Attract girls" How to impress girls-simple relationship|| Love tips tricks telugu❤ |Veda Priya Reddy

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sumantvmotivation
    @sumantvmotivation  Рік тому +131

    Watch Here ►ua-cam.com/video/laO1cm_iWrU/v-deo.html

  • @samsonp125
    @samsonp125 Рік тому +1338

    లవ్ లేదు.. ఏమీలేదు... కష్టపడి వర్క్ చేసుకోండి... అన్ని వస్తాయి

  • @srisaisolutions
    @srisaisolutions 7 місяців тому +69

    ప్రేమా లేదు దోమా లేదు, మి దగ్గర డబ్బు వుంటే అన్ని అవ్వే వస్తాయి. ఫస్ట్ డబ్బు సంపదించుకొంది లైఫ్ లో సెటిల్ అవ్వండి. మి లైఫ్ సూపర్... పోయే వారు పోతారు, వచ్చే వారు వస్తారు. మి దగ్గరకి వచ్చేవారికి రాసిపెట్టి వుండాలి అలా వుండాలి జీవితం ❤

  • @kodalimuneendra5601
    @kodalimuneendra5601 Рік тому +69

    మేడం మీరు మాట్లాడే విధానం, మీ డిక్షన్, పదాలు పలకడంలో క్లారిటీ, వాయిస్, ఏ పదానికి ఎంత స్ట్రెస్ ఇవ్వాలో అంత ఇవ్వడం సూపర్...స్పష్టమైన తెలుగు, మధ్య మధ్యలో తెలంగాణా మాండలికం మిక్సింగ్ చాలా చాలా బాగుంది. మీ వీడియో ఇదే ప్రథమం చూడడం. అభిమానినయ్యాను. థాంక్యూ...

  • @samuelongc
    @samuelongc Рік тому +26

    చాలా బాగా / క్రిస్టల్ క్లియర్ గా / చాలా వివరంగా + క్లుప్తంగా 👌❤️🙏

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Рік тому +660

    ఒక్క అమ్మాయిని లవ్ చేశాను...బ్రేకప్ చెప్పేసింది...అప్పుడు నుండి ఆడవాళ్లు అంటే నమ్మకం పోయింది...

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Рік тому +25

      Jaago Ramarao Jaago
      Niku ni behaviour ki Ni mindset ki okkammaay set kaakapote total ladies mida nammakam Povadam endhira nayana
      Foolishness needi

    • @rajeshreddyanju7822
      @rajeshreddyanju7822 Рік тому +49

      Solo life so better

    • @suprajm8413
      @suprajm8413 Рік тому +26

      Ni batta burraku ammayi padadame ekkuva bro 😂

    • @gudimellajagadeesh5585
      @gudimellajagadeesh5585 Рік тому

      Suppppeeeer brrroooooo nuvvu alage sallaga vundu a ammayini fellki sesukokunda sudddam 😂😂😂😂😂

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Рік тому

      @@gudimellajagadeesh5585
      Arey psycho nayala 👿
      Aadu life long single gaadila undipothe nikendukura antha Aanamdam 🤔

  • @javvajisatyanarayana8122
    @javvajisatyanarayana8122 Рік тому +21

    Madam అందరూ మనసులో అనుకుంటారు మీరు బయటకు చెప్పేస్తున్నారు...గ్రేట్ 🎉

  • @n.muralikrishna1483
    @n.muralikrishna1483 Рік тому +12

    మేడం మీరు ఇన్నాళ్లు ఏమీ అయిపోయారు మేడం నేను ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసాను కానీ మీరు చేప్పనా విధానం సూపర్ 👌లాస్ట్ లు అన్నారు కదా ఎవ్వరు పసత్తు లు వున్నాటూరు అని భోజనం ఎక్కడ అయినా దురుకతుంది నిజంగా హ మాట మాత్రం సూపర్ 👌థాంక్స్ మేడం గారు 🙏🙏🙏♥️

  • @rajasbeautifullyrical5471
    @rajasbeautifullyrical5471 Рік тому +229

    నిజాయితీగా మనల్ని ప్రేమించే అమ్మాయి దొరికితే దానిని మించిన అందమైన ప్రపంచం ఇంకోటి ఉండదు ఐతే ఈ రోజుల్లో ఆ అందమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరకట్లేదు

    • @ranganadhamranga5355
      @ranganadhamranga5355 Рік тому +6

      లేదు ఇపటి ప్రపంచం లో ఎక్కడా లేదు

    • @rajasbeautifullyrical5471
      @rajasbeautifullyrical5471 Рік тому +1

      @@ranganadhamranga5355 వెయిట్ చేయాలి బ్రదర్ అంతే

    • @SaiMaruthi-ml5xk
      @SaiMaruthi-ml5xk Рік тому +3

      Vethuku.......vethukithe dhorakandhi antu adi ledhuu 😂

    • @rajasbeautifullyrical5471
      @rajasbeautifullyrical5471 Рік тому

      @@SaiMaruthi-ml5xk super brother 🤣🤣

    • @aletikrishna2023
      @aletikrishna2023 Рік тому +5

      నాకూ దొరికినది బ్రో రియల్ అమ్మాయి

  • @nnunna99
    @nnunna99 Рік тому +46

    I never seen such matured and talented, knowledgeable and beautiful expert. Indian society need mam like her.

    • @E.Jithender
      @E.Jithender Рік тому

      Arey Verry PP... Is There Any Reason To Say That... She Is A. . . . . . . Ardham Pardham Lanee Discussion... Jsut To Promote Their Channel... Burra Lanee... Picha Picha Intrviews... Verry P PMunda And Nuvvu Verry Pitchi Pushpam... Mogudi Moham Kooda Chooda Kunda Mugguru Pillalni Kantundha... Verry Pooka... Avadu Sex Chesthunaaado.... Moguda Pakkinti Vaada... Inkavaryna.... Boku Munda...

    • @VijayAmbati-b9c
      @VijayAmbati-b9c 15 днів тому

      Hi

  • @chappaumamaheswararao5373
    @chappaumamaheswararao5373 Рік тому +23

    డియర్madm గారు జీవితం లో వున్ననేజన్ని చాలా చక్కగా గా క్లియర్ గా చెప్పారు
    1000%నిజం

  • @prashanth786kbs
    @prashanth786kbs Рік тому +80

    Well said… Practical life …. VERY clear mindset…..

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Рік тому +14

    Very good analysis on dating video by
    Veda priya reddy. Excellent, i am very much
    Pleased. Her knowledge on this subject
    Is excellent and heart touching. Very good
    Lovely video most educational value.
    Thank you very much to veedapriva reddy
    Garu .

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc Рік тому +4

    She dealt psychologically several issues on dating and to find life partners. Good message probable lovers.

  • @tirumalgoud
    @tirumalgoud 3 місяці тому +2

    Excellent clarity given thank❤

  • @bharathi-ns8qz
    @bharathi-ns8qz Рік тому +9

    Woow...what a clarity for about persons.., personality.., feeling.....hatsoff

  • @ksatyanarayanarao1076
    @ksatyanarayanarao1076 10 місяців тому +1

    Explained with clarity.

  • @anilkota8932
    @anilkota8932 Рік тому +3

    madam you are the only person speaking with true voice . thank you madam

  • @venkatj3051
    @venkatj3051 Рік тому +48

    అమ్మాయిల గురించి ప్రతీ ఒక్కడు నీతులు చెప్పేవాడు..
    కానీ అదే అమ్మాయి వాడి చెల్లో,అక్కో,అమ్మో అయితే ఏంట్రా అంటే మాత్రం మాట్లాడడు..నచ్చకపోతే ముస్కుని ఉండాలి..మోసం చేస్తే మోసపోయి నందుకు నువ్వు కొంచెం తెలివి పెంచుకోవాలి..అంటే కానీ అమ్మాయిలంతా మోసగాళ్ళు,వాళ్ళని వాడుకుని వదిలేయాలి అని అనకూడదు...

  • @chittimusicals9379
    @chittimusicals9379 Рік тому +3

    Very clear lession madam. Thankq so much....

  • @balakishangajula1976
    @balakishangajula1976 Рік тому +11

    సింపుల్ గా
    సూపర్ గా చెప్పారు 👌

  • @bhanuprakashregam8907
    @bhanuprakashregam8907 Рік тому +16

    Best clarity about lust and love 👍 madam .

  • @sathyamdhasari4887
    @sathyamdhasari4887 Рік тому

    Manchi Love Concept Chepparu...Naaku bhaga Connect Aindhi... Thank You... 👍👍👍

  • @rajbhai1169
    @rajbhai1169 Рік тому +38

    The best speech and best conveying 🙏
    I have never seen this type of clear information TQ a lot mam ❤️

  • @mullapudiashokkumar28943
    @mullapudiashokkumar28943 Рік тому +1

    You had been explained about lust and also about love is simply superb and also simply awesome vedhapriya reddy గారు👍👍👍🙏🙏🙏

  • @eswargowd6541
    @eswargowd6541 Рік тому +16

    ఇప్పుడంటే లవ్ అనేధి లేదూ 🧲 మాత్రమె. అబ్బాయిలు లవ్ చేస్తే లవ్ చేసిన అమ్మాయిని మాత్రమే మనిషి నీ చూసి ప్రేమిస్తారు. కానీ అమ్మాయిలు అలా కాదు ఫస్ట్ ఫస్ట్ లుక్కే వాళ్లది వాడి రేంజ్ ఎంత వాడు నన్ను మీటింగ్ చేయగలరా చేయలేరా అని చాలా మంది వరకు ఆలోచిస్తారు

  • @vamsineelapala9452
    @vamsineelapala9452 Рік тому +1

    Super medam👌🏻👌🏻
    Good information🙏🏻🙏🏻🙏🏻

  • @chaitanyakunam41
    @chaitanyakunam41 Рік тому +19

    what a valuable session mam

  • @itsmylife5190
    @itsmylife5190 Рік тому +6

    Well said great doctor ever

  • @omprakash-ec2np
    @omprakash-ec2np Рік тому +7

    Your excellent Veda madam.. After seeing this episode.. i became your Fan...
    Seen several other episodes yours but it touched....

  • @sandeepsanju4876
    @sandeepsanju4876 Рік тому +15

    Best clarity information medam thank you giving a clarity for Last & love 💕 I am happy with this message

  • @SR.Vishaal
    @SR.Vishaal Рік тому +3

    Meru chepindi 100% crt mam 👌🏻👌🏻

  • @MaheshBabu-xw6sc
    @MaheshBabu-xw6sc Рік тому +7

    నేను కూడా ఒక అమ్మాయి లవ్ చేశాను కానీ నాది అట్రాక్షన్ తెలిసేసరికి చాలా టైం పట్టింది సరైనది అట్రాక్షన్ వదులుకొని నేను నా పనులు చేసుకుంటే ఇప్పుడు ప్రేమ అంటున్న వెంటపడుతుంది

  • @జైజవాన్జైజవాన్

    ఇదేమో మహా ముదురులా ఉంది....వీడేమో చైల్డ్ యాంకర్ లా ఉన్నాడు...

  • @ArunkumarGuddeti-lx2ep
    @ArunkumarGuddeti-lx2ep Рік тому

    Super madm ma confused life ni chala clarity ga chepparu I really said tqs for u r suggestions, oka best fnd matalu vintunatlu undhi me words vintunte naku

  • @s.Nagaraju607
    @s.Nagaraju607 7 місяців тому +4

    ఈమె సైకాలజిస్ట్ కాదు.
    ఈమెకి సైకాలజిస్ట్ అవసరం.
    ఈమె తన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దుతుంది.
    LOVE IS STRONGER THAN LUST

  • @Aarvisitaram2803
    @Aarvisitaram2803 Рік тому +8

    Excellent session mam.... You are more knowledgeable

  • @The_Viking_Rishi
    @The_Viking_Rishi Рік тому +4

    Superb vedha Priya reddy gaaru, fabulous your speech

  • @pmaddy3859
    @pmaddy3859 Рік тому

    Good mam , please also explain clearly what girls like

  • @ynsbaseforever
    @ynsbaseforever Рік тому +19

    Super 💯% Correct About lust and love with both in personal and professional life of a person 💗🙏💗💗💗💗

    • @makingnew951
      @makingnew951 Рік тому +1

      Lust ante enti bro

    • @ynsbaseforever
      @ynsbaseforever Рік тому

      @@makingnew951 it's nothing but love with physical effection bro for a better relationship

  • @tejakuna8775
    @tejakuna8775 Рік тому

    Medam your Speaking Super Good consept Nice medam

  • @iammukundharaomukundha5774
    @iammukundharaomukundha5774 Рік тому +32

    వేదప్రియమేడమ్ గారు ,
    ప్రేమకోసం ఆరాటపడే మనిషియెక్క మానసిక,రుగ్మతలకుసంబందించి,
    మంచి క్లారిటీ ఇచ్ఛారు.👌👍👏👏

  • @chakradharkota
    @chakradharkota Рік тому +2

    Super GA cheppaaru madam thanks

  • @rdreddy
    @rdreddy Рік тому +8

    she is like RGV's sister 😀, she is brilliant !!

  • @devraju4861
    @devraju4861 Рік тому +1

    Jai Bheem sister chalachakkaga chepparu vivarincharu chakkaga you are intelligent you are good analysis madam you are great madam very thank you congratulations

  • @suryaswabhi542
    @suryaswabhi542 Рік тому +4

    Exlent analysis for life , hatesup maaaaam.. and Coverd to S t v ..

  • @sampathkumar5627
    @sampathkumar5627 Рік тому +1

    Super madam very good explanation

  • @rameshmoodu4611
    @rameshmoodu4611 Рік тому

    అందరికీ ఉపయోగపడే విధంగా సూపర్ గా చెప్పారు

  • @rudrojivishnu7020
    @rudrojivishnu7020 Рік тому +12

    I am in love from 2nd class to inter 2nd year but iam not proposed i am not dared to do this is the most common problem in lovers ❤

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 Рік тому +1

    Good information mem voice super

  • @tarakrama
    @tarakrama Рік тому +4

    Awesome information n mind blowing

  • @nandakishoremeruva4232
    @nandakishoremeruva4232 8 місяців тому

    Your motivetion is very good

  • @yvignesh7188
    @yvignesh7188 Рік тому +5

    Motivation of speach is very nice Medam

  • @cadindmohammed
    @cadindmohammed 7 місяців тому

    Way of talking excellent and beautiful

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 Рік тому +21

    Oyo రూమ్ లో దే love
    70 % అమ్మాయి డబ్బు కోసం కమిట్ అవుతుంది.....
    Love లేదు తొక్క లేదు

  • @vihaarimoderntrade4116
    @vihaarimoderntrade4116 Рік тому +1

    Extraordinary Presentation 💋💋💋

  • @valakaladinneravichandra5531
    @valakaladinneravichandra5531 Рік тому +19

    లవ్వ ఈ కాలంలో ఆపండి రా బాబు..... డబ్బుంటే చాలు వాళ్ళే వచ్చి చేరుతారు
    నేను అందరినీ అనడం లేదు....99% అలాగే వున్నారు

    • @SomaSumithreddy-sj3fd
      @SomaSumithreddy-sj3fd 10 місяців тому +1

      99 percentage haa andaru వచ్చినట్టే కదా ఒక 1 percent lekapothe enti 😂😂😂

  • @shivalaxmi1926
    @shivalaxmi1926 11 місяців тому +2

    నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నాను నాకు అమ్మాయి పైన విపరీతమైన లవ్ ఉండేది అలాగే last కూడా విపరీతంగా ఉండేది but తనకు మాత్రం నా పైన లవ్ అంతగా ఉండేది కాదు but కామం మాత్రం చాలా ఉండేది తను నాకు డైరెక్ట్ గా చెప్పేది. నాకు ఈ లవ్ అంటే నచ్చదు కాని నీతో సెక్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనేది అందుకే మేము జీవితాంతం కలిసి ఉండలేకపోయాము

  • @madangles655
    @madangles655 Рік тому +3

    Sollu baga chepuru madam

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 Рік тому +2

    Very nice talking madam.

  • @pradeepkumar3612
    @pradeepkumar3612 Рік тому +7

    What you said about marriage it's correct
    super mam

  • @NareshGuthikonda
    @NareshGuthikonda 3 місяці тому

    Super super videos very very good videos from Warangal Telangana

  • @doityourself_go
    @doityourself_go Рік тому +3

    what a mature woman.... i never seen before like this woman...vedha priya reddy you are awesome....😍🥰

  • @ShaikImamkhasim-du1fb
    @ShaikImamkhasim-du1fb Рік тому +1

    Super madem ur speech ❤

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 Рік тому +9

    You are absolutely correct madam.

  • @m.sudhakam.sudhaka9751
    @m.sudhakam.sudhaka9751 Місяць тому

    Good talking medame tq

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Рік тому +31

    7:20 👌👌🙏🙏

  • @kirankumar-ck9vq
    @kirankumar-ck9vq Рік тому +1

    Homam 👍
    Really lot of insights

  • @akkunaidugedela5275
    @akkunaidugedela5275 Рік тому +30

    behaviour might be changed based on the environment we grow , people changed based on the situation faced by the people.

  • @venkyvenky3929
    @venkyvenky3929 Рік тому

    It's very valuable speech and valuable words mam hats off

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 Рік тому +24

    ఆడదాని జీవితంలోకి మగవాడు ఆవిడ దేహాన్ని కావలసిన పదార్థాలు కోరికలు తీర్చే మగవాడు ని ఏ ఆడదీ మరువలేని యదార్థగాథ

    • @nagendraravipudi1109
      @nagendraravipudi1109 Рік тому

      Antey sex medam

    • @shreekanthraja1133
      @shreekanthraja1133 Рік тому

      When one pure hearts love never replaced by any relations or persons. ( a married lady never forgot her first loves and even she never bond with that person)

    • @bvr333
      @bvr333 9 місяців тому

      2 comments lo adhere clear ga ledu, em cheppalanukuntunnaru meeru asalu

  • @tejayadav5803
    @tejayadav5803 Рік тому

    super words 😃😇👏👏

  • @Rdy07
    @Rdy07 Рік тому +5

    Jivitham lo m work set kakapothe ela sodi chepthu brathikeyachu annamata

  • @ravitvonlineservices361
    @ravitvonlineservices361 Рік тому

    Its right talking
    Thank you somuch madam

  • @reddymuralireddy1045
    @reddymuralireddy1045 Рік тому +2

    Super madam I love ur passionate speech

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 Рік тому

    Super medam. Naaku aunser dorikindi. Tnqu so much medam. ❤

  • @r-a-m163
    @r-a-m163 Рік тому +12

    ఇష్టమైన వారితో automatic గా sex చేయాలి అనిపిస్తుంది అది కూడా సృష్టి దర్మమే

  • @venkataramana6190
    @venkataramana6190 Рік тому +1

    Good analysis madam,

  • @prasadh2026
    @prasadh2026 Рік тому +11

    10మంది అమ్మాయిలను లవ్ చేశాను, వాళ్ళు అందరు బ్రేకప్ చెప్పేసారు, ప్రెసెంట్ ఎవరు దొరకట్లేదు

    • @Zero-knowledge0
      @Zero-knowledge0 Рік тому +1

      😂

    • @Margaret-mz8gd
      @Margaret-mz8gd Рік тому +1

      Very good , keep going

    • @SHIVA-NKCK-369
      @SHIVA-NKCK-369 Місяць тому

      Ee madam ni taguluko boss .... Daily panduga chesukovachhu .....
      😂😂😂😂😂😂😂😂😂😂
      Taane nee bandi ride chestundhi
      😃😃😃😃😃😃😃💯💯💯💯💯💯
      All the best mama 🙏

  • @pasunoorisrinivasulu966
    @pasunoorisrinivasulu966 Рік тому

    Super amkaring bro... Super life leead chestha bro... Taking staile assom...

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +24

    ఇప్పటికే బోల్డ్ అరాచకాలు ఇంకా attraction టిప్స్ ఎందుకమ్మా

  • @karthikeyanaresh7629
    @karthikeyanaresh7629 Рік тому

    Mam wonderful analysis

  • @ganjaprasad4873
    @ganjaprasad4873 Рік тому +8

    ఆడవాళ్ళు ఇంతకు ముందు లా లేరు.ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే Speed గా వున్నారు.నాకు అయితే ఒక అమ్మాయి Rx 100 సినిమా చూపించింది.అప్పటి నుండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో తెలియటం లేదు

  • @NarshimluSayamolla
    @NarshimluSayamolla 3 місяці тому

    Super speach medam exlent

  • @srinivasarao4335
    @srinivasarao4335 Рік тому +10

    అంబానీ అంత డబ్బు ఉంటే క్షణం క్షణం గుర్తుకు వస్తాము.

  • @krishnalucky1650
    @krishnalucky1650 Рік тому +10

    Chala baga chepparu meadam

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 Рік тому +2

    Superb explanation Mam 👍👍👍👍👍👍👍👍👍👍

  • @jogendrachitikenedi
    @jogendrachitikenedi Рік тому +3

    Mam naku love cheyali ani undhi kani ammaiene ela padeyyalo theliyadam ledhu please any idea

  • @aravindnani9682
    @aravindnani9682 3 місяці тому

    Thank you very much madam I got my answer

  • @mekalagopi2549
    @mekalagopi2549 Рік тому +5

    మనస్సు మరుతుందీ ఇదీ నిజం

  • @SaleemKhan-up2cp
    @SaleemKhan-up2cp Рік тому +1

    Excellent 👌

  • @gauthamsrinuvas3965
    @gauthamsrinuvas3965 Рік тому +3

    Very nice informative message 👍

  • @nageshwarrao6742
    @nageshwarrao6742 12 днів тому

    आज के समय इस पॉडकास्ट का बहुत महतव है। చక్కగా చెప్పారు

  • @yadlaramalakshmi8443
    @yadlaramalakshmi8443 Рік тому +17

    మేడంకి ఆ విషయం లో బాగా అనుభవం ఉన్నట్టువుంది😂😂

  • @vijayvardhanbandaru5957
    @vijayvardhanbandaru5957 Рік тому +1

    Spr ga chepparu mam

  • @rakkasagisrinivas7226
    @rakkasagisrinivas7226 Рік тому +9

    Hi madam I am from eluru government hospital employee
    మీరు ఎక్కడ చదవరో తెలియదు కానీ మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి
    మీరు చెప్పే విశాయలు కొన్ని నిజాలు అంతకంటే ఎక్కువ తప్పులు ఉన్నాయి

  • @ramagallavenkatesh6174
    @ramagallavenkatesh6174 Рік тому +9

    What a words every line super😙

  • @ramachendramguggilla4419
    @ramachendramguggilla4419 Рік тому

    Thank you Madam
    💕❤️🇮🇳🙏🙏🙏🙏🙏🚩🕉️

  • @raveendracreations6813
    @raveendracreations6813 Рік тому +4

    Mentally love మాత్రమే చేస్తే అలానే ఉంటది... Physical love కూడా చూపించాలి....

  • @suvvarisanyasirao1285
    @suvvarisanyasirao1285 Рік тому

    Excellent Madam...సూపర్ సూపర్ సూపర్