గుడిసెట్టి వెధవ🔥: Combat of Words Between YS Jagan & Radha Manohar Das On Tirumala Declaration |

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • గుడిసెట్టి వెధవ🔥: Combat of Words Between #ysjagan & #radhamanohardas On #TirumalaDeclaration |

КОМЕНТАРІ • 996

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 23 години тому +118

    ఎంత బాగా నటిస్తున్నావు రా నాయనా హిందువులని మోసం చేయడానికి ఒక్క సైన్ చేసి వెళ్లి దర్శనం చేసుకోవద్దని మీతో ఎవరు చెప్పారు దేవుడిని ఏమని బంధాన్ని గౌరవించే కానీ హిందువులు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా నటిస్తారు మీ తండ్రిగారు చక్కగా విశ్వాసంలోకి మార్చండి బాగా కృషి చేయండి అంటూ అనిల్ ని ప్రోత్సహించిన ఆడియో చక్కగా వింటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హిందువులని కన్వర్టర్ క్రిస్టియన్ గా చేయాలని ఎంత కృషి చేస్తారో స్పష్టంగా తెలుస్తుంది మనుషుల ముందు నటించగలరు కానీ దైవం ముందు నటించ లేరు ప్రఖ్యాత దేవాలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి అందరూ వాటిని గౌరవించి పాటించినప్పుడే సనాతన ధర్మం నిలబడుతుంది😌👍🙏

    • @sampaththanduri61
      @sampaththanduri61 20 годин тому

      సనాతన దర్మం అంటే ఒక్క ముక్కలో అర్ధం చెప్పు? అసలు నువ్ ఎన్ని సార్లు భగవత్ గీత సదివావు అది చెప్పు? వెర్రి పకోడీ మాటలు.. ఆపేయి

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 10 годин тому

      చంద్రబాబు నాయుడు గారు వైఖాన మండపం పడేసినప్పుడు ఏం చేశారుక్షుద్ర పూజలు చేసినప్పుడు ఏం చేశారు అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది మతోన్మాదుల్లాగా మారమాకండి దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాడు జాగ్రత్తగా వహించండి

    • @sudhakart8949
      @sudhakart8949 9 годин тому

      @@Darhmasandehalu ఇతను హిందూ వ్యతిరేకి, డిక్లరేషన్ ఇవ్వాలిసిందే

    • @raviphanindra9454
      @raviphanindra9454 9 годин тому +1

      Eee vishyam Reddy Hindhus ki nachatledu yento mari. Christian matham lo Reddys yekada unnaro naakem ardham kavatledhu. Intlo Religion Christian anta bayata Kulam Reddy anta

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 21 годину тому +255

    నీ మతం, నీ బాబు మతం ఏమిటో అందరికీ తెలుసు, డిక్లరేషన్ ఇచ్చేందుకు నీకేమిటి ఇబ్బంది.నీవే చెబుతున్నావు కదా నువ్వు క్రిస్టియన్ అని.

  • @bujjimanager
    @bujjimanager День тому +251

    ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సార్లు పట్టువస్త్రాలు ఇచ్చేడు అంటాడు. సతీసమేతంగా వెళ్లి ఇవ్వాలి. ఇచ్చేరా, లేదు కదా

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 14 годин тому +8

      CEMENT అత్త
      మేరీ మాత బిడ్డ. ఎంత చెబితే అంత.

    • @sudheergangu2940
      @sudheergangu2940 13 годин тому

      Cement attha 😊😅😅😅😅​@@bharaniravuri1316

    • @jagannadharao2439
      @jagannadharao2439 13 годин тому +11

      నిన్ను ఎవరు వెళ్ళ మని అడిగారు. నీవు వెళ్ళినా వెళ్ళక పోయినా ఒక్కటే. ప్రయోజనం లేదు.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 12 годин тому +1

      @@jagannadharao2439
      వాడు
      సీమ కడప పులివెందుల దేవుని బిడ్డ.

    • @santosh_jsr
      @santosh_jsr 12 годин тому

      Correct 💯 chepinaru anna jai Shree Ram Jai bajarang ​@@jagannadharao2439

  • @ssk4889
    @ssk4889 21 годину тому +254

    నెక్స్ట్ ఎన్నికల ఎఫడవిట్ లో మానవత్వం మతం అని వ్రాయాలి. వున్నా మతాలు చాలక కొత్తమతం కనిపెట్టావు.

    • @kadirisatish5280
      @kadirisatish5280 16 годин тому +21

      వ్రాసిన వ్రాస్తాడు మైండ్ దొబ్బింది వీడికి

    • @jaganmohan2222
      @jaganmohan2222 15 годин тому +7

      VEEDU INKA RAJAKEEYALAKU BYE CHEPPADAM BEST ....
      NEXT ELECTION LO 11 KUDA RAVU 😷🤢🤢

    • @maheshkumar5835
      @maheshkumar5835 10 годин тому +6

      నాది క్రిస్టియానిటి అనే చెప్పుకూనే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నవాన్న మాట 😅

    • @vlgsarma5901
      @vlgsarma5901 10 годин тому +1

      ఒరేయ్ నీతి మాలిన రాజకీయాలుచేయకు.ము౦దు ఆసుపత్రికిబోరా. తీసుకెల్ల౦డ్రా మె౦టలెక్కి౦ది

    • @SivaMani-kn6ty
      @SivaMani-kn6ty 10 годин тому

      😂anti mammy magi gorre antunnada magi gadu kajha gadu jalaga raja😅

  • @dsreekrishna
    @dsreekrishna 20 годин тому +46

    Waqf board సవరణలకు వ్యతిరేఖంగా వైసిపి వాళ్లు నిన్న లెటర్ ఇచ్చారు. ఈ రోజు సాక్షి చూడండి. వైసిపి లో ఉన్న , సపోర్ట్ చేస్తున్న హిందువులు ఒక్కసారి ఆలోచించండి.

  • @sudhakart8949
    @sudhakart8949 23 години тому +152

    మాకు తెలియదు, ఒకసారి నీ మతము ఏదో చెప్పు నాయనా ఒక సారి వింటాము.

    • @ajaybabu4545
      @ajaybabu4545 18 годин тому

      విడి మతం గుర్తు గొడ్డలి.

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 10 годин тому

      బీబీ నాంచారమ్మది ఏ మతమో ముందర తెలుసుకోండి వెంకటస్వామి భార్య కదా అమ్మ కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరచండి

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 10 годин тому

      అరె పంది అరే పంది రాదా మనోహర్ దాస్బీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ వారిద్దరూ భార్యలేబీబీ నాంచారమ్మ గారిది ఏ మతం రా వెంకటేష్ స్వామి కలిగేదేమో కదా మరి అలివేలు మంగతాయారు బీబీ నాంచారమ్మ ఇద్దరు భార్యలు కదా ఆ విషయాన్ని జనాన్ని తెలియపరచిన పనికిమాలిన వెధవ

    • @jayanthis300
      @jayanthis300 8 годин тому

      @@rambaburambabu6486ఆమె ఒక నవాబు కుమార్తె. తండ్రి హిందూ దేవాలయాలు కొల్లగొట్టిన సంపద,నగలు,వజ్రం, వైడూర్యాలతో బాటు శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగారు విగ్రహం కూడా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయి స్వామి వారి అందానికి ముగ్ధురాలై ఆ విగ్రహాన్ని విడువకుండా తనతో పాటు ఉంచుకుని మురిసి పోతూ ఉంటుంది. అంతే కానీ భార్య కాదు. ఈమె పెయింటింగ్ పూరీ జగన్నాథ్ ఆలయం లో ఉంటుంది. ఇక భార్య అంటే మానుష సంభంధాలు దేవతలకు ఉండదు. వారి సంఖ్య పెరగదు తగ్గదు. సనాతన ధర్మం అంటే ఒక పుస్తకం పై ఆధారపడి ఉండేది కాదు. ఒక వ్యక్తి పై ఆధారపడి ఉండేది కాదు. భూమి బల్లపరుపుగా ఉంది అని తిక్క రాతలు ఉండవు వేదాల్లో. 5000సం,, పూర్వం చెక్కిన శిల్పం భూమి గుండ్రంగా ఆది వరాహస్వామి వారు దంతాలపై నిలబెట్టినట్లుగా ఈనాడు సాక్షి గా ఉంది. గ్రహాలు 9 అని కనిపెట్టక ముందే నవగ్రహ ఆరాధన సనాతన ధర్మం లో ఉంది. ఇలాంటి ఆధారాలు ఎన్ని కావాలి మీకు? జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏

  • @varrunkumaar
    @varrunkumaar 19 годин тому +100

    తిరుమల లడ్డూ ఇంటికి వచ్చింది అంటే సాక్ష్యత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. అటువంటి లడ్డుని కల్తీ చేసిన వాళ్ళు సర్వనాశనం అవుతారు.

    • @appalacharyulunellipudi5857
      @appalacharyulunellipudi5857 16 годин тому +12

      కోట్లాది భక్తుల మనోభావాలను నమ్మకాన్ని నేలరసిన పాపానికి శిక్ష పడాలి. మరొకరు వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్లకుండా హిందూ మత విశ్వాసాలను కించపరచకుండ బహిరంగంగా ఉరితీయాలి.

    • @NagendraKumar-bl9of
      @NagendraKumar-bl9of 13 годин тому

      ಪವನ್ ಗಾರು ಚೆಪಿಸಿಟ್ಟು ಮನ ಸನತಾನ ಹಿಂದು Board ಕವಾಲಿ

    • @jyothikowdiki785
      @jyothikowdiki785 7 годин тому

      Aite chandrababu naayude avtadu enduku ante laddu kalthi avvaka poina sare apaddalu cheppi bakthula manobavalatho adukovadame kaakunda laddu ki unna
      pramukyatha ni antha chedagottadu rajakeeya labdi kosam devudi prasadanni kuda vadukonna vyakthi CBN veedu matrame charitra lo AP lo duryodhanudi kante heenam

    • @varrunkumaar
      @varrunkumaar 7 годин тому +2

      @@jyothikowdiki785 నేరం చెయ్యడం తప్పు కాదు, నేరస్తుడిని పట్టుకోవడం తప్పు అన్నట్టుంది మీరు చెప్పింది. ఐనా నేను ఎవరిపేరు చెప్పలేదు. మీరు బుజాలు తడుముకుంటున్నారు.

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 18 годин тому +37

    రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనవత్యం అనే మతం ఉన్నదా

    • @jyothikowdiki785
      @jyothikowdiki785 7 годин тому

      Rajyangam motham unnade manavathwam kosam ila lilalu mathalu ani manushulaki mudra lu vesi chetha politics chesukomani kaadu..... dirty fellows durty swamulu nenu kuda hinduvu ne ashram lo membership kuda undi naku koncham aina hindus antha talakai petti alochinchali ilanti loffar swamulu panga namalu pettukoni vachi chetha matalu matlaadite anni nijam aipovu

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 День тому +91

    ఇక అబద్ధాలు ఆడడం మానేయండి. బహుశ అన్ని సార్లు అన్యమతస్తులు వెళ్లితే బహుశ రెక్కి నిర్వహించడానికేమో

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 21 годину тому +3

      కరెక్ట్

    • @babymogallapu3250
      @babymogallapu3250 19 годин тому +2

      Em kottayyalo chudataniki velleva... Annisarlu... Enduku vellav

    • @srinulaxmichennu4803
      @srinulaxmichennu4803 12 годин тому

      Nuvvu chesindi luchha pani anna maa nammakanni maa devunni apavitram chesavu

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 20 годин тому +20

    గుడిసె టి జగన్ ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నియమాలు పాటిస్తే, అతనికి మానవత్వం ఉంది, సంస్కారం ఉంది అని అర్థం చేసుకుంటారు.

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 22 години тому +96

    అబద్దాలకోరు ఏమతం అయితే ఏమిటి?

  • @rangavajulanarasimhamurthy514
    @rangavajulanarasimhamurthy514 19 годин тому +41

    ఆ రోజు court కు attend కావాలి కాని court కు attend కాకూడదని తిరుమల కు వెళ్ళాలి అని ప్రోగ్రాము పెట్టి court case వాయిదా వేసాడు. ఇది అసలు విషయం.

  • @sekhar560
    @sekhar560 21 годину тому +44

    జగన్ అన్న యేసుక్రీస్తు బిడ్డ

  • @bodhanapumadhusudhanrao2704
    @bodhanapumadhusudhanrao2704 22 години тому +53

    నీ కులం ఏంటో, మతం ఏంటో ప్రజలకు సందిగ్ధం గా ఉన్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఒక లీడర్ కు ఉన్న లక్షణం. నీవే చెబుతున్నావు, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తాను అన్నావు. మరి గౌరవించి చూపించు.

    • @Srinu-wr3qo
      @Srinu-wr3qo 15 годин тому +1

      అది మాత్రం చెప్పలేదు

  • @srikanthsara3328
    @srikanthsara3328 19 годин тому +43

    అరె జగ్గు ఉల్లిగా... పెద్ద jokes వెయ్యకు

  • @suryaprasad9248
    @suryaprasad9248 21 годину тому +43

    నువ్వు చెప్పేంత వరకు నీ మతం మాకు తెలియదుగా అన్న

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 День тому +232

    రాజశేఖర్ రెడ్డి అలా పోయాడు,వీడు ఇలా పోతాడు

    • @tadigadapababu6476
      @tadigadapababu6476 21 годину тому +2

      NV emaipotavo chusko

    • @reddyvb7045
      @reddyvb7045 21 годину тому +2

      😂

    • @sampaththanduri61
      @sampaththanduri61 20 годин тому +7

      నువ్ సచ్చిపోతే నీ పెళ్ళాం అయినా ఏడుస్తుందో లేదో తెలీదు. ఆయన చనిపోతే రెండు తెలుగు రాష్టాలు ఇంట్లో మనిషి పోయినంత బాధ పడ్డారు అది ఆయన స్థాయి.. ఇక ఇంతకంటే ఎం అనలేము నిన్ను.

    • @napoleanbonaparte9225
      @napoleanbonaparte9225 20 годин тому

      @@sampaththanduri61 paytm kukka

    • @napoleanbonaparte9225
      @napoleanbonaparte9225 20 годин тому

      @@tadigadapababu6476 nuvvu kukka va ycp paytm

  • @snmreddy6008
    @snmreddy6008 17 годин тому +33

    నువ్వు రాజకీయాల్లోకి వచ్చాకే ఓట్ల కోసం కొండనెక్కవు 😂😂 భక్తి తో కాదు

  • @SomaiahAllapu
    @SomaiahAllapu 20 годин тому +97

    ఈ దరిద్రుడు పోవడం తో ఏపీ కి pattina🙏పీడా వీరగడం జరుగుద్ది..

    • @anj520
      @anj520 13 годин тому

      EVM tampering chesi gelichina Piyyathine కమ్మలు

    • @subbaiahsubbaiah6214
      @subbaiahsubbaiah6214 10 годин тому

      మంచిజారగాలి, రాష్ట్రానికి.

  • @apparaojeereddiq3468
    @apparaojeereddiq3468 21 годину тому +11

    ఎవడి కోసం సేసావు నీకోసం ప్రజలమీద ప్రేముండి కాదు
    వెళ్ళావు సరే మేడం గారు ఎక్కడ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు

  • @gannelakshminarayana9804
    @gannelakshminarayana9804 21 годину тому +44

    జగన్ గారు అందరి మతం మానవత్వమే ,

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 17 годин тому +22

    గత అయిదేళ్లలో ఎంతో మంది భక్తులు ఈ కల్తీ ల గురించి, తిరుమల లో జరుగుతున్న అరాచకాల గురించి తలుచుకుని ఆవేదనపడి, దిగమింగుకున్నారే గాని, బయటికి చెప్పి వున్నా, కంప్లైంట్ చేసి వున్నా, వారి మీద హత్యాయత్నం కేసులు ఫైల్ అయి ఉండేవి. అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని అత్యంత ప్రయాస తో పడగొట్టి, నూతన ప్రభుత్వ హయాంలోనైనా ప్రజలు స్వేచ్ఛగా లడ్డూ కల్తీ గురించి మాట్లాడుకునే హక్కు లేదా.

  • @Pulaparthiveranna
    @Pulaparthiveranna 19 годин тому +22

    మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి బట్టలు కాదండి పట్టు వస్త్రాలు దేవునికి ఇచ్చే పట్టు వస్త్రములకు బట్టలకు చాలా తేడా ఉంటదండి

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 15 годин тому +27

    సింగర్ యేసు దాసు క్రిష్టియన్ ఐన తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే డిక్లరేషన్ పై సంతకం చేసి వెళతారు . మరి ఈ యనకేంటి ఇబ్బంది పైగా ఈయన చర్చు పాస్టర్ కాదు, రాజకీయ నాయకులు దేశంలో ఉన్న అన్ని మత విశ్వాసాలను గౌరవించాలి. అని తెలియకపోవడం మానశిక అంగవైకల్యానికి నిదర్శనం .

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 14 годин тому +2

      బలుపు.
      ఫ్యాక్షన్ బిడ్డ, కదా.

    • @SathishKumar-91
      @SathishKumar-91 9 годин тому

      420 A1 ⭐⭐

    • @giribabusaggurthi862
      @giribabusaggurthi862 9 годин тому

      Rastrapati Abdul Kalam garu kuda sign chesi vellaru kani ee psycho gadu matram pettadu

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 18 годин тому +6

    ఎవడైనా ఒక మతం వాడికి పుడతాడు. మూడు మతాల వాడికి పుట్టిన ఒకే ఒకణ్ణి చూస్తున్నాం. సెక్యూలర్ మత పిచ్చి పుట్టి ఏమి మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఇలాంటి సంకర మత పుట్టుక గాళ్ళు దేశంలో చాలా మందే వున్నారు. జాగో హిందూ జాగో 🙏

  • @venkateswararaoallada3788
    @venkateswararaoallada3788 17 годин тому +9

    దయచేసి ప్రశాంతం గా వున్న మన రాష్ట్రాన్ని మతాల పేరుతో ప్రజలను రెచ్చ కొట్టవద్దు

    • @Reddyxge
      @Reddyxge 15 годин тому

      Arey secular vedavallaara 😂😂

  • @prasadyagna2615
    @prasadyagna2615 21 годину тому +31

    అలాగైతే 11 డిక్లరేషన్స్ గోవిందా గోవిందా

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 21 годину тому +13

    అందరి తెలుసు నీకులం నీ గుణం నీ కుట్రలు అందుకే క్రిస్టియన్ నాస్తికుడు లాంటి వారిని ఛైర్మెన్ గా చేశాను.తెలుసు అప్పుడు 2 రాస్తలవాళ్ళకే ఇప్పుడు యావత్ దేశానికి తెలుసు నీ వెట్లాంటి వాడివో నీ మతమేందో నీ కుట్రలు ఎందో మెల్లగా అన్ని భయట పడుతున్నాయి.సిట్ రిజల్ట్ వచ్చాక నీ బెయిల్ జీవితం నుండి జైలు జీవితం త్వరలో వస్తుంది.

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 21 годину тому +7

    Neeku Meturity takkuva , criminal conspiracy ekkuva,is it people's problem?

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 18 годин тому +8

    వాళ్ళతండ్రి అడుగుజాడ లలో జగన్ అన్నా పోయేకాలం

  • @bpradeep4841
    @bpradeep4841 14 годин тому +11

    ❤❤❤ముస్కో నోరు :- గొడ్డు మాంసము తింటివి, బాప్తీస్మం తీసుకొంటివి, పవిత్రమైన హిందూ అమ్మీయి లను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొంటివి. ఎవరిని ఫూల్ చెయ్యాలను కొంటున్నావు ??? సనాతనధర్మము ను అపవిత్రము చెయ్యాలను కొంటున్నావా??

  • @govindammaalluru5979
    @govindammaalluru5979 18 годин тому +6

    రాసుకోండి అంటా😂,,,,, డిక్లరేషన్ నీకు నువ్వుగా ఇవ్వాలి జగనన్న

  • @padiranagabramhachari3548
    @padiranagabramhachari3548 18 годин тому +13

    ఓరి నాయనో ఏం మాట్లాడిండు జుగున్ అన్న బాగా మాట్లాడరు ఆయన మతం మానవ మతం అంట జబర్దస్త్ కామెడీ చేశాడు నచ్చింది నాకు బాగా నచ్చింది

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 20 годин тому +4

    సార్ గతంలో చంద్రబాబునాయుడు గారు మీరు మంచి వాళ్ళని వదిలేశారు సార్ గత ఐదేళ్ల మీ పరిపాలన చూశాక ప్రజలకు గాని నాయకులకు గాని మీ పనులు నచ్చట్లేదు అందువల్లే ఇప్పుడు తిరుపతి మీరు ఎలా లేకపోయారు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించ లేదు

  • @srinivasgoud2726
    @srinivasgoud2726 19 годин тому +9

    Radhamanohardas🙏🙏🙏🙏🙏

  • @NagaLakshmiBaduganti
    @NagaLakshmiBaduganti 14 годин тому +11

    వెంకన్న తిరుపతి వెంకన్న సొమ్ము సొమ్ము కావాలి జగన్ సంతకం చేయడు డెకరేషన్ మీద జగన్

  • @varada1072
    @varada1072 19 годин тому +11

    పాపం chrestien iundi రెడ్డి ఓటు బ్యాంక్ కోసం, నీ నాటకాలు చూస్తుంటే ముచ్చట వస్తోంది 😂

  • @babymogallapu3250
    @babymogallapu3250 19 годин тому +11

    సంపద ఎలా కొట్టేయ్యాలో చూసుకోటానికి వెళ్ళావా అన్ని సార్లు డిక్లరేషన్ ఇవ్వకుండా

  • @venugopaltadimeti767
    @venugopaltadimeti767 15 годин тому +3

    జగన్ మోహన్ రెడ్డికి చరిత్ర తెలియదు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి , సుప్రీం కోర్టు జస్టిస్, ఇతర మతస్తులు అయితే డిక్లరేషన్ ఇచ్చి వస్తారు. ఎందుకు ఈయనకి అభ్యంతరం. హిందువులు పవిత్రంగా భావించే మన తిరుపతి నీ అపవిత్రం చేస్తా నా ఇష్టం ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి వున్నప్పుడు నువ్వు పెట్టిన కుక్కలు అక్కడ వుండటం వలన నీకు అభ్యంతరం చెప్పలేదు, కానీ హిందూ సంప్రదాయం తెలుసుకుని పాటించాలి కదా

  • @venkatramana8104
    @venkatramana8104 20 годин тому +6

    మా మతం ధైర్యంగా చెప్పుతున్నాము నీవు చెప్పు

  • @myfarm3309
    @myfarm3309 17 годин тому +3

    సింధూ సాంప్రదాయం కాదురా నాయన హిందూ సాంప్రదాయం
    నీ పాలనలో వందల గుడులు ధ్వంసం చేశావు నువు హిందూధర్మం గురించి మాట్లాడతావు మా కర్మ 😢

  • @isaakyo
    @isaakyo 16 годин тому +4

    సరే, నీ మతం మానవత్వం. మరి మానవత్వం అంటే తిరపతి లడ్డుని కలుషితం చేయటమా?

  • @nareshd6823
    @nareshd6823 День тому +6

    Enduku jagan Anna ee comedy ?

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 18 годин тому +8

    ముందు ఇతనికి తెలుగు.సరిగ్గా మాట్లాడటం నేర్పించండి. ఖాలి నడకను, షూశారు వంటి ముద్దమాటలు మాన్పించండి

  • @HarishSiddi-i7x
    @HarishSiddi-i7x 13 годин тому +4

    😂 నువు యరేకల రెడ్డి , క్రిస్టియన్ అని తెలుసు 😂

  • @Vinay-xd7du
    @Vinay-xd7du 18 годин тому +9

    పోతే నువ్ ఇచ్చిన కర్రలా తోనే కొట్టి సంపుతారు అందుకే నోటీసు లు ఇచ్చారూ

  • @Pulaparthiveranna
    @Pulaparthiveranna 19 годин тому +7

    నీవు ఓట్ల గురించి తిరుమలకు వెళ్లామని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది నువ్వు కత్తితో తిరుమల కు వెళ్లలేదు భక్తితో తిరుమలకు వెళ్లిన వ్యక్తి అయితే మీరు తిరుమల పర్యటన వాయిదా వేసుకోరు

  • @harikumar4910
    @harikumar4910 10 годин тому +2

    అబ్బా స్వామి ఏం చెప్తివి ఏం చెప్తివి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ దొమ్మరి పనులు

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 19 годин тому +3

    స్వామి గోవింద నామాలు చెప్పారు కదా యేసు నామాలు ఒక 100 చెప్ప మనండి చూద్దాం

  • @hemanthkumaras1079
    @hemanthkumaras1079 13 годин тому +8

    రేయ్ గలిజ్ డాక్టర్ సుధాకర్ గారిని ఎంత కిరాతకంగా అవమానం చేసి భూమిదా లేకుండా చేశావు నికు మానవత్వం ఉందా కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డు విషయంలో ఏమి ఆటలు రా నివి భ్రష్టు పట్టి పోతావు

  • @dr.yvprasadchemistrylectur4077
    @dr.yvprasadchemistrylectur4077 16 годин тому +3

    అన్న ఏదో కొత్త మతం అడుగుతున్నాడు, కాస్త చూడండి అయ్యా.

  • @maddukuri1
    @maddukuri1 19 годин тому +2

    జగన్ అమాయకుడు అంటావ్
    వాడు, మావ, ఎవరు క్రిస్టియన్స్
    ఒక్క హిందూ టెంపుల్ లో క్రిస్టియన్
    ఏమీపని

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 13 годин тому +3

    వచ్చింది బాబు ఇప్పుడు కొత్త మతం నా మతం మానవత్వం ఇది కొత్త మతం

  • @JayachandraKoneti
    @JayachandraKoneti 11 годин тому +1

    జగన్ సర్, మీరు ఆ దేవదేవుని దగ్గర నటించకండి,రాజ శేఖర్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర రకరకాలుగా నటించాడు.ఫలితం చూశారుగా.దేవుని మీద నమ్మకం ఉంటే ఉందనండి,లేకుంటే లేదనండి.ఇలాంటి సంఘటనలను దేవుడు గమనిస్తూనే ఉంటాడు.అదొక రాయి అన్నోలందరూ కాలగర్భంలో కలిసి పోయారు.

  • @krishnag4185
    @krishnag4185 19 годин тому +3

    That is TTD rule. Every one should follow.

  • @kv.nagaraju7410
    @kv.nagaraju7410 8 годин тому +1

    11సార్లు తిరుమల వెళ్లారు, ఒక సారి అయినా తల నీలాలు ఇచ్చారా. అనుమతిస్తే హిందూ సోదరులు అందారు వస్త్రాలు సమర్పిస్తారు సొంత డబ్బుతో. అందరు రాజకీయ నాయకుల్లాగ మీరు. మీ ప్రత్యేకత ఏమిటి

  • @srinivask1292
    @srinivask1292 21 годину тому +3

    Govinda Govinda Govinda
    Govinda Govinda Govinda
    Govinda Govinda Govinda

  • @jayanthis300
    @jayanthis300 16 годин тому +1

    శవానికి పూజ చేసే క్షుద్రులకే అంత శక్తి ఉంటే పిలిస్తే పలికే వెంకన్న భక్తులకు ఎంత శక్తి ఉండాలి? హిందూ బంధువులారా ఎవరైనా సనాతన ధర్మం జోలి కి వస్తే తాటతియ్యండి. జై సనాతన ధర్మం. జైజై హనుమాన్ 🙏🙏🙏🙏🙏

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 18 годин тому +16

    మన రాధా మనోహర్ స్వామి గారిని తిరుమలలో హిందూ ధర్మ. పరిరక్షణ సహాయక అధికారిగా నియమిస్తే మంచిది. టీటీడీ యాజమాన్యం , అర్చక బృందం,ఆయనకు సహకరిస్తే కొంత మంచి వాతావరణం ఉంటుంది అని భావిస్తున్నాము. ఎక్కడో వున్న దరిద్రపు వెదవలు ధర్మగాడు, సుబ్బిగాడు లాంటి వాళ్ళను నేత్తి పై పెట్టుకున్నారుగా

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 13 годин тому +1

      టీటీడీ మెంబర్ గా నియమించవచ్చు.

    • @rajeshsabbithi
      @rajeshsabbithi 11 годин тому +1

      Motham dosukuntadu

  • @anithamaryala7037
    @anithamaryala7037 14 годин тому +1

    మానవత్వానికి మీనింగ్ తెలుసా జగన్ రెడ్డి ప్రతి మనిషిని గౌరవించడమే మానవత్వం నీకు మనిషిని కాదు కదా దేవుని కూడా అవమానించినవ్ మా ప్రసాదాలని కల్తీ చేసినవ్ నీకు పుట్టగతులు ఉంటాయా ఆ స్వామియే చూస్తాడు

  • @srinivaskomalakala117
    @srinivaskomalakala117 18 годин тому +3

    Please 🙏stop talking JAGAN

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 16 годин тому +1

    దేవుడు ప్రసాద్ తినని పాస్టర్లకి దేవుడి సొమ్ముతో జీతాల ,ఆ సొమ్ము భక్తులు భగవంతునికి హార్పించినదే గా ,ఆ సొమ్ము తింటే ఏసు కరుణ పాస్టర్లు కు ఉంటుందా
    వారి ప్రసంగాలు వింటున్న ,తింటున్న వాళ్లకు నరకమే కాదా

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 18 годин тому +5

    రాధా మనోహర్ దాస్ గారు కొండమీద గోవింద గోవింద గోవింద నామాలు భక్తులతో చెప్స్తునాడని సైకో గాడు ఆయనను కొండమీదకు రానీయకుండా చేశాడు అడుకునాడు సైకోగాడు

  • @venkateswararao416
    @venkateswararao416 15 годин тому +2

    Everybody is against to him. TTD funds were misused by Jagan. An enquiry should be conducted.

  • @sekhar560
    @sekhar560 21 годину тому +3

    నిన్ను నమ్మము అన్న జనం.. మనం 2 in 1 Type కదా మనం

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 18 годин тому +1

    ని మతం మానవత్వం కొత్తగా ఉంది
    ఈ మతం
    అయినా వేరే మతం వాళ్ళు డిక్లరేషన్
    మిద సంతకం పెట్టాలి కదమ్మా
    గుడి ఆచారం కథ pm అయినా సంతకం పెట్టాల్సిందే

  • @auaramesh1304
    @auaramesh1304 13 годин тому +5

    నువ్వు హిందూ మతాన్ని గౌరవిస్తాను అంటున్నావు.. అదే ముక్క కాగితం మీద రాసి సంతకం పెట్టడానికి ఏమిటి నొప్పి ??

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 14 годин тому +2

    నీ మతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు నీ అబద్ధాలు అందరకి తెలుసు

  • @Praveenbalivada2437
    @Praveenbalivada2437 14 годин тому +6

    బాబు జగన్ నీకోదండం, మా ఆంధ్రా నీ వదిలేసి పోరా ఎక్కడికైనా

  • @gsudan4476
    @gsudan4476 15 годин тому +1

    😂😂😂😂😂😂😂ఎ మతం ఎవ్వరికీ తేలుసురా చేబితేగా తేలిసెది, బాగనే కవర్ చేసుకున్నవు😂😂😂😂😂😂 అందుకేన సిఎం గా రగానే హిందూ దేవాలయం పడగోటిన్నావురా

  • @భానుమతిపకృతివ్యవసాయం

    ప్రభుత్వం ముందు చేర్చి వాళ్ళు కు పాస్టర్ లకు మన ఇందువు ల gudi lo నుంచి ఇస్తున్నారు అది అప్ అండి?????
    2.ముస్లిమ్స్ మసీద్ పాస్టర్కూడా మన ఇండవ gudi నుండి జీతం బత్తా అప్ అండి???????
    ఈ ప్రభుత్వం హారికట్టాలి అప్పుడు ఇందువు జాగృతం మాత మార్పులు కు అవకాశం ఉండదు

  • @divyabathu1122
    @divyabathu1122 14 годин тому +1

    Life lo tirupati లడ్డు తినను. Iam pure vegetarian ra Naina. వింటుంటేనే వోమిటింగ్స్ వస్తుంది

  • @narayanababuseepana3944
    @narayanababuseepana3944 22 години тому +3

    Ore 420 declaration rasi vellu emindi

  • @yeddulapurushothamareddy5918
    @yeddulapurushothamareddy5918 22 години тому +2

    If you have real faith on Lord Venkateswara swamy and Hinduism, what is the hesitation to give declaration. It is simple task.

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 День тому +3

    గోవిందా గోవింద 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kirankumar-kd5kn
    @kirankumar-kd5kn 16 годин тому +1

    ప్రస్తుతం ముఖ్యమంత్రి 15 సంవత్సరాలుగా సీఎం గా ఉండి మసీదుల నుండి చర్చిల నుండి ఎంత డబ్బులు తెచ్చారో చెప్పగలరు

  • @Rao7789p
    @Rao7789p 16 годин тому +3

    నీ నాటకాలు ఆపు పొట్టి ఏపీ కీ నువ్వు అభివృద్ధి కీ అడ్డు

  • @acharya6666
    @acharya6666 8 годин тому +1

    స్వామి గురించి కాదురా నువ్వు ఎక్కింది. జనాలని ఓట్లు వేయమని అడుక్కోవటానికి. నీ మతం రెటమాతం.

  • @ssesigbvrm
    @ssesigbvrm 13 годин тому +2

    విడు కొండ ఎక్కడు, వీడి ఆత్మా ఎప్పు ఊ కొండ ఎక్కుతాడో

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 День тому +2

    Raja Reddy......emynaaa......kothanaaa.......saar.....missingggg

  • @jagand6035
    @jagand6035 8 годин тому +1

    Nammka drohi.........prajalanu entha mosam chesaaru....
    Miku Peralysis ravatam guarrenty.

  • @sathishpuram6561
    @sathishpuram6561 8 годин тому +2

    బాబాయిని చంపినంత మానవత్వం నీలో ఉంది

  • @yvasudevareddy2224
    @yvasudevareddy2224 36 хвилин тому

    కొత్త మతం పెట్టవు సామి next election లో నాది మానవత్వం అని డిక్లడర్ ఇవ్వు సమీ నువ్వు ఆ రెడ్డి అనే పదం కూడా కొంచెం తీసెయ్ సమీ. రెడ్డి కి కొంచెం పరువూ నిలుస్తది.

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 6 годин тому

    ఓరి, దరిద్రగొట్టు, దామోదరజగ్గూ! నీ మొరుగుడువిని, మాయలోపడి, జనం, నీచేత నడ్డి విరగగొట్టించుకొని, 5, సంవత్సఠాలు, మగ్గేరు. ఇకపై నీ నీడనుకూడా, అన్నం తినేవాడు, ఎవడు నమ్మడు. తిరుపతి మెట్లపై, పైనుండి, క్రిందకు దొర్లినా ! నీళ్లు ఇచ్చేవాడు కూడా, ఉండడు, దగుల్ భాజీ, నీచ్, కమీన్, కుత్తే!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 11 годин тому

    Pl. Keep nice ( avoid foul words) title. Also let us understand corruption id the main problem. జగనాసురుడు honest person అయితే , తిరుపతి వెళ్ళకూడదు. If je believes శ్రీనివాసుడు దైవం అంటే, క్షమాపణ చెప్పి, ప్రాయశ్చిత్తం చేసుకువాలి. అబద్ధాలు చెప్పడం మాని, క్రిస్టియన్ నీ అని ఒప్పుకోవాలి. అలాగే లక్షలు mandi SC/ST lu matam తీసుకుని hondivilam ani mosam chestinnaaru.

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 13 годин тому +2

    Jai Sriram 🙏🙏🙏🙏🙏🙏

  • @vbroyal-70279
    @vbroyal-70279 10 годин тому

    Court ki డుమ్మా కొట్టడానికే తిరుమల యాత్ర... 27/9/24 court ki
    cc/1200008/2012
    cc/1200009/2012
    cc/1200010/2012
    cc/1200014/2012
    cc/1200012/2013
    కేసులో వెళ్ళాల్సిన వారు జగమెరిగిన జగన్మాయ... 🕉🙏

  • @vanic7194
    @vanic7194 15 годин тому +1

    Worked in Christian institution for more than 20 years as lecturer. Never forced for religious beliefs. Every day during prayers there were gita bible and koran verses being read which happens even today. Majority worked in their institution were brahmins. Don't put every Christian is bad. Criticism ke limit untundi.

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 15 годин тому +1

    మాకు తెలుసు మీ చిన్నన్నగారు కూడా మానవతావాదే పాపం మానవతావాదులు కానివారెవరో చంపేసారు

  • @ramaraoarikapudi2640
    @ramaraoarikapudi2640 8 годин тому +1

    Invented new religion by name 'Manavatvam ' in AP in the year 2024.

  • @anilkumardavala5833
    @anilkumardavala5833 15 годин тому

    క్రిస్టియన్ కు కూలమేమిటిరా బుద్ధిలేని........
    మానవత్వము రిలీజియన్ అని చెప్పితే ......వవ్వుతారు. నీవే తెలివైన వాడివి అనుకుంటున్నావా బుద్ధిలేని....

  • @baburaonatra6446
    @baburaonatra6446 15 годин тому +1

    నీ మతం మానవత్వం అని 10th clash certificate లో ఇచ్చావా ?

  • @publicexampapers
    @publicexampapers 9 годин тому

    Nuvvu enni saarlu darshinchukunnavo devunni evadiki kavali ???last 5 yrs lo entha dochukoni dachukunnavo adi cheppu adi kaavali maaku??

  • @ramulubonila2335
    @ramulubonila2335 10 годин тому

    ఇలాంటి వారిని cm గా ఎన్నుకోవడము ఆంధ్రులు దురదృష్టము.ఇప్పటికైనా ఆంధ్రులు ఆలోచించండి తదుపరి ఇలాంటి వారిని ఎన్నుకోకూడదు.

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 22 години тому +1

    Then what is your problem to give declaration . It's not donating your property to others.its an just like an affidavit that you are honoring the customes of hindu dharma. Y is all this newsence? Are you crazy?

  • @bkdamodararaju
    @bkdamodararaju 13 годин тому

    పదవిలో లేకపోయినప్పుడు కేవలం దర్శించుకొని వచ్చు ఉండొచ్చు. పదవి వచ్చిన తరువాత అర్ధం హిందువులూ, పెద్దలుగా చేసి దోచుకోవడం, దాచుకోవడం, అన్య మతస్తులు ఉద్యోగాల్లో ప్రవేశపెట్టడం, నాన్యత తగ్గించడం ...ఇవన్నీ చూశాక బాలాజీ పై నమ్మకము, భక్తీ లేదని తెలిసి, మత ప్రసక్తి, డిక్లరేషన్ అడగడం జరిగింది. దేవుని సొమ్ముతో ఇతర మతస్తులకు జీతలివ్వడం ..ఇవన్నీ నిజంకాదా .... అలా చేయడం వలన స్వామి భక్తులకు, అనుమానం,ఆవేదన కలుగదా ... ఇలా ఎందుకు చేశాము అని మీ మనసుకు ఒకసారైనా అనిపించలేదా .... అందుకే అనుమానం, డిక్లరేషన్ .... ఇక్కడకూడా మీ మనసుకు మీరే ద్రోహం చేసీకుంటున్నారు
    .. మీరంటే మాకభిమానమే కానీ ఇలా చేసి నమ్మకాన్ని వమ్ముచేసికుంటున్నందుకు బాధగా ఉంది. మనస్సాక్షిని మించిన పశ్చాత్తాపం ఏముంది. మనసే మనమాటవిననప్పుడు ఇలాంటి విమర్శలూ, అనుమానలకూ లోనుకాకతప్పదు.

  • @raghavendrarao391
    @raghavendrarao391 20 годин тому +1

    Church lo coconut kodathamante oppukuntara gaadida. Paddathulu untayi follow avalsinde

  • @lakkojumalleswararao8200
    @lakkojumalleswararao8200 10 годин тому

    CM హోదాలో ఉన్నప్పుడే Declaration ను టి.టి.డి. వారు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదేమో? తిరుమల తిరుపతి దేవస్థాన పండితులను, పురోహితులను, స్వామీజీలను, పీఠాధిపతులను ఒక్కసారి అడిగితే ఎలా ఉంటుందో?

  • @sekhar.rajulapudi5569
    @sekhar.rajulapudi5569 7 годин тому

    ఈ సైకో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఏ మత పెద్దల దగ్గరికి వెళితే అది ఆచరిస్తాడు మామూలుగా ఆచరించమని చూస్తాం ఈయన తండ్రిగారి వున్నప్పుడు ఈరనఎవరో తెలియదు

  • @prasaddp1942
    @prasaddp1942 7 годин тому

    ఆవు నెయ్యిలో కల్తీ కలపల్సినఆ అవసరం ఒక సిఎం కి ఏమి ఉంటుంది, దీన్ని రాజకీయం చేయటం అవసరం లేదు నిజంగా జరిగి ఉంటే అక్కడ స్టాఫ్ నీ responsible చెయ్యాలి, వారిని సస్పెండ్ చేయాలి