Bhakta Tukaram Telugu Movie || Nageshwara Rao, Ramakrishna || Ganesh Videos

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Bhakta Tukaram Telugu Movie

КОМЕНТАРІ • 591

  • @vedamarg
    @vedamarg 4 роки тому +29

    ఆహా .. ఏమి సంగీతము ఏమి సాహిత్యము ..ప్రతి మాట ప్రతి పాట అద్భుత మాధుర్యం .. ముఖ్యంగా గుడికి తిరిగి రావా .. కరుణామయా దేవా.. పాటలు ! పాడిన వాళ్ళు రాసినవాళ్ళు సంగీత దర్శకులు అందరూ ధన్యులు .. వారి అంకిత భావానికి .. వారి దీక్షకి శత కోటి ప్రణామాలు ...

  • @sriranga6586
    @sriranga6586 4 роки тому +31

    వ్యాపారం అంటే ధరలు పెంచి ప్రజలను దోచుకోవడం కాదు . ప్రజల అవసరాలను ఆసారాగ తీసుకుని అధిక ధరలు వేసుకుని లక్షలు ఆర్జించడం . పేదసాదల కడుపు కొట్టి వారి సమాధులపై పునాదులు కట్టి రంగురంగుల మేడలు నిర్మించుకోవడం వ్యాపారం అనిపించుకొదు . ధోపిడి అనిపించుకుంటుంది . ఎందరి కష్టం తోనో ఏర్పడ్డ ఉత్పతిని అందరికీ న్యాయమైన ధరలలో అందజేయడం వ్యాపార ధర్మం. Good msg

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 роки тому +65

    భక్తి తుకారాం సినిమా లో నటీనటులందరూ అద్భుతంగా చేశారు.నాగేశ్వరరావుగారు కేవలం తన జీవితాన్ని పాండురంగడికి అంకితం చేసిన తుకారాం పాత్రకు న్యాయం చేకూర్చారు.అంజలీదేవి నటన అద్భుతం అజరామరం. పెద్ద భార్యగా శ్రీరంజని జూనియర్ చాలా చక్కగా నటించి భేష్ అనిపించుకున్నారు.శ్రీదేవి తుకారాం కూతురు గా బాగా నటించింది ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు ఈ చిత్రానికి గుండె వంటివి. పాండురంగ భక్తురాలైన సక్కుబాయిగ నటించారు.వారు చిత్రం విజయవంతం చేయాలని తపనతో కష్టపడి పని చేసేవారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు నివాళులు.👌👏🙏🙏🙏🙏🙏జై పాండురంగ విఠలా నన్ను అనుగ్రహించు తండ్రీ.

    • @SangappaGonda
      @SangappaGonda 11 місяців тому

      Z C c bc I n mm vvvc v v mm mm n !nmvnnznzmmxzbMXX:?"??**?;**;*;*?*;:::"?*:****;!:!;*";;nmvnnznzmmxzbMXX

    • @Queen-tp5tu
      @Queen-tp5tu 11 місяців тому

      99o0o9""ĺl"0

    • @sivasankar7513
      @sivasankar7513 10 місяців тому

      😊

    • @RasarajShyam
      @RasarajShyam 9 місяців тому

      ​@@sivasankar7513il😮😂🎉😢🎉🎉🎉😂😂❤😂🎉😢😢😮😢😮😮😮😢😢😂😂🎉😢😂😢🎉😮😂😂😢😢😮😢😢 nix Rd ft⁰p ni ee ft ae se ni ni CT

    • @ramadevivuddemarri6245
      @ramadevivuddemarri6245 9 місяців тому

      ++₩)

  • @nrvnnagaravindra7775
    @nrvnnagaravindra7775 10 місяців тому +19

    మహా అద్భుతమైన సినిమా ప్రతి ఒక్కరు చూసి ఏలా ఉండాలి జీవితంలో అని తేలుసుకోవాల్సిన సినిమా👌👌👌

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 роки тому +36

    ఛత్రపతి శివాజీ గా శివాజీ గణేశన్ గారి నటన అద్భుతం అజరామరం.ఆయనకు కంచు కంఠం అనిపించుకున్న జగ్గయ్య గారి డబ్బింగ్ శివాజీ గణేశన్ గారికి సరిగ్గా కుదిరింది.ఇక ఘంటసాల మాస్టారు గారు పాడిన పాటలు అద్భుతం అజరామరం,భక్తి భావనతో పాడి ధన్యులయ్యారు. అభంగాలు శ్రీ రామ కృష్ణ గారు పాడి, చిరకాలం ప్రజలు నోళ్ళలో పలుకుతున్నాయి. ఎంతో దిట్టలైన సంగీత దర్శకులు ప్రాణం పోశారు. మన తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప సినిమా. ధన్యవాదాలు తెలియజేస్తూ 👌👏🙏🙏🙏🤎🌹

  • @kannaammalu5684
    @kannaammalu5684 2 роки тому +78

    ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ శివాజీ గణేష్ గారిని చూస్తుంటే ఆ లోటు తిరిపోయింది 🙏

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 Рік тому +25

    చాలా బాగుంది ఇపుడు ఇలాంటి సీనీమాలు రావడం లేదు

    • @SravaniSinger
      @SravaniSinger 2 місяці тому

      Ekkada vastunnayandi nuvvostanante nenoddantana ivostunnayy😂😅dikkumalina patal cenemalu😂😂

  • @channakesh2699
    @channakesh2699 2 роки тому +27

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తోంది.

    • @laxmanamurthy7396
      @laxmanamurthy7396 Місяць тому +1

      మరపు రాణిసినిమా, గుడ్ మెలోడీసాంగ్స్ 👍.

  • @sridurgagangineni194
    @sridurgagangineni194 4 роки тому +74

    Great movie. Chusthunte Goosebumps vastunnayi. Ilanti bhakti movies ippudu kuda ravali ani korukuntunnanu. Vittala vittala Panduranga 🙏🙏🙏

  • @bokkamanikanta2130
    @bokkamanikanta2130 Рік тому +7

    చక్కని చిత్రం మంచి అరుదైన విషయాలు
    ధన్యవాదములు 🌸🌸

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 5 років тому +25

    నేను యన్టిఆర్ గారి అభిమానిని ఆరోజులలో ఈసినిమాను చూడలేదు ఇప్పుడు చూసి చాలా ఆనందంగా ఉంది

    • @Safronpower
      @Safronpower Місяць тому

      Ur ancestors are Hindus - you have hindu blood

  • @ravis.r.8959
    @ravis.r.8959 Рік тому +11

    Waah...Adbutham.....Dhanya Bhaktha Tukaram.....Jai Jai Jai Panduranga Vittala🙏🙏🙏.... Jai ho Andhra Desam..... Jai ho Maharashtra.... BHARATH MATHA KI JAI ✋🙏🙏🙏

  • @sureshsingitam4454
    @sureshsingitam4454 4 роки тому +34

    భక్తిలో ఉన్నతుడిగా భగవంతుని దాసుడు గా సంసార జీవితంలో ఉదారస్వభావంతో ప్రతి వ్యక్తిల్లో పాండురంగని దర్శించి న భక్త తుకారం మహరాజ్ గారి జీవితం మనందరికీ మార్గదర్శనం.. జై పాండురంగా విఠల..🙏🚩🕉️

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 4 роки тому +4

    ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుండు👌👍👌👌👌👌👌👍👍👍👍💐

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +5

    EXCELLENT MOVIE. BEST PERMANENCE EVERY CHARACTER. ELANTI MOVIE FUTURE LO RADHU ANI ANADHAM LO ELANTI SANDHEHAM LEDHU. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA.

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 роки тому +22

    ఓం నమో నారాయణయ🙏
    ఎంతో అద్భుతమైన భక్తి చిత్రం

  • @sreenivaskumar_ntr7121
    @sreenivaskumar_ntr7121 4 роки тому +6

    Very beautiful Movie,
    Enni sarlu chusina chudalanipinche movie,
    JAI PANDU RANGA,
    JAI THUKARAM,
    07 AUGUST 2020,
    FRIDAY, 11:40PM

  • @allusuryanarayana6971
    @allusuryanarayana6971 2 роки тому +6

    Aaha...entha manchi movie...ome namo 🙏narayanaya

  • @easychemistrybykadamjee4031
    @easychemistrybykadamjee4031 4 роки тому +38

    I'm Marathi person and watched it, very close to heart.
    Feeling very different.
    Thank you

  • @devilindarkness2147
    @devilindarkness2147 11 місяців тому +2

    What a beautiful movie and songs...ippude ee movie chusa entha baundhi...😊😊😊

  • @clowngaming7400
    @clowngaming7400 Рік тому +10

    छत्रपती शिवाजी महाराज की जय 🚩🚩

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 роки тому +11

    పాండురంగ విఠల్ విఠల్ విఠల్ పాండురంగ మహాత్మ్యం

  • @srinivasmathubd4601
    @srinivasmathubd4601 7 місяців тому +3

    Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 94%,he was so humble, simple, good human being, he lived like an saint, yogi, he was worthy to get Bharatha rathna.
    And ntr, anr, Mgr, shivaji ganesan, prem Nazir, Dilip Kumar, uttam Kumar also great legends.

  • @aparajithap1132
    @aparajithap1132 3 роки тому +15

    గొప్ప మూవీ అంజలి ఇలాంటి భక్తి చిత్రాలు తీశారు ఇలాంటి చిత్రాలు ఇప్పుడు రావు

  • @swamivedantanandapuri1322
    @swamivedantanandapuri1322 10 місяців тому +2

    Wonderful movie. Pure bhakti.
    Pranaam🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharguruswamyramakrishn4412
    @sridharguruswamyramakrishn4412 10 місяців тому +6

    Excellent and one of the greatest evergreen devotional movie. I believe after this movie no such heart touching devotional movie come in Telugu film industry. This is the one only last movie from 1973 onwards. Best and finest actor ANR nobody can take his place at present. All Telugu audions are lucky to have a such a greatest actor .

  • @Divyaanka
    @Divyaanka Рік тому +2

    Anjali Devi Garu entha versatile actor anedhi ilanti movies chusinapude telusthundi. Lava kusa cinema lo seethamma la entha prasanthamga natincharo, ee cinema lo totally opposite! What an actress❤❤❤❤

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 3 місяці тому

    మహా శ్రావ్యమైన సంగీతం అందించిన మహానుభావులు అంతే గొప్పగా నటించిన నటులు అపూర్వం ఈ సినిమా

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 8 місяців тому +1

    ANR గారు మరియు అంజలి దేవి గారు నటించిన మంచి సినిమా మరియు మంచి పాటలు మరచి పోలేని మరపురానివి. God is great Akkineni gari acting wonderful. I see movie dt on 22.12.2023.

  • @Prameela_77
    @Prameela_77 Рік тому +6

    Super and good spiritual movie 🙏🙏🙏 Thank you God🙏🙏🙏

  • @sulthansk8696
    @sulthansk8696 5 років тому +25

    Kashtam vachhinappudu ee movie chuste nadhi oka kashtama anipistundhi great movie good msg my all time favourite

  • @ramuduharijana6753
    @ramuduharijana6753 Рік тому +3

    భక్తి తుకారాం జీవితాన్ని పాండురంగడికి అంకితం అనిగీ మైనిగి వునవడె అందరిలో గనుడు చిన్నచిమలకు చెక్కరదోరకును.గొపామనిషికి ఉపేకరువు.

  • @jayapalreddyseelaka166
    @jayapalreddyseelaka166 3 роки тому +58

    ఇలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది

  • @Mr_ST_720
    @Mr_ST_720 3 роки тому +52

    Thanks to all telgu people to show gratitude to great saint of maharashtra and india .. his teachings are for whole world..jai hind jai telgu desa jai maharashtra .jai tukaram vitthala...jai shivaji jai bhavani

  • @nirmalarenuka6504
    @nirmalarenuka6504 Рік тому +3

    Movie ennisaarlu chusina Inka chudalanipistundhi

  • @vishwanathg7555
    @vishwanathg7555 Рік тому +1

    Which type of devotional films are very interesting to Bhakta Tukaram

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +2

    Very valuable guideline cinema. Now no picture is released. All senior actors they all are god gift. Old I's gold. Good picture.

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 Рік тому +4

    సూపర్ హిట్ సినిమా మా తణుకు నరేంద్ర టాకీస్ లో 50 రోజులు పైగా ఆడింది

  • @maheswararaosasubilli2133
    @maheswararaosasubilli2133 4 роки тому +16

    భక్తుని గా మెప్పించి జీవించి నటించాలంటే అప్పట్లో నాగేశ్వరరావు.. ఇప్పట్లో ఒన్ అండ్ ఓన్లీ #నాగార్జున
    జై అక్కినేని
    🙏Anr lives on🙏

    • @vinobhima49
      @vinobhima49 4 роки тому +2

      నాగేశ్వర రావు భక్తునిగ అయితే రామారావు దేవుని పాత్ర లో మెప్పించారు వారి తరువాతి తరం అంత సరుకు లేదు

    • @Srk1640
      @Srk1640 2 роки тому

      @@vinobhima49 haha

    • @inalaramulu9027
      @inalaramulu9027 7 місяців тому

      Jai hind

    • @inalaramulu9027
      @inalaramulu9027 7 місяців тому

      Jai Nagarjuna

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 Рік тому +4

    😍🙏 jai sree krishna jai yogeshwar

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji 10 місяців тому +3

    ANR ACTING CANT BE RELATED WITH ANY ONE ,ANJALIDEVI VERY CLEAN NATURAL ACTORS SENTIMENTAL SCENES MAKE US CRY STILL......NEAT LANGUAGE THIS KIND OF MOVIES NEVER GETS BORED 🙏ONE MORE LEGENDARY SHIVAJI
    ALL THE ACTORS WHO R IN THIS PART OF THIS MOVIE HATS OFF
    WE R LUCKY TO SEE THIS MOVIES
    You tube makes us see many good old movies with gud clarity thank ful to them

  • @Nellorekitchen
    @Nellorekitchen 3 місяці тому

    ఎంతో గొప్ప సినిమా... ఎన్ని సార్లు చూసినో 😢😢😢😢

  • @ch.__Sr
    @ch.__Sr Рік тому +2

    Elanti movies Inka expect cheyalem....

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 5 років тому +22

    Entha goppa movie life lo okkasari ayina chudali. ....oka manishiki help chese attitude. .all songs lo meaningful messages 🙏🙏🙏🙏🙏
    Entha goppa movie ni direct chesina director gariki Anr sir and anjali devi amma gariki all actors ki na. ...padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏

    • @3muvibes627
      @3muvibes627 4 роки тому +1

      Yes ...Mahanubhavulu Urike Puttaru....Sahayam yokka Nijamayina ardham Chepparu E movie lo...Antha Ah Devudu unnadani mammi manam Dharma margam lo velithe...Kastalu enni vachina ah Devudu appudu andaga untadu

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 роки тому +2

      trinadh ella333 yes bro👍👍🤝

    • @lakshmimanoharreddy
      @lakshmimanoharreddy 4 роки тому +1

      Superb, Saibaba garu. Nice message. Liked it.

    • @SAI-cv9gx
      @SAI-cv9gx 4 роки тому +1

      Advaith Reddy M thank you bro 👍

  • @nagarjunakondanaveenkumar3125
    @nagarjunakondanaveenkumar3125 8 місяців тому +1

    Hare Krishna hare Krishna, Krishna Krishna hare hare, hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому

    Adbhutamaina Devotional always Evergreen Movie.I looked No.of times.❤❤❤❤❤

  • @rkris2003
    @rkris2003 2 роки тому +2

    అద్బుతమైన భక్తి రస చిత్రం

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому +1

    I Salute to the great Suoer Hit Movie in Telugu Industry.Special Thanks to Shivaji Super Acting and aksi this movers majers of Director Producer Starring Techl.Nin Techl Unit Nnamo Pandu Ranga...❤❤❤❤❤

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +1

    HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.

  • @DrMSSR_tips_tricks
    @DrMSSR_tips_tricks 4 місяці тому

    Best movie...must watch by everyone...old is gold...glad to see this movie

  • @Agnostic7773
    @Agnostic7773 Рік тому +6

    Telugu people great even made film on marathi poets

    • @cutiepiela6843
      @cutiepiela6843 9 місяців тому +2

      Watch kannada movies bhakta kumbara & Santa tukrama, Acted by Dr. Rajkumar these r older than telugu movies.

  • @durganarendra9
    @durganarendra9 Рік тому +1

    Chala manchi cinema👌🏻ilantivi teesi, tarvata generations ki icchina directors ku 🙏🏻

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 4 роки тому +3

    Miss u anr garu Anjali garu Nagabushanam garu am movie andi anni sarlu chusina bore kottadu

  • @MKArtColours
    @MKArtColours 5 років тому +25

    Great movie, Great Tukaramji, and great acting from Nageshwar rao and team, Great direction.

  • @kothapallysailu1759
    @kothapallysailu1759 2 роки тому +8

    Good movie.good music composer and songs also good totally ultimate movie. Jai panduranga namah 🙏🙏

  • @nethraaj7557
    @nethraaj7557 3 роки тому +40

    Excellent Spiritual movie ...all are brilliant actors and actress...especially Srideviji looks very cute as child actress....very sad and painfull to see the struggle of wife :((

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому

    Hats iff Ganesh Video Makers..Picture and Sound is Very Clearly..Jai Pandu Ranga..❤❤❤

  • @bobbybobby5996
    @bobbybobby5996 2 роки тому +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama rama hare hare

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 4 місяці тому +1

    భక్త తుకారం చాలా మంచి నీతి గల సినిమా.... మంచి కి వంచన కు తేడా లేదు ఈలోకం

  • @shivanijagadish728
    @shivanijagadish728 2 роки тому +35

    ఛత్రపతి శివాజి గారికి జగ్గయ్య డబ్బింగ్ మరో బలం...

  • @srinivasvelumula5450
    @srinivasvelumula5450 Рік тому +3

    ఈ సినిమా లో ని ప్రతి సన్నివేశం దృశ్య కావ్యం

  • @nomulayugendar4228
    @nomulayugendar4228 Рік тому +1

    What a great movie I love 🤩

  • @sainadharao838
    @sainadharao838 Рік тому +2

    ❤ I like very much this film

  • @LordofKings-Raj
    @LordofKings-Raj Рік тому +1

    Everyone must visit Dehu alandi sant Tukaram home Town

  • @kallakuntanarayanaraju4747
    @kallakuntanarayanaraju4747 Рік тому +2

    My favourite movie all songs very nice

  • @gopinathsuba9120
    @gopinathsuba9120 2 роки тому +8

    Tamil actor sivaji ganesan sir 😘😘😘jai Chatrapati Sivaji maharaj👍

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +2

    Om Sai Ram Swami. Excellent. ANT, Anjali Devi. Songs.

  • @gurucharan660
    @gurucharan660 4 роки тому +10

    I am watching after lecture on bhakthi yoga by sri bodhamayananda director of vivekananda institute of human excellence,Ramakrishna math,Hyderabad

  • @vijayvideos1204
    @vijayvideos1204 6 місяців тому

    చిన్నప్పుడు చూసిన సినిమా మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూశాను

  • @vijayabhaskarmalikereddy75
    @vijayabhaskarmalikereddy75 8 місяців тому +1

    Sri pandu ranga
    Swamy🌹

  • @veerusadda1653
    @veerusadda1653 3 роки тому +8

    Panduranga swamy is always great,super...

  • @saikrishna-kw3fe
    @saikrishna-kw3fe 3 роки тому +5

    What a brilliant acting.
    Anr panduranga ki jai hoo.

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 6 місяців тому +1

    Pandu Ranga jai jai vitala vitala Pandu Ranga Jai shree Krishna 2024 pls protect me pls save my future

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 3 місяці тому

    తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇది....నెటికాలం లో పిల్లలకు భక్తి నీ గురించి చూపాల్సిన సినిమా ఇది

  • @saikrishnadattatreya2266
    @saikrishnadattatreya2266 3 роки тому +4

    Om naryana aadhi narayana 🙏🙏🙏

  • @vijaynaidu3294
    @vijaynaidu3294 2 роки тому +2

    Super movie

  • @vswamy7919
    @vswamy7919 5 років тому +3

    *cahala bagunnadhi cinema mariu anjalidevigari nageshwaravugari natanaku na hrudayapoorvaka dhanyavadhalu*

  • @Itsmevickyy
    @Itsmevickyy 5 років тому +23

    Wow... Wonderful✨😍 movie my childhood memories of mine 😌

  • @Ravirommula
    @Ravirommula Рік тому +2

    పాండురంగస్వామి కి జై జై జై

  • @csbsurendrababu4681
    @csbsurendrababu4681 4 роки тому +28

    Chatrapathy sivaji wow what a walking style ma devudu SIVAJI

  • @rishirishikesh7084
    @rishirishikesh7084 3 місяці тому

    జీవితం లో తప్పకుండా చూడాల్సిన సినిమా ...ఒక అద్భుతం ఈ నటులు మూవీ

  • @lifeoffailure...3921
    @lifeoffailure...3921 3 роки тому +3

    Ever green movie.... One of My favorite... Movie...

  • @chandrasekhar2631
    @chandrasekhar2631 3 роки тому +1

    Ranga panduranga
    Rangamayam ! Anandamayam !
    Ranga!!! Rangaa!!!!

  • @ravikanth8090
    @ravikanth8090 4 роки тому +23

    I have seen this movie in 1982 year in cuddapah Apsara theater, I cried seeing this film in my childhood. Even today I like this film very much.

    • @lakshmimanoharreddy
      @lakshmimanoharreddy 4 роки тому

      Hi Ravikanth garu, I too felt same what you said. I am from Kadapa too. Are you in Kadapa now?

    • @kalyani2325
      @kalyani2325 Рік тому

      M

    • @kalyani2325
      @kalyani2325 Рік тому

      M..Mm

    • @kalyani2325
      @kalyani2325 Рік тому

      Ryemes
      D

    • @teju2871
      @teju2871 Рік тому

      I 😭 now as I feel I may be far away from devotion 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 2 роки тому +2

    జైబకతతూకారం

  • @dhanunjay99
    @dhanunjay99 9 місяців тому

    నాగ భూషణం manarism చాలా బాగా నచ్చింది

  • @rarayanaramana7637
    @rarayanaramana7637 5 років тому +12

    Once again I got my childhood...it repeats wnvr I come to watch this movie

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Рік тому +2

    Songs excellent lyrics super. Anjali Devi picture always anr preferred they are made for each other nice pair for such movies only sakkubai she acted with svr. Anr expressions wonderful no one can do like him very much suitable for such roles out door shooting good songs dominated credit goes to adinarayana Rao Anjali Devi husband beautiful actress in olden days with ntr also acted well pandu ranga we have seen in pandarapur the statue is turned back small statue but very attractive impressive significant. .anr facial expressions we can never forget he is.known for it looks calm but wonderful acting lives in the charector

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +3

    Real chathrapathi shivaajii yilaage vundevaaremo annatlu chupinchaaru manavaallu/

  • @srinucnu412
    @srinucnu412 5 років тому +23

    Real bakthi. We should follow like this. This way leads to moksha.

  • @target1ksubscribers685
    @target1ksubscribers685 3 роки тому +4

    Jai Gurudatta 🙏🙏🙏🙏

  • @user-zd5yc4xe6e
    @user-zd5yc4xe6e Рік тому +3

    Re-release chesthe bahubali 2 record blast...

  • @prakashvenkateshappa7532
    @prakashvenkateshappa7532 Рік тому

    Appati cinemalu ha natana yevvaru cheyaleru great director great acting that days

  • @3muvibes627
    @3muvibes627 4 роки тому +5

    Jai Hindustan...Mana Darmanni manane Kapudukundham bhakti margam annintiki mulaadharam..Namo Pandurangaya namaha

  • @podagatlasrinivasrao1432
    @podagatlasrinivasrao1432 4 роки тому +5

    What a wonderful accting Sivaji maha raj

  • @vinayakasyanda4747
    @vinayakasyanda4747 5 років тому +2

    Pandurangnu emi icchina mahaprasaaadam ....annyulu ichhinadi sweekaristhe maa swamiki agraham vasthunndi.... Jai panduranga Prabho vittala.....

  • @thotarajitha3744
    @thotarajitha3744 4 роки тому +3

    Jai panduranga vittala

  • @Richie6662
    @Richie6662 4 роки тому +9

    This movie is one of the finest making movie where actors n technicians done their job brilliantly in those days.. Anr, Anjali Devi , nagabhushanam all the lead actors performance was neck to neck...

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 місяців тому

    Nati Samajamuloni Keedunu Tholaginchutaku Yendaro Mahanubhavulu Prayatnichi Saphalamayyaru.Kani Netiki Chala Villages Lalo Inka Marpuraledu .Jai Panduranga..😮😮

  • @Vinnulogs
    @Vinnulogs 3 роки тому +1

    Namo vithala..panduranga vithala