Sri Krishnanjaneya Yuddham Telugu Movie || N.T.Rama Rao || Ganesh Videos

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Sri Krishnanjaneya Yuddham Telugu Movie
    Watch More Latest Movies @
    www.youtube.co...
    Movie: Sri Krishnanjaneya Yuddham,
    Cast: Nandamuri Taraka Rama Rao, Devika, Vanisri, Tadepalli Lakshmi Kanta Rao, S. V. Ranga Rao, Rajanala
    Director: C S Rao,
    Music: T V Raju,
    Release Date: 1972.
    Songs:
    Ennallu Vechenu Oh Rama
    Padhyams
    Rama Rama Rama Seetha
    Padyams Kausalya
    Rama Raghu Rama
    Chakkani Gopala
    Nevaina Cheppave
    Plot:
    This Hindu mythological movie is based on Lord Anjaneya's devotion towards Lord Rama who later finds Rama in Lord Krishna. The movie begins with how the pride of Pandavas (Arjuna & Bhima) is destroyed by Hanuma and later Garuda in search of his daily food and finds a Naga Kanya as his prey. Naga Kanya is guided by Narada to go to Hanuma for help where she becomes safe. Garuda reports this to Lord Krishna and his wives Rukmini & Satyabhama. Krishna sends out a warning to Hanuman to release Naga Kanya for garuda's prey. But Hanuma doesn't care for his warning & continues to protect Naga Kanya. This leads to a war between them as Hanuma doesn't recognise Rama in Krishna at first. Sathyabhama disguised as Sita tries to mislead Hanuma but fails. Later how the war gets stopped and Naga Kanya is saved forms the rest of the story.

КОМЕНТАРІ • 535

  • @maahii_369
    @maahii_369 2 роки тому +95

    ఆంజేయస్వామి భక్తి అమోగం స్వామి దర్శానికి ఎంతో కృంగిపోయాడు ఆ సన్నివేశం కంటనీరు తెప్పించింది. 🥺🚩 జయ్ శ్రిరామంజనేయ

  • @msairam292
    @msairam292 3 роки тому +52

    శ్రీ ఆంజనేయ ఎయుగనికైన శ్రీ రామ బంటువి మీరే నయ సదమీఅడుగు జడల్లో మీము జైశ్రీరామ్ జై జైశ్రీరామ్ 👋👋

  • @raparlavenkateswarao4772
    @raparlavenkateswarao4772 Рік тому +3

    గరుడ గర్వభంగం,
    బలరామ గర్వభంగం,
    సత్యభామ గర్వభంగం దృశ్యాలు
    చక్కగా చిత్రీకరించారు.
    చిత్రం అంతా కన్నుల పండువగా
    సాహిత్యం శ్రవణానందకరముగా
    భక్తి పులకాంకితంగా హృదయం
    ఆనంద డోలికల్లో ఊగిసలాడే
    విధముగా ఉన్నది యీ చిత్రరాజం.
    పద్యాలు పాడిన గాయకులకు
    హృదయపూర్వక ధన్యవాదాలు
    నిర్మాత లకు నటీనటులకు కృతజ్ఞతలు.

  • @maheshthonti2361
    @maheshthonti2361 3 роки тому +25

    అద్భుతమైన సినిమా ఇంతమంచి సినిమాలు ఇప్పుడు తీసే వారేలేరు
    జై శ్రీరాం

    • @shivashiva-cv9uh
      @shivashiva-cv9uh 2 роки тому +1

      🙏

    • @raparlavenkateswarao4772
      @raparlavenkateswarao4772 Рік тому +1

      ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించ గలిగిన
      మహనీయులు ఇప్పట్లో లేరు.
      ఇక ముందు
      రారు.
      దర్శకుడు, నిర్మాత, రచయితలు, కవులు,
      మహా నటులు ఇలా ఏ విభాగం లోనూ
      ఏ నాటికీ పుట్టబోరు.
      ఆ స్వర్ణ యుగం అంతరించినది.
      ఆ నాటి ఆ చిత్రాన్ని వీక్షించిన
      అదృష్టవంతులు ధన్యులు.
      ఈ స్మృతి చిరస్మరణీయం!

  • @chandramohan2936
    @chandramohan2936 3 роки тому +24

    ఆంజనేయుని పాత్రలో జీవించిన రాజనాల గారికి, అత్యద్భుతమైన సినిమాను తీర్చి దిద్దిన డైరెక్టర్ గారికి శిరస్సు వంచి చేస్తున్న పాదాభివందనం.. Nenu modhati sari kanta thadi padanu, aah naati Srirama Chandrudu naaku ee janmalo, maa annaya ney naaku Sri Rama Raksha. Maa Thammulu naaku bharathudu, shatrughnudu. Inka naaku ee janma dhanyamainadhi. Jai Sri Ram, Hare rama hare krishna.

  • @pandurvk1
    @pandurvk1 3 роки тому +148

    ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
    పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
    ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
    ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
    ధన్యవాదాలు,
    Pandu Kuchibhotla
    Anaheim CA USA 🇺🇸
    February 23, 2021

  • @Anjibabu28
    @Anjibabu28 3 роки тому +67

    ఆంజనేయస్వామి వారు ద్వాపరయుగం లో శ్రీ రాముని భక్తి చాటి మహా చిరంజీవి ఆయనా జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా భగవాన్ జై శ్రీ ఆంజనేయం🌷🙏🙏🙏🌷

  • @damdamu4460
    @damdamu4460 4 роки тому +266

    ఆంజనేయుని పాత్రలో జీవించిన రాజనాల గారికి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ గారికి, అద్భుతమైన మాటలు రాసిన రచయిత గారికి, అత్యద్భుతమైన సినిమాను తీర్చి దిద్దిన డైరెక్టర్ గారికి శిరస్సు వంచి చేస్తున్న పాదాభివందనం..

  • @vadlamudijayachandra
    @vadlamudijayachandra Рік тому +27

    అన్న గారు మీరు వెళ్ళిపోయి తెలుగు ప్రజలను అనాధలని చేసారు 😢😢😢

  • @deejayhits2165
    @deejayhits2165 4 роки тому +26

    No one can't refill the place of Lord Sri Anjaneyarayya full of full Sri Ramabakthi, 🙏Yengal Iraivanin Thirupathangal Samarpayami🙏

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    జనార్ధన రావు గారి తర్వాత రాజనాల గారు ఇంత అద్భుతమైన నటనతో ఆంజనేయస్వామి పాత్రలో ఆకట్టుకున్నారు .... వారిరువురికి నా పాదాభివందనం ♥️🕉️🇮🇳🙏🚩👌🙌🌹

  • @kolankanaguchanal8625
    @kolankanaguchanal8625 3 роки тому +47

    రాజనాలగారు ఆంజనేయులు చాలా చక్కగా నటించారు నాకు కన్నీళ్లు వచ్చాయి

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 4 роки тому +80

    ఈ లాంటి సినిమా చూడటం పూర్వజన్మ సుకృతం. NTR కు పాదాభివందనం. రాజనాల గారికి వెయ్యి నమస్కారములు.

    • @gajulanagaraju9388
      @gajulanagaraju9388 3 роки тому

      🌺🙏🙏

    • @ahhanamkonda9604
      @ahhanamkonda9604 3 роки тому

      @@gajulanagaraju9388 ⁸

    • @ahhanamkonda9604
      @ahhanamkonda9604 3 роки тому

      @@gajulanagaraju9388 8⁹,

    • @shivashiva-cv9uh
      @shivashiva-cv9uh 2 роки тому

      🙏🙏🙏🙏

    • @thotavenkatarao1385
      @thotavenkatarao1385 2 роки тому +2

      Truly said my dear friend.The greatest actors, singers, directors, writers and all those who were associated are like gods to us. It is next to possible for these generations.

  • @shaikrahmatullah9076
    @shaikrahmatullah9076 Рік тому +8

    అద్భుతం గా తీశారు... 🙏🏻

  • @durgaprasadjogi5686
    @durgaprasadjogi5686 3 роки тому +23

    ఇప్పటి వరకు ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేకపోయాను

  • @k.sureshsuresh16
    @k.sureshsuresh16 3 роки тому +8

    జైశ్రీరామధూతం శిరాసనమామి🙏🙏🙏🙏ఆంజనేయుని పాత్రలో జీవించిన రాజనాల గారికి, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ గారికి, అద్భుతమైన మాటలు రాసిన రచయిత గారికి, అత్యద్భుతమైన సినిమాను తీర్చి దిద్దిన డైరెక్టర్ గారికి శిరస్సు వంచి చేస్తున్న పాదాభివందనం...50 times recived movies

  • @obusama6321
    @obusama6321 2 роки тому +50

    One of the best action by Rajanala! Goosebumps for his action, diction and voice modulation. Sad such a legend had such an end

    • @Chetanme45
      @Chetanme45 2 роки тому

      Ll ll ll ll ll ll ll ll ll l ll ll ll l l ll ll 999999999999o9999 look 9 look 9999 ll 9o99 oo 9 oo

  • @hinduunity8016
    @hinduunity8016 3 роки тому +28

    రాజనాల గారి అద్భుత నటన. ఆంజనేయ స్వామిని చూసినట్టుగానే ఉంది

  • @sv8211
    @sv8211 3 роки тому +34

    ఈ సినిమాలో హైలైట్ అంటే రాజనాల గారి నటనే.. ఎన్నో విలన్ పాత్రలు పోషించిన రాజనాల గారు ఎవ్వరూ ఊహించని విధంగా హనుమంతుని పాత్ర పోషించి తన అద్భుతమైన నటన తో జీవించారు
    ఇంక శ్రీకృష్ణుడి పాత్ర లో ఎన్టీఆర్ కి, నారదుని పాత్ర లో కాంతరావు గారికి సాటిరాగలవారెవ్వరు? ఇక ఏ పాత్ర లో అయినా జీవించే ఎస్వీఆర్ నటన గురించి చెప్పటం మనలాంటి సామన్యుల స్థాయి కి అసాధ్యం. హాలివుడ్ లో ఉన్నట్లైతే ఒక డజన్ ఆస్కార్ లు అయినా సొంతం చేసుకునేవాడు.
    చివరగా.. ఈ చిత్రానికి తన అద్భుతమైన మాటలతో ప్రాణం పోసిన జూనియర్ సముద్రాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఒక పౌరాణిక చిత్రం డైలాగ్స్ వ్రాయటం ఒక్క సముద్రాల గారికే సాధ్యం.

    • @ayellai100
      @ayellai100 2 роки тому +1

      రాజనాల గారు చిరకాల కోరిక ఆంజనేయ పాత్ర ని ఈ చిత్రం ద్వారా తీర్చుకున్నారు

  • @mabumastanvalli8421
    @mabumastanvalli8421 3 роки тому +35

    రాజనాల గారు హనుమంతునిగా జీవించేశారు, ఇక యుగ పురుషుడు మా అన్న గారు నిజంగా శ్రీకృష్ణుడే🙏🙏🙏🙏🙏 ఈ సినిమా నిజంగా ఒక మాస్టర్ పీస్, అదృష్టవంతులు మాత్రమే ఈ సినిమా చూడగలరు🙏🙏🙏🙏🙏

  • @hinduunity8016
    @hinduunity8016 4 роки тому +12

    తెలుగు వారి వైభవాన్ని చాటిన గొప్ప నటుడు

  • @raanaprathap3057
    @raanaprathap3057 4 роки тому +19

    తెలుగు ప్రజల కి శ్రీరాముడు, శ్రీ కృషుడు అనగానే ఎన్టీఆర్ గారు గుర్తుకు వస్తారు.

    • @chandrasekharasarma4259
      @chandrasekharasarma4259 3 роки тому +1

      Correct nakithe maa college kivelle darilo panchajanyam pooristunna krishnudila ntr poster untundi. Kallu moosukuni krishndu anagane ade gurtukostundi

  • @Srifills
    @Srifills Рік тому +10

    జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి

  • @vinayp7360
    @vinayp7360 3 роки тому +95

    రాజనాల గారు విల్లన్ క్యారెక్టర్ కాదు... ఆంజనేయులు గా చేయడం చాలా బాగుంది... 100% నాయ్యం చేశారు

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 Рік тому +18

    నేను ఈ సినిమా వారానికి రెండుసార్లు అయినా చూస్తాను

  • @indudharshik111
    @indudharshik111 3 роки тому +12

    ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు 👌👌👌👌

  • @Praveen-SGS
    @Praveen-SGS 7 років тому +26

    This incredible movie is a true blessing to all music lovers with its Divine music in the form of songs, padyalu (poems) and background score... one of my all time favorites!!! And of course NTR delivering one of his best ever performances.

  • @SaiSantoshi9
    @SaiSantoshi9 9 місяців тому

    Sri Rama-Anjaneya yudham and Sri Krishna- Anjaneya yudham are two gems of that golden era.... 🙏🏻🙏🏻

  • @umasankarpiridi5451
    @umasankarpiridi5451 3 роки тому +90

    నా ఫేవరెట్ మూవీ 268 times చూసా tv and యూట్యూబ్ లో

    • @saiganeshregu5258
      @saiganeshregu5258 3 роки тому +8

      45560 mins 759.33333 hours 31.638889 days

    • @crajender606
      @crajender606 3 роки тому +1

      Avna

    • @ramkodandu2598
      @ramkodandu2598 3 роки тому +2

      Great: 👍
      ధర్మం తెలుసుకోవడం తో పాటు ఆచరించడం ప్రదానం

    • @varriashok9822
      @varriashok9822 3 роки тому +3

      199 sarilu

    • @balaramreddy2911
      @balaramreddy2911 3 роки тому +2

      My favourite god also hanuman,Nenu kuda chusanu chala sarlu ee movie but 268 times ante vammo meru chala great......

  • @mittipallikumarreddy8780
    @mittipallikumarreddy8780 2 роки тому +4

    Jei Krishna🌷, rama🌼 rama🌼 hare hare🌷 krishna 🌼krishna🌼 hare hare🌷❤🙏🙏🙏🙏🙏🙏mmmmm🙏🙏🙏🙏

  • @darasivasankar5507
    @darasivasankar5507 2 роки тому +7

    రాజనాల గారి యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్

  • @veerusadda1653
    @veerusadda1653 3 роки тому +7

    Wow,super,great movie.Every devotee shows love on his Lord paramatma🙏🙏,Perefect movie...

  • @naga105
    @naga105 Рік тому +4

    E sinima okatekadhu ani chinimalu bagunai old is gold andharu samanamga yevariki tagina patralu valu kachitamuga chesaru chala bagunai 🙏🙏🙏jai sriram jai srikrishna mana telugu jati garva pade animutyalu ee pedhavallu jai ntr all pipul gret yakters nenu rasina vatilo tapulu vunte maninchandi naku englis sariga radhu🙏

  • @satwikastudio4216
    @satwikastudio4216 2 роки тому +15

    తారక రామారావు గారికి అభినందనలు తెలిపుకుంటున్నను ఆయన బక్తూడిగా

  • @pandurvk1
    @pandurvk1 3 роки тому +12

    NTR దేవిక కాంచన శోభన్ బాబు నటించిన “శ్రీకృష్ణావతారం”
    ---------------
    ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
    పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
    ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
    మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు।
    ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
    ధన్యవాదాలు,
    Pandu Kuchibhotla
    Anaheim CA USA 🇺🇸
    February 23, 2021

  • @kabirahmed8465
    @kabirahmed8465 Рік тому +5

    Rajanala 👍 great actor perfect role 👌 as Hanuman very good acting applause from public in theatres 🎥
    Rajanala superb
    He fits into any role in his 👋 movies 🎬

  • @mountaintiger4413
    @mountaintiger4413 Рік тому +4

    🚩🚩Jai Shree Ram 🚩🚩
    🚩🚩Jai Shree Krishna 🚩🚩

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 4 роки тому +13

    Excellent movie. Hats off to Director, Sri N.T.Rama Rao Garu and Hanuman role actor

  • @DrRajendraKumarPorika
    @DrRajendraKumarPorika 6 років тому +23

    thanks to the producer and director and all the actors who had produced this excellency. thank you you tube

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 роки тому +5

    Producer, director, writter, great actor s and every person of the picture r real human beings on earth God bless all concerned for ever.

  • @రోబోట్420
    @రోబోట్420 5 років тому +29

    ఈ సినిమాలో వాయుసుతుడు, వైనతేయూనకు(గరుత్మంతుడు),ఆదిశేశుడు(బలరాముడు)కు,,బుద్దిచెప్పె విదానం బాగుంటుంది!!!

  • @shivashiva-cv9uh
    @shivashiva-cv9uh 2 роки тому +3

    వీళ్లు సాక్షాత్తు ఆ భగవంతుడే🙏🙏🙏🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 6 років тому +60

    జైశ్రీరామధూతం శిరాసనమామి🙏🙏🙏🙏

  • @vemulaswamy7531
    @vemulaswamy7531 Рік тому +6

    అందరికీ పాదాభివందనంలు

  • @tarundattha5888
    @tarundattha5888 8 місяців тому +7

    2024 lo chustunnavaru oka like veskondi

  • @kattayaswanthkatta6893
    @kattayaswanthkatta6893 5 років тому +25

    మధుర మాధుర్యామైన సంభాషణ ఈ సినిమా కే సొంతం

    • @pandurvk1
      @pandurvk1 3 роки тому +2

      ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
      పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
      ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
      ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
      ధన్యవాదాలు,
      Pandu Kuchibhotla
      Anaheim CA USA 🇺🇸
      February 23, 2021

    • @kattayaswanthkatta6893
      @kattayaswanthkatta6893 3 роки тому

      Tq sir your number sir

  • @borrasrikumar3608
    @borrasrikumar3608 2 роки тому +6

    Rajanalla acting is simply superb

  • @karthishivamyoga
    @karthishivamyoga 2 роки тому +2

    ஸ்ரீ.ராம ராம ஜெய ஜெய சீதா ராம் போற்றி போற்றி

  • @jayaramreddy551
    @jayaramreddy551 2 роки тому +5

    After long time I saw this movie.really it is super in all angles.eveyone in this movie acts fine.srikrishna and hanuman roles are memorable and longlosting.

  • @chancan1186
    @chancan1186 4 роки тому +3

    కుంభీపాక నరకం అనే పదం .....మొదటిసారి ఈ సినిమాలో ఉంది.......

  • @baradwajasharma2730
    @baradwajasharma2730 Рік тому +2

    హరేరామాంజనేయాయ నమః

  • @sateesharasavilli6411
    @sateesharasavilli6411 3 роки тому +2

    Emina action raajanala garu.. Hats off
    Ramudu krishnudu antha okate...
    Ani nirupincharu

  • @Kungfuworld_
    @Kungfuworld_ Рік тому +1

    First 15 minutes ramuni story and ntr, rajanala, acting mind-blowing.

  • @upparamadhu8601
    @upparamadhu8601 3 роки тому +3

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹 Jai sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 Рік тому +4

    Rajanala's performance is amazing

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Рік тому

    . శ్రీశ్రీశ్రీ నందమూరి తారక రామారావు గారు వాణిశ్రీ గారు
    సూపర్ నటన అద్భుతం.....

  • @Santhosh_Bethi
    @Santhosh_Bethi 3 роки тому +6

    2:38:50 ..naa all time favorite padyam..ofcourse the ultimate truth..entho ruchira 🙏

  • @balrajrishikesh7916
    @balrajrishikesh7916 3 роки тому +4

    Jai sri ram🚩🚩🚩 jai hanuman 🛕🕉🚩🚩🚩🚩🚩🌹🌺🌹🌺🌹🙏🙏🙏

  • @shorts7085
    @shorts7085 3 роки тому +5

    జై శ్రీ రామ్ జై హనుమ...

  • @Praveenworld123
    @Praveenworld123 3 роки тому +1

    2021 lo e movie chusthunna vallu oka like kottandi

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 3 роки тому

    Super hit movie ,200 times chusaa ,enka chudali anipesthundi

  • @praveenkumarkatuku6566
    @praveenkumarkatuku6566 7 років тому +15

    superb movie, rajanaala playing as a hanuman extraordinary acting

    • @balaramreddy2911
      @balaramreddy2911 3 роки тому

      Ultimate kadhu anthaku minchi chesadu acting rajanala ee movielo

  • @cnubandi2232
    @cnubandi2232 4 роки тому +6

    Super movie OLD IS GOLD

  • @venkataswamy804
    @venkataswamy804 Рік тому +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్

  • @buddhashivakumar
    @buddhashivakumar 5 років тому +2

    Ilanti Chitram Eppudu chusina Anadanga Vuntundi ....Hare Rama hare krishna.....

  • @Sagabalasuryavlogs
    @Sagabalasuryavlogs 2 місяці тому

    ఈరోజు ఈ సినిమా చూశాను. After 72 years
    జైశ్రీరామ్ 🚩🔱🚩

  • @rahulgogate3580
    @rahulgogate3580 6 років тому +36

    This film is a masterpiece.

    • @RaviVarma-zl9fs
      @RaviVarma-zl9fs 3 роки тому

      60🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️🙏🏿0

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs 2 роки тому +2

    02:27:13 to 02:29:51 సత్యభామ సీతాదేవి వేషం 🙏🙏🙏😃

  • @maheshchinthala3554
    @maheshchinthala3554 2 роки тому +2

    Hare rama hare krishana🙏

  • @purnachandrapuli5679
    @purnachandrapuli5679 9 місяців тому

    నా చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని నిద్రపుచ్చేందుకు ఈ సినిమా లోని ఎన్నాళ్ళు వేచేను ఓ రామ ఇకనైనా దయ రాదా శ్రీరామా అని పాడిన పాట మాకు ఇంకా గుర్తుంది 🙏🙏🙏

  • @gubbalaganapathi1861
    @gubbalaganapathi1861 4 роки тому +62

    2020 lo avareana chusara friends

  • @muralikrishna1216
    @muralikrishna1216 2 роки тому +4

    Jai Sri Ram 🙏

  • @soudapumaheshbabugoudgoud1998
    @soudapumaheshbabugoudgoud1998 4 роки тому +3

    Jai Sriram Jai srikrishna Jai Hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreedharrayankula7369
    @sreedharrayankula7369 9 років тому +41

    Rajanala's performance is Superb & justified to Hanuma role.

  • @sadasivunibhavanisankar9719
    @sadasivunibhavanisankar9719 Рік тому +1

    Namo srikrishnajeneyya..

  • @Maryadapraveen
    @Maryadapraveen 4 роки тому +1

    ఆంజనేయుని నటన అద్భుతం, ఆంజనేయునికి అందరితో యుద్ధాలే యమధర్మరాజు, బలరాముడు, గరుడు, భీముడు, రాముడు, కృష్ణుడు, 2:25:20 సత్య దేవి నేనే సీత అంటే చూసేవాళ్ళకే నమ్మబుద్ది కాలా 😀 ఇక ఆంజనేయునికి తెలియదా

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 3 роки тому

      Brother they are all upakathas. Our wtiters have created those stories to teach some morals.Not happened. We have to observe just morals

  • @swamycacu1439
    @swamycacu1439 2 роки тому +4

    రాజనాల గారికీ 💐💐🌷🌷

  • @prahaladanature
    @prahaladanature Рік тому

    Anjaneya swamy patra lo rajanal gari natanaki shatakoti padabhivandanalu.... Abba kadupu nindi poindi... Enduko mimalni vilain chesaru.... A patra aina maha adbutam

  • @mallikarujunab9855
    @mallikarujunab9855 3 роки тому

    Jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram

  • @kiranthota1431
    @kiranthota1431 3 роки тому +3

    E movie 2021 lo kuda 25 times chusanu

  • @jaisriramjaisriram6667
    @jaisriramjaisriram6667 3 роки тому +1

    అత్యద్భుత చిత్రం

  • @anagaraju734
    @anagaraju734 2 роки тому +2

    శ్రీ ఆంజనేయం🙏🌺🙏🌺🙏

  • @sathvikveeresh9768
    @sathvikveeresh9768 5 років тому +3

    superb acting by rajanala .... vah

  • @krishnamurthykrishna8505
    @krishnamurthykrishna8505 4 роки тому +16

    I saw this film 150 times

    • @sgopal3405
      @sgopal3405 2 роки тому +1

      Great Sir 🙏💐

    • @venkataravi8520
      @venkataravi8520 2 роки тому

      Really great.. మీరు చూడ లేదు. ఈ మూవీ కి అంతటి శక్తి ఉంది కాబట్టి మీరు పడే పడే చూశారు. ఒక మంచి చిత్రం చూడల్నన అదృష్తం ఉండాలి.
      ప్రముఖంగా రాజనేల గారి ఆంజనేయ స్వామి గా చేసిన అభినయం. ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా రూపొందిన చిత్రం. అధ్భుతం.

  • @mohankapoorkhatri5406
    @mohankapoorkhatri5406 2 роки тому

    One of the Great RESEARCH of Sri Mud Bhaghavadgeeta.

  • @Ch.venkatVenkat-i1q
    @Ch.venkatVenkat-i1q Рік тому

    Rajanala the great actor super super jai sriram

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +4

    Jai shree ram krishna 🙏

  • @emoenterprises369
    @emoenterprises369 2 роки тому +1

    Veri Veri Good Filim

  • @villageworld3195
    @villageworld3195 3 роки тому +2

    Very nice movie
    Good acting by ntr & rajanala

  • @achasathiah6597
    @achasathiah6597 2 роки тому

    Andariki vandanamulu super cinima

  • @viswag148
    @viswag148 4 роки тому +1

    100time's chusanu thanivi thirani cinema jai ramabhakatha hanuman Ki jai

  • @pavansk2250
    @pavansk2250 7 років тому +17

    na age chaladhu e movie gurinchee ceppatanki e movie great great great inka em ceppagalam frnds

    • @sadulakrishnamurthy3505
      @sadulakrishnamurthy3505 6 років тому

      PAVAN SK 🌶🐍🐸🐉🐉🐀🐝🐞😁😊🐕🐈🐮🐴🐇🐷🐜👒😂👠👡💄👖😁🅰🅰😁😁😁😁😁
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰🅰🅰🅰😁🅰🅰🅰
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰😁😁🅰😁😁😁😁
      👿💨 😲😱😂
      👗👉 👕👕👕
      👠🚧 🚧🚧🚧
      Back to school!
      👿💨 😲😱😂
      👗👉 👕👕👕
      👠🚧 🚧🚧🚧
      Back to school!
      👿💨 😲😱😂
      👗👉 👕👕👕
      👠🚧 🚧🚧🚧
      Back to school!
      ➕➕🅰🅰🅰➕➕
      🍀🍀😊😊😊🍀🍀
      📖📖🙏🙏🙏📖📖
      👿💨 😲😱😂
      👗👉 👕👕👕
      👠🚧 🚧🚧🚧
      Back to school!
      🚌💨💨💨🏃😂
      Missed a bus!
      :-$(づ ̄ ³ ̄)づ(・´з`・)(・´з`・)(´∀`)

    • @sadulakrishnamurthy3505
      @sadulakrishnamurthy3505 6 років тому

      TubeMate and Komal Chauhan Raju women formal channel in Hindi

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 4 дні тому +1

    ఆంజేయస్వామి పాత్ర ఎవరు వేసిన అది రాజనాల తరువాతే..🙏🙏🕉️💐🔥

  • @sreedharrayankula344
    @sreedharrayankula344 6 місяців тому

    ఏమని వర్ణించాలి ఎన్టీఆర్, ఎస్విఆర్ గారి అభినయాన్ని, వారితో పోటాపోటీగా నటించి మెప్పించిన రాజనాల గారు తన జీవితంలో చేసిన అతి గొప్ప పాత్రలలో హనుమ పాత్ర ముందు ఉంటుంది. అందరికి శిరస్సు వంచి పాదాభివందనం.

  • @sivaramakrishnaiahamaravat6070
    @sivaramakrishnaiahamaravat6070 2 місяці тому

    WONDERFUL BETUFUL AND SUPERB SRI NTR GARU SRI DEVEIKA SRI VANISRI SRI RAJANLA GARLA ACTIONS SUPER INFILM

  • @roboorangers3540
    @roboorangers3540 5 років тому +3

    Wow... excellent hanuma history.... jai sri ram....

  • @dattisatyanarayana7522
    @dattisatyanarayana7522 4 роки тому +8

    ఓం నమో నారాయణాయః

  • @extremeytgaming4663
    @extremeytgaming4663 10 місяців тому

    జై శ్రీరామ్ సేన 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @karthishivamyoga
    @karthishivamyoga 2 роки тому +1

    ஒம் நமசிவாய

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Рік тому

    ద గ్రేట్ మూవీ.....