సుమన్ టీవీ కి మంచి డిబేట్ పెట్టేందుకు ధన్యవాదములు ఈ ప్రోగ్రాం ని ఇంకా హైలెట్ చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని బాగా డిమాండ్ చేయాలని ఇలాంటి లోన్ యాప్ స్కాముల్ని భారీ నుండి ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత సుమన్ టీవీ కు ఉందని తెలియజేస్తూ సుమన్ టీవీ కి అభినందనలు తెలుపుతున్నాను
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిందాన్ని బట్టి ఆయన అప్పు తీసుకోలేదు ఎవరికి జామిన్ కూడా ఇవ్వలేదు అప్పు తీసుకున్నవాడు ఎవరో ఈయన ఫోన్ నెంబర్ చెప్తే ఈయన దగ్గర నుంచి రికవరీ చేయడమంటే ఇలా ఎవరు ఏర్పడితే వాళ్ళ దగ్గర చేస్తారా ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి
అసలు విషయం ఓక నిమిషం లో చెప్పేస్తే అయిపోయేది. కానీ 15 నిమిషాలు సుత్తి కోట్టావు. Thumbnail ఇలా పెట్టి మోసం చెయ్యవద్దు సుమన్ టివి. ఇంత చీప్ గా బిహేవ్ చెయ్యవద్దు.
సార్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదములు ❤ గవర్నమెంట్ బ్యాంకులు లోన్స్ ఇస్తే ఎందరో జీవితాలు బాగుపడేవి 🙏సార్, ఈ లోన్ యాప్ ల జోలికి ఎవ్వరు వెళ్ళరు సార్ 🙏, ప్రభుత్వం బ్యాంకు లు లోనులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాము. ❤
లోన్ తీసుకున్నాక తిరిగి అప్పు తీర్చినాక వేధిస్తే పట్టించుకోకండి మి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసి మి పని మీరు చేసుకోండి చట్టం పని చట్టం చేసుకుంటుంది
ఆంధ్రా లో నేను 100 కి కాల్ చేస్తే మాకు సంబందం లేదు మీరు 1902 కి కాల్ చెయ్యమన్నారు. కానీ ఎన్ని సార్లు చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా నేను రెండో సారి పేమెంట్ చేయాల్సి వచ్చింది.
Sir బజాజ్ ఫైనాన్స్ వారు నన్ని కూడా విపరీతంగా వేదిస్తున్నరు. Vichithram ఏమిటి అంటే నిను ఏది తీసుకోలేదు. వాళ్ళు చెప్పిన లోన్ నెంబర్ తో ఆన్లైన్ లో చూస్తే 1750 రూపాయలు లోన్ తీసుకొని lic కట్టినట్టు వుంది మొత్తం బ్యాలన్స్,96,000 చూపెడుతుంది. అది కట్టమని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమి చెయ్యాలో అర్ధం కావటంలేదు.
Please avoid the Third party loan apps and Fake Apps Every person will suffering lot of issues like these apps... Dear RBI Bank please take action as well as possible 🙏🙏🙏
ఇవన్నీ కాదు కామెంట్ పెట్టడం కాదు. Sybercrime lo case pettali and court lo kuda case veyyali.. ఇవన్నీ కాదు ముందు P.S తర్వాత కోర్ట్ lo కేసు పెట్టండి. నేను కూడా అదే ప్రాబ్లెమ్ లో ఉన్న. Chattam evvari chuttam kaadu.అందరు కలిసి రండి okkari tho వర్క్ out ayyedi kaadu . so problems face chestunna vaallu plzz contact me .🙏🏿🙏🏿🙏🏿
ఇంతకీ ఆ కాల్ రికార్డ్ ఎవరు అప్లోడ్ చేసారు?. అనిల్ కుమార్ యాదవ్ గారా లేక వేరే వాళ్ళా?. ఇంకా లోన్ యాప్ లో ఆల్టర్నేట్ నంబర్ ను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక లోన్ ఇస్తారు. మరి ఈ అనిల్ గారికి మొదట్లోనే ఫోన్ చేయకుండా లోన్ వేరేవారికి ఇచ్చేసారా?. ఈ అనిల్ గారు మన జలగన్న శిష్యుడు. కాబట్టి వారి నిజాయితీని శంకించాలి
సార్ ఇలాంటి కాల్ మాకు వచ్చింది ఎలాగూ 20000/వేలు రూపాయ లు ఇచ్చారు కదా మరి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మొత్త. ము త రు వత కట్టు తాము న్నము తిరిగి పోను లేదు సారు
Ex Ravi paid loan with the link the loan app person given then money is debited from the SBI account - Collect the data from SBI where this amount is. Credited and freeze that account - Do KYC recheck and take them into custody really KYC is fake just retransfer to victims
Simple Logic e.lanti NBFC (China) apps close avvalante dantlo manavalle Pani chesthunnaru. Govt oka rule pettali NBFC (China) apps company lo work chesthe 3 Months Jail lo untaru ani. Appudu sudranchtharu kodukulu.
Just involve cybere cell and gov .. what ever account the customer is paying it is going to coporate account and collect those details do string operation .. one day give who all the customers paid
Sir/madum nanu St imploye no credit muga lo loan tesu kunnanu kani payment chayaledu valli Naku buti Matalu Fred's,relation ki torchrs chastunnaru solution atla sir please help me
E Loan apps vallani Avaru aami cheyaleru Because they are running with government permissions Nothing to do more Plz obey the rules Orelse don't go to any loan apps No police No govt No Law Nothing will change
First of all clarify one thing sir Giving others ph No make it legal? If somebody gives the ph no of prime minister , is the PM responsible for that happened without his knowledge?
Vadevudo gani next time PM MODI number ivvali.e online loan apps torture thelustadhi modi ki..e online loan apps 99% North Indians vi mainly Gujarat,Mumbai,UP based apps
సుమన్ టీవీ కి మంచి డిబేట్ పెట్టేందుకు ధన్యవాదములు ఈ ప్రోగ్రాం ని ఇంకా హైలెట్ చేస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని బాగా డిమాండ్ చేయాలని ఇలాంటి లోన్ యాప్ స్కాముల్ని భారీ నుండి ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత సుమన్ టీవీ కు ఉందని తెలియజేస్తూ సుమన్ టీవీ కి అభినందనలు తెలుపుతున్నాను
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిందాన్ని బట్టి ఆయన అప్పు తీసుకోలేదు ఎవరికి జామిన్ కూడా ఇవ్వలేదు అప్పు తీసుకున్నవాడు ఎవరో ఈయన ఫోన్ నెంబర్ చెప్తే ఈయన దగ్గర నుంచి రికవరీ చేయడమంటే ఇలా ఎవరు ఏర్పడితే వాళ్ళ దగ్గర చేస్తారా ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి
అరగంట చెప్పారు .సాధారణ వ్యక్తి ఏం చేయాలో ఒక మాట చెప్పలేదు సుత్తి సుత్తి ఎక్కువ ఉందండి..
అసలు విషయం ఓక నిమిషం లో చెప్పేస్తే అయిపోయేది. కానీ 15 నిమిషాలు సుత్తి కోట్టావు. Thumbnail ఇలా పెట్టి మోసం చెయ్యవద్దు సుమన్ టివి. ఇంత చీప్ గా బిహేవ్ చెయ్యవద్దు.
please take action immediately these type of bad loan apps & agents etc.,
🙏
అంటే ఎంల్ఏ ల వరకు వస్తే గాని సమస్య మీవరకు రాలేదు.
Mem intaki ఎక్కడ complaint cheyali annadi cheppaledu
మా బాధలు బయట పడటం లేదు ' ఇంతకన్నా వందరెట్లు బాధపడుతున్నాము 'లోన్ రికవరీ చేసే వాళ్ళ నరకం చూపిస్తున్నారు' మాలాంటి వాళ్లను పట్టించుకునే వాళ్లే లేరు ,
సార్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదములు ❤
గవర్నమెంట్ బ్యాంకులు లోన్స్ ఇస్తే ఎందరో జీవితాలు బాగుపడేవి 🙏సార్, ఈ లోన్ యాప్ ల జోలికి ఎవ్వరు వెళ్ళరు సార్ 🙏, ప్రభుత్వం బ్యాంకు లు లోనులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాము. ❤
It's true super
Amma good matter teesukunnaru thank you amma
మీడియా లో ఇన్ని కథనాలు వచ్చిన ప్రభుత్వ లు లోన్ ఆప్స్ ను ఏమి చేయడం లేదు
Becoz taking commisions from them
లోన్ తీసుకున్నాక తిరిగి అప్పు తీర్చినాక వేధిస్తే పట్టించుకోకండి మి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసి మి పని మీరు చేసుకోండి చట్టం పని చట్టం చేసుకుంటుంది
Auna
Anil Anna take action immediately on bank employees
ఆంధ్రా లో నేను 100 కి కాల్ చేస్తే మాకు సంబందం లేదు మీరు 1902 కి కాల్ చెయ్యమన్నారు. కానీ ఎన్ని సార్లు చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా నేను రెండో సారి పేమెంట్ చేయాల్సి వచ్చింది.
Sir బజాజ్ ఫైనాన్స్ వారు నన్ని కూడా విపరీతంగా వేదిస్తున్నరు. Vichithram ఏమిటి అంటే నిను ఏది తీసుకోలేదు. వాళ్ళు చెప్పిన లోన్ నెంబర్ తో ఆన్లైన్ లో చూస్తే 1750 రూపాయలు లోన్ తీసుకొని lic కట్టినట్టు వుంది మొత్తం బ్యాలన్స్,96,000 చూపెడుతుంది. అది కట్టమని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమి చెయ్యాలో అర్ధం కావటంలేదు.
Adi enti bro Naku kuda vallu call chestunaru
Please avoid the Third party loan apps and Fake Apps Every person will suffering lot of issues like these apps... Dear RBI Bank please take action as well as possible 🙏🙏🙏
పెద్ద కామెడీ ఏంటంటే ఈ విడియో కు ముందు లోన్ అప్ ఆడ్ వచ్చింది ఈ విడియో మధ్యలో కూడా లోన్ అప్ ఆడ్ వచ్చింది.....అదే మేజిక్ మన దేశంలో
😂😂😂😂😂😂really
Solution chepamandi
Blank paper medha sign ,blank cheque medha sign tesukuntunaru
Tharuva tha variki nachina figure rasukuntunaru
లోన్లు కావాలంటే మామూలు బ్యాంకులు ద్వారా తీసుకోండి కానీ వారికై వారే మేము లోన్ ఇస్తామని చెబితే వద్దని call కట్ చేయండి
బ్యాంకు లో ఇవ్వడం లేదు
Plz.... Full warning in load & credit cards agents... Plz charge govt
Apps ni band cheyandi 🙏🙏🙏
Maa pakinti yaku anna e loans kattaleka urri vesukundu 😭😭plzzz band cheyandi
Good ఇన్ఫర్మేషన్ 🙏
Nice video
Monna mylar devpally raipattalapai OK govt employ kuda elanea loan yaap vedimpulu barinchaleaka susaid chesukoni chanipovatam jarindi...
Nice 🙏🏻
ఇవన్నీ కాదు కామెంట్ పెట్టడం కాదు. Sybercrime lo case pettali and court lo kuda case veyyali.. ఇవన్నీ కాదు ముందు P.S తర్వాత కోర్ట్ lo కేసు పెట్టండి. నేను కూడా అదే ప్రాబ్లెమ్ లో ఉన్న. Chattam evvari chuttam kaadu.అందరు కలిసి రండి okkari tho వర్క్ out ayyedi kaadu . so problems face chestunna vaallu plzz contact me .🙏🏿🙏🏿🙏🏿
Hi Ana mi num ivandi
Mi prob solve ayinda
పోలీస్ వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు సార్ మధ్య తరగతి వాళ్ళు పరిస్థితి ఇంతేనా
Only TS police excellent
Meeru cheppinattu illegal loans injurious to health Ani pettali
Echevadidi entha tappo tisukunevadidi ante tappu sir.miru tisukonevariki support cheyakandi.
ఇలాంటి ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను
Ela solve chesaaru bro
Ela solve chayali bro.
Same candisan.
Good job
Good advoice lawyar . Plz advice public Absence
Sir, Same problem I,am also faced
ఇంతకీ ఆ కాల్ రికార్డ్ ఎవరు అప్లోడ్ చేసారు?. అనిల్ కుమార్ యాదవ్ గారా లేక వేరే వాళ్ళా?. ఇంకా లోన్ యాప్ లో ఆల్టర్నేట్ నంబర్ ను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక లోన్ ఇస్తారు. మరి ఈ అనిల్ గారికి మొదట్లోనే ఫోన్ చేయకుండా లోన్ వేరేవారికి ఇచ్చేసారా?. ఈ అనిల్ గారు మన జలగన్న శిష్యుడు. కాబట్టి వారి నిజాయితీని శంకించాలి
Sajjanagaru action excellent
సార్ ఇలాంటి కాల్ మాకు వచ్చింది ఎలాగూ 20000/వేలు రూపాయ లు ఇచ్చారు కదా మరి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి మొత్త. ము త రు వత కట్టు తాము న్నము తిరిగి పోను లేదు సారు
Adi anta politicians back money anukunta , anduke avaru am action thisukoleru
Ex Ravi paid loan with the link the loan app person given then money is debited from the SBI account - Collect the data from SBI where this amount is. Credited and freeze that account - Do KYC recheck and take them into custody really KYC is fake just retransfer to victims
Simple Logic e.lanti NBFC (China) apps close avvalante dantlo manavalle Pani chesthunnaru.
Govt oka rule pettali NBFC (China) apps company lo work chesthe 3 Months Jail lo untaru ani. Appudu sudranchtharu kodukulu.
Super bro..atleast bayapadi job manestaru
RBI nidra pothundi
Ma pedda sir ki chupinchali antunnaru
First loan apps advertising close chayandi ok
First valla mida action tisukonelaga cheyyandi sir
Eve Anne suprem court chusukovale appude Desam bagupaduthunde kane case lu ragane shikshalu vestharu addhe mere alochenchale
Just involve cybere cell and gov .. what ever account the customer is paying it is going to coporate account and collect those details do string operation .. one day give who all the customers paid
Sir/madum nanu St imploye no credit muga lo loan tesu kunnanu kani payment chayaledu valli Naku buti Matalu Fred's,relation ki torchrs chastunnaru solution atla sir please help me
E Loan apps vallani Avaru aami cheyaleru
Because they are running with government permissions
Nothing to do more
Plz obey the rules
Orelse don't go to any loan apps
No police No govt No Law Nothing will change
Sir debates doesnot give anything to common people ..
Recovery agents thappemundi ikkada.
Freopay Ane app naaku chala fraud chesindhi
Nayakulu Mararu janalu mararu
Vijayavada i kf hone finance aratchments enquiri cheyali please
హాయ్'finans.valukuda.tarchar.chestunnaru.pls.emcheyalo.chepande
Veelaki samadhanam pradeep sunkar gary ieteyney correct rod and also forged rod also
Take immediately loan apps
Why to arrest them sir.., do encounter 5 to 10 people . Then no will join in this recovery job.
If I will be the DGP, I will do the same thing. Even I don’t care CM or PM
😂😂😂
Hdfc and ICICI Bank vallu kuda nannu black mail chesaru one month pending EMI kosame Mee intiki veltamu Ani
Loan point app
Avunu rajakiyangane untundi, Ministers varaku vellindi ante, alochana cheyyali.
Sir nenu complaint evvali anukontunanu sir
Barth pay kuda elani dharunaga chestuna
Same situation faced from payme india app
Sir ni cheppaniyyu medam madyalo endhuku vastharu matladetappudu
👌👌👌
Vallani ietey katina karagaralu ekkinchali anil sir,and also aggrasive attitude with minister
Mom mobile no discription lo pettandi andariki telustundi
First of all clarify one thing sir
Giving others ph No make it legal?
If somebody gives the ph no of prime minister , is the PM responsible for that happened without his knowledge?
Number evaru evarki ivvaru… app vallu Mana contacts anni tesukuntaru manam epudu allow ani kodatamo mobile lo
Vadevudo gani next time PM MODI number ivvali.e online loan apps torture thelustadhi modi ki..e online loan apps 99% North Indians vi mainly Gujarat,Mumbai,UP based apps
Pls ban this app's chala narkam chipistunaru sir
Nenu kuda e loan app badithudine 😭
Emaindi?
@@sandysasha Maa relatives ki call chesaru First call ke nenu reacte ai settle chesa
@@NAVEENKUMAR16268 meeru nijanga valla number ichaara
@@sandysasha No ivvaledu Vallu Baga Rich Vijayawada lo bigshots Mari yela pattaro teliyadu
@@NAVEENKUMAR16268 vaaammooo avunaaa.. Kk
Loan icchemundu iddariki phone chesi kanukkoni sanction cheyali..Ila cheste application mundku kooda podhu
Media కూడా advertisements time లో ఈ విషయం లో అవగాహన కార్య్రమాలు మీద ఒక నిమశమైన add తయారు చేసి వెయ్యండి.
Still iam facing this problem
Ban all the loan App s
No these types of Incidents should not occur again and again. If nessary the Government has to give shoot at sight.
Matlade tanaki MLA anikuda Bhayam ledu.First yelanti vallaki Bhayam anedi parichayam cheyali.valla parents Toni matladali.
Yes sir handyloan next cash advance m1 app Chala dharunam sir
Anyone who is paying the loan for the apps they are doing via bank channalls
Flutron india loan s pre closing very difficult police station vellandi antunnaaru manajers also very bad
Andhra micro finance bill
vamoooo
google playstore ni ban cheyandi
Samanya vallaka inkokarika khadhu.avunandi licences ichindi evaru aadwpaement head evaru,countroling department emi peekarha unnaru
👍🙏💐
Sir 2 lac thisukunna 18 emi pay chesh inka 1lac 70 thousand pay cheyali money view apps emi 9307
Minister not paid bank loans 8 lakhs
Elanti apps ni cancel cheyyandi
Mana lawyergaru kante miru vinay LLB daggara good information with political leaders information vundi miku veelaith try to contact him.
No clarity
Ilanti calls vaste evaranna kani police complaint eevandi bayapadakandi
Madem plz action handy loan and cash advance mi loan app
Hand lone lane sa bhi aiysa he karat hay.
Bajaj Finance walana chala risk unna please help me
Alanti apps lekunda cheyali mana government.
Not only apps sir all banks also they doing this..
Those useless loan recovery agent should be punished very very seriously.
Recovery agency lu chaala worst ga behave chesthunnaru
Common man ki vasthe dikkuledu
Is Slice legal app or illegal
Colony ma bhi aysa gunda log rahat hay
Where is police