Allah..Sri Rama Song | Rishil Performance | Padutha Theeyaga | ETV

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #paduthatheeyaga #etvwin #telugushow
    #paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushows #etvwin #ettharajendasong
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 369

  • @sidhusri34
    @sidhusri34 4 місяці тому +99

    పాడుతతీయ్యగా అనే ఈ పొల్లంలో మంచి మంచి వరి మొక్కలు ఆహా అహో అద్భుతం,, బాలు గారి కి హృదయ పూర్వక పాదబి వందనం 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rajunaik4857
    @rajunaik4857 4 місяці тому +77

    ని వయసు కి నువ్వు ఈ సాంగ్ పాడవు అంటే గ్రేట్ చిన్న 🙏🏻🙏🏻🥰🥰

  • @rameshgoud9522
    @rameshgoud9522 3 місяці тому +64

    నీ పాటకు సాక్షాత్తు శ్రీరామ చంధ్రుడు, పైనుండి దిగివచ్చేలా వున్నాడు, 🙏🙏

  • @DavidDavid-ei9ui
    @DavidDavid-ei9ui 4 місяці тому +37

    పాట ఏదైనా కానీ రిషిల్ పడుతున్నడటే మంచిగ ఊపు వస్తుంది వినడానికి సూపర్ రా r👍😇😇

  • @konidalaindra878
    @konidalaindra878 4 місяці тому +46

    రిషిల్ పాడిన పాట అద్భుతంగా వుంది జై శ్రీరామ్

  • @sudhakargollapalli5963
    @sudhakargollapalli5963 5 місяців тому +52

    నాకు కంట్లో నీళ్ళొచ్చాయి.
    ఆ తన్మయత్వం అద్భుతం. జై శ్రీరామ్.

  • @KanchepoguMuthyalarao
    @KanchepoguMuthyalarao 4 місяці тому +33

    నేను ఇప్పటికి 5 సార్లు విన్న ఈ పాట ఐనా ఇంకా వినాలనిపిస్తుంది అంత బాగా పాడావు బాబు 👌👌👌👌

  • @surabhilakshminarayana2407
    @surabhilakshminarayana2407 Годину тому

    సూపర్ గా పాడావు నాన్న నమో ఆంజనేయాయ నమః జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @KGovindappa-b8u
    @KGovindappa-b8u 5 місяців тому +12

    What a పెర్ఫార్మన్స్. God bless you my boy. 👍.

  • @yesodhachannels4389
    @yesodhachannels4389 4 місяці тому +14

    Papam chinna ghap kuda ledhu......nee Talent ki handsoff

  • @swapnabaddam7298
    @swapnabaddam7298 Місяць тому +3

    Reshil ni song's ante naku chala eshtam andulo Eee song ni voice lo nuv padutunte chala bhagundi ❤ anny times vinnano teliyadu roju 10 times ventanu varginal song ina entha nachaledu

  • @mahendrababulake
    @mahendrababulake Місяць тому +2

    చాలా అద్భుతంగా పాడావు రిషిల్ చిన్న

  • @narsingkasula9496
    @narsingkasula9496 7 днів тому

    Judge's comments are simply superb to this brother... especially his efforts are great...

  • @vasum4250
    @vasum4250 4 місяці тому +9

    అసలు ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరైనా రిషిల్ మాత్రమే రియల్ విన్నర్...

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 4 місяці тому +7

    బాబు రూసిల్ నీవు పడినపటకు నవృదయము అందములో మునిగిపోయినది రూసిల్ కు వందనాలు 🌹🌹🙏🙏🙏

  • @arun_1304
    @arun_1304 3 місяці тому +11

    I could see him seeing lord Sree Rama while he is singing 🙏.

  • @yesodhachannels4389
    @yesodhachannels4389 4 місяці тому +7

    It's great singing a song really, Super 👍
    Listen again And listen

  • @venkateswarlua5840
    @venkateswarlua5840 3 місяці тому +6

    Rishil you sang this song with devotional feel and you have great future God bless you Babu

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 4 місяці тому +6

    Wow excellent ra thamudu జై శ్రీ రామ్

  • @TPrema-o9g
    @TPrema-o9g 15 днів тому

    Verrynice నాకళ్ళలో నీళ్లు వచ్చాయీ god bless you

  • @popularkitchen
    @popularkitchen Місяць тому +7

    అల్లా అ అ అ
    శ్రీరామ అ అ అ
    శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
    కళ్యాణగుణగనుడు కరుణఘణఘనుడు ఎవడు
    అల్లా తత్వమున్న అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
    ఆనందనందనుడు అమృతారాసచందానుడు
    రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
    తాగారా శ్రీరామా నామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    తాగారా శ్రీరామా నామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
    ఏ మూర్తి ముజ్జెగంబుల మూలంఓ మూర్తి
    ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
    ఏ మూర్తి నిఖిలాండా నిత్యా సత్యన్ఫ్యూర్తి
    ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
    ఏ మూర్తి జగదేక చక్రవర్తి
    ఏ మూర్తి ఘనమూర్తి
    ఏ మూర్తి గుణకీర్తి
    ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
    అ మూర్తి యెమూర్తి యునుగాని రసమూర్తి
    అ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
    తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
    అ నామమే దాటించు భవసాగరం
    మాపాప మాపనీపా మాపనీపా మపాసానిప మాపమా శ్రీరామ
    మాపాప మాపనేని పనిసస రీరిసానిప మాపనిమాపామ కోదండరామా
    మాపరిసనిసని పనిపమ సీతారామ
    మాపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
    మా మా రిమరిమ రిసమా
    రామ జయరామ
    సారిమా రామ స పమా రామ పావనరామ
    ఏ వేల్పు ఏళ్ళ వేల్పులని గొల్చెడి వేల్పు
    ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు
    ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు
    ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు
    ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
    ఏ వేల్పు నింగినేలలను కల్పు
    ఏ వేల్పు ద్యుతిగొల్పు
    ఏ వేల్పు మరుగొల్పు
    ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
    ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
    అ వేల్పు దాసాను దాసులా కైమోద్పుఁ
    తాగారా అ అ అ తాగారా శ్రీరామనామామృతం
    అ నామమే దాటించు భవసాగరం

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 5 місяців тому +13

    RISHIL I LOVE YOU. BEST OF LUCK WITH GOD BLESSINGS.

  • @srinupylasrinupyla8144
    @srinupylasrinupyla8144 4 місяці тому +10

    God bless you thammudu

  • @geddamgandhiji9767
    @geddamgandhiji9767 Місяць тому

    రిషిల్! సూపర్! God bless you

  • @resmimk7387
    @resmimk7387 Місяць тому +1

    ♥️♥️🎉🎉🎉👌🏾👌🏾👌🏾 జైశ్రీరామ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @chirudarling5828
    @chirudarling5828 2 місяці тому +2

    చాలా బాగుంది అండి మీ voice, మీకు ఇంకా ముందు సినిమాలు లో మంచి మాధుర్య ప్రధమైన పాటలను పాడే అవకాశం వస్తుంది అని ఆ ఈశ్వరుడు ని కోరుకుంటున్నాను

  • @bommuthirumalaiahbommuthir8396
    @bommuthirumalaiahbommuthir8396 3 місяці тому +6

    చాలా చాలా బాగా పాడావు వచ్చిన లైఫ్ లో సక్సెస్ అవుతావు గాడ్ బ్లెస్స్ యు

  • @shaikrafi9816
    @shaikrafi9816 4 місяці тому +8

    Gamakalu👌 సూపర్ 😊😊😊

  • @VindulaAdinaidu
    @VindulaAdinaidu Місяць тому

    జై శ్రీ రామ. జై శ్రీ రామ జై శ్రీ రామ. ఈ పాటలో ఎంతో అర్ధం ఉన్నదీ.. జై శ్రీరాం.

  • @nagarathnamylarshetty7943
    @nagarathnamylarshetty7943 5 місяців тому +7

    God bless you Rishil very nice super song's

  • @VijayaChinna-dw4ee
    @VijayaChinna-dw4ee 4 місяці тому +8

    Pranam petti padavu chinna super ra tammudu..jai shree ram

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 місяці тому +3

    Rishil nuvvu super super super super super super ♥️♥️♥️♥️♥️♥️ god bless you raa bangaaru naanaa love you so much raa kannayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmin2486
    @lakshmin2486 5 місяців тому +8

    God bless you beta 🎉🎉🎉 happy Sri Ram navami

  • @naguketha6322
    @naguketha6322 Місяць тому +1

    జై శ్రీ రామ్
    🌺🌺🌺

  • @SathishTSathish-rk3xg
    @SathishTSathish-rk3xg Місяць тому +1

    ❤❤❤❤❤❤ super hero Thamudu ❤❤❤❤

  • @chalamps
    @chalamps 3 місяці тому +1

    Mlli malli vinalanela padevu, Superb! God bless u Rishil.Chalam Master.Srikakulam.

  • @KMohan-x7x
    @KMohan-x7x Місяць тому +1

    Excellent dear rishil 👏👏👏👏🙏🙏🙏🙏

  • @poondlapranavkumar3058
    @poondlapranavkumar3058 5 місяців тому +4

    Jai sreeram. Rishi finesinging. Sri rachandra krupakataksha siddirasthu.

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 5 місяців тому +6

    Awesome performance rishil.Wish u krishna conscious
    Blessings.Aayushman bhava👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @krishnaboini6513
    @krishnaboini6513 2 місяці тому +1

    Rishik nanna super god bless manchi bavishathu undhi niku really superb

  • @vasantharudravaram9018
    @vasantharudravaram9018 4 місяці тому +4

    Sooper ... Jai Sri Ram

  • @sivakumarbilla1416
    @sivakumarbilla1416 4 місяці тому +6

    Iddaru legends padina pata nuvvokkadivey padadaniki mundhukocchavu chudu ni dairyaniki ni thegimpu ki take a bow

  • @kvreddy1269
    @kvreddy1269 4 місяці тому +3

    That was excellent singing👏👏👏. Those words (lyrics) were great 👏👏👏.

  • @DattatreyaReddy-gf3iz
    @DattatreyaReddy-gf3iz 5 місяців тому +4

    Super bangaram bless you rishi

  • @nageshwar212121
    @nageshwar212121 5 місяців тому +4

    What a dedication Rishil. amogham, adbhutham.

  • @annapurna8017
    @annapurna8017 5 місяців тому +4

    God bless u nanna super ❤❤

  • @Sravani216-ln4zl
    @Sravani216-ln4zl 5 місяців тому +6

    Rishil super singing God bless you

  • @nagamalleswaraochimakurthi681
    @nagamalleswaraochimakurthi681 4 місяці тому +5

    Super super super ♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @stayfitwithudaya9760
    @stayfitwithudaya9760 2 місяці тому +1

    Anni songs ki e song ki chala variation undi e song inka vere level paadav nana 👌👌👌🥳🥳🥳🥳🥳🙌🙌❤❤❤❤❤

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 5 місяців тому +5

    Super singing God bless you

  • @KothaKotaGangadharam
    @KothaKotaGangadharam 2 місяці тому +1

    ఎన్నిసార్లు విన్నా మై మిరిపించే ఈ పాట వినిపించిన ఈ చిన్నారికి ధన్యవాదాలు🙏

  • @satishn7107
    @satishn7107 4 місяці тому +3

    God bless you thamudu ❤️

  • @kokilas9062
    @kokilas9062 4 місяці тому +3

    Am a big fan Rishil ,ur voice is very excellent

  • @KurumurthySkurumurthy-lg7pu
    @KurumurthySkurumurthy-lg7pu 4 місяці тому +8

    జై శ్రీరామ్

  • @bonala1316
    @bonala1316 2 місяці тому +1

    Exlent ga singing 🎉🎉🎉🎉

  • @BandiPolaiah-s2h
    @BandiPolaiah-s2h 28 днів тому

    Thankyou,rishil,yourvoiceiswonder.

  • @rameshvalle9981
    @rameshvalle9981 4 місяці тому +5

    Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman Jai shree Ram Jai Jai Hanuman

  • @rajumadhiga9516
    @rajumadhiga9516 16 днів тому

    నేను ఒక క్రిస్టియన్ నీ తమ్ముడు అయినా సరే
    ఈ పాట ఇంత చక్కగా పాడవు
    ఈ పాట లో ఇంత అర్ధం ఉంది హ,,,
    గాడ్ bls you 😍

  • @REALPROPERTY456
    @REALPROPERTY456 5 місяців тому +3

    Rishi Excellent Voice & Good Kid Singer's

  • @hemamalinip6055
    @hemamalinip6055 3 місяці тому +3

    Jai sreeraamaa❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sivaprasadpinninti5514
    @sivaprasadpinninti5514 5 місяців тому +5

    Rishl Iam your favorite listener.
    😊

  • @narsimhareddy1609
    @narsimhareddy1609 4 місяці тому +4

    Rishil nuvvu super thammudu

  • @prasanna1971
    @prasanna1971 4 місяці тому +2

    సూపర్ అద్భుతం

  • @user-cg8kz9sh4q
    @user-cg8kz9sh4q 3 місяці тому +1

    Nijanga super tammu❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkannababunaidu7508
    @venkannababunaidu7508 4 місяці тому +11

    జై శ్రీరామ్ ❤❤🎉🎉

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 4 місяці тому +3

    Jaisree ram 🙏🙏🙏👌👌fod bless you nanna

  • @thadagariramnayak7259
    @thadagariramnayak7259 4 місяці тому +2

    Risil nice supar thammudu 🙏🙏👍👍💐💐🌹🌹

  • @KrissKham
    @KrissKham 5 місяців тому +3

    God Bless you . Super all th best

  • @sulochanachina9451
    @sulochanachina9451 2 місяці тому +1

    iddaru gayakula voice ni intachinnapilladu padatam so good rishil i love you nanna

  • @Red8cap228
    @Red8cap228 4 місяці тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MuppidiRajeshu
    @MuppidiRajeshu Місяць тому +1

    Super ra tammudu keka kuvvu ❤

  • @Gooddreams-sp7ko
    @Gooddreams-sp7ko 4 місяці тому +4

    Super babu. God bless you

  • @munirajmuniraj8088
    @munirajmuniraj8088 3 місяці тому +1

    Nijamuga very excellent 🎉🎉

  • @sjameer1280
    @sjameer1280 3 місяці тому +3

    Super super super super super super

  • @Trendymemes841
    @Trendymemes841 5 місяців тому +4

    Super God bless you nanna

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 5 місяців тому +6

    👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @p.v.chalamayyachalamayya6570
    @p.v.chalamayyachalamayya6570 2 місяці тому

    Rishil excellent your performance 👏👏👏👍

  • @Satya-y2k
    @Satya-y2k Місяць тому +1

    Super kanna❤❤❤❤

  • @Padmakumari-bq5xm
    @Padmakumari-bq5xm 5 місяців тому +5

    God bless you❤🎉🎉

  • @venkateswararaovanka5850
    @venkateswararaovanka5850 Місяць тому +1

    సూపర్ సూపర్ సూపర్ 🙏🙏👌👌👍👍❤️❤️🌹🌹

  • @satyamantha9727
    @satyamantha9727 5 місяців тому +3

    God bless you

  • @prathapnelapati3495
    @prathapnelapati3495 4 місяці тому +4

    చాలా బాగా పాడావు తమ్ముడు

  • @vganeshganeshv2494
    @vganeshganeshv2494 4 місяці тому +4

    God bless you Rishil ❤❤❤❤❤Raa

  • @manupatimallesham7192
    @manupatimallesham7192 2 місяці тому +1

    Jia sri ram ❤

  • @bandivijay3341
    @bandivijay3341 5 місяців тому +3

    Supar God bless you

  • @kothapallybharath5537
    @kothapallybharath5537 5 місяців тому +3

    His mother hapiness is incredible ❤

  • @eswarkalyan1894
    @eswarkalyan1894 5 місяців тому +3

    Superb singing Abbai ❤🎉

  • @macherlarenukadevi423
    @macherlarenukadevi423 5 місяців тому +4

    All the best for your further journey of singing....

  • @VenkateshwarluKonda-u4t
    @VenkateshwarluKonda-u4t 5 місяців тому +7

    Super

  • @gajjikanakaiah2452
    @gajjikanakaiah2452 4 місяці тому +3

    Very nice singing ❤❤

  • @maturirao4906
    @maturirao4906 4 місяці тому +4

    We too love rishil

  • @LakshmideviSaladi
    @LakshmideviSaladi 4 місяці тому +4

    God bless you Rishil

  • @nagesh2nagesh566
    @nagesh2nagesh566 4 місяці тому +4

    ❤❤❤❤❤❤❤❤ God bless you my dear Rishi

  • @maheshalla532
    @maheshalla532 2 місяці тому +1

    Super nannna

  • @subbareddy2398
    @subbareddy2398 4 місяці тому +3

    🙏🌹🌹🙏

  • @padmavathikancharla4971
    @padmavathikancharla4971 4 місяці тому +4

    God bless you Rishi

  • @giribabusurisetty4956
    @giribabusurisetty4956 4 місяці тому +2

    పూర్వజన్మ సుకృతం

  • @lakshmin2486
    @lakshmin2486 5 місяців тому +4

    Brilliant performance Rishi

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 місяці тому +3

    Rishil ❤❤❤❤❤

  • @swarupaswarupa-hs6lx
    @swarupaswarupa-hs6lx Місяць тому +1

    God bless you Nana Rishil