అరిచి 'ఘీ'పెట్టినా.. | Big News Debate with Murthy | YSRCP | YS Jagan | Tirumala | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 284

  • @kiranpatel403
    @kiranpatel403 Місяць тому +47

    జాన్ బాబు గాడు అంటున్నాడు 1990 కి ముందు G. O ఉందా అంటున్నాడు ...1990 కి ముందు వాడు అసలు క్రిస్టియన్ ఏ కాదు మరి హిందు గా మరతాడా అడగండి మూర్తి గారు

  • @Truefactspavan
    @Truefactspavan Місяць тому +28

    జాన్ బాబు గాడికి భలే నోరు మూయించారు మూర్తి గారు❤❤❤

  • @nagasailaja1967
    @nagasailaja1967 Місяць тому +25

    అసలు ఆయన్ను (జగన్ గార్ని) తిరుమల ఎవరు రమ్మన్నారు?ఆయనే వస్థానన్నారు...రావాలంటే అక్కడున్న చట్టాన్ని గౌరవించాలి,లేదా మానుకోవాలి.అంతేకాని ఈ అడ్డగోలుగా ప్రచారలేంటి?కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టడానికి తిరుమల వచ్చి అక్కడ అల్లర్లు సృష్టించాలనుకున్నాడు. కోడికట్టి,గులకరాయి లాంటివి మనకలవాటే కదా..డిక్లరేషన్ ఇవ్వాలని అందరూ పట్టుబట్టే సరికి ఏకంగా దేశం మీదే అక్కసు వెళ్లగక్కారు...మనసులోవున్న మాటలు ఫ్రస్టేషన్లో నిజాలు బయటకొచ్చాయని

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti Місяць тому +47

    యేసుక్రీస్తు పుట్టక ముందు మీ మతం ఏంటి.❤

    • @mr_683
      @mr_683 Місяць тому +2

      Adhi thelidandi 😂😂😂😂

    • @ghanock
      @ghanock Місяць тому

      నువ్వు మంచోడిగా మారకముందు... నువ్వు ఏంటి అని అడిగినట్టుంది.
      మతము మారము అని అంటే దాని అర్థము మునుపుటి దానిలో సారం లేదా సత్యం లేదు అనే కదా అర్థం.
      మీరు ఎలా మాట్లాడారంటే,
      నా కుమారుడికి మా అత్తగారు మలతాడు కట్టే ప్రయత్నం చేస్తుంటే నేను దానికి అడ్డుపడ్డ. అందుకు మా అత్త మా అమ్మకు ఫోన్ చేసి పిల్లవాడికి చిన్నప్పుడు నువ్వు మొలతాడు కట్టలేదా అని అడిగింది. అప్పుడు నేనన్నాను మా అత్తతో అమ్మ సత్యం తెలుసుకునింది నేను అప్పటికి నా వయసు 30 సంవత్సరాలు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్లకు కూడా సత్యం తెలీదు అప్పుడు వాళ్ళు అలాగే చేశారు మీరు గతంలోకి వెళ్లి మీరిలా ఉన్నారు కాబట్టి ఇక మార్పే లేకుండా ఎప్పటికీ అలాగే ఉండాలి అని అనడం కరెక్ట్ కాదు అది మూర్ఖత్వమే అవుతుంది. సత్యం తెలుసుకున్నాను కాబట్టే నాలో మార్పు వచ్చింది నేను మారాను గతంలో నేను ఎలా ఉన్నాను అనేది అప్పుడు లెక్కలోకి రాదు గతంలో నేను ఫలానాలా ఉన్నాను కదా అని చెప్పి అలాగే ఉండాలంటే అది కరెక్ట్ కాదు. ఒక దొంగ మనిషిగా మంచితనంగా మారి నువ్వు గతంలో దొంగవే కదా నువ్వు దొంగలాగే ఉండు అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది అన్న....
      నోరు ఎత్తలేదు ఆవిడ .

    • @mvarung6198
      @mvarung6198 29 днів тому

      ఉంటే కదా చెప్పడానికి

  • @తెలుసుకుందాంమనం

    Christians మతోన్మాదం తేటతెల్లం అయ్యింది ఈ రోజు...

    • @ghanock
      @ghanock Місяць тому

      మీకు అర్ధం కావట్లేదు.
      పేపర్ మీద సంతకానికి విశ్వాసానికి సంబంధమే లేదు.
      1. నేను తిరుమలకు రావాలి నాకు విశ్వాసం లేదు అయినా నటించి సంతకం పెడతాను మీకు తెలుస్తుందా?
      2. క్రైస్తవులలో కూడా బాప్తిసం ఇచ్చిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు బాప్తిసం అనగా మారుమనస్సు నిజంగా మారుమనసు పొందుతున్నారా సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్టేనా??
      విధిరూపకమైన ఆజ్ఞల వలన దేవుని పై విశ్వాసం కలుగదు. ఆ యొక్క ఆలోచన విశ్వాసం ఉండొచ్చేమో గాని అది అందరికీ వర్తించదు. దేవుని నీతి భూలోక సంబంధమైనది కాదు పత్రాలు పేపర్లు డాక్యుమెంట్లు పెట్టి చూపించి సంతకాలు పెట్టి ఇదండీ అని చెప్పడానికి....
      అది మనస్సాక్షికి సంబంధించి ఉండేది మనసుకు సంబంధించి ఉండేది విశ్వాసానికి సంబంధించినది ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎ ఫిజికల్ ఫామ్....
      అయినా మీకు అర్థం కాకపోవడం అనేది ఆశ్చర్యకరమేం కాదు. ఎందుకంటే ఒక ఫిజికల్ ఫామ్ ని తయారు చేసుకొని అందులో దేవుని చూసేటువంటి బలహీన మనసు కలిగిన వారు మీరు. నేను గొడవ పెట్టుకోవడానికి ఒక కాంట్రవర్సీ చేయడానికి చెప్పట్లేదు కానీ మీరు ఆలోచన చేయండి. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఫిజికల్ ఫామ్ లోనే దేవుని చూస్తుంటారు యాక్చువల్లీ దేవుడు ఎటర్నల్ అని అందరికీ తెలుసు. తెలిసిన దేవుని ఫిజికల్ ఫామ్ లోనే చూస్తారు దేవుని ఫిజికల్ ఫామ్ లోనే నమ్ముతారు దేవుని ఫిజికల్ ఫామ్ లోనే పూజిస్తారు.
      కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఆత్మకనుక ఆయన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి.
      ఆత్మతోను అనంటే నిష్కలంకమైన ఆత్మతోను సత్యముతోను అంటే మన జీవితంలో సత్యవంతులుగా బ్రతికి ఆయన ఆరాధించాలి.
      దేవుని ఆరాధించడం అంటే పూలు పండ్లు ఫలహారాలు స్వీట్లు పెట్టడం కాదు అవి తినడం కాదు.
      మన బ్రతుకులో నీతి నిజాయితీ కలిగి ఒకడిని ప్రేమిస్తూ నిన్ను వలెను పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను నెరవేరుస్తూ మంచిగా మానవులకి పనికిరానివి చేయకుండా అనుకూలమైనవి సహజసిద్ధంగా అవసరతగా కలిగినవి వాటిని చేసుకుంటూ ఒకరినొకరు గొడవలు పడుకోకుండా ప్రేమగా సంతోషంగా కలిగి మెలగడమే దేవుడికి మనం ఇచ్చే ఆరాధన ఎందుకంటే దేవుడు తండ్రి మనము ఆయన బారుసులం కుమారులు కుమారులందరూ కలిసి ఉంటేనే తండ్రికి సంతోషం అంతేగాని కుమారులు ఒకరికొకరు విడిపోయి తండ్రి గొప్పోడు అని చెబితే ఏ తండ్రి కూడా సంతోషంగా ఉండడు.

    • @ghanock
      @ghanock Місяць тому

      మూర్తి గారు మీరు చెప్పినటువంటి పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్ హెల్త్ మోడ్రేటు అనేవి మంచిదే...
      కానీ మూర్తి గారు నేను ఒక మాట అడుగుతాను నిజంగా ఒకడు కావాలనే చేయాలని మనసులో సంకల్పించుకుంటే ఈ డిక్లరేషన్ ఫామ్స్ అనేది బాగా వాడిని ఆపగలవా??
      కోర్టులో సాక్ష్యం చెప్పేటువంటి ఇరువురు కూడా ప్రమాణాలు చేసి నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను నేను నిజమే చెప్తాను అని అంటారు కానీ వారిద్దరిలో ఒకడు దొంగ ఒకటి మంచోడు.
      ప్రమాణాలు మాత్రం ఒకటిగాన్ని చేస్తారు కానీ వారి బుద్ధులు మాత్రం వేరు అది ఎలా కనిపెడతారు.
      పైగా ఈ డిక్లరేషన్ ఫామ్స్ వల్ల మీరు అనుకున్న మంచి ఏం జరుగుతుందని చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
      కుల అంటరానితనం ఒకప్పుడు ఉంటే ఇప్పుడు మత అంటారానితనం అనేది ప్రారంభమవుతుంది...
      ఎనీ హౌ జాన్ పాల్ గారు ఏం మాట్లాడారో ఏమో నాకు క్లారిటీగా పెద్దగా అనిపియ్యలేదు గాని...
      అది క్రిస్టియన్ గా నేను చెప్తున్నాను మీరు మీ యొక్క మందిరాలలో డిక్లరేషన్ ఫామ్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి క్రైస్తవులకు మాత్రం ఇది అవసరము లేని సబ్జెక్టు అవసరం కూడా లేదు....
      మీరు పెట్టుకుంటానంటే సంతోషం.

    • @ghanock
      @ghanock Місяць тому +1

      మూర్తి గారు ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా..
      ఇప్పుడు తిరుమలలో హైందవులకు సంబంధించినటువంటి ఒక స్థలం పవిత్ర స్థలం... లో డిక్లరేషన్ ఫామ్స్ అనేటువంటి జీవం పాస్ చేస్తే దాని అడ్డం పెట్టుకొని ఇక హిందువులందరూ ప్రతి గుళ్ళలోను డిక్లరేషన్ ఫాన్స్ పెట్టుకుంటారు...
      మెల్ల మెల్లగా మెల్లమెల్లగా ఈ యొక్క విషం ఎలా పోతుంది అని అంటే వీధుల్లోకి రావడానికి అపార్ట్మెంట్లో ఉండడానికి ప్రతి ఒక్కదాని కూడా డిక్లేషన్ ఫాన్స్ పెట్టుకుంటారు మనుషుల్ని ఇబ్బందులు పెడతారు...
      లాస్ట్ కి స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది ఈ భారత దేశంలో....
      ఇవి ఇప్పటికిప్పుడైతే ఏమి కాదు గాని ఒక 50 ఏళ్ల 60 ఏళ్లు ఇలాగే గడిస్తే అప్పుడు కచ్చితంగా మల్ల గొడవలు స్టార్ట్ అవుతాయి....
      మల్ల విధ్వంశాలు నరుక్కోడాలు మల్లా ఇలా అన్ని వస్తాయి లాస్ట్ కి ఇలాంటిది ఏం వద్దు అండి అనేదాక తీసుకొస్తారు....
      కొన్ని హైందవ ఆర్గనైజేషన్స్ క్రైస్తవులను నిర్మూలంగా భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి వాళ్లకు మీరు లడ్డు అందించినట్టే అవుతుంది...
      అందరూ మంచిగా ఉండాలని మీ ఉద్దేశము లాంగ్ టర్మ్ లో చెడుగా పరిగణించబడుతుంది...

  • @yhvilasini2039
    @yhvilasini2039 Місяць тому +16

    మూర్తి గారూ! చాలా చక్కగా అంటించారు జాన్ భాయ్ గారికి. సరైన సమాధానం చెప్పలేక,హిందూమతాన్ని ఒప్పుకోమని అతని నిజ స్వరూపాన్ని కక్కించారు. ఇప్పటికైనా ప్రజలంతా తెలుసుకోండి జలగన్నదీ,అతన్ని support చేసే వారిదీ ఎలాంటి మైండ్ సెట్టో?

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Місяць тому +15

    ఇది పూర్తిగా హిందూదేశం.హిందూదేశమే..పరమతాలది కాదు.అన్య మతాలు కేవలం అతిధులు మాత్రమే.ఉండొచ్చు వెళ్లిపోవచ్చు

  • @reddysrao9424
    @reddysrao9424 Місяць тому +48

    బుర్ర తక్కువ గొర్రె తో విలువైన సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు మూర్తి గారు.

  • @kanthiswaroop
    @kanthiswaroop Місяць тому +24

    ఇంతకీ జాంబి గారు మాత్రమే దేశద్రోహం చేస్తా అంటున్నారా, లేక క్రిస్టియన్లు అందరూ దేశాడ్రోహులు అంటున్నారా. 44:20 ప్రకారం క్రైస్తవులు సెక్యులర్ కాలేరు, కాకూడదు. పోరంబోకు బ్యాచ్ గుడిని గ్రౌండ్ గా మారుస్తారు అని ఈ రూల్స్.

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp Місяць тому +11

    మూర్తి గారి కి నా ధన్యవాదాలు....మీరు చాలా చక్కగా వివరించి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మరొకమారు నా ధన్యవాదాలు.....జై జై మన ఏకైక రాజధాని అమరావతి,... ధర్మో రక్షతి రక్షితః..... జననీ జన్మ భూమిచ్చా స్వర్గా దపి గరీయసి..... జాన్ వితండ వాదాలు చేస్తున్నాడు.....

  • @SuryaPrakash-yd3qi
    @SuryaPrakash-yd3qi Місяць тому +53

    మూర్తి అన్న నా జీవితంలో నేను ముగ్గురు రియల్ హీరోలని చూసాను
    1 మానాన్న 2 పవన్ కళ్యాణ్ 3 మూర్తి అన్న❤❤❤

    • @nbpsuper5390
      @nbpsuper5390 Місяць тому +2

      మీ నాన్న ok గానీ మిగతా లవాడ గాళ్ళు ఎవర

    • @ajkiranvarma
      @ajkiranvarma Місяць тому +1

      ​@@nbpsuper5390Mee nanna lantalollu ra ulfa..

    • @privatek1041
      @privatek1041 Місяць тому

      విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా?
      డిక్లరేషన్ ఇవ్వకపోతే రావద్దు అనేవాడు దేవుడేనా? అసలు వాడి దైవత్వం మీద వాడికి నమ్మకముందా?,అసలు అలంటి దేవుడికి వాడి శక్తిమీద నమ్మక ఉందా? ఉంటె డిక్లరేషన్ తో పనేంటి దేవుడికి ఎవ్వరైనా రండి నశక్తిని చూడంటి అంటాడుకదా? లేదు నూన్యతాభావం తో ఉన్నాడా విష్ణువు ఇతరదేవుళ్ళ కంటే, ఎందుకు ఎవ్వరైనా చర్చికి వెళ్లొచ్చు, బౌద్దుల గుడికి, సిక్కుల గుడికి ఎలాంటి సమస్యలులేవు!! మరి వీడేమో ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా ?
      ఇంకా, డిక్లరేషన్ లేకుండా రావద్దు అంటే నేను అందరి దేవుణ్ణికాదు కాదు అని ఒప్పుకున్నట్లేకదా?
      ఇలానే దళితుల్ని, సూద్రులని ఏడిపించుకు చంపారు ఇప్పుడు ఇలా!!
      హిందూ మతమే అంత!! దరిద్రపు మతం. పురిలోకూడా దళితుల్ని రానియ్యరు, ఇంకా చాలా ప్రాంతాల్లో, జేసుదాసుకి కుడా ఇలాంటి అవమానాలు ఎన్నో!! బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఇలానే ఏడిపించుకు చంపారు ఏ దరిద్రపు హిందూవులు. పూలే గారు ఏడ్చి ఏడ్చి పోయాడు ఏ లేకి మతం వల్ల.
      అసలు మీకు సిగ్గులేదు వద్దు అని దళితుల గురించి, సూద్రుల గురించి నీచంగా రాసిన దాన్ని పట్టుకొని వేలాడటానికి!!

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu Місяць тому

      మీ నాన్న తెలుసు,వీడు నీ తరువాత మీ నాన్నకు పుట్టాడు.మిగతా వారు ఈ లవాడా గాడికి తెలియదు? వారు ఎవరో ,నీ తరువాత పుట్టిన వాడికి చెప్పు​@@nbpsuper5390

    • @nageswaraojalaparthi7637
      @nageswaraojalaparthi7637 Місяць тому

      ​@@nbpsuper5390నీ అమ్మ మొగుళ్ళు

  • @SatyanarayanaMandalapu-cl1em
    @SatyanarayanaMandalapu-cl1em Місяць тому +16

    Excellent debate Murty saheb

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Місяць тому +23

    Jagan Accidental CM

  • @Sureshmamidi1
    @Sureshmamidi1 Місяць тому +17

    ఇప్పుడు తెలిసిందా..నిజ స్వరూపం..

  • @gopinath9032
    @gopinath9032 Місяць тому +28

    నిజ క్రిస్టియన్ కి తిరుపతి తో పని ఏంటి..😢😢

  • @ch.nagasrinivasu988
    @ch.nagasrinivasu988 Місяць тому +86

    పొట్టోడికి (జాన్) దూలతీరుపోయింది
    గ్రేట్ మూర్తిగారు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Місяць тому +4

      TRU 🎉

    • @privatek1041
      @privatek1041 Місяць тому

      విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా?
      డిక్లరేషన్ ఇవ్వకపోతే రావద్దు అనేవాడు దేవుడేనా? అసలు వాడి దైవత్వం మీద వాడికి నమ్మకముందా?,అసలు అలంటి దేవుడికి వాడి శక్తిమీద నమ్మక ఉందా? ఉంటె డిక్లరేషన్ తో పనేంటి దేవుడికి ఎవ్వరైనా రండి నశక్తిని చూడంటి అంటాడుకదా? లేదు నూన్యతాభావం తో ఉన్నాడా విష్ణువు ఇతరదేవుళ్ళ కంటే, ఎందుకు ఎవ్వరైనా చర్చికి వెళ్లొచ్చు, బౌద్దుల గుడికి, సిక్కుల గుడికి ఎలాంటి సమస్యలులేవు!! మరి వీడేమో ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా ?
      ఇంకా, డిక్లరేషన్ లేకుండా రావద్దు అంటే నేను అందరి దేవుణ్ణికాదు కాదు అని ఒప్పుకున్నట్లేకదా?
      ఇలానే దళితుల్ని, సూద్రులని ఏడిపించుకు చంపారు ఇప్పుడు ఇలా!!
      హిందూ మతమే అంత!! దరిద్రపు మతం. పురిలోకూడా దళితుల్ని రానియ్యరు, ఇంకా చాలా ప్రాంతాల్లో, జేసుదాసుకి కుడా ఇలాంటి అవమానాలు ఎన్నో!! బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఇలానే ఏడిపించుకు చంపారు ఏ దరిద్రపు హిందూవులు. పూలే గారు ఏడ్చి ఏడ్చి పోయాడు ఏ లేకి మతం వల్ల.
      అసలు మీకు సిగ్గులేదు వద్దు అని దళితుల గురించి, సూద్రుల గురించి నీచంగా రాసిన దాన్ని పట్టుకొని వేలాడటానికి!!

    • @srinivasulu9054
      @srinivasulu9054 Місяць тому +4

      మూర్తి గారు అంటే చట్టo న్యాయాన్ని గౌరవించకపోతే ఇలా ఉతికి ఆరేస్తారు,,

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Місяць тому +18

    జాన్ బాబు గారు మీరు జగన్ భక్తులు, క్రీస్తు భక్తులు కాదు-చర్చికి ఒక ఆదివారం ఒక హిందువు వచ్చి బైబిల్ వింటాను అంటే మీరు సరే అంటారు. బ్రెడ్ అండ్ వైన్ ఇమ్మంటే ఇస్తారా? ఇవ్వరు. మీరు బాప్తిస్మం తీసుకున్నారా? అని అడిగి, ఎస్, అంటేనే ఇస్తారు. నో అంటే ఇవ్వరు. ఎందుకు? అది ఒక నియమం. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండ నేరడు. (ఒక మనిషి ఇద్దరు దేవుళ్లను పూజింప లేడు)
    అలాగే హిందూ దేవాలయాల్లో హైందవేతరులు పాటించవలసిన కొన్ని నియమాల్లో డిక్లరేషన్ ఒకటి.

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 Місяць тому +27

    ప్రెస్ మీట్ లో జగన్ నేను క్రిస్టియన్ అని చెప్పారు... సాములోరు గంగాలోముంచి ,, హిందువుని చేశారు,. జగన్,, హిందువా ? క్రిస్టియనా ? అటు ఇటు కానివాళ్ళని ఏమనాలో ,, జగనే చెప్పాలి

    • @Jagadeeshram01
      @Jagadeeshram01 Місяць тому +1

      హిందూయన్

    • @madhav-v1e
      @madhav-v1e Місяць тому +1

      నా మతం మానవత్వం 😊😊😊

    • @kottusakunthala6282
      @kottusakunthala6282 Місяць тому +2

      @@madhav-v1e అవును కదా.. ఇంతవరకు మనిషిలో ఉంటుంది అనుకున్నాం.. కొత్త మతం... జగన్ ఒక్కడికే సొంతం

    • @Rajasekharut8ii
      @Rajasekharut8ii Місяць тому

      అన్నకి ఓటర్లతో అవసరం ఉన్నంతవరకు హిందూ ఓటర్లకు హిందూ, క్రిస్టియన్ ఓటర్లకి క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకి ముస్లిం
      ఓటర్లతో అవసరం తీరిపోయాక అన్న సింహం సింగల్

  • @chaparalaravi
    @chaparalaravi Місяць тому +12

    అసలు వేరే దేవుడిని ఒప్పుకోము, అన్నప్పుడు మీకు వేరే దేవుడి .. డ్డ.. డవడానికి మీరెందుకు వెళ్ళాలిరా లఫుట్.... మీ దేవుడి దగ్గరే చావండిరా...మాది ఎందుకురా ??? తియ్యగా వుందా????

  • @drkdk1964
    @drkdk1964 Місяць тому +31

    దేవాలయానికి భక్తి తో వెళతాం...గొర్రెలు వచ్చి ఆ వాతావరణాన్ని చెదగొడతానంటే....ఎందుకంటే వచ్చే వాళ్ళు అక్కడి సాంప్రదాయాలను పాటించారు... మాంస హారం భుజిస్తారు, మద్యం.సేవిస్తారు...ఇంకా.ఎన్నో...ఇవన్నీ కట్టడి చేయడానికే డిక్లరేషన్ .....నీ తండ్రి నీకు ఎట్లానో...నాకు నా తండ్రి కూడా....ఎవరి తండ్రి వారికి ఉన్నట్టే, ఎవరి దేవుళ్ళు వారికి ఉంటారు...give respect and take respect....మనుషులుగా బ్రతకండి...అమాయకపు.గొఱ్ఱెలుగా కాదు....

    • @privatek1041
      @privatek1041 Місяць тому

      విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా?
      డిక్లరేషన్ ఇవ్వకపోతే రావద్దు అనేవాడు దేవుడేనా? అసలు వాడి దైవత్వం మీద వాడికి నమ్మకముందా?,అసలు అలంటి దేవుడికి వాడి శక్తిమీద నమ్మక ఉందా? ఉంటె డిక్లరేషన్ తో పనేంటి దేవుడికి ఎవ్వరైనా రండి నశక్తిని చూడంటి అంటాడుకదా? లేదు నూన్యతాభావం తో ఉన్నాడా విష్ణువు ఇతరదేవుళ్ళ కంటే, ఎందుకు ఎవ్వరైనా చర్చికి వెళ్లొచ్చు, బౌద్దుల గుడికి, సిక్కుల గుడికి ఎలాంటి సమస్యలులేవు!! మరి వీడేమో ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా ?
      ఇంకా, డిక్లరేషన్ లేకుండా రావద్దు అంటే నేను అందరి దేవుణ్ణికాదు కాదు అని ఒప్పుకున్నట్లేకదా?
      ఇలానే దళితుల్ని, సూద్రులని ఏడిపించుకు చంపారు ఇప్పుడు ఇలా!!
      హిందూ మతమే అంత!! దరిద్రపు మతం. పురిలోకూడా దళితుల్ని రానియ్యరు, ఇంకా చాలా ప్రాంతాల్లో, జేసుదాసుకి కుడా ఇలాంటి అవమానాలు ఎన్నో!! బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఇలానే ఏడిపించుకు చంపారు ఏ దరిద్రపు హిందూవులు. పూలే గారు ఏడ్చి ఏడ్చి పోయాడు ఏ లేకి మతం వల్ల.
      అసలు మీకు సిగ్గులేదు వద్దు అని దళితుల గురించి, సూద్రుల గురించి నీచంగా రాసిన దాన్ని పట్టుకొని వేలాడటానికి!!

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll Місяць тому +1

      My Agree 👍

    • @privatek1041
      @privatek1041 Місяць тому

      @@PrlPrl-zv6ll విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా?

    @kottusakunthala6282 Місяць тому +14

    మోకా ఆనంద్ సాగర్ గారి మాటలకి,, అక్కడున్న పాస్టర్ గారు,, వివరణ ఇస్తే వినాలని ఉంది

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti 15 днів тому +1

    రోడ్డుకి ఎడమ వైపు నడువ వలే అనే నిబంధన ఉన్నట్టలే - గుడి దాని ఆచారాలు ఉన్నాయి - ఈ చర్చ దేనికొరకు ?

  • @drkdk1964
    @drkdk1964 Місяць тому +16

    బైబిలులో పరమ గీతం లో ఉన్న రొమాన్స్ నీ కూడా 100% ఫాలో అవుతారు....కానీ చట్ట ప్రకారం అరెస్టు చేస్తారు.....అందుకేనేమో గొర్రెలు అనేది....

    • @graviton4717
      @graviton4717 Місяць тому +3

      Nenu chadivaanu bayya ventane marry ni ohinchukuni kottukunna...parama geetham mahatyam

    • @mvarung6198
      @mvarung6198 29 днів тому

      ​@@graviton4717,😝😝

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Місяць тому +19

    Chrestien Vedhavalaki Hindu Rules Pattavaa

  • @rajendharbasani3391
    @rajendharbasani3391 Місяць тому +1

    Good speech sir

  • @TVR909
    @TVR909 Місяць тому +6

    అవును జాన్ బాబు... ఐది హిందూ దేశమే... హిందూ రాష్ట్రమే జై హిందూస్థాన్?? నువ్వు
    ఎవరివి అయ్యా ఒప్పుకోను అని command..demand చెయ్యడానికి

  • @janakidevi1526
    @janakidevi1526 Місяць тому +10

    జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏
    భారతదేశ హిందువుల ప్రజలు చేసిన తప్పు, పాపం ఎంటో నాకు అర్థం కాదు.
    ఇతర సాంప్రదాయంలను,ఇతర మతాలను గౌరవించడం తప్పా,పాపమా.
    మన దేవాలయాలకు భగవంతుడి మీద నమ్మకం లేని వారు ఎందుకు రావాలి.
    అలావచ్చి పిచ్చివాగుడు పిచ్చి పనులు చేయడానికి.
    ఈ క్రిస్టియన్స్కి బుర్రలు ఉండవు.
    అర్థం పర్థం లేని వాదనలు వాదిస్తారు.
    జీసస్ ని నమ్మితే చాలుకద బాప్తిసమ్ తీసుకోవాలి అంటారు.నమ్మితే ఎందుకు మిగతావి.
    గుడిలో అలాగే డిక్లరెషన్ అవసరం.

  • @j.devarajanaidu1336
    @j.devarajanaidu1336 Місяць тому +1

    Good debate, thanks sir.

  • @vaakbalam2746
    @vaakbalam2746 Місяць тому +6

    1990 ముందు జాన్ కుటుంబం ఏ మతం

  • @pgopi1857
    @pgopi1857 Місяць тому +1

    Super debate sir

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Місяць тому +4

    .దేశంలో Chief Ministers కూడ ఒక eligibility Criteria ని నిర్దేశించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

  • @chdevendhar8860
    @chdevendhar8860 Місяць тому +2

    మూర్తి గారు, మీరు చెప్పింది సూపర్,కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాగా బలే కరెక్ట్ గా చెప్పారు,హ్యాట్సాఫ్ సార్👍👌👌🙋🙋🌹🌹🙏🙏

  • @SairamareddyTetali
    @SairamareddyTetali Місяць тому +2

    హోం మినిస్టర్ అనిత గారుకి కూడా డిక్లరేషన్ అడుగుతారా

  • @kollinaresh9480
    @kollinaresh9480 Місяць тому +1

    మూర్తి గారు మీరు సూపర్ సార్ చాలా బాగా అందరికి అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు జై భారత్

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +1

    సూపర్ గా చెప్పారు సార్ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఒకటే చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్ సూపర్ సూపర్ గా చెప్పారు సార్

  • @RamPrasadk-w7d
    @RamPrasadk-w7d Місяць тому +5

    Faruk bro super sir ,hindu rule patinchali anthe,sir prajala comments chudandi sir ,vithanda vadham chusthunadu

  • @vaakbalam2746
    @vaakbalam2746 Місяць тому +2

    Super sir శాస్త్రి గారు

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 Місяць тому +1

    Thanks Umesh garu for explaining the law. Anyway John garu is adamant to accept the Act, and TTD right to ask for declaration !

  • @VenkateswararaoKengam
    @VenkateswararaoKengam Місяць тому +1

    Way that

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому +1

    మూర్తి గారు చాలా బాగా చెప్పారు బాగా అడిగారు సార్

  • @kollinaresh9480
    @kollinaresh9480 Місяць тому +1

    జై జై భారత్ జైశ్రీరామ్

  • @nageswaraojalaparthi7637
    @nageswaraojalaparthi7637 Місяць тому +1

    1:00:44 మూర్తి అన్నా సూపర్ 😀😀

  • @yadavrao5459
    @yadavrao5459 Місяць тому +1

    మూర్తి గారు,
    మంచి డిబేట్ ను కండక్ట్ చేశారు. 👍👍👍👍👍

  • @maheshgoud2861
    @maheshgoud2861 Місяць тому +2

    సూపర్ మూర్తి గారు

  • @indrakumarmogili4604
    @indrakumarmogili4604 Місяць тому +1

    Dalits are not Christians firstly. You have to remember that. They are also Hindus

  • @Notatall333
    @Notatall333 Місяць тому +2

    ఆచారాలు, సంప్రదాయాల్లో కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. బెటర్ మెంట్ కోసమే మార్పులు చేస్తుంటారు. అవి సమాజహితం కోసమే. కాబట్టి వాటిని అందరూ గౌరవించాల్సిందే. డిక్లరేషన్ పై తాను సంతకం పెట్టకూడదు అనుకున్నప్పుడు జగన్ గారు వెళ్లకుండా ఉండొచ్చు. వెళ్తానని అనడం ఎందుకు? వెళ్లడం మానేసి దేశాన్ని అవమానించడమెందుకు? ఆయన వల్ల ఇప్పుడు అందరూ వాదించుకునే పరిస్థితి ఎందుకు రావాలి?

  • @Hero99-99
    @Hero99-99 Місяць тому +2

    Temple by definition its religious place.
    There is no question of secularism in the temple.

  • @saibharadwaj5859
    @saibharadwaj5859 Місяць тому

    Faruk garu meeru chala baga cheparu

  • @LaxmiLaxmi-qh1xt
    @LaxmiLaxmi-qh1xt Місяць тому +1

    నమ్మకం లేదు పోతా అంటే నమ్మకం లేకపోతే యెందుకు పోతావు రా నువ్వు నమ్మకం ,భక్తి ఉంటే సంతకం చేసి వెళ్ళు

  • @ranganayakulukakarla4135
    @ranganayakulukakarla4135 Місяць тому +2

    ముర్తిసార్ మనుసుపుర్తిగా ❤❤🙏🙏🙏🙏

  • @GreatIndia1729
    @GreatIndia1729 Місяць тому

    Super Explanation Moorthy Sirr...Will keep stay together. 🙏👌👏 Final gaa Jobh duggal accepted that Jagan should do declaration.

  • @g.lokeshlokesh5626
    @g.lokeshlokesh5626 Місяць тому +1

    ఆట లో అరటి పండు జాన్ బాబు గారు 😂

  • @dilipdop3846
    @dilipdop3846 Місяць тому

    super ga chepparu murthi garu

  • @ramaraomurakonda5166
    @ramaraomurakonda5166 Місяць тому +9

    Jaganwast

  • @narasaihnellore6044
    @narasaihnellore6044 Місяць тому +4

    Jai hind

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 Місяць тому +5

    It's a Hindu country, madhyalo Muslims vacharu, ruled, and left. but Christians came when? Along with britishers! Offcourse ruled but left. Inka enti ra mee Gola? Unnadhi okare Jesus but meelo 30. Evaru evari dggariki vellaru. Endhuku matladathav Mr John. What's ur certificate sc or dalith Christian? Plz tell.

  • @madhukumar5647
    @madhukumar5647 Місяць тому

    హిందు గ్రంథాలలో ఆ విధమన రెస్ట్రక్షన్స్ లేవ్ గొఱ్ఱి

  • @kiranpatel403
    @kiranpatel403 Місяць тому +2

    Murthi garu❤❤❤❤❤❤

  • @madhavilathab2240
    @madhavilathab2240 Місяць тому +4

    Ttd lo unna anya mathasthuluni ttd nunchi vere departments ki pampinchandi

  • @chinnadurga9643
    @chinnadurga9643 Місяць тому +1

    వైసిపి జాన్ గాడు కోసికారo. ప్. ట్ లి

  • @allurivarma7439
    @allurivarma7439 Місяць тому

    హిందూ దేవస్థానంలో డిక్లరేషన్ వుండాలో వద్దో హిందువులు నిర్ణయిస్తారా?లేదా జాన్ బాబు చెప్తాడా?

  • @JerusalemNew
    @JerusalemNew Місяць тому

    జగన్ రెడ్డి కి
    వేరే బైబిల్ ఉందా
    బైబిల్ ఏది చెపితే అది చేయాలి
    జాన్ బాబు అనే వ్యక్తి ఎందుకు సమర్థిస్తున్నాడు

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 Місяць тому +1

    సార్ మూర్తి గారు నా అభిప్రాయం ఒక్కటే, గత చెత్త ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడంతో భవిష్యత్తు కార్యాచరణ కొరకు ముందుకు వెళ్లలేకపోతున్నాం.

  • @nallagondaparameswarrao4629
    @nallagondaparameswarrao4629 Місяць тому +1

    మూర్తి గారు TTD గురించి దేశాన్నే విమర్శించినప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఏమిచేస్తుంది, వాడి వాదనను సుమోటోగా తీసుకొని వాడిని అరెస్టు చెయ్యవచ్చు కదా, ఎందుకు వెనకడుతున్నారు

  • @machaashok2842
    @machaashok2842 Місяць тому

    ఒక పెళ్ళాం ఉన్నవాడు రెండో పెళ్ళాం దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది. అలా వెళ్లాలంటే తన పెళ్ళానికి విడాకులు ఇచ్చి వెళ్ళాలి. అలాంటిదే డిక్లరేషన్ కూడా.

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому

    మూర్తి గారు సూపర్ గా అడుగుతున్నారు మీలో జీసస్ ఉన్నాడని నమ్ముతాను సార్

  • @allurivarma7439
    @allurivarma7439 Місяць тому

    జాన్ బాబు గ్రంథాన్నె అనుసరిస్తాను,చట్టాన్ని అనుసరించను అన్నట్లు నాకు అర్థం అవుతున్నది

  • @SivaNageswararao-nd7ud
    @SivaNageswararao-nd7ud Місяць тому +4

    Hàr Har Mahadev 🙏🙏🙏

  • @YohanBanka
    @YohanBanka Місяць тому

    క్రిస్టియన్ పరువు తీయ వద్దు

  • @chinnaswamysampathi2259
    @chinnaswamysampathi2259 Місяць тому

    ఫెయిల్ అంటే ముందు సారుకు అర్థము తెలుసా.

  • @SrikanthPanchangamM
    @SrikanthPanchangamM Місяць тому

    Ghee ! Gee ! 😅

  • @rameshpamuri
    @rameshpamuri Місяць тому

    జాన్ బాబు గారికి మతి చెల్లించినట్లు ఉంది లాస్ట్ లో పాపం

  • @venudharch5457
    @venudharch5457 Місяць тому

    Pavan is there in every aspect ❤

  • @SVSR9999
    @SVSR9999 Місяць тому

    సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డు నాణ్యత విషయం పై సూప్రీం కోర్టులో కేసు వేసి, జగన్మోహన రెడ్డికి సహాయం చేస్తున్నాడా లేక ఇరికిస్తున్నాడా

  • @rajuold
    @rajuold Місяць тому

    right question Sastri Garu , why paid money to convert Hindu to convert to Christian

  • @YohanBanka
    @YohanBanka Місяць тому

    నీకు తెలియదు జాన్ బాబు

  • @jalligampalaraju855
    @jalligampalaraju855 Місяць тому

    Nenu christian a bro kani tv 5 murthi Anna k na support Anna cheppina matalu 100% correct

  • @indrakumarmogili4604
    @indrakumarmogili4604 Місяць тому

    J sai Deepak once said that don't apply secular logic to spiritual places. You will not tolerate if I apply spiritual logic to secular places

  • @deva8496
    @deva8496 Місяць тому

    One way secularism అలవాటై రెవరన్ జాన్ బాబు చిత్రమైన ప్రశనాలు ఎత్తాడు

  • @muralikrisha838
    @muralikrisha838 Місяць тому +3

    Akkada adigindhi mathamega kulam gurinchi kadhuga, appudu dalithulu anna padham yendhuku dalithulo hindhuvulaki declaration adagatam ledhuga mari yendhuku

  • @janardhanaraok9664
    @janardhanaraok9664 Місяць тому

    మధ్యలో కాంగ్రెస్ ఎందుకు వచ్చింది శాస్త్రి

  • @SivaNageswararao-nd7ud
    @SivaNageswararao-nd7ud Місяць тому +4

    Jaan babu Jagan mamaya fan anukunta

  • @SRISRI.4689
    @SRISRI.4689 Місяць тому +1

    దయచేసి గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని అనవద్దు ఈ సైకో ని .... జస్ట్ పులివెందుల MLA జగన్ అని మాత్రమే పిలవాలి

  • @JerusalemNew
    @JerusalemNew Місяць тому

    జాన్ అనే వ్యక్తి కి ఏమి తెలియదు

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 Місяць тому

    Jahn Babu said "I am Indian which is secular as such I can enter into any place any religious institution ".
    As per constitution of India any one has to obey the constitution and abide by its instructions ". Laws/GOs come based on the principles/instructions of the constitution only.
    Accordingly, the AP Govt issued an order/GO , stating that any non hindu wish to visit Tirumala Lord Venkateswara he has to give his declaration which is must. That has to be respected by everyone .

  • @greengawd
    @greengawd Місяць тому

    John Babu's not being allowed to speak, his reasoning seems to be correct. Why was Jagan, a Christian ceremoniously received by the priests and sought to perform rituals when he was the CM? Jagan has never been secretive about his religion. There is even a huge cross painnted on his lotuspond house. I never liked Jagan, his personality, deceptive nature, excessive greediness... But for the first time I couldn't help taking his side because of these foul games and petty politics. It is best to leave these temple affairs without further ado.

  • @krishnamohan3174
    @krishnamohan3174 Місяць тому

    Hindusthan కదండీ... భారత్ దేశం,

  • @saidubabusaimpu8092
    @saidubabusaimpu8092 Місяць тому

    జానూ బాబుతో ఎందుకు sir అడిగింది తప్ప అన్ని చెప్తాడు

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao Місяць тому

    అద్భుతం సోదర మీ ఆహారానికి నా జోహార్లు చాలా బాగా చెప్పారు ఎదవకి పిచ్చోదిరిపోద్ది

  • @YohanBanka
    @YohanBanka Місяць тому

    వాళ్ళు ఆచారం ప్రకారం వాళ్ళు ఉంటారు

  • @vvr3683
    @vvr3683 Місяць тому

    Sastry gaaru anger management lo zero, edhuti vaallu evaru unnaa dhoosukelladam aayana style.....avathala vaallaki no words to reply

  • @ananduppalapati4124
    @ananduppalapati4124 Місяць тому

    27th na vadiki 8 cbi cases enquiries unnayi..anduke tirupati trip veddamanukunnadu

  • @sitayarlagadda4117
    @sitayarlagadda4117 Місяць тому

    ‘ఘీ’ కాదు. ‘గీ ’
    ‘ఘీ’ అంటే నెయ్యి అని అర్ధం.

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 Місяць тому

      గొడవ అంత ఘీ పై కదా అందుకే అలా

  • @kiransrikiran1747
    @kiransrikiran1747 Місяць тому +3

    Sir mla jagan secularism gurinchi matladuthunadu okasari jagan cheppulu vesukoni thirupathi lopalaki velladaniki try chesadu andaru chepthe appudu cheppudu baitavodiladu anni channels lo vochindi ela maricharu

    • @rajanigayatri6996
      @rajanigayatri6996 Місяць тому

      ఎలాంటి ఎడ్డి మడ్డి పనులు చేయొద్దనే డిక్లరేషన్. అప్పుడు చచ్చినట్టు ఆలయ మతం పద్ధతులు పాటిస్తాను అని ఒప్పుకోవటం.

  • @sushmakillari3429
    @sushmakillari3429 Місяць тому

    Lalita kumar garu matladaledu debet lo. Introduction lo chepparu

  • @nageshbattula7856
    @nageshbattula7856 Місяць тому

    Jhon Babu Garu mea Intiki yevadu badithe vadu vachesthe vurukuntra?

  • @parvathidevi9890
    @parvathidevi9890 Місяць тому

    This is sajjala Script

  • @ramakoteswararaokoreboina1793
    @ramakoteswararaokoreboina1793 Місяць тому +1

    Janbabu not suitable to christian

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 Місяць тому +6

    Jagan gaadini Kerala Vella manu John babu

  • @narsipalli
    @narsipalli Місяць тому

    Murrhy garu, securalism guruchi meeku clarity kavante Pawan gari speech chudandi.
    Mee talent unbiased journalism lo chupinchadi. Evariki kovvu theyyali anedi Supreme court decide chesthundi