Women's Rights: తండ్రి, భర్త ఆస్తిలో మహిళ హక్కులేంటి? తన తండ్రి ఆస్తిలో హక్కు కోసం ఈమె ఏం చేశారంటే..

Поділитися
Вставка
  • Опубліковано 2 бер 2024
  • మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి చెందిన రుక్మిణి తన తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా కోసం తీవ్రంగా పోరాడారు. చివరికి ఆమె అనుకున్నది సాధించారా? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అన్నది ఆమె మాటల్లోనే విందాం..
    #womenrights #womenempowerment #propertyrights
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 61

  • @praveenrajasri80
    @praveenrajasri80 4 місяці тому +39

    ఆస్తి లో భాగం ఉన్నపుడు అప్పు లో బాధ్యత లో కూడా బాగం ఉండాలి
    ఆస్తులు ఉంటే హక్కులు గుర్తువస్తాయి కానీ బాధ్యత ల విషయానికి వస్తే మాత్రం అత్తింటివారు ఒప్పుకోరు అంటారు😂😂😂😂😂

    • @Xryujfdjd
      @Xryujfdjd 4 місяці тому

      దరిద్రుడా నీలాంటి వాళ్లు ఎందుకురా పుడతారు.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      దురద మత గజ్జి ఎక్కువై అప్పులు చేస్తారు

  • @indousproperty6224
    @indousproperty6224 4 місяці тому +73

    అంతా బాగుంది.కానీ కొంతమంది అన్నతమ్ముళ్ళూ తమ అక్క చెల్లి చదువులు కోసం పెళ్ళిళ్ళ కోసం పనిచేసి అప్పులు అయినవాళ్ళు జీవితం మొత్తం సోదరీమణులు కోసం జీవితాన్ని త్యాగం చేసిన సోదరులు చాలా మంది ఉన్నారు.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      దురద మత గజ్జి ఎక్కువై అప్పులు చేస్తారు

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      కట్టుకదల హంతక దొంగ రాముడు సీతకు ఇచ్చిన ఆస్తి ఆడదాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వటం కడుపు తో ఉన్న స్త్రీ ని వివక్ష తో అడవులలో గెంటి హత్య చేయటం స్త్రీ ఆస్తి అంటే

  • @Mohan-jd8fc
    @Mohan-jd8fc 4 місяці тому +16

    That right shouldn't be limited to assets of father, but also extend to liabilities and responsibilities as well.

  • @adinarayana3882
    @adinarayana3882 4 місяці тому +3

    తల్లితండ్రుల బాధ్యతని కూడా సమానంగా తీసుకోవాలి అందరూ బాధ్యతని మగవాళ్ళకి ఇస్తున్నారు

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 3 місяці тому +1

    టైటిల్ తోనే సూపర్ like

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 4 місяці тому +27

    మరి తండ్రి,తల్లి,అన్న,తమ్ముడు అప్పు సంగతేంటి.

    • @indiankrm
      @indiankrm 4 місяці тому

      Appulu unte nee tandri astulo kattu migilina dantlo vala vatta valaku ivu

    • @battulaashokkumar7949
      @battulaashokkumar7949 4 місяці тому +1

      ​@@indiankrm అప్పు చేసిందే ఆ పెళ్లి కోసం కదా

    • @manjumanjunath6839
      @manjumanjunath6839 Місяць тому

      ​@@indiankrmఆస్తి తీసుకుంటుంది సరే తల్లి,తండ్రి నీ చూసుకునే బాధ్యత కూడా సమాన హక్కే.

  • @TeluguYogi13
    @TeluguYogi13 4 місяці тому +3

    property parents ki, children ki equal ga divide cheyyali. ammayi marriage ki mundhe property ni separate cheseskovali. marriage lo iche katnam, gifts anni vaatithone karchupettali. aa tharuvatha amyna ivvali anukunte family istham. ee paddathi valla , "konthavaraku " evariki godavalu raavu.

  • @kavithareddy599
    @kavithareddy599 3 місяці тому

    Thanks for the useful information

  • @whateva12345
    @whateva12345 4 місяці тому +2

    అసలు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని equal గా చదివించి ఆస్తులు బాద్యత లు కూడా equal గా ఇస్తే సరిపోతుంది కదా...

  • @Hramz
    @Hramz 4 місяці тому +2

    మరి ఆ ఆస్తి వాటలోంచి కట్నాలు కానుకలు పెళ్ళి ఖర్చులు అన్ని తీసేసావ మరి, అలాగే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి

  • @vinodak3003
    @vinodak3003 4 місяці тому +1

    Equality is equality, all responsibilities should be shared equally with lots of love and care, then why not in property. Everyone lives in his own circumstances, sometimes everything cannot be expressed, but some take property as advantage.

  • @sujathajetti1626
    @sujathajetti1626 4 місяці тому

    Correct 💯

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 4 місяці тому

    Good ☺️☺️☺️

  • @satyagun1
    @satyagun1 4 місяці тому +1

    Women's power. 👍👍👍

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 4 місяці тому +2

    Asthi kavali ante amma nannalani adagandi anna dhammulunu kadhu anna dhammulunu easyga dhorikara meku

  • @NarasimhaMurthy-cq3vz
    @NarasimhaMurthy-cq3vz 4 місяці тому +2

    Feminist idiology idi mana palleturu adavallu chusaro ante sangatulu mana vavasta narvanasanam avutundi

  • @manju7520
    @manju7520 4 місяці тому +11

    తొడపుట్టిన వాళ్ళ కష్టం లో కొంచెం తోడుగా ఉంటే ఆస్థి ఇచ్చే అవసరం వచ్చేది కాదు కదా. రిలేషన్ బాగుంటే ఆడపిల్లలు ఆస్థి అడగరు
    కొంచెం ప్రేమ చూపించండి అయ్యా

    • @keepwalking3473
      @keepwalking3473 4 місяці тому

      cha

    • @bhaskararao1104
      @bhaskararao1104 4 місяці тому

      Correct ga cheyparu andi

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      అతి తెలివి సన్నాసి ప్రదర్శన

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 місяці тому

      అభ్భో!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
      ఆస్తిలో వాటా అడరంట!!!!!!!!!!!!!!!
      పుట్టింటి నుండి ఆస్తిలో వాటాలు కొట్లాడి తీసుకుంటారూ
      తమ ఆడబిడ్డలకు మాత్రం
      చిల్లిగవ్వ ఇవ్వనంటారూ!!!!
      ఎవరికి తెలియదూ!!!!!!!!!

  • @ramu90143
    @ramu90143 4 місяці тому

    That is the Indian Constitution....

  • @mokadinesh2721
    @mokadinesh2721 4 місяці тому +1

    Mari marriage time lo ichina dowry lekaloki vundadha ipudu... parents responsibility kuda tisukovali girls... property lo share kavali ante

  • @generalknowledge9734
    @generalknowledge9734 4 місяці тому +2

    Good... chaalaa baagundhi. But
    Ee BBC sagamu panine chesindhi.
    Aa mahila ku support chesthunna migathaa mahilalu and mahilaa sangaala vaaru... vaari maama and attha gaari aasthi lo... vaari husbands yokka sisters ku vaataa yivvadaaniki oppukyntaaraa anedhe enquiry cheyaledhu.
    BBC... Ventane aa pani kudaa chesi video upload cheyaali.

  • @anandr9379
    @anandr9379 4 місяці тому +5

    Ontari mahilalu aithe ok, kani konthamandi annee vunna kuda vata kosam vasthuntaru, gathamlo valla annadammulu, aadapillaku dabbu lekapoina, lakshalu appu chesi pelli cheste vallu malli vatakosam vaste, alanti annadammula paristhithi yenti? Palleturlalo ,iddaru abbailu vundi okka yekaram polam vunte alanti annadammulu yemcheyali?😢😢😢..

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      అది హక్కు

    • @anandr9379
      @anandr9379 3 місяці тому

      @@samathacharvakar1482 Mari appulu kuda hakkena?

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 3 місяці тому

      మత జాడ్యం మెక్కువై మనిసికి పట్టిన మహా జబ్బు అప్పు అందుకే నీకు పుట్ట బోయే పిల్లవాడి తల పైన కూడా లక్ష రూపాయలు లెక్క అప్పు చేసి ఉంచాడు ,దేశాన్ని ముంచు తున్నాడు క్రిమినల్ ఆర్ఎస్ఎస్ బిజేపి మోడి .. ఆ మూర్ఖ పూ దారిలోనే స్టేట్స్ కు జబ్బులు పట్టి ఏడుస్తున్నారు దేశం మొత్తం అపుడు హక్కే ఈ 70 ఏళ్ల విదేశీ బాపన దొంగల పై పరి పాలనలో oky నా గోసి ఆర్య anand @@anandr9379

  • @sudheersudheer6557
    @sudheersudheer6557 4 місяці тому

    Male reporter Pavan kanth sarma degavalli Rajahmundry

  • @tamatamt
    @tamatamt 4 місяці тому

    brothers spend money for sister's marriage n take care of family.
    its different for each case

  • @lakshmannagadurgabasa
    @lakshmannagadurgabasa 4 місяці тому

    Ippudu dowary lo estaru ga property adhi lekhaloki radha .
    Ippudu dowary echina remaining asthi lo half ammayee ki evala 🤔🤔.
    Ledha dowry lo unna asthi lo sagam echesthey inka malli adagakudadhu kadha ammayee .

  • @user-nk6sc9ln8r
    @user-nk6sc9ln8r 3 місяці тому

    Badyta tesukuni kutubanni nadipina annalanu chalamandi adapillalu ebbandi pedutunnaru me badaku annalanu anduku bali chestunnaru variki oka jevitam vuntundi kada

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 4 місяці тому

    Yes! Ladies have right to get their share from parents property.

  • @neomnews7070
    @neomnews7070 4 місяці тому +3

    1 వ వంతు ఆడ బిడ్డకు పోతుంది నాన్న ఆస్తి లో! అమ్మ ఆస్తి మొత్తం ఆడ బిడ్డ కే! ఇంకో విషయం, ఆడ బిడ్డ కు కష్టం వస్తే సహాయం చేయాలి తోడు గా ఉండాలి! Force చేసే అధికారం ఆడ బిడ్డ కు లేదు..

    • @pradyujhansi4093
      @pradyujhansi4093 4 місяці тому +1

      Kashtam leni magadu vunnada kashtam ante enti adadhaniku bartha thodu vuntadhi santhanam thodugavuntadhi anthe kani prathi chinnadhaniki annadhammulameedha adharapadatam thappu thalli thandri varake vari adhikaram ameku bartha santhanam lenappudu vunna barinchaleni kashtam chesukoleni sthithilo lenappudu mathrame thappani sari paristhiti vuntene help cheyandi anni bavundi help adiginappudu nirmohamatanga thiraskarinchani purthiga adavaru vari badhyathalu varu chesukovadam manesaru

    • @neomnews7070
      @neomnews7070 4 місяці тому +2

      @@pradyujhansi4093 మీరు చెప్పింది correct కానీ, అవి పరిస్థితులు ప్రకారమే..

  • @ganeshnaidu9592
    @ganeshnaidu9592 4 місяці тому +2

    Mari appulu lo kuda vata panchalsindhe

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 4 місяці тому +2

      appulu tirchina tarwata migili vunna aste panchukunedi

    • @ganeshnaidu9592
      @ganeshnaidu9592 4 місяці тому +3

      @@jayalakshmisingaraju7623 oho astulu vaste vata kavali appulu matram koduke thirchali kuthuruki sambamdam ledhu antaru anthena

  • @venigara4164
    @venigara4164 4 місяці тому

    Asthilo hakku tappu ledu thandri andariki okkade kada anni samanamuga panchukovali kada blood kuda panchukoni pudataru kada thalliki asthi daggaraki vache sariki panchukokudadu antaru enduku

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 4 місяці тому

    Meru me nana bratiki ynnappude asti adagalisi undedi

  • @madhureddy364
    @madhureddy364 4 місяці тому

    Asthi lone kadhu appu Lo ina sare kuthuriki kodukuki kuda samana hakku undali

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 4 місяці тому +2

    ఈ భారతదేశం లో కుటుంబ వ్యవస్థ చాలా దారుణం. ముఖ్యంగా స్త్రీలు దారుణ గా జీవిస్తారు. UCs పెద్ద కులాల స్త్రీలు ఎన్నడూ ఇలాంటి వి చెప్పరు. ఎప్పుడూ హిందూ సాంప్రదాయల, సాంస్కృతి గొప్ప చెప్తారు. కేవలం DR B R Ambedkar మాత్రం స్త్రీలకు స్వేచ్ఛ, హక్కులు ఇచ్చారు. Jhai Bheem

  • @user-nk6sc9ln8r
    @user-nk6sc9ln8r 3 місяці тому

    Me lanti vari valle bandalu tegipotunnayi

  • @venigara4164
    @venigara4164 4 місяці тому

    Ma ammaki ivvavalsindi ivvaledu inka vata inkemi estaru chala mandi murkhulu vunnaru

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 Місяць тому

    అక్కో మీ అమ్మ, నాన్న నీ చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నవా,లేక ఆస్తి మాత్రమే లక్కున్నవా.

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 4 місяці тому

    I think "Hindu Succession (Amendment) Act, 2005" not 2003.