న్యాయ వేవస్థ ఎంత నిజాయితీగా ఉందంటే వివేకానంద గారి కేసు జగన్ గారి అక్రమ ఆస్తుల కేసు కోడికతి కేసు చాలా సంవత్సరాలనుండి బాగా న్యాయం చేస్తున్నారు సూపర్ 🙏🙏🙏🙏🙏
మొదటగా, Y ' చీప్ ' పార్టీ గుంపుని, గెలిపించిన ఆంధ్ర ప్రజలు " గొప్ప వారు " . ఇంకా, ఎన్నాళ్ళు BJP ని తిట్టి పోస్తారు. అధికారం లేక పోయినా, ఇప్పటికీ, న్యాయ వ్యవస్థనే " ప్రభావితం " చేస్తున్నాడు, JAGGU దాదా గాడు.
భగవంతుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్ అసురుడిని వదిలిపెట్టడు. ఇది సత్యం ఇది నిజం. జగన్ అసురుడు మామూలు పాపం చేయలేదు. ఇప్పటికీ హిందువుల బాధ తొలగిపో లేదు. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
శ్రీని వాస్ గారు, అది కల్తీ నెయ్యి కాదు. కల్తీ నెయ్యి అంటే స్వచ్చమైన నెయ్యిలో ఏదైనా కలిపితే అది కల్తీ నెయ్యి. ఇక్కడ జరిగింది అదికాదు. . కృత్రిమమైన నెయ్యి సరఫరా చేశారు.
న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉందా? ఉంటే కనిమోలి, జగన్ ఏళ్ల తరబడి బెయిల్ మీద ఎలా ఉంటారు. ఒక్కోసారి నిన్ను చుస్తే జాలి వేస్తుంది పిచ్చోడా. ఏది పడితే అది వాగొద్దు వింటున్నారని
చక్కగా విశ్లేషిస్తున్న అతనిని దయచేసి డిస్కరేజ్ చేయొద్దు. పాజిటివ్ గా ఐతే పైకి చెప్పాలి నెగెటివ్ ఐతే మనలోనే దాచుకోవాలి. ఆలోచించుకోగలరు నిరాశావాదం వీడండి జరగాల్సింది జరిగే తీరుతుంది మనకు తెలియకుండానే.....
న్యాయవ్యవస్థ ఎంతో ఎంతెంతో బాగుంది కాబట్టి, ఎందుకంటే న్యాయాన్ని నాలుగుపాదాలమీదనడిపిస్తున్నారుమీరు,అందువలన మాకుచాలానమ్మకం వుంది,పాపంఅందరికి ఈవిషయం తెలీదు ,సరెలే చెప్పొద్ధాం పదండి
అన్నింటిని రిటైర్డ్ judge లే విచారణ చేస్తే ఇంకా police వ్యవస్థ ఎందుకు ? Police వ్యవస్థ మీద నమ్మకం పోయే విధముగా ఎనాలిసిస్ చేస్తే, ఆ effect ఎప్పుడో ఒకప్పుడు మీరు పర్సనల్ గా కూడా దెబ్బ తింటారు. నా రిక్వెస్ట్ కొన్ని వ్యవస్థ ల మీద విశ్వాసం ఉంచి మఱియు చుట్టుప్రక్కల వాళ్ళకి విశ్వాసం కలిగించేలా మాట్లాడండి.
మాజగనన్న రుషికొండ పైన 500 కోట్లు ఖర్చ పెట్టి దుబారాకు కారణం కోర్టుకాదా,ఎన్ని పిటిషన్ లు వేసినా తుది తీర్పుకు కట్టుబడాలి అంటూ వాయిదాలు వేస్తూ నిర్మాణం పూర్తీ చేసిన బాద్యులెవరు?
జి 7:067:06 ఇవన్నీ కాకమ్మ కథలు, మీరు చెప్పే దానికి వినేదానికి తప్ప ఎవరు ఏమి చేయలేరు, మన న్యాయ వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా, ఆదర్శ వంతులు చాలా మంది మార్గదర్శకులుగా ఉన్నారు , తప్పు చేయడానికి భయపడరు, డబ్బుంటే చాలు
న్యాయవవస్థ తో దర్యాప్తా? సంవత్సరాల కాలం పడుతుంది. సిట్ దర్యాప్తు కరెక్ట్! ఉన్న వాస్తవాలను ఎవరూ దాచలేరు. సిట్ ఏది చెప్పినా డాక్యుమెంట్ ప్రూఫ్స్ తోనే చెప్పాలి. సిట్ చార్జ్ షీట్ వేస్తే కోర్టుకు ఖచ్చితమైన సాక్ష్యాలు చూపించాలి.
వివేకానంద రెడ్డి హత్య విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక CBI చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంది. అందుకే కేంద్రాన్ని manage చేసి ఇప్పుడు కూడా ఆ అంశం బైటకు రాకుండా ఆపుతున్నాడు జలగన్న. ఎవరు అవునన్నా, కాదన్నా మోడీ+అమిత్ షా+నిర్మలా సీతారామన్+ఇంకొంతమంది BJP పెద్దలు+న్యాయ వ్యవస్థ లో కొన్ని పెద్ద తలకాయలు జగన్+YCP ని ఇంకా కాపాడుతూనే ఉన్నారన్నది పచ్చి నిజం.అయినా మీరు ఆ విషయం ఒప్పుకోరు. ఒకపని చేయండి మీరు సొంతంగా దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే మొత్తం ప్రపంచమే నమ్ముతుంది. మీ వ్యాఖ్యలను కొన్ని వాస్తవానికి దూరంగా ఉంటాయి.
న్యాయవ్యవస్థలు అంత బాగా పనిచేసినట్లు అయితే 11కేసుల్లో నిందితునిగా ఉన్న వ్యక్తి 5సంవత్సరాలుగా వాయిదాలకు వెళ్ళకపోతే ఏమి చేస్తున్నాయి అదే ఒక సామన్యవ్యక్తి 3వాయిదాలకు వెళ్ళకపోతే అరెస్టు వారెంట్ ఇస్తాయి మన న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయి చాలా కాలం అయింది
న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రం అనుకోవడం కూడా పొరపాటే. ఒక్కడిని 5 సంవత్సరాలు కోర్టుకు రప్పించుకోలేకపోయింది. కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఒకరిని జైలులోనే ఉంచారు.
Court court కు తీర్పు మారుతుంది, అలాగే న్యాయ మూర్తి కి న్యాయమూర్తి కి అభిప్రాయం లో భేధం వుంటుంది. So విశ్రాంతి న్యాయమూర్తి తో జరిపించన మళ్ళీ కోర్టు దే final తీర్పు. కోర్టు కు వెళ్తారు అని SIT కు తెలుసు కాబట్టి అంత ఆషామాషిగా ఇవ్వక పోవచ్చు.
సిట్ అంటే సిట్టి జబర్దస్త్ బాబు గారు చిట్టి దాన్ని ఎవరు లెక్క చేయరు కానీ అది అవసరం లేదు తీసివేతలు పడేయండి చెట్ని నువ్వు ఒకడివి ఎప్పుడు ఆయన పాట మే పడతావ్
ఈ మాటలు చెప్పడానికి ఒక్క రవన్న నీకు లచ్చుండాలి అన్న సిగ్గుండాలి సిపి ఇక్కడ అప్పగించాల్సిందే చీపికి అప్పగించి నిజానిజాలు తేల్చి తప్పు చేసినాను బొక్కలో వేయాలా ఆ పక్క విజయవాడలో మునిగిపోయిన ఊర్లో కలెక్టర్ ఆఫీస్ నందు బడి మాకు ఏమీ ఒక రూపాయి లేదు నీలపాట్లకి 20 కోట్లు పెట్టాడంట కుళ్ళిపోయిన పులిహోర కి 20 కోట్లు పెట్టాడంట మా ముఖానికి 10,000 ఉన్న ఇయ్యలేదు ఇంత నష్టపోయిన అని నీ మొఖాన ఉమ్మేస్తున్నారు జనాలు ఆ వార్తలు చదువు నీకు కొంచెం తెలివి ఉన్న వస్తాది ఒళ్ళు నిండా నీకు కులగజ్జి నిండిపోయిండా అదే
శ్రీను గారు, Y. V. Subbareddy అనె మాజీ TTD మాజీ చైర్మన్ నెయ్యి కల్తీ వివాదములో చంద్రబాబు గారిని కుటుంబసభ్యులతో ప్రమాణము చెయ్యడానికి ఏడు కొండలస్వామి సన్నిధికి రమ్మన్నాడు, ఆఖరుకు Lokesh Y.V. Subbareddy యొక్క సవాలును స్వీకరించడముతో Y. V. Subbareddy పలాయాణము చితగించాడు.
తప్పు పట్టట లేదు అంటున్న న్నావు ప్రభుత్వ మీద సిట్ మీద నిందలు వేస్తున్నావు న్యాయ వస్థ సక్రమగా ఉందా ఉంటే 12 సంవత్సరాలు బెయిల్ మీద జగన్ ఎలా ఉన్నాడు నీవిశ్లేషణ తప్పు ప్రశ్న జవాబు నువ్వ చెంబుతున్నవు ఇది తప్ప
పులివెందుల వాళ్లు దేనికి బయటపడదు అంటే న్యాయమూర్తి ల ను ఆ పని చేయమని బాగుంటుంది అంటే మనకు పనిపాటలు లేక ఎవరినీ నమ్మ ము పోలీస్ వాళ్ల పని చేయాల్సింది న్యాయస్థానం వాళ్లు పని వాళ్ళు చేస్తారు
ముప్పు కాదు. తప్పు చేసిందే, JAGGU YS మోసం, క్రీస్తు దేవుని బిడ్డ. ₹ అమ్మ విజయ లక్మి మౌనం. ₹ చెల్లి షర్మిల మౌనం. ₹ బావ YS అనిల్ బిడ్డ మౌనం. Great SICK - cularism.
Why the Judiciary in India is not able to lift / cancel Jagan's BAIL and speed up the trial of CBI & ED cases pending against him for more than 11 years ?
న్యాయ వేవస్థ ఎంత నిజాయితీగా ఉందంటే వివేకానంద గారి కేసు జగన్ గారి అక్రమ ఆస్తుల కేసు కోడికతి కేసు చాలా సంవత్సరాలనుండి బాగా న్యాయం చేస్తున్నారు సూపర్ 🙏🙏🙏🙏🙏
Ide sad reality.
Chaakaraam baba gadhi akarama astulaki ki kuda vay case
నెయ్యి కల్తీ జరిగింది ఇది నిజం..
తర్వాత చర్యలు ఉంటాయో,వుండవో.. అనేది ఆ దేవునికే ఎరుక...
Pedda Anna ANDAVUNTY YEDYNA cheyavachu 😂
నాయవ్యవస్థలు అన్నీ కరెక్ట్ గా ఉండి ఉంటే, ఏ వత్తిడులకు లోను కాకుండా ఉంటే, కేసులు దాదాపు 10 సంవత్సరాలనుండి సాగతీత ఎందుకు జరుగుతుంది.
బ్రదర్ న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పొఇంది. ఉదాహరణ కు బిజెపి, జగన్ కేసులు
చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆధారాలు లేకపోయినా 53 రోజులు జ్యూడిషల్ కస్టడీ కి పంపడం కూడా ఒక ఉదాహరణ 🙏🙏🙏🙏
Bro 2019 lo jail poye VADNI cm ni chesi kurochopetti , epudu bjp anadam justice mida nammaledu anadam enta varaku , e edavalu prajalu kojja vallu
మొదటగా,
Y ' చీప్ ' పార్టీ గుంపుని, గెలిపించిన
ఆంధ్ర ప్రజలు " గొప్ప వారు " .
ఇంకా, ఎన్నాళ్ళు BJP ని తిట్టి పోస్తారు.
అధికారం లేక పోయినా, ఇప్పటికీ,
న్యాయ వ్యవస్థనే
" ప్రభావితం " చేస్తున్నాడు,
JAGGU దాదా గాడు.
మోడీ వచ్చాక , న్యాయవ్యవస్థ బాగుపడతది అనుకున్నా, కాని ఇంకా నాశనం అయ్యింది
భగవంతుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్ అసురుడిని వదిలిపెట్టడు. ఇది సత్యం ఇది నిజం. జగన్ అసురుడు మామూలు పాపం చేయలేదు. ఇప్పటికీ హిందువుల బాధ తొలగిపో లేదు. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
అ క్ష ర స త్యం
Correct 💯
వాళ్ళు ఫాదర్ కూ పట్టిన గతి వీడికి పడుతుంది
💯%correct
Ppp@@sashidharsashee2000
శ్రీని వాస్ గారు, అది కల్తీ నెయ్యి కాదు. కల్తీ నెయ్యి అంటే స్వచ్చమైన నెయ్యిలో ఏదైనా కలిపితే అది కల్తీ నెయ్యి. ఇక్కడ జరిగింది అదికాదు. . కృత్రిమమైన నెయ్యి సరఫరా చేశారు.
అమ్మో అది ఇంకా డేంజర్ కదా
అరె చాలా గొప్ప విషయం చెప్పారు ఇంతవరకు ఎవ్వరికి యీ ఆలోచన రాలేదు
మీరు చెప్పినదాన్ని బట్టి నెయ్యే కాదని మీ ఉద్దేశం
Correct
ఇది కూడా అటేకెక్కే అవకాశం వుంది. రేపు ఢిల్లీకి రెండు డబ్బుల పెట్టెలు పోతాయి. గడ్డం గ్యాంగ్ ఫోన్ చేస్తుంది. కేసు ఆగిపోతుంది
Ayodhya Ram mandir lo kuda , inspection jaragabotunae bjp yogi gari chetilo
న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం ఎప్పుడో పోయింది తమ్ముడూ !!!!!!
మీరు చెప్పినట్లు న్యాయ వ్యవస్థకు కేసు ఇస్తే ఆ దర్యాప్తు పూర్తి అవ్వడానికి పదుల ఏళ్ళు పడుతుంది.
100 ఇయర్స్ పడుతుంది
Correct గా చెప్పారు
న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉందా? ఉంటే కనిమోలి, జగన్ ఏళ్ల తరబడి బెయిల్ మీద ఎలా ఉంటారు. ఒక్కోసారి నిన్ను చుస్తే జాలి వేస్తుంది పిచ్చోడా. ఏది పడితే అది వాగొద్దు వింటున్నారని
చక్కగా విశ్లేషిస్తున్న అతనిని దయచేసి డిస్కరేజ్ చేయొద్దు.
పాజిటివ్ గా ఐతే పైకి చెప్పాలి
నెగెటివ్ ఐతే మనలోనే దాచుకోవాలి.
ఆలోచించుకోగలరు
నిరాశావాదం వీడండి
జరగాల్సింది జరిగే తీరుతుంది
మనకు తెలియకుండానే.....
వాడు PSYCHO గాడు.
Treatment సరిగా లేదు.
@@sashidharsashee2000
మన ప్రయత్నం
మాన కూడదు అని తెలియదా ?
well said. sit report chadivithe atham kaadu manipulated ot original aa ani. judicial work avuthundi antaa 😂😂
కల్తీ నెయ్యి వాడి నటువంటి ఏ వైసీపీ క్రిస్టియన్ మతస్థులు అందరికీ శిక్ష పడాలి. జై హిందు జై భారత్
అన్య మ త ఛైర్మెన్ లా ను అపాయింట్ చేసింది జగన్ కదా.కుట్రదారుడు కుండ పగాలనుంది
కరెక్ట్ గా చెప్పారు..... అందుకే జగన్ గారు 11 ఏళ్లుగా న్యాయ వ్యవస్థను బాగా నమ్ముకొని ఉన్నారు బాసు
Analysis baaagundhi... nijam bayataku vasthey fast ga baagunttundhi...
ఎలా చెప్పఅగలవు న్యాయవ్యవస్త లో కల్మషం లేదని.గతంలో జగం న్యామమూర్తులను మ్యానిపులేట్ చేయలేదని చెప్పగలవా శీనయ్యా
న్యాయ మూర్తులను తప్పు పట్ట కూడదు కదా, అందుకే శీను బ్రదర్ అలా చెప్పాడు.
న్యాయవ్యవస్థ ఎంతో ఎంతెంతో బాగుంది కాబట్టి, ఎందుకంటే న్యాయాన్ని నాలుగుపాదాలమీదనడిపిస్తున్నారుమీరు,అందువలన మాకుచాలానమ్మకం వుంది,పాపంఅందరికి ఈవిషయం తెలీదు ,సరెలే చెప్పొద్ధాం పదండి
అన్నింటిని రిటైర్డ్ judge లే విచారణ చేస్తే ఇంకా police వ్యవస్థ ఎందుకు ?
Police వ్యవస్థ మీద నమ్మకం పోయే విధముగా ఎనాలిసిస్ చేస్తే, ఆ effect ఎప్పుడో ఒకప్పుడు మీరు పర్సనల్ గా కూడా దెబ్బ తింటారు.
నా రిక్వెస్ట్ కొన్ని వ్యవస్థ ల మీద విశ్వాసం ఉంచి మఱియు చుట్టుప్రక్కల వాళ్ళకి విశ్వాసం కలిగించేలా మాట్లాడండి.
వాళ్ళు కేసు వేసుకొని సిట్టింగ్ జడ్జి చేత వేపించుకోవచ్చు కదా
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
న్యాయ వ్యవస్థ కరక్ట్ గా వుంటే CBN గారికి రేమైండ్.వచ్చేదే కాదు
Sare. Anna case la sangati kuda cheppaliga.auns.
Punishment must give only sreenivasudu shortly ... Govinda Govindaa
ఇది అన్యాయం 2 లక్షలకోట్లు ఇస్తే మూలవిరాట్టనే అమ్మేద్దాము అనుకన్నం. అమ్మలేదు కాబట్టి మా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోండి
సూపర్. బ్రదర్.❤
Actually tirumala vishayamlo SIT,,CBI,, RETIRED JUDGE veelevaro chepte vinalani evaru anukovatledu entho manovedanatho vunnam maaku bhagavantudu iche teerpu kavali ee vishayamlo manushyula teerpu kadu kavalsindi
Immediately action undadu case lu prolong chestaru
సిట్ వద్దు అని చెప్పడానికి ఇంత టైం పట్టిందా మీకు
విష్ట్రాంత న్యాయమూర్తి తో తెలంగాన లో వేశారు ఏం అయ్యింది
మాజగనన్న రుషికొండ పైన 500 కోట్లు ఖర్చ పెట్టి దుబారాకు కారణం కోర్టుకాదా,ఎన్ని పిటిషన్ లు వేసినా తుది తీర్పుకు కట్టుబడాలి అంటూ వాయిదాలు వేస్తూ నిర్మాణం పూర్తీ చేసిన బాద్యులెవరు?
సనాతన మను ధర్మమా
సామాజిక సమ ధర్మమా
ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏదనేది ప్రజలే తేల్చుకోవాలి
గుడ్డలు వూఢ డీయాలి...భూతం గాళ్ళు అందరికీ...
జి 7:06 7:06 ఇవన్నీ కాకమ్మ కథలు, మీరు చెప్పే దానికి వినేదానికి తప్ప ఎవరు ఏమి చేయలేరు, మన న్యాయ వ్యవస్థలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా, ఆదర్శ వంతులు చాలా మంది మార్గదర్శకులుగా ఉన్నారు , తప్పు చేయడానికి భయపడరు, డబ్బుంటే చాలు
SIT ను తప్పు పట్టడం లేదు, అంటావు, మరొక వైపు ప్రభుత్వాలకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాడి అంటావు. ఇది కరెక్ట్ అనుకోవాలా, బ్రదర్
Seenu garu Intasted TTD Laddu brought from Film Nagar Temple Super Taste chala Bagundhi .om namo venkatesaya 🙏
Justice ki కల్మషం లేదా మరి వివేకానంద విషయం లో ఏమైంది
సర్, Approved By రివర్స్ రివర్స్ టెండర్
న్యాయవవస్థ తో దర్యాప్తా? సంవత్సరాల కాలం పడుతుంది. సిట్ దర్యాప్తు కరెక్ట్! ఉన్న వాస్తవాలను ఎవరూ దాచలేరు. సిట్ ఏది చెప్పినా డాక్యుమెంట్ ప్రూఫ్స్ తోనే చెప్పాలి. సిట్ చార్జ్ షీట్ వేస్తే కోర్టుకు ఖచ్చితమైన సాక్ష్యాలు చూపించాలి.
వివేకానంద రెడ్డి హత్య విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నివేదిక CBI చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంది. అందుకే కేంద్రాన్ని manage చేసి ఇప్పుడు కూడా ఆ అంశం బైటకు రాకుండా ఆపుతున్నాడు జలగన్న. ఎవరు అవునన్నా, కాదన్నా మోడీ+అమిత్ షా+నిర్మలా సీతారామన్+ఇంకొంతమంది BJP పెద్దలు+న్యాయ వ్యవస్థ లో కొన్ని పెద్ద తలకాయలు జగన్+YCP ని ఇంకా కాపాడుతూనే ఉన్నారన్నది పచ్చి నిజం.అయినా మీరు ఆ విషయం ఒప్పుకోరు. ఒకపని చేయండి మీరు సొంతంగా దర్యాప్తు చేసి నివేదిక ఇస్తే మొత్తం ప్రపంచమే నమ్ముతుంది. మీ వ్యాఖ్యలను కొన్ని వాస్తవానికి దూరంగా ఉంటాయి.
Gaddam gang ki suitcase lu velutunnai. Anduvalla jagan gaadu dheemaaga vunnadu.
న్యాయస్థానాలనుకూడా చెడగట్టిండ్రు కదా శ్రీనివాస్ గారు
విశ్రాంత జడ్జెస్ కమిటీ అయితే త్వరగా కేస్ పరిష్కారం అవుతుందా?? వివరించగలరు.
Yesu reddy gadi ni AP nundi tarimi tarimi kottali. Jai hindu
న్యాయవ్యవస్థలు అంత బాగా పనిచేసినట్లు అయితే 11కేసుల్లో నిందితునిగా ఉన్న వ్యక్తి 5సంవత్సరాలుగా వాయిదాలకు వెళ్ళకపోతే ఏమి చేస్తున్నాయి అదే ఒక సామన్యవ్యక్తి 3వాయిదాలకు వెళ్ళకపోతే అరెస్టు వారెంట్ ఇస్తాయి మన న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోయి చాలా కాలం అయింది
We expect good result by the chairman of SIT jaisriram
న్యాయ వ్యవస్థ కూడా స్వతంత్రం అనుకోవడం కూడా పొరపాటే. ఒక్కడిని 5 సంవత్సరాలు కోర్టుకు రప్పించుకోలేకపోయింది. కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా ఒకరిని జైలులోనే ఉంచారు.
State government CBN చెప్పిందే చెబుతుంది దానికి సిట్ ఎందుకండీ దండుగా
@@ravikumarguntanala5892 nuvventha konda gorre voo nee comment chuste telustundi... Courti CBN cheppadu kabatti CBN cheppina vaallaki siksha vesestundaa? Proper investigation with proofs court lo submit cheyyali kadaa... CBN emanna mee psycho factionist laaga anukunnavaa, proofs lekundaa donga case lu petti sunakanandam pondataaniki... Stop fooling around with your brain-dead stupid comments...
శ్రీను, రాజకీయ నాయకులు ఇలా తయారు అవ్వడానికి కారణం న్యాయవ్యవస్థ.
వామ్మో ఈ శ్రీనివాసు లడ్డు లడ్డు లడ్డు అని ఈ వీడియోస్ చూడలేకపోతున్నాం అనవసరంగా పాపం మూట కట్టుకోవడం
@@jonnalagaddahelda2537 ninnu chudamani evadu edichaadu konda gorre garu... Poyi stotram chaduvukoo... Nuvvu nee chetta comment...
Nyaya vyavastha ippudu chala conteverse ga undi. Dabbulu entha karchu cheste variki antha manchi nyayam.
అన్న లడ్డు నాణ్యత గురుంచి మీరు చెప్పినట్టే సిట్టింగ్ జడ్జి గారిచే కనుక్కోవాలి అదే న్యాయమైన పద్ధతి
ఎవరు డబ్బు పెట్టెలు పంపించిన కూడా తప్పు చేసుంటే ఆ గోవిందు డు ఎవరినీ వదిలి పెట్టరు. అది కాలమే చెబుతుంది. అదే కర్మ.
న్యాయవస్తు బాగుంటే 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఎలా ఉంటాడు గొర్రె బిడ్డ
CHAALA BAAGUNDEMO
చంద్రబాబు సిట్ అంటే తిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అంతకుమించి ఏమీ ఉండదు ఈ కమిటీలు ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటుంది ఈ కమిటీ
కల్మసం లేనిది న్యాయ వ్యవస్థా🙄🤔🤣🤣🤣🤣,Yeppudo కలుషితం అయ్యిందీ bro,పెద్ద వల్లకు తొంధర గా అనుకులం గా,పేద వల్లకు దూరం గా...
🙏
న్యాయ వ్యవస్థ వాయిదా ల మీద వాయిదా లు లేస్తారు.పుణ్యకాలం గడిచి పోతుంది.
Laddu topic ni evvaru pattichkovteldhdu
సిట్ అంటే స్టేట్ కు సంబంధించినది కాబట్టి బాబుగారు చెప్పినట్లే చేస్తారు
సిట్టింగ్ జడ్జీలు ను కూడా కొంటాడు మా అన్న...ఆరోపణలు కల్తీ విషయం నిజమని ప్రూవ్ అయితే కేసు పెట్టీ బొక్కలో వెయ్యగలరా దమ్ముంటే...
దేశంలో ఇప్పుడు రెండే పవర్ లు నడ్తున్నాయి .ఒకటి పొలిటికల్ ,రెండు డబ్బు. న్యాయవ్యవస్థను మనం చూస్తూనే ఉన్నాము.
👍👍👍👍💐🙏
ఆ న్యాయస్థాలే కరెక్ట్ ఉంటే 11 సంవత్సరాలు మన అన్న ఎక్కడ బయట ఉంటాడు సార్
శ్రీను గారు మీరు ఎంత చెప్పనా అర్థం కాదు వైసిపి బ్యాచ్ కి cbn గారు హెరిటేజ్ టెండర్ ఇవ్వాలి అని వీళ్లు ప్రచారం చేస్తున్నారు
Court correct ga,unte, 11 years, enduku,bayata,untadu
Court court కు తీర్పు మారుతుంది, అలాగే న్యాయ మూర్తి కి న్యాయమూర్తి కి అభిప్రాయం లో భేధం వుంటుంది. So విశ్రాంతి న్యాయమూర్తి తో జరిపించన మళ్ళీ కోర్టు దే final తీర్పు. కోర్టు కు వెళ్తారు అని SIT కు తెలుసు కాబట్టి అంత ఆషామాషిగా ఇవ్వక పోవచ్చు.
We need only CBI enquiry
2nd viewer and 2nd like number ❤
నిజమే నోటీసులు ఇస్తారు, వాళ్ళు విచారణ కు రావాలి కదా.
Emo.naku.theleedhu..gurthuledhu.marichipoya..edhe.samadhanam..sai
విశ్రాంత జడ్జ్‌జ్ మటుకు సరిగాచేయాలని లేదుగా. వాళ్ళ రిపోర్ట్ కూడా కోర్‌టులు పరిశీలించాలిగా? ఏరాయైతే ఏంటి శ్రీనివాస్ గారు.
న్యాయ వ్యవస్థ తో విచారణ జరిపితే వాళ్లను konestaru,so sit is correct, he's a good officer
సిట్ అంటే సిట్టి జబర్దస్త్ బాబు గారు చిట్టి దాన్ని ఎవరు లెక్క చేయరు కానీ అది అవసరం లేదు తీసివేతలు పడేయండి చెట్ని నువ్వు ఒకడివి ఎప్పుడు ఆయన పాట మే పడతావ్
తిరుపతికి కావలసిన నెయ్యి ఎ. ఆర్. ఫుడ్స్ సప్లై చెయ్యగలరా లేదా ముందు తేలిస్తే మంచిది.
ఈ మాటలు చెప్పడానికి ఒక్క రవన్న నీకు లచ్చుండాలి అన్న సిగ్గుండాలి సిపి ఇక్కడ అప్పగించాల్సిందే చీపికి అప్పగించి నిజానిజాలు తేల్చి తప్పు చేసినాను బొక్కలో వేయాలా ఆ పక్క విజయవాడలో మునిగిపోయిన ఊర్లో కలెక్టర్ ఆఫీస్ నందు బడి మాకు ఏమీ ఒక రూపాయి లేదు నీలపాట్లకి 20 కోట్లు పెట్టాడంట కుళ్ళిపోయిన పులిహోర కి 20 కోట్లు పెట్టాడంట మా ముఖానికి 10,000 ఉన్న ఇయ్యలేదు ఇంత నష్టపోయిన అని నీ మొఖాన ఉమ్మేస్తున్నారు జనాలు ఆ వార్తలు చదువు నీకు కొంచెం తెలివి ఉన్న వస్తాది ఒళ్ళు నిండా నీకు కులగజ్జి నిండిపోయిండా అదే
నీరు పల్లమేరుగు నిజం దేవుడెరుగు
శ్రీను గారు,
Y. V. Subbareddy అనె మాజీ TTD మాజీ చైర్మన్ నెయ్యి కల్తీ వివాదములో చంద్రబాబు గారిని కుటుంబసభ్యులతో ప్రమాణము చెయ్యడానికి ఏడు కొండలస్వామి సన్నిధికి రమ్మన్నాడు, ఆఖరుకు Lokesh Y.V. Subbareddy యొక్క సవాలును స్వీకరించడముతో Y. V. Subbareddy పలాయాణము చితగించాడు.
Nyaaya vyavastha koodaa under the influence of paisaa
తప్పు పట్టట లేదు అంటున్న న్నావు ప్రభుత్వ మీద సిట్ మీద నిందలు వేస్తున్నావు న్యాయ వస్థ సక్రమగా ఉందా ఉంటే 12 సంవత్సరాలు బెయిల్ మీద జగన్ ఎలా ఉన్నాడు నీవిశ్లేషణ తప్పు ప్రశ్న జవాబు నువ్వ చెంబుతున్నవు ఇది తప్ప
Reddy garlu అందరూ ఉన్నారు
మోడీ courts jaglak మీద చర్యలు తీసుకోకుంటే వారి మీదకూడా దేవుడు చర్యలు తీసుకుంటాడు
Anna...Supreme Court can send Army for investigation with higher ranking Army Officers
It will be fast
పులివెందుల వాళ్లు దేనికి బయటపడదు
అంటే న్యాయమూర్తి ల ను ఆ పని చేయమని బాగుంటుంది
అంటే మనకు పనిపాటలు లేక ఎవరినీ నమ్మ ము
పోలీస్ వాళ్ల పని చేయాల్సింది న్యాయస్థానం వాళ్లు పని వాళ్ళు చేస్తారు
అంట్టే ఒకవేళ జరగక పోయినా జరిగింది అని ఇస్తారా అది ఎలా జరగుద్ది
Naiyavevasta kuda alane undi
SIT report may be in favour of government, but court will give judgement after hearing both sides arguments
న్యాయ వ్యవస్థ కూడా పాడు అయ్యిపోయింది
Sitting Judges tho Enquiry ante Vallu Direct investigation chestara Leda a Judges Police officers ni appoint chesi Investigation report ivamani chepatara ?
ముప్పు కాదు.
తప్పు చేసిందే,
JAGGU YS మోసం, క్రీస్తు దేవుని బిడ్డ.
₹ అమ్మ విజయ లక్మి మౌనం.
₹ చెల్లి షర్మిల మౌనం.
₹ బావ YS అనిల్ బిడ్డ మౌనం.
Great SICK - cularism.
లేదు. న్యాయ వ్యవస్థ కూడా బ్రష్టుపట్టిపోయింది. 100లో 1ఆర్ 2జడ్జెస్ మాత్రమే చాలా కరెక్టుగా వున్నారు. ఇది వాస్తవం.
మనదేశంలో న్యాయ వ్యవస్థలు అంత బాగుంటే జగన్ ఇప్పుడు ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళందరూ ఎందుకు తప్పించుకుంటారు మళ్ళీ న్యాయ వ్యవస్థకు
Judicial also polluted.srinugaru nyayam vyavasta totally brastupattindi, fraud chala ekkuva.
Bro where jagan cases ,in court long time running
No justice from law
Enquiryy lu CBII vachiI vennakki paripovadam... Anni chusesam.. Dongalu darjaga thiruguthunnaru... .. Vyavasthalu bayapaduthunnaye
proof thestaremo wait cheyyandi enduku thondara
Enka ha chance ledhuly supreme Court hay chaypindhi Avidence laykunda show chaykandhi ani ha pawan kalyan ayty mari overaction chestunadhu
ఇంకెక్కడి న్యాయవా సార్ ఆ న్యాయం వస్తాను కూడా మన జగనన్న చేశాడుగా
Why the Judiciary in India is not able to lift / cancel Jagan's BAIL and speed up the trial of CBI & ED cases pending against him for more than 11 years ?
Last time jagan ki vote veysaaTirumala lo jagan time lo రైస్ జీడిపప్పు నెయ్యి 3ర్స్ 3rd quality vaadaru idi true
మాటకు ముందు మాట తర్వాత న్యాయవ్యవస్థ అంటున్నారు న్యాయ వ్యవస్థ మంచిదైతే మరి ఎందుకు చాలా 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు
అన్న చంద్ర బాబూ క్లాస్ పిటీషన్ ఏశారు మరి ఇప్పటికి తీర్పు రాలేదు