ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే కోటి రూపాయలు ఇస్తా! | Radha Manohar Das Sensational Comments | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #treemediadevotion
    ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే కోటి రూపాయలు ఇస్తా! | Radha Manohar Das Sensational Comments | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #seculardogs #yadadritemple #sriradhamanohardas #sansationalcommentsonvenuSwamy #devotionalsongs #telugudevotionalsongs
    #radhamanohardas #devotionaltree

КОМЕНТАРІ • 373

  • @mohanramu3329
    @mohanramu3329 9 місяців тому +53

    నేను తిరుపతి వెళ్ళినప్పుడు హుండీ లో డబ్బులు వెయ్యకుండా దేవాదాయ శాఖలో ఉద్యోగులు గా మరియు ధర్మకర్తల మండలి లో సభ్యులు గా హిందువుల ను మాత్రమే నియమించాలి అని రాసిన స్లీప్ నేను మా కుటుంబ సభ్యుల తో వేశాం

    • @mbrvarmaneo
      @mbrvarmaneo 8 місяців тому +5

      Super please fallow others also

    • @atheist3492
      @atheist3492 6 місяців тому +3

      Super😂

  • @cmreddy108
    @cmreddy108 9 місяців тому +57

    We need hundreds of Hindu warriors like him. My lord Narasimha swamy protect him always

    • @pathakamudipoorna577
      @pathakamudipoorna577 9 місяців тому +4

      We need hundreds of chindres warriors like him my lord narasimha swamy protect him always chandu wife of roja❤😢😮😅😊🎉

    • @johnratnakarnalli9677
      @johnratnakarnalli9677 7 місяців тому

      ua-cam.com/users/liveYkGWagUn_pc?si=0ZfiWcHyKWAjM3M6

    • @ramvc6040
      @ramvc6040 7 місяців тому +1

      Jagrata padutunnaru sodara ika veella avalu saagavu ... Jai shree ram..

  • @parimalaperi7141
    @parimalaperi7141 8 місяців тому +18

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmivadalamudi7079
    @srilakshmivadalamudi7079 9 місяців тому +19

    Truth sir 🙏🏽👏

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 9 місяців тому +17

    తిరుమల ఏడుకొండల స్వామి వారి ఆలయం లో పాలనాకమిటివాళ్ళతిరునామముపెట్టాలీ, నమో వెంకటేశాఅనాలీఇష్టమ్, లేని వాడు వెళ్లిపోవాలి ఓం నమో వేంకటేశా

  • @vishnupayasam
    @vishnupayasam 8 місяців тому +10

    ఈ దేశం లో ఎవడి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారు. జాగో హిందూ

  • @surojumahesh8786
    @surojumahesh8786 9 місяців тому +55

    హిందుత్వం బతకాలి జై హింద్

    • @JagnadamKonediti_249
      @JagnadamKonediti_249 9 місяців тому

      అంటే హిందుత్వం,సనాతన చచ్చి పోయిందని ఒప్పుకున్నావా 😜

    • @vakapallisrinu4435
      @vakapallisrinu4435 8 місяців тому

      హిందూ అనే పదానికి అర్ధం లేకుండా పోయింది మీ వల్ల

    • @vakapallisrinu4435
      @vakapallisrinu4435 8 місяців тому

      ఇండియా లో మీ లాంటి వాళ్లు ఉందుకూడదు

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 9 місяців тому +19

    మనం ముఖాన బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు పడటం కాబట్టి

  • @kvkrishna57766
    @kvkrishna57766 9 місяців тому +80

    చర్చి ఫాథర్స్ కు, మసీదు ముజాబ్ లకు గవర్నమెంట్ శాలరీ ఇవ్వటాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను పొలిటికల్ లీడర్స్ అందరు వారి ఓట్లు కోసమే ఇటువంటి చెత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు,రాజకీయ నాయకులు ఓట్లకోసం వచ్చినప్పుడు ఈ విషయం గురించి క్వశ్చన్ వేయాలి

    • @mohammadyakubjohnny8230
      @mohammadyakubjohnny8230 8 місяців тому +1

      Y....gorray 😂

    • @kvkrishna57766
      @kvkrishna57766 8 місяців тому +1

      Thanks for all supports

    • @rajachoppara
      @rajachoppara 7 місяців тому +1

      Rama mandiram deniki kataru.. votes kosam kadhaa

    • @durgareddy9878
      @durgareddy9878 7 місяців тому +1

      ​@@rajachoppara bjp ఎన్నికలు టైం లో మేనిఫెస్టో లో చెప్పింది అది చేశారు మరి కాంగ్రెస్ ఎందుకు చేయలేదు కాంగ్రెస్ కట్టించి ఉంటే కాంగ్రెస్ కె వేసేవారు కదా ఓట్లు కాంగ్రెస్ కి హిందువులు అవసరం లేదు క్రిస్టియన్ ముస్లిం ఉంటే చాలా అందుకే రామ మందిరం కి వెతిరేకం గా 24 మంది లాయర్లు ని పెట్టింది

    • @rajachoppara
      @rajachoppara 7 місяців тому

      @@durgareddy9878 Bjp manipesto lo black money venaki testham , prathi okari account lo aa amount vestham Ani cheparu..
      Kani jarigindhi Gujarat loni pandikokulakii adhani , ambanilaki dochi petaru...
      Mari BJP manifesto lo idhi endhuku complete cheyaledhu....
      Adhi yee hindivu adagadu... Karanam vallaki Rama mandhiram kattaru...

  • @hinduunity8016
    @hinduunity8016 9 місяців тому +7

    అక్షర సత్యం.

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 8 місяців тому +3

    Yes....swamiji...Ei vadavalanu tamirikotali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉🙏🇮🇳

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 9 місяців тому +3

    Yes 💯💯💯 nijam thanks 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 6 місяців тому +1

    రాధమనోహర్ దాస్ గారికి వేలకోట్ల నమస్కారములు. దేర్యమే భగవంతుడు. జై శ్రీరామ్!

  • @Prasunakarunakar
    @Prasunakarunakar 8 місяців тому +1

    Hari Krishna pradu ji...🙏🏻🙏🏻🙏🏻

  • @upendrareddi1372
    @upendrareddi1372 9 місяців тому +2

    Super guru garriu 😂 mana Hindus kki .buddie Ravali

  • @satisha1113
    @satisha1113 15 днів тому

    Super guru garu chalabaga chepparu

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 8 місяців тому

    Sri Radha Manohar Dass is really great. Hare Rama Hare Krishna 🙏🙏🙏🙏🙏

  • @adhinarayanareyya8926
    @adhinarayanareyya8926 9 місяців тому +2

    Truth sir good massage

    • @sav3nad
      @sav3nad 9 місяців тому

      Message! Massage kaaduraa!

  • @Prasunakarunakar
    @Prasunakarunakar 8 місяців тому

    Prabuji 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🕉️🕉️🕉️🔥🔥🔥

  • @chandrashekareluri
    @chandrashekareluri 9 місяців тому +3

    Supper speach ❤

  • @gamparajanaidu8803
    @gamparajanaidu8803 8 місяців тому +2

    మనోహర గారు మీరు దేవుని ప్రకటించాలి. నేను మొక్కే వాడిని ఇస్తాను అనాలి 🎉. కానీ కోటి రూపాయలు ఇస్తాను అంటారు 💐 డబ్బు కంన్నా మీరు పూజించే వారు తక్కువ అని అవమానించడం ఎంటి

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 9 місяців тому +2

    హిందువులలో 70% జనాభాకు యివన్నీ యేమీ తెలియవు, చరిత్ర తెలియదు తెలిసిన జ్ఞానులు చెప్పినా వినరు పట్టించుకోరు, పైగా చదువులు కూడా అపద్దపు చరిత్రలు పెట్టారు సరికాదా హిందూ చరిత్రలు హిందూధర్మాలు మూసి పెట్టారు .... హిందువులు మాకెందుకు యివన్నీ దేవుడే చూసుకుంటాడు వాడి కర్మాన వాడే పోతాడు అనే దృడ సంకల్పంతో వున్నవాల్లే .... ఈ లాంటి వాళ్ళను మార్చడము కూడా చాలా కష్టము ... కొందరు సామాన్యహిందువులు కూడా నాస్తికులుగా మారిపోతున్నారు ... దేశము ధర్మము ఏమై పోయినా పరవాలేదు డబ్బుకు మందుకు వుచితాలకు లొంగీ ఏలాంటి వాడికైనా దుష్టుడు దుర్మార్గుడైన ఓటు వేస్తారు గెలిపిస్తారు ... ఇలాంటి వారిని మార్చడం దారి ప్రాజ్ఞులు ఆలోచించాలి ... సశేషం.

  • @ammajiraopakki6787
    @ammajiraopakki6787 8 місяців тому +2

    ప్రతీ ధార్మిక సంస్థ ఉద్యోగి ఆ సాంప్రదాయ నామం నుదుట ధరించాలి. కొంచెమైనా ధర్మ విషయంలో ప్రవేశం ఉండాలి. పాటించని వెధవలకి ఆ ఉద్యోగంలో ఉంచకూడదు. ప్రసాదం తినడు గానీ ఉద్యోగం పేరు తో దోచేయాలి. ఆ డబ్బు హిందువులను తిడుతున్న పాస్టర్లకు జీతాలు. దేవాదాయ కాదు దేవదాయ శాఖ అసలు వద్దు, హిందూ నిష్ణాతులైన వారికి వదిలేయండి.

  • @emandigayathri9207
    @emandigayathri9207 5 місяців тому

    Hare Krishna

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 9 місяців тому +1

    Correctsir

  • @Rajumerugu-xy5rj
    @Rajumerugu-xy5rj 5 місяців тому

    Jai hind

  • @sinjusiri3697
    @sinjusiri3697 8 місяців тому

    Radhaswamy ❤❤❤🙏🙏🙏

  • @srinivasmalyala7962
    @srinivasmalyala7962 9 місяців тому +2

    Sir namskarm real

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 8 місяців тому +4

    భారత దేశం అంటే రాధ మనోహరుడు

  • @srinivasarao8360
    @srinivasarao8360 9 місяців тому +1

    Super 💯

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 6 місяців тому

    కులాలు మతాలు నుండి మనం మానవులం అని ప్రవర్తించే వరకు ఇలాగే చర్చలు, రచ్చలు జరుగుతునే ఉంటాయి.‌

  • @pavanchamarthi797
    @pavanchamarthi797 9 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @apparaomadicharla793
    @apparaomadicharla793 9 місяців тому +2

    Nenu meet avvali sir please appointment please

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 9 місяців тому +7

    హిందూ మేలుకో

  • @JhorsinghMalavath
    @JhorsinghMalavath 7 місяців тому

    Good spike

  • @Varmavlogs766
    @Varmavlogs766 8 місяців тому

    We are ready to debate @Radha Manohar Das ( Dear Tree Media Channel Give me Debate schedule - Time and Date)

  • @vanikaila8178
    @vanikaila8178 9 місяців тому +1

    Kirana kottu list short pettandi guruvu garu

  • @uppaiahmunagala2634
    @uppaiahmunagala2634 9 місяців тому +2

    అయ్యా మీరు చాలా అవసరం

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 9 місяців тому +1

    💐🙏

  • @kondamudirajagopal5135
    @kondamudirajagopal5135 6 місяців тому

    మనిషికి కావలసింది కూడు,గూడు,గుడ్డ. ప్రాథమిక అవసరాలు తీర్చినవారే నిజముగా ధన్యులు. ఏ మతమైనా ఇతరులకు అవసరములో ఆదుకోమనే భావాన్నే చెబుతోంది. ఆ దిశ గానే భారత దేశ జ్ఞానులు,తత్వ వేత్తలు ఇతరులకు బోధ చేశారు. స్వామి వివేకానంద కూడా తన ప్రసంగంలో ప్రపంచ సోదర సోదరీలని సంభోదించారు. విశ్వ శాంతికి తోడ్పడాలని ప్రబోధించారు. అందరూ ఆ దిశగా పాటుపడాలని భారతదేశ పౌరుడిగా కోరుతున్నాను.

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 9 місяців тому

    Vaallunashanamchestekaavu.godisthere

  • @sriraminventions8820
    @sriraminventions8820 9 місяців тому +3

    భక్తులు మంచి సరుకులు వితరణ చేస్తారు.
    కానీ టీటీడి లో గోల్ మాల్ జరుగుతుంది.

  • @udaybhasker4282
    @udaybhasker4282 6 місяців тому

    Swamijee,
    What you said is 💯 % true. You have guts to call a spade a spade. Hindus are still prefer to be timid and meek despite of so much provocation by Muslims using loud masjid's namaj prayers. We, Hindus excuse liberally and generously all the stupidity in the name of Baptisting the illegitimate Hindus. We tolerate our own daughters, girls and ladies rejecting to wear Vibhuthi and Kumkum on forehead when they go out. How much lenience is prevailing nowadays in the society. Why not all the Hindus starting taking OATHS in all TEMPLES on the sacred book of Bhagavath Geetha to remain Hindus by fooling certain strict INSTRUCTIONS by all Hindus. SARVE HINDU JANA SUKINOBHAVANTHU🙏🙏🙏

  • @44124
    @44124 2 місяці тому

    Questions PDF pettandi

  • @GopalaraoChinta
    @GopalaraoChinta 8 місяців тому +3

    రాధా మనోహార్ (యేసుక్రీస్తు) దాస్ గార్ని యెహోవా దేవుడు క్షమించి రక్షించును గాక

  • @poojaapparels9448
    @poojaapparels9448 9 місяців тому +4

    Gurvugaru oil lamps not allowed ante artham, candle lamps pettamani Jesus ki, ade sevaniki pedatharu kadha adi encourage cheyadaniki…..

  • @annamneedivenkatasairamake9009
    @annamneedivenkatasairamake9009 8 місяців тому +1

    అంబేద్కర్ పేరు భారత్ లో ఎక్కడైనా ఏజిల్లా కన్నా పెట్టో చ్చు. కాని, డొక్కా సీతమ్మ గారు పేరు తప్పకుండా కోనసీమ జిల్లా కు పెట్టాలి. కాని అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు🙏

  • @chinnamaddala1123
    @chinnamaddala1123 8 місяців тому

  • @zionlemmutelugumediatejarillum
    @zionlemmutelugumediatejarillum 8 місяців тому +1

    ప్రశ్నలు ఏమిటో చెప్పలేదు

  • @govindareddy7460
    @govindareddy7460 9 місяців тому +1

    Our some Hindus not realising yet

  • @lasyasri2777
    @lasyasri2777 8 місяців тому +7

    నేను మన గురువు గారి ఒక వీడియో చూసాను....ఆయనను కలవడానికి కొంతమంది క్రైస్తవ సభ్యులు ఇంటికి వెళ్ళారు ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి....కానీ మన గురువు గారు ఎంత ధైర్యం గా ప్రశ్నలు అదిగారో అంత dare గా నిలబడకుండా పారిపోయి తలుపులు వేసుకున్నారు....వాళ్ళు ఎంత పిలిచినా బయటకు రాలేదు.....గురువు గారు మన పరువు మీరే తీసేస్తున్నారు....అడగండి.... వాళ్ళు డిబేట్ కి పిలిచినా ధైర్యం గా వెళ్ళండి.....లేకపోతే మనం మాటలు చెప్పే వాళ్ళమే తప్ప చేతల్లో చూపే వాళ్ళం కాదు అని అందరికీ అనిపిస్తుంది ....మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం....

    • @lasyasri2777
      @lasyasri2777 8 місяців тому

      ua-cam.com/video/btieGGNx2Ts/v-deo.htmlsi=4qT6v0ZyyJEUHumf

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 8 місяців тому

      kiranastram, gopi sanatana sena, dharma margam, shiva shakthi channels chudandi clear ga debate ki instructions icharu. Vallu follow ayyi debate prepare kavochu. Vallaku cheppandi meeru.

    • @rajachoppara
      @rajachoppara 7 місяців тому +1

      ​@@aminaabdulla5854paka Kelli adukomaa chinaa...
      Debate ki ready aa kada.. sollu matalu deniki

    • @seshunidumolu2682
      @seshunidumolu2682 7 місяців тому

      matniki kavalsindi andaru okatane samabhavana.matonmadam kadu. idi satyam.lekunte matam devuni meppinchadaniki kani noppichadaniki kaadu gada?

    • @durgareddy9878
      @durgareddy9878 7 місяців тому +1

      ఆయన పెట్టి కండిషన్స్ మీరు చదవలేద హ అలా లోపల తలుపులు వేసుకొని ఉంటే మీరు కానీ మీ కూడా వచ్చిన వారు కానీ వీడియో తీసి ఉంటారు కదా అది పెడితే అయిపోతుంది కదా మరి బయటకు ఎందుకు రాలేదు

  • @Desireofgod33
    @Desireofgod33 8 місяців тому

    Please attach 26 questions. Please

  • @parashuramulu2968
    @parashuramulu2968 9 місяців тому +2

    Hindu jana sukinobhavanthu

  • @kummithamalakondareddy8871
    @kummithamalakondareddy8871 8 місяців тому +1

    ఆ 26 ప్రశ్నలు చెప్పు స్వామి

  • @gudivadavenkatadurgaprasad112
    @gudivadavenkatadurgaprasad112 8 місяців тому

    Election's time lo ramamandhiram kosam pracharam chysthunna modhi garu lockdown time lo am chysaru

  • @madhusudhanaraopotnuru3286
    @madhusudhanaraopotnuru3286 2 місяці тому

    అయ్య... నువ్వు గ్రంధాలు తో పాటు చరిత్ర కూడా చదువు...... బాగుంటది....

  • @JyothiHari-s3x
    @JyothiHari-s3x 8 місяців тому +1

    పూర్తిగా చూడకుండా , అర్తమ్ లోపించి పిచ commants చేయకండి

  • @PendurthiHemanthKumar
    @PendurthiHemanthKumar 8 місяців тому

    అంటరానితనముమనుష్యహింసకులుఎవరుచప్పగలరాఒ క్క ప్రశ్నసమాధానముఉన్నదా

  • @mamidisettiparvathi936
    @mamidisettiparvathi936 8 місяців тому

    Guruvu gari contact number kavali

  • @ANWARKHANAnwar-c4o
    @ANWARKHANAnwar-c4o 9 місяців тому

    Prajalu telivigalavallu.

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 9 місяців тому +1

    Hiduvulunirlaksvamekkuva. Ela?Ela?

  • @charygsjrg1804
    @charygsjrg1804 8 місяців тому

    ఇటువంటి మాటలు విoటా నని (కనీసం )ఈ జన్మల్లో అనుకోలేదు

  • @krishnarajana432
    @krishnarajana432 9 місяців тому +1

    మెయిన్ హిందూస్ లో కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 6 місяців тому

    మీరు ఇలా సత్యం పలకుతూ ఉంటే కొంతమందికి కడుపులో మండుతోంది. మీ మీద దుశ్చర్య జరిగితే రక్షణ ఆ భగవంతుడే చేయాలి. జై శ్రీరామ్!

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 8 місяців тому +1

    Meeradige prathi prashnaku samsanam bible lone undi kani meeru chaduve artham chesukune vidanam veregavundi,,, don't get missuderstanding

  • @gamparajanaidu8803
    @gamparajanaidu8803 8 місяців тому +1

    దేశ మంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అన్నా సందేశం దేశ భక్తిని మాట వ్యర్థ మే అంటారా. దేశ మంటే నధి. దేశ మంటే చెట్టు అంటుంనారు. ❤ దేశ మంటే మనుషులు కాదంటారా

  • @RajusarellaRajusarella
    @RajusarellaRajusarella 8 місяців тому

    పాపని జేవించి భూలోకంలో

  • @ChantiKarneedi
    @ChantiKarneedi 8 місяців тому

    Sir.meku.memu.unnamu.mataladandi

  • @RajusarellaRajusarella
    @RajusarellaRajusarella 8 місяців тому

    పరలోకం వెలింది కుమారుడైన క్రీస్తు.

  • @ylitha8032
    @ylitha8032 8 місяців тому

    Nivu nasanam ayipothe andaru baguntaru Das garu

  • @poojaapparels9448
    @poojaapparels9448 9 місяців тому +3

    Secularism kukkalu kante inka emyna darunam ga thittachhu guruvugaru marem parvaledu, mana india lo vuntu mana meede rights theesukuntunnaru Christian’s, muslims

    • @Kir_an966
      @Kir_an966 9 місяців тому

      Secularism theeseyali India lo

    • @Transposone
      @Transposone 9 місяців тому

      రాధా మోనోహర్‌కి ఇంగితజ్ఞానం కూడా లేదు! ఆడవాళ్ళ ముందు ఎప్పుడూ నీచమైన మాటలు మాట్లాడుతుంటాడు సాధువు! ఆయన ఒక్క ఆధ్యాత్మిక పదం కూడా మాట్లాడటం వినలేదు. అతను బీజేపీకి పెయిడ్ డాగ్!

  • @perumallaah4240
    @perumallaah4240 8 місяців тому

    ఈ దేశాన్ని మొదట ఎవరు పరిపాలించింది ఆ తరువాత ఎవరు ఆ తరువాత ఇలా చూస్తే మన దేశ చరిత్ర తెలుస్థది అంతే కానీ

  • @mallisettypushpalatha9210
    @mallisettypushpalatha9210 9 місяців тому

    Namaskaram guruvu gaaru huj Yatra ki money pettevaadu okkadina kaasi Yatra ki okka hinduvuki aina help cheyyadu ide Mana karma guruvu gaaru. Raajakiyanayakula vote bank pokudadu kada

  • @findsometngnew737
    @findsometngnew737 4 місяці тому

    ప్రవీణ్ పగడాలకి కాల్ చేయండి ... మీరు ఆరెంజ్ చేస్కున్న వాళ్ళకి కాదు అప్పుడు కరక్టు జవాబులు వస్తాయి

  • @rangaroychowdarykoduru9233
    @rangaroychowdarykoduru9233 9 місяців тому

    Asala endowment department Loki only temples yenduku ravali, why not churches & majids...

  • @canadavloger-rajarevutelug5381
    @canadavloger-rajarevutelug5381 6 місяців тому

    Areo question Ekkada?? Okti ara tappa

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 7 місяців тому

    ఏ సమయములో ఏ పని చేయాలో ఆ పని ఆ సమయములో చేస్తే సమంజసము .ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు మీరు 50 హిందూ ఛానల్స్ వాళ్ళను సమన్వయము చేసి ఆంధ్రా అసెంబ్లీ లో ఎన్నికలలో ప్రతి ఛానల్ కి ఇద్దరు చొప్పున పోటీ చేసి మిగిలిన రాజా కీయ పార్టీలలాగా రక రకాల హామీలు ఇచ్చి కనీసము 100 స్థానాలలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటము . అందుకనే ఈ రెండు నెలలు ఈ విషయము పై కృషి చేయాలి . ఎన్నికలై పోయినాకా అప్పటి పరిస్థితి గురించి ఆలోచించాలి . అంతేకాని ఈ క్లిష్ట సమయములో ఈ వీడియోలకు అంత తొందర లేదేమో . కొందరికి బీజేపీ పార్టీ మీద ఎంతో నమ్మకము . కానీ కర్ణాటక , తెలంగాణా ఎన్నికలలో బీజేపీ ఓడిపోవటం చూసారు కదా . ఇప్పుడు ఆంధ్రా ఎన్నికలలో బీజేపీ గెలుపు మీద భ్రమలు పెట్టుకోకండి . ఈ రాజ కీయ పార్టీలు ఎవరు మీకు ఏమి చేయరు . కనుక మీరే నడుము కట్టుకోవాలి . ఇది మా వినతి . మీరు ఈ ప్రయత్నములో ఉంటే మిమ్మల్ని మా తెలివి తేటలతో పైసా ఖర్చు లేకుండా మేమె ప్రచారము చేసి గెలిపించుకుంటాం. ఈ విషయము పై ఎన్నికలలో పోటీ చేయటానికి ప్రతి ఒక్కరు ఈ ఛానళ్ల వారిని , లాయర్లని ఒప్పిస్తే చాలా తేలికగా 120 స్థానాలలో పైసా ఖర్చు లేకుండా మన తెలుగు వాళ్ళము ప్రచారము చేసి గెలిపించుకుంటాం. భారత్ మాతా కి జై.

  • @kumaar-999
    @kumaar-999 8 місяців тому

    నేను అన్నిమతలవారికి చెప్తున్నాను,ముందు దేవుడు కి పేరు లేదని , అందరి దేవుడు ఒక్కటే.ఆ దేవుడికి లేని బేధాభిప్రాయాలు మీకెందుకు.ఆస్తుల కోసం కొట్టుకున్నట్టు దేవుడు కోసం కొట్టు కుంటారు.దేవుడిని చెప్పాడా నేను పలానా వారికే చెందుత అని.తెలుసుకొండి.

  • @GopalaraoChinta
    @GopalaraoChinta 8 місяців тому

    అడవిగాడిద నరుడై పుట్టిన ఎంత మేలు

  • @rajaraaz9239
    @rajaraaz9239 9 місяців тому

    Mundu mana vaalla lo marpu ravali... Sagam mandi vedhavalu mana dagare unnaru. Prati okkaru ekkadi vaaru akkade atuvanti vaalanu pratighatinchandi. Okaru matladetapudu veroka hinduvu variki support cheyali... Ala ayina konta manam mana hindutwanni kapadukogalam. Annitiki normuskoni undakandi...hinduvulara..plz...🙏🙏

  • @Rajumerugu-xy5rj
    @Rajumerugu-xy5rj 5 місяців тому

    Ap in big gorru cm

  • @venkaiahpulibandala3768
    @venkaiahpulibandala3768 8 місяців тому

    Annagaaru,God,is,No,Temple,mana,lo,umtaadu,Bible,lo, Riperences,korimthiyulaku,vraachina,modhati, pathrika, chapter,3, varusu,16 to,17,and,same, pathrika, chapter,6, varusu,19 to,20, yesukreesthu,vaari, Hecharika,God,is, spirit,amte,yehaanu, suvaartha, chapter,4,varusu,20,to,24,and,Apposthalula,kaaryamulu,chapter,17,varusu,24,please,Read, the, Bible,

  • @renukuntlaanil6418
    @renukuntlaanil6418 8 місяців тому

    మీ లాంటి వారు కావాలి

  • @eleeshakumar2510
    @eleeshakumar2510 8 місяців тому

    Radamanohar garu answers unnai chudu ,,, nivvu cheppevani subject Leni questions,,,,,yedutonimeeda padiyedvatame thappa nivvu chesina manchipanulu cheppu saru,,, manchi cheppugani thappuga pracharam cheyyatam deniki sir,,,

  • @rajkumarguguloth3009
    @rajkumarguguloth3009 8 місяців тому

    Desham lo jarige arachakaalu aparaaa babu

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 9 місяців тому

    Meeru cheppevi anni pachi nijalu. Kani mana dikkumalina Hinduvulu Mararu.Especially politicians vote bank rajakeeyalu chestunnaru.

  • @mercy79413
    @mercy79413 8 місяців тому

    A matham enduku Sir devudu imp

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 8 місяців тому

    Only blif

  • @JosepKadari
    @JosepKadari 8 місяців тому

    First Christians gurinchi ma devudu gopoodu idhi nijam endhukante nanu brathikinchindu kabati jare jagratha cherithra thelisukoni raa appudu nijamaina devudu evvaro thelusukuntavu illa annolu emayipoyaro nuvvu thelusukuntavu arfhamayindha jara jagratha

  • @vinaykumartalari3138
    @vinaykumartalari3138 9 місяців тому

    How many 0000 you no. For one cr

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 8 місяців тому

    a bramanudu kuda vere vallu chasthe rarru

  • @mercy79413
    @mercy79413 8 місяців тому

    Haaaaa Haaa emi Ledu nilo iam Indian Hindu desa vasini ekkada darmam undi nilaanti dourbagyulu unnaru nikanna Mundu ghananulu chala Unna niku evvadu samadanam cheppadu ....ramudu krishunudu yuddalu cheyale Raksha pathalu leva ayudalu vadaleda em matladutaru Sir Bharath ni enduku Me lanti vari valle ela Bad swamy

  • @gudivadavenkatadurgaprasad112
    @gudivadavenkatadurgaprasad112 8 місяців тому

    Bakthula kosam bagavan bagavthudi kosam antay 😂

  • @venkataramasastry302
    @venkataramasastry302 8 місяців тому

    HINNDUVULU AYYUNDI MANA. DESANNI NASANAM CHEYLEDA? You are cent percent wrong Mr.Radhsa Manohar.Das garu.

  • @nrbabu7335
    @nrbabu7335 8 місяців тому

    First of all, you confirm how you had one crore rupees? Is it black money or income tax returns kattina white money naa??

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 8 місяців тому +1

    ఆలవాలము ఇది ఏమి తెలుగు భాష నాయనా పండిత రాధ మనోహరుడు

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 8 місяців тому

      అయ్యా ఇక్కడ భాషా సంఘం చర్చలు జరగట్లేదు ఇదే మూర్ఖత్వం అంటే ఆయన ఏం చెప్పడానికి వచ్చాడు నువ్వేం మాట్లాడుతున్నావ్ ఆయన తెలుగు చాలా బాగా వచ్చు అని చెప్పాలనుకుంది చమత్కారమే ఇంగ్లీష్ పదాలు కొన్ని రకరకాల పదాలు వాడి చెపుతున్నాడు తిన్నాక నీలో రగలాల్సింది హిందూ మతాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని అంతేగాని నీ తెలుగు భాష అట్లుంది ఎట్లుంది ఇవన్నీ చర్చ చేయమని నేను అడగట్లేదు ఇక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం జరుగుతుంది కామన్ సెన్స్ అంటారు కదా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎట్లాంటి మీరు కామెంట్లు చేస్తారు భాష గురించి మాట్లాడుతూ భాష బాగా లేకపోతే మీరు చెప్పాలా

    • @bharathkumar3110
      @bharathkumar3110 8 місяців тому

      ఆలవాలం అంటే "have abundant number of things which support some things" అని అర్ధం. నీకు తెలుగు రాకపోతే అది దాసు గారి తప్పు కాదు.

  • @sathyamevajayatheTV
    @sathyamevajayatheTV 8 місяців тому

    ua-cam.com/video/A6CWjN46V8A/v-deo.html

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 9 місяців тому

    Chalamandihindusedocheppithaappukuntunnaru.geethalokrishnuduemicheppadu?thappujarugutuntechustuurukunevaalu.neekuchetanitetappunuaapulekunteurukonenuchustanuannadu.antekanichetakanipadalatocheppaku

  • @RajusarellaRajusarella
    @RajusarellaRajusarella 8 місяців тому

    క్రీస్తు పాప విమొచకుడు

  • @UpendherUpended
    @UpendherUpended 8 місяців тому

    Nuvvu chif ministar ayyie state motham marcharadhu Rama rajyamga niku Panipat ledha christiyansu ni mahamdhiyulanu thittudena ni Pani