Sri Krishnavataram Full Length Movie || N T Ramarao, Devika, Shoban Babu

Поділитися
Вставка
  • Опубліковано 14 вер 2015
  • Watch Sri Krishnavataram Full Movie. Starring N T Ramarao, Devika, Shoban Babu, Ramakrishna, Kaikala Satyanarayana, Geetanjali, Rajanala among others. Directed by Kamalakara Kameshwara Rao. Produced by Atluri Pundarikakshaiah. Music by T V Raju.
    Subscribe to ShalimarCinema to watch latest telugu movies of HD quality released in the year 2014 & 2015.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Розваги

КОМЕНТАРІ • 504

  • @pandurvk1
    @pandurvk1 3 роки тому +159

    ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
    పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
    ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
    మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు।
    ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
    ధన్యవాదాలు,
    Pandu Kuchibhotla
    Anaheim CA USA 🇺🇸
    February 23, 2021

    • @kemisettynagabhushanam4941
      @kemisettynagabhushanam4941 2 роки тому +1

      By

    • @dualmediatrends
      @dualmediatrends 2 роки тому +2

      🙏🙏🙏🙏🙏
      meerantha adrushtavatulu sir

    • @murthyvsrl9349
      @murthyvsrl9349 Рік тому +1

      Manchi gnaapakaalu

    • @ravidandu3416
      @ravidandu3416 Рік тому +3

      పాత జఞాపకాలు చాలా అనుభూతి ఇస్తాయి.ధన్యవాదములు గురువు గారు ..!!

    • @suriya4179
      @suriya4179 Рік тому +1

      Thank you 🙏 andi appativisyu share chesinduku

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 Рік тому +58

    జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 роки тому +69

    అద్భుత కళా ఖండం ఈ చిత్రరాజం. మహా నటుడు తారకరామారావు గారు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.

  • @prasannavihari220
    @prasannavihari220 3 роки тому +23

    రాయబారం సీన్ చాలా ఆసక్తిదాయకంగా చిత్రీకరించారు. పద్యాలు వినసొంపుగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఎప్పటిలాగే కృష్ణుడిని తెరపై మూర్తీభవించారు. సత్యనారాయణ దుర్యోధనుడిగా పోటాపోటీగా నటించారు.

  • @niranjan.vspubg7518
    @niranjan.vspubg7518 Рік тому +12

    అద్బుతమైన మధుర కళ ఖండం శ్రీ కృష్ణ అవతారం చిత్రం అవురుపా కావ్యం గొప్ప నటుడు మహానుభావుడు ఎన్ టి రామారావు గారు 🙏🙏🙏

  • @Anjibabu28
    @Anjibabu28 3 роки тому +27

    ద్వాపరయుగం తరువాత మానా కాలియాగం మొదలైంది జై శ్రీ కృష్ణ పరమాత్మ ఇవ్వని మనకి ఒక్కా సత్యం❤❤❤❤❤

  • @shrutih19
    @shrutih19 Рік тому +21

    After watching the Telgu movies I feel that Telugu people are so intelligent..the acting,costume,music,picturization is all excellent..

  • @srikanthgoud7946
    @srikanthgoud7946 5 років тому +127

    ఇలాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు చూసి తరించండి ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవయ నమః❤️😍😘🙏

  • @krishnakgcvunnava254
    @krishnakgcvunnava254 2 роки тому +17

    మంచి సినిమా చిన్నప్పుడు కృష్ణుడిగా హరికృష్ణ చాలా బాగా నటించాడు

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 3 роки тому +53

    సినిమా నిర్మాణ సమయం మధ్యలో ఘంటసాల మాష్టారు తీవ్రమైనసైనస్ బాధతో ఆస్పత్రిలో ఉన్నారు. పద్యాలు వేరేవాళ్ళతో పాడించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసి, ఘంటసాల మాష్టారు నేనే పాడతాను.అన్నారు. మీఆరోగ్యం బాగుంలేదు.అన్నారు నిర్మాత లు.కృష్ణుని పద్యాలు ఆలపిస్తూ పోతే అంతకన్నా భాగ్యం ఉంటుందా...అన్నారట.మొత్తానికి ఆయన పంతం నెరవేర్చుకున్నారు ఘంటసాల మాష్టారు..

    • @ailavarapusrinivasarao3651
      @ailavarapusrinivasarao3651 3 роки тому +4

      ఘంటసాల గారు సినిమాల్లో పధ్యాలకి కొత్త ఒరవడి సృష్ఠించారు. ఆయన లాగ పధ్యాలు ఎవరూ పాడలేరు.

    • @ajaybabu6666
      @ajaybabu6666 4 місяці тому +2

      జై శ్రీరాం జై శ్రీకృష్ణ

    • @swarnagowri6047
      @swarnagowri6047 4 місяці тому +1

      శ్రీ కృష్ణ పరమాత్మ దేవునికి గౌ. అయిన ఘంటసాల వారు పాడితే యిస్టమనీ
      వారి చేతే పాడించుకున్నారేమో 🕉️🙏🌙

    • @suryanadavaluru4500
      @suryanadavaluru4500 2 місяці тому

      00000000

    • @padmadavlapur7143
      @padmadavlapur7143 Місяць тому

      ~lqqqqqqq~0😊😊~~pppppq~~ppppppppppppppppppp00 8

  • @lavidimuragaraju7332
    @lavidimuragaraju7332 2 роки тому +16

    శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 4 роки тому +58

    20-11-2019
    ఓం నమః విష్ణువే
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం శ్రీకృష్ణ వాసుదేవాయ నమః

  • @akshaysharma8940
    @akshaysharma8940 2 роки тому +22

    From Delhi here, heard so much abt senior ntr…great performance! Jai sri krishna🙏🏻

    • @Santhoshkumar-el5dz
      @Santhoshkumar-el5dz 11 місяців тому +3

      In telugu states till now in so many houses lord krishna potos as sr NTR he is god of Andhra people also so many people going to tirupathi for lord balaji darsanam aftr that went to saw sr ntr then only tirupathi tour cmplted

    • @venkatammapc9802
      @venkatammapc9802 7 місяців тому

      ​@@Santhoshkumar-el5dzq1😊ol0pp1qq😊000pp0() lo q) 0988iil) h ybh Ca

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 роки тому +29

    చిలిపి క్రిష్ణుడు యన్ టి ఆర్ గారు 🙏🙏🙏 అద్భుతం అపూర్వం అనంతం

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 місяців тому +4

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🌺🙏🌿 ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ.
    🌺🙏🌺

  • @budidasrinivasarao-uz1ui
    @budidasrinivasarao-uz1ui Рік тому +6

    రాయభారఘట్టంఅమోఘం.శ్రీకృష్ణుడిగాNTR
    నటననభూతోనభవిష్యత్.

  • @SsSs-yq5py
    @SsSs-yq5py 4 роки тому +79

    ఈ భూమి మీద జన్మించిన అత్యంత గొప్ప ప్రభావశీలి..... శ్రీ కృషుడు

  • @mrkmurthy2694
    @mrkmurthy2694 2 роки тому +7

    సూపర్ సినిమా.
    పిల్లలకు చూపించాలి.

  • @harishnaidu198
    @harishnaidu198 2 роки тому +17

    Jai Sri Krishna..
    Last 5 mins movie its very emotional 😭😭

  • @veerusadda1653
    @veerusadda1653 3 роки тому +6

    Chaala cool undi movie😊😊.
    Malli e generation రావాలి ఈ movies.
    Om narayana namha,
    Jai Krishna 🙏🙏....

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 роки тому +7

    అలనాడు ముసలం వల్ల యాదవులు పోగా ఈ నాడు కరోనా వల్ల జన నష్టం కలుగుచున్నది ఇది ఎవరి శాపమో హతవిధీ

  • @rangareddy-vy7oq
    @rangareddy-vy7oq 3 місяці тому +2

    2024 chustunna jai శ్రీ krisha ❤🙏🙏🙏🙏🙏🙏

  • @muralidharvanamala734
    @muralidharvanamala734 4 роки тому +13

    The movie was a huge hit. The film was also successful in Karnataka and celebrated a Silver Jubilee. Even in the second and third releases in 1982 and 1990, it ran for more than 100 days

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Рік тому +8

    Great film.. Rama Rao garu action superb.... Legend

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +32

    A bold and brave attempt to depict the demise of Krishna on the big screen. Maybe the first and only movie. A very difficult task to cram Krishna a long life history into around 3 hours. Appreciate the dedication of cast and crew

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 10 місяців тому +2

    We have feel like real God andGoddess Ntr Devika noice pair

  • @villageworld3195
    @villageworld3195 2 роки тому +10

    Wonderful movie
    World number 1 hero NTR

  • @nandanjana497
    @nandanjana497 Рік тому +5

    Jai Shri Krishna.Jai NTR🙏🙏🙏🙏🙏🙏

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 7 місяців тому +2

    Jayahe krishnavatara song movie ke thalamanikam

  • @perlasrinivasulu4505
    @perlasrinivasulu4505 3 роки тому +7

    Krishnavatharam I saw several times. Ist time I saw in 1974 in touring talkies in Tangutur mandal.***om namo bhagavathe vasudevaya*** NTR అమర్ రహే.....

  • @srithikbellala6502
    @srithikbellala6502 3 роки тому +10

    సూపర్ మూవీ

  • @swarnagowri6047
    @swarnagowri6047 5 місяців тому +2

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🌺🙏🌿🌙

  • @saileshkothuri1915
    @saileshkothuri1915 4 роки тому +48

    2:38:34 to 3:05:00 speechless, one of the evergreen classical movies and also one of the best climax scenes of tollywood forever.

  • @karthikdondapati119
    @karthikdondapati119 Рік тому +1

    Jai Sri Krishna

  • @umarao6576
    @umarao6576 5 років тому +36

    As Sri Krishna NTR looks great as usual. Who can deliver Telugu and Sanskrit dialogues so great with perfect pauses and pronunciation but for NTR?

  • @dr_sriraviteja
    @dr_sriraviteja Рік тому +7

    How did tollywood lost it's charm from epics like this to lackluster so called commercial mass masala movies. I wish i was born during this gopden era. Hope someone could remaster these epics into 4K prints & re-release on big screen

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 місяців тому +2

    Om Namo Bhagavathe Vasudevaya Namah..

  • @rajugodugu1061
    @rajugodugu1061 5 років тому +35

    చాలా మంచి సినిమా

  • @MsSsuvarna
    @MsSsuvarna 4 роки тому +16

    Aum Namo Bhagavathe Vasudevaya. Thanks for the movie.

  • @venkateshr8544
    @venkateshr8544 3 роки тому +5

    N.T.R Rao garu supered acting movies

  • @janaradhananayudu9343
    @janaradhananayudu9343 5 років тому +21

    26 4 2019 ఈరోజు సినిమా చూసినాను చాలా బాగుంది మూవీ

  • @balasriram3125
    @balasriram3125 3 роки тому +4

    31/12/2020 chusthuna old movie krishnudu kosam
    Old movie chusthunava Ani navutharu gani entho kontha puranalu thelusukovachu ituvinti cenemalu ipudu thiyaleru actors tho

    • @lokeshpraveen6494
      @lokeshpraveen6494 3 роки тому +2

      100 percent fact bro
      Even rr sir cant do
      Just actor's name only came till now for rr sir mahabharatam

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 3 роки тому +5

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 роки тому +62

    ఈ లాక్ డౌన్ లో నేను చూసిన మంచి సినిమా🙏🙏🙏

  • @sardasingh9680
    @sardasingh9680 3 роки тому +13

    Excelent movie👌👌
    So saticefied

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 10 місяців тому +2

    శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

  • @captainjacksparrow145
    @captainjacksparrow145 Рік тому +1

    Movie ippudu release iyina super duper hit avtadi anni theaters lo minimum 2 yrs extra theatres lp run avtadi antha super hit movie

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Рік тому +2

    Mahanubhava. Namaste 🙏🌹🌷🌷🌹🌹🌷🌷🌷🌹

  • @n.gangadharyadavgareabbay7076
    @n.gangadharyadavgareabbay7076 Рік тому +9

    Radha Krishna 🙏🙏🙏

  • @dasamnagabunagababudasam796
    @dasamnagabunagababudasam796 10 місяців тому +3

    Om Sri Krishna ne namaha shivaya 🌹

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Рік тому +4

    రామారావు గారికి ఎవ్వరూ సరిరారు

  • @Teja_Rathod
    @Teja_Rathod 20 днів тому +1

    No graphics no VFX real in nature. Those 90 s movies never disappoint, especially if sr ntr as krishna charector ❤❤❤

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +4

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @davidredamanaboina206
    @davidredamanaboina206 Рік тому +1

    Jai sri krishna

  • @balu6128
    @balu6128 19 днів тому +1

    పూర్వజన్మ సుకృతం ఇటువంటి సినిమాలు చూడడానికి

  • @bandisujatha4365
    @bandisujatha4365 4 роки тому +40

    eroju ee movie chustunnavaru oka like veyandi🤗

  • @subhashkarunakaran956
    @subhashkarunakaran956 Місяць тому +2

    Devika as Rulmini Devi wonderful feeling like real Goddess wow

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 4 роки тому +10

    చాలా బాగుంది
    చాలా బాగా నచ్చింది
    నాకు చివరి వాక్యాలు అద్బుతం అమోఘం

  • @RajKumar-vm8to
    @RajKumar-vm8to Рік тому +2

    2022 lo ee movie chuse vallu oka like veyandi dude

  • @murtymn1921
    @murtymn1921 5 років тому +10

    Sairam. Nice movie with melodious songs

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому +2

    Aedukondalavada venkataramana Govinda Govinda Om namasivaya om

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 3 роки тому +3

    NTR& sobhanbabu, Baluduga HARIKRISHNA natana super😍

  • @vsreenath974
    @vsreenath974 Рік тому +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @lavidimuragaraju7332
    @lavidimuragaraju7332 2 роки тому +3

    I love this 🎥🎦🎬🎞 movie

  • @ShaikPitter
    @ShaikPitter Рік тому +17

    This movie should be re-released in all languages. Jai NTR . If someone can speak to producers and get it colored and digitized to be released again, it would show the world why NTR was the greatest actor of all the times in all languages. In fact release all NTR’s pouranika’s . Ji NTR

  • @pnaveen2416
    @pnaveen2416 4 роки тому +121

    1-1-2020 చుసిన వాళ్ళు ఒక లైక్ వేయండి అన్న

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Wonderfullmovie in telugu screen.I am looking no.of times..Hats off to all actors..

  • @skdbasha
    @skdbasha 3 роки тому +6

    Bala krishnudu ga hari Krishna super.....

  • @vinaykoppula6851
    @vinaykoppula6851 Рік тому +4

    Harikrishna as little Krishna 👌👌😎😎🙂🙂

  • @sathyanarayana8807
    @sathyanarayana8807 3 роки тому +9

    Old is gold NTR ever green

  • @anjalipanda1681
    @anjalipanda1681 2 роки тому +1

    E roju cinima chusanu chala bagundi

  • @BaBu-7676
    @BaBu-7676 3 роки тому +9

    28-03-2021 Watching

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 3 роки тому +2

    Hare krishna
    Srikrishna paramaatma Avataram Cinema Ropam lo maku Andinichina
    Varki maa padabivandanalu

  • @pvarshini2485
    @pvarshini2485 4 роки тому +3

    5th class lo chusanu Malli ippudu chusanu.. evergreen classical movie..

  • @srinukw5873
    @srinukw5873 4 роки тому +26

    నేను చూడలేదు
    శోభనబాబు ‍నారద పాత్రలో నటించార్ని
    26. తె.. 10. నె.. 2019.
    మీస్ అయివాన్ని

    • @VijayaLakshmi-ml6xc
      @VijayaLakshmi-ml6xc 3 роки тому

      Audhadevakidivi garbajanma gopigurhay vardhanam🙏Maya puthni jevethapaharanam 🙏goverdhandharnam🙏kamsachetna🙏kauravadhiharanam🙏kunthisuthapaalnam🙏yayath bhagvatham purnamkathiam🙏sri krishnaleelamurtham🙏🙏🙏

    • @VijayaLakshmi-ml6xc
      @VijayaLakshmi-ml6xc 3 роки тому

      Bhagvatham purnamkathiam sri krishna leela murtham🙏🙏🙏🙏🙏

    • @VijayaLakshmi-ml6xc
      @VijayaLakshmi-ml6xc 3 роки тому

      Srikrishna manth krupjalajay kamsaara kamalayesha haray kaalaya mardhanam🙏srikrishna nama bagthantay paripaalyama🙏🌄

    • @vhvr4214
      @vhvr4214 3 роки тому

      @@VijayaLakshmi-ml6xc what

  • @glvijay9312
    @glvijay9312 3 роки тому +6

    చాలా ఏళ్ళ తరువాత చూశాను

  • @nookarajuchalla3443
    @nookarajuchalla3443 3 роки тому +3

    ఓం నమో: బగవతే వాసుదేవాయ

  • @ramchander8722
    @ramchander8722 3 роки тому +7

    JaiNTR🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @srinivassree843
    @srinivassree843 2 роки тому +2

    Jai sri krishna paramatma namo namahaa sharanu sharanu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @riaz8774
    @riaz8774 2 роки тому +21

    I watched this movie when I was 10 years old (re-run in a local theater) just for my favourite actor NTR. Great movie!

  • @d.s.shankar6970
    @d.s.shankar6970 2 роки тому +5

    Old is gold 🙏🙏

  • @venkataramanac3663
    @venkataramanac3663 2 роки тому +3

    Wonderful mytholigical movie It is to be preserved forever in Telugu movies akbum

  • @nageshpala923
    @nageshpala923 3 роки тому +8

    Thank you very much for giving most likely epic movie...🙏😍👍💯🔥😊🇮🇳

  • @jaswanthreddy8747
    @jaswanthreddy8747 Рік тому +3

    RIP Kaikala sir

  • @kumarreddy3032
    @kumarreddy3032 2 роки тому +3

    Iam watching in 20.11.2021

  • @rathikindihazarathaiah1478
    @rathikindihazarathaiah1478 3 роки тому +18

    రాముడు అయినా కృష్ణుడు అయినా నందమూరి కే తగును అంతగా జీవిస్తాడు

  • @beeramravi7789
    @beeramravi7789 Рік тому +1

    Jai krishna

  • @subramanyampendyala2856
    @subramanyampendyala2856 3 роки тому +4

    Super movie jai sri krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pochaiahambaraju3095
    @pochaiahambaraju3095 2 роки тому +2

    Mahabaratham Enisarluchosina chodalani pisthundi Jai ntr Jai Sri Krishna

  • @ramaprasadareddyveeramredd3159
    @ramaprasadareddyveeramredd3159 8 місяців тому +1

    Srikrishna is cute and most attractive and most lovable God in the universe❤

  • @bashamdbasha3722
    @bashamdbasha3722 4 роки тому +21

    10-7-2020 wonderful movie NT Rama Rao great actor legendary actor

  • @rejetisandhya5705
    @rejetisandhya5705 Рік тому +2

    🙏🙏kannayyaaa💞

  • @ramasatya6792
    @ramasatya6792 Рік тому +1

    Om namo bhagavathe vasudeva..Om namo lakshminarayana..

  • @unknown1901
    @unknown1901 3 роки тому +6

    Hare Krishna 🙏

  • @ramchander8722
    @ramchander8722 3 роки тому +6

    Oldisgold🌹🌹🕉🕉🙏🏿🙏🏿

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +2

    సత్య యుగములో ఫస్టు111లో శ్రీకృష్ణుడు జన్మించారు అంటే అప్పుడే నిజమైన శ్రీకృష్ణ అవతారం మరియు అవతరణ ఆవిష్కరణ కార్యక్రమం మరియు దినోత్సవం సత్యంగా జరుగుతుంది 💯☀️🌟💐🏵️🍁💮🌸🪴🪴🌲🌻🌼🔯☮️😘❤️👍🌹🦆✋✋🥀🐮🐄💓😭😀🎉

  • @Sangeethasangeetha-gz3qw
    @Sangeethasangeetha-gz3qw 3 роки тому +4

    Jai Sri Krishna🙏🙏

  • @chinthalapudibaluyadav9568
    @chinthalapudibaluyadav9568 4 роки тому +20

    2020 lo chusina varu laic mi jai sri krishna

  • @microbiologyworld9350
    @microbiologyworld9350 Рік тому +5

    Jai NTR❤🙏

  • @prasadrv1289
    @prasadrv1289 3 місяці тому +1

    మంచి చిత్రం, దయచేసి "పాండవ వనవాసం" upload చేయండి. ధన్యవాదాలు