Enta Kalamokada - Annamayya Sankeerthana (ఎంత కాలమొకదా - అన్నమయ్య సంకీర్తన) Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 43

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 12 днів тому +1

    శ్రీవేంకటనాధుని వరప్రసాదము శ్రీ అన్నమయ్య ... ప్రతి కీర్తన భక్తి వైరాగ్య భావనాత్మకంగా హృదయాలను పరవశింప చేస్తాయి. ❤❤❤
    బాలకృష్ణప్రసాదు గారికీ నమస్కారములు.

  • @chemalamudigurappachowdary3159

    చావు పుట్టుకల పరమార్థాన్ని తెలియ జెప్పిన అమృత గుళిక...ఈ బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నయార్య కీర్తన.❤❤❤

  • @lrsrinivas8391
    @lrsrinivas8391 Рік тому +7

    శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా పాడారు. Super composition

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 9 місяців тому +6

    ఆశ దేహమున్నంత వరకు. అని చెప్పి మళ్ళీ ఇలా అంటున్నారు. ఏంటో స్వామి మిమ్మల్ని సతమతం చేయడం తగునా స్వామి. అసలే అల్ప జీవులం.

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +16

    ఆహా అద్భుతం ఇది కదా అన్నమయ్య గారి వైరాగ్యము ఇదికదా అన్నమయ్య ఆధ్యాత్మిక ము ఆది డైవికము ఆది భౌతిక ము వైరాగ్య సాధన ఆలాపన అన్నమయ్య పాటకు ప్రాణం పోసింది స్వ రాము ఇదేకదా మీకు దీ ర్ఘ ఆయుస్సు కలుగు గాక హరిః ఓం మేము చేయగలిగింది ఇదీనమ్మ ఓం నమో వెంకటేశాయ

  • @prakashrao6641
    @prakashrao6641 2 місяці тому +4

    ఎంతగాలమొకదా యీ దేహధారణము
    చింతాపరంపరలఁ జిక్కువడవలసె...
    హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువక కదా
    ప్రతిలేని నరకకూపమునఁ బడవలసె.. అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 🙏👏🤗

    • @BijjamBrothers
      @BijjamBrothers  2 місяці тому

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @nakkachandramouli
    @nakkachandramouli 2 місяці тому +4

    నీ మొదటిసారి విన్న అద్భుత కీర్తన

  • @chemalamudigurappachowdary3159

    చింతాపరంపరలు - లంపటములు,సంచిత పాపపుణ్యములు..అనునవి అన్నమయ్య ఆధ్యాత్మపు భావనా పరంపరలు.. భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో అన్నమయ్య సాహిత్యం అందె వేసిన చేయి.

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 День тому +1

    మయ మయ ఈశ్వరా ఏమి మాయ లోకం మయ అంత మయ

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 2 роки тому +5

    Excellent Sankeertana Om Namo Venkatesaya🙏 Thank you very much

  • @revathit9003
    @revathit9003 Рік тому +3

    Guruvukariki namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakib6110
    @janakib6110 Рік тому +2

    Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @streddys
    @streddys 2 роки тому +4

    గోవిందా గోవిందా గోవిందా

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +2

    Om NamO Venkatesaya.Nice Tone.Dhanyavadamulu Sir. Namo Annamaiah ❤🎉😊 10.07.24 👋

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 4 місяці тому +2

    బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రము దానికి సరిపడగల అద్భుత సంగీతము ఈ పాట కు శాశ్వతత్వం కలుగ చేసింది. ఆనంద భాష్పాలు రాలేల చేస్తుంది.❤❤

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 2 роки тому +5

    హరేకృష్ణ పాట మొత్తం డిస్క్రిప్షన్ లే ఇచ్చేవారుకదా

  • @p.gnanaprasanna565
    @p.gnanaprasanna565 Рік тому +3

    Yes, correct song life changing

  • @miryalamahesh8570
    @miryalamahesh8570 4 дні тому +1

    Anna 🙏🙏🙏 ma yanna

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 2 роки тому +3

    👌👌🙏 Om Namo Annamayya 🙏 Om Namo VEnkateshaya 🙏

  • @revathit9003
    @revathit9003 Рік тому +3

    God bless you brothers 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @ramapadma
    @ramapadma 2 роки тому +6

    కీర్తన భావము చాలా బాగుంది. శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారు అధ్భుతం గా పాడారు

  • @prakashraonellutla8141
    @prakashraonellutla8141 8 місяців тому +2

    ఓం నమో వెంకటేశాయ🙏🙏

  • @ravindharravindhar7056
    @ravindharravindhar7056 7 місяців тому +2

    Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda

    • @BijjamBrothers
      @BijjamBrothers  7 місяців тому

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +3

    Suoer Sung..Om Namo Venkatesaya..

  • @mangapathiraok279
    @mangapathiraok279 2 місяці тому +1

    Simply super.

  • @janakib6110
    @janakib6110 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @g.sathishg.sathish2095
    @g.sathishg.sathish2095 Рік тому +3

    Om Namo Narayana 🙏🙏🙏

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 9 місяців тому +1

    OM Namaho Narayana,,Hare Hare,🌹

    • @BijjamBrothers
      @BijjamBrothers  9 місяців тому

      ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏

  • @chemalamudigurappachowdary3159

    హితుడు.. శ్రీ వేంకటేశ్వరుడు.
    ఆతడు...అంజనాచలము మీద శ్రీ వేంకటేశ్వరుడితడు..
    " అతడే ఇతడు కాబోలు యేలిక బంటును నైరి
    మితిలేనిరాఘవుడుమేటిహనుమంతుడు "....అని అన్నమయ్య కదా !

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 роки тому +3

    Om.sri.hari.om.

  • @msseetharamaiah8857
    @msseetharamaiah8857 9 місяців тому +2

    నమస్తే సార్ దయచేసి కీర్తనల రాగం, తాళం తెలిపితే నేర్చుకుని పాడుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను

  • @dakshinamurthychalla
    @dakshinamurthychalla 10 місяців тому +1

    🙏🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 Рік тому +3

    Muic very very rong keertana very good venkateswaruni anugraham kaluguku gaka namatA vyartam kadu harihi om

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Місяць тому +1

    🚩🛕🙏🙏🛕🚩

  • @jayapradhaajaya2549
    @jayapradhaajaya2549 8 місяців тому +1

    Namitha rate badha ya Radha Raman❤😂🎉

  • @nagamanichilankuri
    @nagamanichilankuri Рік тому +2

    Telugu Lo saare method