సార్ మీరు ఈ పాట లోని అర్థం చాలా ఉంది ఇది అక్షరాల 100% వాస్తవం తెలుగు సినిమాల్లో జానపద సాహిత్య పౌరాణిక పాటలు పాడటం మీ తర్వాతే ఎవరైనా సరే తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది సార్ హ్యాట్సాఫ్
Em lyrics.......em voice........Mee voice evvariki raadandi.......Mee position ni evvaru aakraminchaleru....... No one can break your record......meeki hatsoff keeravaani garu.......supporters hit a like........ Mana goppa singer kosam.........
సార్ కీరవాణి గారూ..ఈ పాట హ్రుదయాల్ని కదిలించింది సార్ ఇప్పటికీ వింటూనే వున్నా దయచేసి ఈ కోవిడ్ సెకండ్ వేవ్ 2021 కి కూడా ఒక మంచి పాటతో మళ్ళీ మా హ్రుదయాల్ని కదిలించండి సార్🙏🙏🙏
Super song heart tach ayyindi meeku mee asst andariki Shukriya. Shukriya Eerojjullo Edo oka sangatana Target chesthunnaaru propaganda chesthunnaaru Daya chesi Nafrath ki laathi thodo Daulath ka Khanjar chodow Mere Desh premiyo apass me pyar Karo Desh premiyo O desha premikullaara manamantha kalisundi corona nu praala tholudam Odesha premikullaara
Knjbkjdndifnkfnnfjdn nd6r I 7HAVE CLEAR MY FAST LONE SO KINDELY ARE MY LONE AMOUNT FOR 4recent telugu sex videos on UA-cam and 6recent telugu sex videos of the EMI has been cut down on the amount of
Oh... My dear girls... dear boys... dear madams...భారతీయులారా ! ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి, ఉక్కు సంకల్పంతో తరుముదాము దాన్ని బయటికి We will stay at home, We will stay at home, We stay safe We will stay at home, We will stay at home, We stay safe ఉత్తుత్తి వార్తలు , పుకారులన్ని నమ్మకండి , అదిగో పులి అంటే, ఇదిగో తోక అని బెదరకండి విందులు, పెళ్లిళ్లు, వినోదాలు కాస్త మానుకోండి బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి కాస్తయినా వ్యాయామం రోజూ చెయ్యండి , కూస్తయినా వేన్నీళ్ళు తాగుతుండండి అనుమానం వచ్చిన ప్రతిసారి, వెనువెంటనే చేతుల్ని కడుగుతుండండి ఇల్లు ఒళ్ళు మనసు శుభ్రపరచుకుంటే, ఇలలోనే ఆ స్వర్గాన్ని చూడొచ్చండి ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి We will stay at home, We will stay at home, We stay safe We will stay at home, We will stay at home, We stay safe ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి, ఉక్కు సంకల్పంతో తరుముదాము దాన్ని బయటికి సొంత ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగమూర్తులు, మనలోనే వున్నారు మనుషుల్లో దేవుళ్ళు డాక్టర్లు నర్సులూ కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్న సమరయోధులు పోలీసులంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు చెత్తను, మురికిని మలినాలనన్నీ , ఎత్తి పారేసేటి ఏక వీరులు పారిశుధ్య పనులు చేసే చేతులకి సరిపోవు వేవేల కోటిదండాలు కన్న తల్లి తండ్రి కూడా చాలరండి, ఏమిచ్చుకుంటే వారి ఋణము తీరేనండి మానవ సేవకు అంకితమైన వాళ్లు క్షేమంగానే వుండాలని ప్రార్థించండి We will stay at home, We will stay at home, We stay safe We will stay at home, We will stay at home, We stay safe
@@sravanbadineni5022 ఏమీ లేదు అన్నయ్య, lyric meaningful గా వుంది అందుకని వ్రాశా, General గా పాట వింటున్నప్పుడు consentration music మీద ఉంటుంది, అదే పాటని వింటూ చదివితే concentration పాట meaning మీద కూడా ఉంటుంది
Suman Dandala sorry Suman anna apardham chesukoni Arra tora anna I’m very really sorry brother Keep going on brother 🥰🥰🥰 And thanx so much for providing good lyrics
"పోలీసులంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు""" 🙏🙏🙏.... మా శ్రమని సరిగా అర్దం చేసుకొని కుటుంబ సభ్యులతో పోల్చినందుకు ధన్యవాదాలు కీరవాణి గారు..... పోలీస్ ఉద్యోగం సాధించినందుకు నాకు గర్వంగా ఉంది 🙏🙏
Sir.... lyrics just blued away.... #RRR...RespectResponsibilityRealisation....🙏👏👌....as SSR stamp...MMK adds more value for that stamp....really awesome...😉👏🎼🎹🎸🎧
కోరోన వ్యాధిపై వచ్చిన అన్ని పాటలోకెల్ల ఉత్తమమైన పాట ఇది. ఇంత అద్భుతమైన పాట పాడి అందర్ని చైతన్యవంతుల్ని చేసిన కీరవాణి గారికి హృదయ పూర్వక నమస్కారము🙏🙏
Yesss bro
1:44 ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి 🙏🙏🙏
Excellent sentence in this song. Dhanyavadamulu.
powerfull sentence
1:49
1:37
సర్ పాటను అద్భుతంగా కొత్తదనంలొకి స్వరపరచారు ఇప్పుడు ఇలాంటి motivations ఎంటో అవసరం మిఇకు చాల ధన్యవాదాలు చిన్నరాయుడు a blind person
Absolutely correct
Okk
సార్ మీరు ఈ పాట లోని అర్థం చాలా ఉంది ఇది అక్షరాల 100% వాస్తవం తెలుగు సినిమాల్లో జానపద సాహిత్య పౌరాణిక పాటలు పాడటం మీ తర్వాతే ఎవరైనా సరే తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది సార్ హ్యాట్సాఫ్
Nice bro
Super
S bro
ua-cam.com/video/KhWiht4BXqk/v-deo.html
Good
సూపర్ లిరిక్స్. ఏమిచ్చినా డాక్టర్స్, నర్స్, పోలీస్, పారిశుధ్య కార్మికుల రుణం తీర్చుకోలేనది... 🙏🙏🙏
ua-cam.com/video/doWa418c3AI/v-deo.html
S lerics super
ua-cam.com/video/KhWiht4BXqk/v-deo.html
Nice bri
0:23 mera bharat mahaan
That word is amazing, keeravaani sir hats off to ur voice
భారతీయులారా.... 😍
Em lyrics.......em voice........Mee voice evvariki raadandi.......Mee position ni evvaru aakraminchaleru....... No one can break your record......meeki hatsoff keeravaani garu.......supporters hit a like........ Mana goppa singer kosam.........
సార్ కీరవాణి గారూ..ఈ పాట హ్రుదయాల్ని కదిలించింది సార్ ఇప్పటికీ వింటూనే వున్నా దయచేసి ఈ కోవిడ్ సెకండ్ వేవ్ 2021 కి కూడా ఒక మంచి పాటతో మళ్ళీ మా హ్రుదయాల్ని కదిలించండి సార్🙏🙏🙏
మనలోనే వునారు మనుషుల్లో దేవుళ్ళు డాక్టర్స్ 👌👌👌👌
మాటలు వినని ప్రజలకి చాలా సింపుల్ గా, అందంగా, వినసొంపుగా పాట రూపంలో చెప్పారు. ధన్యవాదములు 🙏
Keeravani sir in my favourite singers list ever forever
బతికుంటే బలుసాకు తినవచ్చు' మా తాత చెప్పేవాడు. ఆ పదం వినగానే మా తాత గుర్తొచ్చాడు. పెద్దలు చెప్పింది వినాలి. ఇంట్లోనే ఉండాలి.👌
బలసఆకు అంటే ఏంటి
@@vasamseetiravikumar8395 బతకడం కోసం తినే ఆకుని బలుసాకు అంటారు
nice song on corona :ua-cam.com/video/KhWiht4BXqk/v-deo.html
Student No 1 ❤️ Re Use Tune ❤️
I wonder mm. Keeravani sir voice is same as that of 20 years back, my favorite music director, nice gesture to educate people, we support u sir....
Stay home stay safe.. already super hit song and super lyrics..
సువర్ సాంగ్స్ సార్
This epic song should be made in all languages
Super song heart tach ayyindi meeku mee asst andariki Shukriya. Shukriya
Eerojjullo Edo oka sangatana Target chesthunnaaru propaganda chesthunnaaru
Daya chesi
Nafrath ki laathi thodo
Daulath ka Khanjar chodow
Mere Desh premiyo apass me pyar Karo Desh premiyo
O desha premikullaara manamantha kalisundi corona nu praala tholudam
Odesha premikullaara
Keeravani❤❤❤
దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడానికి ఈ పాట నిదర్శనం sir Naa life lo okkasari ayina mimmalani kalavali sir
Keeravani Garu nijamga cheptunnanu GOOSEBUMPS vachayandi😍😍😍😍🙏🙏🙏🙏🙏
Super. Song. Sir. Thank you. So much
Epic One Sir 🤣🤣
MM KEERVANI!!! THE MAN WHO MAKES EVERY UNBELIEVABLE SCENE OF RAJAMOULI BELIEVABLE WITH HIS MAGICAL MUSIC!
RESPECT🙏
Keeravani sir Completed 255 movies till Baahubali 30 years in industry One and only Legendary Music director in Tollywood
S
దైవత్వంతో మిళితమైన పాట, ఇల్లు, ఒళ్ళు, మనస్సు శుభ్రత...బాగుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఇంటి లోనే ఉండాలి we will Sate home జై ఎన్టీఆర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
Knjbkjdndifnkfnnfjdn nd6r I 7HAVE CLEAR MY FAST LONE SO KINDELY ARE MY LONE AMOUNT FOR 4recent telugu sex videos on UA-cam and 6recent telugu sex videos of the EMI has been cut down on the amount of
@@munagalasailakshmi7827 😁😁
ఏమి
ఎన్ని ఏళ్ళు అయినా voice lo.... ఆ మాధుర్యం ఏమాత్రం తగ్గలా
చెప్పడానికి మాటలు రావడం లేదు అద్భుతమైన పాటను అందించారు సమాజానికి
Superb song 👌.....nice lyrics...
సూపర్ సార్👏👏👏👏కీరవాణి గారికి ఒక లైక్ వేసుకోండి👍🎤🎻🎧🙏🙏🙏💐💐💐💐💐
Super sar song
Loving Awareness.. throughout Loving Song.. superb .. #VelRecords Team and #Keeravaani garu
Super super song👌👌👌
E lyrics ki ma dhannam andi❤❤
Purely goosebumps 🔥🔥🔥vintuntey 👌👌👌👌
Weaving
👏👏👌👌👌👍👍మాటల్లేవు..
సూపర్ అంటే సూపర్ చాలా..చాలా.. బాగుంది
పాట వినే కొద్ది వినాలనిపిస్తుంది మీ సంగీతం ఏప్పటికీ మరువలేనిది కీరవాణి సార్.
S bro
Oh... My dear girls... dear boys... dear madams...భారతీయులారా !
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి
ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి, ఉక్కు సంకల్పంతో తరుముదాము దాన్ని బయటికి
We will stay at home, We will stay at home, We stay safe
We will stay at home, We will stay at home, We stay safe
ఉత్తుత్తి వార్తలు , పుకారులన్ని నమ్మకండి ,
అదిగో పులి అంటే, ఇదిగో తోక అని బెదరకండి
విందులు, పెళ్లిళ్లు, వినోదాలు కాస్త మానుకోండి
బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి
కాస్తయినా వ్యాయామం రోజూ చెయ్యండి ,
కూస్తయినా వేన్నీళ్ళు తాగుతుండండి
అనుమానం వచ్చిన ప్రతిసారి, వెనువెంటనే చేతుల్ని కడుగుతుండండి
ఇల్లు ఒళ్ళు మనసు శుభ్రపరచుకుంటే, ఇలలోనే ఆ స్వర్గాన్ని చూడొచ్చండి
ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి
We will stay at home, We will stay at home, We stay safe
We will stay at home, We will stay at home, We stay safe
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి
ఎక్కడి వాళ్ళు అక్కడే వుండి, ఉక్కు సంకల్పంతో తరుముదాము దాన్ని బయటికి
సొంత ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగమూర్తులు,
మనలోనే వున్నారు మనుషుల్లో దేవుళ్ళు డాక్టర్లు నర్సులూ
కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్న సమరయోధులు
పోలీసులంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు
చెత్తను, మురికిని మలినాలనన్నీ , ఎత్తి పారేసేటి ఏక వీరులు
పారిశుధ్య పనులు చేసే చేతులకి సరిపోవు వేవేల కోటిదండాలు
కన్న తల్లి తండ్రి కూడా చాలరండి, ఏమిచ్చుకుంటే వారి ఋణము తీరేనండి
మానవ సేవకు అంకితమైన వాళ్లు క్షేమంగానే వుండాలని ప్రార్థించండి
We will stay at home, We will stay at home, We stay safe
We will stay at home, We will stay at home, We stay safe
@@sravanbadineni5022 ఏమీ లేదు అన్నయ్య, lyric meaningful గా వుంది అందుకని వ్రాశా,
General గా పాట వింటున్నప్పుడు consentration music మీద ఉంటుంది,
అదే పాటని వింటూ చదివితే concentration పాట meaning మీద కూడా ఉంటుంది
Suman Dandala sorry Suman anna apardham chesukoni
Arra tora anna I’m very really sorry brother
Keep going on brother 🥰🥰🥰
And thanx so much for providing good lyrics
Sravan Badineni 🙏🏻👍
supper supper
Super dro
Karona pi vachhina Anni songs lo ..vinadaniki vinasompu ga undhi... best tune and best voice .......
Goosebumps Vasthunai
Thank you so much for this song sir .. we ll stay at home😍.
Nijanga akka 😊😀👌👌..super sonh
Yes hemu garu
Good moral valuable lyrics based on present situation sir,,🇮🇳🇮🇳🇮🇳We will stay at home Safely,,,Tq
Abbaaa n rojulu ki me voice vintunnam sir ..... Super sir ....jaiiii tarak anna
Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Super Sir..
We will stay at home♥️
supper sir me lyrics, music, voice ye song vinna goosebumsey....
Super Keeravani garu excellent tq
Simple super.. Stay home stay safe.
Thank you very much Sir
No words to appreciate.
"పోలీసులంటే ఎవరో కాదు మన కుటుంబ సభ్యులు"""
🙏🙏🙏.... మా శ్రమని సరిగా అర్దం చేసుకొని కుటుంబ సభ్యులతో పోల్చినందుకు ధన్యవాదాలు కీరవాణి గారు..... పోలీస్ ఉద్యోగం సాధించినందుకు నాకు గర్వంగా ఉంది 🙏🙏
What a song.. Superb..
Super....keeravani sir...
Sir.... lyrics just blued away.... #RRR...RespectResponsibilityRealisation....🙏👏👌....as SSR stamp...MMK adds more value for that stamp....really awesome...😉👏🎼🎹🎸🎧
M.m.keeravani Garu
Song super 👌👌👌
Super sir Chala bagundi lyrics kuda Chala bagundi
super song we will stay home
Corona meeda vachhina patala annintilo meedi best sir...
Intha andhamaina paatani intha adhamaina vivarana ane jagrathalatho maaku panchi ichinandhuku kruthagnathalu sir..🙏
Awesome lyrics :)
Wonderful music sir and fabulous lyrics hats off to you sir 🙏🙏🙏🙏
Super song sir
Superb awareness sir
Chala Chala baghundhi super
Superrrr song 😍😍😍😍
Osm song ND tq keeravani sir......
Super mm keeravani garu
Superb lirics, superb singing, super song sir we will stay home sir thank you so much for the wonderful song
Awesome Keeravani Sir, Lyrics Writer, music composers and Players..
student no .1 ki oka like
Super sir meeru
Super sir 👏👏👏👏👏👏👏....hats off to you sir....
Superb sir...Old is Gold....
Awesome sir ,thankyou somuch sir such a wonderful song ,
Super 👍👍
Keeravani garu meeru antha talent meeku memu salute chestamu
Super...... super........🔥🔥🔥
Saaaar MM. Keeravani garu ❤😘💞
Amazing keeravani sir
Sir chala bagundhi andi song.. my daughter is doctor doing her internship in Gandhi hospital.. very inspiring song sir...
Superbbbbb👌
Wow amazing song 👍👍
Waaaaaaa jaihind.. Jai Keeravani
కీరవాణి గారు మీరు చాలా బాగా పాడారు పాట మాత్రం సూపర్ sir
Nonwordable keeravani sir 🙏🙏🙏❤️❤️❤️
చాలా బాగా పాడారు సర్ ..మంచి అర్దం ఉంది..🙏🙏🙏
Rajeswari. super lyrics Thank you Keeravani gaaru thank you hema chaala mandhiki share chesaanu
👌👌👌👌😍😍😍😍 kiravani at his best 👏👏👏👏
Superb Job👍 Very Nice 👏👏
Superb...
Wow superb excellent song
Super song...
🙏🙏🙏💯💯💯💯💯 dayachesi andaram bagundali ani devini pardhchandi
Wowwwwww sir what a lyrics n fantastic voice sir 🙏🙏🙏🙏🙏🙏
Excellent 👌👌👌👌
చాలా బాగుంది సార్ మీ పాట...మీ ప్రయత్నం
Superb lyrics to one of the best songs from M M Keeravani.
Super song.👌👌👍👍
Abhaaa super sir handsap
Awesome 👍
super hit song and super lyrics.. thank you kiravani sir
Chala Baga padaru Sir.!
Super lyrics sir exlent..... Seva chese andarini mi patalo chupincharu
Fantabulous sir
Super keeravani garu