ఇడ్లీ దోశ కాంబో | Simple Indian Breakfast Recipes | South Indian Breakfast | Kids Tiffin Ideas

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • ఇడ్లీ దోశ కాంబో | Idli Dosa Combo | Thatte Idli | Pesala Idli | Benne Dosa | Mysore masala dosa ‪@HomeCookingTelugu‬
    మైసూర్ మసాలా దోశ | Mysore Masala Dosa | South Indian Tiffin | Easy Breakfast Recipes | Red Chutney
    కారం చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    బ్యాడగి ఎండుమిరపకాయలు - 25
    వెల్లుల్లి రెబ్బలు - 4
    ధనియాలు - 3 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 1 టేబుల్స్పూన్
    కరివేపాకులు
    ఉప్పు - 1 టీస్పూన్
    ఆలూ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    కరివేపాకులు
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    తరిగిన అల్లం
    పచ్చిమిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
    పసుపు - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    ఉడికించిన బంగాళాదుంపలు - 5
    నీళ్లు
    తరిగిన కొత్తిమీర
    మైసూర్ మసాలా దోశ కోసం కావలసిన పదార్థాలు:
    దోశ పిండి
    నూనె
    ఎర్ర కారం చట్నీ
    ఆలూ మసాలా
    తరిగిన ఉల్లిపాయలు
    తరిగిన కొత్తిమీర
    #mysoremasaladosa #Homecookingtelugu #masaladosa #homecooking #hemasubramanian
    బెన్నె దోశ | Benne Dosa | Benne Masala Dosa | Karnataka Famous Tiffins | Breakfast Recipes
    పిండి రుబ్బడానికి కావలసిన పదార్థాలు:
    ఉప్పుడు బియ్యం - 1 1 / 2 కప్పులు
    నీళ్లు
    మినప్పప్పు - 1 / 2 కప్పు
    మెంతులు - 2 టీస్పూన్లు
    అటుకులు - 1 / 4 కప్పు
    ఉప్పు - 2 టీస్పూన్లు
    వెన్న
    పొటాటో పాల్యా కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    కరివేపాకులు
    జీడిపప్పులు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    ఉడికించిన బంగాళాదుంపలు - 4
    తరిగిన కొత్తిమీర
    కొబ్బరి చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు:
    తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
    వేయించిన శనగపప్పు - 2 టేబుల్స్పూన్లు
    పచ్చిమిరపకాయ - 1
    ఉప్పు
    కరివేపాకులు
    నీళ్లు
    నూనె - 2 టీస్పూన్లు
    ఆవాలు - 1 / 4 టీస్పూన్
    ఇంగువ - చిటికెడు
    #bennedosa #homecookingtelugu #hotelstyledosa #bennemasaladosa #homecooking #potatopalya #hemasubramanian
    పెసల ఇడ్లీ | Pesala Idli Recipe | Green Gram Idli in Telugu
    కావలసిన పదార్థాలు
    పెసలు - 1 కప్పు
    మినపప్పు -1/2 కప్పు
    నీళ్లు
    ఉప్పు
    #pesaraidli #homecookingtelugu #pesalaidli #greengramidliintelugu #homecooking #homecookingtelugu #hemasubramanian #healthybreakfast #healthyteluguvantalu
    తట్టు ఇడ్లీ | Thattu Idli | Breakfast Recipes | Idli Podi Recipe
    ఇడ్లీ వేయడానికి కావలసిన పదార్థాలు:
    ఇడ్లీ బియ్యం - 4 కప్పులు
    మినప్పప్పు - 1 కప్పు
    ఉప్పు - 1 టీస్పూన్
    ఇడ్లీ పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:
    మినప్పప్పు - 1 / 4 కప్పు
    శెనగపప్పు - 1 / 4 కప్పు
    నువ్వులు - 2 టేబుల్స్పూన్లు
    ఎండుమిరపకాయలు - 15
    కరివేపాకులు
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    చిన్న చింతపండు ముక్క
    ఉప్పు - 1 టీస్పూన్
    #thattuidli #homecookingtelugu #idlipodi #homecooking #hemasubramanian #idlirecipe
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 9