మాలల చరిత్ర వెనుక దాగి ఉన్న రహస్యం!! | Dr Mallepalli Laxmaiah Speech About Mala Cast | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 330

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 3 місяці тому +44

    జై మాదిగ, జై మాల. మాల మాదిగల ఐక్యత వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, సమాజం లోని అన్ని సామాజిక వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. దేశ అభివృద్ధికి అందరం పాటుపడుతు అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి

  • @saikumargaddha5745
    @saikumargaddha5745 3 місяці тому +50

    జయహో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు
    జై మాల జై జై మాల
    జై మహర్ జై జై మహర్
    మలాల ఐక్యత వర్ధిల్లాలి
    భారత రాజ్యాంగం వర్ధిల్లాలి

    • @sarigaladavid8479
      @sarigaladavid8479 Місяць тому

      జై మాల జై జై మాల జై భీమ్

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 місяці тому +36

    సార్ మీరు ఇలాంటి మీటింగ్స్ ఇంకా విరివిగా పెట్టండి దయచేసి 🙏🙏🙏 జై భీమ్ జై జై మాల💪💪💪

  • @bsrinivas4000
    @bsrinivas4000 3 місяці тому +13

    మీ మంచి విషయాలు సమాజానికి తేలి పినందుకు ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను సార్ జై మాల జై జై మాల

  • @Lochani2012
    @Lochani2012 2 місяці тому +17

    భట్టివిక్రమార్కుడు బేతాళ కథలు విన్నాం ప్రశ్నకు జవాబు చెప్పక పోతే బేతాళుడు చెట్టెక్కేస్తాడు చరిత్రలో ప్రసిద్ధి పొందిన వ్యక్తుల్ని ఆదర్శ నీయులు గా కొలవండి స్ఫూర్తి నింపుకోండి మాలలు మల్లలు యుద్ధ విద్యలలో ఆరితేరిన వారు 16 జనపథాల లో 6 విదేశీయుల తో సంధి చేసికొని సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు కానీ 10 జనపథాల వారు విదేశీ ఆరియన్స్ తో జరిగిన యుద్ధం లో పోరాడి ఓడి పోయారు వారిలో మల్ల స్థాన్ ఒకటి దక్షిణాది కి తరమబడ్డారు ఎక్కడో మల్ల స్థాన్ లో ఉండాల్సిన వారు చెదిరి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవబడుతున్నారు భాషలు అడ్డు గోడలు గా నిలిచాయి చరిత్ర తెలిస్తే తప్ప వాళ్లంతా ఒకే జాతి ప్రజలు అని తెలియదుఅణచివేతకు గురయ్యాక వ్యవసాయం పశుపోషణ జీవన ఆధారం అయింది కుల వృత్తి అంటే వ్యవసాయం. ఒక విషయం లో ఇశ్రాయేలీయులు అనుసరించే పధ్ధతి నచ్చుతుంది వాళ్ళు ప్రపంచ వ్యాప్తం గా ఒకచోట కలుస్తారు వాళ్ళుకూడా దాస్యం లో మగ్గి దేవునిచే ఆశీర్వదించబడి ప్రత్యేక దేశం లో సర్వ స్వతంత్రులుగా మేధస్సు కలిగి నూతన ఆవిష్కరణలు చేసే వారిగా అభివృద్ధి చెందారు ఆర్యన్స్ దాడిలో చెదిరిపోయిన మల్లలు ఒకటి కావాలి భాష అడ్డంకి కాదు ఇంగ్లీష్ గ్లోబల్ భాష . ప్రతీ వారితో కమ్యూనికేట్ కావచ్చు వారు తమ పేరు చివర మల్ల శబ్దాన్ని వినియోగించాలి వారియర్ సింబల్ కలిగి ఉండాలి మార్షల్ arts మళ్ళీ తర్ఫీదు పొందాలి యువజనులకి శిక్షణ ఇవ్వాలి మాల పెళ్లిలో కర్రసాము మల్ల యుద్ధం ప్రత్యేక ఆకర్షణ గానిలిచేవి ఈ కథలు తాతలు తాతలు గురించి చెబుతుంటే విన్నవే గత చరిత్ర ఆధారాలు వెతుకుతూనే రేపటి భవిష్యత్ కి పునాది పడాలి వీళ్ళు మళ్ళీ ఒకటి కావాలంటే దేశ వ్యాప్తం గా కలవాలి అంటరాని తనం తో పోరాటం అంబేద్కర్ తో ముగిసింది ఇప్పుడు విద్యావంతులయ్యారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి విదేశాలు వెళ్తున్నారు ఆర్థిక స్వావలంబన వచ్చింది అయ్యో నన్ను తక్కువగా చూస్తున్నారు విడిచిపెట్టు వాడు గౌరవిస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత?స్వాభిమానం ఉంటే నువ్వు నీ జాతి ఐక్యత కావాలి తెలివి డబ్బు అధికారం సొంతం కావాలి ఏ పార్టీలో అయిన ఉండు జాతికోసం పోరాడాలి హక్కులు కాపాడాలి సైన్యాధిపతి పాత్ర పోషించాలి నమ్మిన రాజు కోసం ఏమైనా చేయగలిగే సత్తా మల్లలు సొంతం ఆ పౌరుషం మళ్ళీ రావాలి మల్ల జాతి వారియర్స్ దేశ వ్యాప్తం గా ఒక్క వేదిక మీదకి రావాలి వాళ్ళు ఎక్కడున్నా అభివృద్ధి చెందే ప్రణాళికలు కావాలి ఒకే మాట మీద నిలబడాలి. అప్పుడు కదా హక్కుగా రావాల్సినది అడగగలరు

  • @practicalthings5127
    @practicalthings5127 2 місяці тому +7

    మాదిగల మలల ఐక్యత వర్ధిల్లాలి 🎉🎉

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 місяці тому +11

    జై మాల జై జై మాల ✊✊✊

  • @samisami-kd6fq
    @samisami-kd6fq 2 місяці тому +6

    సర్ మీ ప్రసంగం చాలా బాగుంది గుడ్

  • @rajk2899
    @rajk2899 2 місяці тому +5

    100% నిజం చెప్పారు సార్ మీరూ,🔥🔥🔥🔥

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 місяці тому +2

    జై భీమ్ 🙏🙏🙏🙏🙏జై మాల 🙏🙏🙏🙏🙏

  • @arvasantha7628
    @arvasantha7628 3 місяці тому +22

    జై మాల - జై భీమ్ మాల ,

  • @prasadyerraguntla7682
    @prasadyerraguntla7682 3 місяці тому +27

    సోదర మాదిగ జాతి వారికి నా విజ్ఞప్తి. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ వలన మాదిగ వారికి విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో ఎక్కువ వాటా వస్తుంది అని నమ్ముతున్నారు.కానీ వాస్తవానికి చాలా నష్టం జరుగుతుంది.ఇది జరగబోయే నిజం. కుల గణన జరిగిన తరువాత రాష్ట్ర ప్రభుత్వము తీసుకొనబోయే నిర్ణయాలు సుప్రీంకోర్టు తీర్పు లోని సూచనలలో అత్యంత వెనుకబడిన మాలా మాదిగలు మినహా 57 కులాల వారికి విద్యా ఆర్థిక ఉద్యోగ అన్ని రంగాలలో తప్పక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కుల గణ నే ప్రామాణికము మరియు గీటురాయి
    ఇది జరగబోయే సత్యం. జై భీమ్

    • @spkcreations4594
      @spkcreations4594 3 місяці тому

      @@prasadyerraguntla7682 మంచిదే కదా.. వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఇవ్వని తప్పేముంది

    • @bangalpet-linirmal865
      @bangalpet-linirmal865 3 місяці тому +2

      Madhigalanu malallo ayikyam chesukoni, alage migitha upa kulalanu malallo ayikyam chesukoni Sc la ayikyathaku patupadandi......

  • @korraapprao5148
    @korraapprao5148 3 місяці тому +14

    సర్ లక్ష్మయ్య గారు చాలా విషయాలు తెలియజేసినందుకు జై భీమ్ లు.

  • @thekingrdr
    @thekingrdr 3 місяці тому +18

    జై మాదిగ జై మాల... మీకొచ్చేది మీరు తీసుకోండి.. మాకొచ్చేది మాకివ్వండి చాలు... 🙏🙏🙏🙏🙏

    • @vivekswamy8299
      @vivekswamy8299 3 місяці тому

      తీసుకుంటున్నారుగ

    • @thekingrdr
      @thekingrdr 3 місяці тому

      @vivekswamy8299 90% dp

    • @SrikanthSrikanth9676-g7s
      @SrikanthSrikanth9676-g7s 2 місяці тому

      మాలలు.. ఇంకా ఎంతకాలం మాదిగల సొమ్ముని తింటారు.. సిగ్గుండలి

    • @chaitanyavarmapodapati
      @chaitanyavarmapodapati 2 місяці тому +1

      Reservation is decreased from 15% to 7% both combinedly lost in categorization, SC's didn't won in this

    • @learnfryu1611
      @learnfryu1611 Місяць тому

      ACCEPTED

  • @ramaraog2939
    @ramaraog2939 3 місяці тому +7

    Sir వర్గీ కరణ వద్దు అందరం ఒకరినొకరం కలిసి ఉందాం జై భీమ్

  • @Adityababu143
    @Adityababu143 Місяць тому +1

    చాల విషయాలు బాగా చెప్పారు సర్..

  • @jaibharatchannel8898
    @jaibharatchannel8898 3 місяці тому +27

    జై మాల 🚩

    • @AirtelTv-v2c
      @AirtelTv-v2c 3 місяці тому

      Vidu rss odu mikenduku support chestandu......

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 3 місяці тому +12

    లక్ష్మయ్య గారికి ధాన్యవాదములు నమస్తే

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 місяці тому +11

    మాల జాతి......ప్రజలారా...ఐక్యతగా ఉండడానికి గట్టి కృషి చేయండి.

    • @ESrinivasulu-j1p
      @ESrinivasulu-j1p 2 місяці тому

      నిజమే అన్న మాల వారు ఐక్యత గా ఉంటే ఎవరు పోటీ లేరు వారు

  • @anjaiahganji8610
    @anjaiahganji8610 3 місяці тому +60

    నేను భేతాలుడు అనేపేరు విన్నారు. కొండగుట్టులో భేతాలుని విగ్రహం వుంది. ఆ విగ్రహానికి ఆలనపాలన లేదు. దయచేసి మీరు టేక్అప్ చేయగలరని మనకి.

    • @sriharidhanyasi7692
      @sriharidhanyasi7692 3 місяці тому +3

      Ekkada vundi anna🎉

    • @anjaiahganji8610
      @anjaiahganji8610 3 місяці тому

      అంజనేయస్వామి గుడివెనక కొంత దూరంలో భేతాలుని విగ్రహాం వుంది. కొందరు యాత్రికులు దర్శించుకుంటారు. స్థానికుల్ని అడుతే చెప్తారు.

    • @anjaiahganji8610
      @anjaiahganji8610 3 місяці тому +4

      వెహికిల్ పార్క్ చేసి ఆంజనేయ స్వామి గుడకి వెల్లే డారికి ఎడమ వైపున ఉన్నది. స్థానికుల్నీ అడుగుతే చెప్పుతారు.

    • @forestassets4969
      @forestassets4969 3 місяці тому +4

      అందరూ క్రిస్టియన్ గా వున్నారు...మన మాల చరిత్ర మరిచిపోయారు

    • @nmonu3588
      @nmonu3588 3 місяці тому

      ​@@forestassets4969 అన్న ఏ మతం లో ఉన్న మన మాల జాతి లో ఉన్న పూర్వికులని తాత ముత్తాత లా గౌరవించాలి. రెండొవది మన జాతికి మిగిలి ఉన్న అనవాళ్ళను మన సొంత ఇంట్రెస్ట్ తో వెలుగులోకి తీసుకురావాలి

  • @srinivasaraoarja7430
    @srinivasaraoarja7430 14 днів тому

    Sir wonderful meeting to every mala veers
    Thank you sir sir 🙏

  • @ambedkarrail
    @ambedkarrail 3 місяці тому +13

    ఒంగోలు పక్కన చిన్నగంజాం లో బేతాల మాలపల్లి అని వుంది.. జైభీమ్.. 💐💐లక్ష్మయ్య gaaru

  • @prakashagencies9541
    @prakashagencies9541 3 місяці тому +12

    అత్యంత దీన నిస్సహాయ నిర్వీర్యం అయిపోయి కృంగిపోయిన నాశనం అయిపోయిన పనికిమాలిన నాయకత్వం కలిగి దిగజారిపోయిన అణగారిపోయిన జావా గారి పోయిన అచేతన స్థితిలో మాలలు ఉన్నారు ఉంటారు కూడా ఈ మాలలు కనుమరుగైపోవడం ఖాయం

  • @rkmurthy8009
    @rkmurthy8009 Місяць тому +2

    అవును. సుప్రీం కోర్ట్ తీర్పును పార్లమెంట్ ద్వారా వ్యతిరేకించొచ్చు

  • @shettisrinivas-tr1eu
    @shettisrinivas-tr1eu 9 днів тому

    Correct ga chepparu sir I'm Gurram mala

  • @mchandragaddam
    @mchandragaddam 3 місяці тому +19

    మంచి వివారాంత్మకమయిన ప్రసంగం. ఓట్ల కోసం పార్టీ లు దళితులనాధ్య చిచ్చు పెడుతున్నారు. ఎస్సీ జాతి అంత ఒక్కటే కాకుంటే అంతరితనం ఎస్సీ కులాలికే ఎందుకుంది. బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఎందుకుండాలి? అంతరితనమే అగ్రవార్లు సృష్టించి నా బానిసత్వం . బానుసలు అందరు ఒక్కటే డీస్లీటులంతా ఒక్కటే హోమోజనీయ్స్ అంటే ఇదే నిర్వచన్సం. కాదనే వాల్లు మనువాదులు. ఇది కరెక్ట్

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 3 місяці тому +17

    నేనూ మాలనే...కాని
    నాకు భూమి లేదు.
    ఇల్లు లేదు.
    ఉద్యోగం లేదు.
    ఏ పని లేదు.
    ఏమి లాభం....

    • @vivekswamy8299
      @vivekswamy8299 3 місяці тому

      అయ్యో పాపం నువు మీ ఊరి దొర పెళ్ళాం కడుపులో పుట్టేదుండే అన్ని ఒచేవి

    • @maheshreddy6609
      @maheshreddy6609 Місяць тому +1

      బుర్రలో తెలివి
      ఒంట్లో శక్తి ఉంది కదా
      వాటిని వాడి అన్నీ సంపాదించుకో
      దునియా మొత్తం నీదే 👍

    • @gangaramdagam1009
      @gangaramdagam1009 Місяць тому

      @maheshreddy6609
      బుర్ర తెలివి ఒంట్లో శక్తి ఉన్నప్పటికీ మాదిగవారు రిజర్వేషన్లు కావాలంటున్నారు.ఈ దేశాన్ని మాదిగవారే వారి తెలివిని ఒంట్లో శక్తి ని వారి బుర్రని ఉపయోగించి ప్రధానులు కావచ్చుకదా!!??

    • @maheshreddy6609
      @maheshreddy6609 Місяць тому

      @gangaramdagam1009 ఆ విషయము వారికి ఈ జన్మకు అర్థం కాదు

  • @suneethakoram911
    @suneethakoram911 2 місяці тому +2

    Good message

  • @srinani5263
    @srinani5263 3 місяці тому +2

    Yes,you said great words,thanks for great information gave us..

  • @SanthoshPatil-x5g
    @SanthoshPatil-x5g 3 місяці тому +11

    Jai bheem, namo Buddhay sir కాని మన మాలలు ఇప్పటికి ఎదురుగా కలుసినపుడు, రాం రాం,, అంటున్నారు సార్ కాబట్టి ఇక నుండి Jai bheem మాత్రమే అనాలి ఈవిషయం జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను Jai bheem 🙏🌺 అందరికీ ఇంకో విషయం మందకృష్ణ కి జై భీం అనేహకులేదు,ఈయన రాం రాం అనాలి ఓకే నా , జై తంగలాన్, జై భీం, పల్లె లలో రాం రాం ఆపీవేయాలి జై భీం అనాలి ఓకే

  • @Princelucas2020
    @Princelucas2020 3 місяці тому +10

    మందకృష్ణ మాదిగ..... ఇంతమంది కొత్త తరం ... వీర మాలలను రెచ్చిపోయేలా చేశారు.
    కాని నిజం ఏమిటంటే మాలలలో చాలామంది చదువుకున్న యువత యువకులు...
    వాళ్ళ కేరీర్ మీద దృష్టి పెట్టారు.
    సంవత్సరానికి ఒకసారి వచ్చే 15% అంటే ... 1500 ఉద్యోగాలు కోసం అసలు ఎదురు చూడకుండా ముందుకు వెళ్తున్నారు.
    *వర్గీకరణ పంచమని* ఒకరు
    *మేమే ఎక్కువ అనుభవించాలి * ఇంకోకరు.
    వ్యతిరేక ఉద్యమాలు.
    ఏదేమైనా రాజకీయ పార్టీలకు మాదిగలపైన కొంత ప్రేమ ఉంది.
    వారు ఊర్లో ఉన్న అన్ని కులాలకు .
    చావుకు, పండుగలకు, అన్ని డప్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు....
    ఇంకా మాలలు చేసుకుంటున్న అనేక కార్యక్రమాలలో మాదిగలు పాల్గొంటారు.
    ఐనా ఎస్సీ జాబితాలో"మాలలను తొలగించాలని" ఎవరు ఉద్యమించడంలేదు..(341అర్టికల్ సారాంశం)
    జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు పంచాలని కోరుకుంటున్నారు.
    #చరిత్ర లోకి ఎందుకు?
    ఇప్పుడు మందకృష్ణ మాదిగ.. ఒక్కడు..
    ఎ పదవి లేదు... మీరు ఎమ్మెల్యేలు,ఎంపిలు, కుల సంఘాలు, ఉద్యోగులు, యూట్యూబ్ స్టార్లు. మిటింగులే మిటింగ్లు.
    ఏసుక్రీస్తు బోధలు.. సహొదరుల ప్రేమ... ఇవేం గుర్తుకు రావు.
    అంబేద్కర్ సామాజిక న్యాయం గుర్తుకు రాదు.
    మనువాద బావజాలం తప్ప ఏముంది చెప్పండి.

  • @rajk2899
    @rajk2899 2 місяці тому

    సూపర్ speech 🙏🙏🙏🙏

  • @talarisundaramtalari-es7wz
    @talarisundaramtalari-es7wz 3 місяці тому +2

    Well said

  • @subramanyamchakravarthi345
    @subramanyamchakravarthi345 2 місяці тому

    What a great speech hats off to you sir

  • @suneethakoram911
    @suneethakoram911 2 місяці тому +1

    Super speech anna

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 3 місяці тому +7

    జై భీమ్ జై మాల జై మహార్ జై బేతాళ

  • @POLUDASUKRISHNA
    @POLUDASUKRISHNA 2 місяці тому +2

    King

  • @nmonu3588
    @nmonu3588 3 місяці тому +2

    కాకతీయ సర్వ సైన్యధిపతి మాల సింగమ బేతళ 🔥🔥🔥🔥

  • @m.vraghavulum.vraghavulu3612
    @m.vraghavulum.vraghavulu3612 2 місяці тому

    Super sir, chinnapudu ma nanna garini adiganu nanna mana mala vruthi yamiti ani adiganu ma nanna garu chepparu mana vruthi vavasyam ani chepparu 100%correct sir.

  • @jakkulamadhuker2115
    @jakkulamadhuker2115 3 місяці тому +3

    జై మాల జై భీం,, నేను మీ..... మధుకర్ భీమ్...

  • @jesskmon7169
    @jesskmon7169 4 дні тому

    Super speech.. Jai bheem ❤

  • @KrishnaPriya-lv3vm
    @KrishnaPriya-lv3vm 2 місяці тому

    🙏 Thank you Sir and Jai Bheem

  • @battumohanrao4213
    @battumohanrao4213 3 місяці тому +2

    Very good message sir Jai Mala Jai Bheem Jai Mallepalli Laxmaiah garu

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 3 місяці тому +2

    నిర్మాణాత్మకమైన విశ్లషణ బాగుంది

  • @KrupamaniAlamuri
    @KrupamaniAlamuri 3 місяці тому

    Good massage sir Jai ambedkar 🎉

  • @k.Deekshithkdr
    @k.Deekshithkdr 17 днів тому

    Very. Goods or

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 3 місяці тому +5

    Super analysis sir

  • @Journalist_Mahesh
    @Journalist_Mahesh 3 місяці тому +1

    జై మాల న్యూస్ చానల్.
    నేను ముదిరాజ్ ను.

    • @Journalist_Mahesh
      @Journalist_Mahesh 3 місяці тому

      ఇది మాల న్యూస్ చానల్ కానట్లయితే న్యూట్రల్ గా వర్గీకరణ అనుకూల వీడియోలు, ప్రతికూల వీడియోలు చేయాలి.
      జై మాల న్యూస్ చానల్.

    • @Journalist_Mahesh
      @Journalist_Mahesh 3 місяці тому

      ఇది మాల న్యూస్ చానల్ కానట్లయితే న్యూట్రల్ గా వర్గీకరణ అనుకూల వీడియోలు, ప్రతికూల వీడియోలు చేయాలి.
      జై మాల న్యూస్ చానల్.

  • @rammi561
    @rammi561 3 місяці тому +3

    Good message sir Jai Mala Jai Jai Mala

  • @aksharak8172
    @aksharak8172 Місяць тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Vamsispiritualkrishna1873
    @Vamsispiritualkrishna1873 3 місяці тому +5

    జై మాల❤

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 3 місяці тому

    జై భీమ్✊✊✊✊✊

  • @naraiahp4261
    @naraiahp4261 3 місяці тому +4

    Thanks sir very good speech.

  • @prasadraokodasu1949
    @prasadraokodasu1949 2 місяці тому

    Sir, chalanijalu cheppinaru . Tumulu yettevarini ippudu LASCAR ga pilustunnaru, very very good message sir TQ.

  • @rajk2899
    @rajk2899 2 місяці тому

    మాలలకి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు💪💪💪

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 2 місяці тому +1

    జై భీం జై జై మాల

  • @narasimhakate4349
    @narasimhakate4349 3 місяці тому +10

    Pay back to the society
    బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయం

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 3 місяці тому +6

    బంగారు ఘనులు కూడా మనమే తమిళనాడులోని ఫరియర్ సమూహం తంగలాన్ సినిమా మాలల జీవిత చరిత్ర వేల సంవత్సరాలు చరిత్ర గల సౌఖ్యమూర్యవంశం కోరేగాము వరకు యుద్ధ వీరులు ఐక్యమత్యంతో పోరాడి చరిత్రను సృష్టించారు కానీ ఇప్పుడు పేరు గొప్ప ఊరు దిబ్బ అలా ఉంది మాలల్లో ఐక్యమత్యం లేదు మాదిగ సోదరులు చూసిన మనం నేర్చుకోవాలి సార్ అన్ని రాష్ట్రాలలో ఐక్యమత్యం గానే ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో తప్ప ఈ దరిద్రం ఈ రెండు రాష్ట్రాలకి ఇప్పటికైనా యువత నాయకులు కలిసి ముందుకు సాగాలి లేకుంటే మనకే నష్టం జై భారత్ జై భీమ్ జై హింద్

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 3 місяці тому +2

    Well said sir.

  • @RamuluMadari
    @RamuluMadari 3 місяці тому +2

    Mallepalli Lakshmaiah garu super speech sir , malala charitra gurinchi goppaga chepparu ,malalu antha unity ga undali, malalamu antha kalisi vargikaranaku vethirekam ga poradudamu ,Jai Bheem, Jai Mala

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 3 місяці тому +3

    జై భీమ్ నమో బుద్దాయా 🎉✊✊✊🌹🙏

  • @PrasadDagani
    @PrasadDagani 3 місяці тому +4

    Supper, speech

  • @krishnaprathipati4822
    @krishnaprathipati4822 3 місяці тому +3

    జై mala

  • @shankarerra7727
    @shankarerra7727 2 місяці тому +1

    Jai beema

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 2 місяці тому

    మంచికి మారు పేరు .... మాల ..... జై మాల జై జై మాల 🎉🎉

  • @vankaiah3759
    @vankaiah3759 3 місяці тому +2

    Jaibheem ✊ నమో బుధ్ధాయా ..

  • @parameshm1015
    @parameshm1015 3 місяці тому +3

    జై మాల జై భీమ్

  • @sagarmahar1431
    @sagarmahar1431 3 місяці тому +4

    JAI BHEEM JAI MALA JAI MAHAR JAI BETHALA ⚔️👑🦁🔥👑🦁⚔️🔥

  • @gollaramulu2169
    @gollaramulu2169 3 місяці тому +1

    Sir, excellent facts and truths.Real historical judgments and future paths to younger generations.Thank you very much.

  • @upendar6084
    @upendar6084 3 місяці тому +1

    జై మాల🫂

  • @upendar6084
    @upendar6084 3 місяці тому

    ✊✊✊

  • @gggghs9740
    @gggghs9740 Місяць тому +1

    మాల లు గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్లు నిజమే
    అందుకే అభివృద్ధి లేనిమాదిగ సోదరులకు అవకాశం ఇవ్వమని mrps కోరుతుంది

  • @vadigalanarasimhareddy6850
    @vadigalanarasimhareddy6850 3 місяці тому +1

    శాస్త్ర సాంకేతిక రంగాలలో రాకెట్ వేగంతో మానవుడు దూసుకు పోతున్న ఈ రోజులలో కంటే, ఆదిమానవుడు నయం అనిపిస్తుంది. ఎందుకంటే, ఆరోజు కులమతాలు లేవు. మానవజాతి అంతే. మానవుడు జీవనవిధానం మారేకొద్దీ అవసరాలు పెరిగాయి. అందువలన ఒక్కొక్కరు ఒక్కో వస్తులువులు తయారు చేయసాగారు. మానవ అవసరాలు కోసం, కుండలు చేసేవాడు కుమ్మరి, బట్టలునేసేవాడు సాలి, వ్యవసాయం చేసేవాడు రైతు, ఇలా వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. మొదట అన్నికులాలు సమానంగా ఉండేవి. ఒకటి తక్కువ ఒకటీక్కువ అనేవి లేవు. రాజకీయాలు, రాజ్యాలు మొదలయిన తర్వాత ఆధిపత్య పోరు మొదలయ్యింది. కులాలమధ్య ఎక్కువ, తక్కువ అనే భావన మెల్ల మెల్లగా ఏర్పడింది. చివరికి విజ్ఞానిక ప్రపంచంలో అందరికీ జ్ఞానం పూర్తిగా వుంది. ఇప్పటికైనా కులాలు, మతాలు అనేవి రద్దుచేసి మానవులందరు ఒకేజాతి అనే విధానం చట్టభద్దత చేస్తే భవిష్యత్తు లో అన్నా కులవ్యవస్థ లేకుండా పోతుందని ఆశ. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కుల వ్యవస్థ ను పెంచి పోషిస్తున్నారు. ఈ విధానం పోవాలి. సమాజ శ్రేయాస్సు కోసం కుల, మత వ్యవస్థ రద్దుచేయాలి అని నినదించండి. కొంతకాలం తర్వాత అయినా సమసమాజం ఏర్పాడాలని ఆశిద్దాం.

  • @mohanaraojodala7992
    @mohanaraojodala7992 3 місяці тому +6

    Super jai mala

  • @sudhakarababugali5231
    @sudhakarababugali5231 3 місяці тому +1

    Very good job sir

  • @GuddanBunny
    @GuddanBunny 3 місяці тому

    జై భీమ్ జై మల్ల🔥

  • @GouriSrinivas
    @GouriSrinivas 3 місяці тому +4

    Yes

  • @vartharavindra4165
    @vartharavindra4165 2 місяці тому

    ఇన్నాళ్లు ఒక గొప్ప జర్నలిస్టు గా నిజం మాట్లాడుతావ్ అనుకున్నా కానీ స్వార్ధంగా మాట్లాడుతున్నారు మిగిలిన 56 కులాలకు ఏం చెప్తావ్ అన్ని కులాలకు న్యాయం చేయండి మాల మాదిగలే గొప్ప వాళ్ళు కాదు ఇద్దరూ అనుభవించటం న్యాయం కాదు మిగిలిన వాళ్ళ సంక నాకు తార జర్నలిస్టుగా దీనికి సమాధానం చెప్పు

  • @AvalaSubramanyam
    @AvalaSubramanyam Місяць тому

    Sir , like you I never seen in my 72 years old. Sir very difficult to tied with single thread all the Malas or Madigas , they are accustomed to stand before Reddy or Naidu . rather than Scs.

  • @aleemsk1194
    @aleemsk1194 2 місяці тому

    Sir I kadly request for you sir miru memu andaru okkate

  • @SrikanthSrikanth9676-g7s
    @SrikanthSrikanth9676-g7s 2 місяці тому

    జై మాదిగ

  • @vartharavindra4165
    @vartharavindra4165 2 місяці тому

    నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు మాదిగ వర్గం

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 місяці тому +12

    మాలలు చాలా తెలివైనవారూ అని జనం అనడం ఒక ప్రతీతి.!!!!!!!! అందుకే పూర్వం నుండే వాళ్ళను అణచాలని చూసుండొచ్చు.?

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 3 місяці тому

      మాల బుద్ధి మంచిది కాదు అందుకే అలా అని ఉండవచ్చు

    • @rayappasole7695
      @rayappasole7695 2 місяці тому +1

      Q

    • @alliswell2129
      @alliswell2129 2 місяці тому

      నువ్వెంది చెప్పేది మంచిది కాదు అని
      మంచి అన్నది మాల ఐతే ఆ మాల నేనౌత అన్నాడు ఓ గొప్ప రచయిత

  • @SaralaNeelam
    @SaralaNeelam 3 місяці тому +1

    super sir

  • @SrikanthSrikanth9676-g7s
    @SrikanthSrikanth9676-g7s 2 місяці тому

    జై మంద కృష్ణ మాదిగ

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 3 місяці тому +4

    ఐక్యరాజ్యసమితి వల్లనే అవుతుంది కానీ పార్లమెంట్ వలన వర్గీకరణ కాదు

  • @gangaramnp7382
    @gangaramnp7382 3 місяці тому +2

    నేరడి పని అనేది చాలా కష్టమైనది
    .నేను నా 9th va class lo ఉన్నపుడు maa నాన్నా తో కలిసి తూములు ఎత్తన్ను
    Sir చెప్పింది. పచ్చి నిజం

  • @pbrao-zu3hj
    @pbrao-zu3hj 3 місяці тому +1

    Long live Mala

  • @venkatbga502
    @venkatbga502 Місяць тому

    Sir form unity & be united some party helping SC/ST for that party either congress or BJP we need to support they need to remove cast on us we also new to develop

  • @RRARS1987
    @RRARS1987 2 місяці тому

    SC లను ఏబీసీడీ గా వర్గీకరణ చేస్తే నష్టం ఏంటో ఒక వీడియో చెయ్యండి

  • @kumarbabu719
    @kumarbabu719 8 днів тому

    Sar. Veedeveedilocomunietikavali

  • @MorampudiBhagavan
    @MorampudiBhagavan Місяць тому

    Jai mala.. Jai madiga... మాల కుడి కన్ను.. మాదిగ ఎడమ కన్ను..

  • @perumallaobulaiah966
    @perumallaobulaiah966 22 дні тому

    eppatiki karanam manuvadam anakunda prabuthvalu ani nijani chepparandi

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 3 місяці тому +14

    మాలలు మనువాదులు అన్న వాళ్లకు బుద్ది చెప్పాలి. మనువాదులతో సహవాసం చేస్తూ మాలలు మనువాదులు అంటారా?అలా అన్నవారే నిజమైన మనువాదులు

    • @narayanatholla6031
      @narayanatholla6031 3 місяці тому +3

      మాదిగలకు రిజర్వేషన్ వ్యతిరేకించేవారు మనువాదులు.అది ఎవరైనా సరే.ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ అడిగినపుడు మనువాదులే వ్యతిరేకించారు.చివరికి మనువాదులు ఒప్పుకున్నారు.కానీ ఈనాడు మాదిగలు అడిగే వర్గీకరణ మాలలు ఒప్పుకోవడం.అంటే మనువాదులు కాదా?న్యాయం తప్పక గెలుస్తుంది.వర్గీకరణను 59కులాల్లో కేవలం ఒక్క మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు.దేశంలోని మెజారిటీ కులాలు వ్యతిరేకించలేదు.మాలలకు ఎందుకు అంత కడుపు మంట?

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 місяці тому

      @@narayanatholla6031 మాదిగలకు రిజర్వేషన్లు ఎవరూ వ్యతిరేకించడం లేదే?వర్గీకరణ వద్దంటే మాదిగలకు వద్దన్నట్లా. ఇలాంటి చెత్తా అబద్ధాలు గత 30 ఏళ్లుగా చెబుతున్నారు. విడదీసి విభేదాలు సృష్టించడం మనువాదుల లక్షణం ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 місяці тому

      @@narayanatholla6031 మీరు తప్ప దేశవ్యాప్తంగా ఎస్సీలు వర్గీకరణ వద్దేవద్దు అంటున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మాదిగలు తప్ప ఇతర రాష్జ్త్రాల్లో ఉన్న మాదిగలు కూడా వర్గీకరణ వద్దూ అంటున్నారు. ఇక్కడ మీరు అబద్ధాలు అసత్యాలు చెబుతున్నారు. మీకు ఇది బాగా అలవాటు అయింది

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 місяці тому

      @@narayanatholla6031 దేశంలో వర్గీకరణ ఎక్కువ మంది వద్దనడం లేదని అబద్ధాలు చెబుతున్నారు కాద అలాంటప్పుడు కేంద్రం వర్గీకరణ చెయ్యొచ్చు కదా చేయడం లేదంటేనే దేశవ్యాప్తంగా వర్గీకరణ వద్దంటున్నారు

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 3 місяці тому

      @@narayanatholla6031 మీ అభిప్రాయం ప్రకారం లబ్దిపొందినవారితో లబ్దిపొందని వారు పోటీపడలేరు కనుక మీ మాదిగల్లో లబ్దిపొందిన వారితో లబ్దిపొందని మాదిగలు, మాదిగ ఉపకులాలు పోటీ పడలేరు కనుక మాదిగ కులాన్ని ఏ,బీ, సీ, డి లుగా వర్గీకరణ చేయండి. లేకపోతే మీరు చెప్పిన మాట ప్రకారం మీమాదిగల వర్గీకరణకి ఒప్పుకోకుంటే మనువాదులు అవుతున్నారు

  • @praveendara3866
    @praveendara3866 20 днів тому

    కానీ సమైక్యత లేదు కలిసి లేరు ఒకరి ఒకరు కలవరు

  • @manikyaraob8968
    @manikyaraob8968 3 місяці тому +2

    jai.mala.❤.

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 2 місяці тому

    చంద్రచుడ్ అసలు జడ్జి లకే అవమానం చేశారు పార్టీల తొత్తులకు. అతన్ని భయస్తునిగా చూడాలి, జడ్జి గా చూడరాదు.

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 3 місяці тому +1

    Jaibheem sir

  • @Mallikarjun.2000
    @Mallikarjun.2000 3 місяці тому +2

    Jai Mala Jai Jai Mala

  • @NarsimhaBegari-y6r
    @NarsimhaBegari-y6r 2 місяці тому

    Jai mala Jai bheem ❤