Disco Raja Video Songs | Nuvvu Naatho Emannavo Full Video Song | Ravi Teja | Payal Rajput | Thaman S

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2020
  • Watch Nuvvu Naatho Emannavo Full Video Song from Disco Raja Latest Telugu Movie. ft. Ravi Teja & Payal Rajput. Sung by S P Balasubrahmanyam. Lyrics by Sirivennela Sitaramasastri. Music by Thaman S. Directed by VI Anand
    Song Name - Nuvvu Naatho Emannavo
    Film Name - Disco Raja
    Singer - S. P. Balasubrahmanyam
    Lyrics - Sirivennela Sitaramasastri
    Music - Thaman S
    Audio credits
    NUVVU NAATHO
    Programmed & arranged by thaman S
    Triple Congo & bongos BY T RAJA & KUMAR recorded at AM studios ( chennai )
    Electric guitars - lee & allaap
    Chennai Strings violin section
    Conducted & additionally Arranged by - Prabhakar
    recorded at VGP & AM BY BIJU & Osho V
    Vocal supervision by - SRI KRISHNA
    additional programming & recording - Osho V
    Musicians incharge - MANIGANDAN K
    Studio assistance - seenu kannan & lingam
    Copyright: MRT Studios
    -------------
    ♪ Full Song Available on ♪
    JioSaavn: bit.ly/31zS5x0
    Wynk: wynk.in/u/BvoYrIQRh
    Gaana: gaana.com/song/nuvvu-naatho-e...
    Hungama: bit.ly/2MyReZx
    Amazon prime music: amzn.to/35KE3vU
    Spotify: spoti.fi/2P2J6BU
    iTunes: apple.co/2p9vqdZ
    ---------------
    Disco Raja Movie Details :
    Cast : Ravi Teja, Payal Rajput, Bobby Sinha, Vennela Kishore, Sathya, and others.
    Banner: SRT Entertainments
    Producer: Rajini Talluri
    Director: VI Anand
    Cinematographer: Karthik Gattamneni
    Music: SS Thaman
    Editor: Navin Nooli
    ---------------
    1) Nuvvu Natho Emannavo Neelaala Nee
    Vodafone Subscribers Dial 53711686622
    Idea Subscribers Dial 53711686622
    Airtel Subscribers Dial 5432117263675
    BSNL (South / East) Subscribers sms BT 11686622 To 56700
    BSNL (North / West) Subscribers sms BT 7327325 To 56700
    2) Nuvvu Natho Emannavo Nee Kurulalao
    Vodafone Subscribers Dial 53711686623
    Idea Subscribers Dial 53711686623
    Airtel Subscribers Dial 5432117263553
    BSNL (South / East) Subscribers sms BT 11686623 To 56700
    BSNL (North / West) Subscribers sms BT 7327324 To 56700
    3) Nuvvu Naatho Emannavo
    Vodafone Subscribers Dial 53711686616
    Idea Subscribers Dial 53711686616
    Airtel Subscribers Dial 5432117263424
    BSNL (South / East) Subscribers sms BT 11686616 To 56700
    BSNL (North / West) Subscribers sms BT 7327322 To 56700
    4) Nuvvu Natho Emannavo Dhintiki Papa
    Vodafone Subscribers Dial 53711686601
    Idea Subscribers Dial 53711686601
    Airtel Subscribers Dial 5432117263552
    BSNL (South / East) Subscribers sms BT 11686601 To 56700
    BSNL (North / West) Subscribers sms BT 7327323 To 56700
    -----------------
    Enjoy & stay connected with us!!
    Subscribe to our UA-cam Channel : bit.ly/1hE4KpS
    Like us on FB: goo.gl/hbfPfL
    Circle Us on G+ : goo.gl/STQX0g
    Follow Us on Twitter : bit.ly/1sZimzM

КОМЕНТАРІ • 3,8 тис.

  • @yellammagoud5230
    @yellammagoud5230 4 роки тому +1400

    ee song milo enta mandhiki estam??? 😙😙😙😙

  • @trinadhsiva4350
    @trinadhsiva4350 2 роки тому +114

    రవితేజ ఒక్కో సినిమా కి ఒక్కో బ్లాక్ బస్టర్ సాంగ్
    అప్పటి సింధూరం నుండి ఇప్పటి క్రాక్ వరకు
    ఆ ఒక్క సాంగ్ కోసమే వెళ్ళాలి అనిపిస్తున్నవారు ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 роки тому +72

    పాటల ప్రపంచం పెద్ద దిక్కును కోల్పోయింది..
    మీరు లేరన్న మాట ..మా కళ్లలో నీరుగా మారింది.....

  • @srinivasaraodarla4292
    @srinivasaraodarla4292 3 роки тому +94

    🙏🙏🙏"భారత రత్న" శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారి పాట వింటే చాలు ఎంత భాదలో ఉన్నోడికైనా సంతోషం కలుగుతుంది. 74 సంవత్సరాల వయసులో ఈ విధంగా పాడే సింగర్ ప్రపంచంలో మీరు తప్పా ఇంకెవ్వరు ఉండరు.... The Great SPB sir, we miss you so much.🙏🙏🙏🙏🙏

  • @vusalaramesh9316
    @vusalaramesh9316 4 роки тому +164

    పాటలోని అక్షరాలు మూగ అయితే ఆ అక్షరాలు హృదయానికి హత్తుకునేలా గా పాడగల ఒకే ఒక్కరు బాలు గారు మాత్రమే హాట్సాఫ్ బాలు గారు🎤💞💕💖💝

  • @kaladar5377
    @kaladar5377 3 роки тому +534

    తమన్ ని మెచ్చుకోలేక ఉండలేకున్నా , అచ్చు 80's లా ట్యూన్ చేయడం అందులో SPB , గారి తో పాడించడం నిజంగా గ్రేట్ . అది మన లక్ .

    • @Vinay-jg7yb
      @Vinay-jg7yb 3 роки тому +36

      80s song la undadam endi
      Idi 80's song aa Satya movie lo nunchi Thaman lepesadu.
      m.ua-cam.com/video/rnUtND10ObE/v-deo.html

    • @vamsikrishna28041985
      @vamsikrishna28041985 3 роки тому +4

      S thaman ni mecchukovaali. Dookudu movie lo song tune ni teliyakunda copy chesesaadu - povai povai thingarolla song...

    • @sreedevi8023
      @sreedevi8023 3 роки тому +3

      Nijamandi nenu monnavinnanu appatinundi vintune vunnanu

    • @kumarmoluguri2709
      @kumarmoluguri2709 3 роки тому +4

      @@Vinay-jg7yb satya ante... RGV jd satya na..?
      Andhulo e song ekkada..

    • @Vinay-jg7yb
      @Vinay-jg7yb 3 роки тому +9

      @@kumarmoluguri2709 Kamal Haasan Satya(1988)
      paruvalu kanivini erugani song

  • @user-di3pk3qf1r
    @user-di3pk3qf1r 9 місяців тому +11

    నువ్వు నాతో ఏమన్నవో నేనేం విన్నానో బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా ఎటు సాగాలో అడగని ఈ గాలితో ఎపుడాగాలో తెలియని వేగాలతో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నవో నేనేం విన్నానో బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో ఈ నాడిలా సావాసమై అందింది నాకోసమే చిరునామా లేని లేఖ అంటి నా గానం చేరిందా నిన్ను యిన్నాళ్ళకిఇ నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం తీర్చేసావేమో ఈనాటికి మౌనరాగాలు పలికే సరాగాలతో మందహాసాలూ చిలికే పరాగాలతో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నవో నేనేం విన్నానో బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో నీ కురులలో ఈ పరిమళమ్ నన్నల్లుతూ ఉండగా నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని ధాటి విహరించుదాం రెప్పల్లో వాలే మొహాల భారంతో స్వపణలెన్నెన్నో కనీ పెంచుదాం మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్న ఆహాలతో భాషంటూ లేని బావాలేవో నీ చూపులో చదవనా స్వరమంటూ లేని సంగీతన్నై నీ మనసునే తాకనా నువ్వు నాతో ఏమన్నవో నేనేం విన్నానో బదులేదో ఎం చెప్పావో ఏమనుకున్నానో

  • @Sira1726
    @Sira1726 3 роки тому +481

    No one can believe the man who sung this song is 73 years! This is only possible for Shri SPB Garu. Miss you Sir 🙏🙏🙏#SpbLivesOn

  • @santhoshkumarsantu3716
    @santhoshkumarsantu3716 3 роки тому +568

    20 ఏళ్ళ కుర్రోడు పాడినట్టే వుంది ఆ గాత్ర మాధుర్యం .బాలు ఎంత బాధ పెట్టి వెల్లావయ్య .నీవు పాడిన ఈ అమృత ధారలే మాకు ఉపశమనం .ఎప్పటికీ ఎల్లప్పటికి నిలిచే వుంటావు మా మదిలో ...😥

    • @srinivasareddyedururi3295
      @srinivasareddyedururi3295 3 роки тому +12

      Spb era golden era made songs all time Hits. Without spb songs will be halltime hits ,no songs will be played outside theatre.

    • @zaidzain3280
      @zaidzain3280 3 роки тому +4

      కరెక్ట్

    • @balakrishna9288
      @balakrishna9288 2 роки тому

      I think modulation .ECE branch

    • @pritamsarkar4923
      @pritamsarkar4923 2 роки тому +2

      RIP SP BALASUBRAHMANYAM PAYS TRIBUTE AROUND ANDHRA PRADESH AND TELANGANA

    • @pritamsarkar4923
      @pritamsarkar4923 2 роки тому +1

      @@srinivasareddyedururi3295 Rest in peace SPB (1946-2020)

  • @sreenivasu_143
    @sreenivasu_143 4 роки тому +2664

    కొన్ని పాటలు బాలుగారు తప్పితే ఇంకొకరు ఎవరు పాడినా ఇంతలా హృదయానికి హత్తుకోదేమో♥️♥️♥️👌👌

  • @nagpraveenk5903
    @nagpraveenk5903 13 днів тому +3

    2024 lo ee song vintunna vallu oka like vesukondi 😍😍

  • @veeranjaneyulukhandavilli8450
    @veeranjaneyulukhandavilli8450 2 роки тому +6

    Song ని బట్టి ఆ కాలానికి తీసుకెళ్ళాలంటే SP బాలు గారికి మాత్రమే సాద్యం..

  • @balak144
    @balak144 4 роки тому +278

    வலையோசை கலகலகலவென கவிதைகள் படித்திட துடித்திட தென்றல் காற்றும் வீசூதே!!! 😍😍😍😍😍😍அதே பீலிங்ஸ்!!

  • @veeraveera8461
    @veeraveera8461 4 роки тому +122

    Voice సూపర్ రండి బాలు సర్
    జై రవితేజ❤️

  • @hema711
    @hema711 3 роки тому +5

    Oka 16 age kurradilaga padaru balu garu.... Music god with expression, voice amrutham.... Emi cheppina takkuvey.... Inka evaru padina intha adubuthamga padaru....
    Naradadu, tumuburudu swarga lokam lo unndevaru... Devadu balu ni maku icharu.... Miss u so much sir... 😥😥😥😥😥😥😥

  • @deerus27channal86
    @deerus27channal86 3 роки тому +31

    నా జీవితం లో మరచి పో లేని spb వాయిస్

  • @ashokkumar-qc4jm
    @ashokkumar-qc4jm 4 роки тому +18

    இசைக்கு மொழி அவசிவம் இல்லை..இந்த பாடல் நிரூபிக்கிறது.. hats off thaman sir

  • @chrajiv6051
    @chrajiv6051 4 роки тому +860

    రవితేజ గారి క్రాక్ మూవీ కిరాక్ హిట్టవుతుంది అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్....👍👍👇

  • @murali2787
    @murali2787 3 роки тому +110

    Excellent composition by Thaman ... It has the feel of the 80's hit ilayaraja super hit number..
    cheers

    • @phanirajsrinivasch8108
      @phanirajsrinivasch8108 2 роки тому +5

      Yes exactly, because the beat is copied from Ilayaraja's hit song Valayosai gala gala ua-cam.com/video/hDjDDkuSS80/v-deo.html

    • @sixcivil
      @sixcivil 2 роки тому +4

      Thanks to ilayaraaja

    • @murali2787
      @murali2787 2 роки тому +5

      @@sixcivil thanks to SPB who is common in both compositions

    • @murali2787
      @murali2787 2 роки тому +5

      @@phanirajsrinivasch8108 not completely from this single but also from other songs in 80s ...just to replicate the magic
      Of 80s . Copied but yet sounds very authentic. kudos to Tamfn

    • @starlalithak9153
      @starlalithak9153 2 роки тому

      Same feel

  • @vishveshwarrao
    @vishveshwarrao 2 роки тому +8

    పాట వింటుంటే.....కళ్ల ముందు కదులుతున్న గాన గంధర్వుడే కనిపిస్తున్నారు.... 🙏🙏🙏🙏

  • @rajeswariteeparthi5185
    @rajeswariteeparthi5185 4 роки тому +4347

    EE Song nachinavallu oka like vesukondi👍👍👍👍👍👌👌👌👌

  • @bharanirajarao
    @bharanirajarao 3 роки тому +429

    I request to all music lovers in all over world , pls trend this song in UA-cam, cos can any body sings like this in the age of 74? Only this Legend can do this. After 55 years in the field, still he has the marvelous, mesmerizing voice. He is the God's gift for us.

  • @amitmehlakhohari
    @amitmehlakhohari 5 місяців тому +3

    நல்ல பாடல்

  • @rajdevaraj8971
    @rajdevaraj8971 3 роки тому +7

    మిస్ యు బాలు గారు, మీలాంటి వారు కోటిమందిలో ఒకరు పుడతారు❤️🙏🙏

  • @ekaveerakumargouribhatla4890
    @ekaveerakumargouribhatla4890 3 роки тому +175

    At 74 age his voice is like voice in 1966 ....His voice has no aging...hats off SPB and miss u a lot sir

  • @suvarnadurgaprasadkandregu4647
    @suvarnadurgaprasadkandregu4647 4 роки тому +221

    E song gurinchi chalaa rojullu ga chustuneee. Vunanuuu ....epudu nenu chalaa happy...😍😍😍

  • @saiprasanth3096
    @saiprasanth3096 Рік тому +1

    .... Nachindha ledho oh chinna sandheham ..... !!! Theerchesave eenatiki....

  • @avndhan3305
    @avndhan3305 Рік тому +4

    ఈ పాటకు ప్రాణం బాలు గారు ఆయన లేకపోవడం మన దురదృష్టం

  • @DurgaPrasad-iy4pe
    @DurgaPrasad-iy4pe 4 роки тому +84

    Balasubramanyam voice ki okka like vesukondi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @abhijiththomas8288
    @abhijiththomas8288 4 роки тому +236

    I listened This Song more than 100 times... Still Listening. What a Magical Voice of SPB. A True Legend. Lots of love From Kerala.

  • @214madhu
    @214madhu 3 роки тому +4

    ఈ పాటను బాలు గారు తప్ప ఇంకొకరు పాడి ఉంటే అస్సలు ఇంత బాగా హిట్ అయ్యేది కాదు. He took me back 80s. We miss you sir.

  • @user-di3pk3qf1r
    @user-di3pk3qf1r 9 місяців тому +3

    నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
    బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
    భాషంటూలేని భావాలేవో… నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై..
    నీ మనసునే తాకనా..
    ఎటు సాగాలో అడగని… ఈ గాలితో..
    ఎప్పుడాగాలో తెలియని… వేగాలతో..
    భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై..
    నీ మనసునే తాకనా..
    నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
    బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
    భాషంటూలేని భావాలేవో… నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై..
    నీ మనసునే తాకనా..
    నీలాల నీ కనుపాపలో… ఏ మేఘసందేశమో..
    ఈనాడిలా సావాసమై… అందింది నా కోసమే..
    చిరునామా లేని లేఖంటి నా గానం… చేరిందా నిన్ను ఇన్నాళ్లకీ..
    నచ్చిందో లేదో… ఓ చిన్న సందేహం.. తీర్చేశావేమో ఈనాటికి..
    మౌనరాగాలు పలికే సరాగాలతో… మందహాసాలు చిలికే పరాగాలతో..
    భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై..
    నీ మనసునే తాకనా..
    నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
    బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..
    నీ కురులలో ఈ పరిమళం… నన్నల్లుతూ ఉండగా..
    నీ తనువులో ఈ పరవశం… నను నేను మరిచేంతగా..
    రెక్కల్లా మారే దేహాల సాయంతో… దిక్కుల్ని దాటి విహరించుదాం..
    రెప్పల్లో వాలే మొహాల భారంతో… స్వప్నాలేన్నెన్నో కనిపెంచుదాం..
    మంచు తెరలన్ని కరిగించు ఆవిర్లతో… హాయిగా అలసిపోతున్న ఆహాలతో..
    భాషంటూ లేని భావాలేవో… నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై..
    నీ మనసునే తాకనా..
    నువ్వు నాతో ఏమన్నావో… నేనేం విన్నానో..
    బదులేదో ఏం చెప్పావో… ఏమనుకున్నానో..

  • @singamhemanthkumar7757
    @singamhemanthkumar7757 3 роки тому +72

    బాలు గారు మీరు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు సార్

  • @vivekakarapu5601
    @vivekakarapu5601 4 роки тому +151

    SP Balu gari ki Shatakoti Dhanyavaadalu 🙏🙏🙏🙏

  • @SandeepKumar-tj8ql
    @SandeepKumar-tj8ql 2 роки тому +93

    I don't know Telugu but I like this song very much
    A big fan S.P Balasubramaniam
    You will always in our heart SIR 🙏🙏❤️
    Thanks sir !

  • @karthikradhakrishnan
    @karthikradhakrishnan 2 роки тому +16

    Love from Tamil nadu.. Ravi teja could have done vada Chennai.. His fan base would have increased x million times in TN.......... Love you spb sir........

  • @d.di.d9775
    @d.di.d9775 4 роки тому +74

    Excellent song 👌👌👌 మాస్ మహారాజా రవితేజ అన్నయ్య ఫ్యాన్స్ హిట్ లైక్ కొట్టండి**!???

  • @aahil_raees
    @aahil_raees 4 роки тому +708

    ధైర్యం బాబాయ్ ధైర్యం రవితేజ ఫ్యాన్స్ like కొడుతారనే ధైర్యం.....

  • @stalind5256
    @stalind5256 Рік тому +4

    Thaman bro.. Its just like Ilayaraja's "valaiyosai kala kala kalavena" song from sathya movie..

  • @saikirank3809
    @saikirank3809 3 роки тому +400

    How many of u listening dis after passing our legendary SPB💔

  • @SameerKhan-zz2pp
    @SameerKhan-zz2pp 4 роки тому +162

    ఎలాంటి తోపు వచ్చిన
    SP. బాలసుబ్రమణ్యం గారిల పాడాలేరు

    • @muneershaik9624
      @muneershaik9624 4 роки тому +3

      Vadu oka పెద్ద లుచ్చా రా తమ్ముడు చాలా మంది ne తొక్కి పైకి వచ్చాడు raa

    • @venkatasai1354
      @venkatasai1354 4 роки тому +9

      @@muneershaik9624 okadu vadi kashtam tho pyikhi vasthe mighitha valani thokesinatu kadhu thammudu. Alaa mighithavalani thokesi vasthe inni years industry lo undaleru!! Antha talent and hardwork medhane!

    • @chuttururamudu4839
      @chuttururamudu4839 4 роки тому

      B

    • @ganeshlalavath4586
      @ganeshlalavath4586 4 роки тому +1

      Avnu bro

    • @danikalaobulesh3595
      @danikalaobulesh3595 4 роки тому +1

      @@muneershaik9624 Bro NTR Anna Fan ayyundi ilaa comments cheyyadaaniki siggu ledaa Am Cult Fan of NTR Anna Jai NTR ✊✊

  • @shwethakaveri1382
    @shwethakaveri1382 Рік тому +1

    Comments are almost spb about talking in comments power of spb 😎🔥🔥💙

  • @ravalpallyveresh3810
    @ravalpallyveresh3810 2 роки тому +2

    80's lo 90's lo ela padaro ippudu kuda alage ade sweetness ela undo a gonthu lo adi devudi varam spb gariki..a mahanubabavudu mana telugu vallaku undatam..manandaram ayanaku runapadali.

  • @123kirru
    @123kirru 3 роки тому +307

    Only SPB and because of his voice we are able to watch this song nothing else... .. RIP sir.. no one can replace you.... so sad we missed you...

    • @obstinateromeo
      @obstinateromeo 2 роки тому +2

      You r correct, even me too

    • @leelarani8754
      @leelarani8754 2 роки тому +5

      I am sorry, I agree spb sirs greatness, but apart from sir, the music is extremely different and interesting, n just hear the lyrics too , how meaningful the lyrics are. Add the story and context and performance of the actors, overall a wonderful outcome.

  • @MrMmathan
    @MrMmathan 2 роки тому +64

    When ever I here this song.. I feel the other song.. "Valayosai gala gala" from Sathya old kamal song..

    • @dorababup7728
      @dorababup7728 2 роки тому +1

      As it is

    • @venkatr9395
      @venkatr9395 2 роки тому +1

      Inspired from ilayaraja. Thaman is genius

    • @praveenmaxy7200
      @praveenmaxy7200 2 роки тому

      And both were sung by spb sir

    • @navinrome5648
      @navinrome5648 2 роки тому

      @@venkatr9395 thaaman is copy cat 😂😂🤣🤣 not genius

    • @krishnachaitanya500
      @krishnachaitanya500 2 роки тому

      @@navinrome5648 A R Rahaman said i have copied , Kabhi Kabhi aditi zindangi song from bommarillu...this movie is sent in TN in 80's...the song is inspired with the time line...

  • @balemurupi659
    @balemurupi659 3 роки тому +12

    எஸ்பிபி...உனக்கு மரணமில்லை,பாடல்கள் மூலம் வாழ்கிறாய்.

  • @balunaidugariabbayi1719
    @balunaidugariabbayi1719 4 роки тому +179

    ರವಿತೇಜ ಫ್ಯಾನ್ಸ್ ಒಂದು ಲೈಕ್ ಕೋಡಿ

  • @lovelychantigaduu
    @lovelychantigaduu 4 роки тому +651

    Music Composition: 50%
    Rythm : 30 %
    Instruments :20 %
    &
    SPB sir : 100%

    • @chandunelaturi
      @chandunelaturi 4 роки тому +25

      సిరివెన్నెల కలం సంగతి మరచినట్టున్నారు!!!

    • @gkredi5153
      @gkredi5153 4 роки тому +3

      At charanam little bit a low note. Composure should have been take care

    • @b.jamesidhayan1498
      @b.jamesidhayan1498 4 роки тому +1

      Absolutely

    • @laxminarayanat3059
      @laxminarayanat3059 4 роки тому +1

      @@gkredi5153 tvenkst

    • @laxminarayanat3059
      @laxminarayanat3059 4 роки тому

      @@gkredi5153 t

  • @rsounder225
    @rsounder225 3 роки тому +78

    I'm Tamilan... But I hear this song daily 🙂❤most favorite.. SPB voice

  • @9f30ravikaushik.c2
    @9f30ravikaushik.c2 3 роки тому +16

    All things are perfect with this song, the great Balu voice, music, expressions of payal, just check her expressions between 3:48 and 3:51, damn attractive.

  • @vasanthkumark2022
    @vasanthkumark2022 3 роки тому +179

    Without even knowing the language and meaning of this song just for his voice heard it many times
    SPB - the legend will live forever in our hearts
    Love from TN♥

  • @sathishsathya8280
    @sathishsathya8280 4 роки тому +232

    బాలు గారు ఇలాంటి పాటలకు మీరే ప్రాణం పోయగలరు 🔥🙏

  • @mansoorshanifmansoorshanif7028

    spb sir thamman🔥🔥🔥

  • @MohanRaj-sn5yk
    @MohanRaj-sn5yk 3 роки тому +12

    ఈ పాటను ప్రతి రోజు విన్నె వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍👍👍

  • @kanswe1
    @kanswe1 3 роки тому +59

    I'm hearing the song more than 50 times from the afternoon...
    I'm from Chennai don't even know a line of Telugu fortunately, came across this song on twitter. Just fell in love with the tune & voice of late Shri SPB... My all-time fav singer next to TMS & Kishore Kumar... Illayaraja & SPB unmatchable music genius... Om Santhi Om...
    Will always be in every Thamilzans music fans ever... Love & Respect... Miss you Sir SPB....

    • @vinodhrk
      @vinodhrk 3 роки тому +2

      Same here too, brother..

    • @sherlocksensai
      @sherlocksensai 3 роки тому +2

      Everyone from South India relates with language

    • @sherlocksensai
      @sherlocksensai 3 роки тому

      We all are same brro

    • @sherlocksensai
      @sherlocksensai 3 роки тому +4

      Telugu Tamil Kannada Malayalam related with same script

    • @Sankishow-15
      @Sankishow-15 2 роки тому

      U can understand telugu very much..all south indian language only few difference btw I m from Tamil nadu

  • @madhuprince7449
    @madhuprince7449 4 роки тому +21

    Aa voice lo unde magic eh veru🎵🎵SPB☝️🔥

  • @varaprasad8104
    @varaprasad8104 2 роки тому +1

    Pataki Pranam vunte.... Adi Balu gari swarame.....

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Рік тому +2

    మనసుకు ఏదో ఉల్లాసం కలిగే పాట.
    సంగీతం, సాహిత్యం, గానం.
    ____
    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
    భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
    స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా
    ఏటు సాగలో అడగని ఈ గాలితో
    ఎపుడాగాలో తెలియని వేగాలతో
    భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
    నీలాల నీ కనుపాపలో ఏ మేఘా సందేశమో
    ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
    చిరునామా లేనీ లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
    నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
    మౌనరాగాలు పలికే సరాగలతో
    మందహసాలు చిలికే పరాగలతో
    భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
    నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
    నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
    రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
    రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని, పెంచుదాం
    మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
    హాయిగా అలిసిపోతున్నా ఆహాలతో
    భాషంటూ లేనీ భావలేవో నీ చూపులో చదవనా
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా
    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో

  • @rajbharath2631
    @rajbharath2631 4 роки тому +80

    Rétro....old is gold.....such a fantastic action by raviteja......just watched only for mass maha Raj.....

  • @chinnachandu4692
    @chinnachandu4692 4 роки тому +70

    Highlight of this song is only SPB sir voice No matter what his age now. He just changed every one's mood with this beautiful melody🙏🙏🙏🙏👍👍👍

  • @nagendrabhaviri
    @nagendrabhaviri 5 місяців тому +1

    ప్రాణంతో ఉండే పాటలు కొన్ని ఉంటాయి ఆణిముత్యం ఈ పాటకి రచయిత సంగీతం బాలు గారు ప్రాణం పెట్టేశారు ఈ పాట విన్నప్పుడల్లా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారు శిష్యుడు అనిపించుకున్నారు తమన్ సంగీతం తన్మయత్వం

  • @mohithrio2823
    @mohithrio2823 Рік тому +30

    Remembering "Valayosai" song from Sathya movie

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy 4 роки тому +13

    My favourite song in recent times
    NUVVU NAATHO YEMANNAVO 😍😍
    Finally full video song is here ❣️❣️

  • @ammubitra6751
    @ammubitra6751 4 роки тому +140

    Close your eyes 👀
    On your earphones 🎧
    Start this song 🎶
    Heart will start flying 💕

    • @vamshidasoju8482
      @vamshidasoju8482 4 роки тому

      Actually

    • @mtarunn
      @mtarunn 3 роки тому

      VAMSHI Dasoju while

    • @mtarunn
      @mtarunn 3 роки тому

      Thank goodness

    • @mtarunn
      @mtarunn 3 роки тому

      VAMSHI Dasoju wooaisussuydusyyqmju

    • @mtarunn
      @mtarunn 3 роки тому

      ‘Jjjkjzkkjikkj9

  • @kvsspavankumar
    @kvsspavankumar 7 місяців тому +1

    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
    భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేనీ సంగీతాన్నై నీ మనసునే తాకనా..
    ఎటు సాగాలో అడగని ఈ గాలితో
    ఎపుడాగాలో తెలియని వేగాలతో
    భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
    నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో
    ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే
    చిరునామా లేని లేఖంటి నా గానం చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి
    నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం, తీర్చేశావేమో ఈనాటికి
    మౌనరాగాలు పలికే సరాగాలతో
    మందహసాలు చిలికే పరాగాలతో
    భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో
    నీ కురులలో ఈ పరిమళం నన్నల్లుతూ ఉండగా
    నీ తనువులో ఈ పరవశం నను నేను మరిచేంతగా
    రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం
    రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం
    మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
    హాయిగా అలిసి పోతున్నా ఆహాలతో
    భాషంటూ లేనీ భావాలేవో నీ చూపులో చదవనా..
    స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా..
    నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
    బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో..

  • @venishettynagendar
    @venishettynagendar 2 роки тому +4

    స్వర్గం లో వున్న గురువు గారికి 🙏🙏🙏

  • @svbharath4784
    @svbharath4784 3 роки тому +224

    No words to describe about his singing style. Miss u sirr.

  • @Suresh-cp1db
    @Suresh-cp1db 4 роки тому +422

    1000 సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది .ఈ పాట . మీకుకూడన

  • @meetrrk
    @meetrrk 10 місяців тому +1

    In 1988 Sathya movie, SPB singing Valayosai Kala Kalavena song theme, composed by illayaraja, but in 2020 Thaman music again SPB singing Nuvvu Naatho Emannavo..wow

  • @shree6407
    @shree6407 3 роки тому +2

    Ravi Teja anna

  • @ravikiranved
    @ravikiranved 4 роки тому +7

    What a retro feel.. what a lyric.. SPB.. ROCKING.. SIRVENNELA SITARAMA SASTRY.. AWESOME LYRIC... ee madhya patalavala chevi ki pattina tuppu vadilinchesindi

  • @srinivaspasumarthy6552
    @srinivaspasumarthy6552 3 роки тому +1

    ఇంకా మీ గానామృత దాహం తీరలేదు ఈ లోటు ఎవరు తీర్చలేరు, sp balu sir

  • @manjulaanand-nm3wk
    @manjulaanand-nm3wk Рік тому +1

    Spb sri 😍🙏🙏🙏

  • @bujji1622
    @bujji1622 4 роки тому +17

    Disco raja and sp garu combination appatiki hit eh 💜💜

  • @Pradeep-hb5ei
    @Pradeep-hb5ei 3 роки тому +9

    Siri venela gari Sahityam,
    SPB gari Gathram,
    Telugu basha Teeyadhanam!!
    🎙🎵🎶👌

  • @allabalababu6513
    @allabalababu6513 2 роки тому +1

    RAVI TEJA JANMA DHANYAMM ANTHEEEE
    JAII SPB WE LOVE U SIRRRRRR

  • @KarthiRanjani
    @KarthiRanjani 6 місяців тому +1

    Naan Tamil Nadu analum etha song rompa pit pedikkum,❤

  • @chatrativenkataphanikishor4708
    @chatrativenkataphanikishor4708 3 роки тому +267

    I came here today he left us he lives with this song

  • @kalyanamkvjs
    @kalyanamkvjs 4 роки тому +5

    తమన్ సూపర్ స్పెషల్ గుర్తుండిపోయే మాజికల్ సాంగ్....బాలు తో ఇది సాధ్యపడింది

  • @samjisunilkumar6313
    @samjisunilkumar6313 11 місяців тому +1

    Such lengthy sentences in lyrics. Sastry gaaru is just superb. Sounds like the first music was composed and then the lyrics were written to suit the music. Not easy.

  • @ALLISWELL-fi1wp
    @ALLISWELL-fi1wp Рік тому +2

    Spb voice... 👌 ki oka like 👍

  • @lovaprasad6109
    @lovaprasad6109 4 роки тому +78

    Aa..yenni block buster songs vachina " neekosam tittle track, Nuvvu natho yemannavo," eeve naa fevorate.

    • @travelinglover7518
      @travelinglover7518 4 роки тому +2

      Tqs bro from RTF 💪💪 power same

    • @suryal3535
      @suryal3535 4 роки тому

      But neekosam sang by charan garu kadhandi

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +259

    ఇ సాంగ్ రోజుకో సారి వినేవారు లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @nalinidhulipala
    @nalinidhulipala 2 роки тому +1

    Telugu indian idol lo Srinivas dharmasetty song padaka, ...nenu pedda fan ayyipoyanu....hatsaff to this song lirics...especially Sp.balu jeee

  • @naveen_neeli
    @naveen_neeli 2 роки тому +3

    My girl is a lioness🦁👌👌👌👌👌

  • @jollyvlogs22
    @jollyvlogs22 4 роки тому +45

    மாஸ் மகாராஜா Raviteja🔥🔥🔥🇮🇳

    • @loganlogan1482
      @loganlogan1482 4 роки тому

      Ayya,,, பழயஜோக் தங்கதுரை,,,,

  • @gkk2215
    @gkk2215 3 роки тому +2

    Rajput Payal got offer from Raja Ravi, good favour.. SIRIVENNALA gave such a nice song to SPB out of many singers, again good favour, no one can change this... 🙏🙏🙏

  • @mallumallu7172
    @mallumallu7172 Рік тому +1

    ಸಾಂಗ್ ಸೂಪರ್ 🥰
    ಮ್ಯೂಸಿಕ್, ಲಿರಿಕ್ಸ್ ❤

  • @gouthamvedula3798
    @gouthamvedula3798 3 роки тому +81

    Even in his last songs..he sounded as melodious as he was always

  • @prabhuramkumar4545
    @prabhuramkumar4545 3 роки тому +49

    Music Director , Lyric Writer, SPB, Cinematographer, Director, Editor, Ravi Teja & Payal everyone done their best, made this song very beautiful.

    • @raparlaaruna1533
      @raparlaaruna1533 3 роки тому +7

      Beauty came because it was sung by our Balu

    • @desaiswapnil90
      @desaiswapnil90 3 роки тому +3

      And your comment made me to listen this song... and now with no doubt it's become my obsession... thanks bro👍👍👍👍

    • @prabhuramkumar4545
      @prabhuramkumar4545 3 роки тому +2

      @@raparlaaruna1533 Tes absolutely

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 2 роки тому +11

    This was Spb's last song , he nailed it 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @KoLaaruThamizhan
    @KoLaaruThamizhan Рік тому +1

    Valaiyosaii kalakalakalavena kavithaigal ❤👀

  • @srilathadhaniyakula3772
    @srilathadhaniyakula3772 4 роки тому +85

    Background less;
    Most working hero in tollywood;
    Sense of humor;
    Nice-hearted person;
    None other than mass maharaja maa RAVITEJA
    Yes or no??

  • @___Deva___
    @___Deva___ 4 роки тому +56

    Congratulations to Thaman for getting the Legend SPB in for song. All Music Directors should realise the value of SPB and make the best of his singing as much as possible.

    • @___Deva___
      @___Deva___ 3 роки тому +1

      i had said this and now young music directors will regret for not realising the value of SPB Sir.

  • @DanishPR.Atheist
    @DanishPR.Atheist 3 роки тому +8

    2:49 his expression priceless... a good actor💥💥🔥

  • @shurrechsrshurrechsr513
    @shurrechsrshurrechsr513 3 роки тому +3

    Ss.Thaman sp.b🥰😍🤩

  • @sureshbabus8602
    @sureshbabus8602 4 роки тому +896

    Remeberence of ilayaraja sir.... how many agree this???

    • @sanju85ful
      @sanju85ful 4 роки тому +72

      Yes feels like valaiyosai song from Sathya

    • @surjithraj2510
      @surjithraj2510 4 роки тому +26

      Valaiyosai kala kala Kalavena❤❤❤

    • @Mrs.RamaniSuyambu
      @Mrs.RamaniSuyambu 4 роки тому +16

      Rememberence illa..athe tune..may be athe raagam..sindhubairavi😊

    • @TheBoywatch
      @TheBoywatch 4 роки тому +9

      absolutely Mastro Ilayaraaja flavour

    • @ramanreddy9966
      @ramanreddy9966 4 роки тому +9

      yes this song is a inspiration song of ilayaraja movie name sathya(kamalhasan+amala)

  • @jagadeeshattada5102
    @jagadeeshattada5102 4 роки тому +11

    Super hit song my favourite song

  • @NarasimhaForSociety
    @NarasimhaForSociety Рік тому +4

    What a voice guruji… pronunciation 100% perfect

  • @karthiknayak8556
    @karthiknayak8556 3 роки тому +3

    Great men in one video sp balasubramanyam and Ravi teja