ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏమిటి ? Advocate Sunil Kumar About Land Titling Act | Telugu Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2023
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏమిటి ? Advocate Sunil Kumar About Land Titling Act | Telugu Popular TV
    #appolitics #telugupopulartv #advocatesunilkumar
    ల్యాండ్ టైటిలింగ్ చట్టం
    అంటే ఏమిటి..?
    దీని వలన లాభమా..? నష్టమా..?
    For More Updates :
    ‎Follow the Popular TV channel on WhatsApp: whatsapp.com/channel/0029VaAv...
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

КОМЕНТАРІ • 103

  • @krishrajas2942
    @krishrajas2942 2 місяці тому +23

    రెవిన్యూ డిపార్ట్మెంట్ లొ అధికారులు రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలు,
    ఇలాంటి చట్టం తో పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టే...

  • @syednadeem9841
    @syednadeem9841 2 місяці тому +12

    మీరు ఎన్ని చెప్పిన సరే ఈ చట్టం వలన రాజకీయ నాయకుల కే advantage.
    ఉన్న చట్టాల ను బలోపేతం చేయకుండా కొత్త చట్టాలు ఎందుకు?

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 5 місяців тому +8

    అమలైతెనే, ఏమైనా లొసుగులు ఉంటే బయట పడతాయి. అధికారులు నిషపక్షపాతంగా వ్యవహరిస్తారా లేక ఏకొర్రి పెడితే డబ్బులు వస్తాయా అని వెదికి చూస్తారా తెలుసుకోవాలి. బాధిస్తే శిక్షలు పడాలి.

  • @Rithwikyadav1012
    @Rithwikyadav1012 2 місяці тому +6

    బొక్కలో భద్రత, రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిన వారి పైకి మార్చితె, అసలే మన రెవిన్యూ అధికారులకు డబ్బు ప్రీతి ఎక్కువ.

  • @venkithota2695
    @venkithota2695 5 місяців тому +10

    అసైన్మెంట్ భూములు లక్షల ఎకరాలు చేతులు మారాయి వాటి గురించి చెప్పండి

  • @paidichinni5093
    @paidichinni5093 5 місяців тому +16

    పాత రికార్డు లన్నీ మాయం చేసి మొత్తం evidence based (సాక్ష్యం) లేకుండా చేయొచ్చు చక్కగా కబ్జా చెయ్యొచ్చు
    పాత రికార్డులు అన్నీ సరి గా ఉంటెనే అవి చెల్లకపోతే కొత రికార్డు ఒకటే ఉంటుందంటే యే అదికారి నిర్లక్యం వల్లో ఆ ఉన్నా ఒక్క రికార్డ్ మాయమైతే పరిస్థితి ఏంటి సార్ ??

    • @user-ek3rb6zv5o
      @user-ek3rb6zv5o 2 місяці тому +1

      కరెక్ట్ గా చెప్పారు

  • @SRMultimediatech1122
    @SRMultimediatech1122 Місяць тому +5

    గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.సత్యం ని గెలిపించండి, for ground level enquiry

    • @blueplanet36
      @blueplanet36 17 днів тому

      MEERU LAND TAX PAY CHEYYANDI.. MARI, COLLECTOR KU APPLICATION SEND CHEYYANDI
      100 YEARS NUNCHI TAX PAY CHEYANDI

    • @SRMultimediatech1122
      @SRMultimediatech1122 17 днів тому

      @@blueplanet36 ఇప్పుడు land tax లేదు కదా bro

  • @aregakuti
    @aregakuti 5 місяців тому +14

    I am also an advocate and based on what you have spoken it is clear that you didn't read the act. Please read and give interviews. The Act is full of loopholes and mistakes. If it gets implemented then there will come a day where land owners need to pay rowdy tax.

    • @rapartidileep1975
      @rapartidileep1975 2 місяці тому +1

      Sir ala Xeroxpapers manaki vasthe manaki bank lo loans vastayantara?

    • @aregakuti
      @aregakuti 2 місяці тому

      @@rapartidileep1975 There is no clarity on lot of things as on date. We need to wait for the next government to form. The future of things related to land matters will be decided based on which party comes to power . We need to wait and watch.

  • @vakapallignp4255
    @vakapallignp4255 2 місяці тому +8

    Australia లోని కుటుంబ వ్యవస్థ, వారసత్వ ఆస్తి హక్కులు ఉన్నాయా

  • @venkateshkuruba7896
    @venkateshkuruba7896 5 місяців тому +3

    Great sir

  • @VijayMurram
    @VijayMurram Місяць тому +1

    అన్ని పాత సెటిల్మెంట్ రికార్డులు మాయమైపోతే వారసత్వంగా వచ్చే వాటాలు పోయినట్టేగా.
    పైగా ఉమ్మడి భూమి ఆస్తులు ఒకరి పేరు ఉన్నాయి చాలామందికి.
    పార్టిషన్ కోసం ఏం చేయాలి?.

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 3 місяці тому +3

    మీరు, మిగతా advocates ఒక దగ్గిర సమ సమావేశం petti వాళ్లు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెపితే మాకు క్లియర్ గా తెలుస్తోంది, మీరు చాల సింపుల్ గా చెప్పి ఇది samgra మైన చట్టం అంటే ఎలా. అంత బావున్న చట్టాన్ని మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు.sir ఈ కొత్త చట్టం కత్తి లాంటిది ఎలా అయిన ఉపయోగ పడుతుంది. అవినీతి పరులు చేతిలో పెడితే,ఆలోచించండి.

    • @NagarjunaKotaR
      @NagarjunaKotaR Місяць тому

      vallu enduku implement cheyatledhante aa politicians valla binameela medha vela acres of lands vuntai so..

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 4 місяці тому +3

    ఛానల్ ఛానల్ కి కొత్త కొత్త విశ్లేషణలు... నిజాలు తెలుసుకుందాము.... చట్టాల ఉద్దేశాలు.... అమలులో కానరావడం లేదు.

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 місяці тому

      Nuv nee comments emina artam undha

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 2 місяці тому

      ​@@prakashprakash4810నీకేమి అర్థం చెయ్యాలో చెప్పు.

  • @raghavach1818
    @raghavach1818 5 місяців тому +11

    Epuduna vaatiki govt guarantee evanapudu sisthu enduku katinchukuntunaru?

    • @Amm-12345
      @Amm-12345 Місяць тому

      Correct Question Bro

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 10 днів тому

    భూ హక్కు చట్టం ధ్వారా రైతులకు a అన్యాయం జరిగితే జిల్లా న్యాయస్థానంలో ఎందుకు కేసు పెట్టారాదు? భూ వివాద సమస్యలకు కొత్త భూ హక్కు చట్టం. కొత్త సమస్యలు వస్తుంది. న్యాయం రైతులకు జరగదు. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @santoshraju4682
    @santoshraju4682 2 місяці тому +2

    గుర్తుతెచ్చుకోండి వైఎస్ఆర్ ఇళ్ళ స్థలాల కోసం కర్చుచేయకుండ రోడ్ సైడ్ vari చేలా పోరంబోకు భూమి ఉంటే దాన్ని కబ్జా చేసి రాళ్ళు పతేశారు ఈ vro లు mro లు కలిసి ఆఖరికి mla దగ్గరకి వెళ్లిన అడిగితే పైనుండి వచ్చింది ఆర్డర్ అని చెప్పి మాట్లాడేవారు పొలం లోకి దారి లేకుండా ఎలా వెళ్తారు రైతులు భయపడి కోర్టు లు చుట్టు తిరిగి పిటిషన్ లు వేశారు అయిన కొన్ని అగాయి కొన్ని వేసేశారు స్మాసనలు కూడా వదలేదు ల్యాండ్ టైటిలింగ్ act వచ్చిందా ఇంక మనం కోర్టు లు చుట్టూ తిరగడమే

  • @Nagarajuijjada
    @Nagarajuijjada 19 днів тому

    Nice

  • @Nagarajuijjada
    @Nagarajuijjada 19 днів тому

    Super

  • @vasumatiair8724
    @vasumatiair8724 Місяць тому +1

    చెవిలో పువ్వు పెట్టద్దు.....ఆస్ట్రేలియా తో పోల్చుకోవటం ఒకటీ!! రాష్ట్రానికే దిక్కులేదు.....

  • @Nagarajuijjada
    @Nagarajuijjada 19 днів тому

    ❤❤❤❤

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Місяць тому

    ప్రజల వద్ద నుండి వారి అనుమానాలను, అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని, గ్రౌండ్ లెవెల్ లో కొలతలు వేసి చట్టం చెయ్యాలి. అంటే కానీ రాజకీయ నాయకులకు అనుకూలంగా చట్టం తయారు కారాదు.

  • @Advaithmoments
    @Advaithmoments Місяць тому

    లక్ష్యం మంచిదే అయినా ఆ చట్టం అమలు చేసే విధానంలోని కొన్ని పాయింట్లు, ఆంధ్రాలో భూమి యజమానులను భయపెడుతున్నాయి.
    ఒకవైపు ఈ చట్టం వస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నది అనుకూల వాదన.
    మరోవైపు ఆ చట్టంతో మీ భూమి మీ చేతుల్లో లేనట్టే అనేది వ్యతిరేక వాదన.
    కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు.
    ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు.
    సర్వ అధికారాలున్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని చట్టం చెబుతోంది.
    అంటే ఏ వ్యక్తి అనే దానికి పరిధి ఉండదు.
    అది ప్రభుత్వ ఇష్టం అవుతుంది. ఆ సదరు వ్యక్తి ప్రభుత్వ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ, ప్రభుత్వానికి ఇష్టంలేని వారి భూములను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది మరొక ప్రశ్న.
    ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్.
    నిర్ణయం వెలువడే వరకు వివాదంలో ఉన్న భూమి అమ్మకం, కొనుగోలు జరగదు.
    అయితే, విచారణ చేసే క్రమంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన ఈ చట్టంలో లేదు.
    ఆ విచారణకు సంబంధించి భూమి యజమానికి సమాచారం కూడా ఇవ్వకపోతే, ఆ భూమి వివాదం విషయంలో తన వాదన వినిపించే అవకాశం యజమానికి పోతుంది.
    సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ కల్పించారు.
    తమకు తప్పుడు పత్రాలు ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు, లేదా సమాచారం ఇవ్వకుండా దాచారు అనే కారణాలతో భూమి విషయంలో పార్టీకి ఆరు నెలల వరకూ జైలు శిక్ష వేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది.
    తెలిసీ తెలియక సమాచారం ఇవ్వకపోయినా జైలు శిక్ష వేస్తే.. చిన్న రైతులు, పదుల గజాల భూమి ఉన్న యజమానుల సంగతి ఏంటి?
    ఎవరైనా ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర వివాదం పెట్టారనుకుందాం.
    మీరు విదేశాల్లో ఉన్నారు.
    లేదా వేరే ఊరిలో ఉండి ఆ విషయం మీకు తెలియలేదు.
    రెండేళ్ల పాటూ ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్తా డిస్పూట్ పెట్టిన వారి చేతికి పోతుంది.
    అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది.
    చదవండి ఒకసారి అయినా.
    అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడికి గురికావడం తెలిసిందే
    కదా!

  • @sathibabu11
    @sathibabu11 Місяць тому

    దురుదేశం తో.....వేరే వాళ్ళ పొలం.....ఎవరు ఐతే చేస్తే వాళ్ళు.... టైటిల్ ఇస్తే govt support చేస్తుంది.... భూ యాజమని....20days లో high కోర్ట్ లో మాత్రమే నిరూపణ చేసుకోవాలి.....

  • @agraharamraghava2942
    @agraharamraghava2942 2 місяці тому

    ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ పూర్వం నుంచి జరుగుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఒకటి అరా చోట్ల తప్ప ఏ రైతు కూడా ప్రస్తుతం నడుస్తున్న టువంటి రెవెన్యూ విషయాల వల్ల ఇబ్బందులు అయితే పడటం లేదు .... అనవసరంగా ప్రజలు భయపడేలా చేస్తున్నారు

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 6 місяців тому +2

    Super 🎉

  • @Srinivasa9326
    @Srinivasa9326 6 місяців тому +5

    anthele motham lands kotteyochu, act gurinchi poortiga cheppandi sir...

  • @pullabareddy8953
    @pullabareddy8953 Місяць тому +1

    Edhi revenue employees honest gaa work chestheee...But maku doubts valla honest working mida...Okari land ni power lo unna vallu easy gaa tesukovachu e Act valla.... Waste act and Danger Act

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 16 днів тому

    నువ్వు చెపింది ఏడ్చినట్టు వుంది. నా పొలాని నేను అమూకున్నాను. భద్రత పాడా ఉన్న పొలాని వీలు లాకుకునే లా ఉన్నారు.

  • @sammekala2942
    @sammekala2942 4 місяці тому +1

    Excellent law by Andhra Pradesh kudos to CM Sri Jagan garu
    High court cannot override an elected body passed legislation without any basis.
    Civil courts takes decades to clear land dispute and only lawyers make money
    Removing property dispute resolution from civil courts and judiciary is the first step
    Judiciary is not an elected body and the act has been passed by president of India
    Land grabbing issues should not be a reason to oppose the act

    • @sunilkumarcheruvu
      @sunilkumarcheruvu 2 місяці тому

      If courts at so many levels are not able to provide justice, 1 law officer at a desk will be able to provide?

    • @sammekala2942
      @sammekala2942 2 місяці тому

      @@sunilkumarcheruvu why are courts not able to provide justice?
      60% of court cases across India are land disputes which results in 14% criminal cases,Why?
      Justice delayed is justice denied. Even supreme court states that land dispute cases are a laggard on Indian citizens.
      Indian judiciary is a failure from citizens point of view, they should re focus on more important issues. Judiciary reforms are a must which is beyond the scope of this forum.

  • @rajinisai1177
    @rajinisai1177 2 місяці тому

    Eee Act lo judiciary part kaadha! antha executive chusukuntadha henceforth chusukovadani meeku inka meedhata executive power undadu annayya.

  • @tigulasrinivas4728
    @tigulasrinivas4728 6 місяців тому +1

    👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @CareerAdda26
    @CareerAdda26 2 місяці тому

    Ide nijam aite Andhra Pradesh people are really so lucky

    • @pavanmandhala6636
      @pavanmandhala6636 2 місяці тому

      Sankanakipovataniki ready unnamu dani gurinchi motham thelusukondi

  • @anju1980
    @anju1980 6 місяців тому +3

    Please study the Act sir.. Whatever you said not in the Act

  • @maheshp1412
    @maheshp1412 5 місяців тому

    Ha ha.. baga chepparu sir

  • @agastyaflix
    @agastyaflix 4 місяці тому +1

    Lot of daoughts in this act

  • @subbutrayudu
    @subbutrayudu 5 місяців тому +3

    Wrong analysis totally

  • @user-yr7ji8ly1i
    @user-yr7ji8ly1i 16 днів тому

    Assaiendment lands patta emaindhi sir 😢🙏🙏

  • @padakandlalakshminarayana9827
    @padakandlalakshminarayana9827 Місяць тому

    వేస్టు కావాలిచినవి చెయ్యండి ఒకటి చేస్తాను అని చెప్ప వెయిట్

  • @user-sr3ds1sd8s
    @user-sr3ds1sd8s 16 днів тому

    Super sir

  • @anjanrao2076
    @anjanrao2076 5 місяців тому +1

    4.5recards vunntane cabja aithandi 1oke records vunnte silentuga vunntara sir maddhve garu

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 5 місяців тому +1

    Country to Country situations are different

  • @rajinisai1177
    @rajinisai1177 2 місяці тому

    Act popular aindhi india mottha meedha andhra pradesh lo land issue unttai ani.

  • @BandiNagaraju-ub5mf
    @BandiNagaraju-ub5mf 19 днів тому

    Esari lp number s pani chesthaya

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 17 днів тому

    Avasaramameeku

  • @Justrealpie
    @Justrealpie Місяць тому

    Anna konchem burra vaadocchu gaa cheppetapudu..
    Nasta pariharam isthadu insurance company vaadu bagundhi kaani a rate ki esthadu document rate kaa, seller ki nuvvu payment chesina market rate kaa,
    Ni land politician dhobbi vaadu market rate ki ammukuntu, malli vaadey insurance company chetha govt value ki niku musti vesthadaaa....
    Manchi act annaya....

  • @kichhugadukirrakodu
    @kichhugadukirrakodu 5 місяців тому +6

    ఎందుకు మొత్తం ప్రభుత్వం తాకట్టు పెట్టుకొని భూమి యజమానిని అడక్కుతినటానికా బొక్కలో చట్టం

    • @nmurali14
      @nmurali14 5 місяців тому +1

      Emi thelivi ra antha neat ga explain chesina Mari thakattu antav mana India ni sarva nashanam chestharu ra meeru

    • @gvspavankumar1
      @gvspavankumar1 5 місяців тому +4

      ​@@nmurali14ఒకసారి ఆ act ని చూస్తే నీకు 10 రోజులు వరకు నిద్రపట్టదు ఏరిపప్ప లా వున్నావు😂..ఇది ఎంత చెత్త చట్టమో నీకు తెలుస్తాది...ఈ జగన్ గాడు పెట్టిన కమిటీ వాళ్ళు ఏమి ఫైనల్ చేస్తే అదే ఫైనల్ అంత సివిల్ courts కి కూడా అధికారం లేదు అంత.....రాష్ట్రంలో ఉన్న civil courts ని మూసుకోవతమే..😅😅చెత్త పరిపాలన

    • @nmurali14
      @nmurali14 5 місяців тому

      @@gvspavankumar1 me bathukulu epudu okadini vimarshinchadame evadiko lawyers ki money raavu ani act e baagaledu antunav siggu vunda dantlo emana modification cheyamani salaha ivalli epudu addukoni saavadam e me bathukki malla comment pettadam.
      Telangana lawyer vachi daani avashyakatha chepthe evado vaadiki laabam raledu ami lawyer cheppevi nammuthav.
      Ilanti edava panulu chese Anni courts lo vesi govt emi cheyalekunda chesthunaru.
      Partiality lekunda two sides vini decision theesuko ra babu.

    • @pavanyenumula6676
      @pavanyenumula6676 5 місяців тому +2

      ​@@nmurali14 Ni comment chusaka ardamayindi brother, desanni evaru sarva nasanam chestunnaro.
      Civil court ki kuda prasninchey hakku ledanta... Anta jaganmaaya😢😢😢

    • @jagadeeswari5047
      @jagadeeswari5047 5 місяців тому +1

      ​@@gvspavankumar1aaa act yela chadhavali plzz cheppandi

  • @lalum3473
    @lalum3473 2 місяці тому

    oooori baaaaaboiiii.... Revenue records lo vunnantha maathraana gauranteee ledhaaa.... Asalu Double registration endhuku jaruguthondhi. Ika anni departments endhuku Pani cheyadam...
    Velliraaaa saaami.
    Revenue records by revenue officers cannot gaurantee antunnaaru,
    Malliiii adhe revenue officers chethilo pettaali as per act antunnaaru....
    Emainaaa ardham vundhaa

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 19 днів тому

    Why. These type of black acts

  • @tirumalaraopedavalli156
    @tirumalaraopedavalli156 Місяць тому

    Kuli enthoo telisaa thalli Paytm batch kii

  • @rajinisai1177
    @rajinisai1177 2 місяці тому

    Naa mena maama jagan maama nuvu inttiki velladaniki ready ga undu.

  • @svpyadavbjp4612
    @svpyadavbjp4612 2 місяці тому

    Are you Advocate or Jagan binami???

  • @suryanarayanamurthykona4152
    @suryanarayanamurthykona4152 5 місяців тому

    Can a single officer do justice to original owner which is being done by judiciary now. If their decisions are biased and malafide and if it is proved in high court, there should be simultaneous punitive action. Unlike Judiciary, govt officials can be easily influenced by Politicians. For some politicians, creation of disputes and settlements is main source of income. Australia is a small country. They have strong and standard systems. Unfortunately, in our country, some representatives have criminal cases and disputes who do not bar them for contest. Hence govt should make strict t rules. Instead of High court, public should be given opportunity to make appeals in district court. Details of notification, systems and procedures of registration, transfer of property, etc to be widely published.

  • @user-tq2ic6sy4c
    @user-tq2ic6sy4c 6 місяців тому +1

    FIR ni update chyvacha.

  • @chevvakulalakshmikanth3881
    @chevvakulalakshmikanth3881 2 місяці тому

    elaw valla maku alanti use ledu

  • @subramanyamsubramanyam8078
    @subramanyamsubramanyam8078 2 місяці тому +1

    Comedy analysis

  • @vasufearlessman9267
    @vasufearlessman9267 Місяць тому

    Ycp vaka useless government

  • @srinivasadari1633
    @srinivasadari1633 2 місяці тому

    Elanti paid channels ni ban cheyyali

  • @Nagaraju-lb7yp
    @Nagaraju-lb7yp 2 місяці тому

    అంటే జగన్ ఏజామిని

  • @muktheshtanukula
    @muktheshtanukula 17 днів тому

    Poora Jaffa

  • @linganagoud4552
    @linganagoud4552 Місяць тому

    😂

  • @anjanrao2076
    @anjanrao2076 5 місяців тому

    Prajala sommu thakattu pettachu sirke baguntade plan bagachaptha vunnaru

  • @karthik33679
    @karthik33679 Місяць тому

    Paid

  • @padakandlalakshminarayana9827
    @padakandlalakshminarayana9827 Місяць тому

    Vestu

  • @sravan444
    @sravan444 5 місяців тому

    Ohh lands dengese scheme aa?
    Ippude ma land ki 50 yrs ki paigaa record unte, 1-b and pass book inkokalla peruna thayaaru chesaaru. Vaallu ruling party leaders. MRO office ki vellina thirigina no use.
    Inka motham records mayam ante pedda sketch eh idi. Revenue dept, mros are puppets. They will be posted by ruling party to work for them.

  • @user-qb2ix3ky7d
    @user-qb2ix3ky7d 2 місяці тому

    సైకో జగన్

    • @chandrasekharmandagiri3942
      @chandrasekharmandagiri3942 16 днів тому

      జగనన్న కాదు మోడీ తెచ్చాడు దానితో కూటమి కలిసింది సేవికో బాబు అను

  • @sunnambrahmam8673
    @sunnambrahmam8673 5 місяців тому

    Sunil you have no practical knowledge.

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h 6 місяців тому +1

    వేస్ట్

  • @jaipower
    @jaipower 6 місяців тому +6

    Waste jagan ,
    Don't vote for jagan

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 6 місяців тому +1

    AP లో భూమి రీ సర్వే బాగానే జరిగింది... 2024 కి జగన్ గారు మళ్లీ CM.

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 2 місяці тому

      Amma mana Kastum ni yevaro valla dhaggara pettukuntam ante yela brathakali manum jagan ki rayalaseema kadjalu avi baga thelusu tdp ki vote vesthe ee chattum vundadhu