హలో సార్ కొన్ని నెలలనుండి మీ వంటలు ఫాలో చేస్తున్న మీ మాటతీరు మీ వంటలు me activeness అన్ని బాగా నచ్చాయి... ఈ ఫామ్ ఎవరిది మీ ఫ్యామిలీ విషయాలు మీ పేరు అప్పుడప్పుడు చెప్తుండండి ఎందుకంటె మాకు ఇప్పుడిప్పుడే మిమ్మల్ని చూస్తున్నాం పుదీనా పచ్చడి me స్టైల్లో చూపించండి pl...be హ్యాపీ 👍😊
సూపర్ బాబాయ్ , చిన్నపుడు అమ్మమ్మ చేసిపెట్టింది , మా అమ్మమ్మ గారి గుర్తుకు తెచ్చారు ,, మీ వంటకాలు మా భార్య చేసి పెడుతుంది , ముంబై లో మీకు మంచి అభిమానులు ఉన్నారు బాబాయ్
Wonderful! Good explanation! Mouth watering 7.15pm
ఆ రోట్లో అన్నం కలుపుకోవడం నా చిన్నప్పటి అలవాటు.. ఎందుకో ఆ ముద్ద చాలా ప్రత్యేకం.. నా పాతరోజులు గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు..
Ore vp
మీరు చేసిన కొబ్బరి పచ్చడి చాల బాగున్న ది అండి 3 డేస్ దాచుకోని తిన్న నూ చాల బాగున్న ది మీకు ధన్యవాదాలు
బాబాయి గారు మీరు చెప్పింది ట్రై చేసాము. నిజంగానే అద్భుతంగా వచ్చింది. మీకు మా ధన్యవాదాలు.
Super babi
Jamparme bamper
మామూలుగా లేదు బాబాయ్ రోటి పచ్చడి మీ చేతితో ఏమి చేసినా సూపర్ అందులోనూ రోటి పచ్చడి థాంక్యూ బాబాయ్ 👍👍👍😋😋👍👍
Super babay
Super Babay mevantalu ante Ma Ammaku chala istam
@@parimalakaluri3404 pyr
Roti Pachadi Adhurs mouth watering 😋 super 👌
😊Super. Tamota. Rotepachhadi. Mouth watarenig. Babaye garu. Very 👍 👍 good vlog. Very nice video babaye garu i well try. Tamota pachhadi
Kothimira pachadi perfect baga chesaru super
కొత్తిమీర పచ్చడి సూపర్ 👌👌👌 బాబాయ్
ఈ జీవన తరంగాలలో..సూపర్ బాబాయ్ గారు
Super super kothimmara roti pachhadi
నేను చేసాను, చాల రుచీకరం ga undi, Thank you Babai
ఆహా ఏమి భాగ్యం గురువు గారు.. నోట్లో ఉరిల్లు వస్తున్నాయి 😮😊
Super ga chesaru kottimiri roti pachadi memu kuda intlo try chestamu chala kottaga vundi pachadi
Taste chala baga vundhi same meeru chepinatle chesam i loved it..... ❤
నీ ఊతపదం అబ్బా అంటుంటే సూపర్ గా ఉంటుంది
మహానుభావుడు
సూపర్ గా చేసి చూపించారు 👌👌
Supperb గాఉంది 😋😋👌👌👌👌..... మన valla అందరికోసం ఓ బంగారు రంగుల చిలక పలుకవే song పాడండి పెదనాన్న గారు
Wawww❤
Super 👌👌👌babai garu🥰💐
Very yammi😋😋😋
మీ మాటలు ఇంకా చాలా చాలా సూపర్ బాబాయ్ గారు🥰🥰🥰
Naku chala istamaina pachadi babai garu. Thanks for sharing this video babai garu. 😋😋😋😋
బాబాయ్ మీరు చేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి
ఆ రోట్లో అన్నం కలిపి తింటుంటే గురువు గారు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా కలిపిన అన్నం తినిపించడం గుర్తు వచ్చింది బాబాయ్ గారు.
Vanta, paata adbhutam 👏🏻👏🏻👏🏻
Babai garu super kothimeera pachadi.pramadam.
👌kottimeera pachadi annagaaru😋🤤
మీ వీడియోస్ చూస్తే ఏదో తెలియని హ్యాపీ నెస్
Nijanga babaie Naku tamato chatni.roti ante chala estam.super nice babaie 👍
Simple and very tasty recipe babay, mouth watering.You are lucky babay.
అబ్బాబ్బో నోరూరుతుంది బాబాయ్ నేను ఇంటికి వెళ్లి ఇప్పుడే చూపిస్తాను బాబాయ్ గారు
Wow super గా చేసారు బాబాయ్ చాలా బావుంది
Wow noru vuripotundi uncle garu 👌👌😍😋😋
హలో సార్ కొన్ని నెలలనుండి మీ వంటలు ఫాలో చేస్తున్న మీ మాటతీరు మీ వంటలు me activeness అన్ని బాగా నచ్చాయి... ఈ ఫామ్ ఎవరిది మీ ఫ్యామిలీ విషయాలు మీ పేరు అప్పుడప్పుడు చెప్తుండండి ఎందుకంటె మాకు ఇప్పుడిప్పుడే మిమ్మల్ని చూస్తున్నాం పుదీనా పచ్చడి me స్టైల్లో చూపించండి pl...be హ్యాపీ 👍😊
Sir, your voice and your singing style is good..thank you
Uncle garu Andi nenu eroju try chesa e pachadi achan meru chepina padhathilo super na vachindhi nd taste sooooooo adhurssss
Edupochestundi, na favourite!! Ippude chestha
మరి ముఖ్యంగా విదేశాలలో ఉన్న వారికి చాలా అవసరం. బాబాయ్ సూపర్ 😄😄
India 50/50
చూస్తుంటే నోరు ఊరుతూ ఉంది. 👌
Super .chala manchi pachadi.naku chala chala estamu
Pacchadi bavundhi mi pata kuda super ❤
సూపర్ బాబాయ్ , చిన్నపుడు అమ్మమ్మ చేసిపెట్టింది , మా అమ్మమ్మ గారి గుర్తుకు తెచ్చారు ,, మీ వంటకాలు మా భార్య చేసి పెడుతుంది , ముంబై లో మీకు మంచి అభిమానులు ఉన్నారు బాబాయ్
Thank you somuch Sandeep garu
పెదనాన్న గారు మీ వంటలు చాల బాగున్నాయి mouth watering every vedio. ఇంకా చాలా చాలా cooking vedios కావాలి.
బాబాయ్ గారు మీ వంట సూపర్, మీ పాట ఇంకా సూపర్
Babai garu eppudu nenu try chesanu night dinner loki superb ga vundi teast babai garu. Thanks for sharing this video babai garu.
Meru chala adurushta vanthulu payadayana kalumasham laykunda super 👏👏 Good resepe meru apudu elagy undale
Miru cheppinatlu try chesamu pachadi.....chala bagundi
Maa Amma garu alage Rotlone kalipi pettevaru❤
Chala baga kudirindhi babai super
Chaala baga chesaaru babai meeru mimmalni kalisi manchi food thinalani undi babai
Super tomato chutney yummy
Aakukura pappu thiragamotha pettina patra lo chivarana elage annam kalipithe taste adhurs annagaru, adhi thinte bhale vuntundhi. 😋
Super babai Garu manchi manchi vantalu bachelor Kasam Marine video.
Woow very nice👍🙏
బాభఇగారుపచడిచాలబాగుంది.నలబీమపాకంసూపర్
Babai evala try chesam ee pachadi chala bavundi taste . 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
chaa thanks anna garu ... appatlo amma kooda ilage rotlo annam tinipinchedi.... thank you once again...
Manchi song padaru babai garu.pachadi,song super
Super uncle nenu kachitanga chestanu Naku me vantalu chala simple ga vunty alage chala stratega kunda vundi
Super uncle meeru thintu vintae notiventa neeru vastundi👌👌👌👌😀
Nenu try chesanu Super babai garu👌🎉🙏🏼
Super Babai 👌
😢Babai garu super kothimeera chutney and paata also
సూపర్ బాబాయ్ చాలా రుచిగా ఉంది
Super ga vundi niluva enni rojulu vuntundi
super ee process nenu ee pachadi thinnaa but ela cheskovalo theleedu, now came to know :) thank you
Neyyi vesukuni thinte inka Super may super
Your unique cooking is great!!!! ...adhripothundhi.....
Super babai garu ❤❤❤👌👌👌
Babay super taste babay erojay try chesa😊
చాల super అలాగే హోటల్ స్టైల్ అల్లం చట్నీ చేసి చూపించండి
Babai ki super fan ayipoyaam
Baby ❤ guntur n keerthi
Super pickle, comment by Yamini Kodidasu , Visakha dist.
Pedhananna garu.....Mee vantalu super andi .....
Super babai garu🤤
Abbababba ..... Supero super 👌
బాబాయ్ గారు మీరు వంటలు బాగా చేయడమే కాదు,పాటలు బాగా పాడతారు, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలి అని కోరుకుంటున్నాను
Ķn
nice
Super andi uncle garu
Super andi.. aa roti lo mudda kalupukoni thinadam
I cannot wait to try this chutney!
🎉❤
God bless you babai garu🙏🙏🙏🙏
Dady super ga cepputhunnaru
Very natural. Maaku nooru urthundhi sir
Meru chala baga chestharu
Anna mee pachhadi super n mee pata kuda super.
Food god of teluguvariki
Super super very good test 👌👌
Hi uncle Garu kottimeera pachadi nenu chesanu same meeru chedinatle vachindi thank u
Mouthwatering receipe
Excellent
👌babai👌👌👌👌
Thank u babai entha tasty recepie ni maku parichayam chesinanduku😊
Mee voice chala bagundi Mee vantalaga
Super ga chasaru babai garu
Nen chesanu super tasty ga und8
Mee vantatu anni try chestsanu babai garu🥀🥀🌹🌹🌴🌴🌱🌺
Nenu ninna night pachadi chesanu super ga vachindi taste babai nuvvu kekehe
Chesukoni tinataniki kuda adrustam vundali babayi miru super
Super babai
Thank you so much my son enjoyed your pachadi even I am happy that I gave him one best meal 😊
V. Nice brother
Babhai vioce super ,explain baga chesav Bhabhai
6.12-6.40 super babai
Song super and chatni super babay🎉🎉🎉🌹🌹🌹