Yellipoke Female Version video song || Warangal tunes || Indrajitt || Yashoda Productions

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2019
  • WARANGAL TUNES & VISION STUDIOS
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
    Yellipoke Female Version video song || Warangal tunes || Indrajitt || Yashoda Productions
    MUSIC DIRECTOR- INDRAJITT
    BANNER : YASHODA PRODUCTIONS
    PRODUCER- YASHODA
    CONCEPT - SCREENPLAY - DIRECTION - MOHAN MARRIPELLI
    LYRICS - DILIP DEVAGAN
    SINGER-SUHITHA GOLKONDA
    DOP-KARTHIK. K,
    CASTING-CHANDANA CHITTIMALLA
    EDITING & DI : AKASHAVANI PRABHU
    ---------------------------------------------------------------
    Follow us
    UA-cam : / warangaltunes
    Facebook : / indrajitt.warangaltunes.7
    Instagram : warangaltunes_o...
    Indrajitt : indrajitt_offic...
    #Warangaltunes
    #Indrajitt
    #Dilipdevgan

КОМЕНТАРІ • 13 тис.

  • @ASNaikGourBanjaraChannel
    @ASNaikGourBanjaraChannel 5 років тому +4261

    Such people feel Indian
    Such people feel south Indian...
    such people feel Hyderabadi... but I feeel warangal 🕺🏻🕺🏻🕺🏻 for coming best songs from this warangal tunes...tq...💐💐
    Omg...acting... superb....
    lyrics....👌👌when I hear the lyrics... automatically tears will come....
    Music always makes me feel superb.... good job 💐💐💐
    Congratulations to warangal tunes...

  • @nareshyadhav1824
    @nareshyadhav1824 4 роки тому +1329

    ఈ సాంగ్ విన్నప్పుడు ఎవరు ఏవరు ఫీల్ అయ్యారో వాళ్లు అందరూ ఒక లైక్ వేసుకోండి

  • @yamaganiaparna9872
    @yamaganiaparna9872 4 роки тому +3570

    అమ్మాయిల్లో పిచ్చిగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ.. కానీ పిచ్చి గా ప్రేమించే వాళ్ళు మాత్రం అబ్బాయిల కోసం ఏమైనా చేస్తారు...అలాంటి అమ్మాయిలకు ఒక like వేసుకోండి

  • @savithriagape2106
    @savithriagape2106 2 роки тому +478

    #2019 లో వచ్చిన పాట ఇది..!!
    అంటే అక్షరాలా 4 సంవత్సరాలు..
    Still ఈరోజుకి ఈ పాటవినే వాళ్ళు please ఒక్క లైక్ ఇచ్చుకోండి..!!
    👍👍👍👍

  • @suresure1160
    @suresure1160 Рік тому +151

    ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు తను దూరమైతే ఎంత బాధ పడుతుందో .. అది అబ్బాయి అమ్మాయి ప్రేమించినప్పుడు దూరమైనప్పుడు అంతే బాధపడతాడు. ఏ పరిస్థితులు వచ్చినా కానీ ఏ సిచువేషన్ వచ్చినా కానీ ఎదిరించి పోరాడండి.. ఇలా మీరు బాధపడకండి బాధ పెట్టకండి. సూపర్ సిస్టర్ చాలా బాగా బాధని వ్యక్తపరిచావు నువ్వు తప్ప ఇంకెవరు ఈ సాంగ్ కి ఇలా చేయలేరు సూపర్ సిస్టర్

  • @rajeshraju5634
    @rajeshraju5634 3 роки тому +2229

    ఈ పాట వినేటప్పుడు కళ్ళలోనుంచి నీళ్లు(ఏడుపు) వచ్చినవాళ్ళు ఎంత మంది ఉన్నారు....😢😢

  • @nareshchiruthans4418
    @nareshchiruthans4418 5 років тому +805

    ని యాక్టింగ్ చూస్తే ప్రేమలో గాయపడ్డా అమ్మాయిలు తప్పకుండా కన్నీళ్లు తీయకుండా ఉండలేరు సూపర్ తెలంగాణ రాష్ట్రంలో మంచి టలేట్ ఉన్నవాళ్లు ఉన్నారు

    • @lakkakularamesh4434
      @lakkakularamesh4434 5 років тому +3

      Yes

    • @shivathalla5314
      @shivathalla5314 5 років тому

      Avunu bro

    • @madhushalivahana6446
      @madhushalivahana6446 5 років тому +5

      prema lo gayapadda ammailu chala busy ga untaru bro inkokadini love lo padesi vadini vadhilesina vadiki chuinchadaniki ,e songs chudaru bro...
      #not all girls

    • @saiduluedits
      @saiduluedits 5 років тому +1

      @@madhushalivahana6446 ssssssssss

    • @bsrilaxmi1874
      @bsrilaxmi1874 5 років тому +2

      Pranam posaru song ki e song vintunty adupu agadam ledhu love lo fail ayinavallaku thylusthundhi A badha

  • @rajmudhiraj4746
    @rajmudhiraj4746 3 роки тому +457

    ఈ పాట నా పాత జ్ఞాపకాలను ఒక్కసారిగా చేస్తుంది...😢😢😢😢😢😢

    • @maheshwarimahi775
      @maheshwarimahi775 Рік тому +1

      Avnu bro😭😭😭😭

    • @patasbujii6532
      @patasbujii6532 Рік тому

      అలాంటి అపుడు నువు వినోదు అన్న మనన్ని వదిలేసి నందుకు వలు బాధ పడిడే ల మనం చేయాలి

  • @Ravannavideos
    @Ravannavideos 3 роки тому +178

    ఈపాటకు ఈ sister చేసినా acting superb.
    అయితే ఆమె acting కాదు నిజంగానే ఏడ్చి ఉంటది అని అనుకున్న వాళ్ళు ఒక్క 👍 లైక్ ఇచ్చుకోండి

    • @kancharlaviveknandanreddy2826
      @kancharlaviveknandanreddy2826 2 роки тому

      టీఖర్శద్యుట్ టీ స్పూను కరివేపాకు అల్లం
      ఉత్రతు అనే పదాలు ప్రయోగించడం నా పేరు అంజలి పిన్ని తో నా
      యూ పద్దూ మమ్మీ డాడీ డాడీ డాడీ కి ఆరో ప్రాణం పోసిన ఆనవాళ్ళు కనిపించలేదు కూడా చాలా అవసరం అని కూడా

    • @sridharreddykeshireddy6039
      @sridharreddykeshireddy6039 Рік тому

      Ardhamkale chinnoda

  • @kandenapallynarasimha1671
    @kandenapallynarasimha1671 5 років тому +556

    పాట వింటే కన్నీళ్లు కారుతున్నాయి
    ఈ పాటా రాసిన వారికి పాటను ఇంత మంచిగా పడినా వారికి ధన్యవాదాలు .... బ్రదర్స్

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 5 років тому +7182

    sister acting నచ్చినవాళ్లు లైక్ కొట్టండి....👍👍👍

  • @suddalalavanya5952
    @suddalalavanya5952 2 роки тому +85

    నిజంగా ఇలా గాయపడ్డ మనసులు ఎన్నో... 💔 "ప్రేమ " ఈ రెండు అక్షరాలు ఇచ్చినంత సంతోషం , బాధ. ప్రపంచం లో ఏది ఇవ్వదు... మీ acting superb madam🤝

  • @bhagyasripogula2605
    @bhagyasripogula2605 2 роки тому +91

    పిచ్చిగా ప్రేమిస్తే నిజంగానే పిచ్చిదాన్ని చేస్తారు కొంతమంది💔

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 роки тому +1718

    ఈ పాట వింటూ కళ్ళలో కన్నీరు పెట్టుకున్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి (తెలుసుకోవడానికి అంతే)

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 роки тому +480

    కొన్ని కొన్ని పాటలు చరిత్రలో మిగిలిపోతాయ్ , అలాంటి వాటిలో ఈ సాంగ్ ది బెస్ట్ , hatsoff to writer and Singer and actor's all team Tq for given such a great feel-good song.

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 4 роки тому +3

      Avunu ee rojulo entha pavithramaina song ede😭😭😭😭😭 chusthuntene edupu vasthundi...... But i love this song

    • @naniaddanki9830
      @naniaddanki9830 4 роки тому +3

      @@sravanitirupathi4154 yes automatic ga kanneellu vachestayi e song vinte.

    • @ranigorlakonda2114
      @ranigorlakonda2114 4 роки тому

      3ty

    • @naniaddanki9830
      @naniaddanki9830 4 роки тому

      @@ranigorlakonda2114 what 🤔🤔🤔

    • @vishnuvardhanreddy79
      @vishnuvardhanreddy79 4 роки тому +1

      Anitha o Anitha song kuda

  • @prashanthprashu169
    @prashanthprashu169 3 роки тому +265

    ఈ సాంగ్ విన్నప్పుడు మీ లవర్ గుర్తచ్చిన వాళ్ళు ఎంత మంది

    • @smadharsa9737
      @smadharsa9737 3 роки тому +1

      Eg4tuug

    • @ambikabalakrishna8877
      @ambikabalakrishna8877 3 роки тому +1

      😭😭😭😭

    • @devdrdnkaatam8934
      @devdrdnkaatam8934 3 роки тому

      I remember my 10 th love story but still we are not one until know she knows and me knows we are love each other me married another lady she married another man but suddenly when I saw her still same experience no change my heart beat same brother writing bahrain

    • @abhim4023
      @abhim4023 2 роки тому +1

      ఇంటర్ లో నాకు ప్రపోజు చేసిన అమ్మాయి గుర్తుకు వస్తుంది. కానీ నిను no అన్నాను తరువాత తెలిసింది ఆ బాధ ఎలా ఉంటాదో. కానీ నాకు ఇంకా గుర్తుకు వస్తుంది.

    • @akulapranay5129
      @akulapranay5129 2 роки тому

      Naa gurinchey 😭 bhayya

  • @chintubhai931
    @chintubhai931 Рік тому +40

    పాట వింటే గుండె బరువు పెరిగి పోతుంది

    • @SaleemSaleem-ji5ne
      @SaleemSaleem-ji5ne 10 місяців тому

      Yes aa badha dachaleka chachipovalanipistundi okkosaari😢😢😢

  • @jaanuaudiosandvideos9542
    @jaanuaudiosandvideos9542 5 років тому +213

    Female version kuda superb boss........
    And ammai acting aithe ఇరగదీసిందీ .... All the best for whole team.......

  • @khaleshask79
    @khaleshask79 4 роки тому +558

    Boys' & Girls "LOVE" ఫెయిల్యూర్స్ ఒక్క Like వేసుకోండి ఈ సాంగ్ కి... 💔

    • @sumakornu2498
      @sumakornu2498 4 роки тому +10

      I am love failure

    • @Truewill31
      @Truewill31 3 роки тому +1

      ua-cam.com/video/ZUAZFa_nuQQ/v-deo.html

    • @Truewill31
      @Truewill31 3 роки тому +1

      @@sumakornu2498 ua-cam.com/video/ZUAZFa_nuQQ/v-deo.html

    • @rockeyrajesh546
      @rockeyrajesh546 3 роки тому +4

      niku vadha like

    • @malinshaik2591
      @malinshaik2591 3 роки тому +2

      Nice love fali Ra so much

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 Рік тому +116

    ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది
    నా కంటి చూపు దరిచేరని దూరం వెళ్ళిపోయింది
    నే చేసిన తప్పేంటి ప్రేమ నేను నిన్ను నమ్మడమా నా చావు చివరి చూపు కైనా ఒక్కసారి వచ్చిపోవా..
    వెళ్ళిపోకు వెళ్ళిపోకు నన్నిలా వదిలి తట్టుకోలేని బాధ మిగిలి నా గుండె పగిలి
    ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా మాయమయ్యే చందమామ నీలా ఒంటరైన చుక్కలైనా ఎంత ఎలా పెంచుకున్నాను రా ఆశ
    దరికి చేరిపోయే నా తుది శ్వాస
    వెళ్లిపోకు వెళ్ళిపోకు నన్నిలా వదిలి తట్టుకోలేని బాధ మిగిలి నా గుండె పగిలి ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా..
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
    నీ కడలీ అలలు నా కనులు చేసే అలజడులు కంట నీరు ఆగదు నా ఊపిరి సాగదు కన్న కలలు మన గుండె సదులు నా గుండెల్లోనే ఇంకా ఇంకా వినిపిస్తుంది అయ్యో చంపేస్తుంది..
    నువ్వు నన్ను వీడకనై కంటనీరు జారెనులే జ్ఞాపకాలే గుండె నిండా నిండిపోయారా
    వెళ్లిపోకు వెళ్ళిపోకు నన్నెలా వదిలి తట్టుకోలేని బాధ మిగిలి నా గుండె పగిలి..
    ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా. గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా.
    నా కొన ఊపిరి ఉన్న వరకు అది ఆగే చావు వరకు నిన్ను మరువలేను రా నా వల్ల కాదురా కంట కన్నీరైనా గుండె సోకమైన గుప్పెడంత గుండె కైనా నా బాధ కానరాదే అయ్యో కన్నీటి గాదే అడిగినాను నా నీడనే ఎందుకంత కన్నీరు అని కంటనీరే చేరే దూరం ఎంతవరకే మరిచిపోని.జ్ఞాపకాలే తుడిచిపోని సంతకాలే ఎదనిండా నువ్వేలే ఏం చేయను...
    వెళ్లిపోకు వెళ్ళిపోకు నన్నిలా వదిలి తట్టుకోలేని బాధ మిగిలే నా గుండె పగిలి
    ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా..

    • @rajag823
      @rajag823 Рік тому +6

      ♡♡♡

    • @Bhavanisrinivas199
      @Bhavanisrinivas199 Рік тому +4

      ❤️❤️❤️

    • @meghanamaggie8602
      @meghanamaggie8602 Рік тому +2

      Ahaa yenthaaa pranam petti paadaru

    • @J.Mahesh...999
      @J.Mahesh...999 Рік тому +3

      Wow super song

    • @adivaiahp8944
      @adivaiahp8944 8 місяців тому +3

      I miss u Bava I love you ra
      Endhuku
      U e Parpachani. Vadhilli
      Welipoyhaiv. Baba. Nithopate
      Nanu. Kuda. Niwenta
      Thisukupovallchidhi😢😢😢😢😢😢😢I miss u Bava I love you bava❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gopalb6952
    @gopalb6952 2 роки тому +16

    ఈ పాట వింటుంటే జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తున్నాయి కన్నీరు ఆగడం లేదు చాలా చాలా బాగా పాడారు

  • @malleshm439
    @malleshm439 4 роки тому +534

    సినిమా పాటల్ని మించిపోయింది ఈ పాట పాడిన అమ్మాయి గొంతు సూపర్ ...

    • @-vijaybrucelee-983
      @-vijaybrucelee-983 4 роки тому +1

      ಧನ್ಯವಾದಗಳು

    • @asuasu4776
      @asuasu4776 4 роки тому +1

      mallesh m Buddhist
      And
      And he

    • @malleshm439
      @malleshm439 3 роки тому

      థాంక్స్ for 536 like s

    • @malleshm439
      @malleshm439 3 роки тому +1

      @@asuasu4776 థాంక్స్

  • @singershivaji8549
    @singershivaji8549 5 років тому +67

    చాలా అద్భుతం ""దీలీప్ దేవగన్"" అన్నగారు మీ కలం నుండి జాలువారిన పాట చాలా అద్భుతం మాటలు లేవు ఎలా చెప్పాలో....సింగర్ కూడా చాలా అద్భుతంగా పాడారు...నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నేను ఈ పాట ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలీదు...నీ కలాం కు సలాం అన్నా

  • @luckyofficial3597
    @luckyofficial3597 3 роки тому +92

    Sister Expression killing 🙏👌👌Aa కళ్ళతో ఎవరినయినా idipistav

    • @akulapranay5129
      @akulapranay5129 2 роки тому

      Hahah haan bro ..clg lo kuda andhrini edpisthadhi bmrd

    • @gshari5151
      @gshari5151 2 роки тому

      Yes correct 👌🙏

  • @manirajurajuraju4114
    @manirajurajuraju4114 2 роки тому +11

    ప్రేమించిన వాళ్ళకి బాధపడటం తప్ప ఇంకేం మిగలదు ప్రేమలో ఓడిపోయిన మనిషి జీవితంలో గెలుస్తాడు జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు ప్రేమ మనల్ని బాధ పెట్టే అది సుఖంగా ఉంటుంది కానీ మనం ఆ ప్రేమను నుంచి బయటకు వస్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది

  • @sathishtelugu4135
    @sathishtelugu4135 5 років тому +78

    చాలా బాగా పాడారు.... నీ ముఖ హావభావాలతో మా మనసులో ఉన్న బాధలను నువ్వు నీ పాట తో ఏక్తాపరిచావ్...

  • @mdelby2952
    @mdelby2952 4 роки тому +253

    ఈ పాటను ఎన్ని విధాలు గా పాడిన ఎప్పుడు సూపరే 😍😍😘😘

  • @sreeynrg8492
    @sreeynrg8492 Рік тому +48

    నటించిన నీవే బాగుపడినప్పుడు, జీవించిన నేనెలా చెడిపోగలను?
    మోసగించిన నీవే తలెత్తుకోగ లేనిది, నమ్మకం చూపిన నేనెలా తలదించుకోగలను?
    గాయపరిచిన నీవే ఆనందంగా ఉండగలిగినప్పుడు, గాయపడిన నేనెలా ఇంకా దుఃఖం లో మిగిలిపోగలను?
    ద్రోహం చేసిన నీవే గెలిచినప్పుడు,
    ప్రేమ చూపిన నేనెలా ఓడిపోగలను?

  • @esarapudeepika222
    @esarapudeepika222 Рік тому +5

    Okka ammayi okka abbayi ni true ga love cheste aaa person ni marchipovali ante chala kashtam kanj bhaytiki acting chestu lopala badha chala untundhi true ga love chesina valani patinchukoru e generation antha enthe inka 😢

  • @arunabangaram1246
    @arunabangaram1246 4 роки тому +513

    నమ్మిన వారికే ఈ బాధ ప్రాణం కన్నా ఎక్కువ
    ప్రేమింస్తె మిగిలేది కన్నీళ్లే బాధ పడకు నేస్తం

  • @vonteruvenkatesh3831
    @vonteruvenkatesh3831 5 років тому +232

    సూపర్ సాంగ్ యాక్టింగ్ రేటింగ్5/5 ఆల్ ద బెస్ట్ మీరు ఇలాంటి మంచి పాటలు ఇంకా చేయాలని కోరుకుంటున్న

  • @patasbujii6532
    @patasbujii6532 Рік тому +25

    లవ్ ఫెయిల్ అయిన వల్లు అమాయి కూడా అంటారు కొందరు మరి అభయిలు కూడా అంటారు మనకి నిజంగ ప్రేమించే వాళ్ళు మన అమ్మ నాన్న ఇద్దరే ,🙏🙏🥺

  • @gudipellythirupathi3539
    @gudipellythirupathi3539 2 роки тому +6

    మంచి ప్రేమ ఫీలింగ్... గుడ్ సాంగ్ సూపర్ 💐

  • @nanipanati8521
    @nanipanati8521 5 років тому +378

    అమ్మాయి యాక్టింగ్ తను రియల్ గా లవ్ ఫెయిల్ అయినట్టే చేసింది సూపర్

  • @naveengoud7018
    @naveengoud7018 5 років тому +542

    కంటనీరు ఆగదు నా ఊపిరి సాగదు కన్న కలలు మన గుండె సడలు నా గుండెల్లో నా ఇంకా ఇంకా వినిపిస్తుందే అయ్యో చంపేస్తుందే నువ్వు నన్ను విడకనే కంటనీరు జారనులే జ్ఞాపకాలే

  • @ulakshumaiahlakshman8160
    @ulakshumaiahlakshman8160 2 роки тому +6

    ప్రైవేట్ సాంగ్స్ లో....... ఇప్పటివరకు రారాజు ఇది నిజము 🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍

  • @mahesh7355
    @mahesh7355 2 роки тому +10

    ఈ సాంగ్ మీద చాలా మంది act చేస్తున్నారు (Like ప్రేమలత, యామిని etc.) But చందన గారు జీవించేసారు.
    హ్యాట్సాఫ్ ఇంద్రజిత్ గారు for wonderful music 🎶

  • @pvr2222
    @pvr2222 5 років тому +2099

    దయచేసి అందరికీ నా విన్నపం ప్రేమిచకండి !!
    ప్రేమించి బాధ పడకండి ..
    అన్నా లారా!
    అక్క లారా!

  • @gopihanuman1417
    @gopihanuman1417 4 роки тому +554

    అక్క పాటలో ఎంత pain వుందో నువ్వు చేసే యాక్టింగ్ లో కూడా అంతే pain వుంది.
    నువ్వు తప్ప ఇంకెవ్వరు ఈ పాటని ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేయలేరేమో అక్క

    • @Bunnysiva
      @Bunnysiva 4 роки тому +3

      Ammayi Baledu guru

    • @vinodvilas8983
      @vinodvilas8983 4 роки тому +9

      @@Bunnysiva acting bagundhi Kada bro thanu balekapothe enti

    • @Bunnysiva
      @Bunnysiva 4 роки тому +3

      @@vinodvilas8983 Thanu kuda bavunte... Inka bavundedhi antunna

    • @vinodvilas8983
      @vinodvilas8983 4 роки тому +1

      @@Bunnysiva 🤝

    • @bettingtipsandtricks9033
      @bettingtipsandtricks9033 4 роки тому +4

      Ayina love lo beauty tho paniledu

  • @roshnathanu2473
    @roshnathanu2473 3 роки тому +5

    Really really super 👌
    Please andaru oka
    Like cheyandi 👍👍

  • @sanjushasanju4101
    @sanjushasanju4101 3 роки тому +184

    Unnattundi na needa nannu veedi poindi...
    Na kanti choopu dari cherani dooramellipoyindi.......
    Ne chesina thappedi prema
    Ninnu nenu nammadama
    Na chavu chivari choopukaina okkasari vachi pova
    Yellipoku yellipoku nannila vadili
    Thattukoleni badha migile na gunde pagili
    Undalenu niluvalenu nuvvu lekunda
    Galinaina peelchalenu ninnu chudakunda
    Mayamayye chandamama neela
    Ontarayye chukkalanni nala
    Enthala penchukunnara aasha
    Dariki cheripoye na thudi swasa
    Yellipoku yellipoku nannila vadili
    Thattukoleni badha migile na gunde pagili
    Undalenu niluvalenu nuvvu lekunda
    Galinaina peelchalenu ninnu chudakunda
    E kadali alalu na kanulu chesene alajadulu
    Kanta neeru aagadu
    Na oopiri sagadu
    Kanna kalalu Mana gunde sadulu na gundellone inkaa inkaa vinipistundi
    Ayyoo...... champestundi
    Nuvvu nannu veedagane kanta neeru jarenule
    Gnapakale gunde ninda nindipoyega
    Yellipoku yellipoku nannila vadili
    Thattukoleni badha migile na gunde pagili
    Undalenu niluvalenu nuvvu lekunda
    Galinaina peelchalenu ninnu chudakunda
    Na kona oopiri unnavaraku
    Adi aage chavu varaku
    Ninnu maruvalenura
    Na valla kadura
    Kanta kanneeraina gunde shokamaina guppedantha gundekaina na badha kanarade
    Ayyo...... kanneeti gadhe
    Adiginaanu na needane endukantha kanneerani
    Kanta neere chere dooram entha varake
    Marachiponi gnapakale
    Thudichiponi santhakale
    Yeda ninda nuvvele em cheyanu
    Yellipoku yellipoku nannila vadili
    Thattukoleni badha migile na gunde pagili
    Undalenu niluvalenu nuvvu lekunda
    Galinaina peelchalenu ninnu chudakunda

  • @nishivjay6696
    @nishivjay6696 5 років тому +172

    అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది Song superrr

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 5 років тому +2922

    ఈ పాట విని తమ ప్రేమ ను గుర్తుతెచ్చుకునే వాలు లికె వేసుకోండి

    • @appalanaiduettamsetti4438
      @appalanaiduettamsetti4438 5 років тому +7

      Soooooo super

    • @cscs6704
      @cscs6704 5 років тому +47

      లవ్ లో ఉన్న వల్లకి మాత్రమే ఇలా చేయగలరు అక్క నాకు చాలా బాగానచింది నా బాధ కుడా అదే

    • @skvolgz6571
      @skvolgz6571 5 років тому +14

      Malli malli anduku guruthu thechu kovadam.... Pranam pothumdi ra...

    • @naa-prayanam
      @naa-prayanam 5 років тому +9

      Super.super.............😭😭😭😭😭

    • @kandukamraghavendaryadav9420
      @kandukamraghavendaryadav9420 5 років тому +10

      Ne comment tho na lover grtukovachindi kani na love Break 💔up

  • @SatyavathiKorrayes
    @SatyavathiKorrayes 11 місяців тому +7

    నాకు ఇ పాట అంటే చాలా ఇష్టం వింటిన అంతా సేపు నా కలలో కన్నీరు ఆగదు 😢😢😢😢😢😢😢😢

  • @collective.world.0072
    @collective.world.0072 3 роки тому +26

    ఈరోజు అనగా ఏప్రిల్ 22 2021
    చాలా బాధగా ఉన్న..
    ఎందుకో తెలియదు..
    ఏం అయిందో తెలియదు...
    కానీ ఇంకా ఎప్పుడూ ఎవ్వరికీ అవ్వకూడదు.. ఎవ్వరు బాధ పడకూడదు ...😭❤️
    🙂 Nice song 😭

  • @krishnachaithanyamarupaka5028
    @krishnachaithanyamarupaka5028 4 роки тому +656

    ప్రేమించడం ప్రేమించబడటం అనేవి luck ఉండాలి
    ప్రేమను పొందిన వాళ్ళు అదృష్టవంతులు
    Song ఎక్కడ్నో touch చేసింది

  • @vadderaju2697
    @vadderaju2697 4 роки тому +496

    Ee song ki heart touching ayina vallu like cheyandi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rajashekartadagonda2089
    @rajashekartadagonda2089 Рік тому +5

    గుండెల్లో పిండేసారు పాట మామూలుగా లేదు
    నాకు తెలిసి ఇంత గొప్ప లిరిక్స్ సినిమాలో కూడా లేదు పాట విన్నవాళ్ళంతా పాత జ్ఞాపకాలతో ఏడ్చి ఉంటారు ఇంత మంచి పాట ఇచ్చినందుకు నా ధన్యవాదాలు

  • @meghashree6716
    @meghashree6716 2 роки тому +19

    Day is incomplete without listening to this songs more than 3-4 times❤💔🖤

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 роки тому +337

    ఈ పాట విన్న తరువాత నాకు చాల బాధగా ఉంటుంది కానీ ఏమి చేయలేని పరిస్ధితి... నా ప్రియురాలు ఎక్కడున్నా ఆమె సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న

  • @RAJkRISH
    @RAJkRISH 5 років тому +67

    Seriously I liked this male and female version awesome 👏✊👍 keep going on

  • @prakashbabu-yd8kn
    @prakashbabu-yd8kn 3 роки тому +5

    ప్రేమకు ఇంత శక్తి ఉంటుందా

  • @nandansanthosh289
    @nandansanthosh289 Рік тому +8

    3Years nundi e song vintuney unnanu i love this song miss u so much Bangaram😭😭😭😭😭😭

    • @VishnuVardhan-is1ld
      @VishnuVardhan-is1ld 8 місяців тому

      Same problem 😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔

  • @bhanushourya2446
    @bhanushourya2446 4 роки тому +260

    ఇలాంటి వాళ్ళ టాలెంట్ ను గుర్తించండి.. ur osm sister 🙏🙏

    • @snoor3320
      @snoor3320 4 роки тому

      @Sambrajyamgifngjftvmv gjgfbhgjuKalvakolli ni

    • @pchintudcn5910
      @pchintudcn5910 4 роки тому +1

      Pooij 💖👁️🖤💌 💟

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla5875 4 роки тому +262

    Song evaru rasaro kani ee ammayi song ki pranaam posindhi

  • @medasshiva1434
    @medasshiva1434 3 роки тому +32

    What a lyrics , what a composition of the song
    Simply I'm in love with her expression in each and every frame, how cute you are chandana in this song.
    Marvellous acting and expression. Simply very natural actress you are, Be happy😍😍😍

  • @rajakalyan6158
    @rajakalyan6158 3 роки тому +8

    One of the legendary song
    Hats up to writer and composer and good singing ang fabouls acting.one of my all-time favourite .

  • @rk_crazy_boy
    @rk_crazy_boy 4 роки тому +545

    Song Heart ki Touch ayena vallu like kottandi .. 💓

  • @gopikattamudi4122
    @gopikattamudi4122 4 роки тому +190

    Pelli cheskuntam ane nammakam untene love cheyyandi lekapothe Dani joliki pokandi it's my request

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 роки тому

      ua-cam.com/video/J2kRVlT9DHM/v-deo.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏

    • @ttejacv5686
      @ttejacv5686 4 роки тому +2

      Ha ha.....love cheyadam kaadu ...ademi pani kaadu...ila cheyali...ala cheyali ani cheppadaniki....love anedi feeling...daniki boundaries undavu....

    • @keerthishivanagaraj1728
      @keerthishivanagaraj1728 4 роки тому

      Yes bro Nvu corrct GA chepav

  • @skrchannel1
    @skrchannel1 2 роки тому +2

    ఒక అబ్బాయి కోసం ఇంత లా ప్రేమించే అమ్మాయి ఈ రోజుల్లో ఎక్కడ ఉండదు సాంగ్ బాగుంది

  • @rakeshkanchetti-17August
    @rakeshkanchetti-17August Рік тому +1

    కన్నీటితో తడిచిన మీ అక్షరాలన్నీ, బాదని పెంచుతున్నాయి.

  • @mahesheppalapalli
    @mahesheppalapalli 5 років тому +200

    ఏడుపు తెప్పించారు
    Song superb 👌👌👌
    Like This Song👍👍

  • @ramuvuppala3922
    @ramuvuppala3922 4 роки тому +553

    ప్రేమలో మోస పోవడం తప్పు కాదు బయ్య ప్రేమను నమ్ముకొని జీవితాన్ని ఆపడం నిజమైన తప్పు

  • @rameshsabavath9580
    @rameshsabavath9580 3 роки тому +2

    అమ్మాయి xpression ...natural గా ఇచ్చింది.సూపర్...sister .keep it up

  • @prasanthkumar6619
    @prasanthkumar6619 Рік тому +2

    నీ యాక్టింగ్ కి సలాం అక్క లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ కనిపిస్తాం అదే ప్రేమ సిన్సియర్ గా లవ్ చేసి ఓడిపోయిన వాళ్ళ గాయం మానదు ఇలాంటి పాటలు విన్న తర్వాత ఇంకా నొప్పి పుడుతుంది,,,,,

  • @varshinitechs22
    @varshinitechs22 5 років тому +1159

    అవకాశం ఇస్తే ఒక్క like kadhu oka కోటి likes కొట్టాలి అని ఉంది

  • @praveenuppula4527
    @praveenuppula4527 4 роки тому +1595

    E voice ki fida ina vallu ఒక్క like❤❤❤👍👍❤ vesukondi friends

  • @chandrika4055
    @chandrika4055 Рік тому +2

    E song naa memories nii gurthu chesthundhi😭😭💔

  • @beautyofwarangal0518
    @beautyofwarangal0518 Рік тому +1

    Really great acting Chandhanna 😍😍😍❤❤❤

  • @rvenkatarao999
    @rvenkatarao999 5 років тому +46

    Ohoo nice heart touching song femail version ❤️❤️🌹🌹

  • @nareshregulamudiraj6868
    @nareshregulamudiraj6868 5 років тому +110

    👌 Sister చాలా బాగా పాడారు acting సూపర్ 👌 👌 💐

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 Рік тому +1

    Devudaa... Gunde pagilipotundi ra chellemma, pranam petti padinav thalli. face lo aa emotional expressions chusthe kanneellu agatlev. 😭😭😭👌👌👌👌👌👌👌

  • @jakkulavenuyadav
    @jakkulavenuyadav 5 років тому +72

    భయ్యా ఎడుపు వొస్తుందీ ఈ సాంగ్ వింటే మా లవర్ గురుతువొస్తుందే 😢😢😢

  • @kendrevinayak5581
    @kendrevinayak5581 3 роки тому +5

    Very nice

  • @priyadurgam4898
    @priyadurgam4898 Рік тому +2

    Manasu petti unte goosebumps vastay . ala untadi song true love lo undi break up lo unavalaki aithe sure ga lyrics touch avutay కల్లలో నీళ్లు తెలీకుండా నే Vachestay

  • @sanand3312
    @sanand3312 4 роки тому +81

    నీ అందమైన పాదంపై అణువంత చోటిస్తావ
    చచ్చే వరకు పుట్టుమచ్చల మిగిలిపోతా
    ప్రియా................

  • @Nannakuthuru866
    @Nannakuthuru866 5 років тому +60

    Wahhhh....
    Wt a lyrics....
    Wt a voice ....
    Speechless words....
    I love those lyrics n voice....
    It's to closed to my heart....
    Emotional attachment to my love...
    Congrats to all these song hard workers...
    God bless you

  • @vyshnavisiddam2082
    @vyshnavisiddam2082 3 роки тому +29

    Video chustu comments chadhive Vallu oka like vesukondi

  • @bujjimusicschool942
    @bujjimusicschool942 3 роки тому +8

    I got tears from my eyes when I am listening this song , I got recognise my memories

  • @nagarjunaattem2814
    @nagarjunaattem2814 4 роки тому +87

    Ammay acting super 👌👌👌👌
    Singer voice also good

  • @lovarboyrajucretivetis2833
    @lovarboyrajucretivetis2833 5 років тому +77

    love you "sistar" chala baga padyaru👏👏all the best 👍👍

  • @shaikmustafa1703
    @shaikmustafa1703 2 роки тому +1

    Superr sister what a extraordinary expressions all the best

  • @sureshmekala3717
    @sureshmekala3717 2 роки тому +2

    రోజు రోజుకు ప్రేమ పెరుగుతుంది ఈ పాట మీద.🌈

  • @meruguvardhangoud2391
    @meruguvardhangoud2391 4 роки тому +183

    చెల్లె నువ్వు నిజం గా గ్రేట్ రా

    • @chittychitty3774
      @chittychitty3774 4 роки тому +1

      Evarina prema dooram i nappudu ilaage edustaaru

    • @meruguvardhangoud2391
      @meruguvardhangoud2391 4 роки тому

      @@chittychitty3774
      Yes your right

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 роки тому +1

      ua-cam.com/video/J2kRVlT9DHM/v-deo.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏

    • @naidumanikanta2148
      @naidumanikanta2148 4 роки тому

      @@chittychitty3774 yes

  • @umamaheshwari7903
    @umamaheshwari7903 5 років тому +56

    Female song keka👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏and super expressions good acting song lyrics superb I feel this song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 5 місяців тому +1

    నా మనసుకు నచ్చిన లవ్ ఫెయిల్యూర్ పాట ఇది.
    2024 లో కూడా చూస్తున్న.
    పాటలో ఒదిగి పోయి ఆమె ఏడుస్తూ అద్భుతం గా నటించింది..
    చూసిన ప్రతీ సారి నన్ను నేను మరచిపోయి ఏడుస్తున్నాను 😢😢

  • @shanthivardhan7912
    @shanthivardhan7912 2 роки тому

    Jaanapadham.......mana sothu abbaa......nijam gaaaa......jaanapadhaallo yelaantivsongs ayina paadochu...raayochuu.....intha natural gaa👌

  • @anjiyuvi7638
    @anjiyuvi7638 5 років тому +1597

    నాకు తెలిసినంత వరకు సాంగ్ వినడానికి వచ్చిన వాళ్ళు almost లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది...Including me😭😭😭😭

  • @narasanimounika8592
    @narasanimounika8592 4 роки тому +66

    Over action lekunda chala neet ga natural ga chesaru chandana garu miku bright future vuntundhi good luck 😘😘👌👌👌🙏

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 роки тому +1

    Superb presentation Sunitha garu super voice burning lyrics good
    Heart touching song .Awesome.All the best maa.

  • @saivarshinim4836
    @saivarshinim4836 2 роки тому +6

    Ammay true ga love cheste abbay mosam chestadu
    Abbay true ga love cheste ammay mosam chestadi
    Iddaru true ga love cheskunte aa devudu mosam chestadu💔💔💔💔

  • @ATbros690
    @ATbros690 4 роки тому +375

    నా ప్రేమను వ్యక్తం చేయడానికి నాకు
    పాటలు రావు ఈపాటలో నా ప్రేమను మీముందు వుంచి నట్టుంది,💕💘💓💔💔

  • @kingnaag...
    @kingnaag... 4 роки тому +96

    సింగర్ వాయిస్ సూపర్....వండర్ఫుల్...

  • @pmadhu8305
    @pmadhu8305 2 роки тому +2

    ఈ పాట చాలా బాగుంది 👍

  • @raghu.0786
    @raghu.0786 3 роки тому +9

    Love❤ is blind, but broken💔 heart sees everything.

  • @kumarisunkara4007
    @kumarisunkara4007 4 роки тому +720

    ఈ సాంగ్ గురించి మాటల్లో చెప్పలేం
    సాంగ్ వింటున్నప్పుడు ఎవరైతే ఏడ్చారు ఒక లైక్ కొట్టండి

  • @ch.ganapathi7280
    @ch.ganapathi7280 4 роки тому +206

    నువ్వు యాక్టంగ్ చేయలేదు జివించవు ,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @tejavathnaveenfromjangaon9090
      @tejavathnaveenfromjangaon9090 4 роки тому +1

      S anna

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 роки тому

      ua-cam.com/video/J2kRVlT9DHM/v-deo.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏

    • @ramakrishnakrishna4713
      @ramakrishnakrishna4713 4 роки тому

      👌👌👌👌👌👌👌👌

  • @deepikahv4878
    @deepikahv4878 3 роки тому +4

    Iam from Karnataka but I love this song nijamga preminche vala BADA elage untundi

  • @shaikimthiyaz3835
    @shaikimthiyaz3835 3 роки тому +1

    Aa ammayi acting super naku ayitey edupu vachesimdi👌👌👌👌👌👌👌👌👌👌👌song inka 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nareshlucky244
    @nareshlucky244 4 роки тому +214

    E pata padina akka ku 💯👍👍💏👪☃✋🙌🙌👍👍 likes