RM Explore Ep. 9 - బొబ్బిలి యుద్ధం Bobbili Kota History in Telugu | Bobbili Fort Tandra Paparayudu

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2021
  • Vizianagaram Fort చరిత్ర : • RM Explore Ep. 8 - Viz...
    RM Explore Ep. 9 - బొబ్బిలి యుద్ధం Bobbili Fort History in Telugu, Bobbili Yuddham Tandra Paparayudu
  • Розваги

КОМЕНТАРІ • 606

  • @kvreddy378
    @kvreddy378 2 роки тому +58

    Me introduction...అదిరింది.. బాస్..
    మీ వాయిస్, మీ కంటెంట్ అద్బుతం...

  • @narayanaraodasari7232
    @narayanaraodasari7232 2 роки тому +23

    మా బొబ్బిలి సంస్థానం గురుంచి.. మా తాతలు పుట్టినప్పుడు బ్రిటిష్ టైమ్ లో జరిగింది. మాకే తెలీదు 🤝థాంక్స్ అన్నా..వీడియో చేసినందుకు... ఇంకా మరిన్ని చారిత్రాత్మక గట్టాలను.. వీడియోస్ చేస్తారని కోరుకుంటున్నాను.

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 2 роки тому +19

    అనైక్యత వల్ల జరిగిన నష్టాలను పూసగుచ్చినట్టు చెప్పిన మీ యొక్క పరిశోధన చాలా అద్భుతమైనది, అత్యంత విలువైనది, ఈ వీడియో చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై భారత్.

  • @lingareddyg7826
    @lingareddyg7826 2 роки тому +24

    అద్భుతంగా చెప్పాకు, గొప్ప జాతీయ లక్ష్యంతో చేసారు ... ధన్యవాదాలు

  • @saitechnologytelugu9131
    @saitechnologytelugu9131 2 роки тому +70

    నాకు ఈ వీడియో ఎంతో నచ్చింది అన్న వెరీ వెరీ థాంక్యూ

    • @jukantiramulu3896
      @jukantiramulu3896 2 роки тому

      నేను నా చిన్నతనంలో చార్థకాండ్లు బుర్రకథ చెప్పంగ విన్నాను మళ్ళీ ఇప్పుడు మీ వీడియో ద్వారా విన్న వీరి గుడ్ అన్న

  • @m.p.naidu.citu.8100
    @m.p.naidu.citu.8100 2 роки тому +36

    బొబ్బిలి చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన సోదరులకు ధన్యవాదాలు

  • @saitechnologytelugu9131
    @saitechnologytelugu9131 2 роки тому +55

    బొబ్బిలి యుద్ధం గురించి చెప్పినందుకు చాలా థాంక్స్ అన్న

  • @visesh_1059
    @visesh_1059 2 роки тому +31

    Jai veera Bobilli 🔥❤️...#Thandra paparayadu garu 🔥 #Ranga rayalu garu 🔥...#Velama hero's ❤️🔥

  • @ksaditya516
    @ksaditya516 2 роки тому +194

    బొబ్బిలి చరిత్రను చూసైనా మనం ఐక్యమత్యముతో లేకపోతే, మన వినాసనానికి మనమే కారకులం అవుతాం.
    బొబ్బిలి చరిత్ర భారత దేశానికి కూడా ఒక గుణపాఠం.

  • @videohub8190
    @videohub8190 2 роки тому +65

    Mana bobbili vallu andaru oka like eskondi...

  • @chiranjeevigedela1465
    @chiranjeevigedela1465 2 роки тому +16

    Thank you sir... మీరు చేసే videos వల్ల మాకు కనుమౌగైపోయిన చరిత్రను తెలుసుకుంటున్న జ్ఞానాన్ని సంపాదిస్తున్న తెలుసుకుంటున్నము

  • @vinayvodela4368
    @vinayvodela4368 2 роки тому +23

    Thanks for showing Bobbili Fort especially Thandra Paparayudu gaari veera Khadgam🙏

  • @user-lr3rf9lt3q
    @user-lr3rf9lt3q 2 роки тому +110

    బొబ్బిలి లో 7 ఇయర్స్ చదివాను,,,కోట చాలా బాగుంటుంది,, అందులో తాండ్రపాపరాయుడు విగ్రహం బాగుంటుంది యద్దం స్తూపం చాలా బాగుంటుంది,,

  • @anandarao595
    @anandarao595 Рік тому +7

    మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @sainataraj3340
    @sainataraj3340 2 роки тому +12

    ఓం సాయిరాం 🙏
    సర్
    మీ గళం చాలా బాగుంది
    మీరు వ్యాఖ్యానించే తీరు ఇంకా బాగుంది
    బొబ్బిలి యుద్ధం కళ్ళకి కట్టినటిలుంది
    || సాయిరాం||
    🙏🙏🌹🙏🙏

  • @nvn117
    @nvn117 2 роки тому +21

    వెలమ💖💕💚

    • @sureshbabubotta2425
      @sureshbabubotta2425 2 роки тому +1

      Brother no community ..plz ..... BOBBILI IS OVER MOTHER LAND .... POWER OF SOIL VEERA BOBBILI ..,...

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 2 роки тому +9

    ప్రశాంత్ అన్న..🙏
    తెలుగు ప్రజల పుణ్యం ఇది.
    ఒక్క RM channel చాలు మన పూర్వ వైభవం తెలుసుకోడానికి, ఐక్యతను పెంపొందించుకోడానికి,
    ఒక్క Nationalist Hub చాలు జాతీయ భావాలు నరనరాల్లో పొదగడానికి,
    ఒక్క ShivaShakthi చాలు మన హైందవ సంస్కృతి కాపాడుకోవడానికి.
    మీ ముగ్గుర్నీ నేను మిస్స్ అవ్వదల్చుకొలేదు.🙏
    భారత్ మాతా కీ జై 🇮🇳🚩🙏

  • @srinivasaraok4660
    @srinivasaraok4660 2 роки тому +62

    మేము చిన్నప్పుడు మా తాతలు చెబితే విన్నాము ఇప్పుడు మీ ద్వారా వింటుంన్నాం చాలా థాంక్స్ అన్న మాది బొబ్బిలి

  • @bhaskarareddythalla5083
    @bhaskarareddythalla5083 2 роки тому +5

    ధన్యవాదాలు ప్రశాంత్ గారు చాలా బాగుంది

  • @VPNMEDIA1
    @VPNMEDIA1 2 роки тому +26

    I am from bobbili , Jai bobbili puli thandra paparayadu 🐯🐯🐯

    • @appalanaidukolli5316
      @appalanaidukolli5316 2 роки тому +2

      Jai thandra paparayudu

    • @samratsandeep1386
      @samratsandeep1386 2 роки тому +1

      Velamalu ekkuvu ga umtaru kadha atu side bobbili puli tomdra papa Rayudu 🐯🐅

    • @VPNMEDIA1
      @VPNMEDIA1 2 роки тому

      @@samratsandeep1386 avunu bro

    • @sumanbaipu1406
      @sumanbaipu1406 2 роки тому

      I am also from bobbili

    • @uniqguy111
      @uniqguy111 2 роки тому

      This VPN media is in Mallanna channel

  • @videohub8190
    @videohub8190 2 роки тому +87

    Maa bobbili gurunchi intha clear cheppinandaku chala thanks anna....me voice vintunte goosebumps..👌👌

  • @sateeshvaranasi4096
    @sateeshvaranasi4096 2 роки тому +49

    Bobbili pourushaniki oka like vesukondi ...

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +102

    ఎడారి మతాలకి నిజాయితీ అనేదే తెలియదు. వారి పుస్తకాలలో కూడా ఆ పదం కనిపించదు. మనదేశ వీరులకు ఎదురొడ్డి నిలవలేని గొఱ్ఱె మతాలు వెన్నుపోటు పొడిచి మాత్రమే గెలవగలరు. జై హింద్ 🇮🇳

  • @venkatkalva4146
    @venkatkalva4146 2 роки тому +28

    మీ వాయిస్, మీరు చెప్పే విధానం కళ్ళకు కట్టినట్టు ఉంది Sir. ఈ బొబ్బిలి కోటకు నేను 2001 year లో వెళ్ళాను.

  • @_A_kumar.
    @_A_kumar. 2 роки тому +45

    అన్నా గారు మేము WORLD🌍TELUGU ఛానల్ నీ చాలా మిస్ అవుతున్నాం.
    ㅤㅤㅤㅤㅤㅤమీరు ప్రపంచ దేశాలు వారి వారి సౌలభ్యాల🇨🇳 కోసం చేసే వ్యూహాలను చాలాబాగా వివరించేవారు.
    ㅤㅤㅤకొంచం అప్పుడప్పుడు WORLD🌍TELUGU లో కూడా వీడియో లు పెట్టు అన్నా👬....

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 роки тому +25

    వ్యాఖ్యానం చాలా రసవత్తరం .. వివిధ భావాలనూ, ఉద్వేగాలనూ బాగా పలికించారు

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 роки тому +13

    జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @yeshwanthchelikani9879
    @yeshwanthchelikani9879 2 роки тому +17

    Maa velama bidda 🙌🙌 10 tharalu garvamga cheppukune peru thandra paparayudu gaaru

  • @luckylashya
    @luckylashya Рік тому +6

    Bobbili lo puttinanduku garvanga feel avthunam a pavurusham maallo kuda undhi evaritho oka matta kuda padam 💪💪💪💪iiiiiii love bobbili ❤️

  • @BABJI123455
    @BABJI123455 2 роки тому +15

    3 years chadivanu ikkada but intha history undani ippudy telsindi, very emotional. Thanks🙏

  • @iamindian7823
    @iamindian7823 2 роки тому +36

    భారత సంస్కృతి కి ఎక్కడ క్రేజ్ పెరిగిపోతుందో అని ఈ సెకులర్ చైనా మైండ్ సెట్ TV9 NTV 10 TV లు లాంటి ఛానల్స్ ఇవి బైటకి రానివ్వరు

  • @drkatchallasatyamnaiduprop4514
    @drkatchallasatyamnaiduprop4514 2 роки тому +7

    తెలుగు వారు చరిత్ర గురించి చాలా బాగుగా చెబుతున్నారు నాటి కోటలు నేటి పార్లమెంటు లు దేశాలు యుద్ధాలు గా నిలుస్తాయి

    • @apparaomaster8062
      @apparaomaster8062 Рік тому

      I studied 4 years in BOBBILI Rajah s college .Seen Venugopalaswamy temple Mallammadevi Park and Guest House.All are very beautiful
      As a BOBBILI student I am here with sending 6 BOBBILI Yuddham moovie songs with my StarMaker Studios singer friends

  • @videohub8190
    @videohub8190 2 роки тому +65

    Real bobbili tiger ..Thandra paparayadu garu🔥🔥

    • @gentesrikanth4968
      @gentesrikanth4968 2 роки тому +1

      Z00000A0

    • @gentesrikanth4968
      @gentesrikanth4968 2 роки тому

      Zw .a

    • @anandaraok9175
      @anandaraok9175 2 роки тому

      @@gentesrikanth4968 1q55&3qql
      Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
      L
      Lll

    • @bandilalitha215
      @bandilalitha215 2 роки тому

      @@anandaraok9175 i

    • @raghavendraokandikuppa604
      @raghavendraokandikuppa604 2 роки тому

      🚸🚸🏧

  • @kalyani.theresamedia9689
    @kalyani.theresamedia9689 Рік тому +5

    Well narrated. Conclusion is mind blowing. We need to recognise it.

  • @chowdaryp0000
    @chowdaryp0000 Рік тому +1

    సూపర్ సూపర్ కళ్ళకు కట్టినట్టు చెప్పావు బొబ్బిలి చరిత్ర థాంక్యూ

  • @PrasadPrasad-sy2ib
    @PrasadPrasad-sy2ib 2 роки тому +7

    🙏 జై శ్రీ రామ్ 🚩🚩

  • @parameswararaopithani344
    @parameswararaopithani344 2 роки тому +16

    Excellent narration,🙏

  • @sridharmasastra3223
    @sridharmasastra3223 2 роки тому +18

    అన్న పలనాడు యుద్ధం గురించి చెప్పవా అన్న

  • @rishinaidu1009
    @rishinaidu1009 8 місяців тому +1

    మాటలు లేవు రోమాలు నీ క్క పొడుచు కున్నాయి.ఇది కదా తెలుగోడి పౌరుషం...మీ ప్రయత్నానికి జోహార్❤❤❤❤❤

  • @saikumaryadla783
    @saikumaryadla783 2 роки тому +3

    జై బొబ్బిలి పులి......... ⚔️⚔️☑️

  • @dgrneelam3213
    @dgrneelam3213 2 роки тому +1

    చాలా బాగా చెప్పారండి కళ్ళంట నీరు వచ్చింది మీకు థాంక్స్

  • @shyamreddy5995
    @shyamreddy5995 2 роки тому +8

    Bobbili kouta katha vintuntey vollu pulakaristhondi, "Thanks for sharing, " Prashanth Brother!!! "

  • @GopalakrishnaKarri
    @GopalakrishnaKarri 2 роки тому +4

    Very nicely explained about bobilli

  • @sankararaobali2670
    @sankararaobali2670 2 роки тому +24

    మా అమ్మ బొబ్బ్లిలోనే పుట్టింది ....వేణు గోపాలుడు అంటే మా అమ్మకు చాల ఇష్టం .....

  • @ammakorada6033
    @ammakorada6033 2 роки тому +4

    Tq Anna...maku chala valuable history visyalu teleyachestunnaruuu

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu2736 2 роки тому +5

    Sir మీ స్వరం s v r గారిని మరపించరు అద్బుతం

  • @brlakshmipathibrlakshmipat2914
    @brlakshmipathibrlakshmipat2914 2 роки тому +1

    Very good video by VELAMAS LAKSHMI PATHI BANGALORE (BOMMASANDARA)

  • @guna1997
    @guna1997 2 роки тому +12

    Maa bobbili gurinchi cheppinanduku Chala tqs Anna 🙏. Hats off to your efforts 🙏

  • @harshamouliff
    @harshamouliff Рік тому +2

    కళ్లముందే జరిగినట్లు చెప్పిన మీకు నా నమస్కారం లు.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +1

    Bobbili KOTA History intha unda
    chala Baga cheppauu Brother ..
    very very Good &great story...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ravitejaperumali3222
    @ravitejaperumali3222 2 роки тому +7

    Maa bobbili maa vuru edhe bobbili 😄✊🏻😀

  • @avinashd517
    @avinashd517 2 роки тому +25

    My grandparents are from bobbili and i am proud of my roots. I was born and raised in Nagpur. But every year i use to visit Bobili and vizianagaram my extended family still lives there . Great history

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +1

    Bobbili, Bobbili KOTA Rahasyam
    intha Baga cheppauu Brother ok..ThankQ....🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasuadapareddy764
    @srinivasuadapareddy764 2 роки тому +1

    మీ వాయిస్ వింటుంటే చరిత్ర కళ్ళకు కట్టినట్లు కని పించింది
    వాయిస్ స్టైల్ చాల బాగుంది

  • @bonusivaprasad883
    @bonusivaprasad883 2 роки тому +5

    RM channel great inspired great videos 👍💐🙏 tnq q for all videos 🙏💐

  • @seetharamaiahnukavarapu7912
    @seetharamaiahnukavarapu7912 2 роки тому +4

    super👌👌👌 gained knowledge about Tandrapaparayudu and Bobbili

  • @shekarbossyt1242
    @shekarbossyt1242 2 роки тому +1

    Nuo super bro chal Thanks elanti videos marini chayandi Thank you so mach

  • @podugujagadeeswararao2942
    @podugujagadeeswararao2942 Рік тому +6

    We are proud to బొబ్బిలి

  • @neeruk4895
    @neeruk4895 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @satishmspipelinn4257
    @satishmspipelinn4257 2 роки тому +93

    వెలమ వీరుడు తాండ్రపాపారాయుడు కి జై

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 роки тому +7

    Bobbili puli Tondra papa Rayudu 🐅🐯

  • @parribhaskar8256
    @parribhaskar8256 2 місяці тому +5

    విజయనగరం రాజులూ కూడా పరన్నా జీవులు అసూయా రాజులూ చి చి

  • @muraliganta7534
    @muraliganta7534 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు అన్న...

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 2 роки тому +4

    మనసంతా భాదగా

  • @krishnamurthyjoshyula5478
    @krishnamurthyjoshyula5478 2 роки тому +5

    Tq sir for sharing valuable information about Bobbili. I am from bobbili but never been seen these are valuables once again thank you.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +2

    Nice videography about bobbili fort

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq Рік тому +1

    జై తాండ్ర పాపారాయుడు గారు

  • @Karthikdrawings406
    @Karthikdrawings406 Рік тому +3

    My birth place was Bobbili,i studied up to 10 th class,and degree 3years in Bobbili, thankyou sir for ur great explanation about my place, madi veera Bobbili.

  • @chekuriramakrishna792
    @chekuriramakrishna792 Рік тому +1

    Thanks for showing me the great historical place and our warriors greatness

  • @shivashankerreddy5809
    @shivashankerreddy5809 2 роки тому +5

    I'm Seen Your Heard Work in Your Voice bro 🙋🏻

  • @kranthireddi
    @kranthireddi 2 роки тому +8

    Thank you Prashanth , love 💗 you ...I am brought up in the BOBBILI ..studied from 6th to Degree, 6 to 10th class Samsthanam High School lo ne, thank you so much sir ..🙏👌💗✅💯❤️

  • @umarao4006
    @umarao4006 2 роки тому +3

    Bharat Mata Ki Jay JaySriRam 👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devaranagamani782
    @devaranagamani782 2 роки тому +6

    Beautiful narration. The great inside patriate. Thank you keep it up

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 місяців тому

    చాలా చాలా బాగా చెబుతున్నారు చరిత్రలో నిలిచిపోతుంది ఏనాటి విద్యార్థులకు మన దేశ ప్రజలు యొక్క పౌరుషము రాజనీతిజ్ఞత తెలుసుకోవాలి

  • @vraviteja2812
    @vraviteja2812 2 роки тому +4

    Super anna gaaru meeru chepputhuntay romalu nikkapodusthunnai

  • @naveenroyal
    @naveenroyal 2 роки тому +3

    Jai Hind..Jai Hindusthan

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Рік тому +3

    Bobbili History. Thanks to the anchor that revealed in a manner that overwhelmed the listeners with unexplainable feelings

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 роки тому +2

    Historical town in India is Veera bobbili that remained in every human mind and stories for ever and ever Jai bobbili. Jai jai bobbili Jai Andhra pradesh

  • @MyFavourites
    @MyFavourites 2 роки тому +1

    Mii explanation chalaa baguntundi bero...

  • @shiva-ud4ts
    @shiva-ud4ts 2 роки тому +5

    Greate Velama dynasty.

  • @rameshkakuturi9991
    @rameshkakuturi9991 2 роки тому +4

    Exlent speech

  • @praveenkumar-rf6fb
    @praveenkumar-rf6fb 2 роки тому +4

    No words only 🙏🙏🙏🙏

  • @ksaditya516
    @ksaditya516 2 роки тому +6

    Bobbili is my mother's home town.

  • @Maddulapallii
    @Maddulapallii 2 роки тому +2

    adbhutam gaa undi tq so much

  • @bonusivaprasad883
    @bonusivaprasad883 2 роки тому +19

    I am born form bobbili 😘❤️😘 great hero's i love bobbili ❤️

  • @padala100
    @padala100 2 роки тому +1

    చాలా బాగుంది

  • @spmdm9764
    @spmdm9764 Рік тому

    ఛాలా బాగుంది

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 2 роки тому +1

    బొబ్బిలి అంటే పావురుషుం

  • @sulochanaaity3773
    @sulochanaaity3773 2 роки тому +3

    Me videoski endaru fans vunnaro theliyadu kaani nenu me voiceki best fan awesome voice I want to see you bro

  • @chickenwinner7115
    @chickenwinner7115 2 роки тому +4

    Super videos bro hats off to you

  • @satyannarayanajammu58
    @satyannarayanajammu58 2 роки тому +1

    ధన్యవాదాలు ఆన్న

  • @arundinogaming934
    @arundinogaming934 2 роки тому +5

    First like nanu kotanu anna ❤️

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 2 роки тому +1

    Jai velama veearuda papanna

  • @anithgara7901
    @anithgara7901 2 роки тому +1

    Iam from Rajam.. Chala goppaga chepparu

  • @krchalapathy8479
    @krchalapathy8479 2 роки тому +3

    Great Historical Discribe

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +2

    శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా,
    బొబ్బిలి యుద్ధం సినిమాలో భానుమతి పాడిన పాట 🙏🌹

  • @ravimurali540
    @ravimurali540 2 роки тому +1

    Mee valla chalaa historical
    Knowledge naerchukunnaa sir
    Bobbili kota history

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 місяці тому

    Many thanks brother. Very interesting,Emotional. 🙏🏼🙏🏼🙏🏼🌼🍀💐💐

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 7 місяців тому

    సూపర్ యువర్ వివరణ

  • @rinku_reddy
    @rinku_reddy 2 роки тому +4

    Goosebumps....🔥🔥