అరికెల ఉప్మా | Arikela Upma | Kodo Millet Upma | Healthy Breakfast

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • అరికెల ఉప్మా | Arikela Upma | Kodo Millet Upma | Healthy Breakfast ‪@HomeCookingTelugu‬
    #arikelaupma #kodomillet #healthybreakfast #homecookingtelugu #hemasubramanian
    Promo : 00:00
    Intro : 00:11
    Soaking The Millets : 00:37
    Upma Preparation : 01:06
    Tomato Atukula Upma: • టిఫిన్లోకి ఎంతో తేలికగ...
    Erra Atukula Upma: • ఎర్ర అటుకుల ఉప్మా | Re...
    Atukula Upma: • అటుకుల ఉప్మా | Atukula...
    Ullipaya Atukula Upma : • ఉల్లిపాయ అటుకుల ఉప్మా ...
    Millet Upma: • మిల్లెట్ ఉప్మా | Mille...
    Maramaraala Upma: • Puffed Rice Upma | మరమ...
    Bread Upma: • బ్రెడ్ ఉప్మా | Bread U...
    Tomato Semiya Upma: • ఎప్పుడైనా తేలికగా చేసు...
    Godhumaravva Upma : • Godhumaravva Upma | గో...
    కావలసిన పదార్థాలు:
    అరికెలు - 1 కప్పు
    నీళ్ళు
    నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
    శనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 6
    అల్లం
    కరివేపాకులు
    క్యారెట్ - 1
    బీన్స్
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్ళు - 1 1 / 2 కప్పు
    కొత్తిమీర
    తయారీ విధానం :
    ముందుగా ఒక కప్పు అరికెలు తీసుకొని రెండు సార్లు బాగా కడిగి , అరికెలు మునిగేదాకా నీళ్ళు పోసి అరగంట సేపు నానపెట్టుకోవాలి .
    ఇపుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మూడు టేబుల్స్పూన్లు నెయ్యి ( 3 tbsp ), ఒక టీస్పూన్ శనగపప్పు ( 1 tsp ) , ఒక టీస్పూన్ మినపప్పు ( 1 tsp ) , ఒక టీస్పూన్ ఆవాలు ( 1 tsp ) వేసి వేయించుకోవాలి.
    ఇపుడు అందులోకి ఒక మీడియం సైజు చిన్నగా తరిగిన ఉల్లిపాయ , ఆరు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు , కొద్దిగా అల్లం , కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి .
    ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు , ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి , ఇపుడు ఒక టీస్పూన్ ఉప్పు ( 1 tsp ) వేసి కలుపుకోవాలి .
    ఇపుడు నానపెట్టిన అరికెలు వేసి ఒకసారి కలుపుకొని , ఒక కప్పు అరికెలకు ఒకటిన్నర కప్పు నీళ్ళు ( 1 1/2 cup ) వేసి మూత పేటి మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ ఓచేత వరుకు ఉడకనివ్వాలి .
    ఒక విజిల్ ఒచ్చినతరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంతవరుకు , పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
    పది నిముషాలు తరువాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అరికెల ఉప్మా తయారైనాటే.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 11