Nuvve Leni Lokana Love Failure Video Song || Warangal tunes || Indrajitt || Yashoda Productions

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 705

  • @srinicreations2034
    @srinicreations2034 4 роки тому +9

    అన్నా ఎంతోమంది ప్రేమికులు వాళ్ల బాధ చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్నారు అలాంటి వాళ్ళ బాధలను పాట రూపంలో అందించారు. దిలీప్ గారి వాయిస్ మాత్రం సూపర్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చేయాలి.....

  • @surendrabandaru5010
    @surendrabandaru5010 4 роки тому +5

    ప్రేమ మిగిల్చే అంతులేని బాధ అందరికి అనుభవమే అనుకుంటా.. ఈ పాట ప్రతి ఒక్కరి చేదు జ్ఞాపకాలను తుడిచేసే మెడిసిన్ కావాలని కోరుకుంటూ...
    గుండెను గట్టిగా తాకేలా చేసిన మీ బృందానికి కృతజ్ఞతతో..

  • @SunilNayak-ge1fx
    @SunilNayak-ge1fx 4 роки тому +225

    కొన్ని సార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేం అలాగని కనబడేలా ఏడ్వలేం మనని మనం మనలో మనం బాధపడుతూ బ్రతకేయడమే జీవితం

    • @suryasurya7873
      @suryasurya7873 4 роки тому +2

      Yes bro ... I know that feeling 😢😢

    • @yellaturirenuka3504
      @yellaturirenuka3504 4 роки тому +1

      Alaane brathakalaaaa bytapade chance ledaaaaaaa,,marchipovadam ani chepppodduu marchipovadam anedi relisted adupu undadugaaa

    • @venkyvenkatesh5433
      @venkyvenkatesh5433 4 роки тому

      Yes ..brooo.... really 😭😭😭😭😭😭😭😭

    • @gurrapusrikanth775
      @gurrapusrikanth775 4 роки тому +2

      Super bro.....

    • @rajugariammay455
      @rajugariammay455 4 роки тому +2

      avunu....adhe Na situation😭😭😭

  • @Prashu_Gaming_Yt
    @Prashu_Gaming_Yt 4 роки тому +37

    Anna Nuvvu Village Strikers kadha Super Hit Song 1M Pakka 👌👌

  • @ADRFilmFactory
    @ADRFilmFactory 4 роки тому +21

    వరంగల్ ట్యూన్స్ లో మరో అద్భుత కావ్యం శిలగా మిగిలిన ప్రేమకు నిషిదే తోడు నీడ అలాగే మీ ప్రేమను ప్రియురాలికి పంచాలన్న .. నీ మనసులో మాటను నువ్వు తనతో చెప్పాలన్న వరంగల్ ట్యూన్స్ పాటను పంపు నీ ప్రేమ ఆలోచనలో పడి నీది నిజమైన ప్రేమైతే తప్పక తిరిగి వస్తుంది

  • @pottachantiravindrasrigiri9912
    @pottachantiravindrasrigiri9912 4 роки тому +111

    సూపర్ అన్నయ్య సాంగ్ విట్టుంటే హాట్......టాచ్ చేస్తుంది......
    నీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు
    అలాగే ఈ సాంగ్ రాసిన అన్నయ్యకి
    పాడిన నీకు నయొక ధన్యవాదాలు

  • @bhanunayak3143
    @bhanunayak3143 4 роки тому +68

    దిలీప్ అన్న .. ఇంద్రుడు ..ఇద్దరు మాకు సూర్య చంద్రులు.. మీ పాటవినకుండా లెవలెను ..పాటవినకుండా నిదుర పోలేను ... మిరే మీ పాటలే నాకు ప్రపంచం ..

  • @nareshmouni3992
    @nareshmouni3992 4 роки тому +53

    ఇంతలో ఏమైందో ఏమో వదిలేసవే
    గుండె నిండా నీ జ్ఞాపకాలే దాచుకున్ననే
    పెంచుకున్న ఆశాలన్నీ అరిపొయేనే
    గుక్క పట్టి ఏడుస్తూన్న చంటి పాపాల
    గుండె పగిలి రోదిస్తూన్న ఎప్పుడొస్తవిలా...
    సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్ అన్న..

  • @eppadhasharatham1821
    @eppadhasharatham1821 4 роки тому +17

    అన్నా 14రోజూ సేమ్ నాకూ ఇలానే జరిగిందీ అన్నా ఈ సాంగ్ లోకం మీద జరిగే వ్యవహరాలను పట్టి రాసారూ సూపర్

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 4 роки тому +73

    సిగరెట్🚬 తను కాలుతూ
    👦మనల్ని కాల్చేస్తుంది.
    అమ్మాయి 👩తను కాలకుండానే మనల్ని కాల్చేస్తుంది.

  • @mounikachinni5280
    @mounikachinni5280 4 роки тому +22

    Nv love failure aaa ekkuva love fail song thisthav,,,,,, but super

  • @rambabukadamanchi7381
    @rambabukadamanchi7381 4 роки тому +5

    అన్ని సేమ్ ట్యూన్స్ వాయిస్ కొంచెం ఐనా చేంజ్ లేదు
    కాని మ్యూజిక్ లిరిక్స్ తో హిట్ ఔతున్నవి
    మ్యూజిక్ డైరెక్టర్ సార్ కి సెల్యూట్

  • @8thwonder823
    @8thwonder823 4 роки тому +30

    దిలీప్ అన్న నువ్వు పాటలు మాత్రం బాగా పాడుతూన్నావ్ అన్న మీ వాయిస్ కోసమే మీరు పాడిన ప్రతి పాట వింట అన్న
    మీ గొంతు నుండి ఇంకెన్నో పాటలు వినాలనుకుంటున్న💖👍👍👍👍

  • @hanujash
    @hanujash 4 роки тому +35

    Song vinakunda like kottina.......

  • @sibbiharithkumar7040
    @sibbiharithkumar7040 4 роки тому +22

    అన్న నిలాంటి వాళ్ళు వున్నదుకు మాలాంటి ప్రేమికులకు నివు పడిన పాటలే మాకు తోడు త్క్స్ అన్న

  • @mpctrader9943
    @mpctrader9943 4 роки тому +14

    నిజమైన ప్రేమికుల మనసుని తాకే lyrics మీకు వస్తున్నాయి అంటే మీరు మామూలు మనిషి కాదు భయ్యా keep it up...... Song is keka

  • @jakkamdivya414
    @jakkamdivya414 4 роки тому +12

    Nice song
    Nice delip Anna
    Nice hero Anna
    Music keka
    Lyrics keka

  • @harishkachu4009
    @harishkachu4009 4 роки тому +115

    అన్న వరంగల్ ట్యూన్ వాళ్ళు చేసే ప్రతి సాంగ్ బాగుంది అన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్

  • @chinthamadhu2668
    @chinthamadhu2668 4 роки тому +39

    DilipDevagan fan's oka like vesukondi

  • @mudavathhanmanthuhanmanthu4398
    @mudavathhanmanthuhanmanthu4398 2 роки тому +1

    అన్నయ లవర్ కాంటే పాట విన్ని విన్ని పించ్చేని అవుతున్నా విడియో సూపర్❤️❤️❤️🙏🙏🙏👍👍👍😭😭😭

  • @saikumardeshetti9280
    @saikumardeshetti9280 4 роки тому +498

    Love midha namakam poyna valu oka like eskondi👍😭😭😭 Me love failure 😭😭😭😭😭😭 SINGLE 💔

  • @mamathaminumula8517
    @mamathaminumula8517 4 роки тому +4

    Gukkapeti edusthuna chanti papala gunde pagili rodisthuna epudosthavila superb 😭😭😭😭heart touching lyrics miss you ra nani

  • @mahamadali9070
    @mahamadali9070 4 роки тому +6

    సూపర్ అన్న. సాంగ్ చాలా బాగుంది సాంగ్ వింటుంటే ఏదో తెలియని బాధ. లవ్ యు అన్న

  • @jagadeeshjagadeesh7343
    @jagadeeshjagadeesh7343 4 роки тому +1

    Supr

  • @x___aishu___x8182
    @x___aishu___x8182 4 роки тому +7

    👌👌👌
    Am a Big Fan of you Dilip Devagan...♥️

  • @rk_crazy_boy
    @rk_crazy_boy 4 роки тому +7

    Super Song.... Good Job warangal tunes.... True ga love cheasina varini Appati ki Duram cheaskokandi Friends....❤️

  • @chaitutharak7869
    @chaitutharak7869 4 роки тому +2

    Dilip Devgan Anna em voice bro Super 😍😍😍😍😍😍😍😍😍

  • @shadullas.d6257
    @shadullas.d6257 4 роки тому +1

    Super song Aana thank you

  • @abhiram007in3
    @abhiram007in3 4 роки тому

    2.43 nundi super AnnA
    kirak meaning undi Superbbbbb Anna 100 times Chusa

  • @yesebumaidu445
    @yesebumaidu445 4 роки тому +5

    ఈ సాంగ్ మరో హిట్ అవుతుంది సూపర్👌👌👌👌

  • @NareshTv
    @NareshTv 4 роки тому +2

    Super song bro Shiva nuv super 👌👌👌👌👌

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 4 роки тому

    super bro

  • @bapujiattela7229
    @bapujiattela7229 4 роки тому +3

    సాంగ్ వింట్టునంత చేపు మనసు హాయిగా అనిపిస్తుంది ఐ లవ్ సాంగ్💞💞💘💘♥️♥️

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 Рік тому

    లైఫ్ లో ఇలాంటి సాంగ్స్ మళ్లీ చూడలేము చూడలేవేమో అనిపిస్తుంది

  • @saidspnannakupramatho8553
    @saidspnannakupramatho8553 4 роки тому +5

    Love you Warangal tunes 💕
    I am really big fan of you..
    Super song heart teaching 👌 feel like song 😏..... Warangal tunes ki ok like veyandi Anna 😍💟💞

  • @thaduriuppi5541
    @thaduriuppi5541 4 роки тому +2

    అన్న చాలా బాగా పాడారు ఈ వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి...

  • @gopirockstar625
    @gopirockstar625 4 роки тому +7

    #Shiva Anna u r experience ......aboooo no.words.... u r good action.... super super...

  • @puttapakasathish655
    @puttapakasathish655 4 роки тому +1

    👌

  • @karunakaryara6459
    @karunakaryara6459 4 роки тому +9

    What a voice Dilip broooo .... But music same anpistundhi chusukondi bayya konchem ...

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 4 роки тому +3

    మీ ఆలోచనయే సంగీత ధ్వారమేమో
    అందుకే ఇంత అద్భుతమైన పాటలని రాయగల్గుతున్నరు😍😘👌👌

  • @mcnbanjara6700
    @mcnbanjara6700 4 роки тому +5

    Super LYRICS bro

  • @gopirockstar625
    @gopirockstar625 4 роки тому +3

    #Dileep Anna u r voice... No word.ss....#10m .. pakka. ... super.........

  • @AMRUTHAWORLD98
    @AMRUTHAWORLD98 2 роки тому +2

    E paata vintunte na kanti neelu nilabadtha levu anna.. memu 5 years yanthagano premichi kunnam. Naki job ayyinaka, na wife education complete ayinaka Grand ga Pelli cheskunnam.. Pelli ayinaka putte paape ma lokam. Chaala dreams pettukunnam anna. Pelli ayina correct ga 10 months ki delivery time lo na wife, maga biddaki janma ni nichi, a kshaname, pranam kanna yekkuva ga aashalu pettukunna nannu idsi, na wife chani poyindhi anna.. kevalam 10 months lo na jeevathalu anni ayipoyini anna...
    Mi paata loni every words ma bharya kanapdthundhi anna...💔💔 🙏🙏🙏🙏

  • @chaithradigitalsdevarakonda870
    @chaithradigitalsdevarakonda870 4 роки тому

    Warangal tunes .. Anna mi songs Anni ..Chala baguntayi ..heart touching songs .. Anna

  • @naveenbanoth4703
    @naveenbanoth4703 4 роки тому +400

    హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ సాంగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి 👉👍👍👍👈

    • @raagammusic
      @raagammusic 4 роки тому +3

      Tq... mic tv

    • @IPL_MATCH123
      @IPL_MATCH123 4 роки тому

      Super anna naveen

    • @sampathrockrock666
      @sampathrockrock666 4 роки тому

      Super Anna I love song

    • @Naveenkumar-qi6iv
      @Naveenkumar-qi6iv 4 роки тому +1

      Dileep bro super bro please ni number pampinchu bro metho chaala sarlu matladamu anukunna kudarteldu please bro okka sari number send cheyava

    • @kothapalliganesh8042
      @kothapalliganesh8042 4 роки тому +2

      Superr song ..keep growing heights

  • @nareshnaresh4090
    @nareshnaresh4090 4 роки тому +1

    Super song🎶🎤🎤🎤🎤🎶🎤🎤🎤🎶 🤜bro

  • @MadhuK1993
    @MadhuK1993 4 роки тому

    Anna ....annna....kirrak...

  • @Ravi-bl4mf
    @Ravi-bl4mf 4 роки тому +2

    My favourite channel #warangaltunes 😍😘 super song

  • @lovebytesnr7844
    @lovebytesnr7844 4 роки тому +5

    ప్రేమ కు ప్రాణం ఈ పాట

  • @krupacharynagoju8115
    @krupacharynagoju8115 4 роки тому

    Superb song e song kosam yentho vethika eroju vintunna

  • @spoorthieducationalacademy
    @spoorthieducationalacademy 4 роки тому +1

    Super anna... 👌👌👌👌

  • @gunukulashivarajraj4628
    @gunukulashivarajraj4628 4 роки тому +1

    సూపర్ అన్న చాలా బాగుంది పాట, దిలీప్ అన్న నువ్వు సూపర్ అన్న , హృదయానికి హత్తుకునే విధంగా ఉంది ,love bro

  • @madgulayugander6689
    @madgulayugander6689 4 роки тому +3

    💞Chaala bagundi anna song 💞
    💔Nijamga heart touching ga vundi💔

  • @pottipotti6595
    @pottipotti6595 4 роки тому +6

    2:42 చాలా బాగా చేశారు ... వరంగల్ tunes....🙏🙏🙏

  • @chandumaddivlags
    @chandumaddivlags 4 роки тому +3

    Super

  • @sridharmanda8157
    @sridharmanda8157 4 роки тому +1

    anna mee patalo nannu nenu chusukunna,,, nadhi kuda same story 😭😭🙏Super anna 🙏 thank you...

  • @MadhuMadhu-po4qj
    @MadhuMadhu-po4qj 4 роки тому

    Super song Heart touching song

  • @boyaraghavendra8916
    @boyaraghavendra8916 4 роки тому

    Mindu blowing Anna e songni manala preminche prathi okaru chudali apude mana bhada thelustundi

  • @bandijothibandijothi1343
    @bandijothibandijothi1343 Рік тому

    సాంగ్ సూపర్ బ్రో రిప్లై ఇవ్వు ఆడవాళ్లకు అందరు చెడ్డవాళ్ళు కాదు

  • @umeshumesh-gb7mx
    @umeshumesh-gb7mx 3 роки тому +1

    super bro 👍💚

  • @mscreations6631
    @mscreations6631 4 роки тому

    Mee samadhanam kosam edhuruchustanu annagaaru plzzz.....🙏🏻🙏🏻😍😍🤝

  • @prabhudarling4946
    @prabhudarling4946 4 роки тому

    Na life lo kuda ilaganea jarigindhi bro...naku chala connect ayindhi bro.. Asome bro....

  • @vinnusrimodel5637
    @vinnusrimodel5637 4 роки тому +16

    Super same in my life is running 😭😭😭😭🤫😭🤫🤫🤫🤫🤫🤫

  • @srcreation4148
    @srcreation4148 3 роки тому +1

    బాగుంది పాట....

  • @naribangaram4125
    @naribangaram4125 4 роки тому +5

    Life ante love okkatenaaa anna
    Anni love failure songs e chestunnaru
    Youth kosam valla life gurinchi videos cheyyandanna plz plz

  • @nnbanjara1352
    @nnbanjara1352 4 роки тому +1

    పాట వింటుంటే ఎదో ఎలియని ఆనందం ని పాటలు వింటుంటే ప్రత్యేక౦గా పాట కోసమే పుటినటుదన్న కచ్చితంగా నువు మంచి స్టార్ అవుతావు అన్నా

  • @bonthalalaxman762
    @bonthalalaxman762 3 роки тому

    నా లైఫ్ లో జరిగింది ..... అన్న

  • @lawchannel6754
    @lawchannel6754 4 роки тому

    Super annaa

  • @rajashekarshekarsdnpt1290
    @rajashekarshekarsdnpt1290 4 роки тому +2

    భయ్యా సాంగ్ సూపర్ 💖💖👌👌👏👏👏

  • @bhaskermudhiraj187
    @bhaskermudhiraj187 4 роки тому

    Naa life loo jariginaa prathi vishyam ee song lo unnayi Anna

  • @NaveenKumar-uv7ct
    @NaveenKumar-uv7ct 4 роки тому +25

    చాలా బాగుంది అన్న సాంగ్ సూపర్💘💘💔💔💔

  • @makkalavenu2749
    @makkalavenu2749 4 роки тому

    Nic song bro...ninu oka song rasanu bro..nachithe.. like cheye..bro..

  • @baswaraj7751
    @baswaraj7751 4 роки тому +2

    ఎందరో ప్రేమికులు మోసపోయి రోడ్లపై తిరిగేస్తున్నారు .....
    అందులో నా స్నేహితులు నలుగురు ఉండటం మరిఘోరం....😪😭😭😭😪😪😪
    ఎంత నిజాయితీ ప్రేమి0చిన వాళ్ళకు ఎదురు దెబ్బలు ....మాత్రమే...

  • @varam9682
    @varam9682 4 роки тому +2

    ప్రేమ అంటే ఒక ప్రపంచం అనుకున్న అది ఒక్క పిచ్చి ప్రేమించిన తరువాత తెలిసింది. 😧😧😧😧

  • @FocusBanjara
    @FocusBanjara 4 роки тому +2

    Kirak

  • @srikanthsree1747
    @srikanthsree1747 4 роки тому +5

    😢 I'm big fan of U warangal tunes

  • @Golirajugaming
    @Golirajugaming 4 роки тому +3

    Love you bro
    Dhilip dhevagan ....
    Super singer
    Super acter🤗🤗

  • @LaxmanLaxman-cj1nu
    @LaxmanLaxman-cj1nu 4 роки тому +1

    Super song

  • @kyathamrajkumar1243
    @kyathamrajkumar1243 4 роки тому +1

    పాటలో అమ్మాయి చనిపోయినట్లుగా భావవ్యక్తీకరణ అవుతున్నది కానీ అక్కడ ఆ సీన్స్ కనిపించడం లేదు మిగతాది అంతా సూపర్ గుడ్

  • @pjmanda6712
    @pjmanda6712 4 роки тому

    Ela rastaru bhaya kotha kotha that's super word's BGM super

  • @misalakalyan1048
    @misalakalyan1048 4 роки тому

    Super Kalyan

  • @gorresuresh4257
    @gorresuresh4257 4 роки тому +2

    Super super chala bagundi 👌🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀💕💕💕💓

  • @harishrmp6911
    @harishrmp6911 4 роки тому +7

    సూపర్. సాంగ్ వింటూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి.....😢😢 అమ్మాయిలకు ఈజీ కదా అబ్బాయిని మోసం చేయడం. ఫస్ట్ లో చూపించే ప్రేమ అలవాటయిన కొద్దీ మారిపోతారు.. ఒక అబ్బాయి ప్రేమించినంతలా అమ్మాయి ప్రేమించదు ఇది తెలుసుకోండి బాయ్స్.. బట్ సాంగ్ సూపర్. 🙏 ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో లవ్ ఫెయిల్యూర్ అయినా వాళ్లు ఒక లైక్ కొట్టండి...,💔💔💔💔

  • @raniashu5916
    @raniashu5916 4 роки тому +1

    Lyrics nice.👍👍👍👌👌

  • @sungulmallikarjun8622
    @sungulmallikarjun8622 4 роки тому +1

    Supar

  • @shivakrishna7511
    @shivakrishna7511 4 роки тому +2

    Mind blowing voice anna nidhi heart touching song 😢😢😢😢😢😢😢

  • @mrdayajc7237
    @mrdayajc7237 4 роки тому

    Sprb song ....ah lyrics ki dilip voice thodaithe .....sprb

  • @ajaykudidala7212
    @ajaykudidala7212 4 роки тому

    Ee song 43rd time nen vinadam..... Chala bagundi anna...... Chala super.. Undi.. Neelo aaa pain chala undi... Anela act chesav bro..... Really Love ur performance... Bro...

  • @nareshnaresh5705
    @nareshnaresh5705 4 роки тому

    Suppar👌👌👌👌

  • @araveetivinod284
    @araveetivinod284 4 роки тому

    Anna yem song anna 😭😭😭😭😭😭😢😢😢😢 anni sarlu vinaa kantlo neeru aagatam ledu annna ..... tnqqqq so much annaa

  • @pandariedigi1568
    @pandariedigi1568 4 роки тому +1

    Super anna song

  • @RAVIRAVI-op4hr
    @RAVIRAVI-op4hr 4 роки тому +1

    Suparsonganna

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 4 роки тому +6

    Valentine's day ki the one and only best song
    Every boy life linked this vedio
    The one and only channel gives new view and everything new in youtube
    Thanks

  • @MEGAMASSCHANNEL
    @MEGAMASSCHANNEL 4 роки тому

    Super Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 4 роки тому +2

    Superb song

  • @naaniayaan9817
    @naaniayaan9817 4 роки тому +2

    Love u bro
    Great words for Love Pain

  • @sivakumarsiva3339
    @sivakumarsiva3339 4 роки тому

    Super 👌👌👌👌👌 bro chepaleenantha elanti songs inka thisukaravalani korukuntuna

  • @shiva-rs3cz
    @shiva-rs3cz 4 роки тому +3

    Really brother ur expression were excellent

  • @pscreations584
    @pscreations584 4 роки тому +3

    Supeerrrrrr😢😢

  • @dasarisangeetha8153
    @dasarisangeetha8153 4 роки тому +1

    Super chala bagundhi 👌👌😭😭😭😭😭😭😭😭😭