ఈ రోజు ఎపిసోడ్ విందు భోజనం లా ఉంది బ్రో... క్లైమాక్స్ లో డ్రోన్ షాట్స్ అద్బుతం...నీ కష్టాలని కూడా అంతే ఇష్టంగా చెప్పే విధానం సూపర్ .... అన్వేష్ Take care of yourself and all the BEST 👍💐🤝. అభిమాన శ్రేయోభిలాషి
మీ ఆరోగ్యమే మా ఆనందకరం మీరు చూపించే వీడియోలు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి అవి చూడాలంటే రెండు కళ్ళు చాలఊ,అదే మూడో కన్ను తెరిచి చూడాల్సి వస్తుంది, అద్భుతం మహాద్భుతం నా ఇండియన్ గర్వించదగ్గనా అన్వేష్ అన్నా మీకు పాదాభివందనాలు🙏 మీ ఫోటోగ్రాఫర్ యుగంధర్
విశాఖపట్నంలో కూడా గులాబ్ తుఫాన్ వలన నిన్న(26/09/21) ఉదయం 05:05 కి మొదలై ఈ రోజు(27/09/21) ఉదయం 08:30 కి కొంచం విశ్రాంతి ఇచ్చింది భయ్యో.... ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అనియా....
Hi బ్రదర్ , మి వీడియోస్ చాలా బాగున్నాయి , మి మాటలు చాలా సరదాగా ఉన్నాయి, ఇలా ప్రపంచాన్ని చూడడానికి అదృష్టం ఉండాలి, Ur lucky person bro...From PEDDAPURAM, East Godavari, Ap
ప్రపంచ యాత్రికుడి సాహసాలు....👏👏👏👏08:35 మొట్టమొదటి సారిగా ఉచితంగా వస్తే వదేలేసిన అన్వేష్ సాహసమనే చెప్పాలి.... 11:48 ఏదో సినిమాలో ఉంటుంది....😃😃😃😃 18:38 పిల్ల ఊపి తినమంటే ఊరికినే తినేసావేమన్నా....🤔🤔🤔🤔 36:20 అకీరా గాడి అధ్బుతాలు, వాడిని ఏమి వాడుతున్నావ్ నాయనా.... 🙏🙏🙏🙏
37:43 Mothanki Akira ni nee chutu tipkuntnav. super drone shots are epic nuvu pade kastam ae ninu nilbadtundi emina travelling lo nee style ae separate 👍 all the best Anvesh bro
Hi mama, Aakira Shots awesome, ee vlog ke, Panama lo Papalake Pandu petinna Pandugadu ani thumbnail petty vuntee adherepoyeede... Nuvu Superoooo Superraihai... Prematho ne Aludu..
Anna...uppama aythye indirect ga thana Caste helight chesi Subscribers ni increased chesukunadu smart ga. But nuvu matram ni viedos and ways of talking valana subscribers ni increasing chestunav. you are good Entertiener bro. Love from Tenali.❤
Unbelievably beautiful Drone shots. You have taken up very dangerous hiking in mountains. Your risk taking journey is an inspiration to many youngsters. You are much much above all the movie directors and heros. You are a big HERO. My fullest appreciations to you. Wwoww 😍
Amazing video such of beautiful exfloring anna❤ 👌👌 ప్రపంచ పర్యటక దినోత్సవం శుభాకాంక్షలు 👍👍 ని travell ను ఇలాగే కొనసాగించు all the best anna....... 👍👍👍👍
Hii brother nenu srinivas form shamshabad Annvesh bro nivu great person asalu nivu peduthuna kasttam mamulu kadhu e video 1 year avuthadhi kani nenu repati ga chusuthuna love you Brother
చాలా బాగా చేస్తున్నావు అన్వేష్ అన్న ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి ఉమా గాన్ని పట్టించుకోవద్దు నీ పని నువ్వు చూసుకో చాలు ఈమధ్య వీడియో చాలా బాగున్నాయి
Drone shots keka,,, like pro cenimatographer... Mountain shots with Bgm = good to great ,,,well done ANVESHA... keep ROCKING Jr.senthil kumar[Anvesh] (Dop of rajamouli films)
Anveshana that round fruit inisde orange content that one is available in Koti in my childgood and now a days i see that on Vinayakachavathi.....good keep going....mountain peak drone shot highlight ...nuvvu keka........and u get lot of positive energy on mountains u r so lucky and u r hardwork is paying...God is with You...
Holly wood movie chusinattundi drone shotslo
Thanks 🙏
Agree
Mari mamulga vundadu anvesh anna antey
Sup
Me too from nellore
అమెగం అద్బుతం అందానికి అరాచకానికి ఆశ్చర్యానికి లోసయా సోదరా. బీభత్సం సృష్టించావు...భయానకానికి పరాకాష్ట నువ్వే. ఎవ్వడు సాటి రాడు.. ఇరగ కుమ్మావు 💐💐💐👏👏👏❤️❤️❤️
నీకు మిలియన్స్ లో subscribers ఉండాలి అన్న... కానీ తక్కువగా ఉన్నారు... ఎంత కష్టపడుతున్నావో
Brother Sollu chepe vallaku Untaru miliyanslo subcbrs Real Hero Anvesh
Verrygoodannavideow
Verry good anna wahnderfull vido very nicu
Ipuudu reach ayitadi
Wonderful Drone Video Anna... ఆ కుక్క బలే వస్తుంది అన్నా మీకు తోడుగా... Nice Video Anna
సూపర్ తమ్ముడు... శ్రీకాకుళం, విశాఖపట్నం vzm తూఫాన్ తమ్ముడు.. భారీ వర్షాలు.. నో పవర్.
అందుకే ఇప్పుడు చూసి పెట్టాను... సూపర్ వీడియో
Take care brother
ఈ రోజు ఎపిసోడ్ విందు భోజనం లా ఉంది బ్రో... క్లైమాక్స్ లో డ్రోన్ షాట్స్ అద్బుతం...నీ కష్టాలని కూడా అంతే ఇష్టంగా చెప్పే విధానం సూపర్ .... అన్వేష్ Take care of yourself and all the BEST 👍💐🤝. అభిమాన శ్రేయోభిలాషి
మీ ఆరోగ్యమే మా ఆనందకరం మీరు చూపించే వీడియోలు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి అవి చూడాలంటే రెండు కళ్ళు చాలఊ,అదే మూడో కన్ను తెరిచి చూడాల్సి వస్తుంది, అద్భుతం మహాద్భుతం నా ఇండియన్ గర్వించదగ్గనా అన్వేష్ అన్నా మీకు పాదాభివందనాలు🙏 మీ ఫోటోగ్రాఫర్ యుగంధర్
Thanks
ఫ్రూట్స్ మొత్తం అన్ని ఒకేసారి తింటే లోపల కాటైల్ అవుతాయి, అమెజాన్ అడవులు సూపర్ డ్రోన్ షార్ట్స్ వేరే లెవెల్ ❤️👌
మేము వెళ్లలేని ప్రాంతాలను మరియు ప్రదేశాలను నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్న మీకు ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అన్వేష్ గారు...
Thanks
నీ కష్టం నువ్వు చెప్పకపోయినా కళ్ళకి
కనపడుతుంది బ్రదర్
anvesh Annaaya మా కళ్ళకు అద్భుత దృశ్యాలు చూపిస్తున్నావు.thanq somuch
విశాఖపట్నంలో కూడా గులాబ్ తుఫాన్ వలన నిన్న(26/09/21) ఉదయం 05:05 కి మొదలై ఈ రోజు(27/09/21) ఉదయం 08:30 కి కొంచం విశ్రాంతి ఇచ్చింది భయ్యో.... ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు అనియా....
Yes
నువ్వు తోపు తమ్ముడు మీరు ఒక హీరో మీరు మీరు ఒక సూపర్ ఇవన్నీ చూపినందుకు మెనీ మెనీ థాంక్స్
అవినాష్ అన్న నువ్వు పైకి ఎత్తుతుంటే నాకు చాలా భయమేసింది నువ్వు ఎట్లా ఎక్కావు మరి ఓ చాలా గ్రేట్🙏🙏🙏🙏
ఎంత బాగుంది అన్న వీడియో❤️❤️ , వీడియో ఎంత పెద్దగా ఉన్న పర్లేదు
Hi బ్రదర్ , మి వీడియోస్ చాలా బాగున్నాయి , మి మాటలు చాలా సరదాగా ఉన్నాయి, ఇలా ప్రపంచాన్ని చూడడానికి అదృష్టం ఉండాలి, Ur lucky person bro...From PEDDAPURAM, East Godavari, Ap
Vacaville...superb Drone shots !!!
Mana Akira gaadini yenthaki pattaavuuuu...
Mind blowing Anna Climax
Excellent ga teesav Anna
Drone shots, And pappala Dukanam 🤣 Ma chinnapudu Matalu Eve👌👍💐
నీ వీడియోలు అన్ని చూస్తున్నాను అన్న నువ్వు వేరే లెవెల్ అందరికీ రాదు ఈ అవకాశం ప్రకృతి అందాలు మంచిగా చూపిస్తున్నావ్ నువ్వు గ్రేట్
ప్రపంచ యాత్రికుడి సాహసాలు....👏👏👏👏08:35 మొట్టమొదటి సారిగా ఉచితంగా వస్తే వదేలేసిన అన్వేష్ సాహసమనే చెప్పాలి.... 11:48 ఏదో సినిమాలో ఉంటుంది....😃😃😃😃 18:38 పిల్ల ఊపి తినమంటే ఊరికినే తినేసావేమన్నా....🤔🤔🤔🤔 36:20 అకీరా గాడి అధ్బుతాలు, వాడిని ఏమి వాడుతున్నావ్ నాయనా.... 🙏🙏🙏🙏
విహంగ వీక్షణం మనోహరం నయనానందకరం. చూపించిన అన్వేష్ ధన్యుడు.
Wow what a explore beautiful amazing marvellous Location
Thanks venu garu
Drone konnaka nee videos ki oka pedda balam vachindi. Excellent ga tisavu drone tho. Chala kastapaddavu. Great Anvesh. God bless you.
37:43 Mothanki Akira ni nee chutu tipkuntnav. super drone shots are epic nuvu pade kastam ae ninu nilbadtundi emina travelling lo nee style ae separate 👍 all the best Anvesh bro
good experience in watching this one. in the end the drone shots are very good. I have been watching the old videos. Most of them are interesting.
అన్వేష్ గారు చివరలో మీరు తీసిన drone video సూపర్బ్ 👍
నీలాంటి తోపు ట్రావెలర్ 🔥 ఇంతకుముందు లేడు ఇకముందు రాడు
Ukraine lo Rajamouli garu thagara training thesukunavu anukunta iragathistunavu super 👌👌👌
అన్ని దేశాల ఏకం చేసే ఎలా ఉన్నావు బ్రదర్ మన భారత దేశంబ్రీడ్ 😄😂😂😂👍👍👌మొత్తం విస్తరించేలా ఉంది
Expression queen RASHMIKA MANDANA in movies ,Expression king ANVESHNA in youtube in telugu community. Love from hyd.
Thank you super ga unnadi Mee adventure nature Karanam ga enni Manch video u vachai
Hi mama, Aakira Shots awesome, ee vlog ke, Panama lo Papalake Pandu petinna Pandugadu ani thumbnail petty vuntee adherepoyeede... Nuvu Superoooo Superraihai... Prematho ne Aludu..
Drone shots and the BGM was ZING ZING AMAZING... Manchi pleasant feeling kaligindi
"Panama lo pandu gaadu"
"Maya MLA"
Good catchy lines....
Anna...uppama aythye indirect ga thana Caste helight chesi Subscribers ni increased chesukunadu smart ga. But nuvu matram ni viedos and ways of talking valana subscribers ni increasing chestunav. you are good Entertiener bro. Love from Tenali.❤
Super bro
Beautiful places
Thankyou so much
What a beautiful location. Thanks Anvesh.
8.42 in Telangana its called ."pullchintakaya"
Drone views are amazing. Amazon lo pandu thinna pandugadu....❤️❤️❤️🙏🙏🙏
🎉 u can enjoy lots of varieties in these countries
Anna Na dream nuvu full fill chesthunav of world tour.👍many more to go Anna
Nee dhairyaniki ki joharlu 👏....Robo movie Kilimanjaro song feel vachindhi ah drone shots + music.... adbuthanga teesav 👌
Drone shorts phenomenal bro excellent view
చాలా హ్యాపీగా మరియు గర్వంగా వుంది అన్న నిన్ను చూస్తుంటే love u brother always 🤩😍
Anna nee videos and nee presentation nee attitude mana telugu traveller's lo evariki ledu anna you're a genuine person.. Love you bro ❤️
This is real travelling actually.... Nenu chala sarlu cheppa avinash bro best at Exploring I loved it... 🤗🤗
36:29 magic starts😍😍
Hollywood range brother...keep up the work....we all support you ❤️
Superb bro.....the way you explain the way you show everything is good..........keep going all the very best......... ❤️👍
Unbelievably beautiful Drone shots. You have taken up very dangerous hiking in mountains. Your risk taking journey is an inspiration to many youngsters. You are much much above all the movie directors and heros. You are a big HERO. My fullest appreciations to you. Wwoww 😍
Na aneveshna world no1 traveler I like your hard work all the👍💯 best
Amazing and beautiful location Annvshan garu super ur very Hard worker
Sir God bless you❤🙏
really appreciate, you guy doing so hard work to bring the world before our eyes..
38:55 fantastic bro
Ants 🙏🙏🙏🙏🙏🙏 Nature 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Bagundhi chala bagundhi chala chala bagundhi from Tirupathi 👏👏☺️
Amazing video such of beautiful exfloring anna❤ 👌👌 ప్రపంచ పర్యటక దినోత్సవం శుభాకాంక్షలు 👍👍 ని travell ను ఇలాగే కొనసాగించు all the best anna....... 👍👍👍👍
Abba aa Nature, pallu aa vatavaranam choosi swargam choosinattu feel aaya bro super super suuuuuuuper Love u 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
Drone shots captured the mountains beauty over there. I like the background music at that time.
New fruits with variety taste. You are exploring the world well. Nuvvu new fruits tinte anvesh memu matram chusam ante.
Anvesh anna am really sorry nenu ninnu first lo tittukune vadni but ippudu matram nuvvu vera lvl
😅
Hii brother nenu srinivas form shamshabad Annvesh bro nivu great person asalu nivu peduthuna kasttam mamulu kadhu e video 1 year avuthadhi kani nenu repati ga chusuthuna love you Brother
Panama vlogs superb unnaiee Anna. Drone shots are next level.👍
చాలా బాగా చేస్తున్నావు అన్వేష్ అన్న ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి ఉమా గాన్ని పట్టించుకోవద్దు నీ పని నువ్వు చూసుకో చాలు ఈమధ్య వీడియో చాలా బాగున్నాయి
Excellent.. Mindblowing.. Fantastic..
ఇక్కడ కూడా వర్షం పడుతుంది ఇంట్లో ఉంటే ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం
Ur Adverventure Avinash. Keep rocking. All the very best.👍👌🎉🎉🎉
Beautiful view Anvesh. Your hard work will be paid soon
నైస్ తమ్ముడు 👍👍👍👍 సూపర్ వీడియో 👍👍👍👍👍👍
Mount of volcano Expands the Earth through Blasting,Gold and precious Diamonds come out from top to the bottom.....Thank You Pandu....
Amazing experience dude
Excellent drone shots
Bada..bada.bada..bada..ta.ta.ta.ta.ta.ta......nice anna safe journey and my god bless you 😃😃😃😊😊😊😊
38:50 hatsoff to chemalu😊
Anvesh garu meeru different places nu chala baga chupistaru your a best youtuber
Belated Happy birthday🎂🎉🎁 అన్నయ్య 🥰😍😘
Mind blowing ...
Keka🎉❤
BEST drone shot 💯
Wow wonderful andi super 🥰 comment by likhitha ❤️
Drone shots are amazing bro. Just brilliant anthe. 🤩🤩🤩
Congrats Drone shorts thiyadamloo experience sampadhinchavuuu .
Good visuals
Many many more happy 🥳🥳 returns of the day ❤ always ❤ ur videos 🎥
God bless u Anveshana gohead very happy to seeing the world through u r eyce, Congratulations Anveshana.👍👌👌💐
అన్నా సూపర్ అన్వేష్ అన్నా నెల్లూరు నుండి
Nellore super city i like nellore
I'm also from Nellore ❤️
నీ కొ సము అ డ వి లో రో డ్లు
I m Nellore
I'm nellore
చీమ చింతకాయలు ఎర్రవి తియ్యగ ఉంటాయి... 💐💐👏👏
Beautiful place bro visual peast bro
నీ కష్టం నువ్వు చెప్పకపోయినా కళ్ళకి
కనపడుతుంది My dear brother always you are great
Super Editing brother ❤️ good morning
Good morning to
@@NaaAnveshana anvesh nenu neto travel cheyyali anukuntunnanu
Kondalaki green carpet vesenatundi bro
No words bro only enjoy by viewing
Ee drone shots kosam last video numchi waiting
7:17 మనది అంత దుంపల బడి ఇంగ్లీష్ అన్న
Nice content with excellent drone shots buddy 👌 👍 👏 😀 🙌
తమ్ముడు శుభ శుభోదయం 😘
Amazing beautiful visuals bro.
Your editing and drone shots are peaks!!
Beautiful 😍
Nice 😍😍 Meeru chaala lukky
Life lo memu choodaleni places choopistunnaru 😍😍😍😍❤️❤️
Drone shots vere level anna🔥🔥🔥🔥🔥
Vearity fruit vearity Anvesh nice video 👍🙌
Drone shots keka,,, like pro cenimatographer... Mountain shots with Bgm = good to great ,,,well done ANVESHA... keep ROCKING
Jr.senthil kumar[Anvesh] (Dop of rajamouli films)
Anveshana that round fruit inisde orange content that one is available in Koti in my childgood and now a days i see that on Vinayakachavathi.....good keep going....mountain peak drone shot highlight ...nuvvu keka........and u get lot of positive energy on mountains u r so lucky and u r hardwork is paying...God is with You...
Amazing drone shots
25:53 currect gaa cheppavuu bhayaa edhii asslainaa fact ladies madhyaa vunadhii..kannii adhuurupayaa karavayypakuu dilogue matram enkaa chellaa bagaa cheppavuu...😂😆👍
Great visuals
Lasy twist adirindi drown shot beautiful location views adurues God bless you Anv......