| Nee Snehamu | Good Friday Songs In Telugu 2024 Lent Days song

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • #GoodFridaySongsInTelugu2024
    #GoodFridaySong2024
    #Lentdayssong2024
    Good Friday Songs In Telugu 2024 | Nee Snehamu | Lent Days song #Good Friday Song | Jesus Chanan #Latest Good Friday songs 2024 in telugu
    నీ స్నేహము నను మనిషిని చేసింది
    నా హృదయముకు ప్రేమించుట నేర్పింది.
    విలువైన రక్తము నా కొరకు ధారపోసి
    నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
    దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.
    ప్రేమమయుడా ,సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య ||2||
    || నీ స్నేహము ||
    1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
    బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2||
    నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
    దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు
    || ప్రేమమయుడా ||
    || నీ స్నేహము ||
    2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
    నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2||
    నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి
    నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు
    || ప్రేమమయుడా ||
    || నీ స్నేహము ||
    3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
    స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2||
    కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
    పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు
    || నీ స్నేహము ||
    Parisudhudavu: • | Parisudhudavu | | పర...
    Nenanukunnadhi : • | Nenanukunadi | #Late...
    Premanuminchina : • | Premanu Minchina | N...
    Naa Papamu : • నా పాపము క్షమించుము Na...
    Sandramu Theeramuna : • Sandramu Theeramuna#La...
    Vidhiraatha : • Vidhiraatha |JESUSCHAN...
    Krupalo : • Krupalo Dachinavu |JCM...
    Nee Padhele Sharanam : • నీ పాదాలే శరణం Nee Pad...
    Emivvagalamayya : • Good Friday Songs In T...
    Lentdayssong2024,goodfridaysong2024,HeartTouchingLentDaysSong,good friday songs telugu 2024,Good Friday Songs Telugu,Good Friday songs Telugu 2024,New Lent Days songs 2024,Good Friday Song,2024 Telugu Christian Songs,GoodFridaySongs2024,goodfriday2024,good friday songs telugu,lent2024,Latest Telugu Jesus Songs,goodfriday,telugu lent days songs 2024,
    hearttouching,Emivvagalamayya,ఏమివ్వగలమయ్య,Good Friday Songs In Telugu 2024,Jesus Chanan,#GoodFridaySongsInTelugu2024 GoodFridaySong2024 Lentdayssong2024
    goodfridaysong2024 2024lentdayssongs 2024lentdaysongstelugu, nissy paul latest good friday song ,lentdayssongsintelugugoodfridaysongsintelugu,, Lentdayssong2024, goodfridaysong2024, HeartTouchingLentDaysSong,good friday songs telugu 2024, Good Friday Songs Telugu, Good Friday songs Telugu 2024, New Lent Days songs 2024, Good Friday Song,2024 Telugu Christian Songs, GoodFridaySongs2024, lentdaysongs2024, lentdays2024, goodfriday2024, good friday songs telugu, #lent2024, Latest Telugu Jesus Songs,Paul Emmanuel,Paul Emmanuel Messages,Christ Temple,Christ Temple Vijayawada,Sis Nissy Paul,Nissy Paul Songs,Good Friday Song,latest good friday songs in telugu,Good Friday 2024 Songs,john wesly good friday songs,Paul Emmanuel Good Friday Songs,blessie wesly good friday songs,good friday songs telugu by blessie wesly,satish kumar songs,pj stephen paul songs new,pj stephen paul songs in telugu,raj prakash paul songs,KJW Prem,Nissy Paul Good Friday song 2024, NewLent, goodfriday, Prayerful songs, telugu lent days songs 2024, lent, hearttouching,telugu good friday songs lyrics,telugu good friday songs,good friday songs telugu 2024,latest telugu christian good friday songs 2024,good friday songs telugu whatsapp status,good friday songs telugu latest,good friday songs telugu new 2024,siluva songs in telugu,siluva songs in telugu 2024,siluva songs whatsapp status,siluva songs telugu whatsapp status,siluva songs latest,siluva songs old,గుడ్ ఫ్రైడే సాంగ్స్,గుడ్ ఫ్రైడే పాటలు

КОМЕНТАРІ • 274

  • @Mani-x8f3l
    @Mani-x8f3l 6 місяців тому

    ❤❤❤❤❤ supar song Anna 😊😊😊😊😊😊

  • @PadmaSavara-le1ol
    @PadmaSavara-le1ol 7 місяців тому +2

    Praise the lord 🎤🎤✝️✝️

  • @korranarasingarao4454
    @korranarasingarao4454 7 місяців тому +2

    Praise the lord brother chala sakkaga padaru

  • @vijaykambala265
    @vijaykambala265 8 місяців тому +160

    నీ స్నేహము నను మనిషిని చేసింది
    నా హృదయముకు ప్రేమించుట నేర్పింది.
    విలువైన రక్తము నా కొరకు ధారపోసి
    నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
    దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.
    ప్రేమమయుడా ,సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య ||2||
    || నీ స్నేహము ||
    1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
    బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2||
    నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
    దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు
    || ప్రేమమయుడా ||
    || నీ స్నేహము ||
    2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
    నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2||
    నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి
    నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు
    || ప్రేమమయుడా ||
    || నీ స్నేహము ||
    3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
    స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2||
    కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
    పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు
    || నీ స్నేహము ||

  • @thirupathip7680
    @thirupathip7680 7 місяців тому +2

    Wonderful song ..

  • @NimmaBalu-m5i
    @NimmaBalu-m5i 7 місяців тому +3

    Super song 😊

  • @KondagorriRajesh-rf6mq
    @KondagorriRajesh-rf6mq 7 місяців тому +1

    Praistha.lardu.❤❤❤anna.🙏🙏🙏👌👌👌🥰😍👍🧑‍🤝‍🧑

  • @sowjanyakallepally9567
    @sowjanyakallepally9567 7 місяців тому +1

    Super super super super song🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasipalliprasad9320
    @vasipalliprasad9320 7 місяців тому +1

    Praise to GOD 🙏🙏🙏

  • @shadrakdavuluri2480
    @shadrakdavuluri2480 7 місяців тому +1

    Good Song. God bless you brother 🙏👍🤝👏👌💐🌹

  • @VaishAngel-ev3vz
    @VaishAngel-ev3vz 8 місяців тому +1

    Praise the lord

  • @pastor.ujjeev
    @pastor.ujjeev 3 місяці тому

    Chala bagundhi sir song

  • @Esvkm
    @Esvkm 6 місяців тому

    Supar ❤❤❤❤🙏🙏

  • @n.6806
    @n.6806 8 місяців тому +20

    అందరికి వందనాలు ఇ పాట వింటే చాలు మన జీవితం లొ దేవునికి వ్యెతిరెకమైన పాపము చేశమె తెలుస్తుంది ఐయనా దెవుడూ మనలను అయన ఉచిత మైన కృపలొ మనలను క్షమిస్థున్నాడు... యి పాట పాడిన వారిని టీమ్ అందరిని దెవుడూ డివించును గాక..అమెన్

  • @DeviDevi-z6m
    @DeviDevi-z6m 7 місяців тому +2

    Supar song annaya

  • @lakshmimaddala7127
    @lakshmimaddala7127 8 місяців тому +1

    Super song

  • @macharangarao5477
    @macharangarao5477 7 місяців тому +1

    I Love song ippatiki chaala saarlu vinnanu

  • @rekhagracy2331
    @rekhagracy2331 7 місяців тому +1

    Praise The God

  • @panjanaveena6153
    @panjanaveena6153 7 місяців тому +1

    Super 👌🙏

  • @yalamsanjana1711
    @yalamsanjana1711 7 місяців тому +1

    Wow super song anna

  • @ermiyakobba3501
    @ermiyakobba3501 7 місяців тому +18

    నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది(2) విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపితివి "ప్రేమామయుడా , సర్వోన్నతుడా , మహిమాన్వితుడా , నా యేసయ్య(2)
    " నీ స్నేహము"
    1)నా తలమీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యమునుండి నే చేసిన పాపపు కార్యములు(2) నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాపమంతటిని మరిచావు ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య(2)
    "నీ స్నేహము"
    2)సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితిని(2) నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యమునే అగ్నికణముగా దాచావు "ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య (2)
    " నీ స్నేహము "
    3)మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని (2) కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణవై వెలిగావు "ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మహిమాన్వితుడా నా యేసయ్య (2). " నీ స్నేహము "

  • @vidyalatha1336
    @vidyalatha1336 7 місяців тому +2

    Praise the lord brother garu, very excellent song.......God bless your ministries

  • @Pspandana-v2o
    @Pspandana-v2o 7 місяців тому +1

    Amen 🙏

  • @Maneesha-smiley8597
    @Maneesha-smiley8597 7 місяців тому +1

    ❤ ❤

  • @sirigirisamuel8771
    @sirigirisamuel8771 7 місяців тому +2

    Prisethalord

  • @EsnakulaBharathi
    @EsnakulaBharathi 3 місяці тому

    సూపర్, ❤️❤️❤️సూపర్ ❤️❤️❤️❤️super❤️❤️👌👌👌👌👌

  • @Kavithananibabu
    @Kavithananibabu 7 місяців тому +1

    Super song 💗 jesses

  • @PaddapangaVeerababu-pk5eo
    @PaddapangaVeerababu-pk5eo 8 місяців тому +13

    దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @Sridevibhowmik-cj4ou
    @Sridevibhowmik-cj4ou 7 місяців тому +2

    Praise the lord brother 🙏 God bless you 😊

  • @kuchikakmutyalu
    @kuchikakmutyalu 7 місяців тому +2

    Nice song Anna 🎉

  • @balunayk1730
    @balunayk1730 8 місяців тому +10

    అద్భుతమైన చరణములు..విలువైన చరణములతో గుండె భరువేక్కిపోతుంది...❤❤❤ Thankyou & Praise the lord for this song..

  • @Jesus_Christ_1817
    @Jesus_Christ_1817 7 місяців тому +2

    Prices the lord

  • @sureshkongala1861
    @sureshkongala1861 3 місяці тому

    Mee voice chaala bagundi bro

  • @Mr.wildboy_44
    @Mr.wildboy_44 8 місяців тому +1

    Super praise the lord

  • @edeeksha5238
    @edeeksha5238 8 місяців тому +4

    Very nice song excellent... Amen ❤️🙏 Praise the lord 🙏

  • @maddelaniveditha5404
    @maddelaniveditha5404 8 місяців тому +14

    ఆయన స్నేహం గురించి చాలా అద్భుతంగా రాశారు.
    ఆయన స్నేహము విడిచి తిరుగుతున్న నాకు మీ పాట ద్వారా నేను ఆయన తో చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేశారు. మీకు నిండు వందనాలు pastor గారు 🙏

  • @MrRaj-jr4bi
    @MrRaj-jr4bi 7 місяців тому +1

    Wonderful song I can't be stopping my tears because song touched my heart

  • @veturinalini9773
    @veturinalini9773 7 місяців тому +2

    Thanks jesus

  • @HarunSodi
    @HarunSodi 7 місяців тому +1

    ❤ super very nice hallelujah God bless you

  • @abhramgarikimukkala8446
    @abhramgarikimukkala8446 8 місяців тому +1

    God bless you alla

  • @SambaturuSubbarayudu
    @SambaturuSubbarayudu 4 місяці тому

    Jesus. Iove

  • @SureshSuresh-mk6pz
    @SureshSuresh-mk6pz 8 місяців тому +2

    Praise tha Lord❤

  • @sirigirisamuel8771
    @sirigirisamuel8771 7 місяців тому +2

    Supar. Supar

  • @SailuUbidi-lf5gx
    @SailuUbidi-lf5gx 8 місяців тому +1

    Super

  • @sharonsudhakar3236
    @sharonsudhakar3236 7 місяців тому +1

    Praise God nice song

  • @macharangarao5477
    @macharangarao5477 7 місяців тому +1

    Ina Inka vintunnanu Naa dairy lo raasikunnanu

  • @GODISGOOD-m4q
    @GODISGOOD-m4q 8 місяців тому +6

    Yes, యేసయ్య నీ స్నేహమే నన్ను మనిషిగా చేసింది. లేకపోతే నేను మృగమునే...

  • @suryakrishnasurya7718
    @suryakrishnasurya7718 7 місяців тому +1

    Annaya e songe lo jesus love telustundi annaya tq annaya

  • @ksraoksanyasirao114
    @ksraoksanyasirao114 7 місяців тому +4

    Good song

  • @Samarpan12SD
    @Samarpan12SD 8 місяців тому +1

    Nice song lyrics

    • @naveendharanikota4289
      @naveendharanikota4289 8 місяців тому

      నీ స్నేహము నను మనిషిని చేసింది నా హృదయముకు ప్రేమించుట నేర్పింది.
      విలువైన రక్తము నా కొరకు ధారపోసి నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.
      ప్రేమమయుడా సర్వోన్నతుడా మహిమాన్వితుడా
      నా యేసయ్య ||2||
      || నీ స్నేహము ||
      1. నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2||
      నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు
      || ప్రేమమయుడా ||
      || నీ స్నేహము ||
      2. సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
      నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2||
      నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు
      || ప్రేమమయుడా ||
      || నీ స్నేహం ||
      3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2||
      కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు
      || నీ స్నేహము ||

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 8 місяців тому +8

    వందనాలు బ్రదర్ సాంగ్ చాలా చక్కగా వుంది దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @maninani7799
    @maninani7799 7 місяців тому +1

    Really supar song

  • @Rowdy-boy-bulli
    @Rowdy-boy-bulli 7 місяців тому +1

    🙏🙏🙏

  • @kavitharati3835
    @kavitharati3835 8 місяців тому +1

    Superb song...

  • @praveenamaddikunta-yf1by
    @praveenamaddikunta-yf1by 7 місяців тому +1

    Super 😢❤

  • @pasunuribhaskar305
    @pasunuribhaskar305 7 місяців тому +1

    Priase the Lord🙏🙏🙏 🛐🛐🛐

  • @Suma-f7y
    @Suma-f7y 7 місяців тому +3

    Praise the Lord ayyagaru super 🎵 🎶 🎵 🎶 exlent song

  • @darsanamjyothi7505
    @darsanamjyothi7505 7 місяців тому +1

    Glory to God

  • @SAGAR143-b9z
    @SAGAR143-b9z 8 місяців тому +9

    Wow చాలా అందంగా ఆనందంగా ఉంది ఈ పాట వింటుంటే ఇంకా ఎక్కువ పాటలు రాస్తారని నా హృదయము పూర్వకంగా వీక్షిస్తున్నాను

  • @sangeethat7001
    @sangeethat7001 8 місяців тому +3

    Yesayya ichina goppa gnanamnu batti yesuthandrike mahima✝️🙏inkaa miku yesayya goppa gnamtho aneka paatalatho vadabadabhothunnannandhuku aayanake mahima🎉Amen✝️🙏🎊

  • @RaaviSekhar
    @RaaviSekhar 8 місяців тому +7

    సాంగ్ చాలా బాగుంది అన్న ఈ సాంగ్ వింటుంటే సిలువలో మన కొరకు యేసయ్య పడిన వేదన గుర్తు వస్తుంది చాలా ఆత్మీయం గా ఉంది 👌👌👌👌👌👌👌

  • @yamunabethamalla7177
    @yamunabethamalla7177 7 місяців тому +1

    Unable to describe ur song -All glory to Jesus Christ and God bless you forever

  • @MahendarGuduri
    @MahendarGuduri 8 місяців тому +1

    Glory to God 🙏. God bless you brother ⛪

  • @makkalaraju197
    @makkalaraju197 8 місяців тому +1

    Super super 🙏🙏🙏🙏

  • @SureshMucharla-e3u
    @SureshMucharla-e3u 7 місяців тому +1

    గొప్ప అర్థవంతమైన పాట love you jesus

  • @DarlingAkhila
    @DarlingAkhila 7 місяців тому +1

    Super Super Super anna cahala bagudhi anna chala baga padaru God bless you anna 💯❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 8 місяців тому +1

    ❤ praise the lord ❤❤

  • @santhoshguntagani305
    @santhoshguntagani305 7 місяців тому +2

    👏👏👏👏👏

  • @bashapangusaibindu2005
    @bashapangusaibindu2005 8 місяців тому +1

    Prise god amen

  • @PadmavathiYatam
    @PadmavathiYatam 8 місяців тому +1

    Super song sir

  • @narasimhag7741
    @narasimhag7741 7 місяців тому +1

    Very nice song

  • @savitapirengi1085
    @savitapirengi1085 8 місяців тому +1

    Super
    Anna
    Songs

  • @indiaMALA100
    @indiaMALA100 8 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭

  • @thommandruvenkateswarlu2954
    @thommandruvenkateswarlu2954 7 місяців тому +1

    🛐🛐🙏🙏

  • @rameshd7519
    @rameshd7519 8 місяців тому +1

    Very nice lyrics .praise the lord.

  • @Ravikovvali5345
    @Ravikovvali5345 8 місяців тому +1

    🙏 super song brother 🙏

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u 8 місяців тому +2

    Super Super wonderful song 🎧 ❤❤❤ praise the Lord 🙏

  • @NarasimhaSimha-d8o
    @NarasimhaSimha-d8o 8 місяців тому +2

    Naa yesayya namanike stuthi kalugunagaka

  • @PrempardhuSunnam
    @PrempardhuSunnam 7 місяців тому +1

    🙏🙏🙏👍😭😭

  • @jesushallelujahchurch3978
    @jesushallelujahchurch3978 7 місяців тому +2

    చాలా బాగుంది పాఠ

  • @ObbaniAnuradha
    @ObbaniAnuradha 7 місяців тому +1

    👌🙏🙏. Praise tha lord👏

  • @KrishnaUrlaka-vi1fv
    @KrishnaUrlaka-vi1fv 8 місяців тому +2

    Glory to God 🙏

  • @murulikrishnan-8041
    @murulikrishnan-8041 8 місяців тому +2

    Praise lord anna

  • @anadababu8797
    @anadababu8797 8 місяців тому +6

    దేవుడు నిన్ను ఆశీర్వదించెను గాక❤❤❤

  • @arlagaddabrahmanandam9887
    @arlagaddabrahmanandam9887 7 місяців тому +1

    GOD bless you SIR boyeju TBNC MRKP

  • @tennetisurya8196
    @tennetisurya8196 8 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divyaponnada1378
    @divyaponnada1378 8 місяців тому +3

    Super super sir chala baga padaru chala bagundi very nice song praise the Lord God bless you

  • @navyanavya4596
    @navyanavya4596 8 місяців тому +3

    I love my Jesus

  • @prathipativenkatesh7828
    @prathipativenkatesh7828 8 місяців тому +3

    Super song ❤🎉

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 8 місяців тому +2

    ఈ year lo super song

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 7 місяців тому +2

    చాలా బాగా రాసారు we blessed it

  • @suryadevaelectricals7122
    @suryadevaelectricals7122 8 місяців тому +1

    Great Spiritual song

  • @rameshpilli9408
    @rameshpilli9408 8 місяців тому +7

    వాక్యాను సారమైన చక్కని పాట.. సిలువలో మనుషులకొరకు ఆయన పొందిన వేదన కేవలం,, మనలను అందరిని రక్షంచుట కొరకు మాత్రమే.. అను సత్యం.. అందరికి తెలియాలి

  • @gudalajyothi1193
    @gudalajyothi1193 8 місяців тому +1

    Praise the Lord super song🙏🙏🙏🙏🙏

  • @MahaLakshmi-gg2yt
    @MahaLakshmi-gg2yt 7 місяців тому +1

    Love you Jesus 😭😭😭😭😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤

  • @sindharidaniel
    @sindharidaniel 7 місяців тому +2

    Great Song
    May GOD Bless u All

  • @marthaterah3866
    @marthaterah3866 8 місяців тому +13

    ప్రాణము పెట్టి ప్రేమించినా నా స్నేహితుడా
    నా దుష్కార్యాలు ,అవిదేయతలు నీ వ్రేలుతో చెరిపి,
    నా యేముకలలో మీ వాక్యాన్ని వుంచిన నా నిజమైన ప్రాణ స్నేహేతుడా
    నీతో స్నేహం చేస్తూ బ్రతికేస్తానయ్యా.

  • @Nagakesavachelluboni-cr7vz
    @Nagakesavachelluboni-cr7vz 8 місяців тому +1

    Praise the Lord🙏 very nice song

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou 8 місяців тому +4

    ❤❤❤ Na yesu Raju ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼😭😭😭😭😭😭😭😭😭 I love you yesayaaaaa ❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️🥺🥺🥺🥺😭😭😭😭

  • @tataraosappa2926
    @tataraosappa2926 8 місяців тому +5

    PRAISE The lord