ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కొబ్బరి కొత్తిమీర చట్నీ | Kobbari Kottimeera Chutney

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కొబ్బరి కొత్తిమీర చట్నీ | Kobbari Kottimeera Chutney @HomeCookingTelugu
    #kobbarichutney #coconutchutney #chutneyrecipe
    Here's the link to this recipe in English: • Delicious Coconut Cori...
    Our Other Chutney Recipes:
    Yerra Kaaram Chutney: • టిఫిన్స్లోకి అదిరిపోయే...
    Endumirapakaya Kobbari Chutney: • ఎండుమిరపకాయ కొబ్బరి చట...
    Allam Chutney: • అల్లం చట్నీ | Ginger C...
    Coconut & Green Chutney: • 2 రకాల చట్నీలు | 2 Typ...
    Palli Chutney & Pachimirapakaya Chutney: • వేరుశెనగ చట్నీ & పచ్చి...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 10 నిమిషాలు
    సెర్వింగులు: 4
    చట్నీకి కావలసిన కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 2 టీస్పూన్లు
    వెల్లుల్లి రెబ్బలు - 5
    తరిగిన అల్లం
    ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 5
    పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
    చింతపండు
    కరివేపాకులు
    పుదీనా ఆకులు
    కొత్తిమీర
    కల్లుప్పు - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    నీళ్ళు
    తాలింపు వేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టీస్పూన్లు
    మినప్పప్పు - 1 / 2 టీస్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు
    ఇంగువ - 1 / 4 టీపీసూన్
    కరివేపాకులు
    తయారుచేసే విధానం:
    ఈ చట్నీ చేయడానికి ఒక బాండీలో నూనె వేసి వేడి చేసిన తరువాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి
    ఆ తరువాత ఇందులో, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి
    ఆ తరువాత కొబ్బరి ముక్కలు, చింతపండు, కరివేపాకులు, పుదీనా ఆకులు, కొత్తిమీర, కల్లుప్పు వేసి, రెండు మూడు నిమిషాల తరువాత ఇంగువ వేసి అన్నిటిలో పచ్చివాసన పోయేంత వరుకూ వేయించాలి
    పదార్థాలన్నీ వేగిన తరువాత పొయ్యి కట్టేసి, పూర్తిగా చల్లారనివ్వాలి
    చల్లారిన పదార్థాలను ఒక మిక్సీలో వేసి, కొన్ని నీళ్ళు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి
    తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేసి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించి పొయ్యి కట్టేయాలి
    తాలింపును చట్నీలో వేసి కలిపితే, రుచికరమైన కొబ్బరి కొత్తిమీర చట్నీ తయారైనట్టే, ఇది టిఫిన్లలోకి బాగుంటుంది
    Greens are very good for health and including them to the regular diet not only makes sure that they provide enough nutrition but also detoxifies the body in a great way. Consuming more greens makes us crave for less junk food because they keep our tummies fuller for a long time. So in this video, I have shown an easy chutney recipe that you can make in minutes and relish with any tiffin like dosa, idli, vada etc regularly for good health, skin and hair. Watch the video till the end for step by step process guidance and make this to experience the magical taste yourself.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 17