- 821
- 7 804 770
Bijjam Brothers
India
Приєднався 16 січ 2012
Devotional Songs - తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు
Inthepo vaari vaari - Annamayya Sankeerthana (ఇంతేపో వారివారి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
ఇంతేపో వారివారి - అన్నమయ్య సంకీర్తన (Inthepo vaari vaari - Annamayya Sankeerthana)
Singer & Composer - Nihal garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD
Ragam - Simhendra Madhyamam
Lyrics -
ఇంతేపో వారివారి హీనాధికములెల్ల
పంతాన తామేపాటి భాగ్యము నాపాటే
అందరిలో దేవుఁడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదురింతే
చెంది వీచే గాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టి కొలుచుండి పొల్లు కడఁబడును
పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లుఁ గొందరై వీఁగుదురింతే
చుట్టి వరిగురుమతో జొన్నగింజ సరిదూఁగు
తెట్టెలై మేలొకటికి తీలొకటి కాయ
కోరి శ్రీవేంకటపతి కుక్షిలోనే లోకములు
ఆరయఁ గిందెడుమీఁదెడై వున్నవింతే
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు
భావవివరణ:
ఇంతేపో, వారి వారి ఉచ్ఛనీచస్థితులు అన్నియూ భగవంతునిచే ప్రాప్తములు! పంతముతో తామేపాటి, భాగ్యమున్ ఆపాటే (తాము యెంత అర్హులో, తమ భాగ్యము కూడా అదే విధముగా వుంటుంది).
మనందరి అంతరాత్ముడు ఆ దేవుడే కదా! కాని అందులో కొందరు అధికులు అయ్యారు. కొందరు హీనులై కుందుదురు (దుఃఖిస్తారు). ఇదింతే. వీచేగాలికి హీనాధికములున్నవా? అది అందరికీ ఒకటే కదా! చేనిపంటానొకటే (పొలంలో పండే పంట హీనుజాతివాడు పండించినా, అగ్రజాతివాడు పండించినా ఒకేలా పండుతుంది కదా! శ్రీహరిని పొంది గట్టిగా కొలుచుండి (సేవ చేయుచుండినచో, పొల్లు కడబడున్ (పాపము తగ్గును).
పుట్టుకు అందరికీ ఒకేలా వుంటుంది కానీ ఈ భూమిపై కొందరు | యేలికలును (రాజులై సుఖిస్తున్నారు). కొందరు వెట్టి చాకిరీ చేసే బంట్లు వలె వీగుదురు (క్షీణిస్తున్నారు). ఇదింతే. వరిగురుమతో (గొప్పదైన వరిధాన్యంతో) జొన్నగింజ సరితూగుతుందా చెప్పండి. ఒకటి తెట్టెలైన మేలు (అధికమైన మేలు) అయితే... తీలు ఒకటికి ఆయ (అణగారిపోవుట ఇంకొకటి అవుతుంది.
శ్రీవేంకటపతి తనకుక్షిలోనే (ఉదరములోనే) అరయన్ (పరికించగా) కోరి కిందయేడూ, మీదయేడు లోకములను వున్నవి. ఇదింతే, అనగా ఈ భూమితో కలసి పదునాలుగు భువనములన్నియు ఆయన పొట్టలోనే వున్నవి. ఈ విధముగా... ఈయన దాసులు పొడవులకు యెక్కిరి (ఉన్నతలోకములను అధిరోహించిరి). ఇదిట్లుండగా కొందరు దానవులై (రాక్షసస్వభావికులై) తారి (సంచరించి), కిందకి దిగిరి (అధఃపాతాళమునకు బోయిరి).
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Переглядів: 238
Відео
Aa Muritiye Ee Muriti - Peda Tirumalacharya Keerthana(ఆ మూరితియే యీ మూరితి -పెదతిరుమలాచార్య కీర్తన)
Переглядів 1,7 тис.4 години тому
ఆ మూరితియే యీ మూరితి -పెదతిరుమలాచార్య సంకీర్తన (Aa Muritiye Ee Muriti - Peda Tirumalacharya Sankeerthana) Singer & Composer - Phani Narayana garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD Ragam - Sindhu Bhairavi Lyrics - ఆ మూరితియే యీ మూరితి అందు నిందు ఖేదము లేదు సోమర్కనేత్రుఁడ విశ్వరూపములు చూచినవారమే మును నేము బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకు నీ మాయ చూపితివి విలసిల్లఁగ రణభూమిని నరున...
Okkade Antharyami - Annamayya Sankeerthana (ఒక్కఁడే అంతర్యామి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,3 тис.9 годин тому
ఒక్కఁడే అంతర్యామి - అన్నమయ్య సంకీర్తన (Okkade Antharyami - Annamayya Sankeerthana) Singer - Sai Bhavyasri Tumaluru ; Composer - Saluri Vasu Rao garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు గుఱియై మాయలలోనఁ గూడించే వింతె మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు తెఱఁగొప్ప ఆ...
Veladi Chandamullella - Annamayya Sankeerthana (వెలఁది చందములెల్లా - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,1 тис.12 годин тому
వెలఁది చందములెల్లా - అన్నమయ్య సంకీర్తన (Veladi Chandamullella - Annamayya Sankeerthana) Singers - G Balakrishna Prasad garu, R Bullemma garu; Composer - G Balakrishna Prasad garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - వెలఁది చందములెల్లా విన్నవించితి మిదిగో తలఁపెరిఁగి మన్నించి దయఁజూడు మిఁకను చెలులతో నీ కతలు చెప్పి గొంత తనివొందు తలపోఁతలనుఁ గొంత తమకమార్చు కలలోన నీ రూపు గని...
Maatalu Nerutuvugaa - Annamayya Sankeerthana (మాటలు నేరుతువుగా - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,3 тис.16 годин тому
మాటలు నేరుతువుగా - అన్నమయ్య సంకీర్తన (Maatalu Nerutuvugaa - Annamayya Sankeerthana) Singers - G Nageswara Naidu garu & Dr G Binathi garu; Composer - G Nageswara Naidu garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - మాటలు నేరుతువుగా మాయమ్మా యేఁటికి నాతని నీవే యేలవమ్మా చేయరాని విన్నపాలు సేసిసేసి విభునింత మాయలఁబెట్టితివి గా మాయమ్మా రాయడించి యిఁకను నారాజ్యమెల్ల నీవే సేయవమ్మా నే...
Piluvaka Vachitimi - Annamayya Sankeerthana (పిలువక వచ్చితిమి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,5 тис.21 годину тому
పిలువక వచ్చితిమి - అన్నమయ్య సంకీర్తన (Piluvaka Vachitimi - Annamayya Sankeerthana) Singers - G Nageswara Naidu garu & Team; Composer - G Nageswara Naidu garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - పిలువక వచ్చితిమి పేరటాండ్లము సొలసి సొలసి మీపైన సోబానఁ బాడేము చుక్కబొట్టు వెట్టుకొని సూసరము గట్టుకొని నిక్కినిక్కి చూచీ నాపె నీదిక్కు పిక్కటిల్ల నీకు నాపె పెండ్లికూఁతురాయనో చొక...
Ani Yanatichi Krishnudu - Annamayya Sankeerthana(అని యానతిచ్చె కృష్ణుఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,7 тис.День тому
అని యానతిచ్చె కృష్ణుఁడు - అన్నమయ్య సంకీర్తన (Ani Yanatichi Krishnudu - Annamayya Sankeerthana) Singer - S Janaki garu; Composer - G Bala Krishna Prasad garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో విని యాతని భజించు వివేకమా భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల దీమసాననే మోచేటి దేవుఁడ నేను కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై తేమల బండించేటి ...
Chesinatte Sesugaka - Annamayya Sankeerthana (చేసినట్టే సేసుఁగాక - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,3 тис.День тому
చేసినట్టే సేసుఁగాక - అన్నమయ్య సంకీర్తన (Chesinatte Sesugaka - Annamayya Sankeerthana ) Singer - Revati Sritha garu; Composer - K Ramachary garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - చేసినట్టే సేసుఁగాక చెప్పేదేమి సేసవెట్టినట్టి తన చేతిలోని దానను వేడుకకు వెలలేదు వెన్నెలకుఁ గాటువోదు ఆడనీవే తన మాట కడ్డము లేదు గోడ గడుగవచ్చునా కొసరఁగనిఁకనేల కూడిన తన సతుల గుంపులలోని దానను జవ్...
Nindu Sobhanamu Nedu - Annamayya Sankeerthana (నిండు సోబనము నేఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 93114 днів тому
నిండు సోబనము నేఁడు - అన్నమయ్య సంకీర్తన (Nindu Sobhanamu Nedu - Annamayya Sankeerthana) Singer - Smt, Srinidhi garu; Composer - V B Sai Krishna Yachendra garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - నిండు సోబనము నేఁడు నెయ్యపు దంపతులకు మెండుగ నారతులెత్తి మీఁద సేసచల్లరే కట్టుఁడు కలువడాలు ఘనమైన తోరణాలు గట్టిగాఁ బట్టణము సింగారించరే కిట్టి రుక్మిణిదేవిఁ గృష్ణుఁడు పెండ్లాడి వచ్...
Pantala Bhagyulu Vira - Annamayya Sankeerthana (పంటల భాగ్యులు వీరా - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,2 тис.14 днів тому
పంటల భాగ్యులు వీరా - అన్నమయ్య సంకీర్తన (Pantala Bhagyulu Vira - Annamayya Sankeerthana) Singer - Mukunda Praveen garu; Composer - Dr. Josyabhatla garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD Ragam - Pantuvarali Lyrics - పంటల భాగ్యులు వీరా బహువ్యవసాయులు అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు పొత్తుల పాపమనేటిపోడు నఱకివేసి చిత్తమనియెడు చేను చేనుగా దున్ని మత్తిలి శాంతమనేమంచి వానపదనున విత...
Ela Buddulu Cheppere - Annamayya Sankeerthana (ఏల బుద్దులు చెప్పేరే - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,5 тис.14 днів тому
ఏల బుద్దులు చెప్పేరే - అన్నమయ్య సంకీర్తన (Ela Buddulu Cheppere - Annamayya Sankeerthana) Singer - Ramya Behara garu; Composer - K Ramachary garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - ఏల బుద్దులు చెప్పేరే యింతలో నాకు మేలిమి విభుఁనితోడ మేకులేలే తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి (?) చనవే చేకొందుఁగాక జగడాలేలే పెఁనగినట్టే పెనఁగి ప్రియములలో మునిఁగి మనసు దెలిసేఁ గాక మరియాల...
Hari Seva Okkate Ananthamu - Annamayya Sankeerthana (హరి సేవొకటే అనంతము - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 6 тис.14 днів тому
హరి సేవొకటే అనంతము - అన్నమయ్య సంకీర్తన (Hari Seva Okkate Ananthamu - Annamayya Sankeerthana) Singers - P S Ranganath garu & MM Srilekha garu; Composer - P S Ranganath garu; (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - హరి సేవొకటే యనంతము గురుబోధలకును కొలఁదే లేదు తలఁచిన కొలఁదే తనలో భావము నిలిపిన కొలఁదే నేమము పలికిన కొలఁదే పరమగు సత్యము యిల నెవ్వరికిని యెక్కుడు లేదు జరిపిన కొలఁదే ...
Enni Nomulu Nochithi - Annamayya Sankeerthana (ఎన్నినోములు నోఁచితి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,4 тис.21 день тому
Enni Nomulu Nochithi - Annamayya Sankeerthana (ఎన్నినోములు నోఁచితి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Enta Bhagyavantudavo - Annamayya Sankeerthana (ఎంత భాగ్యవంతుఁడవో - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 6 тис.21 день тому
Enta Bhagyavantudavo - Annamayya Sankeerthana (ఎంత భాగ్యవంతుఁడవో - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Vijayaputammu - Annamayya Sankeerthana (విజయపుటమ్ము వేసె వేంకటేశుఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,8 тис.21 день тому
Vijayaputammu - Annamayya Sankeerthana (విజయపుటమ్ము వేసె వేంకటేశుఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Perantandlu Sobana - Annamayya Sankeerthana (పేరటాండ్లు సోబాన - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,5 тис.21 день тому
Perantandlu Sobana - Annamayya Sankeerthana (పేరటాండ్లు సోబాన - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Vaishnavulu Gaanivara - Annamayya Sankeerthana (వైష్ణవులుగానివార - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,4 тис.28 днів тому
Vaishnavulu Gaanivara - Annamayya Sankeerthana (వైష్ణవులుగానివార - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Jiguruvanti Vaade - Annamayya Sankeerthana (జిగురువంటివాఁడె - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2 тис.28 днів тому
Jiguruvanti Vaade - Annamayya Sankeerthana (జిగురువంటివాఁడె - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Chalada Brahma Midi - Annamayya Sankeerthana (చాలదా బ్రహ్మమిది - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2 тис.Місяць тому
Chalada Brahma Midi - Annamayya Sankeerthana (చాలదా బ్రహ్మమిది - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Neevu Laxmi Pathivi - Peda Tirumalacharya Sankeerthana (నీవు లక్ష్మీపతివి -పెదతిరుమలాచార్య సంకీర్తన)
Переглядів 1,5 тис.Місяць тому
Neevu Laxmi Pathivi - Peda Tirumalacharya Sankeerthana (నీవు లక్ష్మీపతివి -పెదతిరుమలాచార్య సంకీర్తన)
Adimapurushudu - Annamayya Sankeerthana (ఆదిమపూరుషుఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,5 тис.Місяць тому
Adimapurushudu - Annamayya Sankeerthana (ఆదిమపూరుషుఁడు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Varide Po Janmamu - Annamayya Sankeerthana (వారిదేపో జన్మము - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,4 тис.Місяць тому
Varide Po Janmamu - Annamayya Sankeerthana (వారిదేపో జన్మము - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Yekkadi Narakamulu - Annamayya Sankeerthana (ఎక్కడి నరకములు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 865Місяць тому
Yekkadi Narakamulu - Annamayya Sankeerthana (ఎక్కడి నరకములు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Bandi Virichi Pinnapapalato - Annamayya Sankeerthana (బండి విరిచి పిన్నపాపలతో - అన్నమయ్య సంకీర్తన)
Переглядів 1 тис.Місяць тому
Bandi Virichi Pinnapapalato - Annamayya Sankeerthana (బండి విరిచి పిన్నపాపలతో - అన్నమయ్య సంకీర్తన)
Adaro Padaro Anandincharo - Annamayya Sankeerthana (ఆడరో పాడరో ఆనందించరో - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 966Місяць тому
Adaro Padaro Anandincharo - Annamayya Sankeerthana (ఆడరో పాడరో ఆనందించరో - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Antharu Maalinayatti - Annamayya Sankeerthana (అంతరుమాలినయట్టి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 900Місяць тому
Antharu Maalinayatti - Annamayya Sankeerthana (అంతరుమాలినయట్టి - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Deha Midi Yokate - Annamayya Sankeerthana (దేహ మిది యొకటే - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,1 тис.Місяць тому
Deha Midi Yokate - Annamayya Sankeerthana (దేహ మిది యొకటే - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Chepparadu Eetani - Annamayya Sankeerthana (చెప్పరాదు యీతని సింగారాలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 1,2 тис.Місяць тому
Chepparadu Eetani - Annamayya Sankeerthana (చెప్పరాదు యీతని సింగారాలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Kalakaalamu Nitte - Annamayya Sankeerthana (కలకాలము నిట్టే - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Переглядів 2,7 тис.Місяць тому
Kalakaalamu Nitte - Annamayya Sankeerthana (కలకాలము నిట్టే - అన్నమయ్య సంకీర్తన) Lyrics
Tanivi Leka Chikati - Peda Tirumalacharya Keerthana(తనివి లేక చీఁకటి -పెదతిరుమలాచార్య కీర్తన) Lyrics
Переглядів 2,4 тис.Місяць тому
Tanivi Leka Chikati - Peda Tirumalacharya Keerthana(తనివి లేక చీఁకటి -పెదతిరుమలాచార్య కీర్తన) Lyrics
Nannuu entho akasrhimpachesindi e pata
OM namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
Govindaa govindaa govindaa
ఇంతేపో వారివారి హీనాధికములెల్ల పంతాన తామేపాటి భాగ్యము నాపాటే అందరిలో దేవుఁడుండు అందధికులు గొందరు కొందరు హీనులై కుందుదురింతే చెంది వీచే గాలొకటే చేనిపంటా నొకటే పొంది గట్టి కొలుచుండి పొల్లు కడఁబడును.... అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 👏🤗
Om Namo Venkatesaya🙏🙏🙏 Adbhutamaina Bhavamu; excellent Bhavavivarana; and Gaanamu; dhanyavadamulu🙏 Namo Annamayya🙏🙏🙏 Sri Venkatesa charanou Saranam Prapadhye🙏🙏🙏
🙏👨👩👧🌻🌹 jai govinda..jai venkataramana govinda...jai srinivasa...jai hari vasu deva..jai srirama...jai krishna...
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Enni saarlu vinna vinaalanipisthundhi e kirthana
చక్కటి స్వ రం🎉🎉
ఓం నమో నారాయణాయ 🎉🎉🎉
Om Sri Krishnaya Namaha🙏🙏🙏 swamy Varu; choopinchina Roopamulanu; Adbhutamga Vernisthu; Keerthinchina beautiful Sankeerthana; Madhuramaina Gaanam Abhinandanalu; Avatharika; and Bhavavivarananu; excellentga explain chesaru dhanyavadamulu🙏 thank you so much for presenting wonderful Sankeerthana🙏 Om Sri Venkatagiri, Sri Venkateswara Swaminey Namaha🙏🙏🙏
ఓ శ్రీవేంకటేశ్వరా! అనాటి భాగవతులంతా నీ మహిమ దర్శించుటకు అన్ని తిప్పలు పడ్డారు. కాని మేము నేడు సునాయాసంగా తిరుమలలో ఆ భాగ్యాన్ని పొందుతున్నాము.... అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 😊👏🙏
Govindaa govindaa govindaa
OM namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
సాహిత్యం ఎలా వెతుకుంతున్నారండి?? అసలు ఆ పాటలకి.... కుదిరితే "ఎంత జూటు దలములది ఈ చెలియా" అనే సంకీర్తన కూడా upload చెయ్యండి దయచేసి ....నాకు lyrics దొరకడం లేదు ttd official website లో చూసినా....దయచేసి respond అవ్వండి
ఎంతజూటుఁదనముల దీచెలియ - ua-cam.com/video/kgBtvt6l920/v-deo.html ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
Can somebody provide me the lyrics of this song in English, ever grateful 🙏
Added in description... ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Aha.......❤❤❤❤❤❤❤❤❤❤
Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏
Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏
Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏
Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏
Super
అద్భతమైన కీర్తన మరియు గాత్రం 👏
Govindaa govindaa govindaa
Om NamO Venkatesaya.Excellent.Dhanyavadamulu Madam.NamO Annamaiah.🙏🙏🙏👋👌 25.01.25 ❤❤❤
Om Sri Venkateswara Swaminey Namaha🙏🙏🙏 swamy Okkade Antharyami ani; Adbhutamga bhodhisthunna super Sankeerthana; Bhavya Sri chala Chekkaga Paderu; dhanyavadamulu🙏 Sri Venkatesa charanou Saranam Prapadhye🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
Wonderful
ఎంతో అందంగా పాడారు.హాయిగా వుంది.
AyyA rAgam pettaNdi pl
Om Srinivasaya Namaha🙏🙏🙏 chakkani Sankeerthana; Madhuramaina Gaanamu; Dhanyavadamulu🙏 Namo Annamayya🙏🙏🙏 Om Sri Alamelu Manga Sametha Sri Venkateswara Swaminey Namaha🙏🙏🙏
Govindaa govindaa govindaa
తనివి లేక చీఁకటి దవ్వీ దేహి ఘనుఁడై హరిఁ గొల్చితే కైకొని రక్షించఁడా.. అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 👏
Om NamO Venkatesaya.Excellent Keertana Gathramu.Dhanyavadamulu Guruvaryulaku.NamO Annamaiah.🙏🙏🙏👋👌 24.01.25 ❤❤❤
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
🪔🙏"ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడ ఆనధ రక్షక గోవిందా గోవింద "🙏🪔...........✍️ Eswar 🤝
ఆన్న ఇంత మంచి ఇ,కింర్తన,చాలా,బాగా, ఆళపిచడు,ఆ,ఆన్న కు🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
ఆన్న,ఇంత మంచి కింర్తనలు ,నెను,ఎందుకు, వినలేదు, కాని, ఇప్పుడు, వింటుంటే, ఎంతో, మనసు కు,హయిగ,అనిపిస్తుంది, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om NamO Venkatesaya..🙏🙏🙏👋👌 23.01.25 ❤❤❤
Om NamO Venkatesaya..🙏🙏🙏🙏🙏🙏🙏👋👌 23.01.25 ❤❤❤
Om namo venkatesaya namaha
🙏🙏🙏
Super 🎉
Om Namo Venkateshaya 🙏 Om Namo Annamayya 🙏
Chaaala bagha padinaaru 🙏🙏🙏🙏🙏🙏
చాల బాగుంది.
Govindaa govindaa govindaa