంలో ప్రస్తావించిన విషయాలను బట్టి (ఫాంటసీ ఎలిమెంటును పక్కనబెడితే) రామాయణరచయిత కాలం గురించి కొంత ఊహ చేయవచ్చనుకుంటాను (దాశరథి రంగాచార్యులు మొత్తం రామాయణంలో లిపి/లేఖనం గురించి ప్రస్తావనలు లేకపోవటాన్ని ప్రస్తావిస్తారు - సందేశాలు, రాయబారాలు అన్నీ మౌఖికంగానే ఉంటాయి.)
    2. ‘యథా హి చోరః…’ శ్లోకంలో బుద్ధుడి ప్రస్తావన ఉన్నదన్న మాట నిజమే. You were spot on. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఇంద్రగంటివారు దీనిని ప్రక్షిప్తమని అన్నారు. గీతా ప్రెస్ అనువాదంలో బుద్ధ అనే మాటను బౌద్ధమతావలంబీ అని, తథాగత అన్న మాటను నాస్తిక్ విశేష్ అని వ్రాసారు. ఇది ప్రక్షేపం కాదు మూలమే, ఇంకా బౌద్ధపు ఆనవాళ్ళు చాలా ఉన్నాయి అని మీరన్నారని అనుకుంటున్నాను.
    3. శ్రమణీ గురించి -శ్రమణ శబ్దానికి స్త్రీలింగం అని మీకు తెలిసిందే. శ్రమణశబ్దానికి బౌద్ధసన్న్యాసి అనే కాక సన్న్యాసి/యతి అని సాధారణార్థాలున్నాయని కూడా మీరు చెప్పారు. శబరి బౌద్ధసన్న్యాసినియా అంటే అయిఉండవచ్చు. కానీ అట్లా తేల్చుకోవటానికి తగినంత ఆధారం ఉన్నదని అనిపించలేదు. పైగా, శబరికి ఉపదేశం చేసిన గురువు మంత్రసమన్వితంగా యజ్ఞాలు చేసేవాడు అని ఉన్నది (అరణ్యకాండ 74-22). రామాయణంలో శ్రమణుల రెఫరెన్సెస్ ఇంకో రెండు ఉన్నాయి. ఒకచోట (బాలకాండ 13వ సర్గ 12వ శ్లోకం అనుకుంటా) శ్రమణులను తాపసులను విడిగా పేర్కొంటాడు. బహుశా అది “బౌద్ధపు ఆనవాలు” కావచ్చు. ఇంకొకటి కిష్కింధాకాండ 18-33. అది బౌద్ధ-రెఫరెన్స్ అని స్పష్టంగా చెప్పలేకపోయాను.

    • @vschary
      @vschary Рік тому +1

      Part 2
      4. చైత్యాల గురించి - చైత్యము అనే మాటకు కూడా బౌద్ధానికే సీమితమైన అర్థం లేదు. మేఘదూతంలో వాన మబ్బు రావటం కన్నా ముందు కాకులు గ్రామచైత్యాల దగ్గర గూళ్ళు కట్టుకుంటూ హడావుడి చేస్తాయి. మేఘదూతపు వ్యాఖ్యానంలో మల్లినాథసూరి ఆ మాటకు రథ్యావృక్షాః (ప్రధానమార్గాల పక్కన చెట్లు) అని అర్థం చెప్పారు.
      a. రామాయణంలో చెట్టు అనే పై అర్థంలో చైత్యప్రయోగాలు కనిపిస్తాయి (అయోధ్య-6-11, 17-16, 71-42 - గీతా ప్రెస్ అనువాదం; ఈ చివరి శ్లోకంలో చైత్యముల పన ఉండే పక్షిమృగసముదాయాల ప్రస్తావన ఉన్నది; 71-42 వ శ్లోకానికి పుల్లెల రామచంద్రుడి అనువాదంలో “చైత్యములనగా వీథుల మొగలలోని కట్టడములు, లేదా పూజాస్థానములకు సంబంధించిన శిలానిర్మితగృహములు, లేదా వీథులలోనున్న మఱ్ఱిచెట్లు” అని బ్రాకెట్లలో అర్థం చెప్పారు; అయోధ్య-100-60; అరణ్య 39-4 లో చైత్యవృక్షేషు అనే మాట నేరుగా శ్లోకంలో కనిపిస్తుంది; సుందర 12-18)

      b. కొన్ని చోట్లలో యజ్ఞస్థలాల సూచన ఉంటుంది (అయోధ్య-100-53 “కచ్చిచ్చైత్యశతైర్జుష్టం…”- గీతా ప్రెస్ అనువాదం చూడండి; బిబేక్ దేబ్రాయ్ అనువాదంలో ఇది 94వ అధ్యాయంలో వస్తుంది - “In the habitations of people, I hope hundreds of altars are properly laid out. I hope the temples are adorned with stores of drinking water and lakes.”; మీరు కోట్ చేయలేదు కానీ ఇంద్రజిత్తు నికుంభిలా యజ్ఞం చేసిన స్థలాన్ని కూడా చైత్యం అనే వర్ణించింది రామాయణం),
      c. ఇళ్ళలోని పూజామందిరాలను సూచిస్తుంది (అరణ్య 56-33లో గణేశుడు మొదలైన వారి స్థానము అని అనువదించారు.); యుద్ధకాండ 127వ సర్గలో 2 వ శ్లోకంలోని చైత్యాలను దేవస్థానములు అని అనువదించారు.
      d. కట్టడము - రోడ్డు మధ్యలో మంటపం వంటివి (సుందర 12-15)
      e. లేదా కులదేవతలను ఉంచే స్థలాలను (సుందర 15వ సర్గ); దీనిని గీతాప్రెస్ వాళ్ళు మందిరం అని అనువదించారు.
      f. సుందరకాండ 22-29 లో శ్మశానచైత్యప్రతిమః అనే విచిత్రమైన మాట వస్తుంది. శ్మశానంలో వధ్యస్థలంలా వాడే మంటపం అది (గీతా ప్రెస్ నోట్; పుల్లెల అనువాదం)
      That’s, probably,why the scholars hitherto didn’t see the ubiquitous chaityas in Ramayana as the Buddhist places of worship. And you might have noticed the respectful way in which the chaityas are referred to by Rama or the poet in some of the above Slokas).
      5. చైత్యాలను నాశనం చేయటం గురించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మీరు.
      a. కిష్కింధ 19-24. “నాగహేతోః సుపర్ణేన చైత్యమున్మథితం యథా” - ఈ పోలిక తార వాలి కోసం ఏడుస్తూ చెప్పిన మాటల్లోనిది (రాముడు/కవి కసిగా చెప్పిన మాట కాదు.). గీతా ప్రెస్ అనువాదంలో ‘చైత్యం’= చైత్యవృక్ష్ యా దేవాలయ్ అని అర్థం చెప్పారు (పుల్లెల “చైత్యం” అని వదిలేసారు.) గరుడుడు పాము కోసం దేవాలయాన్ని/చైత్యాన్ని కూలదోసాడు/ గరుడుడు పాము కోసం చెట్టును పెకిలించాడు - ఈ రెండింటిలో ఏ ఉపమానం సహజంగా ఉన్నది? “రాముడు టెంపుల్ని పగలగొఉతున్నాడు” అని కాదు ఇక్కడ చెబుతున్నది. “వాలి గరుడుడితో పెకిలించబడ్డ చైత్యము లాగా ఉన్నాడు” అని చెబుతున్నది తార.
      b. హనుమంతుడు సుందరకాండలో 43వ సర్గలో వందమంది రాక్షసులతో కాపాడబడే చైత్యప్రాసాదాన్ని ధ్వంసం చేస్తాడు. రాక్షసుల కులదేవతలను ఉంచే స్థానము అని గీతా ప్రెస్ అనువాదం. ఇది హనుమంతుడు చేసిన wanton destruction. కానీ ఇది బౌద్ధచైత్యప్రాసాదము అని చెప్పే సూచనలు గ్రంథంలో లేవు. వందలాది చైత్యాలను ధ్వంసం చేసాడనీ లేదు.
      c. త్రికూటపర్వతం మీది నుంచి కనపడే లంక సీనులో రావణుడి చైత్యప్రాసాదం వర్ణన ఉన్నది (వైష్ణవపదం/కైలాస శిఖరంలా ఉన్నది యుద్ధ-39-23, 24); ఇది మీరన్నట్లు central palace అని అనిపిస్తుంది. పోనీ చైత్యమనే అనుకున్నా - “బుద్ధిజంను హిందూయిజం ఎట్లా డిస్ట్రాయ్ చేసిందో చెప్పే” metaphor ఇందులో ఎక్కడ ఉన్నది? లంక బౌద్ధదేశం అయిన తరువాత వ్రాసిన కథ ఇది అన్నారు అన్నారు. అసలు లంక ఎక్కడ ఉండేదన్న విషయం మీదనే చర్చలు ఉన్నాయి (రామాయణం జాగ్రఫీ గురించి మీరు చేసిన స్లైడులనే చూడండి. లంక అంటే ఇప్పటి శ్రీలంకే అని చెప్పగలమా?). యుద్ధకాండలో కొట్టుకోవడాలు చంపుకోవడాలు చాలానే ఉన్నాయి కానీ చైత్యాల విధ్వంసం గురించి ఎక్కడైనా ఉన్నదా?
      అయోధ్యకాండలో, యుద్ధకాండ చివరలో అయోధ్యలోని చైత్యాలను గౌరవిస్తాడు రాముడు (భరతుడు కూడా); లంకలోనేమో నాశనం చేసాడని సూచిస్తున్నారా మీరు? అది కాంట్రడిక్టరీగా లేదా?
      రేపు wrap-up చేస్తాను.

    • @Pratap.Chandra
      @Pratap.Chandra Рік тому +6

      It is Cleary said, Valmiki is the Prime author of Ramayana. Valmiki is also part of Ramayana. Sita devi stays at Valmiki ashram when she left in forest. Now if Valmiki write the Ramaya in Sanskrith is he not used devanagari to write ? If he use devanagari to write when is this happened?

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 9 місяців тому

      giving it a benefit of doubt valmiki raasina ramayanam first copy evari daggara ledhu ga @@Pratap.Chandra

    • @arrao633
      @arrao633 8 місяців тому

      ​@@vschary
      మీ wrap up రాలేదు.

    • @vschary
      @vschary 8 місяців тому

      @@arrao633 sir, I think I did write. Will search and give you the pointer.

  • @nagarajubethala2446
    @nagarajubethala2446 Рік тому +30

    మీ క్లారిటీ కి
    శతకోటి ధన్యవాదాలు!
    గత నాలుగు సంవత్సరాలుగా
    వేదాలు, వేదాంగాలు, రెండు ప్రధాన కావ్యాలు,జనస్రవంతి లో ప్రచారంలో ఉన్న పురాణ, భాగవత కథలు,
    అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
    ప్రపంచ నాగరికతలు, చరిత్ర అన్నీ కాకపోయినా ,చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.
    వైధిక కట్టుకథలు, భ్రమలు, అసంబద్ధ,అంతకని, పొసగని కల్పనలు ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకదు.
    పిడుక్కీ-బియ్యానికీ ఒకే మంత్రం... నమ్మకం.
    మీరు చేస్తున్న పని చాలా మందికి చేరాలని నా ప్రగాఢ కాంక్ష.
    🙏🙏🙏🙏🙏🙏☸️

    • @game_amigos8655
      @game_amigos8655 10 місяців тому +2

      chadivendi ardam kaladha video choodagan sheep lga namasva nuv gora bidva kadha

    • @KsRaju-g6r
      @KsRaju-g6r 16 днів тому

      @@nagarajubethala2446 MEERANNADI 100/CORRECT

  • @Somavijaysagar
    @Somavijaysagar Рік тому +25

    అన్వేషణ అనే పదానికి మీరు నిజంగా న్యాయం చేస్తున్నారు.... ఒక సబ్జెక్ట్ ని ఎంత విపులంగా ఎలా అన్వేషణ చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ...

    • @vishnuraju385
      @vishnuraju385 Рік тому

      వీడు సోల్లుకి మురిసిపోవద్దు. మూడు దంతాల ఏనుగుల గురించి లేదు.

  • @uwantcell2622
    @uwantcell2622 Рік тому +58

    మనోహర్ గారు గురువులంటే ఎవరో తెలుసా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం చెప్పేవాడు నిజం ఏంటి అబద్ధం ఏంటి కనులు తెరిపించేవాడు కాషాయం బట్టలు కట్టుకొని పనికిమాలిన మాటలు చెప్పేవాడు కాదు మీలాగా జనాలకు అర్థమయ్యేలా వివరించి ఓపికతో చెప్పటం ఓ అద్భుతం మిమ్మల్ని గురువు అనటం ఎంత మాత్రం సందేహం అవసరం లేదు ఇట్స్ రియల్ గురు మనోహర్ జీ 💐💐💐💐💐🏃🏃🏃

  • @vishnuarja5189
    @vishnuarja5189 4 місяці тому +24

    బుద్ధుడు తన ఉపన్యాసాలో ఎక్కడా రాముడినికాని, కృష్ణుడినిగాని నామమాత్రంగానైనా ప్రస్తావించలేదు.అంటే దీనర్థం రాముడు, కృష్ణుడు ఆనాటికి దేవుళ్ళుకారు,కనీసం ప్రశిధ్ధులూకారు.
    దీనర్థం రామాయణం, మహాభారతం బుద్ధుని తరువాతే వ్రాయబడి (చెప్పబడి)ప్ర‌శిధ్ధి పొందాయి అని అర్ధం.

    • @sujauddinmohammed7863
      @sujauddinmohammed7863 Місяць тому +5

      వాల్మీకి రామాయణం లో బుద్ధుడు ని నిందితుడు గా రాశారు అంటే దీని అర్థం బుద్ధుడు తర్వాతనె ఇవన్నీ రాశారు,ఇది నిజం,science journey channel చూడండి 👍

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Рік тому +18

    Superb content 👌👏ప్రతి విషయం చాలా సునిశితంగా, హేతుబద్ధంగా వివరిస్తూ, నమ్మకాల ఆధారంగా,మతం మత్తు వదిలించి, జ్ఞానం వైపు ఆలోచించే విధంగా ఉంటున్నాయి మీ వీడియోలు 👌👏👍🙏🙏

  • @ravindrababu9034
    @ravindrababu9034 2 місяці тому +9

    ఇది ఒక పురాణం అని చెబితే సమస్య లేదు, కానీ ఇదే నిజమైన భారత దేశ చరిత్ర అని చెప్పే కుట్రకు తెరతీశారు సార్

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 7 місяців тому +10

    నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం నే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది

  • @Arjun00100-s
    @Arjun00100-s 7 днів тому +1

    చెప్పేవాళ్ళు చాలామంది వుంటారు ఇలాగ , కానీ సత్య అన్వేషి గారు వాళ్ళందరికీ ప్రిసిపుల్ లాగా వున్నారు ఇలాంటి ప్రశ్నించేవాళ్ళు వుండటం చాలా ఆనందం గా వుంది , వీళ్ళు చెప్పింది విని వాదన చేయకుండా ఎంటువండి మూర్ఖ చేస్తలు చేయకుండా అర్థం చేసుకుంటున్నారు చూడండి మీ అందరికీ ధన్యవాదాలు , తరువాత రాబోయే తరానికి మీరు ఇవన్నీ నేర్పించాలి సరైన దారిలో నడిపించాలి యువతని ,

  • @kingchinababu1963
    @kingchinababu1963 9 місяців тому +8

    చాలా క్రొత్త విషయాలు తెలియ చేస్తునందుకు. 🙏

  • @mind484
    @mind484 2 дні тому

    Wonderful analysis to prove that ramayana was written only after 1000 AD. Those who have mind, let them think.

  • @voiceofcharvaka7497
    @voiceofcharvaka7497 Рік тому +17

    సూపర్ బ్రో 👍 మంచి పరిశీలన.

  • @torah245
    @torah245 7 днів тому +1

    నువ్వు చెప్పినవన్నీ నిజాలే. రామాయణం, మహాభారతం అద్భుతముగా చెప్పబడిన కధలు. నైపుణ్యముతో నేర్పుగా చెక్కబడిన కావ్య శిల్పములు.
    అందుకే మాట బేధాలు లేకుండా అందరమూ చదువుతాము, వింటాము, సినిమాలుగా తీస్తే అందరమూ చూస్తాము. ఆ పాటలు కూడా పాడుతాము. తాగారాజా స్వామివారి కీర్తనలు. అవి కథలని తెలిసికూడా!

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 днів тому +2

      కట్టు కధలు అన్నంతవరకు పర్లేదు. అందులో ఉన్నవాళ్లు దేవుళ్ళు అని, రామరాజ్యం కావాలి అన్నప్పుడే గొడవ మొదలవుతుంది.
      బాహుబలి సినిమా చూసి మాహిష్మతి రాజ్యం కావాలి అని కోరుకునే సన్నాసులని చూస్తే ఏమనిపిస్తుందో అలానే ఉంటుంది రామరాజ్యం కావాలి అంటుంటే.

  • @HoneyH-n5d
    @HoneyH-n5d 4 дні тому

    చాలా అద్భుతంగా వివరించి చెపుతున్న విధానం సూపర్బ్.... తెలియని చాలా విషయాలు నేటి సమాజానికి గొప్ప మేలు చేయడానికి మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతాయి

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  4 дні тому

      @@HoneyH-n5d రామాయణానికి కనీసం కావ్య విలువ ఉంది. బైబిల్ ఎందుకూ పనికిరాదు మరి. 😊

    • @HoneyH-n5d
      @HoneyH-n5d 4 дні тому

      దాన్ని వివరించండి...తప్పకుండా తెలియనిది తెలుసుకోడానికి సిద్ధంగా ఉన్నా . నేను నిజాన్ని వెతుకుతున్న ..చాలా డౌట్స్ ఉన్నాయి.బైబిలు లో కూడా ..నేను క్రిస్టియన్ నే...సమాధానం రాని ప్రశ్నలు చాలా ఉన్నాయి.తప్పకుండా మీల కచ్చితమైన ఆధారం చూపిస్తూ వివరిస్తే...తెలుసుకుంట.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  4 дні тому

      @@HoneyH-n5d బైబిల్ నీ నమ్మెయ్యతానికి మాత్రం ఖచ్చితమైన ఆధారం అక్కర్లేదు, యేసు నామము అనగానే పూనకం వచ్చెయ్యాలి. ఇదంతా బోగస్ అనగానే ఖచ్చితమైన ఆధారం కావాలి. అంతేనా?

  • @chintuches2270
    @chintuches2270 8 днів тому

    This content is truly eye-opening for Telugu audiences and has transformed my perspective in ways I never expected! The insights shared are not only enlightening but also thought-provoking, encouraging us to reflect deeply on the topics presented. It’s amazing how such compelling information can challenge preconceived notions and inspire a quest for greater understanding and Enlightening Telugu community. Thank you for sharing this wonderful information that ignites curiosity and fosters growth-it’s exactly what we needed, to reclaim our true history.

  • @cchakri
    @cchakri 9 місяців тому +5

    A great revelation...hats off to you.

  • @tarunkopanati2643
    @tarunkopanati2643 8 місяців тому +16

    రామాయణం రాసింది వాల్మీకి, బోయ క్యాస్ట్ అంతే సూద్రుడు, సూద్రునికి పురాణాలు వింటే చెవిలి శిషం, మాట్లాడితే నాలుక కోయటం as per మనుస్మృతి, రామాయణం లో సూద్రుడు మంత్రాలతో తపస్సు సేస్తున్న వాడ్ని శిరస్సు సేదింసాడు, మరి రాసినోడిని ఏమి సేయాలి, అంతే, రామాయణం రాసింది, బ్రాహ్మణుడే, వీడు వాల్మీకి పుష్యమిత్ర సుంగుని ఆస్థానం లో writer, సుంగుని స్టోరీ రామాయణం

    • @VedikHome
      @VedikHome 5 місяців тому

      Normuy ra munda

    • @tarunkopanati2643
      @tarunkopanati2643 5 місяців тому +4

      @@VedikHome అష్టదశ పూరరాణాల్లో ఏ ఒక్కటేనా చదివావా, చదివినోళ్లు కామ్ గా వుంటారు సదవని ప్రతి వెదవ ఎగిరెగిరి పడతాడు, శ్లోకం తో వున్న వాల్మీకి రామాయణం సదువు, దానిలోని xxx ref సహా పెట్టనా

    • @KomaramSNM
      @KomaramSNM Місяць тому

      @@tarunkopanati2643 please give the reference link

    • @madhuboddu1271
      @madhuboddu1271 Місяць тому

      ​@@tarunkopanati2643 anna..athanu matladedi valla deva bhasha samskrutham..yentha samskaram kada ...research chesi matladali kada antha kopam yendhuku ..athanu video chesi proof pettali ..ela ante yemostadi...😂😂😂

    • @panditkiran4331
      @panditkiran4331 14 днів тому

      ​@@VedikHomehistory telusu koraa agnaani munda

  • @chintuches2270
    @chintuches2270 8 днів тому

    My strong desire, that your channel should prosper like Science journey in our Telugu world, as soon as possible to enlighten our people based upon True history. Hats off !

  • @udaykiran5742
    @udaykiran5742 Рік тому +5

    It's a wonderful explanation

  • @joshikirankumar646
    @joshikirankumar646 Рік тому +4

    These type of videos inka ravalani korukuntunna

  • @alladibabu4140
    @alladibabu4140 8 місяців тому +6

    మీరిలా వివరిస్తే మన భారతీయులు హట్ అవుతారండీ పండితులు వ్రాసారు మనం గుడ్డిగా నమ్మకమే కలెక్టర్లు డాక్టర్లు న్యాయమూర్తులు న్యాయవాదులు పండితులు మేధావులు దేశ,రాష్ట్ర పాలకులు పంతుళ్ళు పామరులు వీరంతా కళ్ళుమూసుకుని మెదడు ని కప్పి నమ్ముతున్నారు ఆఫ్టరాల్ మనమెంత?మిత్రమా!వాళ్ళకు ఈ మాటలు వినబడవు కనబడదు.గ్రహించలేని వట్టి అమాయకులు.

  • @purushothamsettibathula7947
    @purushothamsettibathula7947 5 місяців тому +2

    What a real output after sincere and reliable research work. Reality should be traced and presented to ward off blind beliefs. Good presentation sir.

  • @phani9986
    @phani9986 Рік тому +8

    beside the video , your efforts are really appreciable.

  • @venumadhav7979
    @venumadhav7979 19 днів тому +2

    నా ప్రకారం రామాయణం రెండువేల సంవత్సరాల క్రితం రాయబడింది అని అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా రామాయణం రాసి వేయి సంవత్సరాలే ఐతే అంతకంటే ప్రాచీనమైన చెక్కడాలు ఇంకా శిల్పాలు రామాయణ కథలను చూపిస్తూ భారతదేశం లోనే గాక ఇండోనేషియా ,థాయిలాండ్ దేశాలలో కూడా ఉన్నాయి.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 Рік тому +2

    Wonderful brother very Nice Video

  • @daviddola1909
    @daviddola1909 2 дні тому

    Good job anna

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 27 днів тому

    Wonderful discription on origin of Ràmayana.

  • @aruncoolman830
    @aruncoolman830 Рік тому +14

    Such great works from you Manohar garu. I wish you simultaneously release English versions of this gem of videos.There are so many educated, who are hanging in confusion due to targeted brain washing and religious poison indoctrination. Your videos help them have a critical bird's eye view of reality....with the extra valuable flavor of your no nonsense and straightforward delivery style. Creating sense of cognitive dissonance is the utmost necessity, which you do it with ease. Thank you for so many wonderful videos

  • @iamvishal5258
    @iamvishal5258 День тому

    🎉🎉

  • @prash443
    @prash443 Рік тому +4

    Usage metals like Iron, Rama's ring can give some more details about the timeline of Ramayana!

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 6 місяців тому +7

    రామాయణం
    సంసృతి బాష లో వ్రాసి
    నారు, అంటారు
    లిపి లేని భాష సంస్కృతం,
    రామాయణం వ్రాసినది
    వాల్మీకి
    వాల్మీకి శూద్రుడు
    చదువు లేని నాలుగు వ
    జాతి వారు వాల్మీకి
    రామాయణం ఎలా వ్రాసాడు,
    శంబుకుని వధ
    ఉన్నాది, తపస్సు చేస్తే
    తొలి నరికాడు రాముడు,
    మిత్రమా
    అయోధ్య నగరంలో
    ఉన్న బౌద్ధ మతం చైతన్యాలు ఉన్నవి, అలాగే
    ఆరామాలు ఉన్నవి,
    భారత దేశం లో జైన బౌద్ధ మతాల ను
    సర్వ నాశనం చేసి
    ఈ దొంగలు జైశ్రీరామ్
    భజరంగ్ దళం, అని
    దొంగ ప్రవచనాలు,
    ఉపన్యాసాలు ఇవ్వడం
    బహిరంగంగా ఇతరులను దూషించడం, దేశ ప్రధాని మంత్రి సయితం
    భజన చేయడం
    ప్రభుత్యం సొమ్ము ను
    హిందూ మతము వాదులు వాడుకోవటం జరిగింది,
    దొంగలు, సన్యాసులు
    బ్రహ్మచారులు,కుహనీ
    హిందువాదులు,
    అఘోరాలు, నాగ సాధువులు, అంతా కలిసి ఈ దేశాని
    ప్రమాదము లో కి
    తీసుకొని వెళ్ళారు, మిత్రమా
    పాకిస్తాన్ తో గొడవ
    నేపాల్ లతో భేదాలు వచ్చాయి,
    చైనా తో లడాయి,
    శ్రీలంక తో మైత్రి లేదు
    మారిషస్ దీవులు తో
    భేదాభిప్రాయాలు వచ్చాయి,
    ఇప్పుడు కఛ్ దీవులు
    విషయం పై మరల శ్రీ లంక తో గొడవ కు
    దారితీస్తుంది మోదీ,
    నెహ్రూ, శాస్త్రి, ఇందిరా
    చాలా తప్పు చేసారు
    అని వాళ్ళ మీద
    ఆరోపణలు చేయడం,
    నిందలు వేయటం మోదీ, ఆమిత్ షా,
    బిజెపి వాళ్ళ పరిపాటి అయిపోయింది,
    చుట్టు పక్కల అని
    దేశస్థులు శత్రువు
    గా మారిపోయారు మిత్రమా
    ఇది రాజకీయాలు కాదు మిత్రమా,
    ప్రజలను అజ్ఞానము
    లో కి నేటి రోజులు
    గడిపే ప్రధాన మంత్రి మనకు వద్దు అని చెప్పడానికి,నా ప్రయత్నం,
    త్రేతా యుగం లేదు,
    ద్వాపర యుగం లేదు
    కలియుగ లేదు,
    అంత దొంగ లెక్కలు,
    దొంగ సాహిత్య,
    దొంగ మనుష్యులు
    కల్పితాలు, కట్టు కధలు
    శూద్రులకు చదువు లేదు,
    రామాయణం వాల్మీకి రాయటం ఏమిటి ?
    మహాభారతం ను
    వ్యాసుడు రాయటం ఏమిటి ?
    లిపి లేని భాష సంస్కృతం
    అ కావ్యాలు సంసృత
    లో రాయటం ఏమిటి?
    మనుష్యులు
    మనుష్యులకు పుడతారు,
    జింకలు, చెట్లకు,
    కాయలకు, పుష్పాలు
    చెక్క పెట్టె లో పుట్టడం ఏమిటి ?
    పాయాసం త్రాగితే
    పిల్లలు ఎలా పుడతారు,
    విమానాలు ఉన్నాయి అంటున్నారు,ఏ ఇంధనం వాడారు,
    విమానం ల్యాండింగ్ ఎక్కడ జరిగింది,
    అని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయటం,
    కమ్యూనిస్టులను,
    నాస్తికులు ను
    విమర్శలు చేయడం పరిపాటి అయిపోయింది,
    మిత్రమా
    మీ యొక్క అన్వేషణ, వివరణా చాలా బాగున్నది, ఇలాగే
    సబ్జెక్టు లో కి వెళ్ళి
    ఇంక చాలా విషయాలు
    బయటకు తీయండి

    • @alamanchilisrinivasarao4679
      @alamanchilisrinivasarao4679 6 місяців тому

      First analyse positivity in Vedic culture.targeting brahmins is a trend to day.half knowledge people

  • @vrattaluri9045
    @vrattaluri9045 Місяць тому

    , wonderful, truthful research.
    ,,👏👏👏👌
    కథనం ఇంకొంచం మెరుగ్గా ఉంటే బాగుండేది

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 11 місяців тому +1

    Excellent research

  • @udaykiran5742
    @udaykiran5742 Рік тому +3

    Manohar Gaaru...U r a Genius and Wonderful Analysis

  • @ashokkola7490
    @ashokkola7490 4 місяці тому +1

    Super 👍

  • @RamaPandita
    @RamaPandita 9 місяців тому +1

    You explained it like a guru. 🙏

  • @PastorMartin-sb8yu
    @PastorMartin-sb8yu 15 днів тому

    Thanks

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  15 днів тому +1

      I hope you see the videos about Bible too. 😋

    • @jaihind6395
      @jaihind6395 5 днів тому

      Pakka mathaalanu ante shunakaanadam pondadam lo maname first

  • @drrayapa6066
    @drrayapa6066 Рік тому +2

    Great work sathyanweshi gaaru
    And great narration

  • @KartMak
    @KartMak 10 місяців тому

    Love this. Very well done. Thank you so much.

  • @kampatinagaraju417
    @kampatinagaraju417 10 місяців тому

    Greate Explanation

  • @nizamuddinshaik8798
    @nizamuddinshaik8798 4 місяці тому

    Excellent description

  • @abhijithtejvaddeboina8390
    @abhijithtejvaddeboina8390 Рік тому

    Clear description ...really a new perspective

  • @Ramuludumbala
    @Ramuludumbala Місяць тому

    Your Annalise is great and true go head sir

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 Рік тому +1

    Good explanation bro

  • @malleshgosika9892
    @malleshgosika9892 3 місяці тому +1

    Meeku selute Tammudu you are great

  • @rameshb6805
    @rameshb6805 4 місяці тому

    🌹🙏super analysis సార్ 🌹🙏

  • @rameshb6805
    @rameshb6805 4 місяці тому +1

    రాయడం ఏముంది సత్యా సత్యా లను పక్కన బెట్టి రాసేవారి పక్ష పాత వైఖరిని ఆ మూలాగ్రం చొప్పించడం

  • @venkatasubbaraotadikonda3550
    @venkatasubbaraotadikonda3550 25 днів тому

    జై శ్రీవాసవి మాత. Jai Sri Vasavi Matha
    శ్రీరామాయణమునాటికి నాడు ఆరు మతములు ఉండేవని ఓ అవగాహన.
    శ్రీరామాయణము వ్రాసింది బహుశ వందల సంవత్సరాలనాడై ఉండవచ్చు కాగా, వేల సంవత్సరాల నాడు వ్రాయటాలు వాటిని ప్రిజర్వ్ చేయటాలు లేవు, ఆయా విషయాలను అది వేదాలైనా శ్రీరామాయణమైనా అనువంశికంగా అంటే తదుపరి వంశాలకు తెలియచేసుకుంటూ వచ్చారు. ఆవిధంగా శ్రీరామాయణము వేల సంవత్సరాలనాటిదైనప్పటికీ పుస్తక రూపేణా వందలో మహా అయితే వేయి సంవత్సరాల నాడు అయి ఉండవచ్చు కాగా మక్ఖీకి మక్కీ వ్రాయడానికై లేఖనాలుండవు కేవలము మౌఖికంగా కాగా బహుశః అనాటి విషయాలను అంటే వర్తమాన విషయాలను కూడా సమ్మిళితము చేసి ఉండవచ్చు కారణము ఇక్కడ విషయము ప్రజలకు అవగాహన పొందడము కోసమై మరియు ప్రజలను ఆకర్షణ కోసమై ఉత్సాహభరితము చేయడానికై అయి ఉండవచ్చు.
    అంతేగా మరి.
    తమరు తెలిపినట్లు
    అదే సమయములో శ్రీరామాయణములో నాలుగు దంతాలున్న ఏనుగులు ఉన్నట్లు కూడా ఉంది కాగా నాలుగు దంతాల ఏనుగులుండటము నిజము కాదు అవకాశమేలేదని శ్రీరామాయణమును కొట్టిపారేశారు కాగా
    షుమారుగా ఐదారు సంవత్సరాల క్రితము నాలుగు దంతాల ఏనుగు తాలూకు అవశేషాలు లభించాయి మరియు వాటి కార్భన్ డేటింగ్ ప్రకారణము షుమారుగా 70 వేల సంవత్సరాలనాటి ఏనుగు దంతాలని నిర్ధారణ కూడా అయింది.
    ఆవిధంగా శ్రీరామాయణము 70 వేల సంవత్సరాల కాలమునకు చెందినదని అవగాహన పొందవచ్చు. ఇక శ్రీబుద్దుడు శ్రీరామాయణములో ఉండటమంటారా .... ఎవరేవరో ఏవేవో రామాయణాలు వ్రాశారు షుమారుగా 300 పైగా శ్రీరామాయణములున్నవి కాగా ఎవరో తమదైన శ్రీరామాయణములో శ్రీభగవాన్ బుద్దుడి గురించి వందలో వేల సంవత్సరాల నాడో వ్రాశారు అంటే పైగా చెడుగా వ్రాశారంటే శ్రీబుద్దభగవాన్ పైన హిందువులకు భ్రమలు తొలగిపోవాలి అంటే ఇన్నాళ్ళూ బౌద్దము వద్దు శ్రీబుద్దుడు కావాలి అనుకునేవారము కాగా నేను బుద్దుడు వద్దు బౌద్దము వద్దని చెప్పకనే తమరి ఈపోష్ట్ సుస్పష్టము.
    ఏది ఏమైనా ......
    అది ఇస్లామ్ అయినా లేదా క్రిష్టియానిటీ అయినా లేదా... హిందూ ధర్మము కానేకాని "హిందుత్వ" మతమైనా...
    మతముల ఉన్నతి మతస్తుల ఉన్నతి సంపూర్ణముగా అనంతమైన దివ్యమంగళకరమైన సనాతనధర్మ జీవనము జీవితమేనని ప్రపంచ ప్రజలందరూ సూపర్ ఫాష్ట్ గా అప్రతిహాతముగా గ్రహించేలాగా సాధిస్తూ... తద్వారా ప్రపంచ ప్రజలందరూ సనాతనధర్మ సంపూర్ణమైన జీవనములోనికి జీవితములోనికి దొర్లిపోయేలాగా అప్రతిహాతముగా సాధిస్తూ...
    మతములన్నీ అప్రతిహాతముగా సూపర్ ఫాష్ట్ గా అంతరించి పోయేలా సాధిస్తూ....
    మహాపరిణామము సంభవింపచేస్తూ...
    Creating Excellent Rule Of Arya Vysya Gupta Samrajyam All Over The World Forever Which Will Be Golden Age For All Which Is Happening With Super Fast Speed Which Is Already Began Filled With Sri Paramjyothi Sri Sri Sri VASAVI KANYAKA PARAMESWARI DEVI MATHA Sanathana Dharma Cum Hindu Dharma Cum Hinduism And Telugu Launguage In Which *Almost Everything Is Free* (Which Is Fully Logged In Auto Mode Forever) అప్రతిహాతముగా....
    జైజై శ్రీపరంజ్యోతి శ్రీకల్కిఅమ్మాభగవాన్
    జైజైజై శ్రీపరంజ్యోతి శ్రీశ్రీశ్రీవాసవి కన్యకాపరమేశ్వరీ దేవి మాత.
    Jai Gandhisthan. జై గాంధిస్థాన్

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  25 днів тому

      ఈ కాపీ కొట్టిన వాట్సాప్ సోది కబుర్లే తప్ప సొంతంగా ఆలోచించే ఇంగితమే నేర్పినట్టు లేదు మీకు మీ మతం :-)

  • @shiva2340
    @shiva2340 Рік тому +6

    14:34 what you showed as Andhra is actually what was called 'Vengi', Andhra ante Parts of Maharashtra, Telangana and Andhra Pradesh. Their capital was in Maharashtra and then was shifted to Bodan (Telangana)

  • @AshokKumar-jv1ik
    @AshokKumar-jv1ik 8 днів тому

    Sir మీరు ధైర్యముగా సత్యమును వివరించు విధము అభినందనీయం అయతే మీకు తెలియని విషయం ఒకటి క్రైస్తవులు హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానము చితేనే అతను క్రైస్తవుడు, ఎందుకంటే బైబిలు అలా సమాధానము చెప్పమంటుంది.1పేతురు 3:16

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  8 днів тому

      కానీ అదేంటో క్రైస్తవులు మాత్రం వాళ్ళ బైబిల్ లోంచి ప్రశ్నలు అడగ్గానే నోరెళ్లబెడతారు, తప్పించుకుంటారు, పారిపోతారు. ఎందుకు మరి? క్రైస్తవులతో వాదనలు ఉన్నాయి ఛానల్ లో చూడండి. మీకు చేతవుతుందా మరి పీటర్ చెప్పింది చెయ్యటానికి?

  • @Prasad_cb
    @Prasad_cb 5 місяців тому +2

    రాముడు, సీత పట్టు వస్త్రాలు కట్టుకున్నారు !!!
    మరి, పట్టుతో గానీ, ప్రత్తితో గానీ వస్త్రాలు ఎప్పటి నుండి మనుష్యులు ధరించారు ???

  • @uwantcell2622
    @uwantcell2622 Рік тому +18

    మనోహర్ గారు అనిల్ గారు వీడియోలలో మీరు చెప్పింది సబ్జెక్టు మొత్తం అనిల్ గారు వివరించడం జరిగింది మీరు చెప్పేదంతా నిజం సార్ జనాలు కొంచెం చరిత్రను తెలుసుకుంటే బాగుండేది నిజాలు ఏంటో అబద్ధాలు ఏంటో తెలుసచుండేవి మన పూర్వీకులు దేవుళ్ళు అనే మాయ ఉచ్చు లో భారతదేశాన్ని కప్పేశారు ఇంకొంతమంది మేధావులు క్యాష్ చేసుకున్నారు ఇన్నికోట్ల మంది జనాల్ని ఎర్రి పప్పలు చేశారు అంటే భక్తి అనే ముసుగులో నిజంగా విచారించదగ్గ విషయం 🤦

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +7

      Those christians are hypocritical fools. Their own religion has been exposed so badly that millions are leaving the cult of christ. But they want to expose Hinduism while ignoring the expositions of their own religion.
      If they were any bit honest, they should abandon their cult of christ when they want to criticize hinduism.

    • @prabhakarj931
      @prabhakarj931 Рік тому

      @u want cell, Anil gaari uddesam matuku vere.

    • @philippaul7624
      @philippaul7624 11 місяців тому

      ​@@SatyaAnveshithat's what Bible even saying, Christianity iruku margam andaru vishala margam loke veltharu ani, and even God e antaru na second coming time lo i don't even find the real Christians ani, first of all brother, u don't even have an inch of knowledge in Christianity, there's full of clarity in Christianity. may be there are fault Christians(who are not Christians accordingly). Miru common era anochu, but a time before Christ ane, funny thing is some of idiots said jesus was not born according to a record of this BC, this AD ani. I am observing your videos, you are not rational in Christian topic. God bless you and your work anyway.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 місяців тому +1

      @@philippaul7624 ఇదే మాట హిందువులు కూడా అంటారు. తమరి అభిప్రాయం చెల్లదు లెండి

    • @philippaul7624
      @philippaul7624 11 місяців тому

      @@SatyaAnveshi miru Christians are hypocritic fools antunnaru, it's not about ur respect on comment, adi na abhiprayam ayithe kadu, adi vastavam. Prove your version as you are the one who passed the statement

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 Рік тому

    What a great research and eye opening video ! Satyanveshi you're really very intelligent, patient and rocking atheist. I appreciate your efforts and your videos brain wash those obsessed hindu religious powers.
    😮😮

  • @nanigh2913
    @nanigh2913 Рік тому

    Super bro

  • @AbhishikthKarise
    @AbhishikthKarise Рік тому +2

    Hello.When was Buddha books written? In which script??

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +11

      Pali prakrit script. Buddha didnt write books, his followers did.

  • @naresh9080
    @naresh9080 Рік тому +5

    చాలా మంచి వివరణ ఇచ్చారు

  • @prassadprassad8686
    @prassadprassad8686 Місяць тому

    మహా జ్ఞాన వంతులు మీరు సార్

  • @v5elements177
    @v5elements177 11 місяців тому +2

    this sounds very interesting and progressive andi. kani 90% percent of us are just watching these videos, don't know about the literature or context. Evarina konchem better content undi anukunna vallatho some debate/conversation cheste better emo. at least someone similar to devdutt kind of people.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 місяців тому +1

      This is still a very small channel andi. Let's grow to 50k and then bring some of them.

    • @v5elements177
      @v5elements177 11 місяців тому

      @@SatyaAnveshi 👏

    • @game_amigos8655
      @game_amigos8655 10 місяців тому

      @@SatyaAnveshi channel groth kosam elant contravesy videos cestava ok pani chi

  • @vvtv2481
    @vvtv2481 11 місяців тому +1

    బుద్ధుని బోధనలో ముఖ్యమైనది శాఖాహారం అహింస బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్ఛామి మరియు ధ్యానం చేశాడు చేయించాడు అంబేద్కర్ గారు కూడా బుద్ధుని ఫాలో అయ్యాడు అంటే శాకాహారి అయ్యాడు ధ్యానం చేశాడు మరి మనం ఎంత మందిమీ ధ్యనులం అయ్యాము శాకాహారులు ము అయ్యాము

  • @rambabuk8123
    @rambabuk8123 8 місяців тому +1

    manohar garu meeru cheppina reference lo 3 tusked elephants levu so koncham clarity ivandi please

  • @akwcapologetics3972
    @akwcapologetics3972 Рік тому +2

    Manohar గారు. మొత్తానికి నా channel ని బాగానే follow అవుతున్నారు. Thanks. 🙏🙏.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +7

      ఈ దొంగ కబుర్లకి ఏమి తక్కువలేదు. తమరు చదివిన పుస్తకమే మేము కూడా చదివాము. తమరు కొత్తగా కనిపెట్టింది ఏమి లేదు కాపీ కొట్టటానికి.
      అయినా కొంచం నిజాయితీ ఉండాలి మనిషన్నాకా. తమరి మతం మీద ఉన్న అభియోగాలకు కాకిలెక్కల కారణాలు చెప్పుకుని, పక్క మతం లోని బొక్కలు వెతకటం అనేది నీతి నిజాయితీ లేని వాళ్ళు చేసే పని.
      ఒక టాయిలెట్ కంపు కొడుతుంది అని చెప్పి ఇంకో టాయిలెట్ లోకి పోయి ఇంపుగా ఉంది నాటకాలు ఆడటం మీలాంటి దొంగల వల్లనే అవుతుంది.

    • @akwcapologetics3972
      @akwcapologetics3972 Рік тому +2

      @@SatyaAnveshi . మీ సంస్కారానికి జోహార్లు sir.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +5

      Welcome andi. మీ దగ్గర నేర్చుకుందామనే వెయిటింగ్ ఇక్కడ. అందరు అదే రామాయణం చదివారు, అందరు అదే బైబిల్ చదివారు. ఒకరి నించి ఒకరు కాపీ అని చెప్పుకునే సంస్కారం ఉంది చూసారు. అది క్రైస్తవుల దగ్గరే నేర్చుకోవాలి.

    • @akwcapologetics3972
      @akwcapologetics3972 Рік тому +2

      @@SatyaAnveshi. మనుషులని మతం అనే lens లో నుండి చూడడం అంతగా మంచిది కాదేమో sir. నేను thanks అని అన్నాను అంతవరకే. మిగతా అన్ని మాటలు మీరే అన్నారు. దొంగ వగైరా... మీరంటే నాకు చాలా అభిమానం. అది ఒక్కటి తెలుసుకోండి చాలు. 🙏🙏

    • @sureswar1007
      @sureswar1007 Рік тому +3

      Hello Anil Kumar గారు మీ వీడియోస్ నేను చూస్తాను. మీరు చెప్పిన విధానం వేరు, మనోహర్ గారు చెప్పె విధానం వేరు అండి. మీరు చేసే వీడియోస్ apologetic గా ఉన్నాయి. కానీ మనోహర్ గారు వీడియోస్ హేతువాదం గా ఉన్నాయి. నార్త్ లో సైన్స్ జర్నీ ఛానల్ ఉంది. అతను చెప్పేది మీ ఇద్దరి వీడియోస్ కి దగ్గరగా ఉన్నాయి. అతను మీ వీడియోస్ ఫాలో అవ్వడం కుదరదు భాష రాదు.

  • @sraghavendra29
    @sraghavendra29 2 дні тому

    I searched in google Chitya it is Sanskrit word. Used in budhist also

  • @rmcp132
    @rmcp132 8 місяців тому

    SA brings brave subjects 🎉

  • @vinaylingisetty6914
    @vinaylingisetty6914 6 днів тому +1

    17:57 first nuvu india map nee correct gaa chupichu

  • @thegamingbro.........5531
    @thegamingbro.........5531 Рік тому +3

    Yavanulu greekulu. Alexander yokka generals yokka kingdoms ni kuda yavana rajyalu antaru
    Example selucus nicator.

  • @Sitaramulu-b4e
    @Sitaramulu-b4e 7 місяців тому

    Sir,
    ఇన్ని పదాలు writer ki ఎలా తెలిసింది. అప్పుడు ఇంత technology లేనేలేదు. ఇన్ని రాష్ట్రాలు వాల్మీకి గారికీ ఎలా తెలిసింది.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 місяців тому

      అందరూ కధలు చెప్పుకునేవారు. అటు ఇటు జనాలు తిరిగేవారు, వారి కధలనించి తెలుసుకుంటారు.

  • @santhn-o2q
    @santhn-o2q Місяць тому

    బ్రదర్ మీరు meetup పెడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవండీ,,,

  • @vrattaluri9045
    @vrattaluri9045 Місяць тому

    బౌద్దాన్ని మాపు చేయటానికి రాసిన కథే .
    అశోకుని కొడుకు , కూతురు మహేంద , సంఘమిత్ర సింహళం వెళ్ళినప్పుడు అప్పటి రాజు 'వారి కి కేటాయించిందే అశోక వనం . సింహళ రాజు అశోకుని మిత్రుడు .
    సుమిత్ర కూడా బౌద్దుల పేరే

  • @trinadhdasari4758
    @trinadhdasari4758 25 днів тому

    Pls do like this other religion like Muslim and crist.we all are accept no god's are there in global.I am waiting pls give me clarity.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  25 днів тому

      Already done. But why are you interested in Islam?

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 26 днів тому

    పేగనిజం కాపీ తోరహ (జ్యూస్), పెగనిజం తోరహ కాపీ బైబిల్ ( క్రిస్టియన్ )పేగనిజం తోరహ బైబిల్ కాపీ కురాన్. బౌద్ధీజం కాపీ శైవం వైష్ణవం (హిందూ మతం)

    • @Ajaykumar-tn3xs
      @Ajaykumar-tn3xs 7 днів тому

      Wrong information from you. Deep research cheyali meeru inka

  • @legendthoughts5775
    @legendthoughts5775 7 місяців тому

    నాకు ఒక డౌట్, దేశం మొత్తం ప్రాంతాల గురించి ఎలా రయగలిగడు. భౌధ్ధులు రామాయణం నుండి తీసుకొని వుండొచ్చు కదా?.

  • @sweswarupini9732
    @sweswarupini9732 6 місяців тому +1

    During ram temple inauguration tamilians also tells that we have ram story in our books , not ur myths...

  • @SAGAR-xc8xq
    @SAGAR-xc8xq 27 днів тому

    Budhism concept isn't related to vedas...??

  • @jayaramudu2866
    @jayaramudu2866 Місяць тому

    మనోహర్ గారూ అలాగే కొంచం Bible కూడా విశ్లేషించి చెప్పండి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Місяць тому

      Already done. See the playlists please.

    • @jayaramudu2866
      @jayaramudu2866 Місяць тому

      మనోహర్ గారూ, నేను హిందూ విశ్వాసంలో నుండి క్రిస్టియన్ గా మారాను. బైబిల్ గురించిన మీ వీడియో చూసాను. మీరు తెప్పింది కరెక్టే. అయితే నాకు ఈ శృష్టి ఎలా ఏర్పడింది అనే విషయాలు తెలుసుకోవాలి. ప్రాని ఎందుకు జన్మించాలి ఎందుకు చనిపోవాలి ఇలాంటివి కొంచం వివరించగలరు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Місяць тому

      తప్పకుండా చెప్తాను. లైవ్ కి వస్తే సంవాదం లాగ బావుంటుంది. ఈ రాబోయే ఆదివారం మూడింటికి ఇంకొక లైవ్ ఉంటుంది. వచ్చెయ్యండి.

  • @prudhviraju7550
    @prudhviraju7550 Рік тому +5

    Meeru enni cheppina , entha logical ga cheppinna abbe manollu nammaru. Konni bathukulu maarav, Andhuke mana desham lo scientist lu kanna baba lu ekkuva ayipoyaru.

  • @rameez433
    @rameez433 8 місяців тому

    మీ ఒపికకి ఒక సలాం మాస్టారు 🙏

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 Місяць тому +1

    raamudu hanumanthudu bouddha chaithyalanu naasanam chesthe bharathudu sathrughnu Thao chaityalalo poojalu jaripinchamani yenduku annadu kaabatti mee visleshana thappu

  • @udaykiranguthula7061
    @udaykiranguthula7061 26 днів тому

    Sanskrit yeppudu yela vachindi ?

  • @crazykiran5070
    @crazykiran5070 Місяць тому

    Bro naku oka doubt e punarjanma anedi nejama

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 9 місяців тому

    బుద్ధః = ఒక తెలివైన వ్యక్తి ఇదీ అసలు అర్ధం
    బుధుడు అని కాదు

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 місяців тому

      కడుపుకి అప్పుడప్పుడు అన్నం తిను. మెదడు పెరుగుతుంది.
      తెలివైన వాడు అనే అర్ధాన్ని ఆ శ్లోకం లో పెట్టి చూడు ఇంకా దరిద్రంగా ఉంటుంది. తెలివైన వ్యక్తి దొంగ లాగ దండనీయుడు అంటున్నాడు రాముడు. నీలాంటి బుర్ర తక్కువ సన్నాసులు చాలు రాముడి పరువు తీయటానికి. ఇలాంటి చిల్లర సమర్ధింపులు వాట్సాప్ లో చదివి రావటం, ఇక్కడ ఎదవ అయిపోవటం.

  • @Bluray786
    @Bluray786 8 місяців тому

    18:03 ఇక్కడ బైబిల్ లోని కొన్ని అంశాలు కాపీ కొట్టినట్లునాయి. భవిష్య పురాణంలో కూడా నోవహు సంతానం 14 తరాలవరకు ఉన్నవాళ్లు పేర్లు అలాగే నోవహు తయారు చేసిన ఓడ దానియొక్క కొలతల తో సహా ఉంటుంది అలాగే యేసు గురించి కూడా ఉంటుంది.

  • @dnvhariprasad
    @dnvhariprasad Рік тому

    At 17.44, please check the usage of map guidelines.. looks like we should not use that map

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 16 днів тому

    ARYA NYJATION OF INDHU.

  • @mahendrabhashyam
    @mahendrabhashyam 9 днів тому +1

    Its a great waste of time

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 днів тому

      You didnt even watch the full video. :-)

  • @artist1975
    @artist1975 11 місяців тому +1

    ' తతాగతుడు' అంటే బుద్దుడు.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 7 днів тому

    సనాతన ధర్మాన్ని కూలగొట్టే మిషతో రామాయణం, భగవద్గీత మొదలైన వాటిని ద్వేషించడమే ధ్యేయంగా కనబడుతోంది. మత్యః కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామో శ్రీకృష్ణ బౌద్ధ కల్కిః అన్న ఆది శ్లోకాన్ని కూడా నమ్మకపోతే కేవలం అది హిందూ సనాతన ధర్మ విరుధ్ధమే కూడా .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 днів тому

      ద్వేషం అనే పదానికి అర్ధం తెలియనట్టు ఎందుకు నటన శర్మ గారు? దూషిస్తే ద్వేషం ఉన్నట్టు. కల్పిత పాత్రలని పూజించటానికో ద్వేషించటానికో నేనేమైన తెలివితక్కువ భక్తుడిని అనుకున్నారా :-)
      శ్లోకాలు ఎవరో మనుషులే గా రాశారు? అందులో ద్రోహులు ఉండొచ్చు కదా? అయినా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా ఏంటి ఈ రోదన ఏమిటి శర్మ గారు.?

    • @ssnsarmachalla7352
      @ssnsarmachalla7352 7 днів тому

      @@SatyaAnveshi మీ వాదనా పటిమ దారుణంగా ఉందండీ

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 днів тому

      ఒకపని చేద్దాం స్వామి. మీరు వీడియోలు చూస్తూ ఉండండి. 27-Oct మరొక లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. ఆ లైవ్ స్ట్రీమ్ కి మీకు ఆహ్వానం పంపిస్తాను. మీకున్న అభ్యంతరాలు అన్ని అక్కడ చెప్పొచ్చు. న్యాయంగా వాదించటానికి వచ్చినవారిని ఎవ్వరినీ నేను అగౌరవపరచను.. వస్తానంటే చెప్పండి ఒక చర్చ లాగ ఉంటుంది. అందులోనే మీరు రామాయణం గురించి గాని భగవద్గీత గురించి గాని స్మృతుల గురించి గాని లేక ఇంకేదైనా విషయం గురించి గాని చర్చించండి.
      నేను ఏ టాపిక్ కోసమైనా సిద్ధమే. కామెంట్స్ లో హావభావాలు తెలియవు, ఒక్కొక్కసారి సరదాగా అన్న మాటలు కూడా బాధిస్తాయి. అందుకే డైరెక్ట్ సంవాదం ప్రతిపాదిస్తున్నాను.

    • @ssnsarmachalla7352
      @ssnsarmachalla7352 7 днів тому

      @@SatyaAnveshi Sorry. I am only a follower of Sanaatana Dharma having no interest for arguments or debates

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 днів тому

      So you have no respect for the path that Adishankara started? శాస్త్రార్ధం చేసి అవైదిక మతాలన్నిటిని ఒక గొడుగు కిందకి తెచ్చిన ఆదిశంకరుడు మీకు ఎటువంటి స్ఫూర్తి ని ఇవ్వకపోవటం అవమానకరం ఆదిశంకరుడికి.

  • @Sitaramulu-b4e
    @Sitaramulu-b4e 7 місяців тому

    What is the transportation facilities on the days.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 місяців тому

      విమానాలు ఉండేవట గా?

  • @techinside1005
    @techinside1005 8 місяців тому +3

    సత్యాన్వేషి గారు నేను అడిగేది వాడికి సమాధానం చెప్పండి మీరు నిజంగా సత్యాన్ని అన్వేషించే వాళ్ళు అయితే చూద్దాం భగవద్గీత రామాయణం పురాణాలను ఆధారంగా చేసుకోకుండా చెప్పండి చూద్దాం ....😊💐 ఎందుకు అంటే సంవత్సరం కింద నేను కూడా ఇవి సత్యాన్వేషణలో పడ్డవాడినే💐
    1.. మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయి
    2.. మీ మనసులో ఎంత బాధ ఎందుకు జంతువుల్లో కూడా మనుషుల్లో కూడా ఒకడు ధనవంతుడుగా పుడతాడు ఒకప్పుడు పేదవాడిగా పుడతాడు ఒకటి పుట్టగానే చేస్తాడు ఇంకోడు వందేళ్లపాటు బ్రతుకుతాడు ఈ వైరుధ్యం ఏంటి....??
    3.. మనిషిగా పట్టినందుకు ప్రతి మనిషి చేయవలసింది ఏంటి పొందవలసింది ఏంటి అంతిమ లక్ష్యం ఏంటి కేవలం డబ్బులు సంపాదించడం కాక వేరే ఇంకేమైనా ఉందా..?
    4.. జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించాలంటే మనిషి ఏం చేయాలి? ఏం చేయకూడదు. లక్ష్యాలను సాధించడానికి మనిషి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం పొందాలి ఏం పొందకూడదు....?
    5.. ఈ అనంత కోటి బ్రహ్మాండము ఏంటి ఇక్కడ భూలోకం ఏంటి భూలోకమైన మనుషులు ఉండటం ఏంటి దీనంతటికీ ఏంటి కారణం...?
    6.. భూమిమీద 84 లక్షల రకాల జీవరాసులు ఉండగా కేవలం మనిషికి మాత్రమే ఎందుకు తెలివితేటలు ఉన్నాయి....?
    7.. ప్రతి ప్రాణికి ( జననం, జీవితం, మరణం )ఈ మూడు ఉంటాయి ఎందుకు అసలు విచారణ మరణ చక్రం ఏమిటి..????
    8.. ఎందుకు ఈ మనిషి సంతృప్తిగా జీవించలేడు కోట్ల ఆస్తి ఉన్నవాడు కూడా ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు ఎందుకు?
    ఏమీ లేని బికారి కూడా ఆయనతో ఆనందంగా ఉంటాడు చాలా సందర్భాలలో ఎందుకు ఇలా జరుగుతుంది..?
    9.. అసలు సమయం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఎలా పని చేస్తుంది. సమయం అనేది ఎందుకు ఉంది ఆకాశము ఏంటి నక్షత్రాలు ఏంటి గ్రహాలు ఏంటి? అనంత కోటి బ్రహ్మాండమేంటి ఇదంతా నిజమా కల్పితమా..?
    10.. అసలు జీవితమంటే ఏంటి జీవించడం అంటే ఏంటి ప్రాణాలతో ఉండటం మాత్రమే జీవించడం అని అంటారా లేక ఇంకేమైనా ఉందా..?
    11.. కోరుకున్నదే దక్కించుకోవాలి అంటే మనిషి ఏం చేయాలి కోరికలు ఎందుకు కలుగుతాయి
    12.. కోరికలని ఎలా అదుపు చేయాలి ఎలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు అదుపులో పెట్టుకోవాలి. అసలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి కష్టాలకు కారణం కోరుకునే ఎలా అవుతుంది....???
    ప్రస్తుతానికి ఈ 12 వాటికి సమాధానం సరైన సమాధానం చెప్పండి మిగతావి తర్వాత అడుగుతాను సరేనా మీరు నమ్మిన ... సిద్ధాంతాల ప్రకారం 😊💐💐💐 best of luck Anna..............
    🕉️🚩🏵️💐ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ 🔱🕉️🚩🏵️💐

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  8 місяців тому

      ప్రతి ఆదివారం మూడింటికి లైవ్ ఉంటుంది. వచ్చి ఇవే ప్రశ్నలు అడిగి చూడు. వీటిలో చాలావాటికి ఆల్రెడీ సమాధానం వేరు వేరు వీడియోల్లో చెప్పేసాను. ఓపిక ఉంటే వినొచ్చు. లేదా డైరెక్ట్ గా వచ్చి లైవ్ లో అడగొచ్చు.

    • @Prapavya
      @Prapavya 7 місяців тому

      @@SatyaAnveshi మీరు ఏం చెప్పిన అది ఆ గ్రంధాల నుండి చెప్పినవే. మీరు స్వయంగా చెప్పలేరు, అదో ఒక గ్రంధం చదవడం ద్వారా తెలుసుకున్నవే. మీరు ఇప్పటి గ్రంధాలు చదివినా, వాటి మూలం కూడా అప్పటివే. ఇక్కడ మీ స్వంత తెలివి ఏం లేదు. అది గుర్తించడమే జ్ఞానం.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 місяців тому +1

      @Prapavya ఎడ్చినట్టుంది తమరి బోడి కామెంట్. తెలుగు పదాలు అక్షరాలు కూడా ఎవరో నేర్పిస్తే నేర్చుకుని ఇక్కడ కతలు చెప్తున్నారు తమరు.
      కొంచం ఏదయినా తెలివైన కామెంట్ చెయ్యొచ్చు గా.

    • @Prapavya
      @Prapavya 7 місяців тому

      @@SatyaAnveshi naa ahankaraanni manninchandi

  • @AnojRaoSankili
    @AnojRaoSankili 6 місяців тому +1

    Orey Nayana ilanti videos ni share cheyyandi, matha unmadalu bada barinchalekapothunnam

  • @krishnarao6242
    @krishnarao6242 Місяць тому

    Truly said sir...these scriptures like Vedas Upanishads Ramayan Mahabharat puranas manusmriti etc..allbare Mythology..nothing true Stories..created by cunning coward cruel Manuvadi Brahmins and divided society on caste colour creed religion...

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 Рік тому

    This Sanskrit is a very complex language and is now considered as scientific language. Is it not really great language that's created by such old generation people ?

    • @nadeem5473
      @nadeem5473 Рік тому

      Sanskrit is not scientific language

    • @emperormeiji1868
      @emperormeiji1868 6 місяців тому +1

      Okka padhani okokkadu okokka ardham chebuthuntey adhi scientific language anipinchukodhu

  • @ksspraveen4986
    @ksspraveen4986 6 місяців тому +1

    Jesus channel

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 місяців тому

      సబ్జెక్టు లేనప్పుడు ఇలానే వాడుతారు.

    • @ksspraveen4986
      @ksspraveen4986 6 місяців тому

      @@SatyaAnveshi dhamunta quran gurinchi bible gurinchi matladu

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 місяців тому +1

      ఛానల్ లో మిగతా వీడియోలు చూసి చావు.

  • @pgecetpharmacy3505
    @pgecetpharmacy3505 6 місяців тому

    Valmiki Ramayanamlo ramudu devudu Ani cheppada?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 місяців тому

      రాముడు చెప్పుకోలేదు. పక్కనోళ్లు ఎలివేషన్ ఇచ్చారు. సీత అగ్నిలో దూకిన తర్వాత రాముడికి ఎలివేషన్ ఇచ్చారు.

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 2 місяці тому

    ఎవడో ఆ సమాధిలో ఫోన్ పడేసినా.. అఫోన్ అసమాధిలో దొరికితే అది యే దేశానికి చెందిన, ఏ కంపెనీ మేడ్, అది యే
    మెటీరియల్ తో తయారు కాబడిo ధో, అది ఎన్నేళ్ళ క్రితం తయారు కాబడందో ఫోరెన్సి క్ ల్యాబ్ టెస్టింగ్ వగైరా విషయాలు విశ్లేషిన్
    చవల్సిన అవసరం వుందా లేదా!?
    గాలి కబుర్లు చెబితే గుడ్డిగా నమ్మే రోజులా
    ఇవి!? ఆ భూచిని సైంటిస్ట్లకు ఇచ్చి నిజ నిర్ధారణ చేయటం భాధ్యత!
    దున్న పోతు ఈనింది అంటే దూడని గాట న కట్టేయ్ అన్న చందంగా చెప్పటం తప్పు!😂😂😂😂😂😂😂🎉🎉🎉

  • @vinaychandra5019
    @vinaychandra5019 Рік тому +2

    Aa brand kanuko bro nenu kuda thagutha (cow urine ani aithe chepakandi)

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 місяці тому +1

    రామయణమే ఆసలు కల్పితంరా నాయన

  • @RajeevKumar-pd5xc
    @RajeevKumar-pd5xc 6 місяців тому

    Will dare to speak with Mr. Sai Deepak .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 місяців тому

      Then have the courage to setup a debate, Ask him to call my live stream. :-)

  • @eswar3471
    @eswar3471 12 днів тому

    Monahar bible kiran gurchi cheppe dammundha

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  12 днів тому +1

      ఉందిరా ఈశ్వర్. నీలాంటి ధర్మద్రోహులు వస్తే ఎడారి మతాల గురించి కూడా మాట్లాడదాం. ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. చూసే దమ్ము లేని చవట వి నీకెందుకు రా బోడి ఎకసెక్కాలు?

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 5 місяців тому

    రామాయణంలో జరిగిన సంఘటనలు ఖగోళ గ్రహస్థానాలను బట్టి కాలాన్ని గణన చేశారు, వారి లెక్కల ప్రకారం రామాయణం 24000 సంవత్సరాల క్రిందటి. చెబుతున్నారు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  5 місяців тому +1

      Total bogus. No one calculated. They fooled you thats all.

  • @student0329
    @student0329 Рік тому +1

    Great analysis Sir, I have two questions
    If Chaityas were buddhist places then why would they not destroyed in ayodhya? and for what reasons lakshmana built them.
    2. It's not tathagatha buddha it's tatha hi buddha( like yatha raja tatha praja) but you are telling like tathagathabuddha .... buddha is different from tathagathibuddha

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +9

      పదవిభజన చూస్తే తెలుస్తుంది:
      यथा हि चोर: स‌ तथा हि बुद्धस्तथागतं नास्तिकमत्र विद्धि।
      तस्माद्धि य: श‌ङ्क्यतमः प्रजानाम् न नास्तिकेनाभिमुखो बुध: स्यात्
      యథా హి చోర స్స తథా హి బుద్ధస్తథాగతం నాస్తికమత్ర విద్ధి.
      తస్మాద్ధి యశ్శఙ్క్యతమః ప్రజానామ్ న నాస్తికేనాభిముఖో బుధ స్స్యాత్
      యధా హి | చొరః | తథా హి | బుద్ధహ | తథాగతం
      రెండు సార్లు తథా తథా అని రాయటానికి వాల్మీకి మూర్ఖుడు కాదు గా... తథాగత బుద్ధుడి గురించి రాసిందే ఇది .