This wonderful video about Smt. MANGA DEVI is amazing. What a wonderful Divinely person SHE IS. MAY SRI RAMA BHAGAWAN BLESS HER WITH LONG AND HAPPY LIFE. ABSOLUTELY CLASSIC. Bhima Reddy from Chicago, USA.
అమ్మ మంగ దేవి గారు ఈ సాక్షి ఇంటర్వ్యూ చూసి మనసు పులకించిపోయింది. మీ గాత్రం ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. మీలాంటి గొప్ప కళాకారులు నూటికో కోటికో పుడతారు. మీలాంటి కళాకారులను కన్న ఆంధ్ర దేశం పునీతమైంది. ప్రసారం చేసిన సాక్షి టీవీ మేడం గారికి, ప్రేక్షక లోకాన్ని అలరించిన మీకు కళాభివందనాలు. ధన్యవాదాలు
మంగాదేవిగారు మీరు ఆలపించిన మోహనరాగం ఆద్భుతం అత్యద్భుతం ఆమోఘం మాటలు చాలావు మాటలు లేవు. మీరు ఆలపించిన పధ్యములు అన్నియు దేనికి అదే చాటి ప్రతిది ఒక దానికి ఒకటి మిన్న యైనవి మీ గాత్రము ఆ పురూపము అనన్య సామాన్యము మీకు మీరేచాటి ఆదేవదేముడు మీ కు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ..... మీ అభిమాని 🌹🌷👍👌🌹🌷 నాగేంద్రరావు
ఇలాంటి ఆణి ముత్యాల్లాంటి కళాకారుల ను ప్రభుత్వ ము ఆదరించార లి కాని ఉచిత పథకాలతో ప్రజలను వంచించి రాజకీయం పదికాలలు చల్లగా ఉంటుంది. ఎందో పో యో కాలం దగ్గర పడింది.
అత్యద్భుతం మంగాదేవి గారు మోహనరాగం ఆలపిస్తూ వుంటే హృదయం ద్రవించి పోయింది. అమోఘంగా వుంది. ఇలాంటి ఆణిముత్యాలను వెతికి ప్రజలకు పరిచయం చేసిన స్వప్న గారికి ధన్యవాదాలు. మంగ గారు ఎంత అద్భుతంగా ఆలపించినారో రమణగారు కూడ ఏమాత్రం తీసిపోకుండా వాయించినారు. ఇరువురి కి ధన్యవాదాలు
మంగాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు, ఒక స్త్రీ మూర్తి పురుషుని పాత్రలు పురుష గొంతుకతో యెంతో గొప్ప ప్రదర్శన చాలా చాలా బాగుంది, పద్యాలు వ్రాయడం చేయగలను అమ్మ మీ లాగ పాడలేను మీరు నిజంగా గంధర్వ స్వరూపులు 🙏🙏🙏🙏🌹🌹🌹
Nice madam gaaru..chala ante chala chala padutunnaru ..nen mi side village ne madam gaaru narsipuram village..mi village nundi 2km distance...chala chala proud ga feel avutunna andi..ma panchayati lo miru unnaru ani chala chala proud ga ma frnds ki cheppukuntunna nen present aete vizag lo untunna...ma frnds ki chupinchala chala chala manchiga undi annaru super andi very good...
Mm Yi U Uu U I pooh it of oiiipo iooioouo9oiiiooioooio pm poiooooioppoooooooooooopoilo9poop I'll ooiopooooooio I'm oooooooooooolloo of 9ooooo@@rRadha-fj2hp
Government should encourage this artistic talent financially, companies should sponsor their programs, and parents and teachers should encourage the kids with this type of creative arts. Mangadevi garu is an exceptional artist. Thanks to Sakahi channel for bringing in and introducing her to us, the viewers. Please keep doing what you are doing.
మంగా దేవి గారికి పాద నమస్కారములు.. కళ్ల నీళ్లు తెప్పించారు తల్లీ.. మీ గొంతులో వైరాగ్యం.. అద్భుతమైన సన్నివేశం.. మీ జన్మ ధన్యం తల్లీ.. శత కోటి ధన్యవాదాలు .. గ్రేట్ .. గ్రేట్ గ్రేట్..
ఆహా ఆహా ఎంత గొప్పగా ఆలపించారు అమ్మ మీరు మరల నా చిన్న తనాన్ని గుర్తు చేశారు మీకు వేల వేల వందనాలు మీకు ఆ భగవంతుడు వెయ్యేళ్ళ ఆయుష్ ని ఇవ్వాలి తల్లీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ms.Swapna garu,compliments for bringing out an excellent, outstanding, artist legend Ms.Manga garu and Saakshi TV for giving an opportunity to give coverage of talented artist, once again recapitulation of greatness Indian philosophical, historical,socially acclimated events from nataka stage dramas of Satya Harischandra,Ramayana stage dramas clubbed with Ragaalaapana supported by only one instrument 'Harmoniam'. GREAT. Congratulations to all associates.
Mangadevi's voice is not human's but celestial singer's melody is crept stealthily into mangamma's voice That way she is blessed and we are fortunate enough to have the opportunity of listening to her voice l hope God will be with her always keeping her voice effectively for ever
MANGA DEVI GARU MEE GHATHRAM AMOGHAM MAHA MAHA ADHBHUTHAM DV. SUBHA RAO GARU PADU TUNNARA ANIPINCHINDI. MEEKU SADHA PADABHI VANDANM. GOD BLESS YOU, YOUR FAMILY. THANQU🎉🎉🎉🎉🎉
This wonderful video about Smt. MANGA DEVI is amazing. What a wonderful Divinely person SHE IS. MAY SRI RAMA BHAGAWAN BLESS HER WITH LONG AND HAPPY LIFE. ABSOLUTELY CLASSIC.
Bhima Reddy from Chicago, USA.
అమ్మ మంగ దేవి గారు ఈ సాక్షి ఇంటర్వ్యూ చూసి మనసు పులకించిపోయింది. మీ గాత్రం ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. మీలాంటి గొప్ప కళాకారులు నూటికో కోటికో పుడతారు. మీలాంటి కళాకారులను కన్న ఆంధ్ర దేశం పునీతమైంది. ప్రసారం చేసిన సాక్షి టీవీ మేడం గారికి, ప్రేక్షక లోకాన్ని అలరించిన మీకు కళాభివందనాలు. ధన్యవాదాలు
L
Eq
43:10 43:11 43:15 43:19 ❤
సూపర్ మంగా దేవి garu👌👌👌👍👌👍హ్యాట్సాప్🌹🌹🌹🌹🙏🙏🌹
🙏🙏🙏
అద్భుతం చాలా చాలా బాగుంది,,,, మాటలు రావడం లేదు, సరస్వతి పుత్రిక,,,, ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్య సౌభాగ్యములు కలుగచేయాలనీ కోరుకుంటున్నాను,,, 🙏🙏🙏
Very good voice amma neevu aaronulalo oka devudivi
¹questions09
7@@jangaiahm9570
,qq😊😊àq7
🙏పొగడడానికి మాటలు లేవు 🙏చాలా అద్భుతం గా ఉంది 🙏
MangaDheavi gariki Abinandhanalu. ❤❤❤❤. Sakshi T. V. Variki, migathaSankeathika Nipunulaku Andhariki Very congrats.
Thanks to Smt. Mangadevi, Smt. Swapna and Mr. Ramana. It was a pleasant programme. May God bless you.
మీ కోరికలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను మంగాదేవి గారు మరియు హార్మోనిస్ట్ గారికి 🙏💐🌹
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
చాలా గొప్పగా పాడారు. పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలి.
🙏🕉️🕉️🕉️🙏🙏⚜️⚜️⚜️👌👌👌💐💐💐👏👏👏🍇🍇🍇🍎🍎🍎
Zbdqkz vfeag
Hi 0p0
మాదీ విజయనగరం నేను వయొలిన్ ఆర్టిస్ట ని మంగాడెవిగారు మా జిల్లా వాస్తవ్యు రాలు ఐనండుకు నాకు చాలా గర్వంగా ఉంది
ఒక స్త్రీ పురుష పాత్ర వేయడం గ్రేట్ ఇలాంటి రెయర్ వొయిస్ కూడా లక్షకొ క్కోటిమందికొ ఉంటుంది
సాక్షి టీవీ వారికి కృతజ్ఞతలు రంగస్థల నటులును ఈ విధంగా మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదములు
Great interview..👏👏👏thanks to Sakshi T.V .God bless to manga garu...
మంగాదేవి గారు.. గ్రేట్.. Good luck మా..very good job యాంకర్ స్వప్న గారు..🙏🙏🙏🙏🙏💐💐👍👌👍💐💐💐💐💐💐💐💐💐
మంగాదేవిగారు మీరు ఆలపించిన మోహనరాగం ఆద్భుతం అత్యద్భుతం ఆమోఘం మాటలు చాలావు మాటలు లేవు. మీరు ఆలపించిన పధ్యములు అన్నియు దేనికి అదే చాటి ప్రతిది ఒక దానికి ఒకటి మిన్న యైనవి మీ గాత్రము ఆ పురూపము అనన్య సామాన్యము మీకు మీరేచాటి ఆదేవదేముడు మీ కు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ.....
మీ అభిమాని 🌹🌷👍👌🌹🌷
నాగేంద్రరావు
🙏🙏🙏🙏🙏మైండ్ బ్లాక్ తల్లి.. God bless you maa
అమ్మా ఎంతబాగాపాడారండి కన్నులనీరు వచ్చింది అద్భుతం👏👏👏
God's gift, we are fortunate enough to have such a wonderful artistee
Wov. Fantastic contextualisation. The Art should be conserved
ఇలాంటి ఆణి ముత్యాల్లాంటి కళాకారుల ను ప్రభుత్వ ము ఆదరించార లి కాని ఉచిత పథకాలతో ప్రజలను వంచించి రాజకీయం పదికాలలు చల్లగా ఉంటుంది. ఎందో పో యో కాలం దగ్గర పడింది.
Adbhuthamaina avagahana, chaalaa chakkagaa padaru...,,,👏👏👏👌👍💐💐💐
ఆరోహణ అవరోహణ. అద్భుతం తల్లీ
అద్భుతం ఆమోఘము ఇటువంటి కళాకారులను ప్రభుత్త్వము ప్రోత్సహించి ఆదుకోవాలని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను అమ్మగారు చక్కని పద్యములు వినిపించినందుకు ధన్యవాదములు
అత్యద్భుతం మంగాదేవి గారు
మోహనరాగం ఆలపిస్తూ వుంటే హృదయం ద్రవించి పోయింది. అమోఘంగా వుంది. ఇలాంటి ఆణిముత్యాలను వెతికి ప్రజలకు పరిచయం చేసిన స్వప్న గారికి ధన్యవాదాలు. మంగ గారు ఎంత అద్భుతంగా ఆలపించినారో రమణగారు కూడ ఏమాత్రం తీసిపోకుండా వాయించినారు. ఇరువురి కి ధన్యవాదాలు
Hats off Sakshi for great opportunity for expose these wonderful voices #Fan of satyajarischandra padyalu ❤
మంగాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు, ఒక స్త్రీ మూర్తి పురుషుని పాత్రలు పురుష గొంతుకతో యెంతో గొప్ప ప్రదర్శన చాలా చాలా బాగుంది, పద్యాలు వ్రాయడం చేయగలను అమ్మ మీ లాగ పాడలేను మీరు నిజంగా గంధర్వ స్వరూపులు 🙏🙏🙏🙏🌹🌹🌹
చాలా బాగా పాడారు భగవంతు లాగా ఉంది సూపర్ సూపర్
Adhbhutham thalli. Hatsoff❤. All the best
Excellent interview Swapna garu Mangadevi garu congratulations
Excellent Manga Devi garu And Congratulations
Exlent performance,may God bless you madam mangamma garu
మగ గొంతుతో స్త్రీ ఆవిధంగా పాడటం అద్భుతం . ఆమెకు శుభాభినందనలు
Super
Thank
Amazing,big thanks to sakshi tv for bringing old culture forefront
Nice madam gaaru..chala ante chala chala padutunnaru ..nen mi side village ne madam gaaru narsipuram village..mi village nundi 2km distance...chala chala proud ga feel avutunna andi..ma panchayati lo miru unnaru ani chala chala proud ga ma frnds ki cheppukuntunna nen present aete vizag lo untunna...ma frnds ki chupinchala chala chala manchiga undi annaru super andi very good...
My sincere salutations to Manga Devi garu. This is called artistic excellence.
😅😊😊
Excellent
J.v.subbarao
మంగాదేవి లాంటి వాళ్ల వల్ల ఇంకా రంగస్థలం బతికే ఉంది. నేటి యువతకు తెలియాలి నాటక రంగం ఎంత గొప్పదో ఈమె మా విజయనగరం జిల్లా కావడం మా అదృష్టం 🎉🎉🎉🎉🎉
Very good tune.
What a voice! Extremely wonderful. May God bless you with perfect health and giving strength to your voice forever. Nsmaste madam.
మంగా దేవి గార్కి నమస్కారం మంచి విషయాలు తెల్పారు ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ
మరుగున పడిన కళను నేటి తరానికి వినే అవకాశం కల్పించిన సాక్షి టీవీ గారికి అభినందనలు 👌👌👌
Superb
Mk
🎉
🙏🏻మంగ గారు మీ ప్రతిభ అమోఘం అద్భుతం, ధన్యవాదములు 🙏🏻
Extremely good performence & heart touching. May God bless he
Very good rendering 👏👏
Good interview.Than q swapna gaaru Saakshi TV
సూపర్ గా ఉంది అమ్మ వాయిస్ కూడా సూపర్ ధన్యవాదాలు👃👍
సూపర్ 🙏👌
అద్భుతమైన కళాకారిణి.వారికి చెప్పుకోదగ్గ ఆదాయం లభించకపోయినా ఈ కళలను ఈ విధంగా బ్రతికిస్తున్నారంటే ఏం చెప్పాలో మాటలు లేవు.భగవంతుడు తోడుండు గాక!
O❤❤❤❤❤❤ bplZ l.
క
సార్
Mm
Yi
U
Uu
U
I pooh it of oiiipo iooioouo9oiiiooioooio pm poiooooioppoooooooooooopoilo9poop I'll ooiopooooooio I'm oooooooooooolloo of 9ooooo@@rRadha-fj2hp
సూపర్... స్టేజ్ పై చూస్తున్న ఫీలింగ్స్ వచ్చేలా హావభావాలు... గ్రేట్...
Wow wonderful voice Madam. Voice of Miracle ⭐
She is a great personality...so disciplined...Hats off to you madam..🙏
Amazing performance 👏👏👏👏👏🙏🙏🙏
Super talented 👏 great madam
అద్బుతం మహా అద్భుతము మేడం గారు ఇలాంటి కళాకారులకు ప్రభుత్వం వందశాతం సహాయ సహకారాలు అందించాలి
Manga Devi garu mohanragam padyam chala baga padinaru .All the best. Sakshi TV variki many many thanks .
Super. Amma. Chevilotuppunu. Vadilincharu. Tq. Sakshi
అమ్మా మంగాదేవిగారు మీలోని సరస్వతీ అమ్మవారి పాదములకు నా నమస్కారములు
What a excellent performance ! God. bless mam
May God give her long life to help relive her stage performence.
What a talent 👏
Marvelous amazing very great talent Amma garu🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఒక స్త్రీ అయి ఉండి మగవాని గొoతు రావడం అన్నది గొప్ప విశేషం అలాగే అద్భుతమైన గానం ఏదైనా పద్మశ్రీ గోపాలరావు గారి శిక్షణ 🙏🙏🙏
Ok 78
చాలాబాగున్నది
❤🎉
చాలాచాలాబాగున్నది
Wonderful manga devi amma.teluguvari swantham padyam .now a days padyam anaga emito younger's ruchi chupinaru .
Excellent voice and clearity. Hearful for ears. Great interview madam. I am so greatful to u madam. Long live manga madam.
🙏🙏అమోఘం అద్భుతం 🙏🙏మీ కష్టానికి తగ్గ ఫలితం మీరు మరింత శిఖరాగ్ర స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను
Government should encourage this artistic talent financially, companies should sponsor their programs, and parents and teachers should encourage the kids with this type of creative arts. Mangadevi garu is an exceptional artist. Thanks to Sakahi channel for bringing in and introducing her to us, the viewers. Please keep doing what you are doing.
Mangadevi gaaru is really great. Hats off to her
మంగాదేవి గారు చాలా గొప్పగా పాడేరు
మంగా దేవి గారికి పాద నమస్కారములు.. కళ్ల నీళ్లు తెప్పించారు తల్లీ.. మీ గొంతులో వైరాగ్యం.. అద్భుతమైన సన్నివేశం..
మీ జన్మ ధన్యం తల్లీ.. శత కోటి ధన్యవాదాలు .. గ్రేట్ .. గ్రేట్ గ్రేట్..
2
Really good program. Mrs. Manga devi must pick and train many to continue this art of our ancient culture.
L
మాటలు కూడా లెవ్వు ఎం చెప్పడానికి, మీకు పాదాభివందనం.. అమ్మ....మీ video చూసి నా జన్మ ధన్యం అయ్యింది...
Marvelous.
Very nice.Thank you for telecast.
ఆహా ఆహా ఎంత గొప్పగా ఆలపించారు అమ్మ మీరు మరల నా చిన్న తనాన్ని గుర్తు చేశారు మీకు వేల వేల వందనాలు మీకు ఆ భగవంతుడు వెయ్యేళ్ళ ఆయుష్ ని ఇవ్వాలి తల్లీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
I am 78 years I used to dramas along with my father Really I enjoyed
God's gift ur voice
🙏🙏👍👍👍
Mari Mangaa devi gaara ...Majaakaa ... !! Maamuluga Vundadu Mari .. !!! Mind-blowing !!!
👏👏👏👌👌👌🙏🙏🙏
అమ్మా,మంగాదేవి గారు,నీ పాదాలకు శతకోటి వందనాలు,🙏🙏🙏🙏👌🌹🌷💐
Goosebumps vachayi
Exllent no words
Ms.Swapna garu,compliments for bringing out an excellent, outstanding, artist legend Ms.Manga garu and Saakshi TV for giving an opportunity to give coverage of talented artist, once again recapitulation of greatness Indian philosophical, historical,socially acclimated events from nataka stage dramas of Satya Harischandra,Ramayana stage dramas clubbed with Ragaalaapana supported by only one instrument 'Harmoniam'. GREAT. Congratulations to all associates.
Super tone. God bless you Mangadevi garu
Never knew such a wonderful artiste lives amidst us. A great ambassador of our culture and art and tradition.
ఙ😊
U presented a good program. Thank you
మంగాదేవి గార్కి నా నమస్కారం ❤🎉🎉🎉🎉🎉
Saraswathi Devi ki namaskaristunnanu Hindupur
🎉🎉🎉🎉🎉🎉🎉very much delighted thank you.
Manga devi is really eligible for padmasree award. Indian govt should consider this. Good luck manga devi garu.
మంగా దేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు,నమస్కారములు. Thank U Anchor గారు.
మీ పద్యం విన్న మాకు జన్మ దమ్యం అయ్యింది తల్లి 🙏🙏🙏
Exlent voice and aa gayam ..aa sankrit chala chala bhaga paadaru madam..
అద్భుతం మహా అద్భుతం..
మళ్ళీ నా చిన్న నాటి రోజులు గుర్తు చేశారు..
సాక్షి టీవీ వారికి నా వందనాలు
Excellent..mangadevi garidi adbhuthamaina prathibha...entha goppa talent..yee kala antharinchipothundani bhada paduthunna tharunamlo mee lanti goppa kalakarinini aa bhagavanthudu prasadinchadu..mee padyamulaku...oopiri posthunna vaaru harmonist..adbuthangaa vaayisthunnaru
ధన్యవాదములు మంగాదేవి గారు. Excellent Perfomence. మీ పద్యములు వింటుంటే రోమాలు నిక్క బొడుస్తున్నవి.
What is a wonderful tone it is great God gift
నేటివరకు నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు...మీ మంగా దేవి
మీరేనా id స్టూడియో లో ఉన్నది
😊
Amma.... Meeku saastanga paadabivandanalu Amma🙏🙏🙏
God bless you amma
7p😅9@@mallikarjunachinthamreddy199
Mangadevi's voice is not human's but celestial singer's melody is crept stealthily into mangamma's voice That way she is blessed and we are fortunate enough to have the opportunity of listening to her voice l hope God will be with her always keeping her voice effectively for ever
ఏంకర్ గారు కూడా మంచి కోపరేషన్ మీరు కూడా మధ్య మధ్యలో గొంతు కలుపుతున్నారు మీకు కూడా ధన్యవాదములు 🙏🙏🙏
😊
ఎంకర్ గారు మీరు చేసే ఏంకరింగ్ చాల అద్భుతం, మాటలు చెప్పలేనివారికి అద్భుతంగా చెప్పిస్తారు, మీరు మీ నైపుణ్యాన్ని మీ జూనియర్సకి అందించారు.
@@Ramarao-oj3yg😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@thammayyareddy.s2968w w w w w 1zq,,a
36:52 36:52
wonderful madam realy your songs are very much inspirating and indicating telugu samsruthi
సూపర్ అమ్మగారు చాలా బాగా ఆలపించారు మీ గానం అమోఘం💐🙏🙏🙏
Chala adhbhutham.dhanyavadalu
చాలా సంతోషం మా ప్రాంతం వారు
సూపర్ 12:50 మంగ దేవీ గారు 🎉
నాకైతే రాముని పద్యము లో నా కళ్ళలో ఏడుపు వచ్చింది
సేహభాష్ మంగాడేవిగారు
🎉🎉🎉
Great job. Satakoti vandanalu.
Wonderful 🌹🌺👌👍🙏
Amazing voice. Great 🎉🎉
MANGA DEVI GARU MEE GHATHRAM AMOGHAM MAHA MAHA ADHBHUTHAM DV. SUBHA RAO GARU PADU TUNNARA ANIPINCHINDI. MEEKU SADHA PADABHI VANDANM. GOD BLESS YOU, YOUR FAMILY. THANQU🎉🎉🎉🎉🎉