గ్రామంకంఠం భూములకు Survey No. ఉండదు అని తెలిపేరు. Survey No. లు చాలా గ్రామాకంఠ భూములకు కలవు. గమనించండి సార్. ఈ భూములకు GO. యిచ్చి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమని చెప్పినప్పటికి. రిజిస్ట్రేషన్ Dept. వారు చేయటం లేదు. ఏమి చేయవలెను. పేదవారి కి చాలా యిబ్బందులు. మంచి సలహా యివ్వండి saar🙏🙏🙏
Existing gramakantamu some survey numbers land merged in gramakantamu these lands purchase by sadabainama 45 years back and they are in possion. How to regularize in online sir
లాండ్ సీలింగు అంటే ఒక కుటుంబానికి ఎంత వ్వవసాయభూమి ఉండవచ్చు అనేదానిమీద సరైన వివరణ లేదని నా ఉద్దేశం. వెట్ లాండు కాలువ నీళ్ళతో సాగుచేయబడే భూమి 18 ఎకరాలు గాను మెట్ట భూమి 36 ఎకరాలుగాను, బాగా వెనుకబడిన ప్రాంతంలో 54 ఎకరాలుగాను వుంది అని నాకు తెలిసిన సమాచారం. దీని మీద వివరణ ఇవ్వండి.
1.house tax 2. Position certificate with signature of panchayath secratory 3. Village servyer map. Adhi empty land ayithey VRO sign in in Position Certificate.
Sir maa intiki darilekunda aduga kanche vesharu memu kanche thisiveshamu kani adi vallaku kani maku kani patta ledhu maku intiki velladaniki dari kavalante yela sir
నేను 54ఎకరాలో నా సొంత ఇల్లు కట్టుకొని 50 ఎకరాల విస్తీర్ణంలో factoryనో, business etc చేసుకుంటూ వుంటాను.పై వాటిలో కూడా తీసేసుకొంటారా.example మాత్రమే.పరిష్కారం తెలపండి.Thankyou sir.
Gramakamtaalaku koodaa S.no. vumtumdhi. The site of owner Has having absolute right legally but it is not survayed indidual residents sites. The entir village land is having
గ్రామకంఠం ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం వీఆర్వో గుర్తింపు సర్టిఫికెట్, సర్వే రిపోర్టు కావాలంటున్నారు నిజమేనా? అవి లేకుండా ఆ ప్లాటుకు చెందిన గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ పట్టా,పన్ను,కరెంటు బిల్లు ఉంటే చేయించుకోవచ్చా. ఎందుకంటె వీఆర్వో మామీద కక్షగట్టి సంతకం పెట్టనంటున్నాడు?
Sir maadhi hut house gramakntam lo vundhi dhaaniki current metre vundhi kani intipannu ledhu,okavela cheyidham ante ,panchayati vaalu RCC house ithe inti Pannu chasthamani annaru maadhaggara money leka RCC house kattukolekapoyam intipannu ippudu maa hut houseki ledhu,ithe maa illu government old building pakkane vundhi 3feet distance lo vundhi ,dhaanivalana maaku problem emaina maa landki vasthundha? Raakunda vundadaaniki em cheyyali ippudu?
I bought 200yards plot and did registration in March 2021 in Warangal. After the Registration when I check EC of the plot it is showing that Gramakantam. Before I bought that plot nothing mentioned about Gramakantam in the previous EC and also previous owner got the g+2 building permission from the Warangal muncipality, that is why I bought it. Will I face any issues if I construct a house and give it for rent? Could you please advise on this.
Sir.ma land agriculture land .aite nala ga chupistundi slot book kavadam ledhu sir.mari mimu land amivesinam.grivence lo application ravadam ledhu sir.vere vallaku mimu registertation cheyali sir .explain cheyandi emaina help cheyagaru sir
నమస్తే సర్ మవురు లో 1980 లో వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినఈ ఆ తర్వాత అహ వరదలకు దూరంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు మా పాత ఇళ్ల స్థలలు గ్రామ కంఠం కిదా వస్తాయి అంటున్నారు ఇప్పుడు మాకు హ స్థలం మీద హక్కు లేదా
Sir nenu vyavasabimi 10kuntalu konnanu dhaniki survey no unnadhi passbook ivvatledhu oka boundarilo house unnadhi dhanini rijistation elacheyali link dacuments tho Rijistation elacheyinachali
Sirrr chinnaa help ma house ma vill lo thatha name mida undi adhi online lo ma dad name akinchali ante m m documents undaali ala apply cheyali &GP nudi name chesam ani oka wite pepar unnadi datlo Secretary sign undhii edhii chelluthada please chepandi
Sir, ma nannamma, oka intini ma nanna gariki registration chesaru. Documents ma daggare unnay. Appatlo ma pedda nanna aa intlo undevaaru. Atanu chanipoye mundu ma peddammaki aa intiki kosam na tammuduki konta amount ichi telchey ani annaru.kaani aavida ivvaledu. Aa tarvata ma pedda nanna pillalu aa intini grama kantam registration chesukoni aastulu vaata chesukunaru. Ippudu nenu aa intini Ela pondali. Daya unchi Naku solution cheppagalaru.
Under Land Celing Act Family cannot hold not more than 54 Acres said by you. Sir in this case Family includes? Major Son Family? Married Daughter? Include or not?
Sir నమస్తే, మేము 1981 లో ఒక వ్యక్తి దగ్గర 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి అప్పుడే దానిని ఇండ్ల స్థలాలుగా అమ్మగా దాదాపు 12 గుంటల భూమి మిగిలి ఉన్నది, కానీ అట్టి స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కానీ ఈమధ్య కాలంలో దీనిని రిజిస్ట్రేషన్ కోసం మా సర్వే నెంబరు పహనీలను తీయగ మా సర్వే నెంబరు లోని గ్రామ కంఠం స్థలాన్ని వేరొక వ్యకి వ్యవసాయ భూమి గా రికార్డ్ లో చూపిస్తూ రైతు బంధు డబ్బులు కూడా తీసుకుంటున్నాడు, ఇప్పుడు మేం ఎవరికి పిర్యాదు చేయాలి, దయచేసి మాకు న్యాయ సలహ ఇవ్వండి.
We are in tamilnadu near by Andra Pradesh in Pallipat town.... In the middle of our town 182 houses are not given patta....it's in the Gramakantam in the olden records sir... now how to get patta s for the houses sir??
Sir mari Ambani Alanti valaki 54 yekaralu enti 50k yekaralu paine untai mari Abu isthe boledu mandhiki happy ga untaru ah Mumbai daravasi lekunda undedhi Emo appudu
గ్రామ కంఠం భూమిని పెద్ద మొత్తంలో నైజాం నవాబు లు,దొరలు ఆపుకొని ప్రస్తుతం వారి ఇంటి నంబర్ తో కాలి భూములను రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి అవగాహన కల్పించండి
సార్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ పైన పంచాయతీ సెక్రెటరీ గారు సిగ్నేచర్ చేయడం లేదు, ఏదైనా కొత్త రోజులు వచ్చిందా సార్ ఫోటో ఏమైనా కేసులు ఉన్నాయా దయచేసి తెలుపగలరు
బ్రిటీష్ వాళ్లు పెట్టిన గవర్నమెంట్ భూములు ,భవనాలు ,రైల్వే ఆస్తులు ,విద్యాసంస్థల విలువ ఈరోజు ,వాడు దోచుకున్న దాని కంటే ఎక్కువ అవుతుంది. లేక పోతే కబ్జా గాళ్ళ చేతిలో వుండేవి.
లాయర్ గారు. నమస్కారం మండి మాకు గ్రామ కంఠ భూములో ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు గత 80సంవత్స రాల నుండి మా తాత గారి పేరు మీ ద ఉంది ఇంటి పన్ను కూడా కడుతు న్నము ఐతే మా తాత గారి పేరున ఉన్న పన్నును మా నాన్న గారి పేరున మార్చ మంటే లింక్ document అడుగు తున్నారు. ఈ సమస్య కు పరిష్కారం ఎలా sir దయ చేసి మాకు సలయ ఇవ్వగలరు.
38 భూమిని ముగ్గురు పేరు మీద మూడు సార్లు పట్టా పాస్ బుక్ జారీ అయినాయి కానీ 38ఈ సర్టిఫికెట్ వున్నట్లు ఉంటేనే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని తహసిల్దార్ తహసిల్దార్ చెబుతున్నారు పరిష్కారం ఎలా
అయ్యా నమస్కారం.
మీ రు చాలా ఉపయోగకరమైన
మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు.,
గ్రామంకంఠం భూములకు Survey No. ఉండదు అని తెలిపేరు. Survey No. లు చాలా గ్రామాకంఠ భూములకు కలవు. గమనించండి సార్. ఈ భూములకు GO. యిచ్చి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమని చెప్పినప్పటికి. రిజిస్ట్రేషన్ Dept. వారు చేయటం లేదు. ఏమి చేయవలెను. పేదవారి కి చాలా యిబ్బందులు. మంచి సలహా యివ్వండి saar🙏🙏🙏
Sir meru chala manchiga andariki arthamaye vidanga explanation chesthunandaku chala chala Dhanyavadamulu sir Thank you so much sir
చక్కగా వివరించారు sir
Anchor gaaru chaala clear ga confusion lekunda questions adigaaru, lawyer gaaru kuda chala clear gaa chepparu.... Thank you both of u....
🎉
Verry good meening
Lawyer garuu miru super ❤️
Sir from where we get vramKNtam maps
Thank u very much, you explained simply
వావ్ sir exaiting amezing superb 👌👍
Advocate gariki atlage anchor gariki dhanyavadalu andi chala chakkati salahalu cheppinaru
Very good information sir thank u...
Supar sir chalabaga chepparu
Good explanation Sir
AP lo kuda vitini Gramakantha lands antunnaru Sir..
ఒక ఫ్యామిలి అంటే, పెండ్లి అయిన కొడుకు, కుతూరుల ను కలుపుకొనా, తగిన విధంగా వవరణ ఇవ్వగలరు 🙏🏻
Husband,wife,minor sons&daughters
Super explanation
Gramakanta bhumi ela registration chesukovali cheppandi
Very good information
Nice interview shilpika madam. After long time I saw on Screen
Tq for valuable information sir
గ్రామంఠ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్పలేదు...
House no tho chesukochu ani cheppinaru bro. Malli oka sari vinandi with GO no 361
@@raghuvarankante1345
Ma inti kosam unna bhumu ki inti number ledu mari ela registration chesukovacchu danni ammute
Same problem...plz reply
Well talk Power
Crystal clear
Good information
Existing gramakantamu some survey numbers land merged in gramakantamu these lands purchase by sadabainama 45 years back and they are in possion. How to regularize in online sir
Sir how to find/ know ceiling lands like prohibited lands?
Is there any list for ceiling lands?
Good information.
లాండ్ సీలింగు అంటే ఒక కుటుంబానికి ఎంత వ్వవసాయభూమి ఉండవచ్చు అనేదానిమీద సరైన వివరణ లేదని నా ఉద్దేశం. వెట్ లాండు కాలువ నీళ్ళతో సాగుచేయబడే భూమి 18 ఎకరాలు గాను మెట్ట భూమి 36 ఎకరాలుగాను,
బాగా వెనుకబడిన ప్రాంతంలో 54 ఎకరాలుగాను వుంది అని నాకు తెలిసిన సమాచారం. దీని మీద వివరణ ఇవ్వండి.
avunu but general ga undestand chesukodaniki cheppanu
సార్ ఆంధ్రప్రదేశ్ లో గ్రామాకంఠం అని..తెలంగాణలో అబాది అని అనుకుంట ఒక్కసారి వేరిఫికేషన్ చేయగలరు..👌
Kadhu
ఆంధ్రాలో గ్రామకంఠం తెలంగాణలో ఆబాది ఇదే కరెక్ట్
Ramesh Babu గారు you are right Sir 🤝
Please let us what are all mandatory documents required for registration gramakantam land
1.house tax 2. Position certificate with signature of panchayath secratory 3. Village servyer map.
Adhi empty land ayithey VRO sign in in Position Certificate.
@@mmuragesh4279tq bro
సర్, గ్రామకంటం స్థలం గురుంచి చెప్పండి
7:05
Sir maa intiki darilekunda aduga kanche vesharu memu kanche thisiveshamu kani adi vallaku kani maku kani patta ledhu maku intiki velladaniki dari kavalante yela sir
సార్ ఒక కుటుంభానికి ఎంత వరకు (extent) గ్రామకంఠం భూమి ఉండవచ్చు
Village lo house place gurinchi em cheyaloo video cheyandu sir
Gramakantam bhumi registration ki kavalasina documents cheppaledu sir.
Gud information
నేను 54ఎకరాలో నా సొంత ఇల్లు కట్టుకొని 50 ఎకరాల విస్తీర్ణంలో factoryనో, business etc చేసుకుంటూ వుంటాను.పై వాటిలో కూడా తీసేసుకొంటారా.example మాత్రమే.పరిష్కారం తెలపండి.Thankyou sir.
Date of knowledge kosam and limitation act kosam oka video cheyyandi sir
Gramakamtaalaku koodaa
S.no. vumtumdhi. The site of owner
Has having absolute right legally but
it is not survayed indidual residents
sites. The entir village land is having
One survey number.
గ్రామకంఠం ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం వీఆర్వో గుర్తింపు సర్టిఫికెట్, సర్వే రిపోర్టు కావాలంటున్నారు నిజమేనా? అవి లేకుండా ఆ ప్లాటుకు చెందిన గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ పట్టా,పన్ను,కరెంటు బిల్లు ఉంటే చేయించుకోవచ్చా. ఎందుకంటె వీఆర్వో మామీద కక్షగట్టి సంతకం పెట్టనంటున్నాడు?
Sir maadhi hut house gramakntam lo vundhi dhaaniki current metre vundhi kani intipannu ledhu,okavela cheyidham ante ,panchayati vaalu RCC house ithe inti Pannu chasthamani annaru maadhaggara money leka RCC house kattukolekapoyam intipannu ippudu maa hut houseki ledhu,ithe maa illu government old building pakkane vundhi 3feet distance lo vundhi ,dhaanivalana maaku problem emaina maa landki vasthundha? Raakunda vundadaaniki em cheyyali ippudu?
Gramakantamlo mari open land vunte ela rejestration chesukovale.
I bought 200yards plot and did registration in March 2021 in Warangal. After the Registration when I check EC of the plot it is showing that Gramakantam. Before I bought that plot nothing mentioned about Gramakantam in the previous EC and also previous owner got the g+2 building permission from the Warangal muncipality, that is why I bought it. Will I face any issues if I construct a house and give it for rent? Could you please advise on this.
Kaali ga unchakunda emaina chesukovacchuu brotherr
Meeru cheppe voice voice takkuvaga umdi
రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామ కంఠం ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం వర్తిస్తుందా లేదా
Sir.ma land agriculture land .aite nala ga chupistundi slot book kavadam ledhu sir.mari mimu land amivesinam.grivence lo application ravadam ledhu sir.vere vallaku mimu registertation cheyali sir .explain cheyandi emaina help cheyagaru sir
నమస్తే సర్ మవురు లో 1980 లో వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినఈ ఆ తర్వాత అహ వరదలకు దూరంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు మా పాత ఇళ్ల స్థలలు గ్రామ కంఠం కిదా వస్తాయి అంటున్నారు ఇప్పుడు మాకు హ స్థలం మీద హక్కు లేదా
Sir నోటరీ లాండ్ కొనుక్కుంటే టాక్స్ పై name ఎలా change చేయాలి
Sir nenu vyavasabimi 10kuntalu konnanu dhaniki survey no unnadhi passbook ivvatledhu oka boundarilo house unnadhi dhanini rijistation elacheyali link dacuments tho Rijistation elacheyinachali
గ్రామ కంఠం లో ఎవరైనా 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఫల సాయాన్ని పొందుతూ ఉంటే వారికి ఆ స్థలం పైన ఎటువంటి అధికారం ఉంటుంది?
సార్ ల్యాండ్ సీలింగ్ భూమిని అమ్ముకోవచ్చా వివరంగా తెలుపగలరు
ఇప్పుడు హై కోర్టు గ్రమాఖంటాలు పంచాయితీలకు చెందిన వనున్నరు సమాధానం చెప్పరు
Thank you sir
Sirrr chinnaa help ma house ma vill lo thatha name mida undi adhi online lo ma dad name akinchali ante m m documents undaali ala apply cheyali &GP nudi name chesam ani oka wite pepar unnadi datlo Secretary sign undhii edhii chelluthada please chepandi
Sir, ma nannamma, oka intini ma nanna gariki registration chesaru. Documents ma daggare unnay. Appatlo ma pedda nanna aa intlo undevaaru. Atanu chanipoye mundu ma peddammaki aa intiki kosam na tammuduki konta amount ichi telchey ani annaru.kaani aavida ivvaledu. Aa tarvata ma pedda nanna pillalu aa intini grama kantam registration chesukoni aastulu vaata chesukunaru. Ippudu nenu aa intini Ela pondali. Daya unchi Naku solution cheppagalaru.
Sharathu patta ante emiti sir
Sir, house ni rigistration chesukovadaniki require documents enti
Under Land Celing Act Family cannot hold not more than 54 Acres said by you.
Sir in this case Family includes?
Major Son Family? Married Daughter? Include or not?
Sir నమస్తే,
మేము 1981 లో ఒక వ్యక్తి దగ్గర 2 ఎకరాల భూమి కొనుగోలు చేసి అప్పుడే దానిని ఇండ్ల స్థలాలుగా అమ్మగా దాదాపు 12 గుంటల భూమి మిగిలి ఉన్నది, కానీ అట్టి స్థలాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు,
కానీ ఈమధ్య కాలంలో దీనిని రిజిస్ట్రేషన్ కోసం మా సర్వే నెంబరు పహనీలను తీయగ మా సర్వే నెంబరు
లోని గ్రామ కంఠం స్థలాన్ని వేరొక వ్యకి వ్యవసాయ భూమి గా రికార్డ్ లో చూపిస్తూ రైతు బంధు డబ్బులు కూడా తీసుకుంటున్నాడు, ఇప్పుడు మేం ఎవరికి పిర్యాదు చేయాలి, దయచేసి మాకు న్యాయ సలహ ఇవ్వండి.
54 accras rajakiyanayakulaku undikada valladaggarnunchi enduku teesukoru ???????
Sir ma thatha bu vivaralu emi maku theliyadhu gramam thelusu memu grama raksha ni ela pondhali
Madam, court lu lawyers avathali parttitho kummaki mosam sacttunta madi kada Dt. Vempalli mandalam kani nanu Kadapa courttu lo noties 48/2019 lo courttu nuchi avathali parttiki noties evvadam jariginadi kani courttu lo lawyers kummkayi courttu nucha, lawyer garu avathali parttiki RAJASEKAR AND PAVANKUMAR LAWYERS Donga pass bookulu varavari paru mida Online lo ekkinchi naru Mari verimeda Superme courttu saryalu thusu kuntada saffandi sir;
2010 year లో కొన్న gramakantam భూమి ని కూడా 361 Go. Ms ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా.
గ్రామ కంఠం లొ ఇళ్ళు డిమాలిస్ చేసి ఇల్లు కట్టు కోవాలంటే పెరర్మిషన్ ఎలా తీసుకోవాలి
సార్,POT అంటే ఏమీ, రేగిట్రేషన్ చేయవచ్చా. తెలుపగరు.
2016 lo Memu verey valla home ni konnam dhaniki house number ledhu House number ela thisukoni ravali plz rply
Survey number lekhapothe house tesukovacha
Medam 10 ellu nundi saguchesunnamu D form bhumi yevaruku chendutundi medam
Lawyer garu what will be the cost of land and how much land they can have in Grama Khantams
298/2.S number lo layout telusukovatam yalla sir and fmb yalla tisikovalli
Gramakhants bhumulanu banks auction vese avakasam undha
Sir memu maa bhoomi ni agriculture nundi non agriculture chesu kunnamu. Mari vaatini plots ga chesi naamu.
Mari vaatini Registration cheye vaccha
Daya chesi samadanam ivva galaru
NALA apply chesara?
Nala kuda ai po indi
సర్...! తెలంగాణ లో అబాది అంటారు ఆంధ్రప్రదేశ్ లో గ్రామకంఠం అంటారు
Telangana lo Gramakantam ane antam records lo alane vuntuntudi
sir village lo sc laku dappu manyam kinda land estharu .adhi evariki chenduthundi ....
తాత సంపాదించిన ఆస్త అదే పంచాయతీ ముచ్చలక అంటారు ఇండ్ల స్థలాలు అన్నదమ్ముల పంపకాలు డాక్యుమెంట్లు లేవు ఇవి రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో చెబుతారా స్వాధీన డాక్యుమెంట్లు ఉన్నవి స్వాధీన
గ్రామ కంఠం లో హౌస్ వుంది హౌస్ నెంబర్ తో ఎంత లాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
Sir Phahani document ela pondhali
We are in tamilnadu near by Andra Pradesh in Pallipat town.... In the middle of our town 182 houses are not given patta....it's in the Gramakantam in the olden records sir... now how to get patta s for the houses sir??
Plz tell about non- -agreeculture lands
గ్రామ కంఠం భూములని ఎలా గుర్తించాలి డాక్యుమెంట్స్ లో ఏమని రాసిఉంటే గ్రామ కంఠం భూములు గా గుర్తిస్తారు...??
documentloRastharuy gramakantam
Sir mari Ambani Alanti valaki 54 yekaralu enti 50k yekaralu paine untai mari Abu isthe boledu mandhiki happy ga untaru ah Mumbai daravasi lekunda undedhi Emo appudu
54 acres kante ekkuva land unna family daggari nundi eppudina ekkadina government land ni swadinam chesukundaa... Miku teliste cheppandi.
గ్రామ కంఠం భూమిని పెద్ద మొత్తంలో నైజాం నవాబు లు,దొరలు ఆపుకొని ప్రస్తుతం వారి ఇంటి నంబర్ తో కాలి భూములను రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి అవగాహన కల్పించండి
సార్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ పైన పంచాయతీ సెక్రెటరీ గారు సిగ్నేచర్ చేయడం లేదు, ఏదైనా కొత్త రోజులు వచ్చిందా సార్ ఫోటో ఏమైనా కేసులు ఉన్నాయా దయచేసి తెలుపగలరు
శ్రీనివాస్ గారు సంపూర్ణముగా వివరించనీయకుండా ఇంటర్వూ తీసుకునే వ్యక్తి పదే పదే అడ్డుపడుతోంది .. ముందు ముందు జాగ్రత్తలు తీసుకోండి ..
mallareddy 400acaras athanipo case veyavacha
Gramakhanta bhumulanu banks auction veyyacha
కుంట భూమి ప్రభుత్వం భూమి అని సూపిస్తుంది అది పట్ట దారు పాసు పుస్తకాలు వస్తాయా.
బ్రిటీష్ వాళ్లు పెట్టిన గవర్నమెంట్
భూములు ,భవనాలు ,రైల్వే ఆస్తులు ,విద్యాసంస్థల విలువ
ఈరోజు ,వాడు దోచుకున్న దాని
కంటే ఎక్కువ అవుతుంది. లేక
పోతే కబ్జా గాళ్ళ చేతిలో వుండేవి.
ఈ వీడియోలో తమరు Wp No గాని,. Go No year గురించి వివరించలేదు. దయచేసి WP NO మరియు Go No Year తెలుపగలరు.
Inti number lekunte?? Kaali plot unte??
Mari MP MALLAREDDY GARU
open ga 800 akaralu vunai Ani cheputhadu
లాయర్ గారు. నమస్కారం మండి మాకు గ్రామ కంఠ భూములో ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు గత 80సంవత్స రాల నుండి మా తాత గారి పేరు మీ ద ఉంది ఇంటి పన్ను కూడా కడుతు న్నము ఐతే మా తాత గారి పేరున ఉన్న పన్నును మా నాన్న గారి పేరున మార్చ మంటే లింక్ document అడుగు తున్నారు. ఈ సమస్య కు పరిష్కారం ఎలా sir దయ చేసి మాకు సలయ ఇవ్వగలరు.
సార్ నమస్కారం సార్
సార్ ఎవరి పేరు మీద ఉంటే ఎవరెవరి కి రాయవచ్చు
Anni.chebutaru.gani.59.g.o.gurichni.matladevaru.leru.badakaram
Sir municipalities lo d patta houses registration gurunchi cheppandi sir
గ్రామ కంఠం భూమి మ్యుటేషన్ అవుతుందా
సార్ మిరు చెప్పే సలహాలతో పేదలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది
anthena
నమస్తే సార్ చదువుకున్న వారు చదువులేని వాళ్లని మోసం చేస్తున్నారు పల్లెటూరు లో ఇప్పటికి సర్వే నంబర్ తెలియని వాళ్లు వున్నారు
అన్యాయం చేసిన వారికీ శిక్షలు ఎలా వుంటాయోకూడ చెప్పండి సార్
Srinivas garini akkuva matladanivvandi
38ఈ భూమి గురించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా
1908 sec 22a registration right,
361 Go house number
Village land pai home loan vastundaaa ela teesukovalii
రిజిష్టర్ అయిన గ్రామ కంఠం భూమిని కొనవచ్చా
38 భూమిని ముగ్గురు పేరు మీద మూడు సార్లు పట్టా పాస్ బుక్ జారీ అయినాయి కానీ 38ఈ సర్టిఫికెట్ వున్నట్లు ఉంటేనే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని తహసిల్దార్ తహసిల్దార్ చెబుతున్నారు పరిష్కారం ఎలా